మూడు పూటలా అన్నా కాంటీన్ లో తిన్నాను🥰 , ఎం పెట్టారో, ఎలా ఉందొ చూడండి!

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии •

  • @sainikBharat
    @sainikBharat Месяц назад +55

    బయట ప్లేట్ మీల్స్ 100 మళ్ళీ పెరుగు ఇవ్వరు.
    Good అన్న క్యాంటీన్👍

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад +6

      అవును అన్నా! రుచి, శుభ్రత, క్వాలిటీ, క్వాంటిటీ అన్ని చాలా బాగున్నాయి అన్న

  • @prasadkillaparthi8785
    @prasadkillaparthi8785 Месяц назад +25

    CBN అన్న క్యాంటీన్ చాలా మంది కడుపు నింపుతున్నారు

  • @ramaswamyvadakandara6921
    @ramaswamyvadakandara6921 2 месяца назад +50

    అన్న దాత సుఖీభవ

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  2 месяца назад +3

      అవును అన్నా!!🙏

    • @గౌరియర్రux4ld
      @గౌరియర్రux4ld Месяц назад

      @@Intresting.inforamtion అన్నదాత సుఖీభవ అనకండి ఎందుకంటే మీ మీ మాటలు తప్ప ఏముండదు ఎందుకంటే రైతు ఎప్పుడు బాధ పడుతున్నాడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ దాని రేట్లు పత్తి రేట్లు మాత్రం పెరగలేదు వాడు మందులు రేట్లు అన్ని బయట చెప్పులు కూడా పెరిగింది కానీ 🌾 రైస్ రేట్లు పెద్ద రేట్లు కూడా పడలేదు కానీ మందులు రేట్లు పెరిగాయి అన్ని రేట్లు పెరిగాయి చెప్పుల రేట్లు పెరిగాయి రైతు బిడ్డ మాత్రం రేట్లు పెరగలేదు అన్నదాత సుఖీభవ అంటే రైతు బాగుండాలని కానీ రైతు మాత్రం బాగోలేదు దీని మీద ఒక్క విడియో చేయి అన్న ఇది ఒక రైతు కోరిక☺️🥰

    • @nagarajmfm
      @nagarajmfm Месяц назад

      Annadatha ante evaro meku telusa, raithu

  • @prasannakotha9315
    @prasannakotha9315 7 дней назад +2

    Rice second time kavalante malli tocken tiskovala anna

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Месяц назад +18

    కార్తీక మాస పిక్నిక్ యిక అన్నా కాంటీన్ కే వేసుకోవాలి, వేసుకోండి. వొక మంచి కార్యానికి ఆడబ్బు ఉపయోగపడుతుంది

  • @samangarisaritha5409
    @samangarisaritha5409 2 дня назад

    5 rupees ki tea kuda ravadam ledu.. great food peduthunaru.. CM garu🙏🙏

  • @srinivasraovutla
    @srinivasraovutla 12 дней назад +5

    ₹450 తో నెలంతా నడిపించొచ్చు.

  • @ME_MANOHARUDU
    @ME_MANOHARUDU Месяц назад +4

    అన్నదాత సుఖీభవ చాలా బాగుంది 2 పుటలు తిన్నాను చాలా బాగుంది

  • @నేనింతే-ళ6మ
    @నేనింతే-ళ6మ 8 дней назад

    2cups curd ela vesaru annai..

  • @prasadraossnv6186
    @prasadraossnv6186 Месяц назад +2

    Inthaki yevuro cheppaledannay

  • @sudarshangaali7720
    @sudarshangaali7720 2 месяца назад +16

    karevapaku tinaali annaaye kallaku manchidi annaaye ok.

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  2 месяца назад +5

      😊 అలాగే అన్న! కరివేపాకు కూడా తినటం అలవాటు చేసుకుంటా 🥰

  • @Prasad85707
    @Prasad85707 Месяц назад +2

    ఎక్కడ

  • @GowriDooda
    @GowriDooda 11 дней назад +1

    👌👌👌👌గుడ్ అన్న ధాత సుఖీభావా

  • @గౌరియర్రux4ld
    @గౌరియర్రux4ld Месяц назад +1

    Timings cheppu anna please

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR 13 дней назад +1

    To hungry to people very good product in Anna canteen. Kootami government very good policy to
    Poor people. Jai tdp jai chandra
    Babu.

  • @sandersdev
    @sandersdev Месяц назад +2

    Even wealthy countries like Canada are starting restrictions on cheap food, it is really significant two states, Tamilnadu and AP, in poor india providing food at a low price.

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад +2

      అన్నా...! మీరు ఇంగ్లీష్ లో పెట్టిన మెసేజ్ అంతగా అర్ధం కాలేదు కానీ పూర్ ఇండియా అన్నారు మన ఇండియా పూర్ ఎం కాదు అన్నా... వేరే దేశాలకు ఆపద వస్తే హెల్ప్ చేసే స్టేజ్ లోనే వున్నాం అన్నా... ఉదాహరణ...Bhutan, Nepal, Afghanistan, Mauritius, Seychelles, Maldives, African nations, Caribbean nation...

  • @viswaanandchelluri7284
    @viswaanandchelluri7284 27 дней назад

    Itchapurm station dhaggara anna canteen lo dhichukuntunnaru

  • @vaddedoraswamiraju6633
    @vaddedoraswamiraju6633 4 дня назад

    అన్న క్యాంటీన్ చాలా బాగుంది
    అన్న దాతా సుఖీభవ

  • @boilervideos6992
    @boilervideos6992 Месяц назад +3

    Miru cheppalasindhi roju ki enni tokens isthunnarru

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад +2

      సుమారు గా 1000+ ఇస్తున్నారు అన్నా!!

  • @KudupudiDurgabhavani
    @KudupudiDurgabhavani 22 дня назад +1

    Mundhu yekkada ananayei

  • @tasleemshaik4630
    @tasleemshaik4630 20 дней назад +1

    Anna vurike Anna Anna ananodu Anna 😊

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 Месяц назад +7

    బాగుంది అన్నయ్

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад

      మీది కూడా ఆంధ్రా నేనా అన్నా!

    • @danthoju.venkat5532
      @danthoju.venkat5532 Месяц назад

      @@Intresting.inforamtion కాదు తెలంగాణ కానీ బిజినెస్ మొత్తం అంద్ర

  • @BygaLaxime
    @BygaLaxime Месяц назад +1

    Which district

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад

      ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాలలో స్టార్ట్ చేసారు గా మేడం...

    • @prasadLatchireddy-g8b
      @prasadLatchireddy-g8b 4 дня назад

      Tdp bro ma urilo ldhu​@@Intresting.inforamtion

  • @pullarao4502
    @pullarao4502 2 месяца назад +6

    anna canteenlu mudu putla tini akkada padukotaniki kadu peda vadi aakali tirchataniki

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  2 месяца назад +4

      అవును అన్నా! అన్న కాంటీన్ పూర్తిగా పేద వాడికి మాత్రమే,పేద వాడు అంటే డబ్బులు లేని వాడే గా అన్నా,ఆ టైం లో నా దగ్గర డబ్బులు లేక తిన్నా అన్నా, 🙏

    • @thupakulalavanya
      @thupakulalavanya Месяц назад +5

      Peda vadu ante mana degara dabbulu unna karchupettukoleni vadu 😢koni sandarbalalo andharam pedha vallu avtham

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад +3

      @@thupakulalavanya అవును మేడం బాగా చెప్పారు... 🙏

    • @universalambedkar1023
      @universalambedkar1023 Месяц назад +1

      ​@@Intresting.inforamtion😅నిజంగా తూటా లాంటి మాట వదిలారు 😊

  • @viswaanandchelluri7284
    @viswaanandchelluri7284 27 дней назад

    Vallu pette plate meals chinna pillalaki koda saripodhu adhikarulu komchem pattinchukondi complete itchina use ledhu

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 8 дней назад

    Anna daataki paadhbhi vandanam patakam amalu chesina valla ki

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 14 дней назад

    Sunday kuda vunntunda

  • @RameshTadi-k1v
    @RameshTadi-k1v Месяц назад +4

    15 Rupees Ke Roju Gadipeyavacchu

  • @boilervideos6992
    @boilervideos6992 Месяц назад +2

    Line lo vunna andhariki tokens isthunnara first adi cheppu

  • @ravip5539
    @ravip5539 Месяц назад +1

    Very good state

  • @venkateswarlukalluri5134
    @venkateswarlukalluri5134 4 дня назад

    supartdp

  • @mudarakolasivakumar7153
    @mudarakolasivakumar7153 День назад

    Anna full mellsa

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 26 дней назад +5

    Please give chane for poorest poor . Then the goal Govt., will be achieve

  • @naruvijayakumarreddy470
    @naruvijayakumarreddy470 Месяц назад

    👌✌

  • @vhchowdary9
    @vhchowdary9 24 дня назад

    Mama🎉🎉🎉🎉

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Месяц назад +5

    క్యూ ఆర్ కోడ్ అక్కడ అన్న ప్రసాద ట్రస్టుకు డబ్బు వేయ్యాలనుకునే వారు వేస్తారు విరాళంగా

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  Месяц назад +5

      కొంత మంది ఎం చేస్తున్నారు అంటే అన్న! ఈ రోజు ఎవ్వరిది అయిన బర్త్ డే అనుకో అన్న, వాళ్ళు అన్న కాంటీన్ కి వెళ్లి ఈ రోజు ఎంత మంది తింటే అంతమంది కి డబ్బులు నేను కడతాను అని చెప్పి ఆ 5rs కూడా తీసుకోకుండా స్పాన్సర్ చేస్తున్నారు అన్నా... ఎలా అంటే ఒక్క రోజు అన్న కాంటీన్ లో 1000 మంది తిన్నారు అనుకో అన్నా ఒక్కో ప్లేట్ భోజనం 5 రూపాయలు చొప్పున 5000 వాళ్లే కట్టేస్తున్నారు....

    • @universalambedkar1023
      @universalambedkar1023 Месяц назад

      ​@@Intresting.inforamtionఇది సరికాదు. టోకెన్ ఐదు రూపాయలు యధావిధిగా తీసుకోవాలి.
      సదరు దాత విరాళం విడిగా జమ చేయాలి.

  • @ManasaManasa-mx8lk
    @ManasaManasa-mx8lk 21 день назад

    Chandranna CM

  • @vinithapriyatham4631
    @vinithapriyatham4631 23 дня назад

    Chalamandi pedolla kadupunimputundi e anna canteen....,,,, 🙏🙏🙏🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 Месяц назад

    🙏🙏🙏🙏👍💕

  • @sunilkumar-iq2oq
    @sunilkumar-iq2oq Месяц назад

    Telangana lo kuda anna canteen unte baguntadi

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 8 дней назад

    Adress pettu byee

  • @ManasaManasa-mx8lk
    @ManasaManasa-mx8lk 21 день назад

    5 annam devudu chandrababu naidu CM

  • @Raavank1214
    @Raavank1214 20 дней назад

    Annai

  • @SivaSiva-sq7ws
    @SivaSiva-sq7ws Месяц назад +1

    Sare annai

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 Месяц назад +1

    Ekkada Bro Adi

  • @sivaketha2346
    @sivaketha2346 29 дней назад +1

    Akalithe alamatinchevariki oka varapradayini E Anna canteen super scheme

  • @dsai1495
    @dsai1495 22 дня назад +1

    Anna canteen ok
    But where is rythubarosa
    Ammavadi
    Fee reimburse😢😢

    • @tasleemshaik4630
      @tasleemshaik4630 20 дней назад

      Wait cheddam Anna election ainapodu numchi mundara vunna appulu and okate floods anitiki bugget kavali kada Anna lets wait

  • @sudheerk16
    @sudheerk16 2 месяца назад +4

    Miku challenge Sunday roju tini vedio upload cheyyi bro CBN TDP Babu

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  2 месяца назад +7

      నేను ఒక పార్టీ గురించి మాట్లాడలేదు కదా అన్నా! మాట్లాడే స్థాయి కూడా నాది కాదు అన్నా! డబ్బులు తక్కువ ఉండి ఒక రోజు తిన్నా అన్నా, బాగుంది అని మీతో షేర్ చేసుకున్నా అంతే ... తప్పు ఉంటే sorry అన్నా!!

    • @Sanjana-zb3jl
      @Sanjana-zb3jl 2 месяца назад +4

      ఆకలి విలువ తెలిసిన వాడికి ఆదివారం ఐతే ఏమి సోమవారం ఐతే ఏమి పిచ్చి మాటలు, ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు

    • @srinivasrao6592
      @srinivasrao6592 2 месяца назад +1

      Endukanna aa rooju Mee entlo nundi tesikostava ante Mee entlo bagodana na peeru cheppi dily anna centen lo tinu

    • @VenuBobba.
      @VenuBobba. Месяц назад

      era kukka sariponda reply siggu undali ra edava

    • @sunilkumarboggarapu644
      @sunilkumarboggarapu644 Месяц назад

      Sunday enti bro problem aa emina Aina food dhagara politics enti

  • @grandhimurali8997
    @grandhimurali8997 Месяц назад +1

    Daily 4 crores customers tintunnaru, ,

    • @m.r.prasad
      @m.r.prasad 26 дней назад +3

      ఆంధ్రలో అంత దరిద్రం ఉందా . ఇంట్లో తినలేని వాళ్ళు నాలుగు కోట్ల మంది ఉన్నారా . అసలు AP జనాభా ఎంత . ఆఁ జనాభా లో 80 శాతం అన్నా క్యాంటీన్ లో తింటుంటే , కేంద్రం వెంటనే ఏ పి ని కరువు పీడిత రాష్ట్రం గా ప్రకటించాలి .

    • @karvind5005
      @karvind5005 6 дней назад

      😂

  • @Sreemake
    @Sreemake Месяц назад

    Nanu two times tinna

  • @sivaappireddyv6129
    @sivaappireddyv6129 Месяц назад +2

    No food at your house

    • @Gacha_shorts589
      @Gacha_shorts589 23 дня назад +1

      Poyi Jalaganna ni adugu

    • @Saibaba23231
      @Saibaba23231 2 дня назад

      ​@@Gacha_shorts589 ఓ నువ్వు బొల్లి బ్యాచ్ ఆ

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 2 месяца назад +12

    ఆంధ్ర లో అన్నం పెట్టి ఆదుకుంటున్న ప్రభుత్వం, తెలంగాణ లో ఉన్నా ఇల్లు కులగొట్టి బువ్వ లేకుండా అనాధ లను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • @srikotagiri2960
    @srikotagiri2960 22 дня назад

    ippudu tini choodu

    • @User-p1q
      @User-p1q 18 дней назад

      Aunu chandalanga undhi ippudu starting lo Peru kosam pettaru

  • @viswaanandchelluri7284
    @viswaanandchelluri7284 27 дней назад

    Cbn sir chesthunna manchi panini itchapurm canteen vallu dochukuntuttaru , quantity very very poor

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 Месяц назад +1

    Auto Sadaru laki, Students, unemploymee ki use avutondi.

  • @dallisaiswarupa8610
    @dallisaiswarupa8610 29 дней назад

    Jai Jai tdp

  • @karvind5005
    @karvind5005 6 дней назад

    Annai ఆటో ఛార్జ్ ఎంత annai. 3 పూటలకి చెప్పు annai...

    • @KrishnaMohanG-by5io
      @KrishnaMohanG-by5io 3 дня назад +1

      Nuvvu aa yeduougottu party vadivi ani ardhamaindi annayi

    • @karvind5005
      @karvind5005 3 дня назад

      @KrishnaMohanG-by5io నువ్వు పచ్చ పార్టీ బ్యాచ్ అని తెలుసు annai.. 😄😄

  • @veerababuveravalli-eo2bc
    @veerababuveravalli-eo2bc Месяц назад

    Anna adi a vuru pls pin me

  • @baburaouppu
    @baburaouppu Месяц назад

    JAGAN KI Maro chance ivva radura mari 😂😂😂

    • @pathakamurisuresh3475
      @pathakamurisuresh3475 Месяц назад

      Nuvvu Ivvu sodara everu vaddu annaru. Adi nee Right. Nee vote nee istam

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 8 дней назад

    Kutami prabhutvaniki vandanam

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 Месяц назад +2

    నువ్వు పచ్చ బ్యాచ్ కదా

    • @HARISH2153
      @HARISH2153 Месяц назад

      ని లాగా కులగజ్జి సంకరజాతి REDDY paytm batch మాత్రం కాదు
      సన్నాసి అన్నం తినడానికి కూడా రాజకీయం ఏమిటి

    • @pathakamurisuresh3475
      @pathakamurisuresh3475 Месяц назад +4

      Sodara nenu Unemployee Dsc ki chaduvutunna anantapur Arts college Daggara Anna canteen undi nenu na friends akkade annam tintam Bayata hotel lo tiffen 30Rupees, curries 30 Rupees, night curries 30.ippudu Anna canteen valla maku konchem relief. Meelaga Baga Dabbu unnavallaki Annam value teliyaka povachu, Akali viluva telisina vadiki, telusu. Eelanti vati Daggara politics matladaddu.

    • @pathakamurisuresh3475
      @pathakamurisuresh3475 Месяц назад +1

      Athani videos check chey atanu food gurinchi matrame videos chesadu.Oka political video ledu. Anadari neelaga party laki Bhajana cheese Batch kadule. Ayana Chandra babu ni pogadala, jagan garini tittaledu. Akkada unna situation gurinchi matrame cheppadu,. Cbn aiana, Jagan aiana valla Dabbulatho cheyaru prajala Dabbulatho chestaru.

    • @PsnPsn-s5j
      @PsnPsn-s5j Месяц назад

      Nuv bulugu party Paytm 🐖🐖🐖 va Reddy ga ne kula pichhe lo

  • @syednadeem3823
    @syednadeem3823 Месяц назад

    Super 👌

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 Месяц назад +1

    Anataluru lo plate meals 80

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 Месяц назад

    Kontamandi political ga matladali anukunte chala issues untai. Annam Daggara Andaru okkate. Ee politician mee life change cheyadu. Miku unna Abhimanam Aa politician ki nee mida undadu.

  • @Trendinginforamtion
    @Trendinginforamtion 2 месяца назад +4

    Ap లో పేదలందరికి
    విద్య
    వైద్యం
    ఆహరం
    పూర్తి ఉచితం గా దొరుకుతున్నాయి

    • @Intresting.inforamtion
      @Intresting.inforamtion  2 месяца назад +2

      🥰

    • @universalambedkar1023
      @universalambedkar1023 Месяц назад

      నివాసం కూడా కావాలి సోదరా

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j Месяц назад +1

      ​​@@universalambedkar1023.ఆంధ్రాలో మిగతా ప్రక్క రాష్ట్రాలు తో పోల్చేతే పరవలేదు.😁

  • @tmamatha4748
    @tmamatha4748 29 дней назад

    Super👍