ఉదయకాలపు ప్రార్ధన - Early morning prayer is way to blessing - Word of God by Sis.Shaila Paul -

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Early morning prayer is way to blessing - Word of God by Sis.Shaila Paul -Women's Wing - Lcrc

Комментарии • 2,1 тыс.

  • @ReenaMadhuri
    @ReenaMadhuri Месяц назад +9

    యేసయ్య నన్ను అప్పుల బాధ నుండి నన్ను విడిపించండి తండ్రి ఆమెన్

  • @maryn1493
    @maryn1493 8 месяцев назад +10

    వందనాలు అమ్మాగారు 🙏🙏 తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు మరణం భయం లేకుండా రాకుండా ఉండాలని తండ్రీ మనసును నమ్మి చాలా భదా పండుకుంటు ఉంటున్న తండ్రీ అలాంటి భదాలు శోధనలుకు లోభడకుండా భయపండా కుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అమ్మ ఆమేన్ 😭😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏🙏😭😭🙏

  • @marevvnagalakshmi
    @marevvnagalakshmi Год назад +5

    అమ్మా గారూ నా ఇంటి చుట్టూ వున్న సరిహద్దు గోడ దగ్గర ఉన్న సమస్యను తొలగించుము అని ప్రార్దన చెయ్యండి అమ్మ

  • @angelmani2854
    @angelmani2854 Месяц назад +1

    YES Jesus you are My counselor. Àmen 🙏. Hallelujah 🙌
    Thank you sister 🙏.

  • @reddijyothi8073
    @reddijyothi8073 Месяц назад +2

    అమ్మ వందలనాలు అమ్మ నేను 9 మంత్ ప్రెగ్నెంట్ నాకుముందు పాప పుట్టింది రెండో కానుపు గా మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి అమ్మ ఆగస్టు 22 డెలివరీ డేట్ ఇచ్చారు ఆపరేషన్ చేస్తారు నేను నా బిడ్డ క్షేమంగా ఉండాలని నా ప్రభువు కి ప్రార్థన చేయండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qh6xx2vh5p
    @user-qh6xx2vh5p 8 месяцев назад +32

    హల్లెలూయా దేవా నాకున్న అప్పులన్ని తీర్చివేయండయ్య ప్లీజ్ జీసెస్ 🙏🙏🙏amen

  • @shanthibuka-bq1kl
    @shanthibuka-bq1kl 6 месяцев назад +10

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు నేను కువైట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను ముందు ఐదు సంవత్సరాలు చేసి వచ్చాను నేను మళ్ళీ కువైట్ కి వెళ్లాలని నేను ఆశీర్వదించండి నాకు వీసా రావాలని నా పిల్లల్ని చదివిస్తున్నాను నా పిల్లలు బాగా చదువుకోవాలని ప్రార్థించండి అమ్మగారు మెడికల్ లో పాస్ అయ్యేలా చేయండి అమ్మగారు నాకు బర్త్ సరిగ్గా చూడక వదిలేసాడు నేను నా పిల్లలు ఒంటరి వాళ్ళం అయ్యాo

    • @udayraj5754
      @udayraj5754 4 месяца назад

      Akadiki veli panichesukokunty ekade undhi valani chusuko amma

  • @user-mq1on3cl7k
    @user-mq1on3cl7k 10 месяцев назад +18

    అయ్యా దేవా నాలో కోపాన్ని ద్వేషాన్ని ఆలోచనను తీసి నాలో నెమ్మది నాలో వుంచుము దేవా

  • @nvprasad7607
    @nvprasad7607 Месяц назад +2

    Maranata ammagaru Naa kutabahmu korku peryer cyahande Naa cort case gurachiparyer chaide Naa ardheka eabadulu uanave challa eabadulu uanave challa eabadulu uanave challa eabadulu uanave Naa kumarulu korku peryer cyahande ayya vetanati koraku paryer chayade ayya e vagadhanam Naa yadu naravatunu gaka Amen Maranata 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐

  • @BUDALARAJESHKUMAR
    @BUDALARAJESHKUMAR 3 дня назад +1

    శైలాపాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు అమ్మ వేకువజాము ప్రార్థనలో ఎదగాలని వేకువనే లేచి దేవుని మహిమ పరచాలని నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి ప్రతి సమస్య నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ అమ్మ ప్లీజ్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏✝️🙏🙏🙏🙏🙏

  • @bellapollalaxmilaxmi7857
    @bellapollalaxmilaxmi7857 4 года назад +9

    వందనాలు అమ్మగారు దేవుని వాక్యము ద్వారా మేము చాలా బలపడుతున్న ము. దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను మీ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాముమేము కూడా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాము మా కొరకు ప్రార్ధించండి వందనాలు అమ్మగారు దేవుని మహిమ కలుగును గాక.అమీన్

  • @marevvnagalakshmi
    @marevvnagalakshmi Год назад +99

    నాలో వున్న కోపమును అజ్ఞానమును మోసపూరితంగా వుండకుండా నన్ను మార్చు కొనులాగ దేవుని వాక్యము పై ఆధారపడి వుండులాగా ప్రార్థన చెయ్యండి అమ్మ

  • @rajeshkumarreddydukka1601
    @rajeshkumarreddydukka1601 2 года назад +31

    ఆర్ధిక ఇబ్బదులతో ఉన్నాను. నా అప్పులు తీరిపోవలని దయచేసి ప్రేయర్ చెయ్యమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నామునుబట్టి మనవి

  • @user-oi7ym8tx6u
    @user-oi7ym8tx6u 3 месяца назад +1

    Praise the lord to Jesus and praise the lord to all❤❤

  • @boddusugunasree4822
    @boddusugunasree4822 2 года назад +25

    Tq సిస్టర్ మీరు చెప్పే ప్రతి వాక్యం లో దేవుడు మాతో మాట్లాడుతున్నా రు.

  • @madhurimadhuri3200
    @madhurimadhuri3200 4 года назад +18

    Praise the Lord to Jesus and praise the Lord to all

  • @sitharamayaramaya2237
    @sitharamayaramaya2237 4 года назад +7

    Amen Amama ilove you gesas vadanalu Reetheshu vinu Ramu Mahima pradan ma kutubamu kuda Udaya ne prardhiche krupanu maku poyadhi prabhuva amen

  • @r.sunithaanny5404
    @r.sunithaanny5404 Месяц назад

    Nalo vunna vunna balaheenatanu theesivesi nee balam tho nimpu prabhuva pagiliyunna paathranu nenu yesayyaa,marana bhayam nundi nanu dairyaparachu nanu thapinchi kaapadu yesayya 🙌 nee naamanike mahima kalugunu gaaka yesayyaa,AMEN 🙌

  • @user-qz5yv6tu9y
    @user-qz5yv6tu9y Месяц назад

    Great Jesus amen kapadu thandri my life my children's Amen 🙏❤️

  • @bennyrajpulla6583
    @bennyrajpulla6583 Год назад +6

    Praise the lord Mummy and daddy we received this vagdanam in the name of Jesus Christ Amen Amen Amen 🙏🏻💐💐

  • @mandameri317
    @mandameri317 2 года назад +6

    దేవునికి మహిమ కలుగును గాక

  • @rubinprasad4208
    @rubinprasad4208 4 года назад +14

    Very good message amma God bless you amma glory to God amen Amen Amen🙏

  • @r.sunithaanny5404
    @r.sunithaanny5404 Месяц назад

    Hallelujah 🙌 Sthothramu yesayya 🙌✝️🛐🙌 hallelujah 🙌 hallelujah 🙌 hallelujah 🙌 hallelujah 🙌 praise the lord Ammagaaru 🙏 please pray for me Ammagaaru 🙏

  • @MarthaMartha-j9g
    @MarthaMartha-j9g 6 дней назад

    Halleluya devuniki mahima amen🙏🙏

  • @swarupa.b797
    @swarupa.b797 2 года назад +6

    Praise the lord 🙏🙏🙏 amen amen amen

  • @hsfm4527
    @hsfm4527 4 года назад +6

    PRAISE THE LORD mammy daddy thanks to you mammy thanks to you mammy

    • @nanisalomi2403
      @nanisalomi2403 4 года назад

      Sister. Praise.. The. Lord. Naku. Babu. Kavali. Pl. Prayer

  • @botturaja3451
    @botturaja3451 2 года назад +9

    🙏 అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ తులసి నగేష్ దంపతులకు సంతాన కొరకు ప్రార్థన చేయండి ఆమెన్

  • @user-eb9tl8cy6c
    @user-eb9tl8cy6c Месяц назад

    తండ్రి మీకు వందనాలు వందనాలు...మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను దేవా....

  • @babyranijannu5691
    @babyranijannu5691 Месяц назад

    Hallelujah 🙏 hallelujah 🙌🙌🙏🙏 hallelujah hallelujah 🙌🙌🙏 hallelujah hallelujah 🙏

  • @babluff2302
    @babluff2302 3 года назад +7

    Praise the lord❤ jesus he is my savior

  • @Abhis603
    @Abhis603 4 года назад +4

    Praise the Lord sisters's devadi devunike samasta mahima ghanatha amen amen amen

    • @Abhis603
      @Abhis603 4 года назад

      Amen praise the Lord

  • @sudhakarbabu369
    @sudhakarbabu369 3 года назад +5

    Praise the Lord amma❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kocharlarajani680
    @kocharlarajani680 Год назад +2

    Praise the Lord Jesus Christ always Sister vandhanalu Please Pray for me and my family spiritual life and my family Health issues and my family spiritual life gurinchi prayer cheyandi Sister vandhanalu

  • @throvakuntlabrahmachari3449
    @throvakuntlabrahmachari3449 2 года назад +5

    Praise the lord amma,love you jesus

  • @shaiksattar2722
    @shaiksattar2722 2 года назад +7

    అమ్మా వాదనలుఆయా గారు మీ అందరికి మీ కుటుంబ సభ్యులకు వాదనలు దేవుడి కోసం మీ ఒక్క ఒక్క ఒక్క నా కృతజ్ఞతలు వాదనలు హల్లుయ హల్లుయ హల్లుయ

  • @annieranjitha1216
    @annieranjitha1216 4 года назад +7

    Amen praise the lord Amma garu 🙏

  • @sharavempati6151
    @sharavempati6151 4 года назад +11

    Praise the Lord Amen

  • @pedapudianitha
    @pedapudianitha Месяц назад +1

    Amen amen amen 🙏🏼 ❤❤❤

  • @mohankhara5444
    @mohankhara5444 11 месяцев назад

    Praise.the.lord.pastor.garu.sister.garu.🙏🙏

  • @RatnaRatna-gy4gi
    @RatnaRatna-gy4gi 4 года назад +6

    🙏praise the Lord mother Garu wonderful masage amen amen

  • @hemalathaelisabeth3498
    @hemalathaelisabeth3498 4 года назад +4

    Avunu 3 clock ki manam preyar cheyochuuuu after 12 go clock udhayakalapu prardhanaaa thank u God

  • @vemulabalayesu2314
    @vemulabalayesu2314 Год назад +6

    సాతాను నుడి మాకు విడుదల 🙏🙏🙏🙏కావాలి 👏👏👏👏🌹🌹🌹💐💐💐💐ఆమెన్ ఆలేలుయ 🙏🙏🙏🙏

  • @guntuapparao6241
    @guntuapparao6241 2 года назад +1

    ALL GLORY TO LORD JESUS CHRIST 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN Hellelujah thank you Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN.

  • @vemelasathish7502
    @vemelasathish7502 Год назад +1

    amma gaaaru...ma amma,nanna,tamudu ,ma kutumbam ,ma gramam antha nee sannidhi ki velle goppabagyam dayacheyamani prayer cheyandi ammagaaru.devuniki virodhamuga jeevinchuchunnaru.

  • @applejuice4712
    @applejuice4712 2 года назад +18

    PRAISE THE LORD 🙏 SISTER

  • @shivakumarshhn2807
    @shivakumarshhn2807 4 года назад +30

    I love❤ you mummy , nuvu oka great mother , hero la goppa avvali . All of you love and pray for mummy shaila Paul !

    • @gerasriranjani7054
      @gerasriranjani7054 4 года назад +1

      Praise the Lord thank you wonderful precious message your a great wonderful mother 🧎‍♀️🧎‍♀️🧎‍♀️devuniiki samasatha mahima ghanatha prabhavamulu kalugunugaka amen hallelujah thank you 🙋‍♀️🙋‍♂️🌺🙋‍♀️🙋‍♂️🌺🙋‍♀️🙋‍♂️

    • @shivakumarshhn2807
      @shivakumarshhn2807 4 года назад +1

      @@gerasriranjani7054 thanks🌹 amma

    • @shivakumarshhn2807
      @shivakumarshhn2807 4 года назад +1

      fortunately , I have two moms Siva kumari and Sk. Khurshad begum !

  • @jhansirani675
    @jhansirani675 4 года назад +5

    Praise the Lord Amen 🙌 🙌 🙌 🙌 🙏 🙏 🙏 🙏

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 2 года назад +1

    Praise lord a.mma meeku devudichina
    Meekichina helth koraku chaala vandanaalu mee vaakya paricharya ento
    Goppadi devunike mahima

    • @murudoddiarunkumar9386
      @murudoddiarunkumar9386 Год назад

      Praise Lord ammagarki vekuvane lecithi
      Prayer cheste vidanamu make nerpinchi
      Vaakyam nannuu enthalpy gano bhala
      Purchase devunike maxima aamen

  • @chowtajagadeeshkumar4281
    @chowtajagadeeshkumar4281 10 месяцев назад +1

    Praise the lord 🙏 tq Jesus,,, AMEN ❤❤❤❤❤❤❤

  • @aizaganda8876
    @aizaganda8876 Год назад +5

    అమ్మగారికి అయ్యగారికి వందనాలు 🙏🏻🙏🏻🙇‍♀️🛐

  • @lakshmimeesala7814
    @lakshmimeesala7814 3 года назад +7

    Praise the Lord amma powerful message

  • @arunajyothi1058
    @arunajyothi1058 3 года назад +4

    Help me God early wake up 🙏

  • @user-qz5yv6tu9y
    @user-qz5yv6tu9y 4 месяца назад

    Really truthful Amma garu please pray me my children's my life ❤

  • @vayyavenkatarathnam1073
    @vayyavenkatarathnam1073 2 месяца назад

    Super message I didn't hear this type of message till today in my life

  • @jesusranisweety4150
    @jesusranisweety4150 4 года назад +12

    Praisethe lord mummy excellent message Mummy

  • @vasapothulaspandana3762
    @vasapothulaspandana3762 4 года назад +4

    Praise the lord amma 🙏💒🛐☦️

  • @kattaravi6510
    @kattaravi6510 Год назад +5

    Praise The Lord ammagaru ❤️✝️❤️

  • @ShamylaShamyla
    @ShamylaShamyla Месяц назад

    Amma garu price the lord 🙏 Amma.na puttenti wallu Chala sramallo unnaru brother Raju Ravi appulu viddudhala gruhaom Koraku Rakshana Koraku prayer 🤲🙏🤲🙏🤲🙏🤲🙏 Amma plzzz 😢😢😢

  • @hemavasam3860
    @hemavasam3860 11 месяцев назад +1

    యేసు వందనాలు. ....అమ్మ వందనాలు. ..నాకు గర్భం ఫలం కోరకు పార్థనం చేయండి. ...ఉదయం కాలం నేను పార్థనం చేస్తాను. ....నా పార్థనం దేవుడు విని ఆయన కృప దివిన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ...ఆమేన్ ఆమెన్ ఆమెన్. ...

  • @mrcharan6999
    @mrcharan6999 3 года назад +6

    Praise the lord

  • @MohanKumar-bf3kv
    @MohanKumar-bf3kv 3 года назад +9

    Help me god early wake-up

  • @maryamala2216
    @maryamala2216 2 года назад +11

    Praise the Lord ! Sis.

  • @kumaripaulrayala3945
    @kumaripaulrayala3945 16 дней назад

    Praise the lord అమ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maryshyamraj5853
    @maryshyamraj5853 2 года назад +2

    Praise the lord 🙏🏻 erily morning prayer message exilelent Tq sister 🙏🏻

  • @kethavathmohannayak7134
    @kethavathmohannayak7134 3 года назад +7

    Praise the Lord thank you so much for this MSG

    • @jayamanivijjeswarapu8118
      @jayamanivijjeswarapu8118 3 года назад

      Jayamanihyd...nahealthmysonjob...marriagekorakumydaughtersurekhapregnencyhusbandjobkorakuprayercheyandipleaseamma

    • @jayamanivijjeswarapu8118
      @jayamanivijjeswarapu8118 3 года назад

      Jayamanihyd.healthmysonsunilmarriage.job mydaughtersurekhapregnencykarteekjobkorakuprayercheyandiamma

  • @jesuscomingsoon1636
    @jesuscomingsoon1636 4 года назад +17

    అమ్మ ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో హూదయ పూర్వక వందనములు, అమ్మ మీరు చేప్పే వాక్యపోదేశాం నన్ను ఎంతగానో ఆత్మీయతలో ఎదుగుదలకు సహాయ పడుతుంది. Kruthagnathalu.

  • @jesussaves227
    @jesussaves227 4 года назад +7

    Yessssss.all glory to God 🙌 🙌

  • @ksuguna8147
    @ksuguna8147 2 месяца назад

    Ameen ameen ameen Halelujha Halelujha Halelujha

  • @ksuguna8147
    @ksuguna8147 2 месяца назад

    Amma garu bandanalu❤❤❤❤❤ praise the Lord

  • @HaiHai-mt5cv
    @HaiHai-mt5cv 2 года назад +3

    Praise the Lord Amma thank-you for your message🙏

  • @sushmasiddela2626
    @sushmasiddela2626 3 года назад +6

    I am praying to God for my job from four years

  • @lakshminarayanamma5788
    @lakshminarayanamma5788 3 года назад +4

    Praise the lord brother and sister

  • @ramisettiramisetti456
    @ramisettiramisetti456 Год назад +1

    Praise the lord Amen Thankyou Sister 🎉🎉🎉🎉

  • @anushaevangaline7877
    @anushaevangaline7877 2 года назад +7

    Very informative message sister.I just want to thank you sister for the word of God.All glory to Almighty father.

  • @srinivasaraogonnuri1406
    @srinivasaraogonnuri1406 3 года назад +6

    Praise tha Lord sister

  • @nalgondaannapurna4104
    @nalgondaannapurna4104 4 года назад +5

    Praise the lord 🙏🙏🙏

  • @srinua5339
    @srinua5339 Год назад +1

    Praise the Lord ammaagaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bennyrajpulla6583
    @bennyrajpulla6583 Год назад +1

    Praise the lord Mummy and daddy we blessed in the name of Jesus Christ Amen Amen Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @swathit8882
    @swathit8882 4 года назад +10

    Praise the lord maa.. thanks alot for ur message I'm very blessed with this message..I'm Swathi I have lot of troubles n helpless I'm still hindu but I know God Jesus n I left him after my marriage that is reason my life with more difficulty and again I came near to my loving lord n asking him to forgive my sins..PLZZ pray for me maa n I must pray now to begin new life again in the name of Jesus amen 🙏🙏

  • @repallesectorrepalleprojec8718
    @repallesectorrepalleprojec8718 3 года назад +4

    Praise the lord Amma.

  • @dudalarani1480
    @dudalarani1480 3 года назад +7

    Yes sister
    In early mornings I will praise you god

  • @balashowry2279
    @balashowry2279 2 года назад +2

    Praise the lord amma nanna anna🥰🙏🙏🙏🙏🙏

  • @rameshgaddam2294
    @rameshgaddam2294 3 года назад

    Naku manshathi lydu apullu vunnaye terchukuny shathi kavalli prdhana chyani amma naa peru lakshmi 🤲🤲🤲🤲

  • @sadiqamala562
    @sadiqamala562 3 года назад +3

    Amen🙏 praise the Lord

  • @srilakshmi639
    @srilakshmi639 4 года назад +6

    Praise lord.amma.

  • @mangammagummadi7833
    @mangammagummadi7833 3 года назад +5

    🙏Praise the lord Amma Garu 🙏 please pray for me 🙏 I want to be a good daughter to Jesus 🙏 pray for my study job and marriage

    • @rajaaadamilli1904
      @rajaaadamilli1904 3 года назад

      Praise the Lord...... Amma please pry me 🙏🙏🙏🙏

  • @hemanthchotu2439
    @hemanthchotu2439 8 месяцев назад +1

    shalom🙏🙏🙏🙏🙏

  • @soujanyagampala7572
    @soujanyagampala7572 4 месяца назад +1

    Prise lord sister

  • @gyesamma4022
    @gyesamma4022 4 года назад +7

    praise the lord sister 🙏🙏🙏

  • @narasimhanarasimha5341
    @narasimhanarasimha5341 2 года назад +3

    న భార్య పిల్లలను ఆశీర్వాదంచండి అయ్యా ఎస్సైయ్య 🙏🙏🙏🙏🙏అమ్మ మా కోసం పార్దన చేయండి అమ్మ ప్లీజ్ 🙏🙏

  • @rajiniradapaka4540
    @rajiniradapaka4540 4 года назад +7

    Praise the Lord Amma🙏

  • @suchitrabanjagiri3139
    @suchitrabanjagiri3139 3 года назад

    Thanks thanks thanks thanks for Jesus.

  • @VidyaKanna-jb8ty
    @VidyaKanna-jb8ty 7 дней назад

    నా భర్త పేరు కరుణాకర్ నాపేరు విద్యాకుమారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప పల్లవి బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది మంచి జాబ్ కొరకు అలాగే తనకు మంచి భర్త రావాలని ప్రార్థన చేయండి బాబు మనోజ్ వెస్లీ పూర్తిగా చెడి పోయాడు త్రాగుడు కి సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు అసలు ఇంట్లో వుండడానికి ఇష్టపడడు బయటవుండడానికి చూస్తాడు దయచేసి మా బాబు మనోజ్ వెస్లీ మారాలని ప్రార్థన చేయండి

  • @vincentemilla8574
    @vincentemilla8574 3 года назад +6

    Very very powerful ....inspirational and blessing message...thank you ammagaaru

  • @vijayaranilakkapaka
    @vijayaranilakkapaka 3 года назад +4

    Amezing ammagaru thank you please pray for me I saffaring with financial problems

  • @kailasmagilaalla6005
    @kailasmagilaalla6005 3 года назад

    praise tha lor ple help me god

  • @LUCKYMINDS58
    @LUCKYMINDS58 Год назад +1

    Amma please pray for my husband n kid's n spiritual life n financial problems n my sister for children financial problems n my brother s family problems financial problems n lands issues 🙏🙏🙏

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 3 года назад +7

    Praise the lord sister.

  • @sarammabandela4933
    @sarammabandela4933 4 года назад +9

    Amma garu praise the lord 🙏

  • @sirishabandi1498
    @sirishabandi1498 Год назад +13

    అమ్మగారు నా భర్త మరు మనసు, రక్షణ కొరకు ఉద్యోగం కొరకు, నా ప్రమోషన్ కొరకు నా ఇద్దరి పిల్లల కొరకు మా అత్త కొరకు ప్రేయర్ చేయండి