Special Focus On Masons Lifestyle || Idhi Jeevitham || NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Special Focus On Masons Lifestyle || Idhi Jeevitham
    Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 410

  • @bandarumurali5377
    @bandarumurali5377 3 года назад +507

    ఒక తాపీ మేస్త్రి ఎంకరేజ్ చేయడానికి ఎన్ టీవీ వాళ్లు చాలా కష్టపడి ప్రోగ్రాం చేశారు తాపీ మేస్త్రి అందరూ ఒక లైక్ కొట్టండి

  • @veeramobileeditings8968
    @veeramobileeditings8968 3 года назад +120

    నీ లాంటి యాంకర్ నీ చూడటం మొదటిసారి బ్రో.....కష్టం తెలుసు నీకు....
    చేసే పనిలో నువ్వు చెయ్యి కలిపావు👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @veeramobileeditings8968
    @veeramobileeditings8968 3 года назад +170

    వాళ్లకు ఇల్లు వాకిళ్ళు లేకున్నా వాళ్ళు కట్టిన ఇల్లు భవంతులు చూసి ఇది మేమే కట్టామ్....
    అని మనదే అనుకునెంత గొప్ప మనసు వాళ్ళది🙏🙏🙏

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 года назад +86

    N tv అన్న వాళ్ళ కష్టాన్ని పంచుకొని ఫీల్డ్ లోనికి వెళ్లి రియల్ జీవితం చూపించారు.

  • @prasadmekala7634
    @prasadmekala7634 3 года назад +25

    మేస్త్రీలు బాధలను చూపించడానికి థాంక్యూ ప్రభుత్వ సహాయం కోరుతున్నాం

  • @srinivasulumekala7194
    @srinivasulumekala7194 3 года назад +37

    తాపీ మేస్త్రీలు కష్టాలు బయట పెట్టినందుకు థాంక్స్ అన్న

  • @jinukalaravinder817
    @jinukalaravinder817 3 года назад +60

    Ntv ద్వారానైనా ప్రభుత్వం తాపి మేస్త్రీలకు గుర్తింపు పొందాల్సిన అవసరం ఉండేలా చూడాలి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 лет назад +89

    సూపర్ సంతోష్ గారు మీరు రియల్లీ గ్రేట్ సార్ థాంక్స్ సార్👌👏👏👌👌🌷

  • @sattibabupawanisham8896
    @sattibabupawanisham8896 3 года назад +38

    Tq sir మా తాపీమెస్ట్రీ యొక్క కష్టం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా చూపించారు

  • @sathivadarambabu3001
    @sathivadarambabu3001 3 года назад +7

    తాపీ మేస్ట్రీ కష్టాలు కళ్ళకు కట్టి నట్టు చూపించారు Ntv వాళ్ళు థాంక్స్ bro. 👌👌👌 నేను. తాపీ మేస్ట్రీ నే bro

  • @bhaskarreddy595
    @bhaskarreddy595 3 года назад +107

    ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా రావాలి 👍

  • @nagarajupasupuleti456
    @nagarajupasupuleti456 3 года назад +20

    నేను తాపీ మెస్రి నే
    మంచిగా చెప్పారు థాంక్స్ 🙏🙏

  • @b.kumarub.kumaru7517
    @b.kumarub.kumaru7517 3 года назад +137

    నేను కూడా ఒక తాపీ మేస్త్రి మీరు కూడా తాపీ మేస్త్రి అయితే లైక్ వేసుకోండి

  • @netetikrishna1807
    @netetikrishna1807 3 года назад +86

    మంచి ప్రోగ్రాం చేశావన్న, నేను కూడా తాపీ మెస్ట్రీ నే

  • @swamyrowds31
    @swamyrowds31 4 года назад +21

    Maa kastani telusukuni ardam chesukuni andariki telipinaduku n tv variki 🙏

  • @annamgopi8287
    @annamgopi8287 3 года назад +2

    తాపీ మేస్త్రీ కష్టం గురించి ప్రోగ్రాం చెసిన ఎన్ టీవి మీడియాకూ చాలా థాంక్స్ ఇది ప్రోగ్రాం అంటే బయ్య ఒక తాపిమేస్త్ర కూలి వాళూ కష్టం ఒక రక్తంకుడు లాంటిది ఎపుడు ఎలా ఏమ్ జరిగిధో మళ్ళీ ఎన్ టీవీ మీడియాకు థాంక్స్ 👌👌👌👌👌👌👌👌

  • @rajavarapugopirajavarapugo2525
    @rajavarapugopirajavarapugo2525 3 года назад +18

    NTV media I am request I am people తాపీ మేస్త్రి సారీ మా పని దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా కవర్ చేయండి పని గురించి పూర్తి వివరణ ఇస్తాను ధన్యవాదాలు సోదరా

  • @muralinagam7738
    @muralinagam7738 3 года назад +1

    నేను ఫస్ట్ టైమ్ చూస్తానా అన్నా ఇలాంటి వీడియో ఎవరు చైయలేదు. తాపీ మేస్త్రి పని కష్టం గురించి వివరించావు. బేల్దారు పని అంటే ఏంటో హ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం.

  • @krishnayama6215
    @krishnayama6215 Год назад +1

    ఇంకో 1000లైక్ లు వచ్చేలా నేను కృషి చేస్తా జై కార్మిక జై జై కార్మిక ntv కీ tqs చెపుతున్నాను సిద్దిపేట జిల్లా వాసిని( యామకృష్ణ )
    మా కార్మికులు ఎలాంటి ధర్నా చేసిన మీ ntv వాళ్ళు మాకు సహకరించగలరు

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao4937 3 года назад +1

    గ్రేట్ ప్రోగ్రామ్🙏. రైతులు తో పాటు టాపి & సెంట్రింగ్ & రాడ్ బెండింగ్ & వాడ్రంగి & పెయింటింగ్ మరియు వగైరా కార్మికుల కష్టాలను గుర్తించి ప్రోగ్రామ్స్ చేయాలనీ కోరుతున్నాము. థాంక్యూ ఫర్ వీడియో🙏🙏🙏🙏

  • @simhachalamsimmu2295
    @simhachalamsimmu2295 4 года назад +30

    Chala manchi program 🙏

  • @morajoseph6484
    @morajoseph6484 3 года назад +1

    మా కష్టం తెలుసు కొని మమ్ములను జనాలు మద్యకు తీసుకు వచ్చిన బ్రదర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మమ్ములను గుర్తించ వలసినదిగా కొరుతున్నాం

  • @siddufromrallapalli41
    @siddufromrallapalli41 3 года назад +20

    Ntv తాపీ మేస్తిలను గుర్తించి నదుకు 👌👌👍👍🙏🙏

    • @vadthyalaxman6464
      @vadthyalaxman6464 3 года назад +1

      Ntv ki dhanyadamulu oka messtrik astam yela untado chala baaga chupincharu prabhutwa sahayam andela chudandi sir thank you

  • @sanjaysagara3612
    @sanjaysagara3612 3 года назад +91

    నేను కూడా తాపీ మేస్త్రి నే అన్న మంచి ప్రోగ్రామ్ చేసారు

  • @venkyrajavarapu6879
    @venkyrajavarapu6879 3 года назад +1

    మా పని ని గుర్తించినందుకు ntv కి దనయవాదలు

  • @suryagurijalasurya6141
    @suryagurijalasurya6141 3 года назад +1

    మ కష్తాలని కల్లకి కట‌్టీనట‌్టూ చూపించారు చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏

  • @appalaramudub9301
    @appalaramudub9301 4 года назад +18

    సూపర్ సార్

  • @chiranjeevi6411
    @chiranjeevi6411 2 года назад +2

    సిమెంట్ ఐరెన్ రేటు పెరగడం వల్ల పని లేకుండా పోయాయ్, మంచి ప్రోగామ్ చేసారు ntv👌🙏🙏

  • @kunukuappanna6263
    @kunukuappanna6263 3 года назад +4

    నేను కూడ టాపిమేస్త్రి నే అన్నా మీరు గొప్పోళ్ళు అన్నా నాకు నచ్చారు మీరు బాగుండాలి

  • @poornachandraraoronanki1911
    @poornachandraraoronanki1911 5 лет назад +19

    So great. They are real hero's

  • @santhoshkuwait9437
    @santhoshkuwait9437 3 года назад +32

    బెళ్దరి పని చాలా కష్టం😭😭😭

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 3 года назад +6

    నేను చిన్నప్పుడు చదువుకుంటూ సమ్మర్ హాలిడేస్ లో గౌండ (మేస్త్రి) పనికి వెళ్ళే వాన్ని
    ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాను

  • @santhoshrajbhavaniputra5569
    @santhoshrajbhavaniputra5569 5 лет назад +21

    Super.... Make these type of programs to get awareness

  • @prasaddarling9771
    @prasaddarling9771 3 года назад

    N tv channel ku maruyu E yokka program cheyyalanna alochana vachina and dheeniki cheyutha echina variki ma thapi mestri la tharapuna e program chesina prathi okkariki. PADABHI VANDHANAM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @chphanindra332
    @chphanindra332 3 года назад

    మా కష్టాలు బయట పెట్టినందుకుచాలా చాలా థాంక్స్ అన్న

  • @koppolujan1160
    @koppolujan1160 3 года назад +6

    కష్టాన్ని బాగా చూపించారు

  • @praghu1425
    @praghu1425 3 года назад

    Eeenni channels unnai Anna,ma gurinchi evaru pattinchukoledhu,Meru ma kosam chala risk thiskunnaru,chala thanks Anna,nen kuda mesthri ni,
    Labours ki mesthri la ku insurance unnayi....
    5 yrs ki 60rps pay cheyali,
    Labour office ki velli thelsikunte chala baguntadhi.

  • @naganagaraju114
    @naganagaraju114 3 года назад

    ఇలాంటి చేతి వృత్తులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో డ్రైవర్ లు ముఖ్యంగా చెప్పాలంటే జెసిబి డ్రైవర్లు వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుంటే బాగుంటది ఇది నా అభిప్రాయం ధన్యవాదాలు

  • @devibanda1837
    @devibanda1837 2 года назад

    Really great sir meeru maa kashtanni gurthinchi andhariki teluputhunnandhuku
    Dhanyavadhamulu 🙏👏🙏🤳☝️✍️

  • @nareshanumolu9387
    @nareshanumolu9387 5 лет назад +14

    Super Santhosh Anna..👌👌👌👍

  • @bbyvlogger8819
    @bbyvlogger8819 4 года назад +6

    మీరు చాలా గ్రేట్ brother

    • @lalithalalli2189
      @lalithalalli2189 4 года назад +2

      Kastanni ardam chesukunnaru sir thanku NTV super sir

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 3 года назад +21

    మా కష్టమును దుఃఖమును ఎ ప్రభుత్వ పట్టీచు కోవడం లేదు

  • @saicharancharan9651
    @saicharancharan9651 3 года назад

    Anna nenu oka mestri me video chusinappudu kallalo nillu vachay tq anna

  • @nagarajuambatipudi1299
    @nagarajuambatipudi1299 3 года назад +2

    Nenu kuda mestri ne . Thank you N tv. And anchor

  • @malakondaraorebba2271
    @malakondaraorebba2271 3 года назад +40

    ప్రతి పనికీ ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఈ పనికి ఆసరా లేదు

  • @zefrajGD669
    @zefrajGD669 4 года назад +13

    First I thanks giving for NTV this is one of Great programme, but Neglecting all ,not public on any media tv,
    Not supporting any government
    government also neglecting for daily wages coolie, but nice programming on media I thanks giving for NTV 🙏🏻

  • @srinivasjinipe6947
    @srinivasjinipe6947 3 года назад

    super anna tq for this vediou.. memu entha kasta padina maaku kastame miguluthundi

  • @mesthriptr9050
    @mesthriptr9050 3 года назад +6

    Iam mesthri chaala thanks sir magurinchi video chesaru

  • @purushotamajaygoud756
    @purushotamajaygoud756 5 лет назад +9

    Ntv good programme. ..

  • @Pbreddy4u
    @Pbreddy4u 3 года назад +12

    కొంతమంది కస్టపడి పని చేస్తారు వాళ్లకు మనీ ఇవ్వొచ్చు .
    కాని కొంత మంది మేస్త్రి అని చెప్పుకొని 3 నుండి 10 దగ్గర్లా పని ఒప్పించుకొని అన్ని దగ్గర కొంచెం కొంచం పని చేస్తూ ఉంటారు కూలి లను peట్టుకొని మేస్త్రి అనే అతను పని చేయకుండా డైలీ కూలి 800 రూపాయలు తీసుకుంటున్నారు 5 చోట్ల తీసుకున్నా 4 వేలు వస్తాయి రోజుకు జస్ట్ కూలి లను పిలుచుకొని పని చేయించి నందుకు.

    • @kumarbabup3770
      @kumarbabup3770 3 года назад

      పనిచేయకుండా ఉండేపెద్ద మేస్త్రీలే ఎక్కువ మందిదొంగపనివారు

    • @kumarbabup3770
      @kumarbabup3770 3 года назад

      గవర్నమెంట్ బిల్డంగ్

  • @SureshKumar-mu7tq
    @SureshKumar-mu7tq 5 лет назад +16

    Hats off. Ma dady kuda mestri

  • @maheshrayachoty8616
    @maheshrayachoty8616 3 года назад +1

    NTV vallaku manaspoothiga thanks

  • @pabbalavenky1473
    @pabbalavenky1473 3 года назад +12

    ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి , తాపీ మేస్త్రి ల గురించి , వాలకి సహకరించాలి,,,,వాలు కష్ట జీవులు,,,🙏

  • @villagesitharalu7285
    @villagesitharalu7285 3 года назад +7

    చాలా మంచి ప్రోగ్రాం

  • @rayudupatibandla9500
    @rayudupatibandla9500 3 года назад +5

    థాంక్స్ ఎన్ టీవీ ..

  • @chinnatemper5828
    @chinnatemper5828 3 года назад +1

    సుాపర్ వీడియో అన్న ఇ౦త వరకు ఎవరు చేయలేదు వాళ్ళ క౦టే ఇ౦ట్లో వు౦టారు కాని వాళ్ళని చాలా చిన్న చుాపుగా చుాస్తారు....

  • @routhugopi8371
    @routhugopi8371 3 года назад +2

    Super anna makastam gurinchi Chala Baga chepparu🙏🙏🙏🙏🙏🙏

  • @MohanMohan-sq3pu
    @MohanMohan-sq3pu 3 года назад +1

    Super bro , mestri la kashtanne kallaku kattenatlu chupinchav 👍

  • @kilaripullaiah2724
    @kilaripullaiah2724 3 года назад +2

    Nuvvu super bayya kolodi kastam teliyalante kolipani cheyyali koneesam koolodi jeevinchali 👌💯

  • @krkm4645
    @krkm4645 3 года назад +14

    మా విద్యుత్ కాంటాక్ట్ బేసిక్ లొ పనిచేసేవాలా కష్టా లా గురించీ వీడియో తీయండి అన్న

  • @nanajinanaji9421
    @nanajinanaji9421 3 года назад +2

    Super anna nenu mesrty anna ma kastam janalaki choopu tunnanduku

  • @manishagantasala8228
    @manishagantasala8228 3 года назад

    Manchi program chesaru.elantivi inkenno chesi elanti vallaki prabutvam dvara sahayam kalpinchani korukuntunnanu

  • @munnamb2165
    @munnamb2165 3 года назад +1

    Good job sir leber gurinchi chesavu

  • @essaisantosh32
    @essaisantosh32 3 года назад

    Nice bro chala rojulaki maa kasthalu merayna gurtincharu memu lekunte evareki illu undadu kani maku veluva undadu ade maa jevitham kastham ekkuva palitham thakkuva maa brathukulu eppatiki enka ente

  • @kummarishivakumaar4632
    @kummarishivakumaar4632 3 года назад +6

    సూపర్ సార్ thank you sir

  • @simhasimha1012
    @simhasimha1012 2 года назад

    నిజంగా నీవు చాలా బాగా చెప్పారు

  • @DURGAPRASAD77781
    @DURGAPRASAD77781 4 года назад +25

    Neenu kuda Mistri meeru tape mistrila gurinchi oo program conduct cheyandi
    Please

  • @akhileshbhai2074
    @akhileshbhai2074 3 года назад +1

    Super bhai miru good Ntv 👍 👌

  • @srinivasada681
    @srinivasada681 3 года назад +1

    Ntv repote thapi mestri kastani chupinchunandhuku thank u sir.

  • @srinivassrinu8224
    @srinivassrinu8224 3 года назад +3

    😭😭 nenu mesthrine annaa tq sooo much.annaa 🙏🙏🙏🙏🙏🙏

  • @chinthamallanareshnareshch8885
    @chinthamallanareshnareshch8885 3 года назад +4

    అన్న నేను కూడా సుతారి మేస్త్రి పని చేస్తా అన్న నువ్వు మా కష్టం తెలుసుకున్నందుకీ 🙏🙏🙏🙏

  • @ksp9290
    @ksp9290 5 лет назад +10

    Is very hard work

  • @rambabug4670
    @rambabug4670 3 года назад

    Ntv channel variki hatsap

  • @barla3209
    @barla3209 3 года назад

    Ennalliki kastabadinodinollu kastageevuluki chupinchina NTV . Vakagreat program.Enka elanti kastagivulu deesamulo

  • @yesuyesu114
    @yesuyesu114 3 года назад +3

    సెంట్రింగ్ మెస్త్రీల గురుంచి కూడా వీడియో చేయండి అన్న

  • @barla3209
    @barla3209 3 года назад +1

    24x7 appudu political leaders & chinima Vallini enka dabbunnallini chupinchadam kaadu, elanti kastagivuluni chuopinchamu great. NTV

  • @bramhammannam664
    @bramhammannam664 3 года назад +1

    Thanks thanks NTV 👍👍👍👍👍👍👍

  • @cheeralabala5533
    @cheeralabala5533 3 года назад

    Excellent massage bro

  • @nandurilakshmi6595
    @nandurilakshmi6595 4 года назад +7

    అప్పుడు పని ఉంది
    ఇప్పుడు పని లేదు
    తాపీ మేస్త్రీలు
    ఐరన్ మేస్త్రీ లు
    ఎలక్ట్రిషన్ వర్క్
    పెయింటింగ్ వర్క్
    ఇసుక లేకపోవడం వల్ల
    మేము చాలా ఇబ్బంది పెడుతున్నావ్
    జనవరి దగ్గర్నుంచి అక్టోబర్ వరకు
    ఇప్పుడు కూడా ఆకలితో మాడి పోయి
    మాలాంటి పేద వాళ్ళు కు
    మాజీవితంతో ఆడుకుంటున్నారు
    మీ రాజకీయాలు
    ఇదేనా మీకు నేర్పించింది
    చదువు
    మీ చదువు స్కూల్లోనే కాలేజీ లోనే జీవితంలోనే
    జనాలు దగ్గర రాజకీయం
    నేర్చుకుని మీ కుళ్ళు కుతంత్రాలు
    మా మీద రుద్దుతున్నారు
    పని లేక తిండి లేక ఇల్లు లేక అల్లం
    అల్లాడిపోతున్న
    దయచేసి ఇప్పుడు కైనా సరే మా బాధను అర్థం చేసుకునే కష్టాలు తీర్చండి
    కోరుకుంటూ ఇట్లు తెలుగు బిడ్డను
    పశ్చిమ గోదావరి జిల్లా
    తణుకు

    • @tvbrahmaiah978
      @tvbrahmaiah978 4 года назад

      మీ నంబర్ ఎవ్వండి bro 9182958156

  • @nagathammisetti6972
    @nagathammisetti6972 3 года назад

    Ma kastalu meku ardhamaenadhuku dhanyavadhalu

  • @rajvlogs9574
    @rajvlogs9574 3 года назад +1

    రైతుల దగ్గరికి కూడా వెళ్లి చేయండి ఇలాంటి ప్రోగ్రామ్స్

  • @akaraputhriveni2131
    @akaraputhriveni2131 3 года назад

    Super bro thapi measthri la kastam ela untundho chupincharu

  • @sridharsolla9663
    @sridharsolla9663 3 года назад +7

    సూపర్ ‌

  • @rameshmekala6979
    @rameshmekala6979 3 года назад +2

    Heroin lani interview cheyydam kaadandi?
    Ilaanti kasthageevulani kuda
    Interview chesinanduku N tv ki dhanyavadamulu sir👌

  • @thurakavenkatesh6928
    @thurakavenkatesh6928 3 года назад

    Super super NTV super excited

  • @srikanthgannu622
    @srikanthgannu622 3 года назад +2

    Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper anna

  • @ramusanju.2571
    @ramusanju.2571 2 года назад

    నేను కూడా తాపీ మేస్త్రీ పనే చేస్తాను, నా జీవితం మొత్తం తాపీ వర్క్ మాత్రమే, మీకోసం మేము కష్టపడి బిల్డింగ్ తయారీ చేస్తాము మేస్త్రీర్లం లేకుంటే ఉండటానికి గుడే లేదు ఎవరికైనా ఇదే మేస్త్రీ గొప్పతనం🏠💪🏠

  • @thanmayeethanmayee8570
    @thanmayeethanmayee8570 3 года назад

    Thanks NTV nenu mestrine supar yankar

  • @dhilliswararaodhilliswarar7102
    @dhilliswararaodhilliswarar7102 3 года назад +1

    Very very good anna

  • @SureshKumar-mu7tq
    @SureshKumar-mu7tq 5 лет назад +11

    Great program .

  • @ravinderravi7007
    @ravinderravi7007 3 года назад +1

    Great video, working hard labours,

  • @kornepatiravikumar6477
    @kornepatiravikumar6477 3 года назад

    అన్న మున్సిపాలిటీ కార్మికులు కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తావా ప్లీజ్ అన్న మాది ఒంగోలు నేను మునిసిపాలిటీ కార్మికుని ఒంగోలులో 13 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా మమ్మల్ని ఏ ఒక్కరు పట్టిస్తాకరు దాదాపు 20 సంవత్సరాలు నుండి మేము ఒంగోల్ లోనే ఉంటున్నావు మాకు ఇంటి స్థలాలు ఇచ్చే వారే లేరు మీరు మా యందు దయవుంచి మాకు ఇంటి స్థలాలు ఇప్పిస్తారని NTV వారిని కోరుకుంటున్నాము ఇట్లు మీ మిత్రుడు

  • @rameshgudimalla8721
    @rameshgudimalla8721 3 года назад +2

    Good job 👍 sir

  • @pothanaboinaramu1239
    @pothanaboinaramu1239 3 года назад +5

    కార్మిక శాఖ ఒక అద్భుతం

  • @chphanindra332
    @chphanindra332 3 года назад +1

    నేను కూడా తాపీ మేస్త్రి అన్న మంచి ప్రోగ్రామ్ చేశారు

  • @ramu36
    @ramu36 3 года назад

    Nenu mestri ongole full HARD WORK

  • @skkhajamadeen8204
    @skkhajamadeen8204 3 года назад

    N TV meediya vallaki chala thanks

  • @nareshnaidu4129
    @nareshnaidu4129 3 года назад +2

    Super👌👌 🙏🙏

  • @appannathumu3080
    @appannathumu3080 3 года назад +1

    NTV varu ma kastam chuchar thanks

  • @srikrishanaarjuna8910
    @srikrishanaarjuna8910 3 года назад

    ntv chanlkee thnks👏👏👏👏👏