My Home Tour ఇదే మా ఇల్లు
HTML-код
- Опубликовано: 18 окт 2024
- Prasad Tech in Telugu LifeStyle Vlogs
Subscribe to Our RUclips Channels :
Prasadtechintelugu : / @prasadtechintelugu
PrasadLifeStyle : / @prasaddevarakonda
PrasadTheGamer : / @prasadthegamer
Follow us on Social Media
Twitter
1) / iamprasadtech
2) / prasadyoutuber
Instagram :
1) / prasadyoutuber
2) / prasadtechinteluguoffi...
Facebook : / prasadtechintelugu
Become a Member : / @prasadtechintelugu
Support me :)
(Everytime you buy using the below links I get a small commission which will help me make more Product Reviews for you)
download flipkart app : fkrt.it/yhZv3!NNNN
Flipkart : fkrt.it/y2g5K!NNNN
Amazon : amzn.to/2jILUGj
మనం present ఎక్కడ ఉన్న, చిన్నప్పుడు మన సొంత ఇంటి జ్ఞాపకాలు మరచిపోనివి,తిరిగిరానివి❤️😍
1990 లో పుట్టిన ప్రతి ఒక్కరూ..... వారు చాలా డిఫరెంట్...❤️
❤
అవును బ్రదర్ చాలా తెలివి కలిగిన వారు గుణవంతులు కూడా .
Yes
Anna naa chinati gurthulu repet chesavu pooo nuvvu super Anna 🎉
bochu le
కాంత్ అన్న మీ Daddy same ఒకేలా ఉన్నారు ...😇😇😇
అచ్చు గుద్దినట్లు
Avunu bro
చాలా పాత జ్ఞాపకాలు ను గుర్తు చేసారు చాలా థాంక్స్ అన్న 👌
Old memories are gold anna... 😍❤️
Only who born in early 2k are most lucky to have great childhood memories and now to see technology..
Me to bro in 2001 yap now I have marriage 💍age🥴 like prasad bro 🤭
😂😂
Happy Married Life Kanthu Bro in Advance 💖
A nostalgic feel anna... Thank you for you father for keeping that memories till date and making us to remember our good old golden days... Thank you so much anna
నువ్వు లైక్ కొడితే నే నేను హ్యాపీగా ఫీల్ అవుతా బ్రో 2016 నుండి అడుగుతున్నాను . 🙃 నువ్వేమో ఎంతో ఎదిగారు కానీ ఒక్కటంటే ఒక లైక్ కొట్టలేదు నువ్వు .ప్రసాద్ బ్రో ఊరికే మంది ముందు Subscribers ముఖ్యం అని షో చేస్తే సరిపోదు బ్రో అర్ధం చేసుకుంటారను కుంటాను 💐
నమ్మలేకపోతున్నాను . ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో లెక్కించలేదు కానీ చాలా కామెంట్స్ చేశా ఎన్నో రకాలుగా . ఇప్పటికైనా గుర్తించారు 🤩🤩🤩🤩🤩🤩🤩🙏🏻❤️❤️❤️ ఐ లవ్ యూ అన్నా నేను బాధతో చేసిన కామెంట్సే కానీ మీ పైన ద్వేషం ఇసుమంతైనా లేదు . నాలో ఉన్న ఆలోచనలకు చేయూతను ఇచ్చింది, నేర్పింది, మీ వీడియోలు చూడటం ద్వారా నేను నేర్చుకున్న విద్య. ఇంకా జీవితాంతం లైక్ చేయకపోయినా నేను మనసు నొచ్చుకొను . నిండుగా వర్ధిల్లండి రాము (ప్రసాద్)అన్నా .🙏🏻❤️💐
Old memories are Golden Memories ❤️
We want studio tour 😍😍
Mi laga brothers ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలి, ఇంకోటి మీరు ఎప్పటికీ కలిసి ఉండాలని దేవుడిని, ఈ లోకానికి ప్రార్థిస్తుననాను
Feels more nostalgic...thanks for the memories Anna.. 😇😇😇 90's kids witnessed a complete transition of lifestyle and technology..... I was also born in 1992😊 expected your karizma memory
I'm 90's kid
Am 92
I am 00 😅
ఈ వీడియో చూస్తే నా చిన్న నాటివి గుర్తుకు వస్తున్నాయ్ ఎది ఏమైనా 90s కిడ్స్ స్పెషల్ కిడ్స్😍😍😍❤️❤️❤️👌👌👌
Lot of love from Ongole Anna...❤️
Nuv cheppina vanni maximum Anni chesanu. Nuv ala chupistunte Chinnanati gnapakalu gurthostunnai. Thankyou bro....
OLD DAYS,GOLDEN🪙 DAYS 😌💓
Nice home tour anna and your childhood memories chaala baagundhi anna by the way prasad anna(raju) yekkadunna raaje ❤️❤️you anna
Chala happy ga vundhi 1st comment pettadaaniki
Bharat Ratna Theeskuntunnattu Chepthunnav yentii broo😳
మి చిన్న నాటి జ్ఞాపకార్థం మి పుట్టినిల్లు చూపించినందుకు ధన్యవాదాలు అన్న గారు అప్పట్లో మీరు చదివిన బుక్స్ డ్రాయింగ్ బుక్స్ మి గుర్తుగా పెట్టుకున్నారు సూపర్❤❤❤❤
proud to be ongolians....
మన lover boy విడియో షూట్ తీస్తున్నట్లు ఉన్నాడు
u r sooo lucky bro elanti amma nanna dorikinanduku nee memories ni chala baga save chesaru safe ga uncharu
I used to collect posters of The Rock, Bruce Lee and Stone Cold Steve Austin, and also collections of Jetter pens
you have refreshed my childhood memories 😂
Thanks a lot 💐
Meet up kaavali anna vallu oka like vesukondi
Anna meet up pettachu kada
Waiting to meet you anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Tears in my eyes 😭 those memories are very beautiful
Video made us to step into childhood days 🥺
I'm from Ongole ❤️.. and Prasad anna is my inspiration 🤗
Anna meru chupisthuntey nenu chesinave ga anipisthunayi..thanks anna old memories anni gurthochesaru..meru chepinavi almost 95% nenu chesinave..
90s kids can understand the happyness in this vid
Meeru chupinchina coins anni ma intlo kuda badranga daachukunnam Prasad garu. Avanni chusthunte malli 90's gnaapakalu malli gurthosthunnai🤗
Remembering the old days Prasad annayya ❤️❤️❤️
అన్న మీది మన ఒంగోలు ఆ!! ఇక్కడి వాళ్లేనా మీరు... నాకు chala happy as a ongole citizen .😍😍❤️🔥🔥
అన్న చానల్ మొదటినుండి చెబుతున్నారు మీరు ఈ మధ్యే ఫాలో అవుతున్నారా బ్రో 😊
Meeru cheppinavi Anni memu chala chesam.... remembering my childhood
I am also studyed in that school anna
'Sri pingali kodanda ramayya samsrutha Andhra nilayam'(S.P.K.R.S.A.V.N) 😘😘😘😘😘
జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట అంటాడు, నాకున్న ఘనతను నాకున్న సంపదను అంతా నీకు ఇచ్చేస్తా దేవుడా... నా బాల్యాన్ని తిరిగి ఇస్తావా అని. నిజంగా బాల్యం ప్రతి వారి జీవితంలో అమూల్యమైనది. ఏమిచ్చినా తిరిగి రానిది. ఈ వీడియో 70s, 80s,90s కిడ్స్ అందరిని టచ్ చేస్తుంది... Mee too
love from Ongole anna ❤️
చాలా బాగుండే మా చిన్నప్పటి గుర్తుకొస్తున్నాయి
Ongolians andaru oka like cheyyandi mama 👍
అన్నా మన ఒంగోలు మాది మార్కాపురం అందుకే నేను నీ సబ్స్క్రయిని రెండు సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి ఏదైతేనే మా ప్రకాశం జిల్లా కాబట్టి నీకు ధన్యవాదములు
Love From Ongole ❤️🔥🧡
11:09 i also collected that coins, i remembered my childhood
Love from ongole ❤️❤️❤️
సౌరభ్ జోషి వీడియోలు గుర్తుకొచ్చింది ఇది చూస్తుంటే నాకు.
Happy Holi anna ♥️♥️
Always love your videos anna 😍😍
Love from warangal ♥️♥️
అసలు మాటలకు అందని సంతోషం. అందుకే ఉన్న ఊరు కన్న తల్లి తో సమానం బ్రో 🤗
Welcome to Ongole Bro 🤩
Your Journey from our Ongole to Now is outstanding and inspirational for us.
Excellent. 90 generation great.
Indhulo chala varaku naku telusu. My memories
Love from Ongole anna ❣️❤️
Chala rojulaku mi native place nu chupicharu matho mi anubuthini panchukunaru very nice ramu garu
ప్రసాద్ అన్న మీ పాత జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు చాల సంతోషంగా ఉంది 😀, మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💖💖💖
Nenu kuda rubber boll tayaru chesi adukune vadini anna 😃
Anna Ongole lo ekkada anna...maadi kothapatnam beach....(it's Ongole's beach...meetup emanna plan chey anna
Avunu anna oka meet up plan chesthe baauntundi
Gopal nagar 1st line Bro
@@shaikshahid8955 ohhhh! Thank you bro
Bro నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు❤
😍నా పాత రోజులను గుర్తు చేసుకుంటూ, నేను ప్రత్యేకమైన నాణేలను సేకరించడం అలవాటు చేసుకున్నాను, కానీ ఇంటిని మార్చడంలో నేను వాటిని పోగొట్టుకున్నాను 😇
we want marriage Vlog
Can anyone say why did prasad anna removed his Hyderabad home tour?🤔
Same doubt I too wanted to ask
@@GANESHKOUSHIKKdue to some issues
Aa video upload chesina konni days ki controversy start aindi
@@pardheevyadav4553 am ani bro
@@Chakra_Devarakonda oka co- RUclipsr comment chesadu ela maku telusu ela sampadicharu anedi and paid adi edi anaru but paid promotions ki sponsored ki defence untadi videos like ipudu daka paid cheyaledu only sponsor videos chesaru like oneplus event or phone, amazon sales , flipkart sales or anything about tech
నువ్వు చేసిన పనులు అంటే బొమ్మలు వేయడం ఆ రేడియం బాల్... ఇంకా చాలా చేసేవల్లం అన్న మాకు కూడా ఒకసారి ఆ రోజులు గుర్తొచ్చాయి... అన్న💖🤗🎆
Kotha home tour anukunna vallu okka like 👍
Thanks anna , chala memories gurthuku vachindi,
1990s chandhamama బొమ్మరిల్లు, బుజ్జాయి, బలబారతి, బాలమిత్ర కథలు చిన్నప్పుడు ఆడుకునే గోళీలు, బొంగరాలు,cooldrink bottles మూతలు ఇలా చాలా ఉన్నాయి...1990's ఒక అద్భుతమైన గోల్డెన్ days ఎక్కువగా 9t tmes aftr 7.30 thrvtha powercut ayedhi TVs bajarki okti ఉండేది ఆ వెన్నెల్లో ఆటలు,చాలా చాలా మంచి రోజులు అవి.. ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ days అయిపోయినాయి...
motham ala rewind chesav anna naa life ni kuda, thank you for this video.
Nenu kuda gopal nagar lone putti perigindi.
ADDRESS CHAPPU ANNA ❤❤
.
.
IAM LIVING IN ONGOLE
SINCE 2005
..
.
.
🥰
Chala bagundi anna video... Nenu 1998, but andulo chala nenu kuda chusa, but dhapettaledu, anni gurtostunnai ippudu, but still na daggara saudhi 1₹ coin, Nepal 5₹ coins unnai .. ..
Anna avanni chesam anna memu kuda... Chinnappudu memories anni gurthochayi...thanks for the video
11:21 In those 2 rupees notes, they are in same continuous series, 57,58,59.😍
Super anna mi house chuste ma house ni ma village lo chusinattu aipistundi
Same nenu colect chesanu anna 1/2 coin kuda undhi
Love from Ongole.....ekkada me house Ongole lo....
Super anna. Good memories anna.🥰💞💖
Mi video chusaka na chinnapati memories gurthochayi very nice video 😊
2:57 bg lo tv lo free fire video🔥🔥🔥
నా చిన్న నాటి జ్ఞాపకాలను నాకు గుర్తు చేసావన్న...
అంతేగానీ బోర్ కాదు...
జై ప్రసాద్ అన్నా...
Hi Anna, i am prasad నేను ఒంగోలు నుంచి , మీ ఏరియా పక్కన మాది (నీలంపాలెం) me videos roju చూస్తాను late ayina ,good contant u r videos, nenu మిమల్ని నైట్ ( VKB ) lo kalisnu i am so happy to see
Puttina vuru illu marchipoledu bro meru e postion lo unna great brother
Anna series note 2 rupees 11:22
I am from Ongole ♥️ from Ongole #PrasadAnna ♥️
3:46 photo was ❤️
Nice memories RAMU Garu 👍🏼👌🏼
11:20 aa notes number chudu bro one by one unnai andhuke vesi untav
Ekkadaki vachemo kadh Anna ekkada modhalayyamo important ani ee video lo nerchukunna ❤️
Roots strong ayite,obviously success kuda danikade todu ga vastundi...Prasad is the perfect example for this ..Admire your childhood!
Camera man & editer .... Roja lover 👌
11:15 Anna ah 3 notes lo unna serial number same last lo 57,58,59 3 okey sari vesiuntavu 😊
Superb anna👌👌👌👌👌
ఎంతైనా చిన్ననాటి ఆ జ్ఞాపకాలు ఎప్పటికి మధురమే 😍
Nin ee vlog chudalenu anna na life chinnapudu bagunde eppudu aasal bagaledu na problems chala unnavi
So evanni chustuntey badha vastunde so sorry em anukoku chudalenu
Andaru bagundali andulo manam undali anthey ...🙂🙂🙂
*#SONY* Brand Antheee
4:40
Amway Nutrilite protein powder
Pack of 6
Your old house reminds me of my old house !
Ongole lo Live meetup ki entha mandi ready ga unnaru??
Thankyou Anna..!!
Chinnappati Gnapakalu malli okasari gurthu chesaru.
Anna MP3 player 🔥😍❣️👍💗
Ekkadi nunchi ekkadi varaku vacharu prasad Anna garu.great👍👍
New OFFICE TOUR Cheyyandi bro
Love from Ongole ❤️❤️
Area GadhallaGutta anna or mudubomallu
12:45George king
he is a British king
అన్ని బాగా దాచి ఉంచిన మీ పేరెంట్స్ గ్రేట్ బ్రో
అన్న చాలా వరకు అన్ని కామెంట్స్ కి like ఇచ్చావ్ ఇంత ఓపిక ఎలా అన్న సూపర్ మీరు చాలా మంది youtubers inspiration మీరు 🔥👌😍
part 2 please
I also collected coins and stamps from nearly 70s. Still I have them with me. It’s really memorable.