*నడిగడ్డ మట్టి సారం* * కృష్ణమ్మ అలల తీరం* * రాజులు ఏలిన రాజహంస* *కోట బురుజుల గట్టితనం* *జూరాల కృష్ణమ్మ నాట్య మయూరం* వీటన్నిటిని కలబోసుకుని ఒక కొత్త రూపాన్ని దాల్చి నటువంటి మేడికొండ *మట్టి బిడ్డ పల్లె పాటల పిట్ట* మా మేడికొండ ప్రసాద్ అన్న గారు రాసినటువంటి ఈ ఉగాది పాట మాకు ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చినందుకు మా అన్నయ్యకు కళాభివందనాలు
ఉగాది.శుభాకాంక్షలు.ప్రసాద్ భరద్వాజ.ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం.ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. ధన్యవాదములు 🙏
మిత్రులారా.....అందరికి ముందుగా 🌴🍏🌾 ఉగాది 🌾🍏🌴నామ సంవత్సర శుభాకాంక్షలు. అచ్చమైన తెలుగులోగిళ్ళలో జరిగే అందమైన ప్రకృతి పచ్చదనం కలిగిన పండగ "యుగాది" నే ఉగాది అంటాం. ఇది మనకు అసలైన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా ఇంటికి పచ్చటి తోరణాలు కట్టి, రంగు రంగులు ముగ్గులతో అలంకరణ చేసి, అసలైన హిందుత్వం ఉట్టిపడేటట్టు... కట్టు, బొట్టు కట్టుకొని.... అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు,పిల్లలు , తాత మామలతో ఎంతో ఆనందంగా కుటుంబ సమేతంగా ఆరు రుచులను కలగలిపి పచ్చడిగా చేసుకుని రుచించడo ఓ అద్భుతం. అలాగే విదేశీ కల్చర్ ఫెస్టివల్స్ అయినా డిసెంబర్ 31st, fub 14th, పూర్తిగా నిషేదిద్దాం, అరికడదాం, వ్యతిరేకిద్దాం. విదేశీ సంస్కృతి సంప్రదాయలను వదిలేయండి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయలని పాటించండి.
24 lo evaru evaru vintunaru e song
Me
Me
Yes I'm
Ugadhi roju evarina vintunnara
Relare Rela Prasad Rasina song super duper undi inka Madhupriya voice Ayithe God ichhina gift.. Chala Baga padaau talli ugadi song.. congratulations...👌🏻👌🏻👌🏻🤩💞
Nice... Song singer madhu... And writer prasad.... And all team...
Mg&hqjqu1yuu
Superb 👌👌👌👌👌 Ra Madhu
Supper excellent voice &song👌👌👌madhu akka
Sprrrrr song edhee kadha manakhu kavalsindhe sprrrr sing
Fentastic Maind blowing Ra Madhu Super Singing Ra Madhu
Super Madhu ma'am.....😍😍😍😍
Super Sunilkumar Sir🙏🙏
Super Madhupriya Garu
Srujaha
Super Madhu Priya akka
Super
సూపర్ సాంగ్స్ మదుప్రియ
Superb🎶🎵🎵🎧
Super 😘😘😘😘
Wow wate wonder yar so nice Song Ra Madhu
Super song ma🌹🌹❤️❤️❤️
Guy ffy if d5u
Awesome voice Madhu Akka 😍
Nice song madhu
Writer Prasad super ,chelli madhupriya baga padindi
Super akka
Suuuuuuuuuuper song Happy Ugadi
Super annya
Mallikajuna..
6302951806
Super
Nice Singing Ra Madhu
Superb👌👌👌👌👌
Super happy ugadhi
Song Super sister
Nve super madhu priya superrrr
Super song
బాగుంది
Congrats prasad....nd...madhu....
*నడిగడ్డ మట్టి సారం* * కృష్ణమ్మ అలల తీరం* * రాజులు ఏలిన రాజహంస* *కోట బురుజుల గట్టితనం* *జూరాల కృష్ణమ్మ నాట్య మయూరం* వీటన్నిటిని కలబోసుకుని ఒక కొత్త రూపాన్ని దాల్చి నటువంటి మేడికొండ *మట్టి బిడ్డ పల్లె పాటల పిట్ట* మా మేడికొండ ప్రసాద్ అన్న గారు రాసినటువంటి ఈ ఉగాది పాట మాకు ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చినందుకు మా అన్నయ్యకు కళాభివందనాలు
Tq nagulu
Nice song Happy Ugadi
Super akka👍👍
సూపర్ అన్న
Superb
Super song nice all the best
Supper rrrrrrrrr thamilnadu (valmikboyar)
Super lyrics Prasad mama
Kevvu keka Ra Madhu
Super prasad Anna
Kindha Midha Upu Madhu Priya Thopu ❤️❤️♥️♥️💞💞
Super lyrics Anna Garu
O my God Suuuuuuuper Song
సూపర్..
Nice song
సూపర్ మధుప్రియ సాగు దుమురేపుతునసాగు i💝సూపర్ సూపర్
Wonderful Song 👌👌👌👌
సూపర్
Super Lyrics Bro..
Congrats &All the Best
God Bless You
Exlent 🎤🎼🎹🎶
Murari&toopranmaydak&21-03-2020&05-45pm
ruclips.net/video/95hpDlWDLpU/видео.html
SUPER
Super song madhupriya garu
Supar prasadh
Nice &cute songs ur life lo successful songs
Ugadhi subhakankshalu 🙏
👍👌 super very nice 👌
Sweet voice ra chelle..💐💐
💐💐Happy Ugadi to telangana population.💐💐
Song super
Super rasinav drlng all the best drlng
Good👏👏
Super lyrics prasad anna
Hi madhu super
Happy Ugadi vadina garu srikanth Anna Ela unnadu
Super akka..❤️❤️
👑
Supr a😎😎
Spr. Songs Amma
Super voice super madam 👌👌👌👌👌👌👌👌👌👍👌👌👍👍👌👍
Nice prasad.M anna
Super super
Nice lyric & singing..👏👏👍👍💐💐
నైస్ మ్యూజిక్
Channel thank you madhupriya thank you good
Super madhu Darling I'm big fan of u
Prasad Anna all the best
Xlent
Super Sweety
Lirics nyc voice good totally song bumper hit 👍👍
Super akka mee song
Happy ugadi
👌
Madhu akka fans like here
ruclips.net/video/95hpDlWDLpU/видео.html
So. Sweet song
అక్క మీ సాంగ్ అదిరింది అక్క
ఉగాది.శుభాకాంక్షలు.ప్రసాద్ భరద్వాజ.ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం.ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి.
ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. ధన్యవాదములు 🙏
Excellent song and very sweet voice
Nice
Super
nice song 🎶🎶🎤🎤🎵🎵
Supar lyric Alludu prasad
మిత్రులారా.....అందరికి ముందుగా 🌴🍏🌾 ఉగాది 🌾🍏🌴నామ సంవత్సర శుభాకాంక్షలు.
అచ్చమైన తెలుగులోగిళ్ళలో జరిగే అందమైన ప్రకృతి పచ్చదనం కలిగిన పండగ "యుగాది" నే ఉగాది అంటాం.
ఇది మనకు అసలైన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా ఇంటికి పచ్చటి తోరణాలు కట్టి, రంగు రంగులు ముగ్గులతో అలంకరణ చేసి, అసలైన హిందుత్వం ఉట్టిపడేటట్టు... కట్టు, బొట్టు కట్టుకొని....
అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు,పిల్లలు , తాత మామలతో ఎంతో ఆనందంగా కుటుంబ సమేతంగా ఆరు రుచులను కలగలిపి పచ్చడిగా చేసుకుని రుచించడo ఓ అద్భుతం.
అలాగే విదేశీ కల్చర్ ఫెస్టివల్స్ అయినా డిసెంబర్ 31st, fub 14th, పూర్తిగా నిషేదిద్దాం, అరికడదాం, వ్యతిరేకిద్దాం.
విదేశీ సంస్కృతి సంప్రదాయలను వదిలేయండి.
మన భారతీయ సంస్కృతి సంప్రదాయలని పాటించండి.
Li0
@@lakshmimundru1682 అంటే????
Super lyrics and music
Tq Brother....
ruclips.net/video/95hpDlWDLpU/видео.html
♥️♥️❤️♥️♥️
Nice music ,nice lyrics and nice singing
Sopar akka
Madhupriya fans
Prasad anna super
Lovely Angel 🔥🔥🔥🔥🔥
Murari&toopranmaydak&21-03-2020&.5-45pm
ruclips.net/video/95hpDlWDLpU/видео.html
Georgious
సూపర్ పాట చాలా చక్కగా పాట ఉంది మధుప్రియ వాయిస్ బాగుంది