10 Hrs Surgery తరువాత Rod తీసారు కానీ.? ||
HTML-код
- Опубликовано: 16 май 2023
- #rowdyrohini #rohini #comedianrohini
A Special Thanks To : Dr. Sridhat
Address: 23-15-86, G S Raju Rd, opposite seethanna peta water tank, Satyaranayana Puram, Vijayawada, Andhra Pradesh 520011
Hi guys, this is Rohini a Telugu actress prominently for MATHUVADALARA MOVIE ,konchem istam konchem kastam,Srinivasa kalyanam,inspector Kiran serials, Jabardasth and adhirindi comedy shows. Also popular for Telugu reality show BIGGBOSS SEASON 3.
#rowdyrohini #rohini #comedianrohini #teluguvlogs
ROWDY ROHINI IS a channel which includes Entertainment,celebs lifestyle,food recipes,etc.
Powered By #TamadaMedia
Follow Me Here :
Instagram : / actressrohini Авто/Мото
అందరినీ నవ్వించే రోహిణి నువ్వు బాధపడకు మన దుర్గమ్మ ఆశీస్సులతో తొందర్లోనే కోలుకుంటావు 💐💐👍
ఆరే రౌడి రోహిణి అందరిని నవ్వించే నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది రా రాడ్ తీసరుగా ఇంకా అంత హ్యాపీ నే ఆల్ ది బెస్ట్ 💐💐💐💘💘💘💘💘💘
ఏడవకు రోహిణి 😥😥నువ్వు ఏడుస్తుంటే nenu 😭😭😭ఏడుస్తున్నాను నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు రోహిణి 😍😍😍😍
Hello rohini...just 3 months ayipothayi...Anni daya okela vundavu...konni days anthey...strong ga vundu...nuvu 4 months tarwatha kadhu...4 years tarwatha ochina ni craze tagadhu...such a great actress u r...
ఎప్పుడు నవ్వుతూ నవ్వించే నిన్ను ఇలా చూస్తుంటే. నిజంగా బాధగా ఉంది. రోహిణి... Get well soon ❤
L,kkjkkn..mnn b nnbb 😎😎 by
Nenu ade situation lo 15years nundi unnanu
@@manjula4878 మీకు ఏం అయింది..?
Rohini badapadaku anni baga jaruguthai
Nv aa badanundi thondaraga kolukovali
రోహిణి గారు మీరు తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మీరు ఎప్పటిలాగే అన్ని ప్రోగ్రాం లో పాల్గొని అందరినీ నవ్విస్తూ ఉంటారు
Rohini akka get well soon anukunevallu oka like kottandi
HELLO ROHINI GARU ! GLAD YOU HAD SUCCESSFUL SURGERY. WISH YOU FAST RECOVERY. DIDN’T THINK YOU CAN MAKE US CRY AS MUCH AS YOU ENTERTAIN. I’M A BIG FAN OF YOURS.COULDN’T BEAR TO SEE TEARS IN YOUR EYES.MUCH LOVE TO YOU AND YOUR FAMILY. FROM USA.
ఆ డాక్టర్ దేవుడే 🙏🙏🙏🙏నువ్వు తొందరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😢😢నువ్వు ఎప్పటిలాగ సంతోషంగా తిరుగుతావు🤗🤗🤗🤗
Akka neeku em kadu meem andaram unnam Dr sir tq so mach
అందరిని నవ్వించే మీరు ఇలా భాద పడతాం నిజంగా నాకు ఏడుపు వస్తుంది get well soon akka
Get well soon rohini garu
😢
రోహిణి గారు మీకు ఏం కాదండి మీకు అంతా మంచే జరుగుతుంది
@@sangeethasangu2023
IIo.?
Didn't worry rohini miru thondaraga kolukoni a bhagavanthunni korukuntunnamu keep rocking and good health good smiling 😀🥰
రోహిణి గారు మీరు చాలా ధైర్యం తో ఉండాలి. మిమ్మల్ని చూస్తే మాకు కూడా ఏడుపు వస్తూ undhi. కానీ ఏమీ జరిగిన మన manchike. దేవుడు మీకు మళ్లీ పునర్జన్మ ichanu..హెల్త్ ముందు tharuvatha అన్ని బి కేర్ full ...miss u ra
రోహిణి బాధపడకు దేవుడు నిన్ను మంచి ఆరోగ్యం కలిగి దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన
రోహిణి ఈ పరిస్థితి చాలా బాధాకరం. కానీ మీరు త్వరలోనే ఆరోగ్యం గా మళ్ళీ మా ముందుకు వచ్చేస్తారు అని కోరుకుంటూ ని అభిమాని
రోహిని గారు మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. Don't cry. Be happy.
My lovely sister Iam Also crying get well soon malli mundu Lage Andarini Entertainment chestaru don't worry please Be strong Akka
Video chuste edupochesindi...mi ammagari dairyaniki hat's off. And rohini akka nuv chala strong ga undali.. happy recovery... God ki pray chesa ni gurinchi
ఎపుడూ అందరిని నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నీకు దిష్టి తగిలినట్లు ఉంది రోహిణి, త్వరగా కోలుకుని మామూలు రోహిణి గా చలాకీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤
రోహిణి గారు మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకుండా మీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరినీ సంతోషంగా ఇస్తున్న మీరు తొందరగా ఆరోగ్యం బాగుండాలని ఆ దత్తాత్రేయుల వారిని కోరుకుంటున్నాను మీరు సంతోషంగా ఉంటేనే బలంగా ఉంటారు🎉🎉🎉
dont worry akka ,all is well , meeku thvaraga malli mammalni navvistharu ,always be happy akka ,don't crying akka please 🙂🙂🌹🥰🥰,love u akka 💞💖💝
Don't worry Sis, be strong. Take rest for 3-4months, I am damn sure that u will be perfectly alright and going to entertain us as usual.
రోహిణి... Get well soon. నువ్వు తొందరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😢😢
ఎప్పుడు నవ్వుతూ unday రోహిని ఏడవద్దు get well soon❤
రోహిణి నిన్ను ఇలా చుాసే సరికి నేను చాలా ఏడ్చాను. ఎప్పుడు అందరిని నీవు నవ్వు తు నవ్వుతూ నవ్వించే నీకు, ఇంతబాదనా. నీవు త్వరగా లేచి ఎప్పటిలాగే నడవాలి. నీవు త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకొనుచున్నాను.
Get well soon roshini 🙏👍 don't cry 🙂nuvu thodharga recover iyethav maku telusu❤❤be strong be positive be careful Rohini 🙂 keep smiling always don't cry pls don't cry❤❤repu temple ki velli pray chestha ok na.. navuthu undhu🙂🙂
నిన్ను అలా చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది అక్క ఎప్పుడూ నవ్వించే రోహిణి అక్క ఎలా ఇంకా తొందరగా కోలుకుంటారు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి
రోహిణీ....నువ్వు బాధపడొద్దు తల్లీ....నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది
నువ్వు తొందరగ కోలుకోవాలనీ jesus కి prayer చేస్తాను...Don't worry 😟
Get well soon akka
Get well soon akka. Be strong akka. I am praying to God for your speedy recovery ❤❤
Be brave sister.. U r very strong don't cry... I can understand what u r going through 😭., jo bhi hota acche ke liye hota hai.... You will come very strong after this phase..... U r a good hearted person ... Nothing bad will happen to you.... Your crying made most of us 😭cry... 5 years of ur patience.... Sab thik hoga... Insha Allah... Ameen
Iam also crying rohini garu
Get well soon
Malli mundu la aaipotaru don't worry be strong💪
మా విజయవాడ లో ఉన్నారు మా అమ్మ వారు ఇక్కడున్న ప్రజలు అందరూ సంతోషంగా చేస్తారు. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు సంతోషంగా హైదరాబాద్ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని కూడా అలాగే నవ్వుతూ పంపించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
Get well soon madam
Akka miru laughing queen miru chala strong aa devudu mi pakkana amma rupam lo unaru ur so lucky all is well miku we always love u
Get well soon Rohini, lived ur acting in save the tigers , we r waiting to see u in more films and shows may god help u to recover quickly❤❤❤
ప్లీజ్ రోహిణి గారు ఏడవకండి నాకు చాలా ఏడుపు వస్తుంది ఏమీ కాదు రాడు రిమో అయింది కదా దయచేసి ఏడవద్దు హ్యాపీగా
😂😂😂
@@ilovemyself3661ggggg
😊😊z😊
Rod vunchukuna poyedhi emo
I cried for her , without even knowing , be strong Rohini , ur mom is a real angel 😇♥️ ... I'll pray for you dear . Get well soon ...
Ya
Hello Rohini Garu This is Chandra from Guntur....I am also suffered with Ankle fracture through surgery... little bit of pain will be there....butt don't worry... A very little time u will be recovered....be happy nd enjoy the recovery time with Ur skits and as well as u were a good entertainer.....
Meeru ediste chudalemu rohini akka please edvakandi miku aa durgadevi ashirwadam thappanisari vuntundhi vundi kuda anduke hyd lo kanipani Vijayawada lo ayyindhi
And mi amma gariki pedda namaskaram entha baaga chusukuntunnaru that is amma ❤❤
And speedily recovery akka meeru navvuthu navvisthu aa pain nundi thoraga bayatiki ravali akka makosam love you akka 😍😍❤❤❤❤❤❤❤❤
నువూ ఎదవకు రోహిణి అక్క నాకు ఏడుపొస్తుంది
నీకు త్వరగా తగ్గాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻🙏🏻
మంచి జరగాలి రోహిణి మీకు ❤.
Rohini garu Vijayawada lo a hospital cheppandi
Ur video is 1 on trending..every telugu heart is praying God for u..
Meeru entha badhapaddaro dhaniki 1000 times happiness thirgi osthundhi. stay strong we all are praying for you😊
Get well soon.. రోహిణి అక్క నువ్వు అందర్నీ నవ్విస్తూ ఉంటావ్... ఎం కాదు అక్క మంచిగానే ఉంటది నీకు.. Be happy 😇😘
Hii rohini bee strong, meru బాధపడుతుంటే maku chala bhada vastundhi plz bee strong meru chala chala great antha pain yela barencharo doctor kuda chala greate ,speed ga recovery aye mali screen a smile face tho chudali mali ,మీకోసం god ki korukuntam take care
Rohini akka me comedy super ga untundi,devudu mimmalni twaraga kolukuntlu cheyyaalani korukuntunna,get well soon sis
You are true genuine and happy inspiring person. Nothing will defeat you. We know everything will be fine at the end by God's grace. Stay strong and waiting for your come back akka❤❤❤
Dont worry dear rowdy god bless u malli nuvvu chala normal ayipoyi mammalini navvistu marinni cinemalu chestu entertainment istavu chala kastapadi devolop ayyav nee life chala baguntundi gud luck❤❤
Get well soon
రోహిణి గారు మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం నీ చిరునవ్వు ఎప్పుడూ ఆ మొహం లో అలాగే ఉండాలి ఏడవకండి త్వరగా తగ్గిపోతుంది
Miru chala strong vundali akka miru edavaddu miru entha ebbandi paddaro ardam avuthundi plz edavaddu akka eenka miku elanti ebbandi ravaduu ani korukuntunnanu a durgamma miku antha mache chestundi so happy vundu akka love u
Meru ala aadavadu rohini garu..devuda nijanga pray chestuna rohini ki chala twaraga naayam... bonus back with 100 tons energy..be strong girl..fighter
Ilanti situation avvariki ravodhu🙏😥get well soon Rohini...ur strong💪lady tiger❤❤❤❤❤
Get well soon Rohini garu. Meeru eppudu happy ga navvutu navvisthu vuntaru ilaane. Don't get panic be strong. Take care Mam
Wishing U a speedy recovery rohoni 🌹🌹🌹🌹🌹🌹🌹don't cry... GOD always with U
Stay strong akka
U faced a lot of pain
Now rod came out
Need to be happy 😊
Think positive, stay strong, plz keep smiling😊
I know cant smile in this pain
But u have to be stay strong and Happy.
Get well soon
Love u❤
Get well soon Mam🥰 Mekku ame kadhu mekku appudhu god blessings vuntaei 💗❤️💖 love you mam💖💖💖
Mekosam save the tigers enni sarlu chusano melanti vallu life long happy ga vundali meru epudu navu thu vundali mamalani Navisthu vundali
Get well soon sister.. U r the stress buster to all of us.. May God bless u..
Be brave get well soon rohinigaru maku tears vachidhi meru yeppudu andharini navisthu navuthu undalani devunni prathitam God bless you
Devudu korukuntuna meru taraga recover avali. Be brave rohini garu. Have aaa speed recovery. 😍
Get well soon rohini gaaru we pray for u plzzz don't cry meeru malli maa andharini eppatilaage navvinchaali u will be back without any health issues plzzzz keep smiling always 😊
Wishing you a very speedy recovery Rohini.. 🤗
చెల్లీ నువ్వు ఏడవద్దు. Be strong. I'm also crying 😭😭😭😭
Don't worry sister...taggipotundi..just mentally strong Ga untey chalu...god bless you all ways..naku surgery indi ra patella antaru kada (mochippa)pagilipoindi ra...eppudu bagunnanu..so be strong dear...👍
U will recover soon akka... Ee vdo chustunte naaku edupu aagadam ledu....but anyhow surgery complete chesaru...Doctors ki sathakoti vandanalu....
Get well soon Akka...be brave ...be happy..తొండరగా కొలుకుని ముందుటి లాగ చాల సంతోషంగా ఉంటారు మీరు
Don’t worry Rohini garu Devudini pray chesukondi thondaruga ga thaagipotundi mee pain malli normal ga ayipotaru andi👍👍
Don't worry bangaru thalli... Malli meru manchiga recovery avtharu... Andarini navvistharu... God bless you 🙏🙌💐🕉️😍🥰❤️... Be positive... Meditation chesukondi... Twaraga healing avthundi... Love you..❤❤❤. Get well soon 🕉️🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏💪💪💪💪
Brave mothers raise brave daughters. Be brave Rohini. I pray to Goddess Durga for your speedy recovery. Time heals everything be strong👍
అక్క మిమ్మల్ని చూస్తే ఏడుపు వస్తుంది అక్క మి లైఫ్ లో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేం అక్క మీరు ఎంత పెయిన్ అనుభవించారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్స్ కి నా పాదాభివందనలు అక్క మీరు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 💐💖
Be strong Rohini
మీరు తొందరగా కోలుకుంటారు. ఆ దుర్గా మాత అండగా ఉంటారు
Ur a strong person and it was very painful for us to watch ur pain .All our prayers with u,get well soon .Take care
Be strong sister ❤ em kadhu meeru fast ga recovery avutharu🤗
ఏo కాదు రోహిణి గారు మీరు మళ్ళీ తొందరగా మళ్ళీ మా ముందుకు వస్తారు...😢😢😢😢
Take care akka...
parents is the only one who will be there for us in good and bad times, wish you speed recovery
and get well soon from our bottom of our hearts
Get well soon Rohini even I'm done with ankle fracture surgery two weeks back I can feel you 😢 it's too hard and overwhelming I wish you fast recovery enthamandi chepina padevallake telsu baadha nenaythe kekalu pettesanu
మిమ్మల్ని ఇలా అస్సలు చూడలేకపోతున్నాను అక్క మీరు తొందరగా కోలుకుని మళ్ళీ మమ్మల్ని నవ్వించే మా రౌడీ రోహిణి గా పూర్తి ఆరోగ్యం తో తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంున్నాము
భాద పడకు సిస్ నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది త్వరగా తగ్గిపోతుంది 💓
Get well soon akka ☺️ save the tigers lo acting super akka ♥️
Be strong roshini garu miru chala mandhiki inspiring person miku ami kadhu miru malli vachi mamalini navvistharu miku twaraga kolukunttaru ❤️❤️❤️😀😀 be strong and keep smiling
Akka miru yedavatama no vadhu akka miru andharini navistharu God mimalani yepatiki yedipincharu last llo comedy super akka God bless you
Get well soon akka be strong ❤
Get well soon akka, don't worry, We all are with you , happy ga Mali skits, dance,events chayli 🎉,❤
రోహిణి నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి .... ఏ మనిషిని అయినా కాపాడేది మంచితనము ....దేవుడు మీ అమ్మగారి ప్రేయర్స్ విన్నాడు హ్యాపీ గా రెస్ట్ తీస్కో ma
Rohini garu mimmalni ila chustunte nakkuda endukoo edupochhesindi. Hope you will get well soon. Mali meru tondaraga eppati laga navvinchali andarini. Rod tesesaru kabbati meru recover ayyaka meru anukunattu easy ga happy ga dance cheyachu. Love your performance mam. Love you always❤❤❤
Get well soon భగవంతుడు ఆశీస్సులు నీకు ఎల్లవేళలా వుండాలని ఆ శ్రీమన్నారాయణుని వేడు కుంటున్నాను
May Durgamma bless you 🙏🏻wishing u a speedy recovery from Bangalore
Don't cry Rohini . I am your fan from koncham istam n koncham kastam .
You did great hilarious work in save the tigers web series . Get well soon .
May God bless you 😘😘😘😘😘 .
Get well soon akka
Don't worry akka
All situations will be alright take good nd healthy food nd take rest as well 😘😘😍
Get well soon rohini.....neku ienatlu inka avariki rakudadhu ani korukuntana
Get well soon Rohini garu.Don't worry, you wl bounce back more strongly..n go ahead in your career...
Aaadavkandi akka,god meku machi health evvalani,twaraga meru a pain nunchi recovery avvalani preyar chestunaa akkaa, please don't cry akka
Hiii akka im 25 yrs old … im chronic disease patient… I underwent for many major surgeries… so I know ur pain… u r really strong akka… wish u speedy recovery… this just a small phase… may lord give you strength to overcome this… will be praying for you… take care akka…take care of ur diet also akka avoid few foods vth causes infections… take care akka🫂🫂
Don't worry akka em kadhu be happy god is there ❤
Don’t think about shows we will support you whenever your back! Get well soon ❤
Don't worry andi Rohini garu.....I too had faced 4 surgery's on my stomach ...... doctors are real god Rohini garu valla legs pattukoni mokkina thakkuve andi....pain adaina face chese vallaki telusthundi...take care Rohini garu
Get well soon..rohini gaaru...may God be with u..surely we will pray for ur recovery.take care bye brave..don't give it up.all d best for ur future.🎉🎉🎉🎉😊
Get well soon akka we all are there for u🥺❤️
Get well soon rohini ❤.i met with this situation in my 7th class I knew that pain & parents situations at that movement. My mother play key role to recovery. Video chustunnappudu Naku jarigina situation lo ma amma napai enta Care tesukundo a situations remember chesaru. Handsup to all mother
Don't worry akka be brave
Get well soon rohini garu. Be strong, god will give you more strength . May all ur prayers for u.
Rohi sis meeru faast ga recovery avutharu Mee manchi manasuki edi chinna pariksha anukondi andarini navvinche meeru edusthunte thattukoleka pothunna ne strong my dear devududini storng ga korukuntunnam❤
త్వరగా లేచీ తీరగాలనీ మనసు పూర్తిగా కోరుకుంటునాను b happy😊😊