Jabardasth Rohini Health Condition Latest Update: రోహిణి ఆరోగ్యంపై డాక్టర్ చెప్పిన నిజాలు | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2023
  • Jabardasth Rohini Health Condition Latest Update: రోహిణి ఆరోగ్యంపై డాక్టర్ చెప్పిన నిజాలు | RTV
    తనకు గంటలో సర్జరీ చేస్తామని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారని రోహిణి చెప్పింది. కానీ ఆ రాడ్డు బయటికి తీయడానికి 10 గంటలు పట్టిందని తెలిపింది. రాడ్డు సగానికి వచ్చి మధ్యలో ఆగిపోయిందని, కానీ డాక్టర్లు ఎలాగోలా కష్టపడి దాన్ని బయటకు తీశారని చెప్పింది. ఆరు వారాల దాకా కాలు కింద పెట్టకూడదని, కాలుపై ఎలాంటి బరువులు వేయకూడదని డాక్టర్లు సూచించినట్టు రోహిణి వీడియోలో చెప్పుకొచ్చింది. చాలా కుట్లు వేశారన్న ఆమె.. కాలుకు డ్రెస్సింగ్ చేసే సన్నివేశాలను, కుట్లు పడిన ప్రాంతాలను కూడా వీడియోలో చూపించింది. అంతే కాకుండా ఆమె చేతికి ఎక్కడ పడితే అక్కడ ఇంజక్షన్ల కోసం సూదులు గుచ్చారని ఏడుస్తూ తెలిపింది.
    According to Rohini, after informing her that the procedure would be completed in an hour, the doctors brought her to the operating room. However, it took 10 hours to remove the rod. She claimed that although the rod only extended halfway before stopping in the middle, the physicians were still able to remove it. In the video, Rohini stated that the doctors told her not to put any weight on her leg for six weeks and to avoid putting her leg down. She claimed to have numerous stitches. In the video, she also displayed the scenes of dressing the leg and the locations where the sutures were placed. In addition, she sobbed and claimed that needles had been placed for treatment anywhere her arm fell.
    #rtv #JabardasthRowdyRohiniHealthCondition #RohiniHealth
    About Channel:
    RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
    RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии •