10 Hrs Surgery తరువాత Rod తీసారు కానీ.? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 16 май 2023
  • #rowdyrohini #rohini #comedianrohini
    A Special Thanks To : Dr. Sridhat
    Address: 23-15-86, G S Raju Rd, opposite seethanna peta water tank, Satyaranayana Puram, Vijayawada, Andhra Pradesh 520011
    Hi guys, this is Rohini a Telugu actress prominently for MATHUVADALARA MOVIE ,konchem istam konchem kastam,Srinivasa kalyanam,inspector Kiran serials, Jabardasth and adhirindi comedy shows. Also popular for Telugu reality show BIGGBOSS SEASON 3.
    #rowdyrohini #rohini #comedianrohini #teluguvlogs
    ROWDY ROHINI IS a channel which includes Entertainment,celebs lifestyle,food recipes,etc.
    Powered By #TamadaMedia
    Follow Me Here :
    Instagram : / actressrohini
  • Авто/МотоАвто/Мото

Комментарии • 3 тыс.

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Год назад +66

    అందరినీ నవ్వించే రోహిణి నువ్వు బాధపడకు మన దుర్గమ్మ ఆశీస్సులతో తొందర్లోనే కోలుకుంటావు 💐💐👍

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Год назад +868

    ఎప్పుడు నవ్వుతూ నవ్వించే నిన్ను ఇలా చూస్తుంటే. నిజంగా బాధగా ఉంది. రోహిణి... Get well soon ❤

  • @paneethg5770
    @paneethg5770 Год назад +11

    ఏడవకు రోహిణి 😥😥నువ్వు ఏడుస్తుంటే nenu 😭😭😭ఏడుస్తున్నాను నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు రోహిణి 😍😍😍😍

  • @settisuseela8325
    @settisuseela8325 Год назад +16

    Rohini akka get well soon anukunevallu oka like kottandi

  • @RAJU_ALVALA
    @RAJU_ALVALA Год назад +428

    ఆరే రౌడి రోహిణి అందరిని నవ్వించే నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది రా రాడ్ తీసరుగా ఇంకా అంత హ్యాపీ నే ఆల్ ది బెస్ట్ 💐💐💐💘💘💘💘💘💘

  • @ushanathi5603
    @ushanathi5603 Год назад +230

    రోహిణి గారు మీరు తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మీరు ఎప్పటిలాగే అన్ని ప్రోగ్రాం లో పాల్గొని అందరినీ నవ్విస్తూ ఉంటారు

  • @leelavelpula6019
    @leelavelpula6019 Год назад +12

    HELLO ROHINI GARU ! GLAD YOU HAD SUCCESSFUL SURGERY. WISH YOU FAST RECOVERY. DIDN’T THINK YOU CAN MAKE US CRY AS MUCH AS YOU ENTERTAIN. I’M A BIG FAN OF YOURS.COULDN’T BEAR TO SEE TEARS IN YOUR EYES.MUCH LOVE TO YOU AND YOUR FAMILY. FROM USA.

  • @venuyajjala903
    @venuyajjala903 Год назад +3

    రోహిణి బాధపడకు దేవుడు నిన్ను మంచి ఆరోగ్యం కలిగి దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన

  • @tejeswararaoarasavilli1657
    @tejeswararaoarasavilli1657 Год назад +556

    అందరిని నవ్వించే మీరు ఇలా భాద పడతాం నిజంగా నాకు ఏడుపు వస్తుంది get well soon akka

    • @hariniraj5388
      @hariniraj5388 Год назад +1

      Get well soon rohini garu

    • @sangeethasangu2023
      @sangeethasangu2023 Год назад +2

      😢

    • @revathirongali3326
      @revathirongali3326 Год назад +3

      రోహిణి గారు మీకు ఏం కాదండి మీకు అంతా మంచే జరుగుతుంది

    • @satyanarayanakommaji
      @satyanarayanakommaji Год назад

      ​@@sangeethasangu2023
      IIo.?

    • @kruparani3046
      @kruparani3046 Год назад

      Didn't worry rohini miru thondaraga kolukoni a bhagavanthunni korukuntunnamu keep rocking and good health good smiling 😀🥰

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel Год назад +156

    ఆ డాక్టర్ దేవుడే 🙏🙏🙏🙏నువ్వు తొందరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😢😢నువ్వు ఎప్పటిలాగ సంతోషంగా తిరుగుతావు🤗🤗🤗🤗

    • @sushamasushu9552
      @sushamasushu9552 Год назад +1

      Akka neeku em kadu meem andaram unnam Dr sir tq so mach

  • @sivasrimedisetti1233
    @sivasrimedisetti1233 Год назад

    Video chuste edupochesindi...mi ammagari dairyaniki hat's off. And rohini akka nuv chala strong ga undali.. happy recovery... God ki pray chesa ni gurinchi

  • @harsha_vardhan_18
    @harsha_vardhan_18 Год назад

    రోహిణి గారు మీరు చాలా ధైర్యం తో ఉండాలి. మిమ్మల్ని చూస్తే మాకు కూడా ఏడుపు వస్తూ undhi. కానీ ఏమీ జరిగిన మన manchike. దేవుడు మీకు మళ్లీ పునర్జన్మ ichanu..హెల్త్ ముందు tharuvatha అన్ని బి కేర్ full ...miss u ra

  • @saivenkat4983
    @saivenkat4983 Год назад +75

    రోహిణి ఈ పరిస్థితి చాలా బాధాకరం. కానీ మీరు త్వరలోనే ఆరోగ్యం గా మళ్ళీ మా ముందుకు వచ్చేస్తారు అని కోరుకుంటూ ని అభిమాని

  • @abdulparveen782
    @abdulparveen782 Год назад +97

    ఎప్పుడు నవ్వుతూ unday రోహిని ఏడవద్దు get well soon❤

  • @swathivetukuri1225
    @swathivetukuri1225 Год назад +1

    Hello rohini...just 3 months ayipothayi...Anni daya okela vundavu...konni days anthey...strong ga vundu...nuvu 4 months tarwatha kadhu...4 years tarwatha ochina ni craze tagadhu...such a great actress u r...

  • @revathims
    @revathims Год назад +7

    Don't worry Sis, be strong. Take rest for 3-4months, I am damn sure that u will be perfectly alright and going to entertain us as usual.

  • @sabiyatasleem7232
    @sabiyatasleem7232 Год назад +55

    రోహిని గారు మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. Don't cry. Be happy.

  • @mohammedabedunnisa3445
    @mohammedabedunnisa3445 Год назад +94

    Iam also crying rohini garu
    Get well soon
    Malli mundu la aaipotaru don't worry be strong💪

  • @suvarnamaddela3320
    @suvarnamaddela3320 Год назад

    రోహిణి నిన్ను ఇలా చుాసే సరికి నేను చాలా ఏడ్చాను. ఎప్పుడు అందరిని నీవు నవ్వు తు నవ్వుతూ నవ్వించే నీకు, ఇంతబాదనా. నీవు త్వరగా లేచి ఎప్పటిలాగే నడవాలి. నీవు త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకొనుచున్నాను.

  • @kanju1432
    @kanju1432 Год назад +1

    dont worry akka ,all is well , meeku thvaraga malli mammalni navvistharu ,always be happy akka ,don't crying akka please 🙂🙂🌹🥰🥰,love u akka 💞💖💝

  • @rajesarma8131
    @rajesarma8131 Год назад +27

    రోహిణి గారు మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకుండా మీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరినీ సంతోషంగా ఇస్తున్న మీరు తొందరగా ఆరోగ్యం బాగుండాలని ఆ దత్తాత్రేయుల వారిని కోరుకుంటున్నాను మీరు సంతోషంగా ఉంటేనే బలంగా ఉంటారు🎉🎉🎉

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 Год назад +35

    ఎపుడూ అందరిని నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నీకు దిష్టి తగిలినట్లు ఉంది రోహిణి, త్వరగా కోలుకుని మామూలు రోహిణి గా చలాకీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤

  • @divyapegadapally1933
    @divyapegadapally1933 Год назад +4

    Get well soon akka. Be strong akka. I am praying to God for your speedy recovery ❤❤

  • @aletisandhya4633
    @aletisandhya4633 Год назад

    Meru ala aadavadu rohini garu..devuda nijanga pray chestuna rohini ki chala twaraga naayam... bonus back with 100 tons energy..be strong girl..fighter

  • @soniaketty6873
    @soniaketty6873 Год назад +78

    I cried for her , without even knowing , be strong Rohini , ur mom is a real angel 😇♥️ ... I'll pray for you dear . Get well soon ...

  • @sujend1
    @sujend1 Год назад +36

    రోహిణి... Get well soon. నువ్వు తొందరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😢😢

  • @iam_imtiazalisyed
    @iam_imtiazalisyed Год назад +3

    Be brave sister.. U r very strong don't cry... I can understand what u r going through 😭., jo bhi hota acche ke liye hota hai.... You will come very strong after this phase..... U r a good hearted person ... Nothing bad will happen to you.... Your crying made most of us 😭cry... 5 years of ur patience.... Sab thik hoga... Insha Allah... Ameen

  • @mekathotichandrakumari604
    @mekathotichandrakumari604 Год назад

    Hello Rohini Garu This is Chandra from Guntur....I am also suffered with Ankle fracture through surgery... little bit of pain will be there....butt don't worry... A very little time u will be recovered....be happy nd enjoy the recovery time with Ur skits and as well as u were a good entertainer.....

  • @nagamanipenta8166
    @nagamanipenta8166 Год назад +45

    నిన్ను అలా చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది అక్క ఎప్పుడూ నవ్వించే రోహిణి అక్క ఎలా ఇంకా తొందరగా కోలుకుంటారు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 Год назад +234

    రోహిణీ....నువ్వు బాధపడొద్దు తల్లీ....నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది
    నువ్వు తొందరగ కోలుకోవాలనీ jesus కి prayer చేస్తాను...Don't worry 😟

  • @villurigayathri7339
    @villurigayathri7339 Год назад

    Akka miru laughing queen miru chala strong aa devudu mi pakkana amma rupam lo unaru ur so lucky all is well miku we always love u

  • @pallivaisali
    @pallivaisali Год назад +2

    Get well soon Rohini, lived ur acting in save the tigers , we r waiting to see u in more films and shows may god help u to recover quickly❤❤❤

  • @srilakshmi.t950
    @srilakshmi.t950 Год назад +48

    మా విజయవాడ లో ఉన్నారు మా అమ్మ వారు ఇక్కడున్న ప్రజలు అందరూ సంతోషంగా చేస్తారు. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు సంతోషంగా హైదరాబాద్ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని కూడా అలాగే నవ్వుతూ పంపించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

  • @srinivassrinu1123
    @srinivassrinu1123 Год назад +304

    ప్లీజ్ రోహిణి గారు ఏడవకండి నాకు చాలా ఏడుపు వస్తుంది ఏమీ కాదు రాడు రిమో అయింది కదా దయచేసి ఏడవద్దు హ్యాపీగా

  • @vasundaraparla8889
    @vasundaraparla8889 Год назад +1

    You are true genuine and happy inspiring person. Nothing will defeat you. We know everything will be fine at the end by God's grace. Stay strong and waiting for your come back akka❤❤❤

  • @malathirayapu4051
    @malathirayapu4051 Год назад +1

    Wishing U a speedy recovery rohoni 🌹🌹🌹🌹🌹🌹🌹don't cry... GOD always with U

  • @battupoojatha3248
    @battupoojatha3248 Год назад +37

    Get well soon.. రోహిణి అక్క నువ్వు అందర్నీ నవ్విస్తూ ఉంటావ్... ఎం కాదు అక్క మంచిగానే ఉంటది నీకు.. Be happy 😇😘

  • @MeIntiammayi
    @MeIntiammayi Год назад +27

    Ilanti situation avvariki ravodhu🙏😥get well soon Rohini...ur strong💪lady tiger❤❤❤❤❤

  • @Luckysai96
    @Luckysai96 Год назад +2

    Stay strong akka
    U faced a lot of pain
    Now rod came out
    Need to be happy 😊
    Think positive, stay strong, plz keep smiling😊
    I know cant smile in this pain
    But u have to be stay strong and Happy.
    Get well soon
    Love u❤

  • @sonyyerra2364
    @sonyyerra2364 Год назад +1

    Get well soon roshini 🙏👍 don't cry 🙂nuvu thodharga recover iyethav maku telusu❤❤be strong be positive be careful Rohini 🙂 keep smiling always don't cry pls don't cry❤❤repu temple ki velli pray chestha ok na.. navuthu undhu🙂🙂

  • @nishanth7851
    @nishanth7851 Год назад +91

    మంచి జరగాలి రోహిణి మీకు ❤.

  • @nagamanipala9590
    @nagamanipala9590 Год назад +9

    Hii rohini bee strong, meru బాధపడుతుంటే maku chala bhada vastundhi plz bee strong meru chala chala great antha pain yela barencharo doctor kuda chala greate ,speed ga recovery aye mali screen a smile face tho chudali mali ,మీకోసం god ki korukuntam take care

  • @jwalareddy6403
    @jwalareddy6403 Год назад

    Get well soon Akka...be brave ...be happy..తొండరగా కొలుకుని ముందుటి లాగ చాల సంతోషంగా ఉంటారు మీరు

  • @interiordecorluvr7067
    @interiordecorluvr7067 Год назад

    Brave mothers raise brave daughters. Be brave Rohini. I pray to Goddess Durga for your speedy recovery. Time heals everything be strong👍

  • @cooltalks2011
    @cooltalks2011 Год назад +10

    Dont worry dear rowdy god bless u malli nuvvu chala normal ayipoyi mammalini navvistu marinni cinemalu chestu entertainment istavu chala kastapadi devolop ayyav nee life chala baguntundi gud luck❤❤

  • @lakshmidonthamsetty6873
    @lakshmidonthamsetty6873 Год назад +21

    Get well soon
    రోహిణి గారు మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం నీ చిరునవ్వు ఎప్పుడూ ఆ మొహం లో అలాగే ఉండాలి ఏడవకండి త్వరగా తగ్గిపోతుంది

  • @vennisonivlogs
    @vennisonivlogs Год назад +3

    Ur video is 1 on trending..every telugu heart is praying God for u..

  • @ITTIMETOSTUDY
    @ITTIMETOSTUDY Год назад

    Rohini akka me comedy super ga untundi,devudu mimmalni twaraga kolukuntlu cheyyaalani korukuntunna,get well soon sis

  • @rakeshsingingtravelling2897
    @rakeshsingingtravelling2897 Год назад +9

    నువూ ఎదవకు రోహిణి అక్క నాకు ఏడుపొస్తుంది
    నీకు త్వరగా తగ్గాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻🙏🏻

  • @jayam9149
    @jayam9149 Год назад +18

    Get well soon Mam🥰 Mekku ame kadhu mekku appudhu god blessings vuntaei 💗❤️💖 love you mam💖💖💖

  • @satyanarayana6658
    @satyanarayana6658 Год назад +1

    Get well soon sister.. U r the stress buster to all of us.. May God bless u..

  • @samathajasmine1411
    @samathajasmine1411 Год назад

    Hiii akka im 25 yrs old … im chronic disease patient… I underwent for many major surgeries… so I know ur pain… u r really strong akka… wish u speedy recovery… this just a small phase… may lord give you strength to overcome this… will be praying for you… take care akka…take care of ur diet also akka avoid few foods vth causes infections… take care akka🫂🫂

  • @vasavidevi3520
    @vasavidevi3520 Год назад +14

    Be strong Rohini
    మీరు తొందరగా కోలుకుంటారు. ఆ దుర్గా మాత అండగా ఉంటారు

  • @Kavya_1907
    @Kavya_1907 Год назад +8

    Get well soon Rohini garu. Meeru eppudu happy ga navvutu navvisthu vuntaru ilaane. Don't get panic be strong. Take care Mam

  • @VIHARIKAHARIKA-qk6ln
    @VIHARIKAHARIKA-qk6ln Год назад

    U will recover soon akka... Ee vdo chustunte naaku edupu aagadam ledu....but anyhow surgery complete chesaru...Doctors ki sathakoti vandanalu....

  • @ismartnalini8199
    @ismartnalini8199 Год назад +13

    చెల్లీ నువ్వు ఏడవద్దు. Be strong. I'm also crying 😭😭😭😭

  • @Tarasvi22
    @Tarasvi22 Год назад +53

    Mekosam save the tigers enni sarlu chusano melanti vallu life long happy ga vundali meru epudu navu thu vundali mamalani Navisthu vundali

  • @lalithayerramilli
    @lalithayerramilli Год назад +4

    Wishing you a very speedy recovery Rohini.. 🤗

  • @MyNaru-gs3kh
    @MyNaru-gs3kh Год назад

    Meeru ediste chudalemu rohini akka please edvakandi miku aa durgadevi ashirwadam thappanisari vuntundhi vundi kuda anduke hyd lo kanipani Vijayawada lo ayyindhi
    And mi amma gariki pedda namaskaram entha baaga chusukuntunnaru that is amma ❤❤
    And speedily recovery akka meeru navvuthu navvisthu aa pain nundi thoraga bayatiki ravali akka makosam love you akka 😍😍❤❤❤❤❤❤❤❤

  • @MindsetMastery9766
    @MindsetMastery9766 Год назад +12

    parents is the only one who will be there for us in good and bad times, wish you speed recovery
    and get well soon from our bottom of our hearts

  • @jayasrineerajapyarasani5318
    @jayasrineerajapyarasani5318 Год назад +17

    Get well soon rohini ❤.i met with this situation in my 7th class I knew that pain & parents situations at that movement. My mother play key role to recovery. Video chustunnappudu Naku jarigina situation lo ma amma napai enta Care tesukundo a situations remember chesaru. Handsup to all mother

  • @resuprasanna8235
    @resuprasanna8235 Год назад

    Miru chala strong vundali akka miru edavaddu miru entha ebbandi paddaro ardam avuthundi plz edavaddu akka eenka miku elanti ebbandi ravaduu ani korukuntunnanu a durgamma miku antha mache chestundi so happy vundu akka love u

  • @chandrakalar158
    @chandrakalar158 Год назад

    Be brave get well soon rohinigaru maku tears vachidhi meru yeppudu andharini navisthu navuthu undalani devunni prathitam God bless you

  • @bonthalalakshmi7612
    @bonthalalakshmi7612 Год назад +6

    Devudu korukuntuna meru taraga recover avali. Be brave rohini garu. Have aaa speed recovery. 😍

  • @kkgamingyt4420
    @kkgamingyt4420 Год назад +4

    Get well soon rohini gaaru we pray for u plzzz don't cry meeru malli maa andharini eppatilaage navvinchaali u will be back without any health issues plzzzz keep smiling always 😊

  • @UPgradeNature
    @UPgradeNature Год назад +1

    Meeru entha badhapaddaro dhaniki 1000 times happiness thirgi osthundhi. stay strong we all are praying for you😊

  • @gonusrilakshmi663
    @gonusrilakshmi663 Год назад +2

    Be strong sister ❤ em kadhu meeru fast ga recovery avutharu🤗

  • @arunab4746
    @arunab4746 Год назад +6

    Don't worry sister...taggipotundi..just mentally strong Ga untey chalu...god bless you all ways..naku surgery indi ra patella antaru kada (mochippa)pagilipoindi ra...eppudu bagunnanu..so be strong dear...👍

  • @nishitapotluri6547
    @nishitapotluri6547 Год назад +4

    Ur a strong person and it was very painful for us to watch ur pain .All our prayers with u,get well soon .Take care

  • @urssru46
    @urssru46 Год назад

    Get well soon Rohini even I'm done with ankle fracture surgery two weeks back I can feel you 😢 it's too hard and overwhelming I wish you fast recovery enthamandi chepina padevallake telsu baadha nenaythe kekalu pettesanu

  • @ravalivarahala
    @ravalivarahala Год назад

    అక్క మిమ్మల్ని చూస్తే ఏడుపు వస్తుంది అక్క మి లైఫ్ లో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేం అక్క మీరు ఎంత పెయిన్ అనుభవించారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్స్ కి నా పాదాభివందనలు అక్క మీరు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 💐💖

  • @anjalimanukonda3552
    @anjalimanukonda3552 Год назад +17

    భాద పడకు సిస్ నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది త్వరగా తగ్గిపోతుంది 💓

  • @athunurusudha9108
    @athunurusudha9108 Год назад +6

    Don't worry bangaru thalli... Malli meru manchiga recovery avtharu... Andarini navvistharu... God bless you 🙏🙌💐🕉️😍🥰❤️... Be positive... Meditation chesukondi... Twaraga healing avthundi... Love you..❤❤❤. Get well soon 🕉️🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏💪💪💪💪

  • @navyas56
    @navyas56 Год назад +1

    Get well soon akka
    Don't worry akka
    All situations will be alright take good nd healthy food nd take rest as well 😘😘😍

  • @telakulaharish1425
    @telakulaharish1425 Год назад +1

    My lovely sister Iam Also crying get well soon malli mundu Lage Andarini Entertainment chestaru don't worry please Be strong Akka

  • @ramadevi96223
    @ramadevi96223 Год назад +3

    Don’t worry Rohini garu Devudini pray chesukondi thondaruga ga thaagipotundi mee pain malli normal ga ayipotaru andi👍👍

  • @justaminute2835
    @justaminute2835 Год назад +3

    Get well soon akka, don't worry, We all are with you , happy ga Mali skits, dance,events chayli 🎉,❤

  • @nn99664
    @nn99664 Год назад

    Don't cry Rohini . I am your fan from koncham istam n koncham kastam .
    You did great hilarious work in save the tigers web series . Get well soon .
    May God bless you 😘😘😘😘😘 .

  • @korisapatilakshminarayana1531
    @korisapatilakshminarayana1531 Год назад

    Get well soon ....love u Dr sridhar sir..ortho surgeon..u done a wonderful job for rohini...all the best rohini...back with boost..

  • @vishnuvardhan5702
    @vishnuvardhan5702 Год назад +7

    Get well soon akka ☺️ save the tigers lo acting super akka ♥️

  • @jayanthismallu7689
    @jayanthismallu7689 Год назад +23

    Get well soon akka be strong ❤

  • @seethuk8049
    @seethuk8049 Год назад

    Nuvvu Malli Mamalni navinchalli Akka... Love you Akka... God bless you & Get well soon Akka

  • @pujagaddhala2160
    @pujagaddhala2160 Год назад

    Aaadavkandi akka,god meku machi health evvalani,twaraga meru a pain nunchi recovery avvalani preyar chestunaa akkaa, please don't cry akka

  • @giridharsuri5230
    @giridharsuri5230 Год назад +4

    Get well soon భగవంతుడు ఆశీస్సులు నీకు ఎల్లవేళలా వుండాలని ఆ శ్రీమన్నారాయణుని వేడు కుంటున్నాను

  • @ramyapraveen4027
    @ramyapraveen4027 Год назад +7

    May Durgamma bless you 🙏🏻wishing u a speedy recovery from Bangalore

  • @kamadiswathiswathi9290
    @kamadiswathiswathi9290 Год назад

    Rohi sis meeru faast ga recovery avutharu Mee manchi manasuki edi chinna pariksha anukondi andarini navvinche meeru edusthunte thattukoleka pothunna ne strong my dear devududini storng ga korukuntunnam❤

  • @pavanswetha2553
    @pavanswetha2553 Год назад

    Be strong roshini garu miru chala mandhiki inspiring person miku ami kadhu miru malli vachi mamalini navvistharu miku twaraga kolukunttaru ❤️❤️❤️😀😀 be strong and keep smiling

  • @businessmoguduanditpallem5905
    @businessmoguduanditpallem5905 Год назад +8

    Don’t think about shows we will support you whenever your back! Get well soon ❤

  • @vyshnavidevi7328
    @vyshnavidevi7328 Год назад +34

    Take care akka...

  • @bhavani4340
    @bhavani4340 Год назад

    అందరినీ నవ్విస్తూ ఉండె మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి .....గాడ్ బ్లెస్ యూ అక్కా❤

  • @chodaaruna
    @chodaaruna Год назад

    Finally happy akka.....miru first raledhu rod anesariki....ma family chala badhapadamu....present happy news cheparu...navvuthu navisthu...vundali 😊

  • @Prashanthi_Reddy
    @Prashanthi_Reddy Год назад +4

    Get well soon rohini.....neku ienatlu inka avariki rakudadhu ani korukuntana

  • @kanugantimounika8914
    @kanugantimounika8914 Год назад +9

    Don't worry akka em kadhu be happy god is there ❤

  • @AnilKumar-rh5xo
    @AnilKumar-rh5xo Год назад

    Get well soon akka 😍😍😍really ur acting superb in tv 💐shows

  • @adityanandanappalabattula6365
    @adityanandanappalabattula6365 Год назад

    Rohini garu get well soon...manchi hrudayaniki...manche jarugu tundi...bhada padaddu.....twaralone recovery avutaru ..miru...

  • @thameemrafee5855
    @thameemrafee5855 Год назад +13

    Get well soon Rohini garu.Don't worry, you wl bounce back more strongly..n go ahead in your career...

  • @suhithayerrojula4217
    @suhithayerrojula4217 Год назад +8

    Get well soon akka we all are there for u🥺❤️

  • @anushamesepogu3512
    @anushamesepogu3512 Год назад +1

    Get well soon rohini garu. Be strong, god will give you more strength . May all ur prayers for u.

  • @sindhurikanumuri
    @sindhurikanumuri Год назад

    రోహిణి నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి .... ఏ మనిషిని అయినా కాపాడేది మంచితనము ....దేవుడు మీ అమ్మగారి ప్రేయర్స్ విన్నాడు హ్యాపీ గా రెస్ట్ తీస్కో ma

  • @satyasrimeera5208
    @satyasrimeera5208 Год назад +3

    Don't worry Akka be strong memanta nikosam prayer chestam Get well soon