Analyst Madhusudhan Reddy About YS Jagan ED Cases | Rajyasabha | AP Politics | Bharathi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Analyst #MadhusudhanReddy About #YSJagan ED Cases | #Rajyasabha | #APPolitics
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews

Комментарии • 400

  • @jalaiahponnapudi5306
    @jalaiahponnapudi5306 3 месяца назад +130

    మధుసూదన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు ఇంకా ఈదేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviartsind
    @raviartsind 3 месяца назад +58

    సార్, మీకు నా సెల్యూట్, మీ ఆవేశం చూస్తుంటే goosebumps వస్తుంది

  • @Kvrao75
    @Kvrao75 3 месяца назад +111

    మీరు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో పూజ్యులు స్వాతంత్ర సమరయోధులు తలుచుకోవడం చాలా గర్వించదగ్గ విషయం

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад +2

      Yes

    • @venkatesamyechuri464
      @venkatesamyechuri464 3 месяца назад +2

      మీరు ఇచ్చిన స్పీచ్ చాలా బాగుంది. స్మరించకున్న ఎంతోమంది తెలుగు వైతాళికులు పేర్లు చాలా
      గర్వం అనిపించింది.

  • @mavalankar
    @mavalankar 3 месяца назад +161

    మధుసూదన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా స్ట్రాంగ్ మరియు నికార్సు గా వుంటాయి.

  • @peeraiahpothuganti5355
    @peeraiahpothuganti5355 3 месяца назад +32

    మధుసూదన్ రెడ్డి గారు మీ విశ్లేషణ సూపర్ గా వుంది సార్.మీకు సెల్యూట్ చేస్తున్నాను.మీ నుండి ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ చూడాలని/ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 месяца назад +117

    మా పిల్లల బర్త్ సిర్టిఫికెట్స్ మీద సైకో దిష్టి👺👹 ఫొటోస్ ఏంటి sir, మేం ycp కి ఎప్పుడూ వోట్ వెయ్యలేదు... అర్జంటు గా ఆ చెత్త ఫొటోస్ ని తీసి పార వేయాలి

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm 3 месяца назад

      మరి బొల్లి నా కొడుకు ఫోటోలు పెట్టుకోవాలా రా😂😂😂😂
      బొల్లి గాడి ఫోటోలు మాకు ఎందుకురా!!!!
      ఆ దరిద్ర నా కొడుకు ఫోటోలు 😂😂😂మాకెందుకు

    • @durgak9122
      @durgak9122 3 месяца назад +1

      🤦🤦🤦🤦🤦తల్లి పేరు తండ్రి పేరు వుండాలి కానీ

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 3 месяца назад +71

    మీరు ఈ 5సంవత్సరాలు ఇలాగే మీడియా లో ఏదో ఒక విషయం మీద చర్చ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.

  • @kameswararaon7933
    @kameswararaon7933 3 месяца назад +20

    మీ విశ్లేషణ చాలా బాగుంది. సూటిగా మంచి సలహాలు ఇచ్చేరు. వారు ఏమి చెయ్యాలో చెప్పేరు. మీతో వందశాతం ఏకీభవిస్తున్నాను.

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 3 месяца назад +73

    అద్భుతంగా చెప్పారండీ. వైసీపీ ని సమర్ధించేవాళ్ళు సిగ్గు తెచ్చుకోండి.

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 Месяц назад

      అటువంటి వాళ్లకు సిగ్గు రాదు బుద్ది రాదు అటువంటి వాళ్ల వల్లేరాష్ట్రం చంక నాకి పోయింది దోపిడీ దొంగలు దోచుకోవడం అభివృద్ధి లేకుండా పోయింది

  • @venugopalrao3278
    @venugopalrao3278 3 месяца назад +21

    మీ విషయపరిజ్ఞానికి ధన్యవాదములు. మీరు చెప్పే విషయాలు ప్రజలను ఉత్తేజపరిచే విధంగా వుంటాయి.

  • @KalpanaKavitha-i6x
    @KalpanaKavitha-i6x 3 месяца назад +20

    శభాష్ . ప్రతి ఒక్కరిలో ఇలాంటి స్ఫూర్తి ఉంటే బాగుంటుంది

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 месяца назад +51

    మన మధుసూదన్ రెడ్డి గారు అద్భుతమైన సామాజిక కార్యకర్త. ఉన్న వాస్తవం సక్రమంగా చెబుతున్నాడు. ఒరిజినల్ రెడ్డి గారు మన మధుసూదన్ రెడ్డి గారు.

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 3 месяца назад +20

    మధుసూదన్ రెడ్డి గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం వారి పోరాటం సఫలీకృతం కావాలని దేవుని కోరేదము

  • @honeytiktok2111
    @honeytiktok2111 3 месяца назад +29

    అమోఘం అద్భుతం కడుఅభినందనీయంసారుమీవిశ్లేణవింటేదేశంమీకున్నభక్తిబహుముఖప్రజ్నాశాలీమీరుమీగురించిపొగండంమాటలుసరిపోండీమదుసూధనరెడ్డిగారూమీవీడీయోలుమిస్ అవ్వకుండాచూస్తామండీ

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 месяца назад +97

    ఈసారి పాదయాత్ర అన్నావంటే ప్రజలు చెప్పుతీసుకుని కొడతారు.

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm 3 месяца назад

      చెప్పు లోనే కొట్టారు పప్పు గాడిని వేస్ట్ నా కొ:::::::ని😂😂😂😂

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 месяца назад +23

    Proud of your Reddy garu.💐🌷🌹🌾🙏🏼🌈

  • @srinivasarao8823
    @srinivasarao8823 3 месяца назад +49

    పెడకంటి రెడ్డి గారు మీ వీడియోస్ తగ్గినవి. ఓడిపోయిన నరాధములు మొత్తాన్ని తుర్పారాబట్టండి. 👍

  • @mvrchary9931
    @mvrchary9931 3 месяца назад +12

    మధుసూదన రెడ్డి గారూ! మీలాంటివాడు రెడ్డి సామాజిక వర్గంలో ఉండబట్టే, ఆ సామాజిక వర్గం గౌరవం నిలబడింది. ఆనాటి గొప్ప దేశభక్తుల పేర్లు మీ నోట వింటుంటే, చాలా ఆనందం వేసింది.
    ఈ జైలు రెడ్డికి జీవితాంతం ఎలాంటి కన్సెషన్లు లేని కఠిన కారాగార శిక్ష విధించి, ఆయన దోచిన సొమ్మంతా కక్కించలేకపోతే, ఈ ప్రభుత్వాలు శుద్ధ వృధా. ఈ సాహసం చంద్రబాబు గారు, ఆయన మంత్రివర్గం చేయగలరా? దోచిన సొమ్ము మొత్తం కక్కించగలరా?

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 месяца назад +196

    జగన్ కు జైలు యాత్ర తప్పదు. జగన్ దగ్గర ఉండే ధనం అంతా AP లో ఉండే ప్రజల సొమ్ము

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm 3 месяца назад

      మరి బొల్లి గాడి దగ్గర ఉన్న డబ్బు ఎక్కడిది
      వాడి బతుకు అందరికీ తెలుసు రెండు ఎకరాలు, ఒక గుడిసె, రెండు ఆవులు
      నీతులు చెప్పొద్దు రోయ్ మీ పచ్చ బతుకులు అందరికీ తెలుసు
      బొల్లిగాడు బెయిల్ మీద ఉన్నాడు వాడి కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి రా 😭😭😭😭

    • @jyothishravan3537
      @jyothishravan3537 3 месяца назад +2

      ఆ మనీ ప్యూపిల్స్ కూ ఇవ్వాలి

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm 3 месяца назад

      @@jyothishravan3537 వైయస్సార్ ఫ్యామిలీ పుట్టుకతోనే రిచ్
      బొల్లి గాడి దగ్గర ఉంది డబ్బు అది ప్రజలది వాడికి ఒకప్పుడు గుడిసె రెండు ఆవులు రెండు ఎకరాలు
      పచ్చ మంద దగ్గర ఉన్న డబ్బంతా దోపిడీ డబ్బే 😭😭😭🙈🙉🙊

    • @battumallikarjuna6556
      @battumallikarjuna6556 2 месяца назад +2

      Yes bro vaadu tihar jail ku povali ledante yemains chestaadu vaadu ap lovunte

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm 2 месяца назад

      @@battumallikarjuna6556 ఎందుకురా తీహార్ జైలు ఏమన్నా నీ అమ్మ మొగుడు కట్టించాడా బోసిడికే
      నా కొడకా
      బొల్లిగాడు గజదొంగ వాడికి ఒకప్పుడు తింటానికి తిండి కూడా లేదు
      వాడి బతుకు అందరికీ తెలుసు రా రెండు ఎకరాలు, ఒక గుడిసె
      తెలుగు దొంగల పార్టీ అని అడ్డం పెట్టుకొని గజదొంగల దోచుకున్న ముఠా
      *చెప్పు ల జాతి*
      మల్ల బతుకులు అందరికీ తెలుసు వాళ్ళు చేసే పత్తి వ్యాపారం
      నీది *చెప్పు ల. లేక పెద్దాపురం::::😭😭😭😭

  • @raghunandan358
    @raghunandan358 3 месяца назад +25

    మదుసూదన్ గారు, 👌😊🙏 Excellent గ చెప్పారు.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +33

    మధు రెడ్డి గారు 👏👏👏❤️❤️❤️🙏🙏🙏🌹🌹🌹👌👌👌

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 месяца назад +6

    మీరు అద్భుతం గామాట్లాడతారు సార్ మీకు అనేక నమస్కారాలు మీ భక్తి, దేశ భక్తి నిజాయితీ, మీ తెగింపు 👌👏👏👏👏👏మీలాంటి వారు మాత్రమే నిజమైన రెడ్లు నా దృష్టిలో,

  • @vangurinagamurali7720
    @vangurinagamurali7720 3 месяца назад +10

    నమస్కారం 🙏🙏🙏🙏మధుసూదన్ రెడ్డి గారు 🙏. 💐💐💐💐🔥🔥🔥💪💪💪💪💪

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 3 месяца назад +31

    మీ విశ్లేషణ వింటుంటే మా రోమాలు నిక్క బోడుచుకుంటున్నాయి సార్

    • @papabaikomara2597
      @papabaikomara2597 3 месяца назад +2

      నిజమండి చాలా అద్భుతమైన విశ్లేషణ మీరు ఇచ్చారుచాలా అద్భుతం అద్భుతం సూపర్ సూపర్

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 3 месяца назад +25

    మధు sudhana reddy garut your wonderful aggressive comments and arguments 1000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి గారు and Vijaya Sai reddy garlumeedana

  • @suryateja2402
    @suryateja2402 3 месяца назад +188

    ఇంకా ఆలోచిస్తున్నా రెందుకు?జగన్ మీద ఉన్న cbi కేసుల్ని తొందరగా విచారిస్తే చాలా బాగుంటుంది

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 3 месяца назад +12

      Avunu

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 3 месяца назад +6

      వదలరు.. మరికొన్ని పాపాలు శోధించి, వాటిని పాత కేసులకి జోడించి అప్పుడు మూస్తారు....గట్టిగా.

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 3 месяца назад +1

      Pettaru bhayam

    • @durgak9122
      @durgak9122 3 месяца назад

      modi maaraali lekapote emikaadu

    • @talacheerusubbaramaiah4977
      @talacheerusubbaramaiah4977 3 месяца назад

      ​@@raghuramudukowthrapu6887😊

  • @OilljoJilh
    @OilljoJilh 3 месяца назад +18

    Excellent sir

  • @omsrisai3990
    @omsrisai3990 3 месяца назад +15

    Hats off to you Madhusudan Reddy gaaru.

  • @bherichinnarao6006
    @bherichinnarao6006 3 месяца назад +19

    GURUVUGARU SUPER FLOW....

  • @Ucpj
    @Ucpj 3 месяца назад +16

    Thank You sir🙏I watch your videos and you speak right.

  • @KrishnaKRcorp
    @KrishnaKRcorp 3 месяца назад +5

    మధుసూదన్ రెడ్డి గారికి ఒక 🙏 గ్రేట్ సార్ 👍

  • @balajigoud3841
    @balajigoud3841 3 месяца назад +3

    ఆహాహా మధుసూదన్ రెడ్డిగారు మీప్రసంగం అత్యద్భుతంగా ఉంది అభినందనలుమీకు

  • @dasariganapathirao1008
    @dasariganapathirao1008 3 месяца назад +11

    Sooper saar correct ga chepparu madhusoodan reddy Garu. Telugu baasha, Telugu talli goppadanam adbutam ga chepparu

  • @chekuriv
    @chekuriv 3 месяца назад +6

    Salute u sir

  • @donthulasadanandam7269
    @donthulasadanandam7269 3 месяца назад +7

    Excellent job sir you are Rock .

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 3 месяца назад +8

    Namaste Sir.,
    Sri Madhusudhanareddy garu..
    Hrudayapurvaka subhakankshalu..

  • @venkateswarluborra3578
    @venkateswarluborra3578 3 месяца назад +18

    Anna extent speech air

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 3 месяца назад +3

    మీరు చెప్పింది నిజం.ప్రజల కోసం ప్రాణ త్యాగం చేశారు. వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ పేరులు పథకాలకు పెట్టాలి.

  • @Prakashnarayana
    @Prakashnarayana 3 месяца назад +8

    Super analysis, Reddy garu!! Hats off to you! Super speech🎉🎉🎉🎉🎉

  • @pathrudump2998
    @pathrudump2998 3 месяца назад +5

    Hats off to you sir really you have taken the names of great great leaders and honorable people. Really they are great who sacrificed for public.

  • @saiathaluri7374
    @saiathaluri7374 3 месяца назад +4

    Madhu Reddy is a man of guts, stuff, knowledge, daring, sincerity, etc. He shall be given Security, an
    official position in the present Govt. and thus he must be respected. The people of 5 cr of the State be benefited. Saiprasad

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 месяца назад +6

    MADHUSUDHAN REDDY GARU GOOD PRESENTATION THANK YOU SIR

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 3 месяца назад +6

    Super sir your right sir 💯 correct sir 👌👌👌👌👍

  • @chekuriv
    @chekuriv 3 месяца назад +5

    Good sir

  • @user-jr1zb8zc4y
    @user-jr1zb8zc4y 3 месяца назад +9

    Sir, excellent speach sir

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 3 месяца назад +15

    ముందు బెయిల్ రద్దు చేసి సిబిఐ ఇడి కేసులు త్వరగా పరిష్కరించాలని పజలు కోరుతున్నారు అందుకే ఓడించారు

  • @mkmadhu5305
    @mkmadhu5305 3 месяца назад +6

    No words 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muthyalaramanarao9780
    @muthyalaramanarao9780 3 месяца назад +6

    Reddy గారు 👌🏻🤝🙏

  • @NarasimhacharyuluSudarsanam
    @NarasimhacharyuluSudarsanam 3 месяца назад +9

    Super annayya nee vaagdati thank u

  • @gramakrishna8809
    @gramakrishna8809 3 месяца назад +7

    Sir well explained. More such emotional and knowledgeable lectures required for present generation

  • @venkatarao6122
    @venkatarao6122 3 месяца назад +17

    బొక్క ఉంది, ఇంకా ముందు జగన్ గెలవడు, ఇప్పటికి ఈ దరిద్రం చూశాం

  • @sivakotaiahchunchu8443
    @sivakotaiahchunchu8443 3 месяца назад +5

    Hats off real patriot of Telugu people..........long live my dear brother ❤🎉

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад +38

    బాగా దరువు కానీ అసలు దరువు ఎప్పటికీ????

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 3 месяца назад +10

    RightSir

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 3 месяца назад +6

    Congratulations sir madhusudan Reddy ji

  • @ramakrishnadavuluri9368
    @ramakrishnadavuluri9368 3 месяца назад +7

    correct sugetions

  • @saibabakommireddy7991
    @saibabakommireddy7991 3 месяца назад +17

    సర్ మీరు పవన్ కళ్యాణ్ హరికి సలహాదారు గా ఉండండి ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా పదును హా ఉంటాడు

  • @nrambabu6520
    @nrambabu6520 3 месяца назад +11

    ఓటమిని ఒప్పుకోలేక కారణం ఈవీఎంల మీద లేదా నారా చంద్రబాబు నాయుడు మీద ఎవరి మీద తప్పులు వేద్దామా అని చూస్తున్నారు చేసిన తప్పులు ఒప్పుకోలేక సిగ్గు లేక ఇలా మాట్లాడుతున్నారు

  • @subanibhaisyead7947
    @subanibhaisyead7947 3 месяца назад +3

    Congratulations 🎊 👏 💐 sir 🎊 👏 💐 Jai Jai Jai ✨️ 🙏 ❤️ 💛 chndrbabu ✨️ 🙏 ❤️ 💛 💙 💖 ✨️ 🙏

  • @ramachandraraju7510
    @ramachandraraju7510 3 месяца назад +4

    Excellent & Marvelous analysis
    Mr.madhusudan reddy.
    I like very much your videos.

  • @kishorek2320
    @kishorek2320 3 месяца назад +4

    Madhusudhan Reddy garu great great great analysis

  • @abburujanaki368
    @abburujanaki368 3 месяца назад +4

    Very good news icharu madhu garu .

  • @RaviRavi-qg7vf
    @RaviRavi-qg7vf 2 месяца назад +1

    మధుసూదన్ రెడ్డి గారికి వందనములు మీ దేశభక్తికి వందనములు మీ ఆలోచనలకు వందనములు మీ ఆలోచనలు ప్రభుత్వాలు విని మీరు చెప్పినవి అమలు చేయాలి మేము గాని మీరు చెప్పిన మాటలు మీరు చెప్పిన వాళ్లు పేరు ప్రభుత్వం అమలులోకి తేవాలి జై భారత్ మీలాంటి దేశభక్తి వాళ్ళకి వందనములు వందనములు వందనములు జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 3 месяца назад +44

    సార్ మేరు పవన్ కళ్యాణ్ కి సలహా ధారుడిగా వుండాలి .. సార్🙏

  • @ravisankar9004
    @ravisankar9004 3 месяца назад +6

    Great Madhusudhan sir🙏Excellent Analysis🎉

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 Месяц назад +1

    మధుసూదన్ రెడ్డి గారు తెలుగు ఖ్యాతి గురించి దేశం కోసం ఆనాడు కష్టపడిన గొప్ప వాళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌✌️✌️✌️✌️

  • @rajasekhardhulipala4311
    @rajasekhardhulipala4311 3 месяца назад +3

    Madhusudhan Reddy garu , people like you are very rare and your comments are timely😊

  • @suryag5797
    @suryag5797 3 месяца назад +11

    🙏🙏🙏🙏🙏🙏

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    మనజాతి విఖ్యాతి నిగూర్చి హృదయ స్పందన స్ఫూర్తి అద్భుతం మధుసూదన
    రెడ్డి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు.🙏🕉️🚩

  • @Vsl2015
    @Vsl2015 3 месяца назад +12

    మన జలగన్న ఆయన కోసరం జీవిస్తున్నాడు 😂😂😂😂😂

  • @kalachowdary3347
    @kalachowdary3347 3 месяца назад +3

    , sir meeru super 🙏🙏

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 3 месяца назад +10

    పాద యాత్ర కాదు, జైల్ యాత్ర చేస్తాడు

  • @balusubbu9174
    @balusubbu9174 Месяц назад +1

    అన్నా, శతకోటి వందనాలు.... నా జీవితంలో చూసిన అత్యంత నిజాయితీగా మాట్లాడుతున్న మహామనిషివి.....From today you are my role model.... Hatsoff

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 3 месяца назад +2

    Sir, Very Very perfect real good speech to All AP peoples for awareness to peoples and this speech

  • @sridharch4859
    @sridharch4859 3 месяца назад +8

    ఎంత మంది గుండెలు అగిపోవాలో జగన్ పాదయాత్ర చేయాలంటే.

  • @swapnaatluri2578
    @swapnaatluri2578 3 месяца назад +3

    I m feeling great to watch this....sir baaga explain chesaru.....i m fan of you sir

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 3 месяца назад +14

    Aa kutumbam padayatraluku trademark ippudu prajalu nammaru

  • @aparadhasudhakar7950
    @aparadhasudhakar7950 3 месяца назад +5

    🙏🙏🙏🙏🙏 సార్

  • @swapnaatluri2578
    @swapnaatluri2578 3 месяца назад +2

    Just subscribed this channel because of not to skip any of Madhusudhan sir's interviews

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi6901 3 месяца назад +4

    Meeru Super Sir😊

  • @user-xj7vs7gz4f
    @user-xj7vs7gz4f 3 месяца назад +4

    ఇలాంటి నాయకులపై తీసుకొనే చర్యలనుబట్టి రానున్న నాయకులు జాగ్రత్త పడేలా చర్యలు తగిన శిక్షలు ఉండాలి.. లేకుంటే వారి అడుగుజాడల్లోనే భవిష్యత్ నాయకులు ప్రయాణించి రాష్ట్ర భవిష్యత్ ను సర్వ నాశనం చేస్తారు.. రాష్ట్ర ప్రజల తీర్పునుబట్టి నాయకులు చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కి కృషి చేస్తే నాయకులుగా కొనసాగుతారు లేకుంటే ప్రజలు ఇంటికి పంపిస్తారు అని నాయకులు గ్రహించాలి..

  • @anjaneyulunallagachu7471
    @anjaneyulunallagachu7471 3 месяца назад +3

    I ❤ Madhusudhana Reddy Annaiah garu .

  • @vallabharaoampolu343
    @vallabharaoampolu343 3 месяца назад +1

    Good advice sir.

  • @KorukondaRameshguptha-wy5zq
    @KorukondaRameshguptha-wy5zq 3 месяца назад +3

    Thakyu.sir.

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 3 месяца назад +3

    Great suggestions with fantastic ideas

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 2 месяца назад +1

    Hats up to Madhusudan Reddy Garu. Whatever your talking it is true. ❤ I love you so much sir.May God bless you and your family with good health and happiness always. Om 🕉 Sree Lakshmi Narasimhaya Namaha.

  • @indianvlogger3912
    @indianvlogger3912 3 месяца назад +2

    Super sir

  • @korrapativra4955
    @korrapativra4955 3 месяца назад +2

    మదుసూదన్ రెడ్డి గారి విశ్లేషణ బాగుంది,

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 2 месяца назад +1

    SEEN FULL
    ON 23-6-2024
    SUPER KNOWLEDGED
    PERSON SRI మధుసూదనరెడ్డి REDDY.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pushparao6922
    @pushparao6922 3 месяца назад +3

    Super analysis.

  • @zadduvaripallivasavi6953
    @zadduvaripallivasavi6953 3 месяца назад +2

    Good

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 3 месяца назад +3

    Meeru great Anna 🙌🙏

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 3 месяца назад +4

    మీరు super sir

  • @VenkateswararaoMadasu
    @VenkateswararaoMadasu 3 месяца назад +5

    మధుసూదన్ రావు గారు లాంటి మేధావులు ఊరికే వదలొద్ద cbn గారు సలహాదారులుగా తీసుకోండి

  • @pullareddymedam8731
    @pullareddymedam8731 3 месяца назад +2

    Excellent

  • @ravibabuchintala8526
    @ravibabuchintala8526 3 месяца назад +2

    Correct

  • @gramachandrareddy9464
    @gramachandrareddy9464 3 месяца назад +1

    Super super reddy

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 3 месяца назад +2

    Suuuper sir 🌹pathakalaku evari perlu pettukovalo chala baga chepparu.

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 3 месяца назад +1

    Meerugreatsir

  • @sunithabhagavathula5153
    @sunithabhagavathula5153 3 месяца назад +3

    Sir nanu meku pedda fan ni sir