శివ షోడశోపచార పూజా విధానము | Siva Puja

Поделиться
HTML-код
  • Опубликовано: 5 дек 2024

Комментарии • 45

  • @srinivastangella
    @srinivastangella Год назад +7

    జై శ్రీ వేదం
    అద్భుతమైన వీడియో
    చాలా ధన్యాదాలండీ
    ఇటువంటి చక్కటి వీడియో యూట్యూబ్ మొత్తం వెదికినా దొరకదు
    అందరు చక్కగా ఉపయోగించి శివ పూజ చేసుకో గలరు.

  • @gajuladhanunjeya7969
    @gajuladhanunjeya7969 Год назад +2

    గురువు గారికి నమస్కారములు.
    మీ వీడియో లు మాకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి ఇంకా మాలో భక్తి భావం కూడా పెరుగుతుంది.
    గురువు గారికి ఒక చిన్న మనవి
    ఈ వీడియో కి లిరిక్స్ ఇస్తే మాకు నేర్చుకోవడానికి మరింత సులభంగా ఉంటుంది.
    మీరు చేసిన రుద్రం నమకం చమకం క్లాసెస్ యూట్యూబ్ లో ఎక్కడ వెతికినా మీ లాంటి వీడియోస్ దొరకవు
    నా జీవితం లో రుద్రం నేర్చుకుంటాను అని అనుకోలేదు. గురువు గారికి కృతజ్ఞతలు
    పాదాభివందనాలు 🙏

    • @SVBP
      @SVBP  11 месяцев назад

      మీరు 9441321492 నెంబర్ కు పోస్టల్ అడ్రస్ పంపండి. పుస్తకం పంపిస్తాము

  • @nsuryanarayana4267
    @nsuryanarayana4267 3 месяца назад +1

    గురువుగారికి పాదాభివందనములు

  • @jayachandra7160
    @jayachandra7160 Год назад +3

    గురువుగారికి శతకోటి paadhabivandhanalu గణపతి పూజకు ఇచ్చినమాధిరి అక్షరరూపం శివైఃపూజకు కూడా ఇచి మపై దయచూపగలరాని ఆశిస్తూ మీ శిష్యుడు

  • @ramchandrajoshi4639
    @ramchandrajoshi4639 Год назад +2

    Very nice recitation as per prescribed in scrpits...🎉🎉 I use this while perporming my puja at home daily...Thanks...🎉🙏🙏

  • @sivabhaskarmeduri4006
    @sivabhaskarmeduri4006 Год назад +1

    Jayashree weather Jai srimannarayana

  • @pallabrammuraasathyanaraya8290

    గురుదేవా శివ స్తోత్రములు శివ పూజ లిఫ్ట్ చేస్తే చాలా మంచిది

  • @kumaraswamykondra6925
    @kumaraswamykondra6925 11 месяцев назад +3

    గురువు గారు శివ పూజ విధానము తెలుగులో pdf ద్వారా పెట్టగలరు గురువు గారికి వందనములు

    • @SVBP
      @SVBP  11 месяцев назад

      ruclips.net/video/NatwH8zCD_U/видео.htmlsi=pftdPJJewTM58AMX

  • @RAVIKUMAR-lg9wc
    @RAVIKUMAR-lg9wc Год назад +2

    నమస్కారము స్వామి
    శివ పూజకు కూడా లిరిక్స్ ఇవ్వండి

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Год назад +6

    Please swamy meeru గణపతి పూజ lyrics icharu Please శివyya పూజ కూడా ఇస్తే chala happy

    • @vijayileni
      @vijayileni Год назад +1

      Twaralo upload chestaam....Jai sri vedam 🙏

    • @sridivyabellamkonda9300
      @sridivyabellamkonda9300 Год назад +2

      Vijay Gary Shiva Shodashopachara pooja Telugu lyric’s upload cheyandi please 🙏 or what’s up to me

    • @ratnakumarinakka7184
      @ratnakumarinakka7184 20 дней назад

      @@vijayileni 1 year ayyindhi. Inka upload cheyyaledhu. Eppudu chestaro pls cheppandi?

  • @mehermudhulakar5442
    @mehermudhulakar5442 Год назад +2

    sairam chala bagundi.... pdf iste easy ga nerchukovachu... please upload pdf sairam

  • @kattasrihari7332
    @kattasrihari7332 Год назад +3

    The video was crystal clear and thanks alot for bringing out such useful content and helping us to develop in spiritual path. Om namah sivaya Jai sree vedam

  • @PrasadTalluri-jp6ps
    @PrasadTalluri-jp6ps Год назад +2

    శివునికి ధ్యానం చెప్తే బాగుండేది

  • @pallabrammuraasathyanaraya8290
    @pallabrammuraasathyanaraya8290 Год назад +1

    ఓం వేద పాఠశాల కు గురుదేవుల వారికి మహాగణపతి పూనా సంపూర్ణ లిపి తోని ఇచ్చినందుకు మీకు శతకోటి వందనములు గురుదేవా ఏంటి ఇంత లిపి ఇచ్చినందుకు మహా ధన్యవాదములు దయవుంచి శివ స్తోత్రములు శివ మంత్రములు శివ పూజ సంపూ అనిపిస్తే మీకు పాదాభివందనములు

  • @ramamurthyvuppala9655
    @ramamurthyvuppala9655 7 месяцев назад

    🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏 ఓం నమో గురుభ్యోనమః🙏🙏

  • @sompeta_kavyabhavani8108
    @sompeta_kavyabhavani8108 10 месяцев назад

    Great

  • @kakarlatirupathirao7462
    @kakarlatirupathirao7462 Год назад

    Shatakoti vandanamulu swamy, ee video choosi pooja cheyutaku Chalayan bagundi dayachesi migata part kooda lyric pettagalaru namaste.

  • @vangariravi1975
    @vangariravi1975 Год назад

    జై శ్రీ వేదం 🚩🙏

  • @seshadrikonduru2639
    @seshadrikonduru2639 Год назад

    Thanks for uploading video

  • @kirran1818
    @kirran1818 Год назад

    Jai sri vedam..Thank you for uploading video..🙏

  • @rajeshbvsd
    @rajeshbvsd 2 месяца назад +1

    గురువు గారికి పాద ప్రణామాలు
    ఎలా చేయాలో ఒక్క డెమో వీడియో పెట్టగలరు...

  • @Veerababu_
    @Veerababu_ Год назад

    గురువుగారికి ప్రణామం
    శ్రీ అయ్యప్ప పూజా విధానం చేయాలి ప్రార్థన

  • @shashidhar8020
    @shashidhar8020 Год назад +1

    జై శ్రీ వేదం

  • @krishnaprasad631
    @krishnaprasad631 Месяц назад

    స్వామి,,,,వసుంధర పూజ కూడా,,,

  • @MounikaTadipatri
    @MounikaTadipatri 6 месяцев назад

    Shiva adhanga Pooja

  • @kakarlatirupathirao7462
    @kakarlatirupathirao7462 Год назад

    Jai Sree vedam, Guruvu gariki namahsumanjalulu, pooja vidhanam bagundi kani demotho ithe baguntundi. Shiva pooja vidhanam kooda lyrics pettandi. Mukhyamga abhimanulu, mee shishyulam maa sandesalaku samadhanamga vivarana ivvagalaru. Lenicho meeru pettina videos nirardham avuthayi. Dayachesi admin gariki mari mari vinnavinchukuntunnamu. Namaskaramulu.

    • @SVBP
      @SVBP  Год назад

      తప్పకుండా

  • @kpaddu4390
    @kpaddu4390 Год назад +2

    శివుని పూజకు screen మీద మంత్రాలు వస్తే చేసుకోగలము,

  • @kakarlatirupathirao7462
    @kakarlatirupathirao7462 Год назад +1

    Guruvugariki padabhi Vandana shiva shodasha namaste pooja vidhanamlo poorthiga lyrirics ravatam Leduc dayachesi pootrhiga lyrics youtub lo pettagalaru, namaskaramulu

    • @SVBP
      @SVBP  Год назад +1

      త్వరలో చేసి పెడతామండి 🙏

    • @ratnakumarinakka7184
      @ratnakumarinakka7184 20 дней назад

      ​@@SVBP 1 year ayyindhi andi ee comment petti Inka lirics pettaledhu. Dayachesi eppudu pedataro cheppagalaru? Already vere video chesi upload chesi unte link pettagalaru pls.

  • @vasanthivenkatesh369
    @vasanthivenkatesh369 4 месяца назад

    Sivayya puja mantralu screen medha display ledhu .. dayachesi pettagalaru

  • @gouriniranjansastry1365
    @gouriniranjansastry1365 Год назад

    Which vedam yajurvedam or rugwedam

  • @dhupamgowreesankararao3551
    @dhupamgowreesankararao3551 Год назад

    Punya vachnam chappagarlra seamy

  • @rajeshbvsd
    @rajeshbvsd 8 месяцев назад +2

    ఇది pdf లో పెట్టగలరు

    • @SVBP
      @SVBP  8 месяцев назад

      మీరు అడ్రస్ పంపితే మీకు book పంపిస్తాము.9441321492 కు అడ్రస్ పెట్టండి

    • @rajeshbvsd
      @rajeshbvsd 8 месяцев назад

      పంపాను.. గురువు గారు

  • @venudharp9641
    @venudharp9641 Год назад +2

    గారికి నమ్కారములు అయితే తెలుగు పిడిఎఫ్ లింక్ ఇస్తే చాలా బాగుండేది ప్రింట్ తీసుకొని రోజు పూజ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది.