విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ తేదీ - మే 19 (ఆదివారం) ఉ.9.00 గంటల నుంచి వేదిక - హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజి రోజ్, విజయవాడ ఫీజ్ రూ.2500 (లంచ్, టీ, స్టేషనరీతో కలిపి) ఆఫర్ - మహిళలకు 50 శాతం రాయితీ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. జూన్ మొదటివారం నాటికి దేశవ్యాప్తంగా ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే మార్కెట్లో ఇప్పటికే ప్రీ ఎలక్షన్ ర్యాలీ దుమ్ము దులుపుతోంది. సెన్సెక్స్ 75వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 22775 పాయింట్ల మార్కును చేరి ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. అయితే మధ్య మధ్యలో చిన్నపాటి లాభాల స్వీకరణ వస్తున్నప్పటికీ బ్రాడ్‌గా మార్కెట్లు బాగానే కనిపిస్తున్నాయి. కొద్దికాలం మన మార్కెట్లకు దూరం జరిగిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, మెల్లిగా మన వైపు తిరిగి వస్తూనే ఉన్నారు. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ గరిష్ట స్థాయిల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి పిక్చర్ అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ మార్కెట్లు పీక్ స్టేజ్‌లో ఉన్న ప్రతీ సారీ టెన్షన్ తప్పదు. ఎందుకంటే మేజర్ న్యూస్ ఫ్లో అయిపోయిన తర్వాత, కొత్తగా ఫ్రెష్ పాజిటివ్ ట్రిగర్స్ ఏవీ లేనప్పుడు మార్కెట్లలో కాస్త ప్రాఫిట్ బుకింగ్‌కు ఆస్కారం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మరింత వేగంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లోకి డబ్బులు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని స్టాక్స్ ఫండమెంటల్స్‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటైంలో కరెక్షన్ తప్పేలా లేదు. అలా జాగ్రత్త పడాల్సిన సమయం ఖచ్చితంగా ఇప్పుడే. కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనే అంశాన్ని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసేసింది. అందుకే ఇది జూన్ మొదటి వారంలో పెద్ద పాజిటివ్ ట్రిగర్ కాకపోవచ్చు. పైపెచ్చు నెగిటివ్‌గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఏది ఏమైనా ఎండ్ రిజల్ట్ ఏం ఉంటుంది, ఎలా వస్తుంది అనేది మనం ఆలోచించాల్సింది కాదు. క్వాలిటీ స్టాక్స్‌లో ఉన్నామా, ఎమర్జింగ్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అనేదే ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ల లక్ష్యాల కొనసాగింపు దిశగా అడుగులు వేస్తారు. అలాంటి టైంలో ఎలాంటి సెక్టార్స్‌ను మనం గుర్తించి,పట్టుకోవాలి అనే అంశం ప్రధానం. ఇదే ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తే గత పాలసీల కొనసాగింపు పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి వ్యూహాలను మనం ముందే సిద్ధం చేసుకోవాలి అనే అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో పటిష్టంగా ఉన్న రంగాలు ఏవి, అందులో మెరుగైన స్థితిలో ఉన్న స్టాక్స్ ఏవి వంటి అంశాలను పూర్తి ఫండమెంటల్ ఎనాలిసిస్ ఆధారంగా మనం ఈ ఒక్క రోజు వర్క్ షాప్‌లో నేర్చుకుంటాం. ఒక బిజినెస్‌ను ఎలా చూడాలి, అందులో ఉన్న పొటెన్షియల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే అంశాలను ప్రధానంగా ఎనలిస్ట్ శేషు గారు ప్రస్తావిస్తారు. సెక్టార్ సెలెక్షన్, స్టాక్ సెలక్షన్ సహా అనేక ఎగ్జిట్ వ్యూహాలను కూడా ఆయన వివరిస్తారు. *ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ ఫోకస్ బేస్డ్‌గా ఈ సెషన్ డిజైన్ చేశారు*. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌కు కూడా కాస్త అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో మీ డౌట్స్‌ను పూర్తిగా క్లారిఫై చేసుకునే సౌలభ్యం కూడా కలుగుతుంది. ఫీజ్ ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.2500. మహిళలకు ఈ ఫీజులో యాభై శాతం రాయితీ లభిస్తోంది. ఫీజ్ ఎలా చెల్లించాలి ? ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ - 8247596166 బ్యాంక్ డీటైల్స్ - Account Name: PM ONLINE EDUCATION A/C NO: 5020 0062 3682 53 Type - Current Account Bank - HDFC Bank, Alkapur township, Hyderabad IFSC Code - HDFC0009425 Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ పొందండి.
Rolex dealer is EThos - Waiting list lo konali - Oka rolex manam konali ante Ethos purchase record adugutundi + Oka Rolex konali ante daniki equal ga accessories konali - SO 10L Rolex konali ante 10L accessories konali - Iam a watch collector - EThos has huge potential
Seshu sir namaskaram. Meeru vizag meet lo kirloskar oil and titagarh wagans gurinchi adigite unchandi ani chepparu ippudu 70% profit lo unnanu. Long term ki marala cheppamani prardhana.
Hi Seshu garu... CEAT tyre stock all time highs nundi 15% kantey ekkuva padindhi. Q4 results lo 22% profit drop report chesaru. New entry tiskodaniki dinni oka opportunity ga chudocha antara leka next quarter results kosam wait cheyamanatra..? Thanks in advance...
Very boring , when a no for a stock from your side , it is enough , for that also half video, to analyse people mindset 25% video ....... Waste of watching. సమయానికి తగినట్టుగా , లాభాలు ఆర్జించే దానికి అవసరమైనదిగా ఉండాలి, ఎప్పుడో ప్రజల mindset మారినప్పుడు వచ్చే లాభాలకంటే ఇప్పుడే trend కు తగ్గ stocks కుప్పలు కుప్పలు గా ఉన్నాయి, ..... We have to move according to the market trend, market will never move according to our own thinking .... There should be only one favourite thing in MARKET that is MONEY {PROFIT} .....
విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్
తేదీ - మే 19 (ఆదివారం) ఉ.9.00 గంటల నుంచి
వేదిక - హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజి రోజ్, విజయవాడ
ఫీజ్ రూ.2500 (లంచ్, టీ, స్టేషనరీతో కలిపి)
ఆఫర్ - మహిళలకు 50 శాతం రాయితీ
రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. జూన్ మొదటివారం నాటికి దేశవ్యాప్తంగా ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే మార్కెట్లో ఇప్పటికే ప్రీ ఎలక్షన్ ర్యాలీ దుమ్ము దులుపుతోంది. సెన్సెక్స్ 75వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 22775 పాయింట్ల మార్కును చేరి ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. అయితే మధ్య మధ్యలో చిన్నపాటి లాభాల స్వీకరణ వస్తున్నప్పటికీ బ్రాడ్‌గా మార్కెట్లు బాగానే కనిపిస్తున్నాయి. కొద్దికాలం మన మార్కెట్లకు దూరం జరిగిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, మెల్లిగా మన వైపు తిరిగి వస్తూనే ఉన్నారు. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ గరిష్ట స్థాయిల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి పిక్చర్ అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
కానీ మార్కెట్లు పీక్ స్టేజ్‌లో ఉన్న ప్రతీ సారీ టెన్షన్ తప్పదు. ఎందుకంటే మేజర్ న్యూస్ ఫ్లో అయిపోయిన తర్వాత, కొత్తగా ఫ్రెష్ పాజిటివ్ ట్రిగర్స్ ఏవీ లేనప్పుడు మార్కెట్లలో కాస్త ప్రాఫిట్ బుకింగ్‌కు ఆస్కారం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మరింత వేగంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లోకి డబ్బులు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని స్టాక్స్ ఫండమెంటల్స్‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటైంలో కరెక్షన్ తప్పేలా లేదు. అలా జాగ్రత్త పడాల్సిన సమయం ఖచ్చితంగా ఇప్పుడే. కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనే అంశాన్ని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసేసింది. అందుకే ఇది జూన్ మొదటి వారంలో పెద్ద పాజిటివ్ ట్రిగర్ కాకపోవచ్చు. పైపెచ్చు నెగిటివ్‌గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఏది ఏమైనా ఎండ్ రిజల్ట్ ఏం ఉంటుంది, ఎలా వస్తుంది అనేది మనం ఆలోచించాల్సింది కాదు.
క్వాలిటీ స్టాక్స్‌లో ఉన్నామా, ఎమర్జింగ్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అనేదే ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ల లక్ష్యాల కొనసాగింపు దిశగా అడుగులు వేస్తారు. అలాంటి టైంలో ఎలాంటి సెక్టార్స్‌ను మనం గుర్తించి,పట్టుకోవాలి అనే అంశం ప్రధానం. ఇదే ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తే గత పాలసీల కొనసాగింపు పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి వ్యూహాలను మనం ముందే సిద్ధం చేసుకోవాలి అనే అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ టైంలో పటిష్టంగా ఉన్న రంగాలు ఏవి, అందులో మెరుగైన స్థితిలో ఉన్న స్టాక్స్ ఏవి వంటి అంశాలను పూర్తి ఫండమెంటల్ ఎనాలిసిస్ ఆధారంగా మనం ఈ ఒక్క రోజు వర్క్ షాప్‌లో నేర్చుకుంటాం. ఒక బిజినెస్‌ను ఎలా చూడాలి, అందులో ఉన్న పొటెన్షియల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే అంశాలను ప్రధానంగా ఎనలిస్ట్ శేషు గారు ప్రస్తావిస్తారు. సెక్టార్ సెలెక్షన్, స్టాక్ సెలక్షన్ సహా అనేక ఎగ్జిట్ వ్యూహాలను కూడా ఆయన వివరిస్తారు. *ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ ఫోకస్ బేస్డ్‌గా ఈ సెషన్ డిజైన్ చేశారు*. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌కు కూడా కాస్త అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో మీ డౌట్స్‌ను పూర్తిగా క్లారిఫై చేసుకునే సౌలభ్యం కూడా కలుగుతుంది.
ఫీజ్
ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.2500. మహిళలకు ఈ ఫీజులో యాభై శాతం రాయితీ లభిస్తోంది.
ఫీజ్ ఎలా చెల్లించాలి ?
ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ - 8247596166
బ్యాంక్ డీటైల్స్ -
Account Name: PM ONLINE EDUCATION
A/C NO: 5020 0062 3682 53
Type - Current Account
Bank - HDFC Bank, Alkapur township, Hyderabad
IFSC Code - HDFC0009425
Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ పొందండి.
Tirupati lo conduc sir workshop
Direct vacheyochaa e oju vjw meet ki
Rolex dealer is EThos - Waiting list lo konali - Oka rolex manam konali ante Ethos purchase record adugutundi + Oka Rolex konali ante daniki equal ga accessories konali - SO 10L Rolex konali ante 10L accessories konali - Iam a watch collector - EThos has huge potential
0
Seshu sir namaskaram. Meeru vizag meet lo kirloskar oil and titagarh wagans gurinchi adigite unchandi ani chepparu ippudu 70% profit lo unnanu. Long term ki marala cheppamani prardhana.
Sir i am buying ALLCARGO TERMINALS LTD @ 61 RUPEES , HOLDING 5000 SHARE S what is the future ????
నమస్తే సార్
CEAT గురించి చెప్పండి
ఏ బిజినెస్ లో లేని విధంగా స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడర్స్ లాభాలు వచ్చినప్పుడు మరియు నష్టం వచ్చినప్పుడు కూడా Taxes కట్టాలి
Loss vasthe em taxes vuntaayi?
తుగ్లక్ ఔరంగజేబ్ థనానంద్ ధృతరాష్టుడి పాలనలో వీపులు పగలగొట్టి దేశం దూసుకుపోతుంది అని డబ్బా 😂
Brokerage is heavy even in PSU banks.
Aegis logistics and Honasa Consumers lo long term investment ki ela untundho cheppandi sir🙏🏼
Sir for long term investment present rate can I buy ABB& Siemens .
Very good information Seshu sir
Ethos over priced. Baga correct avvali
Plan seminar in Bangalore. Please share your opinion on CEAT , TCIEXP.
Hai Seshu
Please make video, growing sectors for long term investment.
Sir, PARACABLES గురించి చెప్పండి
Sir jk tyre and industries gurunchi cheppandi
Canara bank spilt ayiana tarvatha buy cheyocha sir
Petronet Lng. ONGC. Sell / hold. Cheppandi sir 🙏
Hi Seshu garu...
CEAT tyre stock all time highs nundi 15% kantey ekkuva padindhi. Q4 results lo 22% profit drop report chesaru. New entry tiskodaniki dinni oka opportunity ga chudocha antara leka next quarter results kosam wait cheyamanatra..?
Thanks in advance...
Confidence petroleum gurunchi cheppandi sir
SIR I PURCHASED BATA stock at rs 1400 can I hold or exit please explain
Sir I have 300 share s
IEX @175, shall I hold or exit
Thank you sir for u analysis, hal gurinchi explain cheyagalaru
సార్ కోల్ ఇండియా లాంగ్ టర్మ్ గురించి తెలియచేయండి. ప్లీజ్
Canara bank split తర్వాత buy చేసుకోవచ
Buy at around Rs.100/-
Ashapura gold ornaments please explain sir
Sir greaves cotton 130 daggara vundipoyindi
Jamna auto lo invest cheyyocha ippudu
Roto pumps gurinchi cheppandi sir
What about *PARADEEP PHASPHET* sir.i have 9%Loss hold/sell.please reply sir.
Thirupati lo meeting eppudu
Tks
Sir, Bangalore lo plan cheyyandi
Please make a video in Salasar techno engineering stock
Sir khammam లో classes ఇస్తున్నారా
NFL SHARE CHEPPANDI
Hscl by చేయవచ్చా
Please explain shakti pampu its going 30 per sales
Sir Fcl buy cheyavacha
Sir, GE Shipping is good to buy this price??
Thank you sir 🙏🙏🙏🙏🙏
Sir, pl. Explain about ALPEX SOLAR
Marksans pharma gurinchi cheppandi sir
Jamna auto gurinchi cheppandi
Delta corp gurinchi cheppandi
Thank you sir
Hindustan foods gurinchi cheppandi
Maruthi Suzuki guruchi cheppanadi
Rain industry gurinchi cheppandi sir
Sir please give ideas for biocon and exide industries.
Pls tell ur analysis about PGELand RTN india ent
Sir Please give your view on Dreamfolks stock
Sir can buy HAL and LT now
Nitta gelatin stock gurinchi cheppara
Me shirt company name sir🎉
Dabur gurinchi cheppandi
Sir Please tell about CEAT
BLAL, గురించి చెప్పగలరు
Aerpace ane company flying cars business lo enter avvuthundi ani everyday 2,%upper circuit lo 2 nunchi 20 paiga perigindi oka vedio cheya galaru
It's a fraud
See the balance sheet nd profit and loss statement
Em leduu vutti dolla
UPL
Sir ..Iam from hyderabad..online lo ..attend avvocha..Vijayawada workshop.
Ultratec cement gurinchi cheppàndi
Please tell me dynamic cables
GOOD EVENING SIR
Can you brief about CGCL stock
Give brief videos
Innova captab pharmaceutical gurinchi cheppandi
Please inform about syncomf share
Pnb explane sir
Good morning sir
Sir kindly tell about Ujjivan Financial Services.
No more ujjivan Financial Services, now only ujjivan small finance Bank.
Dabur gurinchi
PNB GURICHI CHEPPANDI SIR
Marksans pharma
Sound please
Namaste sir
Hi Sir
Bharat agri fert&realty Target 240 annaru correct ye na sir
Tuticorin alkali chemicals and frtlzrs ltd gur in chic help and I sir myname Ramakrishna 11:02
Very boring , when a no for a stock from your side , it is enough , for that also half video, to analyse people mindset 25% video ....... Waste of watching. సమయానికి తగినట్టుగా , లాభాలు ఆర్జించే దానికి అవసరమైనదిగా ఉండాలి, ఎప్పుడో ప్రజల mindset మారినప్పుడు వచ్చే లాభాలకంటే ఇప్పుడే trend కు తగ్గ stocks కుప్పలు కుప్పలు గా ఉన్నాయి, ..... We have to move according to the market trend, market will never move according to our own thinking ....
There should be only one favourite thing in MARKET that is MONEY {PROFIT} .....
Hello sir
Neuland lab sir
Data center stocks please
Schneider, Techno electric, Blue star, Anantraj are few stocks wrt data centre
Black box is better stock
@@Arjun98765 in this valuations can I add
ADSL
Aurionpro, Ahluwalia, Siemens, Cummins,Hitachi too are in that business
Kddl
Hi
Ceat
First source solutions gurunchi
Worst company.i have lost huge amount in this share.
Canara bank spilt ayiana tarvatha buy cheyocha sir
Trident share explain cheyandi
Good evening sir
Shukrapharma gurinchi cheppandi sir