CM Chandrababu Naidu In PM Modi Trap | Suvera Sunkara Venkateswara Rao | CS Rao | Wild Wolf Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • CM Chandrababu Naidu In PM Modi Trap | Suvera Sunkara Venkateswara Rao | CS Rao | Wild Wolf Telugu
    #wildwolftelugu #suverasunkaravenkateswararao #csrao #ysjagan #chandrababu #pmmodi
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 116

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 9 дней назад +8

    Good comments sir 👍🙏🙏🙏🙏👍

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 9 дней назад +17

    సందర్భం కాదు కానీ
    IAS IPS ల పోస్టింగ్ విషయంలో కానీ శాసనసభలో జగన్ కి ఇచ్చిన అతిధి మర్యాదలు చూస్తూంటే నా అభిప్రాయం
    ఇదంతా భాజపా ప్రభావం
    తొందరలో పవన్ కల్యాణ్ ని మరో షిండే లా తయారు చేసి నెమ్మదిగా భాజపా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది.
    బహుశా పవన్ కల్యాణ్ నే ముఖ్యమంత్రి గా ఉంటారు
    ఇదంతా సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి జివియల్ నరశింహా రావు సుజనా సియం రమేష్ గార్ల ప్రణాళిక (తెర వెనుక జగన్ ఎలాగూ ఉంటాడు) వీళ్ళందరికీ కావలసింది చంద్రబాబు కు వయస్సు ఐపోయింది కనక తెదేపా పార్టీ ఉండకూడదు నారా లోకేష్ ఎదగకూడదు భాజపా ట్రాప్ లో పవన్ కల్యాణ్ బాగానే ఇరుక్కున్నాడు

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 9 дней назад +1

      pawan bjp trap lo unnadu ante meeru tappu lo kaalu vesinatte...
      pawan indulo kummakku ayyi ledu ani gaurantee enti?

    • @narsimharao2911
      @narsimharao2911 9 дней назад

      May it b happen

    • @pjrayalu3215
      @pjrayalu3215 8 дней назад

      Mr Babu garu must know this. Or Sri Babu gari intention is to merge tdp with bjp because he is aged and after him Mr Lokesh cannot manage the party.

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 8 дней назад +1

      @@pjrayalu3215 yuva galam pada yatra Chudasaka evvadu idi narmadu

    • @lakshmanamurty1667
      @lakshmanamurty1667 8 дней назад

      Not hope, definite. Pk will form govt and all TDP seniors who hv not got berths in ministry would jump. Minimum 6 months. JS will be merged in BJP like PR in vongress

  • @raosb5095
    @raosb5095 9 дней назад +4

    A very good analysis by Suvera. Chandra babu naidu, Lakeshore nd Pawan Kalyan should pay attention to this analysis seriously. Don't delay in taking action.

  • @Lucky11163
    @Lucky11163 8 дней назад +4

    మీ విశ్లేషణ చాలా బాగుంది.తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదు.

  • @vasamsettinageswararao
    @vasamsettinageswararao 9 дней назад +19

    సార్ మీ విశేలేషణం చాలా అద్భుతం గా వుంది ఇది చంద్రబాబు గారికి, లోకేష్ గారికి చేరాలి 🙏🙏🙏

    • @ppraja5127
      @ppraja5127 9 дней назад +1

      చుట్టూ బాజా భజంత్రీల ను పెట్టుకుంటారు కాబట్టి వారికి ఎప్పటికీ చేరదు🤥🤓🤡

  • @sureshbabu99955
    @sureshbabu99955 9 дней назад +12

    నిధనిచుకోవడానికి టైం పట్టుది మీలాంటి వాళ్లకు కూడా తెలీదా
    మోడీ ఎప్పటికీ నమ్మదగ్గ మనిషి కాదు

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 8 дней назад +2

    శుభోదయం సీ యస్ గారు. సువేరా గారు. నేను మీ ఇంటర్వూ లు రెగ్యులర్ గా చూస్తుంటాను. మీరు ఇరువురు విజ్ఞులే. చాలా అనుభవం కలిగిన వ్యక్తులు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నత స్థితిలో వుండాలి అని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల స్థితిగతులు బాగు పడతాయి అని నమ్మే వ్యక్తులు. దీంట్లో ఏం విధమైన సందేహం లేదు. అయితే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ సరిగా 10 వ రోజు. ఇంత తక్కువ సమయంలో ఆపని చేయలేదు, వీడిని ఉరితీయలేదు, వాడికి సరియైన గుణపాఠం చెప్పలేదు, ప్రజలు ఎదురు చూస్తున్నారు అని మీరు, ముఖ్యంగా మీరు ఇరువురు భావించడం, దానిని అంటే మీరు నమ్మిన ఆ భావాన్ని మీ ఈ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానిని నేను హర్షించలేక పోతున్నాను. ఎవడో ఎదవ కొడాలి నాని గాడు చంద్రబాబు నాయుడు గారి ని కించ పరిస్తే, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసిన ఆరు గారంటీ లు ఎప్పుడు తీరుస్తావు అంటే వాడు ఎదవ అలాగే మాట్లాడతాడు. చంద్రబాబు కుప్పం లో గెలిస్తే నేను రాజకీయాలు మానేసి చంద్రబాబు గేట్ దగ్గర వుంటా వాడి చెప్పులు తుడుచుకుంటూ వాడి కాళ్ళు కాడ పడివుంటా అని రొమ్ములు బాదుకున్న ఎదవ మాట్లాడితే అది సహజం. మీరు ఇరువురు అలాకాదు రాష్ట్రం బాగు పడాలి. ప్రజలు బాగుండాలి అని కోరుకునే మీరు చంద్రబాబు గారి ని వెన్నెముక లేని వాడి గా చిత్రీకరించడం అధర్మం. ఇప్పుడే రాష్ట్రం యొక్క పరిపాలన పగ్గాలు చేపట్టిన వ్వక్తి వెంటనే మీరు, ఊహించి న కోరుకునే అన్ని విషయాలు చేయలేక పోతున్నారు అంటే ఎంత సబబు గా వుంటుంది. నిన్నటి ఉదయం వైఎస్ ఆర్ సీపీ ఆఫీసు, తాడేపల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు కు అడ్డంగా కట్టి అమరావతి ని చంపేయాలని చేసిన, ప్రతిబంధకం ను ఎవ్వరూ ఊహించని రీతిలో నేలమట్టం చేశారు. ఆ ఒక్క చర్యతో రాష్ట్రం మొత్తం మీద వైఎస్ ఆర్ సీపీ పార్టీ,ఈ 26 జిల్లాలో ఎన్ని పార్టీ ఆఫీసు లు, ప్రభుత్వ స్థలాలన్ని ఆక్రమించింది, ఎటువంటి రాజప్రాసాదాలు నిర్మాణం చేసింది బయటకు వస్తున్నాయి. లేకపోతే ఇన్ని అకృత్యాలు ప్రజలకు తెలిసేవా. ?! కొంచెం ఆలోచించండి. సమయం ఇవ్వండి అధినేత కు మీ కంటే నా కంటే అన్ని విషయాలు లో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ మనసులో భావం కూడా అదే. 2019 లో ఎదవ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి ని అసెంబ్లీలో కి రానివ్వకుండా తాడు కట్టించాడు. ఆ సందర్భంలో సభలో జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు మరోసారి నిన్న మాధ్యమం లో వచ్ఛాయి అయినా నిన్నటి దినం ఆ జగన్ రెడ్డి కారునే అసెంబ్లీలో కి అనుమతించటమే కాకుండా సభ్యులు ఎవరు అతని ఎడల అగౌరవం గా ప్రవర్తించకూడదు అని చెప్పటం మాత్రమే కాకుండా, అతగాడికి ఏవిధమైన అవమానం జరగ కుండా చూశారు. ఆ దెబ్బకి, మీరు, ప్రజలు, టిడిపి కార్యకర్తలు కోరుకునే అవమానం కంటే పదింతలు అవమానం జగన్ రెడ్డి పొందాడు.ప్రజలు గత పాలకులు కు ఇప్పటి పాలకులకు ఉన్న వ్యత్యాసం గమనిస్తున్నారు. దయచేసి కొంత సమయం చంద్రబాబు నాయుడు గారి కి ఇవ్వండి. మీరు కోరుకున్న మార్పు ఆయనలో చూస్తారు.క్షమించండి. కొంత పరుషం గా మాట్ల డి వుంటే 🙏🙏

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 8 дней назад +1

    Good concern to both of you sir about a. p.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 8 дней назад +3

    ప్రాణం విలువ తెలుసు కోవాలి

  • @gv3865
    @gv3865 9 дней назад +2

    మరీ చాలా తొందర పడుతున్నారేమో!

  • @subbarayudub3204
    @subbarayudub3204 6 дней назад +1

    గత అనుభవం ఆధారంగా చంద్రబాబు గారు మోడీ గారి సూచనల నేపాటిస్తున్నారు.
    గత అరాచక ప్రవర్తకులను శిక్షించాలన్నా వెనకడుగు వేస్తున్నారు బాబు గారు '

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 8 дней назад +1

    రాష్ట్రప్రభుత్వం నిష్క్రీయ వెనుక కేంద్రప్రభుత్వం ఉంది

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 8 дней назад

    Very frank analysis Suvera garu !

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 9 дней назад +3

    బాబు కావాలనే ఇలా చెపిస్తున్నాడు దీనికి తగిన ఫలితం అనుభవిస్తాడు

  • @chandrasekharazadvasamsett7719
    @chandrasekharazadvasamsett7719 9 дней назад +1

    Your analysis is correct sir

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 6 дней назад

    Now Aviation ministry is without Air India and Indian Airlines, hence it is a dummy ministry😂😂😂

  • @akulotigayathrirani5174
    @akulotigayathrirani5174 8 дней назад

    సువెరా గారు మీరు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా నిశ్పక్ష్జపాతంగా చెప్తున్నారు మీకు అభినందనలు

  • @sarojini4180
    @sarojini4180 8 дней назад

    Good analisation

  • @kattagowri9865
    @kattagowri9865 8 дней назад +1

    ఇది పూర్తిగా చేతగాని తనమే

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 8 дней назад

    కాలాన్ని బట్టి , పరిస్థితులు తగినట్లు నడవాలి ! మంచి జరుగుతుంది అని ఆశిద్దాం !

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 9 дней назад +2

    Yes correct either CBN or Lokesh did not visit the deceased family it is not correct.

  • @prabhakard9636
    @prabhakard9636 8 дней назад

    SUPER ENALSIS SIR MEERU GREAT

  • @nvrkrishna1188
    @nvrkrishna1188 9 дней назад +1

    A REALISTIC ANALYSIS PEOPLE IN POWER SHOULD LISTEN THIS AND ACT ACORDINGLY.

  • @lakshmis3950
    @lakshmis3950 8 дней назад

    Suvera garu Mee abhiprayam correct.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 8 дней назад +2

    టీడీపీ నాయకులు వాళ్ళ పదవలె ముఖ్యమనుకుంటే కార్యకర్తలు ప్రాణాలు తెగించి పోరాడవలసిన అవసరం లేదు. వాళ్ళకు పదవులు అవసరమనిపిస్తుంది. కానీ కార్య కర్తలు అవసరం లేదనిపిస్తుంది. ఇలానే వుంటే కార్య కర్తల ఉత్సాహం చల్లారి పోయి 2029 లో టీడీపీ సర్దుకోవడమే. కార్యకర్తలను చంపితే పట్టించుకున్న నాథుడే లేదు. 7:46 7:47 7:48

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 6 дней назад

    There is a big rumour that Pulivendula Pilli is going to escape from our country! It's heard that he bought an island in UK😂😂😂

  • @mvsprasad1111
    @mvsprasad1111 8 дней назад

    You tube has become a source of livelihood to many journalists of AP and Telengana

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 8 дней назад +2

    రాజ్యాసభ లో ycp కి బలం ఉన్నంతకాలం మోడీ షా లు జగన్ ను ఏమీ చేయరు. Yep covert లు అన్ని చోట ఉన్నారు

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 8 дней назад

    People should cooperate the present government to discharge their legitimate DUTIES to give a GOOD GOVERNANCE. The opposition should also think in the PEOPLE'S ANGLE for their COMFORT.

  • @subbarao1668
    @subbarao1668 8 дней назад +1

    Chandrababu pirikivada,jagan ki bayapaduthunnada ,Pradyuman ki posting evattam.darunam

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 8 дней назад

    🙏🙏🙏👌👌👌👌

  • @ramakrishna9113
    @ramakrishna9113 8 дней назад

    Currect sir 🌞🌻

  • @boyinaraju252
    @boyinaraju252 6 дней назад

    కొంచం time ఇవ్వండి. మరి రోజులంటె.

  • @ChantiBabu-ku4xs
    @ChantiBabu-ku4xs 4 дня назад

    కార్యకర్త కి దర్యము ఇవ్వ లేని ఏ పార్టీ అయినా బుస్తా పితము ఆవు తుంది

  • @ppraja5127
    @ppraja5127 9 дней назад +1

    బాబు జగ్గు దాదా 💣కు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు 🤡చూసి చంద్ర బాబు మీద వశీకరణం 🥰😍చేశాడేమో అని అనుమానం వస్తోంది🤥🤓👹

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 8 дней назад

    Several sir speaking facts. Namaste hatsof to you sir.

  • @challagundlahanumantharao3955
    @challagundlahanumantharao3955 9 дней назад +1

    Anni telisi ilanti negative vyakhyalu cheyadam sarikaadu.Taruvaata edaina bastam jarigite nenu ala anukoledu ani pachattapapadi labham ledu. Kaneesam oka nelarojulu time ivvandi.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 дней назад

    Great analysis SUVERA GARU 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🌿🌷

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 4 дня назад

    తింగరొల్లారాలోకసభ స్పీకర్ గా ఓం బిర్లాను ఎన్నుకొన్నారు .

  • @user-ob3kh4op5q
    @user-ob3kh4op5q 8 дней назад +1

    Modi ni namita chandrababu Nidal minigipotadu

  • @murthykaruturi1205
    @murthykaruturi1205 8 дней назад

    They can use the skill case judjement to keep Chandra Babu under check.

  • @TejonthJujjuri-rg3xo
    @TejonthJujjuri-rg3xo 9 дней назад

    Good very good

  • @kollidr
    @kollidr 9 дней назад +1

    Congress kills Andhra Congress Politicians for Rahul .TDP kills in Telangana for Lokesh. Our Telugu people god NTR Established for Telugu people not For CBN & Lokesh Positions.. Save Telugu people party.

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 3 дня назад

    వాడి ముఖం చూస్తేనే అష్ట దరిద్రాలు వస్తాయి. వాడి గురించి మాట్లాడటం అంటే డ్రైనేజీ గురించి మాట్లాడటమే. స్క్రిప్ట్ లేకుండా జగ nun one మినిట్ మాట్లాడలేడు. ఇంకా CBI, CBI కోర్ట్ నిద్ర నటిస్తూనే ఉన్నాయి. NBW ఎందుకు cancile చేసి అరెస్ట్ చేయకపోతే సాక్షుల సంహారం అయిపోతుం ది. తక్షణం అరెస్ట్ చేయకపోతే సమాజం నాశనం అవుతుంది.

  • @saraswathirudraraju220
    @saraswathirudraraju220 8 дней назад

    Thondara padakandi Sir. Cheppadam easy. Oka responsible position lo unnavaru dookudu ga velladam kudaradu.

  • @sarojini4180
    @sarojini4180 8 дней назад

    Yes jagan ruling laga ne vuntundhi BJP ruling kuda these two r like minded.

  • @gopalakrishnasuda6566
    @gopalakrishnasuda6566 8 дней назад

    rendu samvastaralu matrame TDP vuntundani anipistundi sir

  • @venugopalm6997
    @venugopalm6997 8 дней назад +1

    మీ ముఖమును చూసి ఓటు వేస్తారు.. రాష్ట్రము సభ్యుల సంఖ్య ఎంత...,,మీ పాక్షిక భావాల బట్టి ప్రభుత్వం నడపాలి...వాజ్ పాయ్ కాలం వేరు...ఆయన మంచితనానికి ఫలితమేమిటి. ఒక ఓటు తో ఓడిపోవడం.. మీరు మేధావులు కాదు.. విద్యా ధికులు కాదు.. అర్హత లేదు.. అయినా తోచిన విధంగా మాట్లాడుతున్నారు..మీ భావాలను పాటించాలి... ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి మీకు కనపడదు..మీ విశ్లేషణ విజ్ఞానమ మాత్రమే కరెక్ట్.. విషయాలు సరిగా భిన్న దృక్పథాలు లో విశ్లేషణ చేయండి... వేణు గోపాల్

  • @lakshmis3950
    @lakshmis3950 8 дней назад

    Modi vishayamlo BJP party, RSS vallu action theesukondi. Criminals andarini kapaduthune vunnaru.

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 9 дней назад +1

    Cbn lokesh pirilolu malli road meeda pasararu

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 6 дней назад

    Where is DSP Chaitanya?

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Rajakeeyaparignamu leni nalanti vallake ,police vyavasta marchaka povatamu,mantri padavulu ivvatamu nake nirutsahamu vachindi.

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 8 дней назад

    Jagantarupumatladevalluunisacharulu

  • @gannelakshminarayana9804
    @gannelakshminarayana9804 8 дней назад +1

    cbn కి సీఎం కుర్చీ వొస్తే చాలు ,పార్టీ ఫేవరేట్ గా వున్నవాళ్ళు కార్యకర్తలు ఏమైపోయిన పర్వాలేదు,cbn,వైఎస్ఆర్ కుటుంబానికి దాసుడు,వాళ్ళు అంటే ఆయనకు భయం.కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ నీ ఆయననే వెనకనుండి కపుడుతుంటాడు,అడి ప్రజలకు తెలియదు.ఎంతమంది టీడీపీ వాళ్లు టీడీపీ కోసం చనిపోయిన ఆయనకు పట్టదు,వూరికే డ్రామాలు ఆడుతుంటాడు.పరిటాల విషయం అందరికి తెలుసు.cbn జగన్ నీ ఏమి పీకడు కాబట్టి టీడీపీ వాళ్లు పార్టీ కోసం వైసీపీ వాళ్ళతో ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు,టీడీపీ పార్టీ వొస్తే కార్యకర్తలకు cbn సీఎం కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు.ఆయనకు కుర్చీ కావాలి తప్ప కార్యకర్తలు చనిపోయిన పట్టించుకోడు,నీతిసూత్రాలు చెపుతాడు,అంటే అర్థం చేసుకోండి.

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Suvera garu lokeshki salahalu ivvandi please .first lone wrang root lo velte prajalaki tappudu sanketamu veltundi ,please teliya jeyandi

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Vatiki ardhamu teliyadandi jaganki.

  • @y4ip2288
    @y4ip2288 8 дней назад

    CBN PM anaganey I stopped watching this show 😂

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Suvera garu meeruee vishayalu lokeshki telisela cheyandi.

  • @user-tj4ib8ym8g
    @user-tj4ib8ym8g 9 дней назад

    Politicians should have their ears to the ground, which is unfortunately not happening in any party nowadays.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 8 дней назад

    Neither CBN nor Nitish can be equal to N. Modi in cunningness

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Desaniki sarihaddulu jaganni cheppa manandi.

  • @SureshMandalapu1
    @SureshMandalapu1 8 дней назад

    It's not a reasonable expectation to have elected officials, especially ministers, to attend every murder case. I understand the emotion but it's not a reasonable ask. That said, it would've been a nice gesture for someone from tdp leadership visited the deceased persons family

  • @mvsprasad1111
    @mvsprasad1111 8 дней назад

    These views were expressed by Hindi journalists at least two weeks back. Looks like translation

  • @seshasairangarao
    @seshasairangarao 8 дней назад

    మెత్తగా ఉంటే నెత్తిన మొట్టుతారు అనీ సామెత ఉన్నది. బాబు గారు కఠిన మైన వైఖరి తో ఉండాలి. ఎక్కడా అక్కడ ఉక్కు పాదం తో అణిచి వేయాలి. లేకుంటే TDP చాలా నష్టం పోతుంది

  • @user-ob3kh4op5q
    @user-ob3kh4op5q 8 дней назад

    Chandrababu age i poing

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 8 дней назад +1

    Sir సువేర గారు మన కంట సోషే గాని సిబిఎన్ గాని లోకేష్ గాని ఏమి చెయ్యరండి. తెలుగు దేశం కార్యకర్తలు చాన నిస్పృహలు కలిగి ఉన్నారు.

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Trivedi 19 lo ennikala commissioner ni enni ibbandulu pettado babuni ayina pdavi icharu ayanaki

  • @lakshmis3950
    @lakshmis3950 8 дней назад

    CBN garu meeru, Pawan, Lokesh, meeru gelichina tharuvatha prajalaku kashtalu vasthe vellara. Gelisthe aipothadi anukuntara. Modi Inka Syco supportlo vunnaru. Modi kootamilo vunna AP nasanam cheyyadanike vunnaru. Prajalanu kapadandi. Meeru lolopala vokate anpisthundi. Viluvalatho Kodina paripalana andinchandi.

  • @chilaparasettysrinivas4417
    @chilaparasettysrinivas4417 6 дней назад

    Baga bhayapadutunndu cbn modikosam

  • @chilaparasettysrinivas4417
    @chilaparasettysrinivas4417 6 дней назад

    Lokesh action lo ravali cbn no individuality in present situation

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 9 дней назад +1

    Cbn pirijodu lokèah pirikodu pawaankaluÿaan avakasam cadi

  • @raosb5095
    @raosb5095 9 дней назад

    Yes public is gradually getting disillusioned with di functioning of di present government regarding taking action on di defaulted officials in di previous government.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 дней назад

    MOST UNDEMOCRATIC. ADMINISTRATION OF. MODI,AMITH SHAH.

  • @samhithamarpu
    @samhithamarpu 8 дней назад

    Sir yes WT you analysed is absolutely not correct in respect of actions against officials. Wait and see.. it is not right time to act like earlier c.m. yes action to be taken but with concrete evidence which will stand before court of law..it takes time.. yesterday illigal construction was demolished as per law. Like no one should question the act of this government. In respect of actions against officers.. see the results within one month.. no transfers orders means ,to conduct proper enquiry..it is to early to analyse like this..
    And yes someone must visit the effected family.. but now every one is busy with strategy and once every thing comes in control then this government will start acting as per law.. don't expect miracle within ten days.. no one will be spared.. only time is the answer..

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 8 дней назад

    Atu jagan reddy doopidee cheesina 20 laks kootlu recovery cheeyanivvadu alaagani cbn gaariki permission ivvaadu all ready pawan gaaru mediater alaagani appulu loo eemainaa relax ichaadaa modi ap ki adee zero, inkaa eevsinaa kotta gaa loans ki permission ichhi guarenter gaa modi govt vuntundaa adee leedu ap prajalu 2019 cheesina vedhavapani jeevitaaran Tam tatraalu anubha vinchaali

  • @chilaparasettysrinivas4417
    @chilaparasettysrinivas4417 6 дней назад

    Revanth reddy ni no body can down fall

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 8 дней назад

    Jaganni hero antunnaru ga.

  • @nirmalashabolu6757
    @nirmalashabolu6757 4 дня назад

    Evm la tho gelicharu otlatho gelisthe ivanni drustilovuntai vest fellows ap e 5 llalo sarva nashanam miku ela matlade avakasham kuda raniyyaru mee party corana time lo bitiki raledentira.

  • @lakshmis3950
    @lakshmis3950 8 дней назад

    CBN garu, Lokesh, Pawan, meeru kuda AP prajalanu mosam chesthunnaru. Syco kanna meeru yekkuva mosam chesthunnaru. Modi maatalu vinakandi. Meeku full support vundi AP lo. Modi AP drohi.

  • @user-yy6lm4il2l
    @user-yy6lm4il2l 2 дня назад

    Musili naa........ka sachipora.ni

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 8 дней назад

    Abhivrddicheddamaniaalochisteraksasarajakeeyammerepotundi

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 8 дней назад

    Karyakartalamanobhavaludebbatintaei

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 8 дней назад

    Jaganjolikelitemodivurukodemo

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 8 дней назад

    Jagandabbutomodenikudamanejchestadutanadaggarakotlalodabbundi

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 8 дней назад

    Sutti

  • @rasagna6126
    @rasagna6126 8 дней назад

    Sir CBN sir ysrcp నేతలపై న్యాయపరంగా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు. వీలైనంత త్వరగా లోకేష్ రెడ్ బుక్ తెరవాలి. టీడీపీ క్యాడర్‌ను లోకేష్ చూసుకోవాలి

  • @eswarraoduggineni1661
    @eswarraoduggineni1661 9 дней назад

    So many party workers sacrificed for party.CBN Pedda laffoot. I know about him fourty years.

  • @eswarraoduggineni1661
    @eswarraoduggineni1661 9 дней назад

    CBN giving more value than their minister.donot do over .keep him as your minister.

  • @saikumargajula9814
    @saikumargajula9814 7 дней назад

    CBN yemi peekaledu jagan ni TDP abhimanulu CBN ni nammi yevaru dookuduga undakandi
    Repu mee intlo yevariki yemi jarigina ee leaders yevaru raru meeru mee panulu chesukoni mee kutumbhamalanu kaapadukondi. Don't trust CBN Lokesh.

  • @eswarraoduggineni1661
    @eswarraoduggineni1661 9 дней назад

    Chandrbabu gandugadu.avasaram teeripote valla mokam kuda chodadu

  • @lakshmis3950
    @lakshmis3950 8 дней назад

    CBN garu meeru, Pawan, Lokesh, meeru gelichina tharuvatha prajalaku kashtalu vasthe vellara. Gelisthe aipothadi anukuntara. Modi Inka Syco supportlo vunnaru. Modi kootamilo vunna AP nasanam cheyyadanike vunnaru. Prajalanu kapadandi. Meeru lolopala vokate anpisthundi. Viluvalatho Kodina paripalana andinchandi.

  • @devinenikumar56
    @devinenikumar56 8 дней назад

    Mana PM MODI maji CM JAGAN eidharu press meet lu pette dhammu dhyryam Leni NAYAKULU