కోటంగురువాయుపల్లె సంక్రాంతి

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025
  • కోటంగురువాయుపల్లె గ్రామ చరిత్ర..
    విజయనగర రాజుల కాలంలో కోటం గురుచారులు నివాసం ఏర్పరచుకొని అప్పటి విద్యార్థులకు విలువిద్య ఉపనిషత్తుల వేదాలు కత్తి సాము కర్ర సాము మొదలగునవి విద్యలను నేర్పించేవారు.. ఆ ప్రాంతంలో ఆశ్రమల ఏర్పాటు చేసి అందరికీ నేర్పించేవారు.. వక్కల నది తీరాన ఆశ్రమాలు ఉండేవి . ఒక ప్రాచీన గుడి కూడా రాముల గుడి ఉండేది.. పురాతమైనది.. కోటం గురుచారులు ఆశ్రమాల ప్రాంతం కాబట్టి ఈ పల్లెకు కోటం గురు వారి పల్లె అనే పేరు వచ్చింది.. స్థానిక చరిత్ర
    ప్రస్తుతం ఈ ఊరి పేరు
    కోటంగురువాయుపల్లె

Комментарии •