జన సంద్రంలోనే ఇంటికి చేరిన చంద్రబాబు | Chandrababu Reached Undavalli | After Long Time Rally

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 618

  • @baddipadagachaithanya8432
    @baddipadagachaithanya8432 Год назад +134

    ఎ నాయకుడికి సాధ్యం ఇది మందు మాంసం నోటు లేదు ఉన్నదాల్లా స్వచ్ఛమైన అభిమానం

  • @srivenkatacharyulut8332
    @srivenkatacharyulut8332 Год назад +72

    ఆయన అరెస్ట్ కాకుండా ఉంటే మన ప్రజల్లో అంతర్లీనంగా,నిద్రాణంగా ఉన్న ప్రేమ ఇంతగా పెల్లుబికేది కాదు. ఈ ప్రేమ ఇక శాశ్వతంగా,స్థిరంగా ఉంటుంది. డౌటే లేదు. దీనికి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ తోడైంది. బాబు గారి గెలుపు తథ్యం. థాంక్యూ జలగన్నా

  • @PhanikumarK-gt6qq
    @PhanikumarK-gt6qq Год назад +219

    ఏ నాయకుడికి కూడా ఇన్ని గుమ్మడికాయలు దిష్టి తీయలేదు, ప్రజల మనిషి, ప్రజలు కోరుకుంటున్న నాయకుడు, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని వేంకటేశ్వరస్వామిని వేడుకుంటూ.......... జై చంద్రబాబు, జై తెలుగదేశం, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్............❤❤❤❤❤❤❤

    • @anithapalla2068
      @anithapalla2068 Год назад +7

      Correct sir

    • @meduriravindranath2023
      @meduriravindranath2023 Год назад +2

      True.

    • @KLOK439
      @KLOK439 Год назад

      2019 lo kottare gummadikayalu alagena

    • @RaviKumar-93
      @RaviKumar-93 Год назад +1

      @@KLOK439kadu bro koddali to dengadu ga Ala iena oka chance ani sodi nakodukuni she m chesaru bt real ga proofs chesadu jagan psycho ani 2024 lo chudu vadi situation

  • @saiprasadj2554
    @saiprasadj2554 Год назад +287

    మాది తణుకు మేమంతా ఆయనకు welcome చెప్పాము. చాలా happy గా వుంది. ఎదో పండుగ వచ్చి నట్టు వుంది.

  • @divyashanti4920
    @divyashanti4920 Год назад +355

    I never seen such love and respect towards any leader....long live CBN

    • @CCI2002
      @CCI2002 Год назад +19

      Yes Bro, never seen in the world, It's live & true👏👏👆

    • @sarellapranavisai8303
      @sarellapranavisai8303 Год назад +7

      Absolutely 💯

    • @DkkJkpuram
      @DkkJkpuram Год назад +5

      That's called kulagajji

    • @ashokkumarkilaru4349
      @ashokkumarkilaru4349 Год назад

      ​@@DkkJkpuramarey lanzakodaka aentha mandhi untara same caste vallu. Siggu Leni comments lanzakodaka

    • @maridiraju2139
      @maridiraju2139 Год назад

      ​@@DkkJkpuram yes you have kulagaji

  • @ashokstarsvm8797
    @ashokstarsvm8797 Год назад +48

    ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది
    ప్రతి మనసు నువ్వు గెలవాలని కోరుతుoది
    ఇదే నిజమైన విజయ దశమి పండుగ ❤❤❤

  • @Moorkuduu
    @Moorkuduu Год назад +35

    ఈ వీడియో చూస్తూ ఎంత బావోద్వేగానికి గురయ్యారు…….❤❤❤❤❤❤❤❤❤❤❤❤Goose Bumps నిక్క పొడుతచుకున్నాయు నాకైతే…..

  • @naveenbunny7638
    @naveenbunny7638 Год назад +71

    రాజకీయ నాయకులు ఎంత మంది అయినా పుడతారు, కానీ చంద్రబాబు లాంటి ప్రజా నాయకుడు మళ్ళీ పుట్టడు... ఆయన ఒక అరుదైన వజ్రం, జాగ్రత్తగా కాపాడుకుందాం.

    • @rondianuradha8808
      @rondianuradha8808 Год назад

      Avunu sir

    • @prabhukumar85
      @prabhukumar85 Год назад

      బాబు నిర్దోషిగా బయటకు రాలేదు కంటి ఆపరేషన్ కోసం బయటకు వచ్చాడు మరల జైలుకు వెళ్తాడు దొషిగా వజ్రాన్ని జాగ్రత్తగా పట్టుకొండి జైలుకు వేళ్ళాకుండా

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 9 месяцев назад +1

      ​@prabhukumar85 VOLLU KOVEKKI KOTTUKUNTUNNAV JAGRATTA

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 Год назад +75

    అనందంతో కన్నీళ్లు వచ్చాయి ఈ న్యూస్ చూస్తుంటే

  • @vanithaprapancham
    @vanithaprapancham Год назад +74

    How much pain you had suffered from last 50 days , after seeing this live and respect from people , this 14 hours journey , u feel so happy sir plz take rest sir and come back with double energy , love you sir , Maku Yinka abhimanam perigindi sir really hats off sir

    • @DkkJkpuram
      @DkkJkpuram Год назад +2

      Ayyo 😅😅😅😅 papam 350 kotlu dhochukonna
      Parledhu mana kulagajji leader

    • @saikiran1050
      @saikiran1050 Год назад

      ​@@DkkJkpuramproof??

    • @raviduggineni5836
      @raviduggineni5836 Год назад +5

      ​@@DkkJkpuramjalaganna lakshala kotlu dochukunnadu 10 years nundi bail meda tirugutunnadu cbn case lo okka evidence kuda chupinchaledhu ra errihooka

    • @rajkumar539
      @rajkumar539 Год назад

      ​​@@DkkJkpuram 3000 కోట్లు నుండి 370 కోట్లకి వచ్చారు మళ్ళీ 27 కోట్లకి వచ్చారు 😂😂 ఎం bathukulura meevi. ఒక్క ఆధారం చూపలేకపోయాయి సతికెలుపడ్డారు. Factionist lanjakodakalara మా సీమ నీ నాశనం చేశారు కదరా lanjakodakalara. మీకు cinema చూపిస్తాం కాసుకొండి. మాడా లాగా పరదాలు కప్పుకొని వస్తాడు Erripuku లంజాకొడుకు. పచ్చని చెట్లను నాశనం చేశారు మీకు శాపం తగిలి పోతారు వైసీపీ Ipac Paytm lanjakodakalara.

    • @vanithaprapancham
      @vanithaprapancham Год назад +2

      @@DkkJkpuram mi nayakudi patla miku vunna abhimananni nenu tappupattadam ledu , na abhimanni nenu convey chesanu, ni pani nuvvu chesukunte paguntundi brother , Jai cbn

  • @shaikmunna923
    @shaikmunna923 Год назад +17

    బాబు గారు రావటం నాకు వంద దీపావళి పండగ వచ్చినంత ఆనందంగా ఉన్నది🎉🎉🌈🌄👭👬🧑‍🤝‍🧑💯🚴✌️🌳🦾 ఏ రాష్ట్రం ప్రజలకి బాబు గారు oK

  • @Rythumanabadi
    @Rythumanabadi 5 месяцев назад +15

    అధికారంలో లోకి వచ్చిన తరువాత కూడా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఈ న్యూస్ చూస్తున్నప్పుడు

  • @Sandeep.277
    @Sandeep.277 Год назад +54

    మునుపటి కంటే ఇప్పుడు ఇంకా అభిమానులు పెరిగిపోయారు బాబు గారికి
    పవర్ స్టార్ అండ్ బాబు గారు కలసి రాష్ట్రాన్ని కాపాడాలి...BHEEM BHARATH TEAM...

  • @ramakrishna3203
    @ramakrishna3203 Год назад +59

    ఆ గొంతులో నిజాయితీ. జై సీబీన్

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 Год назад +138

    ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని గుర్తించి,మనం గెలిపించుకోవాలి.

    • @meduriravindranath2023
      @meduriravindranath2023 Год назад +1

      True

    • @naresh.c2677
      @naresh.c2677 Год назад

      Pls don't jokes

    • @srinivasamurthykopparapu5837
      @srinivasamurthykopparapu5837 Год назад

      @@meduriravindranath2023 371 crores Ami chesaro cheppamanandi

    • @chanticmchanti6816
      @chanticmchanti6816 Год назад

      @@naresh.c2677 ఇందులో జోక్ ఏముంది, బహుశా మీరు ఆంధ్రా అయి ఉండరు.లేక చదువుకోకపోయి ఉండురు

    • @srinivasamurthykopparapu5837
      @srinivasamurthykopparapu5837 Год назад

      371 crores appudu dochukunnaru malli gelipisthe 3000 crores dochatanika

  • @veerareddy49
    @veerareddy49 Год назад +82

    మంచి వారికి దేవుడు చల్లగా చూస్తాడు,Jai CBN

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal369 Год назад +29

    I'm with CBN 👍 Jai Janasenani ❤ Jai Jawan Jai Kisan 🇮🇳 Bharat Matha Ki Jai 🇮🇳

  • @vanithaprapancham
    @vanithaprapancham Год назад +69

    I had never seen such love and respect towards any leader in my life especially the politician who came from jail, this the justice given by the people in ap voluntarily, hats off to cbn , Jai cbn , u deserved this sir

  • @skrasool9547
    @skrasool9547 Год назад +75

    2024 CBN సార్ ఆంద్ర ప్రదేశ్ కనీస పాలన కనీస హక్కులు ఇస్తే చాలా అనుకుంటున్నా

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 Год назад +40

    What a great affection and love towards CBN gaaru! 🎉

  • @NKS1982
    @NKS1982 Год назад +97

    ఏదో యువకుడు రాజకీయాలని మారుస్తాడు అనుకొంటే పిచ్చి తుగ్లక్ కూడా యువకుడిగా వున్నప్పుడు ఇలాగే వుండేవాడు అని గుర్తుకు తెచ్చాడు. జై చంద్రబాబు జై తెలుగుదేశం 🙏

    • @gupteswararao5365
      @gupteswararao5365 Год назад +3

      Idi.Delhi.పెద్దలు ప్రక్క.రాష్ట్రాలలో.వున్న అధికారం లో వున్న వారు.చూడాలి.వారికి.ఎన్ని.జన్మలు ఎత్తినా వారు.పొందలేరు.c.b.n.జన్మకి.ఇది చాలు.

    • @ramkrishnas6404
      @ramkrishnas6404 Год назад +3

      Nijam gelichindhi Jai tdp jai CBN,,100%

  • @PhanikumarK-gt6qq
    @PhanikumarK-gt6qq Год назад +160

    రెండు కళ్లు సరిపోవట్లేదు ఈ ప్రజాభిమానం చూస్తుంటే..............

  • @msr70241
    @msr70241 Год назад +48

    Jai CBN garu sir and Jai TDP

  • @msr70241
    @msr70241 Год назад +125

    CBN garu sir is a visionary Legend God

    • @DkkJkpuram
      @DkkJkpuram Год назад

      Bongu lo vision

    • @kodellibose1096
      @kodellibose1096 Год назад +3

      ​@@DkkJkpuramavnle paytm vaste chalu niku😂

    • @raviduggineni5836
      @raviduggineni5836 Год назад

      ​@@DkkJkpurammodda guduv ra paytm kukka

    • @rajkumar539
      @rajkumar539 Год назад

      ​@@DkkJkpuramKukka కక్కిన కుడు తినే వైసీపీ Ipac Paytm lanjakodaka. Poyye Jaggadu Puku Naakura YCP IPAC PAYTM lanjakodaka.

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 9 месяцев назад

      ​@@DkkJkpuramKALLU KANAPADAKAPOTHE BAGUCHEYINCHUKO PAYTM BATCH PICCHI KUKKA

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Год назад +34

    మా దేముడు బాబు గారు

  • @RK94199
    @RK94199 Год назад +131

    అదేంటో జగన్ ఏమి చేసిన చంద్రాబాబు గారికి కలసి వస్తుంది వైసీపీ కి కెలికి వాసన చూడటం బాగా అలవాటు అయిపొయింది

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 Год назад +23

    He is a Visionary Leader Jai Ho Chandra Babu Garu 👍

  • @rajaraavi8326
    @rajaraavi8326 Год назад +26

    You’re equal 🟰 to 100 hero’s sir ❤

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +205

    అక్కున చేర్చుకున్న ఆంధ్రాప్రజలు చేసిన తప్పు ను సరిచేసుకుంటాము అన్నట్లు వెంట నడుస్తున్నారు. జయహో చంద్రబాబు.

    • @digitalandhra4216
      @digitalandhra4216 Год назад +1

      Chepulu vesinatla😂

    • @BodduSarath
      @BodduSarath Год назад

      @@digitalandhra4216paytm coolie

    • @RaviKumar-93
      @RaviKumar-93 Год назад

      @@digitalandhra4216no ra koddali to babai ni vesinatlu ra kukka

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 9 месяцев назад

      ​@@digitalandhra4216KALLU KANAPADAKAPOTHE BAGUCHEYINCHUKO 😂😂

  • @ShowBegin5522
    @ShowBegin5522 Год назад +29

    Zing zing amazing ❤❤❤❤❤jai tdp

  • @lakshmiaye2216
    @lakshmiaye2216 Год назад +13

    Thanks to Jagan becoz eidi chusi ma manasu chala happy ga feel ayyam..... TDP 2024 lo win aeina ei ......feeling rademo......... CBN ku unna value inkoncham pencharu......salute CBN.......sir

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Год назад +44

    ఇంత అభిమానం ఎనాయకుడుకి ఉండదు

  • @krishnamouli0609
    @krishnamouli0609 Год назад +5

    Naku enno problems unna...e roju e news tho happy ga unna...jai Ho CBN❤❤❤

  • @jhansikondepati5965
    @jhansikondepati5965 Год назад +11

    కికిరికిసిన జనం 🎉జమ్ అయన జుంక్షన్స్ 🎉వినటానికి ఎంత బాగుంది ఇ ది CBN అంటే. జై చంద్రబాబు నాయుడు

  • @swethakothapalli667
    @swethakothapalli667 Год назад +29

    Tremendous response from common people 👏🏻👏🏻👏🏻

  • @gkgszonetelugu3309
    @gkgszonetelugu3309 Год назад +10

    Great sir meeru real hero tq

  • @rajeshmanne9817
    @rajeshmanne9817 Год назад +7

    I have never seen in my life such huge love, and respect towards any politician.CBN deserves it🙏🙏🙏.

  • @cm9civileng
    @cm9civileng Год назад +8

    Legend CBN is back despite all the hurdles & multiple cases. Your silence, patience & commitment towards people of Telugu states despite all these struggles at this age gives us lot of motivation sir.

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 Год назад +79

    జై చంద్రబాబు నాయుడు గారు జై టిడిపి 🙏✌️❤️🌾

  • @srinubandla4817
    @srinubandla4817 Год назад +16

    జై చంద్రబాబు❤❤❤గారు, జై తెలుగుదేశం!....

  • @suryakumar6116
    @suryakumar6116 Год назад +26

    Jai tdp
    Jai pspk

  • @sumanp7271
    @sumanp7271 Год назад +6

    సినిమాలో చూడటం తప్ప నిజ జీవితం లో ఇంత పెద్ద సంఖ్య లో చూడటం ఇదే మొతటి సారి ఏ నాయకుడికి లేని అభిమానులు ఈ చంద్రబాబు నాయుడు సార్ గారికి చాలా గర్వాంగా వుంది జై cbn గారు ఈ సారి పక్క మిరే బిగ్ విన్నింగ్ మీకు తిరుగు లేదు

  • @KiranKumar-ot7rs
    @KiranKumar-ot7rs Год назад +23

    Jai cbn

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Год назад +12

    Salutes to the supporters. That is the charisma of CBN garu. Jai CBN garu

  • @naveen3547
    @naveen3547 Год назад +43

    CBN. Biggest mass leader 🔥🔥🔥

    • @venkataramanavenkat7004
      @venkataramanavenkat7004 Год назад

      నిజం అన్నా ఆయన ప్రజల మనిషి అందరి గుండెల్లో ఆయన స్థానం వెలకట్టలేనిది

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 Год назад +15

    At last justice is done with CBN. I am very much sure he will come clean out of the false cases. Jai CBN 🙏

  • @kattumuritrinadh3969
    @kattumuritrinadh3969 Год назад +36

    CBN ap ki god

  • @chanduv4514
    @chanduv4514 Год назад +5

    జై సీబీన్ జై జై సీబీన్ జయహో చంద్రన్న ✌️✌️✌️✌️✌️✌️

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 Год назад +13

    KING ALWAYS KING BUT NOW SUPER KING.CBN.

  • @MangaMangaslo
    @MangaMangaslo Год назад +5

    చంద్రబాబు రాకతో ఊపిరి పీల్చుకుంటున్న జనం చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్🎉

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 Год назад +45

    బాబు గారికి పట్టిన గ్రహణం ఒదిలింది అంతే

  • @sambasivaraovaranasi3651
    @sambasivaraovaranasi3651 Год назад +8

    జగ్గూ వాడిగోతిలోవాడేపడ్డాడు చంద్రబాబుకు ప్రజలసానుబూతి

  • @Vigneshwara04
    @Vigneshwara04 6 месяцев назад +4

    who is watching this video after results 🎉🎉 CBN cm again 🔥🔥🔥

  • @gck126
    @gck126 Год назад +4

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు ద్వారా మీ అభిమానాని తెలపండి 🙏👍✌️🚲

  • @satyasaisivaprasad8693
    @satyasaisivaprasad8693 Год назад +14

    నిజంగా మహా గొప్ప రాజకీయ నేత ఆమ హనుభవుడు నిండు నూరేళ్ళు వుండాలి

  • @CCI2002
    @CCI2002 Год назад +29

    Zagun ఇది చూసి వాస్తవం తెలుసుకుని దిగిపో.వీసా రెడ్డి, సజ్జలు లాంటి వారి నుండి పక్కకు వచ్చి విషయం గ్రహించండి.అంతేగానీ కసి penchukovaddu.ప్రతీకారం ఆలోచన లు పెట్టుకోవద్దు
    .

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 Год назад +7

    53రోజులుకారాగారంరాజమహేంద్రవరంనుండి*అమరావతికిబయలుదేరినదేవేంద్రుని*ప్రత్యక్షంగాచూడనికోట్లాదిప్రజలుమేమున్నాము

  • @mynenisushma6786
    @mynenisushma6786 Год назад +4

    Yesterday was super festival enjoyment all over AP n for jai CBN 's 🤗🤗🤗🤗🤝🤝🤝🤝🤝✌️✌️✌️✌️

  • @rajiideas6178
    @rajiideas6178 Год назад +27

    అందరు ఈ సారి తప్పక ఎక్కడ వున్న ఓట్లు వేయాలి

  • @ratnajatakalukumar4074
    @ratnajatakalukumar4074 Год назад +2

    జై.చంద్రబాబు జీ జై టిడిపి జై లోకేష్

  • @KiranKumar-ot7rs
    @KiranKumar-ot7rs Год назад +22

    Jai tdp

  • @muhammedimran5375
    @muhammedimran5375 Год назад +8

    You are the true leader cbn sir. Jai tdp jai cbn.

  • @rangangoud8133
    @rangangoud8133 Год назад +18

    Long live CBN long live CBN

  • @ChandraSekhar-lz8bk
    @ChandraSekhar-lz8bk Год назад +9

    Jai CBN sir.. visionary leader

  • @rajaraovv7639
    @rajaraovv7639 Год назад +20

    By doing good administration only leaders get support from people

  • @lakkasrimannarayana5008
    @lakkasrimannarayana5008 Год назад +10

    SAMAJAMEA DEAVALAYM ❤ PRAJALEA DEAVULLU

  • @lakshmanarjit5069
    @lakshmanarjit5069 Год назад +4

    శత్రువులు సైతం వారేవా ...అనే దృశ్యం.....

  • @kameshpothuraju-ol7kz
    @kameshpothuraju-ol7kz Год назад +19

    మీరు ఎక్కడ వున్నా రాజే సర్......🙏

  • @navyachalasani1064
    @navyachalasani1064 Год назад +3

    What a welcome❤ Leader is back🎉👏👏

  • @vs6110
    @vs6110 Год назад +30

    We thank Jagan for this now People of Andhra Pradesh realise value of CBN , other political parties should stop caste politics people know who does it

  • @rajaraovv7639
    @rajaraovv7639 Год назад +8

    People wants CHANDRABABU and TDP

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 Год назад +19

    ANDHRULA KALA AMARAVATHI KOSAM BABU CM KAVALE ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Krishnavamshi1020
    @Krishnavamshi1020 Год назад +6

    Change started in people AP PEOPLE HAS TO THINK ONCE AGAIN WHILE VOTING 🙏🙏🙏 we need a World class Capital

  • @ManojKumar-ul8jv
    @ManojKumar-ul8jv Год назад +2

    జై తెలుగు దేసo❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yugastaryogesh2747
    @yugastaryogesh2747 Год назад +8

    This is called real leader.....

  • @rajukumar-qw7bu
    @rajukumar-qw7bu Год назад +4

    Enthakante em kavali jivithaniki e abhimanaki jayahoo❤

  • @royalgold1031
    @royalgold1031 Год назад +2

    CBN garini chusi Telugu prajalu garva paduthunaru hidhi okha charitra 2024 Andra CM CBN gare 123 to 128 inshaallah ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲

  • @ShaikBasheer-z1e
    @ShaikBasheer-z1e Год назад +3

    చంద్రబాబు గారు పేరు మనం బయటికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది దేవుడు చల్లగా కాపాడాలి వీడియో ముఖ్యమంత్రి పదవి సీటు అందుకోవాలి బషీర్ భాయ్ లారీ డ్రైవర్ హిందూపూర్

  • @gadderadhakrishna7385
    @gadderadhakrishna7385 Год назад +10

    Visionary leader cbn

  • @sivaraju6884
    @sivaraju6884 Год назад +10

    జై చంద్రబాబు... జై... చంద్రబాబు.... జై చంద్రబాబు... జై చంద్రబాబు..... జై

  • @kanchisridevi4314
    @kanchisridevi4314 Год назад +6

    Ee adbuta sanghatana chusi naaku telikundane ananda bhaspalu rallayie. Akkada nenuu vunte badunnanipichindi. Jai babu. Jai TDP

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Год назад +3

    జై టీడీపి జై CBR, జై అమరావతి

  • @munna6839
    @munna6839 Год назад +10

    Jai cbn jai Mahasena

  • @panjagalasubramanyam-ip2od
    @panjagalasubramanyam-ip2od Год назад +6

    Jaiho cbn jai jai tdp

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 Год назад +5

    Jai Chandra Anna Jai Lokesh Babu Jai Pawan Kalyan ✌️

  • @KrishnaKrishn-l6g
    @KrishnaKrishn-l6g Год назад +4

    Jai CBN Jai Jai TDP jai jai jai jai amaravati ❤️❤️❤️🙏❤️❤️❤️

  • @ramakrishnapalapu6672
    @ramakrishnapalapu6672 Год назад +54

    jaiTDP

  • @PowerstarfansTDPfans
    @PowerstarfansTDPfans Год назад +4

    We always support CBN because he is only leader will show path to Navyandra...

  • @sivaavadhanam4473
    @sivaavadhanam4473 Год назад +20

    Cbn ki sagam sympathy Jagan chese panula valle vasthundhi, ippati varaku neutral gaa unna voters kooda Tdp voters ayipothunnaru...2024-29 CM is Cbn it's already confirmed..

  • @ksantosh4319
    @ksantosh4319 Год назад +9

    రోజా ఆంటీ నీ పని అయిపోయింది... My boss is back

  • @VinodiniEntertainment
    @VinodiniEntertainment Год назад +13

    175 ఎవరికో అని అనుమానం పోతుంది కొందరికి 😜

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo Год назад

    నారా చంద్రబాబునాయుడుగారు.కి ప్రజలు.జేజేలు చెప్పడం. గుమ్మంపాడు. గ్రామంనుండి. నేను.. చాలా.ఆనందడపడుతున్నాను జై. టీడీపీ.. జై.. సిబిన్.. జై లోకేష్

  • @Kurugundla.Chiranjeevulu9999
    @Kurugundla.Chiranjeevulu9999 Год назад +1

    Visanary Leader గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం - సుస్వాగతం. ✌️ 🪴 🚲 🪴 ✌️

  • @RamaTulasi-b8p
    @RamaTulasi-b8p Год назад +3

    Now Andhra people are safe.But BABU ,,,protect your HEALTH 💪✌

  • @macharlasudha250
    @macharlasudha250 Год назад +1

    ఓక రాజకీయ నాయకుడు జైలుకి వెలితే తను తప్పు చేయలేదు తనకి చెర నుంచి విముక్తి కలిగించండని రాష్ట దేశ, ప్రపంచ నలమూలల నుంచి దర్నాలు, ర్యాలీలు, రాస్తోరాకలు, నినాదాలు చేయడం భారతదేశ చరిత్రలో ఇదే మెుదటిసారి. ఇంత గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం మన నేల చేసుకున్న అద్రుష్టం.

  • @sai-devi143
    @sai-devi143 Год назад +3

    God is సీబీన్

  • @harsha12w12
    @harsha12w12 Год назад +1

    Leader for a reason ....there is no stopping TDP now

  • @GaneshganniE
    @GaneshganniE Год назад +4

    Jail nundi vaste ne Ela vundhi antay repu CM ayite 🤗🤙🤙🤙🤙🤙🙏🙏🙏🥰🥰

  • @sarojinipodugu
    @sarojinipodugu Год назад +2

    Jai Chandra Babu Naidu Garu Ki Jai

  • @dasushaugjs4900
    @dasushaugjs4900 Год назад +1

    జై టిడిపి