AP TIDCO Houses Latest News I టిడ్కో ఇళ్ల రుణాలు అన్ని కట్టేసాం గృహ ప్రవేశాలు ఆరోజే

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024
  • టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ ప్రభుత్వం కీలక ప్రకటన I AP TIDCO Houses Latest Update I AP TIDCO Houses New Update I AP TIDCO Houses I AP TIDCO Houses I TIDCO Houses in AP I AP TIDCO I APTIDCO Houses Application I AP TIDCO Houses Eligibility I AP TIDCO Houses Required Documents I AP TIDCO Housing Scheme 2024 I AP TIDCO Housing Scheme How to Apply I AP TIDCO Houses 2024 Latest News I APTIDCO Housing Scheme 2024 Application Process
    #aptidco #aptidcohouses #aptidcohouseslatestnews #aptidcohousesnewupdate #tidcohouse2024latestnews #tidcohouse2024newupdate

Комментарии • 2

  • @bobbyvadamadhura4666
    @bobbyvadamadhura4666 2 дня назад +4

    మంత్రి నారాయణ గారి కి హృదయ పూర్వక నమస్కారములు.
    అయ్యా. ప్రస్తుత టిడ్కో అపార్ట్మెంట్ లబ్ధిదారులు పరిస్థితి దయనీయంగా ఉంది. 2014 నుంచి 2019 సమయంలో రాష్ట్రంలో గ్రామగ్రామాన ఉపాధి అవకాశాలు ఉండేవి, ప్రతి ఒక్కరూ వారి వారి పనుల్లో సమయం లేకుండా పనులు చేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందేవారు, బ్యాంక్ లోన్ అంటే కూడా కట్టగలం అనే ధైర్యం ఉండేది. ఆ నిఖృష్టుడు జగన్ రెడ్డి అధికారం లో రాగానే ఇసుక పాలసీ అంటూ ఒక చావు దెబ్బ కొట్టాడు. తర్వాత కరోనా అనే మహమ్మారి యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ మెంటల్ గాడు సెంటు స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టుకోండి, లేకుంటే ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకుంటాం అని ఆ సెంటు స్థలాల లబ్ధిదారులను ఒత్తిడి పెట్టి నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకొని ఉన్న డబ్బు ఊడగొట్టుకున్నారు. ప్రస్తుత మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లో వచ్చినా కూడా , ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టిన నిర్మాణాలు చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఉపాధి అవకాశాలు లేవు, పనులు లేవు, వ్యాపారాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా కరువయ్యాయి. వ్యయం తప్పితే ఆదాయం లేదు. మాన్య శ్రీ నారాయణ గారు టిడ్కో లబ్ధిదారులు అపార్ట్మెంట్ పై ఉన్న లోన్ లు కట్టుకోలేని పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రభుత్వమే ఆ రుణాన్ని చెల్లించి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలను రుణ విముక్తి చేయగలరు 🙏. బ్యాంక్ వారి ఒత్తిడి నుండి కాపాడగలరు. సదా మీ సేవలో
    మీ కార్యకర్త 🎉

  • @lakshmisrikanthturubatla3918
    @lakshmisrikanthturubatla3918 День назад

    🙏🙏🙏🙏🙏