Raghu, Suresh Singing Performance | Sridevi Drama Company | 24th March 2024 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 329

  • @DJSHANNUTELUGU1
    @DJSHANNUTELUGU1 4 месяца назад +80

    ఎవరైన శ్రీకాకుళం వారు vunte like veskondi

  • @anwarshaik8617
    @anwarshaik8617 3 месяца назад +60

    Pandu dance chusi malli malli chusina vallu

  • @ksatyanarayana2140
    @ksatyanarayana2140 5 месяцев назад +49

    ఉత్తరాంధ్ర.... మజాకా....
    మరి......... విజయనగరం, శ్రీకాకుళం ఎక్కువ కళాకారులు ఉన్నారు.... దానికి మేము చాలా అదృష్టవంతులామి

  • @sharathsiddhu4210
    @sharathsiddhu4210 5 месяцев назад +143

    Pandu Anna Dance Super 👌😍🤩
    Pandu Anna Fan Ekada ❤❤❤

  • @user-em7gl6bm2h
    @user-em7gl6bm2h 4 месяца назад +19

    సురేష్ అన్న ఎక్స్లెంట్ ఉంది మన పర్ఫామెన్స్ సూపర్

  • @singerVsaraswathi
    @singerVsaraswathi 4 месяца назад +5

    డియర్ శ్రీదేవి డ్రామా కంపెనీ... మీరు ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నారు అందుకు మీకు ధన్యవాదములు నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అలాగే బాగా పాడగలను కూడా.. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వగలరా సార్ ప్లీజ్ 🙏

  • @savaralaprudhvi757
    @savaralaprudhvi757 Месяц назад +3

    Suresh anna super super

  • @sikkoluchinnodu
    @sikkoluchinnodu 5 месяцев назад +56

    ఈ మధ్య శ్రీకాకుళం జానపదాలు ఎక్కువ వినపడుతున్నాయి ..... బాగా పాడారు ఇద్దరూ....❤❤❤❤

  • @singerrameshworld27
    @singerrameshworld27 5 месяцев назад +50

    రఘు తమ్ముడు సూపర్ సూపర్ నువ్వు పాడిన జానపదాలు వాటి ఒరిజినాలిటీ పోకుండా జానపదం జానపదం లాగే ఉండాలని వాటి సాహిత్యం జానపదం బాని పోకుండా మెయింటెన్ చేస్తూ వస్తున్నావ్ కీప్ ఇట్ అప్ ఎవరు ఎన్ని కాపీలు చేసి బాణీలు మార్చిన నువ్వు మార్చుకు ఒరిజినల్ జానపదం ఎప్పటికీ చచ్చిపోదు కాపీ చేసి మార్పిడి చేసి పాడినవి కొన్నాలే తర్వాత మర్చిపోతారు అందరిలాగా జానపదాల్లో వల్గర్టీ చేర్చకుండా ఇలాగే కంటిన్యూ చెయ్❤❤❤

  • @sdbcellpoint8900
    @sdbcellpoint8900 5 месяцев назад +56

    Super సురేష్ అన్నా నువ్వు మన villiage నుండి అక్కడకి వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది

  • @Villageveerayya
    @Villageveerayya 5 месяцев назад +170

    ఇద్దరూ ఇరగదీశారు. ఉత్తరాంధ్ర జానపదం ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తున్న రఘు & సురేష్ . సుపర్బ్. లైఫ్ లాంగ్ జానపదం లో చిరంజీవులు కావాలని కోరుతూ... మీ విలేజ్ వీరయ్య ❤❤👍💐🍫

  • @chandurayudu3379
    @chandurayudu3379 4 месяца назад +3

    పండు లేడీ గెటప్ లో ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీ లో చూడాలి అన్ని అనుకున్నానవాళ్లు అందరూ లైక్ కోటండి

  • @kittublessy14
    @kittublessy14 5 месяцев назад +18

    Pandu on fire 🔥🔥🔥 one man show.... Pandu antaaru ra babu 🔥🔥🔥....full power pack 🔥🔥🔥 performance...

  • @pathivadasanthosh3506
    @pathivadasanthosh3506 5 месяцев назад +33

    Ragu anna meeru manchi position lo undali congratulations annayya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bottallibangari
      @bottallibangari 4 месяца назад

      B❤🎉❤🎉😂❤🎉😂❤🎉❤😂 7:30

  • @dharmagandloji5155
    @dharmagandloji5155 5 месяцев назад +40

    Pandu super❤❤❤

  • @Sairam-cs7gy
    @Sairam-cs7gy 5 месяцев назад +19

    రఘు అన్నయ్య, సురేష్ అన్నయ్య జానపదాలకి పండు అన్నయ్య ఇరగదిసాడు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @BodduBabu-hj7gf
    @BodduBabu-hj7gf 5 месяцев назад +20

    Pandu annyya, kumar annayya 🔥🔥🔥💚

  • @singerrameshworld27
    @singerrameshworld27 5 месяцев назад +15

    సురేష్ బ్రో అందాల నరసమ్మ సాంగ్ బాగుంది సూపర్

  • @gvmusics0713
    @gvmusics0713 5 месяцев назад +6

    సోదరుడు రఘు సూపర్ సూపర్ గా పాడారు, లింగు లింగి లింగిలింగ డి పాట అదుర్స్ 👌👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @santoshkumar-gy4db
    @santoshkumar-gy4db 5 месяцев назад +40

    Pandu..... Anna..... rocking....❤❤❤❤

  • @varshisudha2887
    @varshisudha2887 5 месяцев назад +73

    Pandu super dance

  • @user-js5sd3ws6o
    @user-js5sd3ws6o 5 месяцев назад +7

    పొయ్యిమీద పెనమెట్టే ఒలమ్మి...song you tube లో దొరకట్లేదు...ప్లీజ్ ఎవరికైనా dhorinatlaithe...హెల్ప్ చేయరు ప్లీజ్.

  • @VunnamNagulu
    @VunnamNagulu 5 месяцев назад +14

    Pandu super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manjusha_eofficial7843
    @manjusha_eofficial7843 5 месяцев назад +20

    Pandu super....... ❤❤

  • @kurmarao9421
    @kurmarao9421 5 месяцев назад +11

    రఘు అన్న నీ పాటలు చాలా బాగున్నాయి.

  • @surapufamily231
    @surapufamily231 5 месяцев назад +2

    పండు ఈ రోజు నుండి నువ్వంటే ఇంకా నచ్చావ్ ... Thank u పండు. అండ్ ఇద్దరు singers కి

  • @rajulahari5226
    @rajulahari5226 5 месяцев назад +12

    Super ragu sir and pandu anna

  • @nk70674
    @nk70674 5 месяцев назад +7

    I like uttarandra song's
    I proud of you in vzm district

  • @tejakuna8775
    @tejakuna8775 4 месяца назад +1

    Suresh anna Ni Songs Bagundhi & Daruvu Super Ga Set Avuthundhi Super 👍👍👍 Best of luck And Good future.........

  • @PalliNagasai
    @PalliNagasai 5 месяцев назад +5

    పండు అన్నా ని కోటింది కాదా అన్నా అది బయట రెండు వందలకీ ఐదు వందలక్కీ వెళ్ళీలేది పండు అన్నా ని కోడుతుందా

  • @Pedumajji-tb5yw
    @Pedumajji-tb5yw 5 месяцев назад +10

    అంతరించి పోతున్న జాన పద పాటలకు ఊపిరి పోశారు బ్రదర్స్

  • @PalliNagasai
    @PalliNagasai 5 месяцев назад +2

    ఈ షో లో పండు అన్నా దే మొత్తం అన్నా నువ్వు హీరో సూపర్

  • @KavyaD0708
    @KavyaD0708 5 месяцев назад +8

    Pandu performance verey level

  • @meesalaganeshkumar227
    @meesalaganeshkumar227 5 месяцев назад +3

    Pandhu and kumar super super super super super super super

  • @user-hf6ho4rw8x
    @user-hf6ho4rw8x 5 месяцев назад +2

    Raghu anna super.... Suresh anna super, pandu anna super.... Full on entertainment......

  • @nulusaiprakash4277
    @nulusaiprakash4277 5 месяцев назад +6

    Pandu anna super

  • @ccgangadhar
    @ccgangadhar 4 месяца назад +2

    P A N D U Performance is excellent.....

  • @nanichintu2580
    @nanichintu2580 4 месяца назад +21

    రశ్మి face లో ఏదో తెలియని బాధ తాను హ్యాపీ గా enjoy గా అయితే లేదు 🙁

    • @DTS_Charan
      @DTS_Charan Месяц назад +5

      Kavalane publicity le dog poindi ani

  • @manjulaboda6716
    @manjulaboda6716 5 месяцев назад +6

    Pandu super dance 👌👌👌😍

  • @folkLover2287
    @folkLover2287 5 месяцев назад +1

    Raghu అన్న నా మజాకా👌👌,
    జానపదం లో మీ తరువాతే అన్న ఎవరైనా.....👌👌👌🥰

  • @shankarturra1432
    @shankarturra1432 5 месяцев назад +5

    Paduga super ra Love you ❤❤❤❤❤❤🎉🎉🎉

  • @siriyalamohanarao6516
    @siriyalamohanarao6516 5 месяцев назад +1

    Superb.... Fantastic both of you and pandu performance super God bless you

  • @kgf9557
    @kgf9557 5 месяцев назад +2

    Pandu..... మన ఆంధ్రప్రదేశ్... కంగో ముందు వేసే డేన్స్ వేసిండు... ఇరగ దిశాడు మనం యూత్ డేన్స్ అది 👌👌👍

  • @prasadh1466
    @prasadh1466 4 месяца назад +1

    ఇంతకు ముందు కె జీ ఎఫ్ లో ఇలాంటి డ్యాన్స్ చూశా ఇప్పుడు శ్రీదేవి డ్రామా లో చూస్తున్న. పండు భయ్యా చింపేసావ్

  • @user-mn7pp7ns8r
    @user-mn7pp7ns8r 4 месяца назад +1

    Pandu anna nv super asalu..... sudheer anna..unte inka.super ga unnu❤❤❤❤❤

  • @DilipDowli
    @DilipDowli Месяц назад +1

    Super super songs annayya super songs

  • @ch.mohithkumarrider
    @ch.mohithkumarrider 4 месяца назад +1

    Pandu local boys la chasadu E rojua Mataram keka bro village power ❤

  • @PallaLeeladhar
    @PallaLeeladhar 2 месяца назад

    Panda ante dance,dance ante pandu❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @asisnayak5747
    @asisnayak5747 5 месяцев назад +1

    Pandu masters darling super super super dance... 👌👌👌💯💯💯

  • @VijayKumarChippaparthi
    @VijayKumarChippaparthi 5 месяцев назад +2

    Songs super super super super❤❤❤❤❤❤❤❤❤❤ pandu dance super❤❤❤❤❤❤

  • @DhummuRamya
    @DhummuRamya 4 месяца назад +1

    Nice song

  • @cheekati_sunil
    @cheekati_sunil 5 месяцев назад +2

    Somesh anna kuda వచ్చి ఉండి ఉంటే బాగున్ను ❤

  • @user-pc9gy2fc6e
    @user-pc9gy2fc6e 5 месяцев назад +1

    శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు...
    ఎందుకంటే మీరు జానపదాన్ని...
    అందులో ఉండే భావనలను వేగంగా చంపేస్తున్నారు కనుక...
    జానపదం అంటే జన పదం,ప్రాణం పోసేది అది పాడే విధానంలో తెలుస్తుంది, dj మోతల్లో కాదు...
    Original గా పాడించి ప్రజల్లో మన్నన పొందండి...
    అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు, మీ show ను encourage చేస్తారు...
    ఎవరో records చేసినవి, dj add చేసినవి tracks వేసి మమ్మల్ని నమ్మించి మోసగిస్తున్నారు...
    ఈ మధ్యకాలంలో భూతులు పాడినవాడు కూడా famous అయిపోతున్నాడు వాళ్ళను కూడా తెప్పించి పాడించండి...
    మీ trp rate కోసం ఏదైనా చేస్తారుగా...
    మరలా మరొక్కసారి మీకు దండాలు...🙏🙏🙏

  • @lavanyakandi6716
    @lavanyakandi6716 5 месяцев назад +2

    Vallu pade pata oka ettu ayti pandu bro dance next level

  • @user-bf8kc5cm9c
    @user-bf8kc5cm9c 5 месяцев назад +2

    PANDU ANNYA NI DANCE SUPER ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @deepakaasuri9351
    @deepakaasuri9351 5 месяцев назад +4

    Pandu and kumar super dance performance

  • @ramappayya6666
    @ramappayya6666 4 месяца назад

    సూపర్

  • @satyavarmaoleti1562
    @satyavarmaoleti1562 4 месяца назад +1

    Suresh and Raghu super

  • @Raman_majji_online
    @Raman_majji_online 5 месяцев назад

    Keep rocking ra Suresh...❤ Boppadam village and vizianagaram ki inspire ayyav

  • @user-zg7mg6hy2d
    @user-zg7mg6hy2d 5 месяцев назад +1

    Pandu dance bro way of singing was superv

  • @budichiranjeevirao3776
    @budichiranjeevirao3776 2 месяца назад

    ME RAGHU ME GANAPATI NAGARAM. Mandalam. Pata bhagam gramam. Vijayanagaram Jilla.NICE RAGHU.

  • @gantekampusanju2124
    @gantekampusanju2124 4 месяца назад +1

    Pandu on fire 🔥 iragadheesadu❤️‍🔥

  • @FieeFireAkhil
    @FieeFireAkhil 5 месяцев назад +1

    Super Suresh Anna and pandu anna🎉🎉👌👌

  • @Rishitha_Crazy_Girl
    @Rishitha_Crazy_Girl 5 месяцев назад +1

    Pandu and Kumar masters edharu baga dancer chestaru

  • @appalaramuappalaramu2770
    @appalaramuappalaramu2770 5 месяцев назад +1

    Super ana raghu ana and suresh anna super mana vizanagaram anta ala vuindali mari

  • @user-fj9bg1of4y
    @user-fj9bg1of4y 4 месяца назад +1

    Evaru anukunaru pandu fire 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 brand❤❤❤

  • @mandianilkumar4653
    @mandianilkumar4653 Месяц назад

    Fantastic songs brothers thanks janapada

  • @molliappalaraju6933
    @molliappalaraju6933 5 месяцев назад +1

    Super both of you pandu superrrr

  • @donkayyachodimudi9532
    @donkayyachodimudi9532 5 месяцев назад +3

    Mana uttrandhra effect eln untdi good performance both off guys🎉🎉

  • @chandudomana4892
    @chandudomana4892 5 месяцев назад +1

    Pandu anna ki oka like ❤

  • @rameshnaik1829
    @rameshnaik1829 5 месяцев назад +2

    Pandu bro awesome

  • @vasuvasudevarao1451
    @vasuvasudevarao1451 4 месяца назад

    Sridevi drama company saport Village songs I am so happy

  • @yynaidu2601
    @yynaidu2601 5 месяцев назад +2

    అందరి లో పండు మాస్టర్ బాగా ఎంజాయ్ చేశారు

  • @chandubujji2858
    @chandubujji2858 4 месяца назад +1

    PANDU Anna super entertainment

  • @VenkataramanaVenky-gy7sz
    @VenkataramanaVenky-gy7sz 4 месяца назад

    Annayya ventastic voice Anna both of you, god bless you ❤❤❤

  • @KoteswaraKoeswara
    @KoteswaraKoeswara 3 месяца назад +1

    ❤❤pondu master one man show ❤❤❤❤❤

  • @karthikburra7624
    @karthikburra7624 5 месяцев назад +1

    Pandu superb dance and singers nice

  • @srujan__dolai2186
    @srujan__dolai2186 5 месяцев назад +1

    Raghu and suresh and pandu❤

  • @rameshsagar3670
    @rameshsagar3670 4 месяца назад +1

    Pandu bhai ur amaging dancer❤🙏

  • @durgasimanohar1839
    @durgasimanohar1839 5 месяцев назад

    Suresh anna best folk singer....voice mathram kekaaaa

  • @user-tc6iz3mg9e
    @user-tc6iz3mg9e 5 месяцев назад +1

    Super singing both of you but pandu పెర్ఫార్మన్స్ 👌👌👌

  • @ThanamNarasimhaRao
    @ThanamNarasimhaRao 5 месяцев назад +2

    Pandu Full entertainment

  • @CSarath-ram
    @CSarath-ram 3 месяца назад +1

    Pandu anna vere level dance annaya

  • @dnarendra3629
    @dnarendra3629 5 месяцев назад +3

    SUPAR.PANDU

  • @titupatra6372
    @titupatra6372 5 месяцев назад +1

    Pandu Anna nuvu keka....❤❤❤❤❤❤❤

  • @vramaraju3729
    @vramaraju3729 2 месяца назад

    సూపర్ both of you

  • @manikrishna6779
    @manikrishna6779 5 месяцев назад +1

    Super super super pandu anna

  • @KumarGarbhapu-cp6vw
    @KumarGarbhapu-cp6vw 4 месяца назад

    Nice singing performance brooo

  • @user-vh7lh1fv5x
    @user-vh7lh1fv5x 5 месяцев назад +2

    పండు డాన్స్ సూపర్

  • @boddepallidamodharrao7735
    @boddepallidamodharrao7735 5 месяцев назад +1

    Srikakulam antha attalavutudii manthonii ❤😊

  • @gudivadasuresh9172
    @gudivadasuresh9172 3 месяца назад

    Super e tv వారికి ధన్యవాదాలు

  • @preethirajofficial
    @preethirajofficial 3 месяца назад +1

    Pandu❤❤❤❤

  • @ramanaiahgurram2133
    @ramanaiahgurram2133 Месяц назад

    పండు చాలా మంచి Dance

  • @manisingmanising2755
    @manisingmanising2755 3 месяца назад

    Pandu iragadesadu and ma uri kalakarulu singer's super super❤

  • @raveendralucky4267
    @raveendralucky4267 5 месяцев назад

    Kevuu kekaaa , Rachha , Superbbb to team

  • @srikanthachary7205
    @srikanthachary7205 3 месяца назад +1

    Pandu anna vera level aa Mari kadha

  • @ajithvirat468
    @ajithvirat468 4 месяца назад +1

    Best dance pandu master

  • @satyavarmaoleti1562
    @satyavarmaoleti1562 4 месяца назад +1

    Pandu nee dance super and speech less

  • @annapurnamutchi7519
    @annapurnamutchi7519 3 месяца назад

    Super singer ❤❤❤😊😊😊

  • @RSRNEWS8523
    @RSRNEWS8523 2 месяца назад

    Iddaru ruffadoncharu hatsoff meeku 🫡🫡🫡