డిసెంబర్ 4 వరకు వర్షాలు. తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.1-Dec-2024

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 8

  • @M-ql6zc
    @M-ql6zc 3 дня назад

    🙏 మీరు బాగా చెప్పారు తిరుపతిలో కూడా వర్షం పడుతుంది ఇప్పుడు సార్

  • @krishnamurthypallapothula3744
    @krishnamurthypallapothula3744 3 дня назад +12

    10 రోజులు ఊదర గొడుతున్నారు కానీ సత్య సాయి జిల్లా అనంతపురం జిల్లాలో ఎక్కడా రెండు చుక్కల నీరు కూడా రాలడం లేదు వాతావరణ నిపుణులు అన్నీ తప్పుడు వార్తలు

    • @anatapuramweather
      @anatapuramweather  3 дня назад

      @@krishnamurthypallapothula3744 తుఫాను స్లోగా వస్తుంది. అందువల్లనే లేట్ అయింది. వర్షాలు మొదలైంది మనకు నిన్నటి నుంచి. నాలుగో తారీఖు వరకు వర్షాలు కొనసాగుతాయి

  • @SyedBaig-b8s
    @SyedBaig-b8s 3 дня назад +1

    Madanapalle lo unttundda anna varsham

  • @SubbaiahSavali
    @SubbaiahSavali 3 дня назад

    Anna rayalasema proddatur lo epudu undhi anna

  • @NaveenKumar-sr3hk
    @NaveenKumar-sr3hk 3 дня назад

    కడప జిల్లా గురించి చెప్పలేదు కడప జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నాయా లేవా

  • @omkarreddy9374
    @omkarreddy9374 3 дня назад

    Anna ananthapur Jilla uravakonda daggara eppudu varshalu vunnavi anna