వామ్మో ఇది అమ్మాయిలు ఉండే హాస్టలేనా ...??ఛీ ...ఛీ ...ఛీ !! Kakatiya Unversity Womens Hostel Problems

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    వామ్మో ఇది అమ్మాయిలు ఉండే హాస్టలేనా ...??ఛీ ...ఛీ ...ఛీ !! Kakatiya Unversity Womens Hostel Problems
    #telangananews #kakatiyauniversity #kuwomenshostel #Prithviraj #SangamreddyPrithviraj #Telanganakranthidal #warangal
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 39

  • @rajuvarala9365
    @rajuvarala9365 6 дней назад +17

    రేవంత్ రెడ్డి చూడు 😢
    నువ్వన్న పట్టించుకో

  • @sairamguda4299
    @sairamguda4299 6 дней назад +15

    ఏదో జూ zoo చూస్తున్నట్టు ఉంది పాపం పేద కుటుంబంలో జన్మించిన పాపానికి ఇలా కష్టాలు పడాల 😢

  • @yasavishnu3708
    @yasavishnu3708 6 дней назад +9

    కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ చూడండి రఘు గారు.

  • @kranthi7575
    @kranthi7575 5 дней назад +1

    ప్రతి వుచితలు అన్ని క్లోజ్ చేసి నాణ్యమైన విద్య వైద్యం కి ప్రాముఖ్యత ఇవ్వండి గౌట్ ఏదైనా సరే

  • @kranthi7575
    @kranthi7575 5 дней назад +1

    మొదట ప్రజలు కూడా మారాలి ఈ ఉచిత హామీలకు మద్దతు ఇవ్వకండి మనకు కావాల్సింది విద్య వైద్యం నాణ్యతతో కూడిన కావాలి అని అడగండి

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 5 дней назад +1

    పరిపాలన అటకెక్కింది.అప్పుల ఏలా చేయ్యాలి,ఆరు గ్యారంటీలా అమలు చేశాం అని,ఎలా అనిపించుకోవాలి

  • @velakamramudu
    @velakamramudu 5 дней назад +3

    మన తొలివెలుగు,... ఒకటే ప్రశ్నించేది ఉంది కాంగ్రెస్ ని... Q న్యూస్.... ప్రశ్నించదు

  • @mnagaraj6087
    @mnagaraj6087 5 дней назад +6

    రేవంత్ ను తప్పు పట్టలేము ఒక రెండేళ్లు ఆగి నిలదీయొచ్చు. ఇలాంటి పరిస్థితులు గత పదేళ్లలో ఏర్పడ్డాయి

    • @velakamramudu
      @velakamramudu 5 дней назад

      రెండు ఏళ్ళు ఎందుకు ఆగాలి... అంతా మంత్రి వర్గం ఉండి... అధికారులు ఉండి.... చెప్పించడమె గా.... అంతవరకు అధికారులు మంత్రులు కలిగా ఉండాలి అంతేనా

    • @mnagaraj6087
      @mnagaraj6087 5 дней назад +1

      @@velakamramudu చెప్పినంత మాత్రాన పరిష్కారం కావు అసలైనవి లేవు లేకనే ఈ తిప్పలు,(పైసలు)

    • @velakamramudu
      @velakamramudu 5 дней назад

      @@mnagaraj6087 ఇలానే ఐదేళ్ల గడిచిపొతాయి... అప్పుడు కూడా ఇదే మాట చెప్పండి...

    • @mnagaraj6087
      @mnagaraj6087 5 дней назад

      @@velakamramudu చూద్దాం

  • @MedariSunitha
    @MedariSunitha День назад

    Super bro

  • @Malleshnayak99
    @Malleshnayak99 6 дней назад +1

    ఇది ఇందిరమ్మ గవర్నమెంట్ ఇందిరమ్మ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పని చేసే పార్టీ కానీ అసలైన వ్యక్తి సీఎం లేడు తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి దొరై పోయిండు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది మరి ప్రజలను పట్టించుకునేది ఎవరు రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక లేడు రాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి చూడండి కాంగ్రెస్ పార్టీ వచ్చినంక😂

  • @sridhardornala891
    @sridhardornala891 5 дней назад

    కంప్లైంట్ ఇస్తే కుదరదు పని కాదు అన్న. కొత్త భవనాలు కట్టి సకల సదుపాయలు ఇచ్చే వరకు పోరాటం చేయండి. లేకపోతే ఇక అంతే..

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 6 дней назад

    ఎన్ని చేసిన పేదల బతుకులు ఇంతే

  • @endooribaburao3026
    @endooribaburao3026 6 дней назад

    Good job bros

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 5 дней назад +1

    Real journalism
    Useful journalists and team
    Journalists and people proud of raghu anna, team
    Keep doing useful telecasting.

  • @rkrchada8455
    @rkrchada8455 5 дней назад

    University లో students కి ఎన్నికలు ఉండడం....
    సమూహంగా అనుకొని , representation తీసుకోవడం.... మౌళిక వసతులు సమస్యలు ఆ లీడ్ రోల్ తీసుకొనే స్టూడెంట్స్ follow-up చేయడం ఉండాలి.
    ఆ man hole చెత్త పేరుకుపోయి water jam అయి పరిసరాలు మురికిగా ఉన్నాయి.
    Periodical observation, clearence ఉండాలి.
    పరిష్కారం కాకపోతే మెస్ బిల్ ఎవరూ కట్టకుండా sollution తర్వాతనే కట్టాలి.
    ఇలాంటి సత్వర విషయాలు పరిష్కారం కాకపోతే......
    గవర్నర్ - విశ్వవిద్యాలయాల కులపతి - ఛాన్సలర్ కి సమస్య చెప్పాలి.
    గవర్నర్ కు కొన్ని అత్యున్నత అధికారులు ఉంటాయి.
    శిక్ష పడితే.....161 .....గవర్నర్, రాష్ట్రపతి కి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఇక కేసులు అంటే straight గా గవర్నర్ కే చెప్పాలి....

  • @gandrabharathkumarreddy1247
    @gandrabharathkumarreddy1247 6 дней назад +3

    Em register ra babu vaniki bp ekkuva exam nation branch lo unnappudu od kosam 15 days thippindu vani ego kosam malla reddy

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r 5 дней назад

    Bangaaru తెలంగాణ. కేసీఆర్ గారు గోల్డ్ accumulate చేయడంలో 10 ఇయర్స్ గడిచి పోయాయి.

  • @rakiii123
    @rakiii123 6 дней назад +4

    Kcr ni kotandi

  • @Sravan-9999
    @Sravan-9999 5 дней назад +1

    KCR పదేండ్ల బంగారు తెలంగాణ అభివృద్ధి

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r 5 дней назад +1

    మంచి స్కూల్స్, మంచి భోజనం, మంచి హాస్టల్స్ కట్టిస్తే జగన్ గారిని ఓడించారు

  • @user-eu1eu8ms8z
    @user-eu1eu8ms8z 6 дней назад

    JNTUH Lo darunam untadi inka roudism

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 4 дня назад +1

    Bangaru Telangana 😂

  • @madhaviv.2292
    @madhaviv.2292 5 дней назад

    Hostal welfer exam ayipoyi 5 day s ayina inka enthamandi attend ayinaru cheppaledu tgpsc

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 6 дней назад +2

    Raghu sir K C R govt 9/5 years unnapud N duku pole E hostel ki

  • @swapnabommeraboina664
    @swapnabommeraboina664 5 дней назад +1

    Pandhula kottam unnattu undhi chi chi

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 5 дней назад

    Manam pappu bellalaku asapadi voteyadam manali. Mundu prajalu marali. Bhavanalu patha baddayi maintance ledu. Univercity laku nidhulu undavu. Yem chestham. Swayam krutham.

  • @rkrp888
    @rkrp888 5 дней назад

    Basic things must and should clear.....

  • @kalavathys8012
    @kalavathys8012 5 дней назад

    Chee very very bad so sad do it now very soon girls are very prosperous please.

  • @i_nareshofficial
    @i_nareshofficial 6 дней назад +1

    Congress government vachii just 100 days ayindhii bro. What about you prudhi broo

  • @rajareddykondam526
    @rajareddykondam526 6 дней назад +4

    Kcr ruling lo em pikinav ra

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 6 дней назад +5

      ఇప్పటికైన ప్రభుత్వం మంచి పనులు చేస్తే,ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా!?
      లేకపోతే అసలు ఎవరు మాట్లాడవద్దు వాళ్ళ ఇష్టం పిక్ అంటే..అంతే ఇగ

    • @Poratam80
      @Poratam80 6 дней назад +3

      Eppude లేచావా బ్రో ... లేక ఇనిరోజులు కోమాలో ఉన్నవ ...

  • @rkrp888
    @rkrp888 5 дней назад

    Ivanni local governance thoney clear aithai...
    Youth insta reels lo cinema post lu pettadam kakunda....
    Ilantivi post lu pettali....
    Local mla must and should act.....