Success Story Of Hebbevu Farm Asrith Kishan :బ్యాంక్ జాబ్ వదిలి రైతుగా కోట్లు సంపాదిస్తున్న ఆశ్రిత్

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Success Story Of Hebbevu Farm Asrith Kishan :బ్యాంక్ జాబ్ వదిలి రైతుగా కోట్లు సంపాదిస్తున్న ఆశ్రిత్ కిషన్ సక్సెస్ స్టోరీ || RTV
    #hebbevufarms #founderofhebbevu #rtvananthapur #chikballapurbrothers #rtvnews
    బ్యాంకు ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగు
    600 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం మొదలు
    సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలు బెంగళూరులోని హెబ్బెవు సూపర్ మార్కెట్లో విక్రయం
    నెలకు 25 కోట్ల దాక టర్నోను సాధిస్తున్న హెబ్బేవు ఫార్మ్స్
    రైతులు ఉప ఉత్పత్తులు తయారీ ద్వారానే వ్యవసాయంలో లాభం సాధించవచ్చు అని చెబుతున్న హెబ్బేవ్ ఫార్మ్స్ అధినేత ఆశ్రిత్ కిషన్
    అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో వందలాది ఎకరాల్లో హెబ్బే ఫార్మ్స్ విస్తరణ
    మనం తినే ఆహారం ఆరోగ్యకరమైనది కాదని ఆలోచనతోనే హెబ్బేవు ఫార్మ్స్ ఏర్పాటుకు అంకురార్పణ
    For More News Updates, Visit : www.rtvlive.com

Комментарии • 7