Sri Dattatreya Dwadasanama Sthotram(శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం)lyrics in description

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 42

  • @mahasri782
    @mahasri782 Год назад

    Sri guru datta jai guru datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krantikirankoppuravuri6015
    @krantikirankoppuravuri6015 Год назад

    సర్వం శ్రీ గురుదత్తాత్రేయం

  • @karnekantisanthosh6154
    @karnekantisanthosh6154 Год назад

    Jai guru datta

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Год назад

    Jai gurudev,

  • @satyanarayanavelangi6067
    @satyanarayanavelangi6067 Год назад

    Jaya gurudatta

  • @satyanarayanavelangi6067
    @satyanarayanavelangi6067 Год назад

    Sri dattatreya parabtahmaney namah

  • @rameshk7357
    @rameshk7357 Год назад

    శ్రీ గురుదత్త జయ గురుదత్త🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹☘️☘️☘️🔱

  • @SunilKari-j1u
    @SunilKari-j1u 10 месяцев назад

    Sunil kari sale 🌹🙏

  • @srisainath78
    @srisainath78 Год назад +1

    Sree Guru Datta Jaya Guru Datta 🙏🙏🙏

  • @kotraushapriyanka1267
    @kotraushapriyanka1267 Год назад

    Jai Guru Datta ....🤚

  • @satyanarayanavelangi6067
    @satyanarayanavelangi6067 Год назад

    Deva datts

  • @navikrishnabollabathini2840
    @navikrishnabollabathini2840 Год назад

    Om Shree Guru Deva Datta

  • @rajeshpuvvada9530
    @rajeshpuvvada9530 Год назад

    Sri Guru Dev Datta

  • @dathadri789
    @dathadri789 Год назад

    🙏💐🌹🙏

  • @sreegurucharanamulu2498
    @sreegurucharanamulu2498  Год назад +1

    శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం
    అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్చందః సకలకామనా సిద్ధ్యర్ధే జపే వినియోగః
    ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః |
    తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్ద జ్ఞానసాగరః ||
    పంచమో జ్ఞానవిజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళమ్ | సప్తమో పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః ||
    నవమో నందదేవేశో దశమో నందదాయకః |
    ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః ||
    ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మనః |
    మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరః పరః ||
    క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం |
    రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే |
    గిరే గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోరభయాదిషు |
    ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలమ్ ||
    త్రికాలే యః పఠేన్నిత్యం మోక్షసిద్ధిమవాప్నుయాత్ | దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయః ||
    విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే |
    అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనమ్ ||
    అభార్యో లభతే భార్యాం సుఖార్థీ లభతే సుఖమ్ |
    ముచ్యతే సర్వపాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్ ||
    ఇతి శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమ్ |
    అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త🙏🙏🙏

  • @suryalakshmi5166
    @suryalakshmi5166 Год назад

    Super

  • @samarajeshwar5715
    @samarajeshwar5715 Год назад

    🙏🙏🙏🌹🌹🌹🌹

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 Год назад

    With lirics pedithe good

    • @sreegurucharanamulu2498
      @sreegurucharanamulu2498  Год назад

      మీ స్పందనకు ధన్యవాదములు అండి. లిరిక్స్ description లో ఇవ్వడం జరిగింది.అండి.మీ కోరిక మేరకు మీకు ఇక్కడ మరలా లిరిక్స్ అందిస్తాము.జై గురుదత్త🙏🙏

    • @sreegurucharanamulu2498
      @sreegurucharanamulu2498  Год назад

      శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం
      అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్చందః సకలకామనా సిద్ధ్యర్ధే జపే వినియోగః
      ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః |
      తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్ద జ్ఞానసాగరః ||
      పంచమో జ్ఞానవిజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళమ్ | సప్తమో పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః ||
      నవమో నందదేవేశో దశమో నందదాయకః |
      ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః ||
      ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మనః |
      మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరః పరః ||
      క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం |
      రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే |
      గిరే గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోరభయాదిషు |
      ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలమ్ ||
      త్రికాలే యః పఠేన్నిత్యం మోక్షసిద్ధిమవాప్నుయాత్ | దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయః ||
      విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే |
      అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనమ్ ||
      అభార్యో లభతే భార్యాం సుఖార్థీ లభతే సుఖమ్ |
      ముచ్యతే సర్వపాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్ ||
      ఇతి శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమ్ |
      అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త🙏🙏🙏

    • @lakshmidevichennuru6315
      @lakshmidevichennuru6315 Год назад

      @@sreegurucharanamulu2498 Swamy
      . 🙏🙏🙏
      Nenu today chusanu Dattatreya Swamy Ki Dwadasanaamaalu ani
      Naa age 65.
      Ayina. Naaku teliyaledu
      Daily all Gods dwadasanaamaalu. All ashtotrums.
      Read chesukuntunta
      Meeru chepthoo unte chala bagundi
      Lirics vesthunte meetho read chesukovachhu ani adiga
      Anthe Swamy.
      Present. Nenu last 3 years nundi USA lo GC koraku Naa son family thounna
      Aaa Gods grace
      Dattatreya. Swamy wish tho GReen card raagaane India vachhi All Gods ni darsinchukovalani 🙏🙏🙏

    • @sreegurucharanamulu2498
      @sreegurucharanamulu2498  Год назад

      ​​​@@lakshmidevichennuru6315 మీలాంటి పెద్దవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అండి.తప్పకుండా మీరు అడిగిన విధంగా చేసే ప్రయత్నం చేస్తాము అండి.అలాగే మీ అభీష్టాన్ని ఆ స్వామి తప్పక తీరుస్తారు అండి.జై గురుదత్త🙏🙏

    • @lakshmidevichennuru6315
      @lakshmidevichennuru6315 Год назад +1

      @@sreegurucharanamulu2498 Thank you Swamy 🙏🙏🙏