తప్పు తెలుసుకున్న OLA - OLA Electric Network Partner Program - MVS Auto Telugu
HTML-код
- Опубликовано: 29 сен 2024
- తప్పు తెలుసుకున్న OLA - OLA Electric Network Partner Program - MVS Auto Telugu
EV Kurradu - / @evkurradu
MVS Auto Telugu - / @mvsautotelugu
EV Bro - / @evbroindia
MVS Auto - / @mvsautohindi
EV BRO Reviews - / @evbroreviews
EV Kurradu Reviews - / @evkurradureviews
AI Telugu - / @aitelugu
EV Kurradu Social Media Pages:
EV Kurradu Instagram: / evkurradu
EV Kurradu Facebook: / evkurradulive
EV Kurradu Twitter: / evkurradu
Whatsapp - 89854 49033
EV Owner Form - forms.gle/ntVH...
#olaelectric
#mvsautotelugu
#automobile
#EVKurradu
#electricvehicles
సర్వీస్ సెంటర్ ఉన్నంత మాత్రాన ఓలా కష్టాలు తీరిపోవు స్పేర్స్ ఉండాలి అది అందరికీ అందుబాటు ధరలో ఉండాలి అప్పుడే ఓలా నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తుంది హీరో కంపెనీ కూడా స్పేర్స్ మరియు వారంటీ మాసాల వల్ల వెనక పడిపోయి పూర్తిగా నాశనం అయిపోయింది దయచేసి ఈ విషయాన్ని తెలియజేయండి
Service center's ఉన్నాయి, కాని సర్వీస్ చేయరు అదే ఇలా ప్రత్యేకత,దసరా వస్తుంది కదా బళ్లు అమ్మా లి కదా, జనాలు కుడా గుడ్డిగా కోనేస్తున్నారు,క్వాలిటీ చుాడటం లేదు.
Don't Purchase OLA..
No After Sales Service..
#OlaNoSrvice
ఓలా వాళ్ళు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తారు, మీ బండికి వచ్చిన ప్రాబ్లెమ్ తప్ప😂😂
పట్టలే వాళ్ళ ఎలక్ట్రిక్ వాడు అలా చెప్తాడు వాడు వ్యాపారం జరిగిపోతుంది కాబట్టి కళ్ళు నెత్తికొచ్చి ఆ నమ్మిన తర్వాత కస్టమర్లు అసలు కేర్ చేయట్లేదు అదే అసలు కారణం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బోల్డ్ తక్కువ ధర కోస్తున్నాయి మంచి వర్తైనవి ఉన్నాయి
కొన్ని నెలలు కష్టపడి వేళ్ళ రూపాయలు దాచుకుని కొద్దిగా తక్కువకు rate కి వస్తుందని కొద్దిగా డబ్బులు మిగుళుతాయని ఆశతో పండుగ రోజున కొంటారు...
ఆశ పడటం సహజమే కానీ మరీ తక్కువకు ఆశపడితే పరిస్థితి ఇలానే వుంటుంది..😂😂😂
మీ కష్టంతో దాచుకున్న డబ్బు చాలా విలువైనది కొంచెం ఆచితూచి ఆలోచించి తీసుకోండి...😊😊😊
Waste olaaaaaaaaaaaaaaa😂😂😂😂😂
Ola యొక్క ప్రారంభ పనితీరు అద్భుతంగా ఉంది... కానీ, ఇది సర్వీస్, విడిభాగాల లభ్యత మరియు ఖర్చులు చెత్తగా ఉన్నాయి... తక్కువ మరియు వారు తమ వైఖరిని మార్చుకునే వరకు... కొద్దిసేపటికే అది వారి మార్కెట్ మొత్తాన్ని వదులుతుంది.....😂😢😅😊
బ్రో పెంచాల్సిందే సర్వీసింగ్ సెంటర్ లు కాదు బ్రో ఓలా వాళ్ళు సొంతంగా మెకానికల్ ని పెట్టి వాళ్లతో చేయిస్తున్నారు అదే డీలర్ అయితే తన బాధ్యతతో చేయిస్తాడు
Boycott Ola. Spare parts not available. They are taking too much time. Even Ola S1 Pro Gen 2 Belt not available. 15 days my bike is in Vecation mode.
Dont Buy Ola...! Full complaints. Time & money waste
,అసలు కరెంట్ బండే దండుగ..money వేస్ట్
As an ola customer i strongly warn the people who are in planning to go for Ola.... Don't waste your money please better go for other brand.
Namakuraa.... Ayya akkada workers leru unnolay.... Nethi kotukutunaru😂
Bro when ndtv started in channel then Ola understood. But still we can’t believes Ola wait n watch then take decision
Broooo road tax kosam oka date antu telistey cheppu broo
Nenu kuda Waiting bro
I am in Bangalore but no parts and No service properly
Worst sarvice ola electric scooter.. don't buy
Don't buy ola scooter that is one e-waste just electric toy
Manufacturing lone quality baga unte. Ee tippalu undav kada. Focus on build quality improvement.
1st gen ki 2nd gen ki entha diffrence . 2nd gen dokku dabbala tayaru ayyayo clear ga chudocchu.
No spare parts available ola service centres
Modala service broooo🎉😂😂😂🎉😂😂😊😊😊😅😅😮😢🎉😂
No service in service centre 1/2 knowledge fellow
Can't believe ola electric
Don't bye ola electric scooter 😢😢😢
Don't promote fake ola promises
🔥👻Tagala pettaru Kabatti tappu telusukunnaru
No spare parts maintained
Ola s1pro gen2 kani bikelo 180km Anni chubistundi
Ola waste
Good
quality unthe service avasram ledu bro kotha scooter ki service kavalna cheap quality for cheap price
Ikada ola scootys present vi I think not quality especially hub motor scooters
Worrest service not maintained good service in ola worrest service in ola
Maybe it's take infinity time😂😂
No fast charging stations
Ola dealerships ki iste, dealers responsible teeskoni service Baga istaru,
Minimum service charges tho service iste baguntundi,
Man power increase cheskovachu
Ola హంబక్..
Nuvvu enta lepina Abaddhalaku care of address Aina OLA ni janalu nammaru