రఘు గారు మొదట్లో నక్సలైట్లు నిజాయితీగా ప్రజల గురించి పోరాడేవారు ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టులు ఆ నక్సలైట్లు ఎంట్రీ అయ్యారు అప్పటినుంచి నక్సలిజం అనేది కూడా నాశనమయ్యింది
మా చిన్నప్పుడు మా ఊరి నిండా అన్నలు (నక్సల్స్) ఉండేవారు మేము వారికి రాత్రి పూట అన్నం పెట్టేవాళ్ళము అప్పుడు ఉద్యమం నిజాయితీ గా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఆ సిద్ధాంతల్ని పట్టించుకునే వారు లేరు..ఓ సాధారణ వ్యక్తి ఆయినా తనకు జరుగుతున్న అన్యాయం పై తిరగబడగలుగుతున్నాడు కాబట్టి అన్న ల అవసరం చాలా వరకు తగ్గి పోయింది... ఇదే క్రమంలో ఎన్కౌంటర్ లతో...అన్నలు చాలా వరకు తగ్గియారు శత్రు దేశాలతో పోరాడాల్సిన బలగాలు మన పౌరులనే చంపడం బాధాకరం... దయచేసి ఉన్న కొద్దిమంది అన్నలు అయినా లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలిసి ప్రభుత్వ ఉపాధి, ప్యాకేజి తీసుకొని ఆఖరి రోజుల్లో కుటుంబాలతో కలిసి జీవిస్తే బాగుంటుంది 🙏🙏🙏
HM అమిత్ షా గారు అండ్ PM మోడి గారు నక్సల్స్ ఏరివేత మీద పెట్టిన శ్రద్ధ , అమాయక ప్రాణాలు తీసే టెర్రరిస్టు ల మీద పెడితలేరు, టెర్రరిస్టు లు దొరికితే వాణ్ణి జైలో పెట్టి సకల మర్యాదలు కోట్లు ఖర్చు పెడుతున్నారు, మరి నక్సల్స్ ను ప్రాణాలతో దొరకబట్టి ఎన్కౌంటర్ చేస్తున్నారు వీరు మన పౌరులే కొంత సమయం ఇచ్చి లొంగి పొమ్మనచ్చు కదా, అప్పటి పరిస్థితుల బట్టి ఎర్పాటు జరిగిన వ్యవస్థ, వాస్తవానికి ఇప్పుడు కూడా సమాజం లో కానీ, ప్రభుత్వం లో కానీ పెద్దగా మార్పు ఏమి ఏమి రాలే, లంచగొండి తనం చేయబట్టి, డబ్బు ఉన్నొందే రాజ్యం, ఎందుకంటే అదికా రులను కాని, నాయకులను కానీ కొనేస్తాడు, ఒక సామాన్య పౌరుడు న్యాయం కోసం పోలీసు స్టేషనుకు వెళితే కనీసం కూర్చో అనరు, డబ్బు ఉన్నోడు వెళితే కూర్చొండి sir అని మర్యాద చేస్తరు
Ayya medhavi ...ekkada terrorists kuda ...first longipomani ...option istharu after that firing jarugutundi ........entha mandi janasravanthi lo kalisipomani offer istharu valla meeda unna case thesestha ani cheptunnaru
మనుషుల ప్రాణాలు తియ్యొద్దు అని చెప్పే చట్టం అక్కడ ఎందుకు వర్తించదు దేశం ఉలిక్కిపడ్డ కోల్కతా మెడికో అత్యాచారం కేసులో కూడా ఉరి శిక్ష వెయ్యలేకపోయింది మన చట్టం ఒక్క కబ్జాకోరును ఒక్క దోపిడీదారును ఒక్క ఎగవేతదారును ఒక్క రేపిస్టును ఎన్కౌంటర్ చేయనివ్వదు మన చట్టం మావోయిస్టులను చంపి పండగ జరుపుకుంటుందా చట్టం????
చాలా బాధాకరమైన విషయం ఈ అన్నలు ఉండబట్టే ఏ మాత్రం పాలన సాగుతుంది వీరే గనుక లేకుంటే మళ్ళీ ఇంతకుముందు పాలన అమాయక ప్రజల మీద రాజకీయ నాయకుల అణిచివేత లో ఆడవారి మీద అత్యాచారాలు భూములు కొంచెం కోటాలు ఇవన్నీ ఎలా జరిగాయో మళ్లీ అదే రోజులు వస్తాయి దయచేసి ప్రజలు గ్రహించి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సెంట్రల్ నుంచి దించటం మనకి చాలా మంచిది 👍 అమరులైన అన్నలకు జోహార్లు ✊
రఘు గారు భూమి గురించి ఆ సమస్య వారి దాక చేరిందో లేదో తెలియదు.తెలిస్తే వారు తప్పకుండ స్పందిస్తారు. వాళ్ళను అపార్థం చేసుకోరాదు. కేంద్ర ప్రభుత్వం నక్షలైట్లను చంపడం చాలా దారుణం.
నిజమైన ప్రజల తరపున పోరాడే వారు ఆ కాలంలో పేద ప్రజలు పిలుచుకునే అన్నలు మాత్రమే ఈ కమ్యూనిస్టులు వాళ్ళ ఎన్నో భూములు సంపాదించి సంపాదన సృష్టించుకున్నారు తప్ప పేద ప్రజలకు వీళ్ల వల్ల అన్యాయమే జరిగింది
ఈ దేశానికి ఏది మంచో ఏది చెడో బీజేపీ కి తెలుసులే అన్నా . ఈ దేశానికి ప్రమాదం నక్సల్,కమ్యూనిస్టు, ఉగ్రవాదం ఈ మూడు ప్రమాదం అందుకే ఏరి పారేస్తున్నారు. ఈ నక్సల్ లను జన జీవన స్రవంతిలో కలవమని చెప్పండి.నీకు చేతనైతే అంతే కానీ ఉదేర ముచ్చట్లు మాట్లాడకు. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై మోడీ
అప్పులపాలు చేసిన ఇదేశాన్ని అభిరుద్ది చేసాం అంటున్నారు ఈ పాలకులు ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి తమ పబ్బం గడుపుకోవటమే ఈ పాలకుల పని నక్సలిజం అంతమైతే ప్రజలు పాలకులకు పన్నులు కడుతూ బానిసలాగా బ్రతకాల్సిందే
ఆరేయి మురుగుకుంట్ల రఘు, ఒకవేళ చనిపోయిన మావోలు నిజంగా ప్రజల కోసం పోరాడి ఉంటే బస్తర్ క్షేత్రంలోని గిరిజనులు ఎందుకు వరుసగా రెండు ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా భాజపాకు వోట్లు వేశారు? భూపేష్ భాగేల్ గాడి నేతృత్వంలోని స్కాంగ్రెస్స్ హయాంలో నక్సల్స్ ఆగడాలు తట్టుకోలేక అక్కడి ప్రజలు నిర్ద్వంద్వంగా వారికి వ్యతిరేకంగా వోట్లు వేశారు రా. నీకు చేతనైతే బస్తర్ కు వెళ్ళి వారి నేతృత్వంలో జరిగిన బలవంతపు మత మార్పిల్లు, గాంజా సాగు ఇంకా అనేక అసాంఘిక చర్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడు. అంతే కానీ అర్థంపర్థం లేకుండా కారుకూతలు కూయకు . ఒకవేళ భాజపా నిజంగా ప్రజల హక్కుల కోసం పోరాడే వారికి వ్యతిరేకం అయితే ఇటీవలే మహారాష్ట్ర లోని గడ్చిరోలి లో 11 మంది నక్సల్స్ ను ఎందుకు వారిని అంతమొందించకుండా జన జీవన స్రవంతి కలిసేలా చేసింది రా చవట?
Politics లో నక్సలైట్ ల కంటే కరుడుకట్టిన విధ్వంసకర మనుషులు ఉన్నారు Chattisgarh లో నక్సలైట్ ల పేరుతో ఆదివాసీ మహిళల పై అత్యాచారం చేసి నక్సలైట్ అని ముద్రవేసి చంపేస్తున్నారు సామాన్యుల స్థితి గతులను వారియొక్క మనోవేదనను వెలుగులోకి తీసుకువచ్చే సరైన మీడియా కుడా లేదు
Amisha vetruka kudaa pikaleruu Ataavikamaa 2010 lo balimelaa lo oka padava pelvharu 75 mandi soldiers chanipoyaruu edi aatavikam ante Buses kinda bombs peduthunnaru Last week Telangana oka aaadabiddanu informer ani champesaaru Eee chinaa kukkaluuu
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలు బాగోతాలు మారటం లేదు ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీ అయితే పది తరాలు తరగని అంత సంపాదించి పెట్టుకుంటున్నారు ఇప్పుడున్న తరంలో అదే గుమ్మడి నరసయ్యను చూడండి పుచ్చలపల్లి సుందరయ్యను చూడండి ఇలాంటి వారు మహనీయులు ఎంతో మంది ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గర ఉండే డబ్బులు వస్తే చాలు ప్రజలు సక్సెస్ హేమంగా ఉంటారు
Okati cheppav madyalo Naxals chanipothey evaru pattinchukotledhu ani Adey Soldier chanipothey pattinchukuntunnara Viplavam vardillali ❤️da antunnaru Jai Jawan Jai CRPF Jai DRG Jai Hind 🇮🇳🫡
నాక్సల్స్ మధ్య పోలీస్ ల మధ్య యుద్ధం జరిగితే నాక్సల్స్ ఏ చనిపోతున్నారు పోలీస్ లో ఒక్కడు చావడం లేదు పోలీస్ ల దగ్గెర ఉండేటి గన్స్ ఏ నాక్సల్స్ దగ్గెర ఉండేది గన్స్ ఏ ఎదురు ఎదురు కాల్పులు మరి పోలీస్ లు ఎందుకు చనిపోతారు అన్ని అన్ని మోడీ అమిషా ప్లాన్ వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ అనే పేరు తో చంపేస్తున్నారు
First Naxals bytiki vochi Media and political leaders ni focus cheste Chala baguntundi Apudu manam policulani kuda kolpomu MEDIA AND POLITICAL LEADERS NIJA SWAROOPAM BAYATA PADUTUNDI
Nuvvu asalu journalist la matladuthunnava asalu? Maoistlaki China Mao inspiration Vallaki fund and amination ela vastayo telsa Entho mandi police and girjanulani champesaru Umesh chandra sir ni enduku chaparu?
Surrender Policy Should be Implemented why because They are also our Country Citizens... Govt Should talk with maoists to join in public life through legally...Jai Bhaarat...Jai VishwaSaanti...
అన్నగారు b j p ప్రాబత్వానికి ప్రజల కొరకు ఇచ్చిన హామీలు ఏమైనాయి. ఒక్క కుటుంబానికి 15.00.00.0.లక్సళ. రూపాలు ఎక్కడ పోయినాయి. ఒక్క సంవత్రానికి. 2 కోట్ల. ఉద్యోగాలు ఎక్కడ పాఏ. అంత బోగస్. మొవోయిస్తులు మనుసులు. కాదా ఎవరికొరకు వారి పోరాటం ప్రజల కొరకు పోరాడే వారిని చంపడం కరెక్ట్ కాదు మానుకోండి
Development eh lekapothey, Internet vachedhi kadhu 2014 lo internet entha speed undey eepudu entha speed undhi, asalu nee lanti journalist ani chepukunvallaki youtube click ayinaka vachindhi, development eh lekapothey internet ledhu.. youtube ni 10 yrs back entha mandhi use chesaru eepudu entha mandhi use chestunaru..so chala mandhi youtube paina bathukutunaru ala chala self employment chesukunaru.. chepedhi emo neethulu technology matram use chesukovali..
రఘు గారు మొదట్లో నక్సలైట్లు నిజాయితీగా ప్రజల గురించి పోరాడేవారు ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టులు ఆ నక్సలైట్లు ఎంట్రీ అయ్యారు అప్పటినుంచి నక్సలిజం అనేది కూడా నాశనమయ్యింది
మా చిన్నప్పుడు మా ఊరి నిండా అన్నలు (నక్సల్స్) ఉండేవారు మేము వారికి రాత్రి పూట అన్నం పెట్టేవాళ్ళము అప్పుడు ఉద్యమం నిజాయితీ గా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఆ సిద్ధాంతల్ని పట్టించుకునే వారు లేరు..ఓ సాధారణ వ్యక్తి ఆయినా తనకు జరుగుతున్న అన్యాయం పై తిరగబడగలుగుతున్నాడు కాబట్టి అన్న ల అవసరం చాలా వరకు తగ్గి పోయింది... ఇదే క్రమంలో ఎన్కౌంటర్ లతో...అన్నలు చాలా వరకు తగ్గియారు శత్రు దేశాలతో పోరాడాల్సిన బలగాలు మన పౌరులనే చంపడం బాధాకరం...
దయచేసి ఉన్న కొద్దిమంది అన్నలు అయినా లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలిసి ప్రభుత్వ ఉపాధి, ప్యాకేజి తీసుకొని ఆఖరి రోజుల్లో కుటుంబాలతో కలిసి జీవిస్తే బాగుంటుంది 🙏🙏🙏
HM అమిత్ షా గారు అండ్ PM మోడి గారు నక్సల్స్ ఏరివేత మీద పెట్టిన శ్రద్ధ , అమాయక ప్రాణాలు తీసే టెర్రరిస్టు ల మీద పెడితలేరు, టెర్రరిస్టు లు దొరికితే వాణ్ణి జైలో పెట్టి సకల మర్యాదలు కోట్లు ఖర్చు పెడుతున్నారు, మరి నక్సల్స్ ను ప్రాణాలతో దొరకబట్టి ఎన్కౌంటర్ చేస్తున్నారు వీరు మన పౌరులే కొంత సమయం ఇచ్చి లొంగి పొమ్మనచ్చు కదా, అప్పటి పరిస్థితుల బట్టి ఎర్పాటు జరిగిన వ్యవస్థ, వాస్తవానికి ఇప్పుడు కూడా సమాజం లో కానీ, ప్రభుత్వం లో కానీ పెద్దగా మార్పు ఏమి ఏమి రాలే, లంచగొండి తనం చేయబట్టి, డబ్బు ఉన్నొందే రాజ్యం, ఎందుకంటే అదికా రులను కాని, నాయకులను కానీ కొనేస్తాడు, ఒక సామాన్య పౌరుడు న్యాయం కోసం పోలీసు స్టేషనుకు వెళితే కనీసం కూర్చో అనరు, డబ్బు ఉన్నోడు వెళితే కూర్చొండి sir అని మర్యాద చేస్తరు
Ayya medhavi ...ekkada terrorists kuda ...first longipomani ...option istharu after that firing jarugutundi ........entha mandi janasravanthi lo kalisipomani offer istharu valla meeda unna case thesestha ani cheptunnaru
@@anjanedla8646 super anna well said🙌
Arey Babu 2times Modi garu pm ienaru enni terrorist attak ienaya cheppu evaru mepu tunnaru
Amith sha nu kuda champali vallu prajala kosam unnaru bjp ni bonda pettali
Yera kammi vedava@@mohanerra6475
నాక్సల్ట్ కంటే డేంజర్ నాయకులు వున్నారు మరి వీళ్లను ఏమిచేయాలి
Vaalani champuthe veelu heroes ayevaru bro, but they are not doing it. Infact they have links.
మనుషుల ప్రాణాలు తియ్యొద్దు అని చెప్పే చట్టం
అక్కడ ఎందుకు వర్తించదు
దేశం ఉలిక్కిపడ్డ కోల్కతా మెడికో అత్యాచారం కేసులో కూడా ఉరి శిక్ష వెయ్యలేకపోయింది మన చట్టం
ఒక్క కబ్జాకోరును
ఒక్క దోపిడీదారును
ఒక్క ఎగవేతదారును
ఒక్క రేపిస్టును
ఎన్కౌంటర్ చేయనివ్వదు మన చట్టం
మావోయిస్టులను చంపి పండగ జరుపుకుంటుందా చట్టం????
Moist are out dated in the present day
Right annna om shanti 👏🙏👍😍🥰
ఈ ఏతులోడు హైదరాబాద్ లో ఉండి అడవిలో ఎం జరుగుతుంది అని ఈయనే చెప్తున్నాడు.
మన తొలివెలుగు రఘుగారు పాలకుల పాలనా లోపాల కారణంగా వ్యవస్థలో జరుగుతున్న పాలకుల క్రూరత్వాన్ని చాలా బాగా విశ్లేషిం చారు.
చాలా బాధాకరమైన విషయం ఈ అన్నలు ఉండబట్టే ఏ మాత్రం పాలన సాగుతుంది వీరే గనుక లేకుంటే మళ్ళీ ఇంతకుముందు పాలన అమాయక ప్రజల మీద రాజకీయ నాయకుల అణిచివేత లో ఆడవారి మీద అత్యాచారాలు భూములు కొంచెం కోటాలు ఇవన్నీ ఎలా జరిగాయో మళ్లీ అదే రోజులు వస్తాయి దయచేసి ప్రజలు గ్రహించి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సెంట్రల్ నుంచి దించటం మనకి చాలా మంచిది 👍 అమరులైన అన్నలకు జోహార్లు ✊
ఇవన్నీ చూస్తుంటే డ్రోన్ తుపాకులతో చంపారని అనిపిస్తుంది
రఘు గారు భూమి గురించి ఆ సమస్య వారి దాక చేరిందో లేదో తెలియదు.తెలిస్తే వారు తప్పకుండ స్పందిస్తారు. వాళ్ళను అపార్థం చేసుకోరాదు. కేంద్ర ప్రభుత్వం నక్షలైట్లను చంపడం చాలా దారుణం.
సూపర్ బాగా చెప్పారు ఇది నిజం ♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹
Super super Anna ❤❤❤❤❤
నీవు ఏమి మాట్లాడుతున్నావ్ అన్నా అసలు నీకు అర్ధం అవుతుందా
Meeku paper chudam rada. Mundhu old papers chudu.
లాల్ సలాం 🚩🚩🚩🙏🙏
ఒక్క మావోఈస్ట్ అయినా అవినీతి నాయకుడునీ చంపారా
Good analysis Raghu anna 💯💯💯✊
నిజమైన ప్రజల తరపున పోరాడే వారు ఆ కాలంలో పేద ప్రజలు పిలుచుకునే అన్నలు మాత్రమే ఈ కమ్యూనిస్టులు వాళ్ళ ఎన్నో భూములు సంపాదించి సంపాదన సృష్టించుకున్నారు తప్ప పేద ప్రజలకు వీళ్ల వల్ల అన్యాయమే జరిగింది
Wrong state ment
ఈ దేశానికి ఏది మంచో ఏది చెడో బీజేపీ కి తెలుసులే అన్నా . ఈ దేశానికి ప్రమాదం నక్సల్,కమ్యూనిస్టు, ఉగ్రవాదం ఈ మూడు ప్రమాదం అందుకే ఏరి పారేస్తున్నారు. ఈ నక్సల్ లను జన జీవన స్రవంతిలో కలవమని చెప్పండి.నీకు చేతనైతే అంతే కానీ ఉదేర ముచ్చట్లు మాట్లాడకు. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై మోడీ
First maoist avutharu tarvata nayeem avtharu
😂
అప్పులపాలు చేసిన ఇదేశాన్ని అభిరుద్ది చేసాం అంటున్నారు ఈ పాలకులు ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి తమ పబ్బం గడుపుకోవటమే ఈ పాలకుల పని నక్సలిజం అంతమైతే ప్రజలు పాలకులకు పన్నులు కడుతూ బానిసలాగా బ్రతకాల్సిందే
ఆరేయి మురుగుకుంట్ల రఘు, ఒకవేళ చనిపోయిన మావోలు నిజంగా ప్రజల కోసం పోరాడి ఉంటే బస్తర్ క్షేత్రంలోని గిరిజనులు ఎందుకు వరుసగా రెండు ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా భాజపాకు వోట్లు వేశారు? భూపేష్ భాగేల్ గాడి నేతృత్వంలోని స్కాంగ్రెస్స్ హయాంలో నక్సల్స్ ఆగడాలు తట్టుకోలేక అక్కడి ప్రజలు నిర్ద్వంద్వంగా వారికి వ్యతిరేకంగా వోట్లు వేశారు రా. నీకు చేతనైతే బస్తర్ కు వెళ్ళి వారి నేతృత్వంలో జరిగిన బలవంతపు మత మార్పిల్లు, గాంజా సాగు ఇంకా అనేక అసాంఘిక చర్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడు. అంతే కానీ అర్థంపర్థం లేకుండా కారుకూతలు కూయకు .
ఒకవేళ భాజపా నిజంగా ప్రజల హక్కుల కోసం పోరాడే వారికి వ్యతిరేకం అయితే ఇటీవలే మహారాష్ట్ర లోని గడ్చిరోలి లో 11 మంది నక్సల్స్ ను ఎందుకు వారిని అంతమొందించకుండా జన జీవన స్రవంతి కలిసేలా చేసింది రా చవట?
❤
Good ఆంకరింగ్ bro 🌹👏🏻👏🏻🙏🏻
అణచివేయాల్సింది లంచగొండి తనాన్ని
Politics లో నక్సలైట్ ల కంటే కరుడుకట్టిన విధ్వంసకర మనుషులు ఉన్నారు
Chattisgarh లో నక్సలైట్ ల పేరుతో ఆదివాసీ మహిళల పై అత్యాచారం చేసి నక్సలైట్ అని ముద్రవేసి చంపేస్తున్నారు
సామాన్యుల స్థితి గతులను వారియొక్క మనోవేదనను వెలుగులోకి తీసుకువచ్చే సరైన మీడియా కుడా లేదు
Army Vallanu Champuthunte evaru urukoru
Great Job Govt ✅
రఘు గారు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు.అమిత్ షా అటవీక క్రూర చర్యలు పాల్పడుతున్నాడు.అమిత్ షా తగిన మూల్యం చెల్లించు కొక తప్పదు.
Amisha vetruka kudaa pikaleruu
Ataavikamaa
2010 lo balimelaa lo oka padava pelvharu
75 mandi soldiers chanipoyaruu edi aatavikam ante
Buses kinda bombs peduthunnaru
Last week Telangana oka aaadabiddanu informer ani champesaaru
Eee chinaa kukkaluuu
జై 🚩🚩కామ్రేడ్స్
తుపాకులకి సమాధానం ఎవరు చెప్తారు? తుపాకీ కి తుపాకీ సమాధానం చెప్తుంది అంతే
యువర్ కరెక్ట్ రఘు అన్న
ఆవును అన్నా
అన్నా పాపం అన్నలు అక్కలు వారు ఏమి పాపం చేసారు
చలపతి గారికి కాళ్లు ఎలా పోయాయో ఒకసారి వివరించండి అన్న
ప్రభుత్వం బాగా పనిచేస్తే లా &ఆర్డర్ బాగుంటే నక్షల్స్ అవసరం లేదు
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలు బాగోతాలు మారటం లేదు ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీ అయితే పది తరాలు తరగని అంత సంపాదించి పెట్టుకుంటున్నారు ఇప్పుడున్న తరంలో అదే గుమ్మడి నరసయ్యను చూడండి పుచ్చలపల్లి సుందరయ్యను చూడండి ఇలాంటి వారు మహనీయులు ఎంతో మంది ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గర ఉండే డబ్బులు వస్తే చాలు ప్రజలు సక్సెస్ హేమంగా ఉంటారు
U r right br.
Anna baitaki ramni antunnaru Mari sambashivudu ki em jarigindi chepandi
Super Anna
Okati cheppav madyalo Naxals chanipothey evaru pattinchukotledhu ani Adey Soldier chanipothey pattinchukuntunnara Viplavam vardillali ❤️da antunnaru Jai Jawan Jai CRPF Jai DRG Jai Hind 🇮🇳🫡
😮anta ledu sir..😢😢naxals enka poradiledu in jungle 😢😢baitiki rawalsinde😢
😢😢 ఇ నక్షల్స్ ఉండటానికి 55 ఇయర్స్ ఖంగ్రెస్ గవర్నమెంట్ కారణం
దాని గురించి ఈయన మాట్లాడరు
ఈ నాగ్జాలిజం లో మంచి వారు ఉన్నారు చెడ్డ వారు వున్నారు
Meeru.matladuthynte.chala.badha.ga.undhi.meeru.jarnalista.leka.naxalaita.
Manchi pani chesinaru.. udayam lotta pisu ani. Chepi chadvukuna biddalu advaluku tolaka poyi valla nasam chesinaru
నేను వస్తాను అన్నా 🚩🚩అందరు రండి ప్రజలోకి
Valu em akkada pen lu patukoni poradaledhu gun lu patukunaru,, mari pen ku pen gun ki gun eh kada samdhanam ,,
Well said Anna garu
❤❤❤❤❤❤❤❤
Good morning Anna 🌞
Abvp rss bjp nayakulanu champinapudu valla noppi ardamkaledu epudu anubavistunnaru.
Inthaku naxalite ki antha atyaduna ayudalu yela vacchai vasthunnai, variki danam yekkadi nundi vasthunnai, yeye deshala nundi support vasthundi samadanam cheppandi
రాజకీయ నాయకుల అవినీతిపై ఏనాడూ నక్సలైట్లు పోరాడలేదు
నాక్సల్స్ మధ్య పోలీస్ ల మధ్య యుద్ధం జరిగితే నాక్సల్స్ ఏ చనిపోతున్నారు పోలీస్ లో ఒక్కడు చావడం లేదు పోలీస్ ల దగ్గెర ఉండేటి గన్స్ ఏ నాక్సల్స్ దగ్గెర ఉండేది గన్స్ ఏ ఎదురు ఎదురు కాల్పులు మరి పోలీస్ లు ఎందుకు చనిపోతారు అన్ని అన్ని మోడీ అమిషా ప్లాన్ వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ అనే పేరు తో చంపేస్తున్నారు
ఇవ్వన్నీ ఎందుకు బ్రో ప్రజా సమాజం లోకి వచ్చి సమస్యలమీద పోరాడాలి ఎలక్షన్ లో పల్గొనలి
Super anna...❤ అంత ప్రజల కోసం పోరాడేలా ఉంటే వారే లొంగిపోయి MLA గా పోటీ చేస్తే బాగుంటుంది
అయ్యో అనకుంటే ఏమంటున్నారు సోదరా
Government should start peace negotiations immediately. Stop encounters.
Great gernalist Raghu great reporting bro really appreciated.
Super chepparu anna
కరెక్ట్ రఘుగారు
Jai MODI SHAH
🚩🚩🚩
Naxal fee india
1000 years banesa batukulu manavi thuruskula bretes kirsthanlu dousukunnru gagres parti prajalnu neta neluvuna dopede 55 yersla anni rangaallo avinethi chesenaru evvaru cheppande ragu garu
First Naxals bytiki vochi Media and political leaders ni focus cheste Chala baguntundi Apudu manam policulani kuda kolpomu MEDIA AND POLITICAL LEADERS NIJA SWAROOPAM BAYATA PADUTUNDI
🚩🚩🚩🚩
Love you anna
Yes
🙏lalsalmou anna🙏
Yes anna ma village lo kuda nenu chusanu songs paduthuntey live lo
Naxalite entha Mandi manchi vallani champaru ma RSS bjp vallani Jithendhar reddy ni champaru.
First ee broker raghu arrest cheyandi.. veni encourage chestundu okadu potha vanda mandi puduthadu ani.
Foolish coments on the moist movement...
Listen and be aware of facts on the Moist movement
this media knows maoist village,city state etc and their designation and group why don't they educate the maiost group inspite of scolding government
అన్నా మీరు యూనియన్ ప్రారంభం చేయండి నేను మీతో వస్తాను
సాటి జర్నలిస్టు గా నిజం చెప్పినవ్ సోదరా..!
Naxalism mi khangress punyam
Vallu.samjamlo.nyamchaileru
లాల్ సలము కంరేడ్
Endukanna,vallu epudaina pedala bhoomulu akraminchinatu gani,peda prajalanu champinatu gani...ne vinaledu,chudaledu.....
Nuvvu asalu journalist la matladuthunnava asalu?
Maoistlaki China Mao inspiration
Vallaki fund and amination ela vastayo telsa
Entho mandi police and girjanulani champesaru
Umesh chandra sir ni enduku chaparu?
Apara sollu
అన్నా నువ్వు చెప్పినట్టే 1000 మంది కొడతారు
Jai Congress
Jai Rahul Gandhi
భారతదేశంలో ఏమి జరిగింది మీడియాకు మాత్రం పండగే పండగ
Prabhutva swardham kosam chestuna pani Anipisundi....chudali vallanu champi akkada em chestaro..........
Shabhashhh Annaaa
Surrender Policy Should be Implemented why because They are also our Country Citizens... Govt Should talk with maoists to join in public life through legally...Jai Bhaarat...Jai VishwaSaanti...
Anta mi congress daya
Prjala kosame kada,,vallu aaa route enchukunnadi....
Naxalites ku support cheyadam ani kaadu kaani vaallu unnappude political leaders and land mafia control lo unde
First repo chesta akkada vunnaru political leaders
అన్నగారు b j p ప్రాబత్వానికి ప్రజల కొరకు ఇచ్చిన హామీలు ఏమైనాయి. ఒక్క కుటుంబానికి 15.00.00.0.లక్సళ. రూపాలు ఎక్కడ పోయినాయి. ఒక్క సంవత్రానికి. 2 కోట్ల. ఉద్యోగాలు ఎక్కడ పాఏ. అంత బోగస్. మొవోయిస్తులు మనుసులు. కాదా ఎవరికొరకు వారి పోరాటం ప్రజల కొరకు పోరాడే వారిని చంపడం కరెక్ట్ కాదు మానుకోండి
Ida jeedmetla lo1986 lo aituc carmikulanu camnunusht partini ammukunnaru carmikulanu poles varitho coticharu makutelusu nenu badithuny
Nevu ekkadiki vachi duty chayura telustundi neku valla communication
aaa sidantallu avaru follow avadam leaddu ...asalu naxlites looo kuddda konthaaa mandike telidhuu ...denni merru gamaninchandi .....
Deeniki karanam appudu khangess palana. Even they are going there to earn money. Vedhavalu anthata unnaru.
Development eh lekapothey, Internet vachedhi kadhu 2014 lo internet entha speed undey eepudu entha speed undhi, asalu nee lanti journalist ani chepukunvallaki youtube click ayinaka vachindhi, development eh lekapothey internet ledhu.. youtube ni 10 yrs back entha mandhi use chesaru eepudu entha mandhi use chestunaru..so chala mandhi youtube paina bathukutunaru ala chala self employment chesukunaru.. chepedhi emo neethulu technology matram use chesukovali..
Pothàru motham potharu
Ni mokam ra...nikem telusu...oka sari greyhounds mallatho personal ga matladu...vallu entha kastapadi forest ki veltarooo
Atlanti appudu nv kuda oka media corporate a khada niku youtube dwara lakhs views osthunayi khada mari danatlo nuchi niku money osthaleva ostha dantlo nuchi nv entha tax kadhthunv inka entha pedha prajalaki isthunv koncham adha kuda cheptha baguntdhi nedhi corporate media khadu ani opukuntam
Valane,pattukone,ancounter,chesaru,ela,chesta,valu,baystaku,vataru,ane
Asalu katha adhi kadu cg lo Rangu ralla gutta lu vunnai vati kosam e oparestion
Naksalaitlu longipoi kutumbasabyulatho kalisi unte better eppudu vallu sadhinchedhi EMI ledhu pranalu pogottukovadam thappa