ఎలా ఈ స్థాయికి ఎదిగారు ? || KCR గారి రాజకీయ జీవితం ఎక్కడ , ఎలా మొదలైంది ? || KCR Biography in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7

Комментарии • 707

  • @teluguknowledge42
    @teluguknowledge42  Год назад +249

    ❤ తెలంగాణ CM KCR గారి పాలన పై మీ అభిప్రాయం ? & & మీరు అభిమానించే పొలిటికల్ లీడర్ ఎవరు ? ❤

  • @rapomyheartrampothineni3506
    @rapomyheartrampothineni3506 Год назад +467

    తెలంగాణా కోసం శ్రీకాంత్ చారి గారు ఒంటికీ నిప్పు పెట్టుకొని ప్రాణత్యగం చేశారు

    • @Kiran.trs2
      @Kiran.trs2 Год назад +11

      Yes, but kcr ni arrest chesina anduku ...chesukunadu

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 Год назад +5

      Yes

    • @BharathKumar-ll5bd
      @BharathKumar-ll5bd Год назад +7

      Opukuntaa broo but thanu kuda chysadu kadhaa Marii thanaku kodiga credit em pothadhi broo ayina epdu unna bjp nayalkulu congress valu em ayyaru broo okadaina support chysara haa

    • @hdxstatus6771
      @hdxstatus6771 Год назад +5

      @PRDP Errolla bathai gallaki ardam kadhu le bro yeddi gall kcr is legend ❤️‍🔥

    • @kaushikmukkera2266
      @kaushikmukkera2266 Год назад +1

      Kadhu ani avaranna annara?

  • @nani_3333
    @nani_3333 Год назад +101

    ✊తెలంగాణనే శ్వాసగా బ్రతికిన వ్యక్తి తెలంగాణ బావాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి జయశంకర్...సార్ చేసిన త్యాగం ఈ తెలంగాణ ప్రజలు మరువలేరు...జయశంకర్ సార్ గురించి ఒక్క వీడియో చేయ్ అన్నా🥲✨

  • @TrendingNewsR
    @TrendingNewsR Год назад +43

    మా తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సోదర.. వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి జై తెలంగాణ జై కేసిఆర్ 💪🔥

  • @KMS-mv2in
    @KMS-mv2in Год назад +10

    కులాన్ని rechagottu
    మతాన్ని rechagottu
    ప్రాంతాన్ని rechagottu అధికారం chepattu. ఇది మన భారతీయ రాజకీయ వ్యవస్థ

    • @sai-wh8gr
      @sai-wh8gr 8 месяцев назад

      Oka prantam ki annyayam chestunte chustu urukovala endhi😂 Telangana udyamam 1969 lone vachindi history telusuko ra puka😂

  • @Yadagiriyadav-pz4ld
    @Yadagiriyadav-pz4ld Год назад +21

    ఏది ఏమైనా...ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా,
    తెలంగాణా రావడానికి, KCR , ప్రొఫెసర్ జయశంకర్ , కోదండరాంకి ముఖ్యమైన పాత్ర ఉంది 🙌
    వీరికి మద్దతుగా, ఒస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు,
    మరియు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కొంత మంది తెలంగాణా కాంగ్రెస్ నాయకుల మద్దతు దొరికింది ...🙌

    • @Rdy07
      @Rdy07 Год назад

      em cheyale andharu uppu Karam masala lu vesi curry chesthe last ki kothimira vesi na Valle vachindhi ani anna mahanubavudu

    • @pt-7890
      @pt-7890 9 месяцев назад +3

      Revanth Reddy ekkada unnadu bro appudu 😂😂. Chandrababu tho unnadu, movement lo ledu, Students meedaku Revanth gun tho poina vishayam marchipoinava endi?

    • @hanumanbandari
      @hanumanbandari 7 месяцев назад +2

      Revanth reddy ah... Asalu ekkadunnadu Telangana udyamam lo...

  • @MadhuriMerugu
    @MadhuriMerugu Год назад +18

    Naaku KCR em chesina cheyyakunna nenu mathram lifelong KCR gaarike support chesthanu...once u think 2 times CM gaa win ayyadu TS state Chaala develop chesadu... Shaadi Mubarak, Kalyana Laxmi, Pension's, Ruthu bandhu, Raithu bheema, mission kakatiya, mission bhagiratha inka chaala unnayi cheppalskapothunna bcz maa facilities ✨😊 KCR kaakunda vere vaallu telangana ki cm aithe inthalaaga develop chesevaaru kaademo😑 Oka Telugu person national party pettindu ante manam etla encourage cheyyali kaani discourage chesthunnaru 😏 I'm always support to TRS Party, Jai KCR Jai TRS-BRS party Jai Telangana, devudaa neeku punyam untadhi Malli 2023 December elections lo maa KCR gaaru Malli Chief minister kaavali ani heartful gaa korukuntunna 🙏....love from Jagtial District , love u KCR 😘 Bangaram , Nenu entho aalochinchi ee comment pettina Nibba , Nibbi ani evaru ayina anukunte adhi mee istam inka Nenu em cheyyalenu 🤦🏻‍♀️monna Nenu BJP guluthadhi anukunna but Munugode MLA gaa TRS party ne gelichindhi🌝✨😊 vere states laaga mana TS water problem nd caste godavalu inka em chesthunnavlevu bcz kcr gaaru manchiga chuskuntundu....love u KCR 😘 , 2014-2018 lo cm ayyav 2023 lo Kuda nve kaavali 😊 nd nv future lo prime minister avthav raa Bangaram 😊 KCR Army 😊

  • @saikumar6608
    @saikumar6608 Год назад +5

    కెసిఆర్ గారి పాలన బాగానే ఉంది గాని ఈ రైతుబంధు విషయంలో మాత్రం వ్యతిరేకత చాలా ఉంది రైతుబంధు కూడా లిమిట్లో పెడితే బాగుంటుంది ఉన్నవాళ్లకి లేని వాళ్ళకి తేడా లేకుండా పోతుంది ఉన్నోడు ఇంకా గొప్పోడు అవుతున్నాడు

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 Год назад

      3లేదా 5ఏకరాలకు పరిమితి ఉంటే బాగుండు

    • @miscvideos8201
      @miscvideos8201 Год назад +3

      S, నాకూ same feeling, even we i am benefitting, but i don't need రైతు బందు

  • @fishingalltelugu
    @fishingalltelugu Год назад +32

    ఏదేమైనాప్పటికీ తెలంగాణను ఒక మంచి దారిలో పెట్టిన కెసిఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలు అందిపుచ్చుకొని ఆయన మాట జవదాటకుండా ఎవరు ఎన్నెన్నో మంచి పాలన అందించాడు తెలంగాణ ప్రజలకు

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 Год назад +36

    ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన కల్వకుంట్ల ఫ్యామిలీ
    నేటి తరానికి తెలంగాణ ఉద్యమకారులు
    ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తి ఒక ఇంటిని రెండు ముక్కలుగా చేసి ఇప్పుడు ఒక రాష్ట్రాన్నే ఒక కుటుంబం గుప్పేట్లో పెట్టుకున్నారు రేపు దేశాన్నే గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశపడుతున్నారు.
    కేసిఆర్ గారి గురించి నిజంగా మీరు చెప్పింది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది ఏది ఏమైనా మీ విడియో చాలా బాగుంది 👍🙏🌹

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 Год назад

      Yes.

    • @prashanthacademy8513
      @prashanthacademy8513 Год назад +7

      ఒక్క ఇంటిని ఇంకో ఇల్లు దోచుకు తిన్నారు దాని కోసం 1200 మంది ప్రాణాలు తీశారు మీ ఇంటి వల్లే

    • @koppulasrinuksrinivasarao6318
      @koppulasrinuksrinivasarao6318 Год назад +9

      @@prashanthacademy8513 ఎవరు ఎవరిని దోచుకుని తిన్నారో కాస్త వివరంగా చెప్పు సోదరా?
      తెలంగాణ ఏర్పాటు వాదం కేవలం రాజకీయ స్వార్థం కోసం.
      యువతను రెచ్చగొట్టి ప్రాణాలు పోవటానికి కారణం ఎవరు?
      తెలంగాణలో 100 కొట్ల ఆస్తి ఉంటే అందులో 90% ఆధ్రులదే అంతలా నమ్మకం పెట్టుకున్నారు ఆంధ్రులు ఐతే ఈ ఏర్పాటు వాదం మొదలైనప్పటి నుండి తెలంగాణా వారు ఆంధ్రులను పాకిస్థాన్ వాళ్ళని చూసినట్టు చూసారు ఇది కేవలం కేసిఆర్ చలవే కాదని నువ్వు చెప్పగలవా?
      కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాడుతాను అంటున్నారు కలసి ఉన్న రాష్ట్రాన్ని విడిదీసి తెలుగు వారిని శత్రువులుగా మార్చి ఇప్పుడు దేశాన్ని ఏకం చేస్తాడంటా ఇది నమ్మశక్యమేనా?

    • @RAMESHRAJ-yn9px
      @RAMESHRAJ-yn9px Год назад +2

      Fact

    • @santhoshrao5170
      @santhoshrao5170 Год назад +4

      @@koppulasrinuksrinivasarao6318 miru mudras nundi endhu ku vidipoyaru ante andra rastra udyamalo chanipoyina potti sriramulu thana swardam kosame udyam chesara Vishala baratha deshamlo telugu valaku rastram adagadam prantiya thatvam kadha

  • @MiniTeluguVlogs
    @MiniTeluguVlogs Год назад +66

    మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు మీ వీడియోస్ రూపంలో ఎంతో కస్టపడి వీడియోస్ చేసి మాకు అందిస్తునందుకు.. చాలా సంతోషం బ్రదర్.... Always we respect your dedication and desire determination ♥️

  • @sureshkrishnavaram3305
    @sureshkrishnavaram3305 Год назад +39

    అన్న నరేంద్ర మోడి ప్రధాని మంత్రి ఎలా అయ్యారో ఒక వీడియో చెయ్యండి అన్న 🤌🤌🤌🤌🤌 ప్లీజ్ అన్న

    • @hdxstatus6771
      @hdxstatus6771 Год назад +11

      Simple religions gelkadam valla 😂🤣

    • @prashanthacademy8513
      @prashanthacademy8513 Год назад +2

      పెద్ద దొంగ పోయి బీజేపీ బాజన చానల్స్ లో చాలా ఉన్నాయ్

    • @hdxstatus6771
      @hdxstatus6771 Год назад +1

      @Thanduri Masala are ooo lucha nen science student science namme evadu devudni nammadu Assal unte kadha 😂kanipynonni nammi kottukoni sache yerri huk gallu A politician aina religion pettukoni gelustunnadu lafangi gallu Kcr gadaina modi aina Jagan aina mana india ki Kim lanti prime minister oste appudu all religions sangathi chudachu 😆

    • @pavanmudhiraj4537
      @pavanmudhiraj4537 Год назад +3

      @@hdxstatus6771 s bro

    • @shriniketemuri0169
      @shriniketemuri0169 Год назад +2

      @@hdxstatus6771 so how can kcr become pm

  • @t.srikanth203
    @t.srikanth203 Год назад +10

    Cm KCR Vuntene Baguntundhi ❤️
    Jai TRS , love from "mahabubnagar"❤️

    • @chirupakarajashekhar7101
      @chirupakarajashekhar7101 Год назад +1

      neerodyagastulu perigepothene baguntundi

    • @RishiKumar-cw4cf
      @RishiKumar-cw4cf Год назад

      Chala baguntundhi..

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Год назад +1

      కెసిఆర్ &అతని కందనా మొత్తం మన బంగారు తెలంగాణ రాష్టm ను కడగ నకిండ్రు ....వారికి దోసుకోవటానికి ఇంకేం లేదు .....అప్పుల పాలైనది మన జీవితాలు......ఒక దశాబ్దం కాలం తెరాస పాలనలో దాదాపు ఎన్నో ఏళ్లు వెనక్కి పోయాం....ఉచిత కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యా ,వైద్యం సర్వనాశనం చేసిన ఘనత మన తెరాస కెసిఆర్ దొర అంతర్గత కుట్రలో భాగంగా విజయం పొందెను ...ఇప్పుడు సర్కార్ ఖజానా లో'' బీడీ బిచ్చం కల్లుద్దేర""అన్నట్లు ఉంది....అంతా మోసపు , నిశపు రాజకీయాలు......నిరుద్యోగం పెరిగి పోయింది...వారి ఓట్ల కోసమే 5ఏళ్ళకి ఒకసారి మాత్రమే జాబ్స్ వెయ్యటం జరిగతుంది....ఇదెక్కడి రాజ్యం రయ్యో....దొరల రాజ్యం,,దోపిడీ రాజ్యం.....

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Год назад

      కెసిఆర్ &అతని కందనా మొత్తం మన బంగారు తెలంగాణ రాష్టm ను కడగ నకిండ్రు ....వారికి దోసుకోవటానికి ఇంకేం లేదు .....అప్పుల పాలైనది మన జీవితాలు......ఒక దశాబ్దం కాలం తెరాస పాలనలో దాదాపు ఎన్నో ఏళ్లు వెనక్కి పోయాం....ఉచిత కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యా ,వైద్యం సర్వనాశనం చేసిన ఘనత మన తెరాస కెసిఆర్ దొర అంతర్గత కుట్రలో భాగంగా విజయం పొందెను ...ఇప్పుడు సర్కార్ ఖజానా లో'' బీడీ బిచ్చం కల్లుద్దేర""అన్నట్లు ఉంది....అంతా మోసపు , నిశపు రాజకీయాలు......నిరుద్యోగం పెరిగి పోయింది...వారి ఓట్ల కోసమే 5ఏళ్ళకి ఒకసారి మాత్రమే జాబ్స్ వెయ్యటం జరిగతుంది....ఇదెక్కడి రాజ్యం రయ్యో....దొరల రాజ్యం,,దోపిడీ రాజ్యం.....

    • @hdxstatus6771
      @hdxstatus6771 Год назад +2

      @@choudarybapurao7486 bagane train ayyav bro 😂🤣 I think nuvv ap.anukunta

  • @upendar6084
    @upendar6084 Год назад +2

    Than Q అన్నా! ఇంత బిజీ లైఫ్,, ఎంతో కొంత నాలెడ్జ్ నీ వల్లనే 👍

  • @nareshvontela7370
    @nareshvontela7370 Год назад +2

    ఏది ఏమైనా ఒక సరియైన నాయకుడు లేకపోతే లక్ష మంది సైనికులు వున్నా ఆ రాజ్యం ఆక్రమించే వారి పాలు అవ్తుంది.
    అలాగే కెసిఆర్ లేకపోతే తెలంగాణ ఈ పాటికి ఇంకా బానిస లాగే వుండేది....
    ఇంకా శ్రీకాంత చారి లాంటి వారిని కూడా మర్చిపోలేము....
    జై తెలంగాణ
    జై కెసిఆర్
    🚖🚕🚕🚕🚕🚕🚖🚖🚖🚖🚖

  • @jaganpusini7261
    @jaganpusini7261 Год назад +12

    Kcr తెలంగాణ ద్రోహి తెలంగానను తాగు పోతుల తెలంగాణ cheshadu i హేట్ kxr

  • @Avi-i5d
    @Avi-i5d Год назад +20

    మన ఆంధ్ర రాజకీయ నాయకుల ఉచిత పథకాలు దాని వలన వచ్చే నష్టాలు గురించి ఒక వీడియో చెయ్ అన్న, మా ఆంధ్ర ప్రజలు మారాలి, లేకపోతే మా ఆంధ్ర మరో బీహార్ అయిపోతుంది, దయచేసి వీడియో చెయ్ అన్న

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +11

    కెసిఆర్ గారి గురించి మాకు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు అన్న 🙏

  • @parnebharathkumarreddy5497
    @parnebharathkumarreddy5497 Год назад +43

    కెసిఆర్ గారి గురించి ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @sujathagoud5119
    @sujathagoud5119 Год назад +22

    గ్రేట్ వీడియో నా దగ్గర ఈ బుక్ వుంది కొన్ని రోజులు #KCR చరిత్ర రాసాను తరువాత ఎలక్షన్స్ అప్పుడు పెండింగ్ అయిపొయింది ఈ వీడియోతో బాపు గురించి ఇంకా చాలా మంది తెలుసుకునే అవకాశం వుంది

    • @sreedharkalugotla3844
      @sreedharkalugotla3844 Год назад +1

      🙏🙏 మహా కావ్యం🙏🙏 . చాలా గొప్ప కావ్య రచనకు పూనుకున్నారు. ఇది నిజంగా దైర్యం తో కూడుకున్న పని. మీకు మన తెరాస అభిమానులు మరియు మన కెసిఆర్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.. ఈ కావ్యం ప్రజల్లోకి ఎప్పుడు వస్తుంది సార్🙏🙏

  • @BharathKumar-ll5bd
    @BharathKumar-ll5bd Год назад +4

    Nijnagaa Thank you For Mkaing this Video on My Beloved Politician KCR...Enni Kukkaluu Moriginaa Memu patinchukomuu really Great broo...Meru Andhraa nundi ayina maa TRS gurinchi baga Charu thnk u so much

  • @ramugutti9616
    @ramugutti9616 Год назад +17

    Great video Anna your uploading every video is useful and most useful to people and get some knowledge one of the best you tube channel in Telugu anna.always thank you anna for your hard work and dedication to gathering useful information to people ❤️🙏

  • @pavanrachuri8972
    @pavanrachuri8972 Год назад +18

    KCR 🔥🔥

  • @akp8106
    @akp8106 Год назад +29

    బ్రో మీరు తెలంగాణ అయితే తెరాస కి వేయండి ఓట్. ఆంధ్రప్రదేశ్ అయితే జనసేన కి వేయండి ❤‍🔥

  • @satishbondla5956
    @satishbondla5956 Год назад +15

    ఎందరో ప్రాణ త్యాగం వళ్ళ వచ్చింది..

  • @thirupathijangili8981
    @thirupathijangili8981 Год назад +2

    నా తెలంగాణ కోటి రతనాల వీణ రోమాలు నిక్కబొడిచయ్ మా కథని మెము మల్లీ వింటుంటే ఈ జన్మకి ఇధి చాలు మిత్రమా ధాన్యవాదాలు🔥🔥🔥

  • @abhilashkumara5315
    @abhilashkumara5315 Год назад +4

    Jai Telangana

  • @vijaynetha6323
    @vijaynetha6323 Год назад +4

    ప్రజలు పాలించే దానిని ప్రజాస్వామ్యం అంటారు కాని... మనది నాయకులు పాలించే నాయకస్వామ్యం అయ్యింది నాకు ప్రజలు పాలించే ప్రజాస్వామ్యం కావలి ఎలా ఎంచేయాలి

  • @420bjp4
    @420bjp4 Год назад +7

    జై తెలంగాణ జై కెసిఆర్ 🔥🔥

  • @chakravarthi6473
    @chakravarthi6473 Год назад +5

    🦁 JAI KCR.. 🔥 From Andhrapradesh..❤️

  • @V_fact1
    @V_fact1 Год назад +16

    KCR.....⚡

  • @nanivolgs907
    @nanivolgs907 Год назад +12

    You done excellent job anna ...good information.....make more videos like this....all the best for 1M subscribers...

  • @pavanmudhiraj4537
    @pavanmudhiraj4537 Год назад +4

    He is legend kcr on fire

  • @harsha9637
    @harsha9637 Год назад +2

    తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించిన వారిలో మొదటి ప్రాధాన్యత విద్యార్థులకే దక్కుతుంది అది జగమెరిగిన సత్యం🙌. బంగారం లాంటి జీవితం లెక్క చేయకుండా ఎంతో మంది రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడారు. నా దృష్టిలో వారే అసలైన హీరోలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారందరికీ నా జోహార్లు🙏🤍

  • @dalayiyaswanth9702
    @dalayiyaswanth9702 Год назад +31

    Anna nee voice super 🔥

  • @Abhirammusic-hi8fn
    @Abhirammusic-hi8fn Год назад +4

    దేశ రాజకీయ నాయకియకులలో చాలా తెలివైనవాడు

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +9

    Your videos, content, analysis and voice are very good. I wish more and more subscribers to your channel👍👍

  • @goduguanand9330
    @goduguanand9330 Год назад +4

    నేను ఏ రాజకీయ వేత గురించి మాట్లాడడం లేదు కానీ ప్రజలారా ఒక చిన్న విషయం ఆలోచించండి ఫస్ట్ తండ్రి తర్వాత కొడుకు మాత్రమే రాజ్యం ఏలాలి అని అనుకుంటున్నారు. కానీ ఒక సామాన్యుని మాత్రం ఇక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. కానీ ఇది మనం మాత్రం అర్థం కాక వాళ్లకు జేజేలు కొడుతున్నాం ఆలోచించండి

    • @hdxstatus6771
      @hdxstatus6771 Год назад +3

      King of state in telanga cm kcr❤️‍🔥

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +12

    నేను అభిమానించే లీడర్.. చంద్రన్న ♥️♥️♥️♥️♥️♥️
    మా చంద్రన్న గురించి ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ 🙏🙏🙏♥️♥️
    జై చంద్రన్న ✊️✊️✊️✊️🔥🔥
    జై టీడీపీ 🔥🔥🔥🔥✊️✊️✊️

  • @vinodffgamer1444
    @vinodffgamer1444 Год назад +2

    రైతు బందుతొ రైతులకంటే kcr కి వారి మంత్రులకి ఎక్కువ వసరున్నాయి.బ్రో

    • @Rdy07
      @Rdy07 Год назад

      4 ekkar land unna e sir now 400 ekkar lo foamhouse and family motham andhariki 100s ekkar land foamhouse.powerfull jobs family motham ki

  • @dspcom5256
    @dspcom5256 Год назад +6

    Thanks baya my hero KCR 🙏🙏🙏challa bhaga chepavu🙏

  • @ravitejababa3189
    @ravitejababa3189 Год назад +4

    Super👌👌👌 sir ((but i am t.r.s. party no I am k. C. R. Voice ki fan aaa dialog ki))

  • @rajeshgangireddy
    @rajeshgangireddy Год назад +2

    Whatever telangana రాష్ట్రం ఏర్పడిన తరువాత చాలా సెక్టార్ లో అభివ్రుద్ది అయ్యింది.... అది మనం రోజు ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం... మిగత రాష్ట్రాల కన్నా, గత పాలకుల కన్నా చాలా బెటర్ governance ఉంది అని చెప్పుకోవచ్చు.... తప్పులు, వొప్పులు అన్ని పార్టీలో, రాష్ట్రాల్లో ఉంటాయి కానీ ఓవర్ all గా చూసుకుంటే బెటర్ గానే ఉంది....
    #telangana #kcr #ktr #harishrao #trs

  • @mukeshmithray132
    @mukeshmithray132 Год назад +10

    Legendary leader , Visionary leader , proud to be a telanganite . #JaiKCR#

  • @kumbhammahipal1211
    @kumbhammahipal1211 Год назад +1

    వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికుంట మాత్రం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాకపోతుండే కెసిఆర్ అంత ధైర్యం చేయకపోతుండే ఇది కేసీఆర్ వలన వచ్చింది కాదు తెలంగాణ ఎందరో త్యాగాలతొ వచ్చిన తెలంగాణ ఒక కేసీఆర్ తెచ్చింది కాదు అని ప్రజలు గుర్తుంచుకుంటే బాగుంటది రాజకీవైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికుంట మాత్రం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాకపోతుండే కెసిఆర్ అంత ధైర్యం చేయకపోతుండే ఇది కేసీఆర్ వలన వచ్చింది కాదు పాఠశాల అంటే మన వలన వచ్చింది తెలంగాణ ఎందరో త్యాగాల్లో వచ్చిన తెలంగాణ ఒక కేసీఆర్ తెచ్చింది కాదు అని ప్రజలు గుర్తుంచుకుంటే బాగుంటది రాజకీయాల్లో

  • @navathaprasad4746
    @navathaprasad4746 Год назад +2

    ఇలాటి వీడియోస్ చేయటం చాలా gutts కావాలి

  • @Avi-i5d
    @Avi-i5d Год назад +2

    ఆంధ్రా నుంచి విడిపోయిన తెలంగాణ బాగుపడింది, మద్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్ర బతుకు ఎక్కడుంది, ఇది మన ఆంధ్ర రాజకీయ నాయకుల పనితనం, ఓట్లు కోసం కుక్కలకు విసిరినట్టు బిస్కెట్లు విసురుతారు, అవే మన ఆంధ్ర ప్రజలకు నచ్చుతాయి, ఇక్కడ తప్పు ఆంధ్ర రాజకీయ నాయకులది కాదు, మన ఆంధ్ర ప్రజలది, మనలో మార్పు రావాలి, అప్పుడే ఆంధ్ర ముందుకు పోతుంది

  • @pidathalasaibaba5883
    @pidathalasaibaba5883 Год назад +16

    Your voice is very much good.

  • @factindia9192
    @factindia9192 Год назад +2

    తెలంగాణ ను ఆంద్రుల కన్న ఎక్కువగా కేసీఆర్ కుటుంబం దోచుకుంది..ఒక ఉద్యమకారుడిగ చెపుతున్న..

  • @saileshsagar6736
    @saileshsagar6736 Год назад +2

    Anna ee video la excellent thing enti ante meeru explain cheshe vidhaanam keep it up anna we are with you

  • @Krazygaming144
    @Krazygaming144 Год назад +4

    తెలుగు వారు ఒకటే అన్న కానీ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళు దోచుకున్నారు అప్పట్లో అందుకే తెలంగాణ తెచ్చారు

  • @HARRYGANG-lq2xb
    @HARRYGANG-lq2xb Год назад +11

    Eatala rajender gari gurinchi video cheyyandi anna 😍

    • @srujank0422
      @srujank0422 Год назад +2

      Scam ela chesado clear ga cheppali antav anthegaa

    • @HARRYGANG-lq2xb
      @HARRYGANG-lq2xb Год назад

      @@srujank0422 aina scam chesada cheyyaledha naku thelidhu kani ma babai ki operation ki 30 lakhs avasram unte aina help chesindu memu chaala pedha vallam aina a help chesi kuda eppudu garvanga undadu naaku aithe devude meeku istam leka pothe nenu emi cheyyalenu sorry brother

  • @VARMA88
    @VARMA88 2 месяца назад +1

    రాజకీయ నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తే తాత్కాలికంగా బాగానే ఉంటుంది

  • @sravannaidu3945
    @sravannaidu3945 Год назад +9

    Telangana political partys gurnchi video chey anna ❤️💞

  • @vihanthacreativity444
    @vihanthacreativity444 Год назад +6

    Anna ni voice ni video starting background music amazing. goosebumps

  • @khajapasha7594
    @khajapasha7594 Год назад +1

    If Telangana needs development we must go with kcr
    1) more number of flyovers in hyd under the leadership of ktr
    2)more number of medical colleges and agriculture colleges and forest University in mulugu under the leadership of kcr
    3) more number of IT companies under the leadership of ktr
    4) mission kakathiya
    5) mission baghiradha
    6)kantivelugu
    7)kcr kit
    8) kaleshwarm
    9) kalyanalakshmi
    10)rythu bandhu
    11)24 hrs free current to farmers
    12)due to Haritha haram hyd got name of tree city of world
    13)jobs
    14)24 floors govt multi-speciality hospital under progress
    15)hyd metro
    16)at the time of Telangana formation our state budget is 56kctores and now it is 2lakh crores
    17)one of the highest percapita income state in India under the leadership of kcr
    18)For more development 33 new districts
    19)before and after formation of Telangana there is lot seen in this state
    Hiwever our reginal parties sure give us development.
    Don't come in trap of national parties
    Because we need development
    And we don't need any religious quererels between us
    And we the people of Telangana and Andhra Pradesh we must support our Telugu people in national politics
    Jai hindh🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @hemanth0090
    @hemanth0090 Год назад +1

    In your channel this is one of the best video forever

  • @Devaraju_00777
    @Devaraju_00777 Год назад +3

    త్వరలో నే 1M Subscribers kaligina vaariga meeru undalani కోరుతున్నాను ❤️

  • @Md_sadiq_Md
    @Md_sadiq_Md Год назад +6

    Pushing the algorithm ❤️❤️

  • @sravya_princess
    @sravya_princess Год назад +4

    మాది కరీంనగర్ జిల్లా ......😇

  • @manufarmerlover
    @manufarmerlover Год назад +10

    1 M adwance congratulations Annayyaa 😊

  • @narsimluramagalla1739
    @narsimluramagalla1739 Год назад +9

    జై హరీశన్న 👍🏾

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 Год назад +3

    తెలంగాణ జాతిపిత కెసిఆర్💪💪 దేశ్ కి నేతా కెసిఆర్💪💪

  • @prasanthsai2957
    @prasanthsai2957 Год назад +2

    Telangana King maa KCR

  • @kingoftheworld456
    @kingoftheworld456 Год назад

    కేసిఆర్ కుటుంబంలో ఎంత మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసారు

  • @reddy7072
    @reddy7072 Год назад +1

    ఈయన గురించి తెలియక చాలా గొప్పోడు అనుకున్న తెలిసాక ఈయన ఫాన్ ఐపోయా

  • @mohansheshu4049
    @mohansheshu4049 3 месяца назад +1

    నిజంగానే కేసీఆర్ తన రాజకీయ లబ్దికోసం తెలంగాణని, తెలంగాణ ప్రజలను వదుకున్నాడా?

  • @gundeboinaganesh1369
    @gundeboinaganesh1369 Год назад +3

    జై కె సి యర్

  • @skyteam2019
    @skyteam2019 Год назад +3

    పవన్కళ్యాణ్ గురించి ఒక వీడియో చెయ్యండి అన్నయ్య...... 👍✊️✊️✊️

  • @narsimluramagalla1739
    @narsimluramagalla1739 Год назад +5

    జై కెసిఆర్ జై తెలంగాణ... 👍🏾

  • @raviteja5407
    @raviteja5407 Год назад +8

    Brother Nara Chandrababu Naidu biography do video

  • @donetisathishyadav7118
    @donetisathishyadav7118 6 месяцев назад

    కేసీఆర్ గారి జీవిత ప్రయాణం అయిన రాజకీయ ప్రయాణం అయిన తెలంగాణ ప్రజల కోసమే.

  • @rakshithajadhava8782
    @rakshithajadhava8782 Год назад +3

    Bro I'm an student and i wanna know about that i can u make that seperate video for student's it's helps for us ✨❤
    I hope u will do this 🙂

  • @srikanthreddy7624
    @srikanthreddy7624 Год назад +1

    Jai Telangana..Jai KCR

  • @VJARUN331
    @VJARUN331 Год назад +8

    JAI KCR JAI TELANGANA 🌹

  • @rupeshreddy7982
    @rupeshreddy7982 Год назад +8

    Jai Bolo Telangana

  • @choudarybapurao7486
    @choudarybapurao7486 Год назад +2

    కెసిఆర్ &అతని కందనా మొత్తం మన బంగారు తెలంగాణ రాష్టm ను కడగ నకిండ్రు ....వారికి దోసుకోవటానికి ఇంకేం లేదు .....అప్పుల పాలైనది మన జీవితాలు......ఒక దశాబ్దం కాలం తెరాస పాలనలో దాదాపు ఎన్నో ఏళ్లు వెనక్కి పోయాం....ఉచిత కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యా ,వైద్యం సర్వనాశనం చేసిన ఘనత మన తెరాస కెసిఆర్ దొర అంతర్గత కుట్రలో భాగంగా విజయం పొందెను ...ఇప్పుడు సర్కార్ ఖజానా లో'' బీడీ బిచ్చం కల్లుద్దేర""అన్నట్లు ఉంది....అంతా మోసపు , నిశపు రాజకీయాలు......నిరుద్యోగం పెరిగి పోయింది...వారి ఓట్ల కోసమే 5ఏళ్ళకి ఒకసారి మాత్రమే జాబ్స్ వెయ్యటం జరిగతుంది....ఇదెక్కడి రాజ్యం రయ్యో....దొరల రాజ్యం,,దోపిడీ రాజ్యం.....

  • @rajupodimena7079
    @rajupodimena7079 Год назад +2

    I love support Telangana 👑

  • @vinodkumardamera7822
    @vinodkumardamera7822 Год назад +1

    ఎవ్వడు అవునన్నా కాదన్న తెలంగాణా కు మంచి చేస్తుంది ఇంకా చెయబోయేది KCR గారే ......జై KCR

  • @mediratnaraju5770
    @mediratnaraju5770 Год назад +1

    GOOD information

  • @mounikakolabathula9664
    @mounikakolabathula9664 Год назад +4

    Hii sir please barrack Obama life story kuda oka video cheyandi

  • @rajendramogili8427
    @rajendramogili8427 6 месяцев назад

    జై తెలంగాణ..జై కెసిఆర్

  • @subhanuman3419
    @subhanuman3419 Год назад +1

    హాయ్ బ్రో కెసిఆర్ గారు విద్యార్థుల జీవితాల పైన సకల జనుల శిథిల సమాధుల పైన ఈ రాష్ట్రాన్ని నిర్మించారు ఆ విషయాన్ని ఎందుకు బ్రో మరిచి పోయారు,😔😔😔😔😔😔

  • @kanuguprakashgoud800
    @kanuguprakashgoud800 Год назад +1

    Anna super video and my favourite leader kcr

  • @prashanthbommadi5109
    @prashanthbommadi5109 Год назад +5

    Jai Kcr🔥Jai telangana

  • @ebuthirajuebuthiraju5598
    @ebuthirajuebuthiraju5598 Год назад

    ఐ లైక్ కెసిఆర్ సార్ బట్ జై బిజెపి జై జై బిజెపి జై అరుణమ్మ జై జై నరేంద్ర మోడీ

  • @hihihihi145
    @hihihihi145 Год назад

    Thank you 😊 brother..
    Manchi information ichar

  • @srinternet650
    @srinternet650 Год назад +1

    Telangana king kcr l love kcr and ktr team

  • @rambabud6103
    @rambabud6103 Год назад +5

    Jai kcr 🔥🔥

  • @mutthinenisuresh4086
    @mutthinenisuresh4086 Год назад +1

    Great ledar kcr

  • @devig3365
    @devig3365 Год назад +2

    First like 😌😌

  • @Satyasaisuperhitmovies
    @Satyasaisuperhitmovies Год назад +1

    Nice information

  • @charantravelvolger7827
    @charantravelvolger7827 Год назад +2

    Divide and rule.. (British policy)

  • @ajaymacharla3771
    @ajaymacharla3771 Год назад +3

    Telangana 🐯🐯 tiger kcr

  • @prasadnani3308
    @prasadnani3308 Год назад +1

    1200 మంది చేస్తే వచ్చిన తెలంగాణ మార్చిపోకండి కేసీఆరే కాదు రా బాబు

  • @rameshv216
    @rameshv216 Год назад +2

    1st like ❤️👍🙏

  • @PublicTalent
    @PublicTalent Год назад +13

    In my point KCR is the best leader and CM ♥️

  • @lokeshbobbari2340
    @lokeshbobbari2340 Год назад +2

    Kcr TS ni బాగా dovelpment చేస్తే, మంచిదే ,కానీ వాడి సొంత లాభం కోసం AP ప్రజలను తిట్టడం correct కాదు, AP లేకుండా 10yeays లో dovelpement ఐపోలేదుకదా....

  • @thewrongkiller5335
    @thewrongkiller5335 Год назад

    జై తెలంగాణ జై కెసీఆర్

  • @manasasheelam536
    @manasasheelam536 Год назад

    Hello Sir .....❤️
    తెలుగు బడి ❤️
    ఛానెల్ మీదేనా .... 😊