ఉద్యమ కళాకారులచే అంతాక్షరి ప్రోగ్రాం చాలా సూపర్ అన్నగారు కాకపోతే ఎవరైతే పాట పడుతున్నారో వారిని జూమ్ చేసి చూపించవలసి ఉండే ఈ పోగ్రామ్ లో పాల్గొన్న కళాకారులందరికీ ఉద్యమాభి వందనాలు
డప్పు కొట్టే అన్న కి 🙏 చివరి పాట కి తను ఏక్కడ కూడా ఆగకుండా పాటతో జత కట్టిండు అయినా మాలాంటి డప్పు కళాకారులని ఏక్కడ గుర్తింపు లేదు ఎందుకో ? మా డప్పు అంటరానిది అయినందుకు ఏమో🥺! ఎన్నో యూట్యూబ్ చానెల్ లో ఇంటర్వ్యూ చూస్తుంటాం కానీ ఒక్కరు కూడా డప్పు కొట్టే వారిని పేరు, కలనేపథ్యం గురించి ఏమీ అడగరు * పాటకి ప్రాణం పోసింది మా డప్పు పాట వారిని కల నేపథ్యం గురించి అడిగినప్పుడు డప్పు వాయిద్యాలు వాయించే వారిని ఎందుకు అడగరు అన్న ? మా డప్పు కి మనస్సు ఉంది అన్న ఒక్కసారి మా డప్పుతో ముచ్చట పెట్టడి 🙏
మానవ సమాజపు పరిణామక్రమం మన నేటి హోమో సేపియన్స్ మనిషి రూపాలు. యుగ యుగాల దుఖ్ఖాల నుండీ జంతు స్థాయి హింసల నుండీ ప్రపంచపు బానిస సంకేళ్ళ నుండీ శాశ్వతంగా మానవ ప్రపంచం విముక్తి కావాలని ప్రపంచపు మేధావి కారల్ మార్క్స్ రచించిన క్యాపిటల్ గ్రంథం విడుదల కావడంతో ఈ మానవ ప్రపంచం మేల్కొంది. మార్క్స్ క్యాపిటల్ గ్రంథము మంచు ఆవిష్కరించిన యూరప్ ఖండాలను దాటుతూ మధ్య ఆసియా గడ్డి మైదానాలను దాటి అరేబియా బంగాళాఖాతం మీదుగా భారతదేశం వచ్చింది. భారతదేశానికి మార్క్స్ ఆలోచన విధానం అర్థం కావటం వలన ఇక్కడ జానపద కళారూపాలు మొత్తం శ్రమజీవుల పాటలుగా మారాయి.అప్పటి నుండి జాలే బోసిన వేమయ్య జంగమయ్య పాటలు జాలిమ్ కోన్రే ఊస్క జూలూం క్యారే అంటూ దొరల గడీలను కూల్చే పాటలు పాడడం,కొండలు పగలేసినాం బండలనే పిండినాం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం అంటూ పాటలు శ్రమ జీవుల పాటలుగా రూపాంతరం చెందాయి. దొడ్డి కొమురయ్య రక్తాన్ని దోసిల్ల కెత్తుకొని సాగిన ప్రయాణమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.తెలంగాణ గడ్డ పోరాటాలకు నిలయంగా మారిందంటే ఆ ప్రభావం ప్రపంచ మేధావి మార్క్స్ రచనల ప్రభావం.అదే సోషలిజం.! అదే కమ్యూనిజం.! ఏదేమైనా ప్రజా కళలు వర్ధిల్లాలి.! గుండమల్ల సత్యనారాయణ 8919998619
మాలాంటి ఉద్యమ గోతుల గోసను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మా రాచకొండ రమేష్ అన్నకు హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ ఉద్యమ పాటల అత్యాంక్షరికీ మా పుట్టపాకను వేదిక చేసుకున్నందుకు ధన్యవాదములు రమేష్ 🌹❤💐
ఉద్యమ కళాకారులచే అంతాక్షరి ప్రోగ్రాం చాలా సూపర్ అన్నగారు కాకపోతే ఎవరైతే పాట పడుతున్నారో వారిని జూమ్ చేసి చూపించవలసి ఉండే
ఈ పోగ్రామ్ లో పాల్గొన్న కళాకారులందరికీ ఉద్యమాభి వందనాలు
మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకొస్తున్న రాచకొండ రమేష్ కి ధన్యవాదములు
మా కామ్రేడ్స్ ఛాలభాగ పాడీనారూ ఈ సోదరులంధరీకీ వీప్లవ రేడ్ సేల్యూట్
Jai mana tholi velugu
సూపర్ ప్రోగ్రాం కానీ ఈ మిమిక్రి లో పాడిన వారెవరో క్లుప్తంగా తెలిస్తే బాగుంటుంది అని నా మనవి 👍🏻
సూపర్ సంజీవ అన్న
సెల్యుట్ రాములుతాత
👌
సూపర్ 👌👌👌💪🙏
Very wonderful program thatha
సూపర్ 🎉🎉
Sanjeev anna super
Andaru baga padthunnaru
డప్పు కొట్టే అన్న కి 🙏
చివరి పాట కి తను ఏక్కడ కూడా ఆగకుండా పాటతో జత కట్టిండు
అయినా మాలాంటి డప్పు కళాకారులని ఏక్కడ గుర్తింపు లేదు ఎందుకో ?
మా డప్పు అంటరానిది అయినందుకు ఏమో🥺!
ఎన్నో యూట్యూబ్ చానెల్ లో ఇంటర్వ్యూ చూస్తుంటాం కానీ ఒక్కరు కూడా డప్పు కొట్టే వారిని పేరు, కలనేపథ్యం గురించి ఏమీ అడగరు
* పాటకి ప్రాణం పోసింది మా డప్పు
పాట వారిని కల నేపథ్యం గురించి అడిగినప్పుడు డప్పు వాయిద్యాలు వాయించే వారిని ఎందుకు అడగరు అన్న ?
మా డప్పు కి మనస్సు ఉంది అన్న ఒక్కసారి మా డప్పుతో ముచ్చట పెట్టడి 🙏
Rachakonda Ramesh anna super
డప్పు వాయిద్యం చాలా బాగుంది🎉
Anna super.kurnool.ap
Super ✊✊
Karuvocchi song chala baga padaru anna
Jai Raghu anna Jai rachakonda anna
మానవ సమాజపు పరిణామక్రమం మన నేటి హోమో సేపియన్స్ మనిషి రూపాలు. యుగ యుగాల దుఖ్ఖాల నుండీ జంతు స్థాయి హింసల నుండీ ప్రపంచపు బానిస సంకేళ్ళ నుండీ శాశ్వతంగా మానవ ప్రపంచం విముక్తి కావాలని ప్రపంచపు మేధావి కారల్ మార్క్స్ రచించిన క్యాపిటల్ గ్రంథం విడుదల కావడంతో ఈ మానవ ప్రపంచం మేల్కొంది. మార్క్స్ క్యాపిటల్ గ్రంథము మంచు ఆవిష్కరించిన యూరప్ ఖండాలను దాటుతూ మధ్య ఆసియా గడ్డి మైదానాలను దాటి అరేబియా బంగాళాఖాతం మీదుగా భారతదేశం వచ్చింది. భారతదేశానికి మార్క్స్ ఆలోచన విధానం అర్థం కావటం వలన ఇక్కడ జానపద కళారూపాలు మొత్తం శ్రమజీవుల పాటలుగా మారాయి.అప్పటి నుండి జాలే బోసిన వేమయ్య జంగమయ్య పాటలు జాలిమ్ కోన్రే ఊస్క జూలూం క్యారే అంటూ దొరల గడీలను కూల్చే పాటలు పాడడం,కొండలు పగలేసినాం బండలనే పిండినాం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం అంటూ పాటలు శ్రమ జీవుల పాటలుగా రూపాంతరం చెందాయి. దొడ్డి కొమురయ్య రక్తాన్ని దోసిల్ల కెత్తుకొని సాగిన ప్రయాణమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.తెలంగాణ గడ్డ పోరాటాలకు నిలయంగా మారిందంటే ఆ ప్రభావం ప్రపంచ మేధావి మార్క్స్ రచనల ప్రభావం.అదే సోషలిజం.! అదే కమ్యూనిజం.!
ఏదేమైనా ప్రజా కళలు వర్ధిల్లాలి.!
గుండమల్ల సత్యనారాయణ
8919998619
Super bro 🎉
Red t shirt anna me voice bagundi
అన్నా డోలక్ కూడా పెడితే మజా ఉండేది
Annalaku Viplava Vandanaalu Gurrampod Krishnanna Super paadinav Anna, Red T Shirt Anna Viplava paatalu Super
Excellent anna
Congratulations Ramesh bai
Supur mana monugodu . Mangadu gada
Supar ❤️❤️💐💐
🙏🙏
Comredu Ramesh ni gonthu ni avsaram kosam vachav ani ma puttapaka valaki theluvadu but ni fane puttapaka lo kuda unar kabati vachave
Lalsalam camrad
Jai bhim thatha
Super
Sanjeevanna super 👌🙏
Manchi patalu patha Palani gurthuku chesukuntu manchiga padiru dolaku peduthe manchiga undu enka
🌹🌹👌🚉👌🌹🌹🌹🌹
Jai bhim camereds
Katepaka galam pottu potte
Super
సూపర్ 🌹