సీఎం రేవంత్ గారు మీరు తక్షణమే స్పందించాలి...||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • 👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
    👉 Follow on Telegram :t.me/csbiasaca...
    👉 For More Details : www.csbias.com/
    👉 Student Enquiry Form: forms.gle/rBLL...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
    👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.co...
    👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com...
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    👉 Links of RUclips Channels :
    1. BALA LATHA MADAM : / @balalathaofficial
    2. For Groups Related Topics : rb.gy/d7uu1g
    3. FOR English : rb.gy/q6vi5a
    =̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
    Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
    t.me/Balalatha...
    Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
    Contact Address :
    9966436875
    6309078111
    8374232308
    CSB IAS ACADEMY
    Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
    Kavadiguda, Hyderabad, Telangana
    500080

Комментарии • 361

  • @andhrapachallu1428
    @andhrapachallu1428 Месяц назад +17

    She told correct.....if person is not physically fit how they do field work?....we respect disabled ppl but she said they not fit for travelling jobs

  • @PAVANKUMAR-ii5ds
    @PAVANKUMAR-ii5ds Месяц назад +233

    We support.balalatha medam✊

  • @user-sy5fg9ev2c
    @user-sy5fg9ev2c Месяц назад +27

    చట్టాలను అమలు చేయవలసిన స్థానంలో ఉండి ఆవిడ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • @srinivaschelimela0744
    @srinivaschelimela0744 Месяц назад +75

    మా దివ్యంగులకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి...

  • @sureshmedipally4724
    @sureshmedipally4724 Месяц назад +52

    We support you Balalatha Madam

    • @subrahmanyampyla200
      @subrahmanyampyla200 Месяц назад

      మేడం గారు.., లత మేడమ్ గురించి పక్కన పెడితే, మీరు కష్టపడి పైకి వచ్చారు కదా! మరి మీరెంత మంది Physically Handicapped వాళ్ళను ఉచితంగా మీ సంస్త ద్వారా చదివిస్తున్నారు..? ఎంతమంది అంగవైఖల్యం కలిగిన వాళ్లకి ఫీజు తగ్గించారు?
      మీరు సంస్త ద్వారా కొన్ని కొట్లు వెనకేసుకున్నారు.పది మంది పేదవాళ్లకి, అంగవైఖల్యం కలిగిన వారికి సహాయం చేసాను అని వాళ్లను తెచ్చి చూపించండి..??నేను పేదవాన్ని..,నెల క్రితం మీ దగ్గరికి 8 సార్లు దాదాపవచ్చి ఫీజు తగ్గించమని అడిగాను మీ సంస్త ఎంత బ్రతిమాలినా..! 1000 రూపాయిలు కూడా తగ్గించలేదు..,మందు మీరు చదువుని వ్యాపారముగా చూడడము మానేయండి.., తరువాత మిగతావాళ్లకి నీతులు చెప్తురు..,
      ఇక లతా మేడమ్ చేసిన వ్యాక్యలకు వస్తే.., తను ఆ వ్యాక్యలను పూజాకేద్కర్ ను ఉద్దేశించి అన్నది .. PW వాళ్లకు ఏమీ జాబు ఇవ్వద్దు అని అనలేదు,PW వాళ్లను గౌరవించింది., దాన్ని Community contraversy గా మార్చేసారు .ఇకనైనా చదువును వ్యపారంగా చూడడం మానేయండి.., అప్పుడే దేశం బాగుపడుతుంది..

  • @Dinesh-jp5ld
    @Dinesh-jp5ld Месяц назад +121

    100 percent we support bala latha madam👍🤝

    • @subrahmanyampyla200
      @subrahmanyampyla200 Месяц назад

      మేడం గారు.., లత మేడమ్ గురించి పక్కన పెడితే, మీరు కష్టపడి పైకి వచ్చారు కదా! మరి మీరెంత మంది Physically Handicapped వాళ్ళను ఉచితంగా మీ సంస్త ద్వారా చదివిస్తున్నారు..? ఎంతమంది అంగవైఖల్యం కలిగిన వాళ్లకి ఫీజు తగ్గించారు?
      మీరు సంస్త ద్వారా కొన్ని కొట్లు వెనకేసుకున్నారు.పది మంది పేదవాళ్లకి, అంగవైఖల్యం కలిగిన వారికి సహాయం చేసాను అని వాళ్లను తెచ్చి చూపించండి..??నేను పేదవాన్ని..,నెల క్రితం మీ దగ్గరికి 8 సార్లు దాదాపవచ్చి ఫీజు తగ్గించమని అడిగాను మీ సంస్త ఎంత బ్రతిమాలినా..! 1000 రూపాయిలు కూడా తగ్గించలేదు..,మందు మీరు చదువుని వ్యాపారముగా చూడడము మానేయండి.., తరువాత మిగతావాళ్లకి నీతులు చెప్తురు..,
      ఇక లతా మేడమ్ చేసిన వ్యాక్యలకు వస్తే.., తను ఆ వ్యాక్యలను పూజాకేద్కర్ ను ఉద్దేశించి అన్నది .. PW వాళ్లకు ఏమీ జాబు ఇవ్వద్దు అని అనలేదు,PW వాళ్లను గౌరవించింది., దాన్ని Community contraversy గా మార్చేసారు .ఇకనైనా చదువును వ్యపారంగా చూడడం మానేయండి.., అప్పుడే దేశం బాగుపడుతుంది..

  • @kamalkarna3848
    @kamalkarna3848 Месяц назад +181

    స్మిత గారిని కేంద్రం కి సరెండర్ చేయాలి వెంటనే

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 Месяц назад +11

    Why, she is not opposing, she said her opinion, everyone should respect everyone, she said with due respect, there is nothing wrong taking many opinions, you can’t say one should take back their opinion. I think there is no humiliation to anyone.

  • @sandhyakeesari2383
    @sandhyakeesari2383 Месяц назад +26

    U r correct mam...

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 Месяц назад +18

    ఆవిడ క్షమాపణలు చెప్పే వరకు పోరాడాలి మేడం లేకుంటే పొగరు తలకెక్కిన ఇలాంటి ఆఫీసర్లు ముందు ముందు ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ లు ఇంకా ఇస్తారేమో

  • @chinnalaraveendar7826
    @chinnalaraveendar7826 Месяц назад +61

    Correct demand Chesaru ,Madam We are all behind you🙏🙏🙏

    • @mounika5203
      @mounika5203 Месяц назад

      అందంగా ఉండి అన్ని మంచిగా ఉంటే సరిపోదు మాటలు మనసు మంచిగుండాలి. దేనికి ఎవరు అర్హులో నిర్ణయించడానికి ఆమె ఎవరు nd miru ఎవరు? ఎవరి passion వాళ్ళది

  • @addaguntanarsaiah1115
    @addaguntanarsaiah1115 Месяц назад +19

    అహంకారం పెరిగిపోయింది. వీరన్న స్పందిచండి

  • @ravikiranamyoutubechannel869
    @ravikiranamyoutubechannel869 Месяц назад +18

    నేను ఈ అంశాన్ని తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ TMDA తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను తక్షణమే దివ్యంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి ఒక అధికారి ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరమైన సిగ్గుచేటు, దివ్యాంగులను బాధపెడితే దాని ప్రభావం మామూలుగా ఉండదు మొన్న డిసెంబర్ లో చూసినం దివ్యాంగుల దినోత్సవాన్ని పట్టించుకోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే డిసెంబర్ 3 ప్రగతి భవన్ ఖాళీ చేయవలసి వచ్చింది*

  • @entertainment71773
    @entertainment71773 Месяц назад +24

    I support 👍

  • @yammyyams24
    @yammyyams24 Месяц назад +34

    We support u mam ❤

  • @subhadras7269
    @subhadras7269 Месяц назад +16

    I support u mam👍

  • @MandavaSaikundan
    @MandavaSaikundan Месяц назад +4

    Madam I am support your words madam because I am also handicapped person with disabled percentage 45%.
    Thank you for raising your voice.

  • @praveen8439
    @praveen8439 Месяц назад +8

    With respect there is nothing wrong in smitha sabarval mam statement
    If wheel chair IAS person how can he/she do field work some time collecter only do that field work.
    So delay in work
    Allot them to office work jobs
    This is my opinion only not disrespecting any one

  • @amaswathi3557
    @amaswathi3557 Месяц назад +14

    We support you mam

  • @VkRaina1
    @VkRaina1 Месяц назад +9

    We support you madam..ur 100% correct madam

  • @bharathpitla
    @bharathpitla Месяц назад +17

    Yes madem

  • @crazykids2889
    @crazykids2889 Месяц назад +31

    Idi దివ్యాంగుల మీద కించపరచడమే
    Arrest smita

  • @manideepmundru1463
    @manideepmundru1463 Месяц назад +3

    Ame opinion ame cheppindi medi meru chepparu ...Antha pedda unda andulooo

  • @thrivenikalavathi9607
    @thrivenikalavathi9607 Месяц назад +38

    Everyone is equal so Smita should take back her words

  • @suryanaresh5996
    @suryanaresh5996 Месяц назад +12

    బాల లత మేడం వెంట మేము అంతా...
    👍

  • @azm5554
    @azm5554 Месяц назад +2

    Correct cheparu madam

  • @t.mohana918
    @t.mohana918 Месяц назад +2

    Iam also pwd I will give full support to u madam
    Really we are not disabled but mentally disabled persons are in society like smita sabharwal

  • @srikanthp9021
    @srikanthp9021 Месяц назад +3

    I am not criticizing either Bala Latha madam or supporting Smitha madam , but my question is why didn't she do the job when she got into IAS
    Because she wanted to monetize her disability .
    That IAS post would have been achieved by someone
    Who is working tirelessly to achieve that post 😢
    She speaks but she doesn't act😮
    - just an opinion

  • @crazyjuce6586
    @crazyjuce6586 Месяц назад +7

    We support to u madam

  • @sksureshinfo
    @sksureshinfo Месяц назад +20

    That's not correct... Support differently abled persons.

  • @venugopalganga6251
    @venugopalganga6251 Месяц назад +9

    Right madam

  • @sunilrayudu6237
    @sunilrayudu6237 Месяц назад +4

    Hi Madam. మీరు ఇంత disappoint అవ్వడం ఎప్పుడూ చూడలేదు. Hope Government will respond on this issue. Thank you for taking a standing on this issue. 🙏🙏🙏

  • @user-yc4yd7cc2b
    @user-yc4yd7cc2b Месяц назад +3

    CM garu should take necessary action on this issue

  • @RAVICHANDRA-xo1jb
    @RAVICHANDRA-xo1jb Месяц назад +10

    మీ వాదన 100% కరెక్ట్, కానీ ప్రతి దానికి సిఎం ఎం చేస్తాడు మేడం.....

    • @SAIKIRANIASACADEMY
      @SAIKIRANIASACADEMY Месяц назад +2

      Anna parthi dhaniki cm em chesthadani antunnam kani akkada post chesindhi smitha sabharwal garu
      Aa medam antha peddha position lo undhi kabatti peddha vaari valle ee pani avuthundhi
      It's really an insulting tweet for all differently abled people

    • @Vijayviharalu
      @Vijayviharalu Месяц назад +3

      According to democracy he is the first person of the state,,, cm should respond against this,, cm garu ame alochanani matalani apaka povachu but ame thappugamatladindi ani kachitanga question cheyyali

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Месяц назад

      Atleast voting పెట్టాలి ....ఎవరి వాదన కరెక్ట్ అని full ఇండియా voting పెట్టాలి...plus ఇండియా లో పెద్దవాళ్ళు అందరూ ఎవరు కరెక్ట్ చెప్పాలి....TV...లో live debate కూడా పెట్టాలి....ఇండియా లో అందరికి వర్తిస్తుంది....మిగతా IAS ఆఫీసర్లు అందరూ కామెంట్స్ start చేస్తారు...ఇద్దరు జీనియస్....but స్మిత మేడం ఇంకా deep గా answer ఇవ్వాలి...smitha madam సెల్ఫ్ video post చేయాలి బాల లత మేడం questions కి ఆన్సర్ ఇవ్వాలి....

  • @krishnaarjuna3918
    @krishnaarjuna3918 Месяц назад +7

    ఎవరైతే డిఫరెంట్ ఏబుల్ గా సివిల్ సర్వీసెస్ కి పనికిరారు కానీ కానీ అన్నీ మంచిగా ఉన్న ఒక కలెక్టర్ హెలిక్యాప్టర్ వేసుకుని ఎగురుతాపోతది😂

    • @MahilaTelugu
      @MahilaTelugu Месяц назад +2

      Interview lo adigite gov work meda vellanu gov provide chesindo ani yedo cheppindi

    • @krishnaarjuna3918
      @krishnaarjuna3918 Месяц назад

      @@MahilaTelugu ఆ విధంగా ఎలా మాట్లాడింది అసలు మేడం చదువుకొని కలెక్టర్ అయిందా..! ఇప్పుడున్న ప్రపంచంలో జరిగిన ఆవిష్కరణలు సగానికి పైగా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఏ చేశారు..

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Месяц назад +30

    తెలంగాణ జాతి పితను అనుకొనే,బ్రహమలో బ్రతుకుతూ పదేళ్ళ పాలించిన, వదరు బోతు నాయకుని దగ్గర పనిచేసిన వలనా ఏమో,మానసికం గా అనాకారి తనంతో ,చిత్త చాంచల్యం తో
    వాగిన వాగుడికి శిక్ష వెయ్యాలిసిన అవసరం వుంది.అందుకు చట్టాలు అడ్డు రావచ్చేమో.అఖిల భారత సర్వీసులు వారికి వున్న హక్కులు ఎక్కువ వుండవచ్చు.కానీ బాధ్యతలు కూడా ఎక్కువ వుండాలి గా.వున్నంత చదువుకు చదివితే, ఉన్నత సంస్కారం,విచక్షణ అలవడదా.సివిల్స్ లో ఎన్నిక అవ్వడం లో తన ప్రతిభ వుందా.లేక పూజ ఖేడకర్ కి అక్కవా.

  • @ashokthuppathi9087
    @ashokthuppathi9087 Месяц назад +50

    అహంకారం పెరిగిపోయింది 😮😮😮

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Месяц назад +4

    అన్నీ అవయవాలు సరిగా ఉన్నాయి అనుకుని అహంకారం వెళ్ళబోస్తున్నట్టు ఉంది ఆమె, ఏదైనా ప్రమాదం జరిగి లోపం ఏర్పడితే ఏం చేస్తుంది?

    • @mounika5203
      @mounika5203 Месяц назад +1

      మూలన కూసొని ఏడుస్తది

  • @premalatha1021
    @premalatha1021 Месяц назад

    We Support you Mam ✊️

  • @Rags1982
    @Rags1982 Месяц назад +1

    Everyone should like and share this video to every one, I did✅

  • @banothdharma633
    @banothdharma633 Месяц назад +1

    సమాజం లో మామకమైవ్ చాలా మంది దివ్యాంగులు గ్రామీణ పేదరిక నిర్ములనా సంస్థ లో 20 సంవత్సరాల క్రితం పని చేసి సమాజం లో ఎటువంటి విద్యార్హత లేని వారు దృష్టి కోణం మార్చడం కోసం పని చేసాం, ఈ ఆలోచన కూడా ఒక IAS అఫిసర్ ప్లాన్ చేసి సమాజం లో ఆలోచనా vidhaanam👍లో మార్పు తెచ్చాము కానీ ఈ రోజు ఒక ఐఏఎస్ అధికారి కుంచిత భావన బయట పడింది 😢 దీనికి ఆమె తక్షణం వికలాంగులకు క్షమాపణ చెప్పాలి, ఆమె జిల్లా కలెక్టర్ గా చేస్తే ఆ జిల్లా వికలాంగుల అందరిజకి అన్యాయం జరుగుతుంది, దీనికి CM గారు చర్య తీసుకొని న్యాయం చేయాలి

    • @lachi0001
      @lachi0001 Месяц назад

      ఆవిడ మీకు సహాయం చెయ్యదు అని నీకు చెప్పిందా. కొంచెం burra పెట్టి ఆలోచించు

  • @samalasrinivas4864
    @samalasrinivas4864 Месяц назад

    I support you

  • @srinutedlapu8137
    @srinutedlapu8137 Месяц назад

    We support you madam

  • @vuretisumalatha9361
    @vuretisumalatha9361 Месяц назад

    We support u mam

  • @tulasiramchowdary1840
    @tulasiramchowdary1840 Месяц назад +3

    No one oppose handicapped suffering we feel sorry for them
    But handicapped getting 70 qualifying prelims
    General person getting 100 not qualifying prelims
    Then handicapped people must not enter general category
    That they won't leave they will take general seat if they secure top marks
    Anyhow their reserved seat is there
    But we don't have anyother reservation

  • @manimadhuri6355
    @manimadhuri6355 Месяц назад

    Exlent mam I'll agree with your words mam👏🏻👏🏻

  • @adinarayana6342
    @adinarayana6342 Месяц назад

    Absolutely correct madam.
    Differently abled comunity mida
    E statement ni andaru kandinchalsunde

    • @lachi0001
      @lachi0001 Месяц назад

      Dimak emanna dobbindha needi 😂

  • @kamangeshkar2717
    @kamangeshkar2717 Месяц назад

    I support you madam

  • @MrChander314
    @MrChander314 Месяц назад

    Yes

  • @mallellanagendra9711
    @mallellanagendra9711 Месяц назад +3

    We want justice. 😢😢😢

  • @ramun6333
    @ramun6333 Месяц назад +25

    Support Bala Latha madam

  • @Kotari.badri8005
    @Kotari.badri8005 Месяц назад

    మాలాంటి వికలాంగులను చిన్న చూపు చూడటం మమ్మల్ని కించపరిచేలా మాట్లాడటం ఆ మేడం గారికి ఏమి అధికారం ఉంది ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి లేదంటే తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలి లేదంటే మేము కరుణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా చట్ట ప్రకారం కోర్టు ద్వారా గా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము

  • @bandarisaikumar6554
    @bandarisaikumar6554 Месяц назад

    Yes madam

  • @msdeep73
    @msdeep73 Месяц назад +1

    We all support You mam 😢

  • @dhudalamanju9373
    @dhudalamanju9373 Месяц назад

    We support mam

  • @sujith0101
    @sujith0101 Месяц назад +1

    హెలికాప్టర్ అక్కా 🚁 సబర్వాల్ గారికి నైతికంగా ఐఏఎస్ లో కొనసాగే హక్కు లేదు. తన పిల్లలు డిఫరెంట్లీ యెబెల్డ్ అయి ఉంటే బహుశా తను ఈ మాటలు అని ఉండేది కాదు ఏమో.
    అయినా, జూనియర్ అయి ఉండి కూడా చీఫ్ సెక్రటరీ లను బైపాస్ చేస్తూ హెలికాప్టర్ బోగాలు అనైతికంగా అనుభవించిన ఈమె నుండి మనం ఇంతకు మించి ఏమీ ఆశించకూడదు.
    ఈక్విటీ, ఆక్సెసిసిబిలిటీ, డైవర్సిటి, ఇంక్లూజివిటీ అనేవి మన సబర్వాల్ అక్కా డిక్షనరీ లో లేవు ఏమో.!
    ఈ ఐఏఎస్ లో సామాన్య ప్రజానీకానికి ఏమి సేవ చేస్తారో..... ప్రజలే ఆలోచించుకోవాలి.
    We support you Bala Latha Madam 🙌

  • @janaiahkandikanti7158
    @janaiahkandikanti7158 Месяц назад

    Yes ma'am

  • @1289l7
    @1289l7 Месяц назад +1

    We support bala Latha madam.

  • @pittalashilpa3206
    @pittalashilpa3206 Месяц назад +1

    Yes 100% madam demand correct.. recent ga sheethal devi records gurinchi Smitha sabharwal ki theliyadha.

  • @bittuvlogs7307
    @bittuvlogs7307 Месяц назад +10

    స్టార్టింగ్ lo స్మిత మాసం బానే ఉండేవారు కరీంనగర్ ki ias ga ఉన్నపుడు cmo ki వెళ్లేసరికి కోసం చెం ప్రౌడ్ అహంకారం ఎక్కువైనయ్ మేడం ki

    • @SudhakarChiluka
      @SudhakarChiluka Месяц назад +2

      Cm office ki వెళ్ళటానికి karimnagar lo నటించింది

    • @umamaheshwari3488
      @umamaheshwari3488 Месяц назад +1

      అయితే అలాంటివన్నీ ఆమె దగ్గర పెట్టుకుంటే మంచిది... అందరి మీద చూపిస్తే ఎవరు ఊరుకోరు ఆమె పొగరు...

  • @rajak2868
    @rajak2868 Месяц назад

    100 we support madam

  • @akilswarup5353
    @akilswarup5353 Месяц назад

    Iam agree with your statement madam

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 Месяц назад

    YES MADAM

  • @malleshbudugu9451
    @malleshbudugu9451 Месяц назад

    Yes madam I support your words

  • @kancharlakarthik7788
    @kancharlakarthik7788 Месяц назад

    Mimmalni choosthuntey chaala proud ga undi madam 🙏

  • @kavithab4886
    @kavithab4886 Месяц назад

    Good morning mam🙏, alantivaallaki thagina sikshapadalsindhe next time alaantivallu reepit kaakudadhu mam🙏

  • @umamaheshwari3488
    @umamaheshwari3488 Месяц назад

    చాలా బాగా చెప్పారు మేడం 😊

  • @g.s.krishna2319
    @g.s.krishna2319 Месяц назад +2

    KGF meeting kada madam 😂😂😂 కులం ఏర్పాటు చేసినా మీటింగ్ కి వెళ్ళిన సిఎం ఎవరినో తృప్తి పరచటానికి ఒక కులాన్ని భుజాన వేసుకుని మోయటం సరికాదు!
    తెలంగాణ లో 68% బడుగు బలహీన వర్గాల ప్రజలను తెలంగాణ అలక్షల్ని వదిలి ఒక అగ్రకులం వారికి ఏదో అన్యాయం జరిగినట్టు మాట్లాడే నవ్వుతున్నారు
    టీవీ ఛానళ్ళు , వ్యాపారాలు , పార్టీ , సినిమా రంగం, 20 పై ఏళ్లు ఉమ్మడి మరియు విభాజిత ఎపి కి ముఖ్య మంత్రి పదవులతో కుర్చీని ఇంకా ఏదో అన్యాయం జరిగింది అనటం అవివేకం!
    మీరు కూడా గురు స్థానం లో అండి కుల సంఘాలు మీటింగ్ కి హాజరు అవటం శోచనీయం
    మీ నాన్నగారు కి పార్టీ పట్ల ప్రేమ అండి పని చేసినా మేము ఎల్లప్పుడూ మిరు పార్టీలకు కులాలకు అతీతంగా a ఉంటారని భావిస్తున్నాం డియర్ మేడం🙏

  • @KS-ce2du
    @KS-ce2du Месяц назад

    I support Smitha sabarwal. What she told is correct. Physically disabled reservation should be limited to desk jobs only

  • @Svr-v7y
    @Svr-v7y Месяц назад

    👍

  • @likkideekshipatchikarla4929
    @likkideekshipatchikarla4929 Месяц назад

    Yes mam....we are agree with you....

  • @lingammandla5615
    @lingammandla5615 Месяц назад +36

    సీతక్క ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్న అహంకారి

  • @ganeshg4531
    @ganeshg4531 Месяц назад

    Yess..all are equal..nobody should discriminate

  • @GonelaRoja
    @GonelaRoja Месяц назад

    Meru 💯% correct,,,we support, medam.

  • @yellappavenkatesh1021
    @yellappavenkatesh1021 Месяц назад

    Madam, we are always support to you madam🙏🙏

  • @IDRBT123
    @IDRBT123 Месяц назад

    Agreed with Ma'am.

  • @garapatiramesh6101
    @garapatiramesh6101 Месяц назад

    I agree with you mam.....

  • @bhargavreddy5866
    @bhargavreddy5866 Месяц назад

    You are right mam❤ I support

  • @gopalakrishnareddy5040
    @gopalakrishnareddy5040 Месяц назад

    MADAM PLEASE ALSO TALK ABOUT MISUSE OF RESERVATION BASED ON DISABILITY, SATYAMEVA JAYATHY

  • @sk-pg8zd
    @sk-pg8zd Месяц назад +3

    He has point to discuss.. !! Don't you think having fitness also important to conduct daily challenges in administration...? If someone has difficulty for doing their daily chores obviously, it makes difficult for them in administration works as well.. with lot of empathy towards them.. I feel this way.. !!

    • @sri-ey5nz
      @sri-ey5nz Месяц назад

      Na opinion Genaral merit vachina valu yevarana , disabled person aina preference ivatamlo tappu ledhu .
      Only issue is with Reservation , not only about disabled persons kani complete reservation raddu cheyala - vadda anedhe topic avali .

  • @venkateshagnihothram4882
    @venkateshagnihothram4882 Месяц назад

    What you told is correct!

  • @naveenkommu5356
    @naveenkommu5356 Месяц назад

    We support PWD persons moral values respect them

  • @Cheguvera9896
    @Cheguvera9896 Месяц назад +1

    ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి

  • @arjun4734
    @arjun4734 Месяц назад

    yes we support you mam. i admire you

  • @Luckynikky
    @Luckynikky Месяц назад

    Yes mam file a case immediately on both Smitha and puja

  • @CIVIL-RKG
    @CIVIL-RKG Месяц назад

    I support your word

  • @krishnamvandejagadgurum7031
    @krishnamvandejagadgurum7031 Месяц назад

    I support స్మిథ సబర్వాల్ madam ...beacuse of ఒక జిల్లా లోని లక్షల కుటుంబాల జీవిథాలు ఒక కలెక్టర్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి.ప్రజల సమస్యలు తెలియాలంటే ప్రజలను లైవ్ గా కలవాల్సి ఉంటుంది. కొండలు ,కోనలు ,వాగులు,వంకలు అని తేడా లేకుండా గ్రామ గ్రామాలు,వీధులు తిరగాల్సి ఉంటుంది.అప్పుడే అక్కడి సమస్యలపైన అవగాహన వస్తది.అప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకోగలరు.కాని తమకు సంబంధించిన చిన్న చిన్న పనులే(స్నానం,తినడం,,etc) చేసుకోవడానికి ఇతరులపైన ఆధారపడె వారు 24 hours field working చేయగలరా..? ప్రజలను నేరుగా కలవగలరా..? that's purely impossible.గుడ్డి వాళ్ళు drivers గాను,చేతులు లేని వాళ్ళు sergeant గాను,కాలు లేని వాళ్లు జవాన్ గాను,IAS , IPS గాను పనికిరారు.వీళ్ల మీద sympathy తో వీళ్ళకు బాధ్యతలు ఇస్తే వ్యక్తిగతంగా వీరికి లాభం కలుగుథుంధి.కాని సమాజం నష్టపోతుంది.ex:(300 యోధులు) మూవీ

    • @ravikumar-on4fn
      @ravikumar-on4fn Месяц назад

      Rajgopal Tiwari ani IAS unnaru atanu completely blind UPSC crack cheyadaniki kastapadda teeru chusthe kannellu vastai. Most of IAS lu physically fit kada yem peekinaru

    • @lachi0001
      @lachi0001 Месяц назад

      @@ravikumar-on4fndid he become civil servant? If so can you post his achievements after becoming

  • @upendernomula9276
    @upendernomula9276 Месяц назад

    We will support you madam

  • @atheist3492
    @atheist3492 Месяц назад +1

    What she told is 1000% right..we support smitha madam..but not this business women so called coaching mafia

  • @mohdalthafntc3401
    @mohdalthafntc3401 Месяц назад

    Support to you madam

  • @NenuHansik
    @NenuHansik Месяц назад

    Madam, give altimetam for apology or plan for agitation against her.. we will support you

  • @matamsridhar3740
    @matamsridhar3740 Месяц назад

    I support to u madam

  • @gaddambaby1062
    @gaddambaby1062 Месяц назад +1

    100% we support Bala latha madam

  • @balrameslavath818
    @balrameslavath818 Месяц назад

    We support you madam... Must try to take a serious action on her through the courts if possible madam

  • @mymediatv9510
    @mymediatv9510 Месяц назад

    We are with you madam

  • @sirisharsm
    @sirisharsm Месяц назад +1

    Physical health kadhu IAS post ki kalavasindhi honest and kind trusted people . Govt job vachaka valla work eppatikappudu check cheyali.ekkada chusina lanchaalu ive chusthunnam.thappu chesaru ante job theeseyali

  • @nirmalakankanala1049
    @nirmalakankanala1049 Месяц назад +8

    That's the smith's view that ahead expressed, what is there on it , one may consider phc or not it depends on the commission who is going to consider

    • @manasakb9382
      @manasakb9382 Месяц назад +1

      Everyone has views. That doesn't mean they can say whatever they want, that too being in a responsible position, they should think twice before saying anything. She clearly said will you go to a disabled surgeon . There are many disabled surgeons who worked hard and reached those positions.

    • @nirmalakankanala1049
      @nirmalakankanala1049 Месяц назад +3

      @@manasakb9382 i think she might have said based on the recent frauds that were come out in upsc exams where people used phc certificates , but irrespective of the position one holds everyone can express their thoughts, taking it to grant or not depends on the persons or institutions

  • @satishkandukoori5613
    @satishkandukoori5613 Месяц назад

    Correct Madam

  • @bapanarangaiah3555
    @bapanarangaiah3555 Месяц назад

    Surender him

  • @kumarsonlineacademy504
    @kumarsonlineacademy504 Месяц назад

    We r all support u madam