వీడియోలు బాగున్నాయి తమ్ముడు takecare of your health safe journey,లారీ డ్రైవర్ కు చాలా కష్టాలు ఉంటాయని నీ వీడియోలు చూసాక తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళంటే గౌరవం పెరిగింది😊
జోక్ ఏందిరా గొర్రె నా కొడకా ఒకసారి చూడు రా దేశం ఎంత డెవలప్ అవుతుందో మీలాంటి ఉండబట్టే దేశం ఇంకా దిగజారుతుంది పార్టీలు చూడకండి దేశం ఇంత అభివృద్ధి చెందిందో ఒకసారి చూడు చేతకాకపోతే........ ఉండు
వాహనదారులు డ్రైవర్ల జీవితం ఏమిటి అంటే ముళ్ళు వచ్చి ఆకు మీద పడిన ఆకు వచ్చి ముల్లు మీద పడిన నష్టం వీళ్ళకే అటువంటి జీవనం సాగిస్తున్నారు ఇంటికి వచ్చేదాకా ఏమి జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ముందుకు వెళుతున్నారు మరి జీవిత పోరాటం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ డ్రైవర్లు తమ గమ్యాలకి సుఖసంతోషాలతోటి చేరుకోవాలని కుటుభముతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను జైహింద్
Take to hug our officers go and say from Hyderabad take a selfie with yadannna and our back bone 🦴 Thamudu Just a selfie with our army 🪖🪖 india is great
When you go to cold places especially with lorry you have one benefit that is open your engine bonnet so while going you can feel the warm inside the cabin
Brother … Indian traffic rules prakaram andaram left lo ne vellali… over take chesay vehicles right side ki vachi over take chesi left side ki ravali…. Main ga lorry vallu e rule follow avvaru
హాయ్ మహేష్ అన్న.. ముస్లిం అందరూ మంచినీళ్ళు అలాగే తాగుతారు.. గ్లాస్ ఎత్తుకొని తాగారు.. అందరూ ఒక్కటే అని అర్థం... అందరూ సమానమే అన్న దమ్ములు అని.. గల్ఫ్ లో కూడా అంతే అన్నా మమ్మనీ కువైట్ వాళ్ళతో సమానంగా భోజనానికి కూర్చోండి అంటారు కలిసి ఒక్కటిగా భోజనం చేస్తాము
Super video mahi broo....anna chali lo jagratha ...yaadhanna jagratha baabu........anna love you forever .❤ From karthik.....waiting for nxt video and 1M subscribers....💙🙂🥴
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHER YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
అన్న ఆర్మీ వాలు అంత మంచు, చలి లో మనకోసం ప్రాణాలు లెక్క చెయ్యకుండా ఉంటున్నారు అంటే నిజం గానే గ్రేట్ అన్న..... 🇮🇳🇮🇳🇮🇳జై జవాన్
వీడియోలు బాగున్నాయి తమ్ముడు takecare of your health safe journey,లారీ డ్రైవర్ కు చాలా కష్టాలు ఉంటాయని నీ వీడియోలు చూసాక తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళంటే గౌరవం పెరిగింది😊
జమ్ము కాశ్మీర్ లో పొగ మంచు తో కూడుకున్న వాతావరణం లో మీ యొక్క డ్రైవింగ్ కి పిధా అవ్వవలిసిందే మహేష్ బ్రో గుడ్ లక్ హ్యాపీ జర్నీ❤❤❤❤❤🙏🙏🙏🙏
దేశమంతా లారీలో తిప్పి చూపిస్తున్నావు థాంక్యూ బ్రదర్
మంచి చేసేవారికి దేవుడు మంచిచేస్తాడు.
మహేష్ గారు జాగ్రత్త అన్నకు చాలా ఓల్డ్ మాన్ కదా మీ ఆరోగ్యం అంటే జాగ్రత్త మీ పుణ్యాన మీ వీడియో పుణ్యాన మేమైతే కాశ్మీర్ చూసి ఇష్టం ఓకే హ్యాపీ జర్నీ
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది👍👍👍
Nenu
❤❤❤
Super. Videos.
Nenu
Idhi episodes kaadhu bro 😂😂
జై డ్రైవర్స్ జై హింద్ జై కిసాన్ లవ్యూ ఆల్ డ్రైవర్స్ ❤❤❤
యదన్న కి జర్కిన్ కోనివ్వు సలికి తట్టుకోవట్లాలేదు మహేష్ బ్రో ❤😂😂😂
చాలా కష్టాలలో వున్న అన్నా
రోడ్లు అంత బాగున్నాయి అంటే బ్రో నరేంద్ర మోడీ గారి మహిమ దేశంలో రోడ్ల వ్యవస్థను చాలా డెవలప్ చేసి మంచి హైవేలు వేస్తున్న నరేంద్ర మోడీ
జోక్ బాగుంది
@@MahydkrkJoker yentra veli chudu
జోక్ ఏందిరా గొర్రె నా కొడకా ఒకసారి చూడు రా దేశం ఎంత డెవలప్ అవుతుందో మీలాంటి ఉండబట్టే దేశం ఇంకా దిగజారుతుంది పార్టీలు చూడకండి దేశం ఇంత అభివృద్ధి చెందిందో ఒకసారి చూడు చేతకాకపోతే........ ఉండు
@@vanamanil4092 yem abhivrudhi aindhi ra pandhi naa kodakaaa ...
Man of masses Mahesh Anna fan Ekada undedhi 🤙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మహేష్ అన్న యాదన కి మంచి షటర్ కోనిపి
ఈ video chushaka miru చేసిన మంచులో journey ఎంతమందికి గుర్తుకొస్తున్నాయి
నీ మనసు మంచిది నాకు ఒక లైఫ్ ఇవ్వు అన్నా
వాహనదారులు డ్రైవర్ల జీవితం ఏమిటి అంటే ముళ్ళు వచ్చి ఆకు మీద పడిన ఆకు వచ్చి ముల్లు మీద పడిన నష్టం వీళ్ళకే అటువంటి జీవనం సాగిస్తున్నారు ఇంటికి వచ్చేదాకా ఏమి జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ముందుకు వెళుతున్నారు మరి జీవిత పోరాటం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ డ్రైవర్లు తమ గమ్యాలకి సుఖసంతోషాలతోటి చేరుకోవాలని కుటుభముతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను జైహింద్
Papam Bro Yadhi Bro Chala Ebbandhi Paduthunnadu 😂 Chalilo
☮️ Drive Safe
Bee Safe 😇
Happy Journey Bro ❤
నీ ఆరోగ్యం జాగ్రత్త బ్రో ఎందుకంటే నువ్వు బాగుంటే నీతో పాటు ఇంకొంతమంది బాగుంటారు tack care of your health
హాయ్ బ్రో చలిలో జాగ్రత్త
Raju anna ekkada
Excellent Vlog Mahesh Bro..Finally You Reached Safely...All your Tension passed Away...After Unloading Safely....
Seeing world of Trick Driver life .. appreciate your efforts ...
Vaaram rojulu vunna meere illa ante ciachine kaargillo unna mana soldiers lu yela vundali jai javan
Jai drivers happy journey ananya love for rajamundry 💥💥💫💫🤟🤟🤙🙏🏾🙏🏾🙏🏾
యాదన్న కు గర్మి కోర్టు కొనిచ్చిన బ్రో లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు 900k congratulations
Yadannna chilled 😅😅
I don't know your language, but I love all the truck vlogs especially Ashok Leyland trucks ❤️💪💪💪👍👍👍
mahi.pleasse.b.safe.kavya❤❤
1st view and 1st like from Karnataka Farmer ❤
Take to hug our officers go and say from Hyderabad take a selfie with yadannna and our back bone 🦴 Thamudu Just a selfie with our army 🪖🪖 india is great
అన్న నువ్వు సూపర్ మహేష్ అన్న 🌹🌹🌹💞💞💞
My daddy in army i saa to proud
Congratulations Anna 900k subscribes ❤🎉😊🥳
CRPF duties ela వుంటాయో perfect ga చూపించావ్ బ్రో
Love from ఖమ్మం సత్తుపల్లి ❤
మితోని ఒక్కసారి జర్నీ చెయ్యాలి ❤
Kashmir nuchi Apple 🍎🍎 loading undhi
When you go to cold places especially with lorry you have one benefit that is open your engine bonnet so while going you can feel the warm inside the cabin
Love from Karnataka ❤🤗
Respect drivers🙏
Have a safe drive bro😊
Nice bro video super 👍 over load vadu bro 🚛🚚🚛🚚🚛🚚🚛🚚
Young drivers tesukune velandi.
Naku oksare nanu ravalu god bless you much love 💞
Iam bangaru 1 st like 1st comment
Anna super voice super matalu❤❤❤❤❤❤❤
మహేష్ అన్న నీకు మంచిగా యాదన్నదొరికిండు టైంపాస్😂😂
Almost 1m subscribe unnakuda nuvu yakkadakuda relax ga undavu chala hard work chrstunnavu supper anduke regular ga nee videos chusta
Happy journey safe journey Annaya
ಚಾಲಾ ಬಾಗುಂದಿ ಬಯ❤ ವಿಡಿಯೋಸ್
Bro next time load akkada side pettodu chalaki accident chala avtunnai jagrata
You are great bro
Videos kosam wait chescvalu antha mandhi
చాలా బాగుంది సూపర్ 💥👌
యాదన్న జాకెట్ వేసుకుని నీ పక్కన నడుస్తుంటే , ఎలుగు బంటి నడుస్తున్నట్టు ఉంది తమ్ముడూ 😊😂😂, యాదన్నా ఐ లవ్ your strungth
Bro fast tripu yadhannanu thiskelthe bagundu
Happy journey Mahesh from kurnool 💐💐💐💐👍🤪💐👍👍🤪🤪👍
ఫస్ట్ నేనే ఉన్న అన్న ఆయన వీడియో పెట్టేది లేటు నేను చూస్తా
Jai Jawan Jai Kisan Jai driver
Congratulations brother Happy journey brother❤❤❤🎉🎉🎉🎉
1like Anna Have a Safe Journey ✌️
Love From Chennai ❤
కాశ్మీర్...భూతల స్వర్గం❤😍
యాదన్నకి ఒక ఆంటీని తగిలించాల్సింది చలికి వాటేసుకుని పడుకునేవాడు
Big fan of you anna
900k congratulations Mahesh Anna ❤️
Winner winner chicken dinner ❤️🔥👍
Happy journey bro 🎉🎉❤❤
Hi Mahesh Anna happy journey driving safe Anna 🚛 okka sari replay ivvu Anna please Anna
Safe journey and all the best Bro ❤❤
Thanmudu please show our hero video man great man great success congratulations
Jai jawan 🙏
Jai kishan 🙏
Super annaya❤❤
Amma you are videos mice
అన్న లారీ డ్రైవింగ్ గురించి మార్జిన్స్ గురించి చెప్పండి వీలైతే పెద్ద బండ్లు నేర్చుకోవాలి అనుకునే వాళ్లు కూడా వుంటారు అన్న
super Anna ne video lu cinimala kantay chala bagaundhi ma intilo nenu ma Amma ma dad evening ne videolu chusthamu
Anna na Paru ravi
Ne peru
Love from vangpally
Locations super thamudu 👌drive 🚘safe thamudu👍👍👍
Happy nagulu chavithi mahesh...
This is next new back to back full videos brothers
హాయ్ అన్న మోడీ గారు కాశ్మీర్ రొడ్లు బాగా davolpment చేసారు జై మోడీ జై బీజేపీ
Love from yadadri bhongir
Mana kosam mana desam kosam army brothers entha khasta paduthunaro chala baaga chupinchav kaaka good
& take care
హై మహేష్ బ్రో వీడియో చాలా బాగుంది మంచులో జాగ్రత బ్రో సేవటర్స్ బాగున్నాయి కకాను జాగ్రతగా చూసుకో బన్నీకి సేటర్ కొనలేదా ఓకే బ్రో గుడ్ నైట్ ❤❤❤❤❤
nirmal gilla sarangpur mandal Anna chalikhi thattukuntad yadanna
Brother … Indian traffic rules prakaram andaram left lo ne vellali… over take chesay vehicles right side ki vachi over take chesi left side ki ravali…. Main ga lorry vallu e rule follow avvaru
బ్రో పంజాబ్ వస్తే చేపు బ్రో కలుస్తాను నేను లూథియానా లో వుంటాను❤
Congratulations Bro.. 900K+🎉
హాయ్ మహేష్ అన్న.. ముస్లిం అందరూ మంచినీళ్ళు అలాగే తాగుతారు.. గ్లాస్ ఎత్తుకొని తాగారు.. అందరూ ఒక్కటే అని అర్థం... అందరూ సమానమే అన్న దమ్ములు అని.. గల్ఫ్ లో కూడా అంతే అన్నా మమ్మనీ కువైట్ వాళ్ళతో సమానంగా భోజనానికి కూర్చోండి అంటారు కలిసి ఒక్కటిగా భోజనం చేస్తాము
Jai Mahesh Anna ❤❤❤ Jai driver brother's ❤❤❤
Super video mahi broo....anna chali lo jagratha ...yaadhanna jagratha baabu........anna love you forever .❤ From karthik.....waiting for nxt video and 1M subscribers....💙🙂🥴
Nenu ne video miss avakunda choosta Mahesh bro
భయ్యా మీరు తోలుతున్న బండి ఎన్ని గేర్లది లారీ
Hi happy journey 05
Be safe happy journey anna❤
Nanu aa place lo nay vunna bro take care
Maa father kuda India ARMY ANNA 24 year's experience
అన్నా నేను కూడా బండి తీసుక వస్తాను., నాకు కిరాయి లు చూపిస్తావు అని ఆశిస్తున్న
మహేష్ అన్న నువ్వు యదన్న మన కెమెరా మన్ సేఫ్ గా ఇంటికి రండి
Thammudu Mahesh driver duty ki avastha ok na😊
Devudu meku thoduga umdali tammudu
Jai jawan jai kisan ❤❤
Meeru road kakunda location chupinchandi
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHER YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
Modi govt lo roads supar 👌👌👌👌