నాకు ఇలానే జరిగింది బ్రో మాది శ్రీకాకుళం కొన్నాళ్లు ముందు హైదరాబాద్ అమ్మాయి అని సంబంధం కుదురుచుకున్నమా తీర పెళ్లి ముందు రోజు నాకు ఈ పెళ్లి ఇస్తం లేదు అని చెప్పి గొడవపెట్టింది మరియు బాయ్ ఫ్రెండ్ వున్నాడు అని నాకు ఈ పెళ్లి అని రద్దు చేసింది. ఆమె తల్లిదండ్రులు నా పైనా చెడుగా ప్రచారం చేసారు, కానీ చాలా సంవత్సరాల తర్వాత నాకు నా జీవితంలో ఒక అదృష్ట అమ్మాయి వచ్చింది, ఆమె మరింత అవగాహన మరియు మంచి అమ్మాయి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.
Alantidhi ante ame em bajaar manishi kadhu.oka abbai ni ishtapadundhi intlo valu balavnatha m chesi pelli cheste ame matram em chestadi.kanisam andhari mundhu aina chepthe preminchina vadini pelli cheskovachu ani anukundi
Abbo mana abbayilu srirama chandrulu mari Enduku bayya coin ki two sides untai first telusukondi Mana magapaduchulu em tappulu lenttu matldatare Pelli ayyaka alane behave chesthe ok na first thelisindi
అవును బ్రో మా మావయ్య వాళ్ళ అమ్మాయి అదే చేసింది..అసలదైతే ఇంకా దారుణం.పెళ్లి అయ్యేదాకా గమ్మునుంది.అయిన వారానికి వెరేవాడితో లేచిపోయింది.దేశమంతా ఆడ ఈడ వేతికాక తనే కాల్ చేసి నాకోసం వేతక్కండి అంటే నువ్వు రానూ వద్దు ఏం వద్దు తల్లీ పోయిన పరువు చాలు స్టేషన్ కి వచ్చి విడాకుల మీద సైన్ అయిన పెట్టీ వెళ్ళమ్మా అని పిలిస్తే నెల తర్వాత తాపీగా వచ్చి సైన్ పెట్టడానికి.....మా అత్త రామ్మా నా మాటిని మాదగ్గర్కి అనంటే చేయి విధిల్చింది చిరాగ్గా...మా మావయ్య ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు మంచం మీద పడుకొని రాత్రిళ్ళు నిద్రోకుండా😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
పూర్వం స్కూల్స్ లో నైతిక విలువలు చెప్పేవారు. ఇప్పుడు మార్కుల కోసం చెప్తున్నారు. ఒక మంచి doctor రో software engineer అవమని ప్రోత్సహిస్తున్నారు కానీ కుటుంబంలో సమాజంలో లో ఒక మంచి వ్యక్తిగా తయారు కమ్మని తల్లిదండ్రులు టీచర్లు ప్రోత్సహించడం లేదు. అలా ఎవరైనా టీచర్లు చెప్తే వాళ్లని లోకువ గా చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల నే సమర్ధిస్తున్నారు
ఇంకా నయం రా అన్నయ్య. పెళ్లి అయ్యాక .....అమ్మాయి() తనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పి ఆ అబ్బాయితో వెళ్లి పోతే ఏమి చేస్తారు.....అలాంటి సంఘటన పెద్దపల్లి జిల్లా ..తెలంగాణ స్టేట్.. పోత్కపల్లి. . జీలకుంట గ్రామం లో 2016 ఏప్రిల్ లో జరిగింది.....అమ్మయి Bangari Ramya d/o Bangari Lingaiah ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ బొమ్మకల్లో బీటెక్ చదువుతుంది (ఇప్పుడు అయిపోయింది.).. అబ్బాయి బ్యాంక్ లో ఉద్యోగం......అమ్మాయికి అంతకుముందు..నుంచి గోదావరి ఖని చెందిన తనకు బావ వరస అయ్యే వ్యక్తితో love story కొనసాగుతుంది...అమ్మయి తల్లి తండ్రి అన్నయ్యలు .. బ్యాంక్ ఉద్యోగి కదా అని అమ్మాయికి నచ్చ చెప్పి పెళ్లి చేశారు అమ్మాయికి ..పెళ్లి అయిన తెల్లారి అమ్మయి తనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి...తన తండ్రి నీ పిలిపించుకొని...రెండు రోజులలో వస్తాను అని చెప్పి ..వెళ్ళింది... తరువాత..కథ...బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని 15 days time పడుతుంది అని exams అయిపోయాక వస్తాను అని చెప్పింది.. అలా వన్ month 2months ayindi... తీరా అరా తీస్తే చూస్తే..అమ్మాయికి love affair undi ani...అమ్మయి తండ్రి డబ్బు కోసం Game వేసి తన కూతురికి బలవంతంగా పెళ్లి వేశాడు అని తెలిసింది...అబ్బాయి .పంచాయితీలు పెడితే నాకు (అమ్మాయి) ఇష్టం లేదు అని చెప్పింది..అమ్మయి తండ్రి 6నెలల తరువాత కాపురానికి పంపుత అని కథలు చెప్పాడు...పెద్దమనుషులు దొంగలెక్కలు వేసి అబ్బాయిని డబ్బులు కట్టాలి అన్నారు...అతను తను చేయని తప్పుకు ఎందుకు కట్టాలి అని కట్టకుండా కోర్టు నుంచి ..divorce 2018 సంవత్సరం నవంబర్ లో వచ్చింది.. అయినా అమ్మయి తండ్రి అబ్బాయి వాళ్ళను తను ఇచ్చిన దాని కంటే ఎక్కువగా డబ్బులు కావాలి అని డబ్బులు కోసం వేదేస్తున్నారు.....ఒకసారి అబ్బాయి వాళ్ళ పైన దాడి కూడా చేశారు ..పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు తీసుకోలేదు.....అమ్మాయి తండ్రి అబ్బాయి వల్ల ఆయుధాలతో కొట్టడానికి వచ్చారు అని రాసి ఇచ్చినా...ఇక్కడ లోకల్ రాజకీయం జరిగింది... అబ్బాయికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే సమయం లేదు....... తీరా చూసే సరికి అమ్మయి తండ్రి తన కూతురికి devorce రాలేదు అని తన గ్రామంలో ప్రచారం చేస్తున్నాడు.... నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే... ఆ అబ్బాయిని నేను .. చుట్టూ నీకు కనిపించేది నిజం కాదు... నిజం అనేది అబద్దం కాదు. అబ్బాయిలు జాగ్రత్త...అమ్మయి గురించి తెలుసుకొని ...మరి చేసుకోండి... అమ్మాయిలు మీకు ఇష్టం లేకపోతే పెళ్లి పేరుతో అబ్బాయిలను మోసం చేయకండి.. తల్లి తండ్రులు మీ పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేస్తే మీరు మీ పిల్లలతో చేపించేది.. వ్యభిచారం అవుతుంది... ఈ సంఘటన వలన నా సివిల్స్ preparation మద్యలో ఆగిపోయింది... నాకు సెకండ్ హ్యాండ్ అని చెప్పి marriage అవ్వడం లేదు.... దయచేసి మీడియా వాళ్ళు ఇలాంటివి కూడా న్యూస్ కవర్ చేయండి... Becare in marriage life before and after...
Dont feel bro.... Mana life lo nundi okaru vellipothunaru ante valla kante manchi vallu mana life loki vastunnaru ani artham.... Me story chadhivaka nake edupu vachindhi. Me situation nenu artham chesukogalanu... Dont feel bro... .. Meku manchi ammai wife ga vastundhi....
Nenu Oka abbaii ni Chala love chesanu brother but tanaki nakanna only one daughter unna match vachindi plate marchi nameda godava Padi vellipoyadu Wargal tanadi but ammai same Elane chesindi next vere ammai petalameda Mosam chesindi eppudu paruvukosam valla father cancer vachindi chanupoyadu na daggara ki raleka mohamleka pillani evaru evaka badapadutunnadu bro nayam ga undandi god help chestadu brother.
ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు... TV serials కు ఎక్కువగా inspire అయినట్టుంది.... కానీ టీవీ సీరియల్స్ కీ నిజ జీవితానికి చాలా తేడా ఉంది ...ఎంతంటే . మామూలు ముఖము కు make up వేసిన తరువాత face కు ఉన్నంత....
Mundhu entha edchindho, entha badha padi vuntundho intlo valki oppinchataniki , intlo vallu entha bedhirinchincharo champestham aani , ennesi aanarani matalu ennesi cheycheskodaalu jaruguthunnayo... Ivvanni vuntay ammay intlo - ivvanni grahinchakunda, vasthavam thelikunda evaru matladakudadhu aani aandharu gurthinchali.. I have seen these kind of atrocities with my naked eyes within my milieu . .. Don't judge ever without knowing 100% of matter or situation.
@@prakashchowdary1466 when she is suffering she should not grab the other person also to suffer... because she had options parents ki chepali /lechipovali/chachipovali
ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా అబ్బాయిలకి దొరుకుతారు... ఇలాంటి అమ్మాయి దొరకటం అమ్మాయి లవర్ కి చాలా అదృష్టం.... కానీ పెళ్లి చూపులరోజే చెప్పాల్సింది... ఇప్పుడు ఇలా చేసి పాపం పాప అమ్మ నాన్న వాళ్ళకి ఎంతో అవమానం.....
True lover...but విషయం mundhe chepthe బావుండేది..పెళ్లి వరకు రాకుండా... అందరు అమ్మాయిల లా కాకుండా..ముందే చెప్పినందుకు సంతోషం..మహిళ సంఘాలు ఇపుడు బయటకు రారు...అదే ఒక అబ్బాయి ఇలా చేస్తే మాత్రం...🙄
@@VB-hd1bc cheppindhemo vinaledhemo... Champestham aani bedhirincharemo.. Manaku em crct ga thelidhu kanika, we cannot judge.. I don't know whether u people faced or seen these kind of situations or not, But I have seen in my family.. Please my dear frnd and frnds don't judge unless until u witness the situation.
ఆ అమ్మాయి మంచిపని చేసింది... కనీసం ఎప్పుడైనా చెప్పింది. అంతమందిలో అవమానాల పాలైంది... తన ప్రేమపై తనకున్న నమ్మకం గొప్పది. ఇంతకూ ఇప్పుడెలా ఉందొ పాపం...🤷😌.
పెళ్లి సంబధాలు చూసినప్పుడు లవర్ కాస్త అటు ఇటు గా ఉన్నాడు, పెళ్లి దగ్గరికి వచ్చెరోజు లవర్ చేసుకుంటా అన్నాడు, అంతే, ఇక ఇంటి వాళ్ల పరువు గిరువు అక్కర్లేదు, మొదట denginoday కావాలి అని పచ్చిగా అందరి ముందు చెప్పి పెళ్లి వద్దనుకుంది. అంతే.
Boys comments chala vichitram ga unnayi.. aa marriage chesesukunaka lover ki emana ayyindi ani news vasthe ammayi mosam chesindi antaru. Chesukokunda ela marriage aapithe Sani antunaru. Thanaki chance echi undaru parents. Nduke last minute lo aapindi.. evari problems vallake ardam avthayi brothers 🙏
paruvu kosam chuskunte jivitam pothundi miku paruve imprnt anukunta ameni chepputho kadu ameni thittevalu kottukovali chepputho thana life thana rights mundey cheppi untadi parents valu ayina balavantam chestene ekkdvarku ochiuntadi story thala life lo una last minutes avi chala valuable thokkalo paruvu aa abbaiki inko mrrge pakka parents ki paruvu ane alochana konni rojule kani aa pelli thanu cheskunte life long edchedi
ఆడ, మగ ఇద్దరు ఎవరినో ఒకరికి ❤ చేస్తారు. పెళ్లి మాత్రం ఇంకొకడు ❤ lover నొ లేక ఇంకోదాని lover నొ పెళ్లి చేసుకొని పోతారు. 100% నెటి పెళ్లీలు ఇవే గా జరుగుతునవి. E పిల్ల మంచిది ఒకడి జీవితం కాపాడింది.
సినిమా ప్రభావం మనుసులపై చాలా చూపిస్తుంది🤷🤷🤷🤷🤷🤷🤷🤔🤔🤔🤔ఒకవేళ ఆ అమ్మాయి తాళి కట్టించుకొని ఉంటే🤦🤦🤦🤦🤦ఆ పెళ్లి కొడుకు కు సెకండు హ్యాండు అమ్మాయి అయి ఉండేది. ఎవడో పడుకున్న అమ్మాయి దగ్గర ఈ పెళ్ళికొడుకు పడుకునేవాడు😥😥😥😥ఇలా ఎంత మంది అబ్బాయిలకు తెలియకుండా సెకందుహ్యాండు అబ్బాయిలు అవుతున్నారో🙈🙈🙈🙆🙆🙆🙆🙆
Andaru bad comments bane petteru Anyone can understand her feelings? Abbailu ammailani love thokka ani ventabadakapothe idi jarigi Undedhi kaadu kadha? Ammai lover ni mosam cheyleka ala chesindi But lover abbai matram rakunda mosam chesi Tanani avamana parichedu..... Ammai aina abbai aina Pelli cheskogalanu ani nammakam untene love cheyyandi Meru mosam chesi bane untaru But avathala valle picchollavtaru memmalni marchipoleka vere vallani pelli chesukoleka....... Abbai Kaina ammai kaina love chesetapudu parents gurtuku raaru pelli anesariki gurtostaru......
@@kumarp3705 A ammai ala cheydam tappe But life long a abbai badapadakunda chesindhi kada Manasulo vere abbaini unchukunnapudu pelli ayyaka chesukunna vaditho sarigga lekapothe adhi a abbaiki kastam aea kada Anduke support chesanu Think positive bro Oka ammaini thittadam goppa kaadu Tanani ardam chesukovali A ammai chesindi mancho chedo Tanaki anipinchindi chesindhi Abbaillaga mosam aithe cheyyaledu.... A ammai aea situation lo ala cheyyalsi vachindo manaki telidhu... Vilaithe ame life manchiga undadaniki oka suggestion ivvandi Ledante ledu Anthe kani thitte right meeku ledu Tappopulu gurinchi matlade right meeku ledu Aea tappu cheykunda aea manishi e lokam lo ledu Remember that..... Mee intlo ammailu unnaru kada Adhi alochinchi matladu...... Vere adapilla gurinchi matladetapudu
@@kumarp3705 Parents oppinchi pelli cheskogalamu anukuntene love cheyyandi ani kuda comment lo petenu naenu Adi kanapadaleda neeku A ammaini support chesinde kanapadindha?
సొంత వాళ్ళను ఒప్పించలేక జనం మధ్యలో ఈ మార్గం ఎంచుకుంది, బహుశా జగన్ గారు మార్గదర్శకం కాబోలు, సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసి పబ్లిక్ డొమైన్ లో పెట్టేశినట్టు....Weldon sister.
@@SP-qh3lp people take others decision for granted..you can see someone there trying to raise hands.... . Its tough to deal with such people.... Anyway ultimately it's a good thing for both the people and their life.....
ఇదంతా తల్లీ తండ్రీ వాల్లకి తెలుసు గుంట వెధవ ముండా అని ఒప్పించడానికి చాలా చికాకులు పడే పరిస్థితుల్లో కుదిరింది ఇలాంటి శారీరక సంబంధం ఉన్నప్పుడే చివరికి విసుక్కుంటూ లేచి పోవటం జరుగుతుంది వివాహం లో ప్రతీ సంఘటన పవిత్రమైన కదా మరోచోట దెంగులాట జరిగితే అక్కడ ఉండలేక మొదటి కొట్టినోడే గుర్తుండేది సఫా....
పాపం పెళ్ళి కొడుకు అవమానం జరిగింది పెళ్ళి కూతురు మీద పరువు నష్టం కేసు వెయ్యాలి మరో అమ్మాయి ఇలా చెయ్యదు పెళ్ళి పీటల మీద పరువు తీసింది ముందే పోయి వుండచ్ అమ్మాయి అబ్బయి లు ప్రేమిస్తే వాళ్ళతో వెళ్ళండి అమయుకులు అయిన వేరే వాళ్ళ జీవితాలు తో అడుకో కండి
Watch Live : ruclips.net/video/bMqS83Z_ngk/видео.html
CM KCR LIVE : సీఎం కేసీఆర్ బహిరంగ సభ l Jangaon l NTV LIVE
#Ntvtelugu #NtvLive
🤙🤙🖕🖕🖕
Nv చూసుకో😡
@@pranayreddy1055 pppppppppppp⁹o0ppp
Modda le 🤣
@@pranayreddy1055 asana@'
నాకు ఇలానే జరిగింది బ్రో మాది శ్రీకాకుళం కొన్నాళ్లు ముందు హైదరాబాద్ అమ్మాయి అని సంబంధం కుదురుచుకున్నమా తీర పెళ్లి ముందు రోజు నాకు ఈ పెళ్లి ఇస్తం లేదు అని చెప్పి గొడవపెట్టింది మరియు బాయ్ ఫ్రెండ్ వున్నాడు అని నాకు ఈ పెళ్లి అని రద్దు చేసింది. ఆమె తల్లిదండ్రులు నా పైనా చెడుగా ప్రచారం చేసారు, కానీ చాలా సంవత్సరాల తర్వాత నాకు నా జీవితంలో ఒక అదృష్ట అమ్మాయి వచ్చింది, ఆమె మరింత అవగాహన మరియు మంచి అమ్మాయి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.
God bless both of you bro....
Good bro
Ho chla Happ bro kee p going on
👍
Good bro ☺️
the boy Most luckiest person in the world 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
భయ్యా నీ బాధ వర్ణనాతీతం. కానీ అలాంటిది దక్కనందుకు హ్యాపీ గా ఉండు. నీకు చాలా మంచే జరుగుతుంది.
Already jarigindiga
@@doraemon4963 从不曾??那些vvv下?不下?把v小v学校v宝宝出现出现?你?从内心?新农村?下?不?那些?从v小?从必须VC持续??出现??南北杏??那些??vv想念?下农村?从内心?那些女??下??和
@@thandranagendra5973 idem basha bayya
Correct GA Chepoaru Rambabu brother 👍
Alantidhi ante ame em bajaar manishi kadhu.oka abbai ni ishtapadundhi intlo valu balavnatha m chesi pelli cheste ame matram em chestadi.kanisam andhari mundhu aina chepthe preminchina vadini pelli cheskovachu ani anukundi
ఒక శని ముందు గా తప్పి పోయింది అనుకున్న all the best bro
ఈ భూ ప్రపంచం లో నే నీ అంత అదృష్టవంతుడు లేడు
Pelli koduku is very lucky...
Hahahahaha 😅
Yaa...bathikipoyadu...
Yes
😂😂😂😂😂
@@mymscrm2757 ok
Manu❤️synamatha saeal
For some people, Life is a joke, marriage is a joke and hurting others feelings is a new trend. That guy should file a case against her.
Pure cheating case idi
పాపం పెళ్ళి కొడుకు ఎంత అమాయకంగా వున్నాడు. Don't worry sir you lucky...
ఈప్పుడు. పెళ్ళికొడుకు. మొత్తం అమాయకులు 8
అమ్మాయిలు ఏమి చేసినా లైట్ bro అదే అబ్బాయి ఇలా చేయమను it's sensation 🙌
Case lu pedtharu paruvu bokka ani lvdala pellillu
Ee patiki vanni kukkani kottinattu koduduru
S
em cheyyalem antha freedom vundi constitution and sections lo. gender equality laws lo eppudu vundadu😒
Idhi kuda news aindhiga bro.
Climax scene matram👌👌👌,kevvuuu kekaa......full satisfaction
Oka abbai jeevitham bagupadimdhi!!!
ఇంకా నయం.శోభనం గదిలో... నువ్వు పక్కకు పో.నా ప్రియుడు వస్తాడని చెప్పలేదు..
Nv super bro😂
Hhhhhhhhh
Ala amiannatu ley bro
Night husand
Day time lover
Show
😁😁😁
Nuvvu super bri
ఏదైనా మంచి జరిగింది చేసుకొని బాధ పడకుండా ముందే చెప్పింది చాలా మంచి అమ్మాయి
She should have informed at engagement only why now?? Itssoo much embarrassment for family members
Edi carect
ఫస్ట్ నైట్ రోజు చెప్పేకంటే. రోజు తన్నులు తినే కంటే. చాలా బెటర్ కదా.,,😀😀😀👸🤵🏻
@@kingtechintelugu8567😅
ఎంతసేపు అబ్బాయిలు మీద పడి ఏడుస్తున్నారు ఇలాంటి అమ్మాయిలు ఈ మధ్య బాగా ఎక్కువ తయారు అయారు
Abbo mana abbayilu srirama chandrulu mari
Enduku bayya coin ki two sides untai first telusukondi
Mana magapaduchulu em tappulu lenttu matldatare
Pelli ayyaka alane behave chesthe ok na first thelisindi
Yes you told real words.
Yes boss you told fact.
Chaaa
అవును బ్రో మా మావయ్య వాళ్ళ అమ్మాయి అదే చేసింది..అసలదైతే ఇంకా దారుణం.పెళ్లి అయ్యేదాకా గమ్మునుంది.అయిన వారానికి వెరేవాడితో లేచిపోయింది.దేశమంతా ఆడ ఈడ వేతికాక తనే కాల్ చేసి నాకోసం వేతక్కండి అంటే నువ్వు రానూ వద్దు ఏం వద్దు తల్లీ పోయిన పరువు చాలు స్టేషన్ కి వచ్చి విడాకుల మీద సైన్ అయిన పెట్టీ వెళ్ళమ్మా అని పిలిస్తే నెల తర్వాత తాపీగా వచ్చి సైన్ పెట్టడానికి.....మా అత్త రామ్మా నా మాటిని మాదగ్గర్కి అనంటే చేయి విధిల్చింది చిరాగ్గా...మా మావయ్య ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు మంచం మీద పడుకొని రాత్రిళ్ళు నిద్రోకుండా😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఈ పెళ్ళికొడుకు నిజంగా చాలా చాలా అదృష్టవంతుడు , ఇలాంటి అమ్మాయిని చేసుకో లేనందుకు... లక్కీ పెళ్ళికొడుకు... 💐💐💐💐💐
పూర్వం స్కూల్స్ లో నైతిక విలువలు చెప్పేవారు. ఇప్పుడు మార్కుల కోసం చెప్తున్నారు. ఒక మంచి doctor రో software engineer అవమని ప్రోత్సహిస్తున్నారు కానీ కుటుంబంలో సమాజంలో లో ఒక మంచి వ్యక్తిగా తయారు కమ్మని తల్లిదండ్రులు టీచర్లు ప్రోత్సహించడం లేదు. అలా ఎవరైనా టీచర్లు చెప్తే వాళ్లని లోకువ గా చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల నే సమర్ధిస్తున్నారు
Super bro
Yes
correct ga cheparu
నువ్వు నీ పిల్లలని మంచి డాక్టర్, ఇంజనీర్ కాకుండా మంచి వ్యక్తిగా పెంచు బ్రో
@@Im_Just_a_Human 🙂 .. middle class families lo life settlement is very important as we will not have any ancestors properties
ఇంకా నయం రా అన్నయ్య. పెళ్లి అయ్యాక .....అమ్మాయి() తనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పి ఆ అబ్బాయితో వెళ్లి పోతే ఏమి చేస్తారు.....అలాంటి సంఘటన పెద్దపల్లి జిల్లా ..తెలంగాణ స్టేట్.. పోత్కపల్లి. . జీలకుంట గ్రామం లో 2016 ఏప్రిల్ లో జరిగింది.....అమ్మయి Bangari Ramya d/o Bangari Lingaiah ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ బొమ్మకల్లో బీటెక్ చదువుతుంది (ఇప్పుడు అయిపోయింది.).. అబ్బాయి బ్యాంక్ లో ఉద్యోగం......అమ్మాయికి అంతకుముందు..నుంచి గోదావరి ఖని చెందిన తనకు బావ వరస అయ్యే వ్యక్తితో love story కొనసాగుతుంది...అమ్మయి తల్లి తండ్రి అన్నయ్యలు .. బ్యాంక్ ఉద్యోగి కదా అని అమ్మాయికి నచ్చ చెప్పి పెళ్లి చేశారు అమ్మాయికి ..పెళ్లి అయిన తెల్లారి అమ్మయి తనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి...తన తండ్రి నీ పిలిపించుకొని...రెండు రోజులలో వస్తాను అని చెప్పి ..వెళ్ళింది... తరువాత..కథ...బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని 15 days time పడుతుంది అని exams అయిపోయాక వస్తాను అని చెప్పింది.. అలా వన్ month 2months ayindi... తీరా అరా తీస్తే చూస్తే..అమ్మాయికి love affair undi ani...అమ్మయి తండ్రి డబ్బు కోసం Game వేసి తన కూతురికి బలవంతంగా పెళ్లి వేశాడు అని తెలిసింది...అబ్బాయి .పంచాయితీలు పెడితే నాకు (అమ్మాయి) ఇష్టం లేదు అని చెప్పింది..అమ్మయి తండ్రి 6నెలల తరువాత కాపురానికి పంపుత అని కథలు చెప్పాడు...పెద్దమనుషులు దొంగలెక్కలు వేసి అబ్బాయిని డబ్బులు కట్టాలి అన్నారు...అతను తను చేయని తప్పుకు ఎందుకు కట్టాలి అని కట్టకుండా కోర్టు నుంచి ..divorce 2018 సంవత్సరం నవంబర్ లో వచ్చింది..
అయినా అమ్మయి తండ్రి అబ్బాయి వాళ్ళను తను ఇచ్చిన దాని కంటే ఎక్కువగా డబ్బులు కావాలి అని డబ్బులు కోసం వేదేస్తున్నారు.....ఒకసారి అబ్బాయి వాళ్ళ పైన దాడి కూడా చేశారు ..పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు తీసుకోలేదు.....అమ్మాయి తండ్రి అబ్బాయి వల్ల ఆయుధాలతో కొట్టడానికి వచ్చారు అని రాసి ఇచ్చినా...ఇక్కడ లోకల్ రాజకీయం జరిగింది...
అబ్బాయికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే సమయం లేదు.......
తీరా చూసే సరికి అమ్మయి తండ్రి తన కూతురికి devorce రాలేదు అని తన గ్రామంలో ప్రచారం చేస్తున్నాడు....
నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే...
ఆ అబ్బాయిని నేను ..
చుట్టూ నీకు కనిపించేది నిజం కాదు...
నిజం అనేది అబద్దం కాదు.
అబ్బాయిలు జాగ్రత్త...అమ్మయి గురించి తెలుసుకొని ...మరి చేసుకోండి...
అమ్మాయిలు మీకు ఇష్టం లేకపోతే పెళ్లి పేరుతో అబ్బాయిలను మోసం చేయకండి..
తల్లి తండ్రులు మీ పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేస్తే మీరు మీ పిల్లలతో చేపించేది.. వ్యభిచారం అవుతుంది...
ఈ సంఘటన వలన నా సివిల్స్ preparation మద్యలో ఆగిపోయింది...
నాకు సెకండ్ హ్యాండ్ అని చెప్పి marriage అవ్వడం లేదు....
దయచేసి మీడియా వాళ్ళు ఇలాంటివి కూడా న్యూస్ కవర్ చేయండి...
Becare in marriage life before and after...
Dont feel bro.... Mana life lo nundi okaru vellipothunaru ante valla kante manchi vallu mana life loki vastunnaru ani artham.... Me story chadhivaka nake edupu vachindhi. Me situation nenu artham chesukogalanu... Dont feel bro... .. Meku manchi ammai wife ga vastundhi....
Nenu Oka abbaii ni Chala love chesanu brother but tanaki nakanna only one daughter unna match vachindi plate marchi nameda godava Padi vellipoyadu Wargal tanadi but ammai same Elane chesindi next vere ammai petalameda Mosam chesindi eppudu paruvukosam valla father cancer vachindi chanupoyadu na daggara ki raleka mohamleka pillani evaru evaka badapadutunnadu bro nayam ga undandi god help chestadu brother.
Talli tandulu vybicharam antaru enti niku parents vunnaruga.
😭
So sad
👉 లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం , దద్ద రిల్లింది పురుష ప్రపంచం.....😆👈
😀😁😂😂😂😂
@Mahesh Gidaluri 👉 అయ్యో తప్పుగా అనుకున్నారన్నా లేచింది లింగం🖕 కాదు , అణగారి పోయిన ఆడవారి ఆత్మ విశ్వాసం...లేచింది...👈
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
🤣🤣🤣super comment 😅
😀😀😀
Pelli koduku lucky anipinchina vallu like kottandi🤣
Ya
Pellikoduku luckiest man in the world... don't worry bro. Anni mana manchike em jarigina..keep smiling and party hard.
Very good sister. U saved one gentle man life
ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు...
TV serials కు ఎక్కువగా inspire అయినట్టుంది....
కానీ టీవీ సీరియల్స్ కీ నిజ జీవితానికి చాలా తేడా ఉంది ...ఎంతంటే .
మామూలు ముఖము కు make up వేసిన తరువాత face కు ఉన్నంత....
M.
Broo serials loo ilantivi jargavv movies loo jargutayyy
@@pujithagaddale7171 😉
@@kit2hrao471 epuud serials meda edvadam kaaduu movies valla youth e potundiii
@@pujithagaddale7171 మీరు మగ వాడిగా పుట్టినప్పుడు అర్థం అవుతుంది ....టీవీ సీరియల్స్ బాధ ఏమిటో.?
E kshanam needi kaadu bhayya but life long happy ga untav nuv lucky men vi nizanga..👍
Seriously pelli koduku lucky fellow ...Alane ammayi ani bad ani kadu life lo netho happy ga undaledu ha ammayi...
Ultimate ga pelli koduku lucky..Devudu unnadu..
Last ki twist bagundi😂🤣😂🤣
ఆ ముక్క... '' పెళ్లి చూపులు ల్లోనే చెప్పాల్సి ఉండేది..🤦♂️🤦♂️🤦♂️
dyryam ledu mundaki
Ala chepthe ela famous avuthundi mare
తెలుగు సినిమా లు ఎక్కువగా చుస్తుందనుకుంట .. హీరో రాడు ...ఇది సినిమా కాదు .... జీవితం...పిచ్చి దాన నీ బ్రతుకు బస్టాండ్ ....
Haa.....already busstand lo adukkunta untadhi...
Its true bro ..👍
Yes
Chala curret ga cheppinavu
Well said bro
కొంతమంది ఆడపిల్లలు చాలాగోరంగా తయారుఅయ్యారు,అదేదో ముందే ఎడవచ్చుకదా అందరిముందు కన్నవారి పరువుతీసింది
Mundhu entha edchindho, entha badha padi vuntundho intlo valki oppinchataniki , intlo vallu entha bedhirinchincharo champestham aani , ennesi aanarani matalu ennesi cheycheskodaalu jaruguthunnayo... Ivvanni vuntay ammay intlo - ivvanni grahinchakunda, vasthavam thelikunda evaru matladakudadhu aani aandharu gurthinchali.. I have seen these kind of atrocities with my naked eyes within my milieu . .. Don't judge ever without knowing 100% of matter or situation.
@@prakashchowdary1466 when she is suffering she should not grab the other person also to suffer... because she had options parents ki chepali /lechipovali/chachipovali
Elanti lanjala valla jeevitalu, time, vest,vallamma babulu manadi tappani 10retlu yekkuva demand chestaru, kavalani mosam chesi parents dabbundani ammayini balavantham ha tali kattistaru, vallakuturu kanabada kunda potina manade, tappani,manameede complaint istaru. Adi matram kapuraniki radu.
Mundhu parents oppinchaleka entha badhapadina amai ayithe ilaa assalu cheyadhu. Oka amai gaa chebuthunna ilaa Veela paruvuni abai vaala paruvuni thiyadam correct kaadhu .lost lo ilaa chesthe chachhukuntu oppukuntaaru ane dhairyam anthe gaa parents badhapadutharu .vaalu thalethhuku thiragaleru ane aalochana ledhu .amai ayinaa abai ayinaa gourvamgaa undaali
@@devotional655 edho lokagnanam thelisinattu matladutharem! Andharu intlo ela vuntadho vilythe thelusukondi lekapothe judge cheyatam maneyandi.. Oka example ni comment ga petta chudandi vilythe, miku chala theliyachhu kaani aanni theliyav ga.
సినిమాలు బాగా చూస్తాది అందుకనే రేయల్గా చూపించింది
Superb akka nuvvu andharu ela unte desam yappudo bagupadedhi
కొందరు ఆడపిల్లలు మనసులో ఏముందో ఎప్పుడు బయటకు చెప్పారు ఇది అన్ని అనర్థాలకు కారణం..
వస్తాడు నీ రాజు ఓ రోజు.. ఆడు వస్తాడు పులి రాజు ఆ రోజు😂😂😂😂😂
🤣🤣🤣🤣
@@rajiirajii9949 😂😂😂
😂😂🤣🤣🤣🤗🤗🤗
కార్తీక పున్నమి వేళలోనా.....
కసకసలాండించి పోతాడు....... ఆరాజు
🤣🤣🤣
Don't worry bro.. it's her mistake.. you're safe
ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా అబ్బాయిలకి దొరుకుతారు... ఇలాంటి అమ్మాయి దొరకటం అమ్మాయి లవర్ కి చాలా అదృష్టం.... కానీ పెళ్లి చూపులరోజే చెప్పాల్సింది... ఇప్పుడు ఇలా చేసి పాపం పాప అమ్మ నాన్న వాళ్ళకి ఎంతో అవమానం.....
Lucky boy just miss anthay ledantay life long adavali
she was expecting "aaaapandiiii" frm her lover.....
but inka sound rakapoyesariki, aame aapesindi.
😀
She expected...it...but later realised that he does not know telugu...🤣 ..so she stopped marriage
@@anhithapranya9312 one in 5 telugu movies have this scene kada. so expect cheyadam lo tappu ledu paapam.
😂😂😂😂😂
Yes
తప్పించుకున్నావ్ పో...లేదంటే ఇంట్లో భర్తతో బయట ప్రియుడితో మూడు పువ్వులు ఆరు కాయలు లా ఉండేది జీవితం...
🤣🤣🤣🤣👌
Day show
Night show
Two shows per day
@@doddipallipremanadhareddy7434 bro, festive offers , festive season kuda untay. Telusa yama kick untadhi abba
@@ramesh7gr155 niyammani yenthamandhitho dhengicchavura lanjakodaka okaammaku abbaku puttavura nivu nipellanni thisukonipoyi yesugadidhaggara padukobettu ongabetti dhenguthadu niyammani nipellanni dhenga
*Ammai Lanu Chadivisthay Elagey Vuntadhi* 🤣🤣🤣
*Englafish medium chadivindhi kadha Aa matram Freedom OFF SPEECH & Chesey Panulu Elagay Vuntai* 🤗🤗🤗
*1970 ku mundhu Mana PEDHHA Lu Ladies nu Entlo Lo Endhuku Pettaro & Endhuku chadivincha ledho Epudu Artham iendhi* 🤣🤣🤣
Legends watching after one year...
Lol yeah same here... Maybe It's popping in youtube feed because of valentines day is nearing...
అదృష్టం అన్న... ముందెయ్ ఆపింది లేదంటేయ్ నీకు తర్వాత దరువే........ గుడ్ luck
Happy ga vundu bro good vadhinani devudu istadule,nee dharidhram poyindanuko,all the best
సీఎం జగన్ తో టాలీవుడ్ మెగా భేటీ Live :
ruclips.net/video/rtfLcr-fTFQ/видео.html
True lover...but విషయం mundhe chepthe బావుండేది..పెళ్లి వరకు రాకుండా... అందరు అమ్మాయిల లా కాకుండా..ముందే చెప్పినందుకు సంతోషం..మహిళ సంఘాలు ఇపుడు బయటకు రారు...అదే ఒక అబ్బాయి ఇలా చేస్తే మాత్రం...🙄
🤣🤣
Lover ochunte bavunnu she is genuine appreciate that
Genuine gani....thali katte samayam lo chepadam amiti
Genuin ante athanitho sambandham fix ayyetappude cheppalii inthavaraku vachaina tharvatha cheppadamaaa🤦♀️🤦♀️
@@VB-hd1bc hi how R u
hi how R U 00974 77820137
@@VB-hd1bc cheppindhemo vinaledhemo... Champestham aani bedhirincharemo.. Manaku em crct ga thelidhu kanika, we cannot judge.. I don't know whether u people faced or seen these kind of situations or not, But I have seen in my family.. Please my dear frnd and frnds don't judge unless until u witness the situation.
varudu chaala lucky person.........
Very Lucky man in the world
Lucky boy...👍
Brave lady
Boy is soo lucky ❤️❤️
He is world's lucky person
చెప్పుతో కొట్టాలి దాన్ని ,,,
సినిమా అనుకుందో యేమో ,,
అటువంటప్పుడు ముందే చెప్పొచ్చు కదా గాలి ముండా,,,
ఈ సంఘటన సెన్సేషనల్ ఆ ?
మెచ్చుకోదగ్గ సంఘటనా ?
అసహ్యించుకోదగ్గ సంఘటనా?
సమాజానికి మీ సందేశం ఏమిటి?
Edi government freedom
Inni questions vesina intelligentvi neeku answer thelise vuntundiga cheppu brother 🙏🙏
Lucky guy escaped domestic violence , cruelty, dowry harrasment sections. Got saved from 498A non bailable section and other women protection acts.
Great and correct girl
Gud job parents and pellikikoduku Lucky guy
మహాభారతం లో మరో అంబ కథ
Its good, ఎలాగైతే ఏమి, ఇలా చెయ్యాలంటే ఎంతో దైర్యం కావాలి 👌👌👌👌
నువ్వు మాములు మహిళవు కావు స్టార్ మహిళవు,😂😂😂😂
Here pelikoduku is very very lucky.he will get good match with God grace
Gd broo u chala lucky
ఆ అమ్మాయి మంచిపని చేసింది... కనీసం ఎప్పుడైనా చెప్పింది. అంతమందిలో అవమానాల పాలైంది... తన ప్రేమపై తనకున్న నమ్మకం గొప్పది. ఇంతకూ ఇప్పుడెలా ఉందొ పాపం...🤷😌.
పెళ్లి సంబధాలు చూసినప్పుడు లవర్ కాస్త అటు ఇటు గా ఉన్నాడు, పెళ్లి దగ్గరికి వచ్చెరోజు లవర్ చేసుకుంటా అన్నాడు, అంతే, ఇక ఇంటి వాళ్ల పరువు గిరువు అక్కర్లేదు, మొదట denginoday కావాలి అని పచ్చిగా అందరి ముందు చెప్పి పెళ్లి వద్దనుకుంది. అంతే.
Eepani అబ్బాయి చేసింటే గోవిందా.......... వాడు ఈపాటికి case pettevallu
Ammailu a pani chesina ade curect
Bad luck bro any way congrats next time good luck brother god bless you
ఆ యుస్మాన్ భవ ఆ నలుగురికి
congratulations HappY valentine's daY ....brother....
Boys comments chala vichitram ga unnayi.. aa marriage chesesukunaka lover ki emana ayyindi ani news vasthe ammayi mosam chesindi antaru.
Chesukokunda ela marriage aapithe Sani antunaru. Thanaki chance echi undaru parents. Nduke last minute lo aapindi.. evari problems vallake ardam avthayi brothers 🙏
Many ppl are positive only
With that decision in the last minute she actually saved 3 or maybe 5 life's ..
చేతితో కాదు చెప్పుతో కొట్టాలి తల్లిదండ్రుల పరువు వరుడి పరువు గంగలో కలిపేసింది.
paruvu kosam chuskunte jivitam pothundi miku paruve imprnt anukunta ameni chepputho kadu ameni thittevalu kottukovali chepputho thana life thana rights mundey cheppi untadi parents valu ayina balavantam chestene ekkdvarku ochiuntadi story thala life lo una last minutes avi chala valuable thokkalo paruvu aa abbaiki inko mrrge pakka parents ki paruvu ane alochana konni rojule kani aa pelli thanu cheskunte life long edchedi
Yes
లక్కీ. ఏంటే. రోజులు. ఎలా వున్నాయి. ఆమాత్రం తెలియదా. జీవితం మొత్తం సంకనాకి. పోతాడు
Yes bro ilanti lanjelni chepputho kotti kotti champali
Dhinamma dhiniki antha kavuram unte angagment aynaka ayna lekunte inkeppudaina dengeyyali kaani ila oka abbai ijjath thiaindhi dheeni bathukulo .....
Thana friends relatives mundhu Pelli koduku paristhithi enti asalu video chusaka mind Pani cheyatledhu
@@guddetiveena2401 thokkem kadhu
ఆడ, మగ ఇద్దరు ఎవరినో ఒకరికి ❤ చేస్తారు. పెళ్లి మాత్రం ఇంకొకడు ❤ lover నొ లేక ఇంకోదాని lover నొ పెళ్లి చేసుకొని పోతారు. 100% నెటి పెళ్లీలు ఇవే గా జరుగుతునవి. E పిల్ల మంచిది ఒకడి జీవితం కాపాడింది.
సినిమా ప్రభావం మనుసులపై చాలా చూపిస్తుంది🤷🤷🤷🤷🤷🤷🤷🤔🤔🤔🤔ఒకవేళ ఆ అమ్మాయి తాళి కట్టించుకొని ఉంటే🤦🤦🤦🤦🤦ఆ పెళ్లి కొడుకు కు సెకండు హ్యాండు అమ్మాయి అయి ఉండేది. ఎవడో పడుకున్న అమ్మాయి దగ్గర ఈ పెళ్ళికొడుకు పడుకునేవాడు😥😥😥😥ఇలా ఎంత మంది అబ్బాయిలకు తెలియకుండా సెకందుహ్యాండు అబ్బాయిలు అవుతున్నారో🙈🙈🙈🙆🙆🙆🙆🙆
Babu nuv super
Andaru bad comments bane petteru
Anyone can understand her feelings?
Abbailu ammailani love thokka ani ventabadakapothe idi jarigi Undedhi kaadu kadha?
Ammai lover ni mosam cheyleka ala chesindi
But lover abbai matram rakunda mosam chesi Tanani avamana parichedu.....
Ammai aina abbai aina
Pelli cheskogalanu ani nammakam untene love cheyyandi
Meru mosam chesi bane untaru But avathala valle picchollavtaru memmalni marchipoleka vere vallani pelli chesukoleka.......
Abbai Kaina ammai kaina love chesetapudu parents gurtuku raaru pelli anesariki gurtostaru......
Istam lekuntey pelli chupulu appudey cheppali kada... asalu ee daridaapu gottu moham vesukoni pelli varaku enduku tecchindi asalu..abbai chesina il vaadini ilagey tittey vaadini...
Thana feelings kosam pelli chuupulu appude ku**tha muskoni cheppali abbai ki naki bf vunnadu nuvvu istam ledu ani...paapam aa brother enni feelings penchukoni vuntadu konchem kuda telivi Leda nuvvu thanaki support chestunnav
@@kumarp3705
A ammai ala cheydam tappe
But life long a abbai badapadakunda chesindhi kada
Manasulo vere abbaini unchukunnapudu pelli ayyaka chesukunna vaditho sarigga lekapothe adhi a abbaiki kastam aea kada
Anduke support chesanu
Think positive bro
Oka ammaini thittadam goppa kaadu
Tanani ardam chesukovali
A ammai chesindi mancho chedo
Tanaki anipinchindi chesindhi
Abbaillaga mosam aithe cheyyaledu.... A ammai aea situation lo ala cheyyalsi vachindo manaki telidhu...
Vilaithe ame life manchiga undadaniki oka suggestion ivvandi
Ledante ledu
Anthe kani thitte right meeku ledu
Tappopulu gurinchi matlade right meeku ledu
Aea tappu cheykunda aea manishi e lokam lo ledu
Remember that.....
Mee intlo ammailu unnaru kada
Adhi alochinchi matladu......
Vere adapilla gurinchi matladetapudu
@@kumarp3705
Parents oppinchi pelli cheskogalamu anukuntene love cheyyandi ani kuda comment lo petenu naenu
Adi kanapadaleda neeku
A ammaini support chesinde kanapadindha?
It's four months back news what happened to her now..... NTV please update her present condition
సొంత వాళ్ళను ఒప్పించలేక జనం మధ్యలో ఈ మార్గం ఎంచుకుంది, బహుశా జగన్ గారు మార్గదర్శకం కాబోలు, సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసి పబ్లిక్ డొమైన్ లో పెట్టేశినట్టు....Weldon sister.
Lucky person pelli koduku and pavam pelli kuthuru love kavala love r ❤da lo love ani mingesagu
Last lo twist Super
Dam lucky person. Just imagine in case if he marry her what will be the next episode
ఇది జరిగి చాలా రోజులు అయింది ఇప్పుడు చూసిందేమో News channel
Lover raledemo andhuke TVlo vachhindi
గతంలో చూడనివారికి కొత్తదేగా!!!!
Good decision hatsoff
He is a lucky person
ఇది ఎమైనా సినిమా అనుకున్నవా తల్లి కట్టే ముందు ఆపితే హీరో రావడానికి నిజ జీవితం ఇంత దొల పనికి రాదు
She dint have any chance... So, I support her.
Our society, runs on others thoughts and name
Arei lanjakoduka she had the chance the day before the marriage
Antha dhairyam vundedhi mooskoni mundhuga cheppali naaku pelli vadhu ani
@@SP-qh3lp ya exactly
@@SP-qh3lp ore vedhava......this is my opinion. L
@@SP-qh3lp people take others decision for granted..you can see someone there trying to raise hands.... . Its tough to deal with such people.... Anyway ultimately it's a good thing for both the people and their life.....
Anna nv lucky fellow alanti Danni cheskokapodame manchidi
sssssss hi
My whatsapp,,9949709574
Thank god! Iddari jeevitaalu rakshimpabaddayi
Ohh my , Jesus on chetak Bajaj scooter . He is very lucky person in the world.maxbuddy
Na lover pelli kuda next Month 10 ki vasthey baagundi..... 😢😭
vachara bro
Sar sarle yenno anukutam anni jarugutaya yenti
Love chese kanna
Cheyyakapovadame best......
Youngers plz notice this
Badapadali anukunte love cheyyandi......aea badha lekunda prashantamga bratakali anukunte matram love cheyyakandi....
Bro ur soo lucky devil gone
సినిమా effect ........మంచిగ అయ్యింది .......
దాని బతుకు కుక్కలు చింపిన విస్తరిలా ఉంటుంది
100
S
పో పండగచేసుకో .. బిరియాని తిను ... ఆటోలో ఇంటికి పో.... 🌷🌷🌷🌷🌷🌷
బతికి పోయాడు ....
Enjoy చేస్కో ...
Hahahha 🤭
Hhhhhhhhh baga cheppav
@@ramesh7gr155 koncham aina commonsense undha neeku
ఇదంతా తల్లీ తండ్రీ వాల్లకి తెలుసు గుంట వెధవ ముండా అని ఒప్పించడానికి చాలా చికాకులు పడే పరిస్థితుల్లో కుదిరింది ఇలాంటి శారీరక సంబంధం ఉన్నప్పుడే చివరికి విసుక్కుంటూ లేచి పోవటం జరుగుతుంది వివాహం లో ప్రతీ సంఘటన పవిత్రమైన కదా మరోచోట దెంగులాట జరిగితే అక్కడ ఉండలేక మొదటి కొట్టినోడే గుర్తుండేది సఫా....
మంచి పని చేసిన పెళ్లి కూతురు. ఫలితంగా పెళ్లి కొడుక్కి జీవితకాలం నరకయాతన అనుభవించవలససిన పని తప్పింది.
Finaly good thinking madan
Human rights 👍🙏
Entaki araganta priyudu tarivatha ayna vachada eam jarigindi NTv adikuda cover cheyandi......
పాపం పెళ్ళి కొడుకు అవమానం జరిగింది పెళ్ళి కూతురు మీద పరువు నష్టం కేసు వెయ్యాలి మరో అమ్మాయి ఇలా చెయ్యదు పెళ్ళి పీటల మీద పరువు తీసింది ముందే పోయి వుండచ్ అమ్మాయి అబ్బయి లు ప్రేమిస్తే వాళ్ళతో వెళ్ళండి అమయుకులు అయిన వేరే వాళ్ళ జీవితాలు తో అడుకో కండి
😢
Ponlendi mundanna vellindi pellaina tarvatha velthe enti paristithi
Nijame bro
Exactly bro
And that lover never turned up😁😁😆
ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి పెళ్లికూతురు
Pelli lo vandina food ni emi chesivuntaru ani na doubtu 😄
😂
illukali okadu adustuvunte miku food amaida ani doubt ha ? Wt bro..
@@sodevenkatesh9833 ellu ekkada kulindi raja...inka save ayyindi illu pelli ayyaka ame jump aithe appudu illu kuli nattu
I like it
🤣