అయోధ్యలో భాజపా ఓటమికి కారణాలేంటి? | Why BJP Lost In Ayodhya?
HTML-код
- Опубликовано: 1 окт 2024
- ఉత్తర్ ప్రదేశ్ లో గత రెండు దఫాల లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన భాజపా..... ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థాయిలో స్థానాలను కోల్పోయింది. ముఖ్యంగా అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువుల చిరకాల కోరిక అయిన రామమందిర నిర్మాణం పూర్తి చేసినా కాషాయ పార్టీకి ఆదరణ దక్కపోవడం ఆసక్తికరంగా మారింది. అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవడానికి రెండు కారణాలను రాజకీయ విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. ఆ కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ముందు ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాలు వాలంటీర్లు వ్యవస్థను రద్దు చేయండి. ప్రజలకు ఉచితంగా డబ్బులు ఎకౌంట్లో వేయకండి. వాళ్లని కష్ట పెట్టండి
What TDP has not promised freebies??
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమికి ముఖ్య కారణం కుంభకర్ణుడు లా నిద్రపోయిన హిందువులు. యు.పి లో సుమారు 60% ఓటింగ్ నమోదు అయింది, దీనిలో సుమారు గా 20% బీజేపీ (హిందూ) వ్యతిరేక ఓటు బ్యాంకు, మరియు సమాజ్ వాదీ పార్టీ అభిమానులు మరియు పోటి చేసిన అభ్యర్థి కులం వారు వీరు సుమారు 15% పోను మిగిలే 25% ఓటింగ్ తో బీజేపీ ఎలా గెలుస్తుంది. ఎక్కడైనా ఓటింగ్ 75% పైన జరిగితే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. మన హిందువుల లో చైతన్యం లేక ఇలా జరిగింది. అదే హిందువులు ను వ్యతిరేకించే ధర్మం వారు 90% పైగా ఓటు వేస్తారు. రెండు మూడు విడతల పోలింగ్ తరువాత అయిన బీజేపీ నిద్ర మత్తు వీడి చైతన్యం లేని హిందువుల ను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాల్సింది.
ముఖ్య గమనిక: సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టినంత మాత్రానా మీరు అభిమానించే పార్టీ గెలవలేదు బూత్ కి వెళ్లి ఓటు వేస్తేనే గెలుస్తుంది. తీరిగ్గా అయ్యే మన పార్టీ ఓడిపోయిందే అని ఐదు సంవత్సరాలు బాధపడ్డా ఏమి ఉపయోగం ఉండదు.
Bjp ni odinchindhi kuda hindhuvule bro ... Ayodhya lo poor people gudishalu bulldozer tho koolchadu akkadi up govt .... andhulonu majority hindhus eh .... .. Akkada gelichindhi kuda hindhu eh kada bro .... then why so much frustration
Mundu meru ee deshani mathalathoo ibajenchademe bjp sits thaggadaniki karanam
Desha prajalaku melu chesi vots adagali gani jai sriram ante vots padavu nenu full hinduvvunye but mana desham leukika prajaswamyam
@@Spsinger9057 మోడీ ప్రభుత్వం కన్నా అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదీలేదు. మతం పేరుతో విభజన తెచ్చిందే కాంగ్రెస్ మరియు దాని మిత్ర పక్షాలు, మాట్లాడితే మైనారిటీ, మాట్లాడితే మైనారిటీ లకు ప్రత్యేక హక్కులు, చట్టాలు, స్కీములు. అభివృద్ధి చేస్తే ఓట్లు వేసే రోజులు కాదు, ఉచితాలకు ఓట్లు వేసే రోజులు ( ex.కర్ణాటక, తెలంగాణ ) అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ కి 99 సీట్లు వచ్చాయి అంటే అది కూడా లక్ష రూపాయలు ఆశ కే.
hinduvulu eppati ki maararu
Development chiyandi
U.P.కి యోగి స్టైల్ correct....not మోడీ.....మోడిని తొక్క డానికి విదేశీ కుట్రలు జరుగుతున్నవా???
అక్కడ రామభక్తులు ఎక్కువ...
అంధభక్తులు తక్కువ...
అందుకే ఓడిపోయింది...
Constitution is not important candidate land campesation issue Akhilesh Yadav lot of distance...lot of yeras more than 10 years...
No this rong news...ayodhiyalo bjp gelchindi...miru chuskondi..
రాముణ్ని నమ్ముకున్న కంటే P.O.K లాక్కో ని వుంటే sentiment workout అయ్యేది...దేవుడు old concept...
Congress fake news peti ...samajwadi gelchindi..dalit ki arakshanam tistare ani
It is high time to think of our religion , manaki mana dharmaanni paatiche paristiti ,swechha unapude inka edaina
Everyone should think of it..
Eg.
1. Iddaru pillalu matrame limit - why only for hindus and not for others ante indirectly that govt is trying push down hindu percentage and increase other religions
2. when everyone is equal before indian constitution why the hell other religious people do not study our syllabus ,they go for their own institutions.. inka deshabhakti ela vastundi
3.when akanda bharath is divided into many countries Afghanistan, Bangladesh,pakistan based on religion -then why India is secular - btw it is not secular by original constitution,it is added later by congress govt indira gandhi..
4. For other religions ,there are representatives in govt .. whomever gets elected from other religion represnts their community and their issues . ,then what is wrong with our Hindus,why should only hindus are expected to be secular.. if there is a cultural damage ,whom should we reach out ?
Govt is secular- but they mean respecting other religions over hindus is called secularism.- we should have sanathan board - right ?
5 . And everyone knows about endowment dept, collects money from hindu temples that clearly states India is hindu dominated country but why secular ? and then where ia secularism and where is reapect towards Hinduism
6. Just think about the future ,in which environment our kids we want them to be .. don't say we fly to other countries.. remember we are always foreigners there whatsoever.. bharat is iur home.. we should protect its heritage.
Every indian must know the indian epics Ramayanam and Mahabharata because they are the history of this country..
🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Hind🙇Jai Bhu Devi Thalli🌝🐄🐚🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳
BJP leader had threatened to change the Constitution for the Dalits.
Minority poor people are not interested sir candidate is not good way sir ❤❤❤
Caste wise voting jarigindi
భక్తి, రాజకీయాలు ఒకటి కాదు
Jayho modiji 🎉🎉🎉
👍
Development kavali
first mana desham lo unna medei nu ban cheyyali
sC + yadav defeated bjp
Jai sri ram