Ananda Nilalyam

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 900

  • @subassingoju2579
    @subassingoju2579 Год назад +12

    ఒక్కొక్కరికి ఒక కథ వుంది, సిగ్గూ శరం లేని కన్న బిడ్డలు చూపని ప్రేమ, ఆప్యాయత ఆనందనిలయం చూపుతుంది,ఆనందనిలయం యాజమాన్యం వారికి ధన్యవాదాలు, వైకుంఠం సార్ మాకు గణితం చెప్పిన మా గురువు ఒక గొప్ప పని చేస్తున్న మా గురువు గారికి పాదాభివందనం, రమణాచారి గారు మాకు సిద్దిపేట కాలేజిలో తెలుగు బోధించిన రాఘవాచారి కుమారుడు ఆయనకు కూడా నమస్కరిస్తూ,మీరు ఇంతటి గొప్ప పని చేస్తున్న మీకు ధన్యవాదాలు సార్

  • @hanumantharaosunkesula1491
    @hanumantharaosunkesula1491 3 года назад +19

    రమణాచారి గారు అంటే గొప్ప మానవతావాది వారికీ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాము

  • @nagavenktasyamalaraouppulu7295
    @nagavenktasyamalaraouppulu7295 2 года назад +17

    సర్.. నేను కూడఎంతో కొంత sponcer చేస్తాను. మీరు చేస్తున్న ఈ పుణ్య కార్యక్రమానికి ఉడతా భక్తిగా నేను కలుస్తాను.

  • @rameshb3535
    @rameshb3535 2 года назад +12

    ఆమోఘమైనది మీ సేవ!!!
    దేవుడు మీకు దీర్ఘాయుష్షు ఇవ్వాలని ప్రార్థన

  • @Advaithmoments
    @Advaithmoments Год назад +6

    అభినవ వివేకానందుడు
    శ్రీ రమణాచారి గారు. 🙏🙏🌹.
    ఇది మన అద్రుష్టం అనుకుంటాను ఈయన మన సమాజంలో జన్మించినందులకు.
    తెలుగు వారు మరచిపోలేని అనుభవం ఆనందనిలయం లో వృద్ధులకు అందిస్తున్న సేవలు అమోఘం.
    ఒకసారి అయినా ఎంతో కొంత సహాయం చెయ్యవలసిన అవసరం వుంది దాతలకు.🙏🙏

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 3 года назад +70

    మీసంకల్పం గొప్పది. మీ ఆచరణ చాలా గొప్పది. ధన్యజీవులు సార్ మీరు. ఈ ఇలలో భగవత్ స్వరూపులు మీరు. ఆనందనిలయం నిర్వాహకులకు ధన్యవాదాలు సర్.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 года назад +5

    ఈ ఆనందనిలయం ఆలోచనే చాలా అమోఘమైన, కాని అమలుచేయటం చాలా కష్టమైన విషయం, అలాంటిది రమణాచారి గారు,వారి సతీమణి మరియు వైకుంఠం గారు ఇంక ఇతర సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్న అందరికీ కృతజ్ఞతలు, నిజంగా చాలా అభినందనీయులు. అందరికీ పాదాభివందనాలు.

  • @venkateswarlumajety110
    @venkateswarlumajety110 3 года назад +70

    ఆర్యా...
    మీ ఆనందనిలయం... పెద్దల నివాసం.. అనుభవాల కాసారం....విజ్ఞతలకు భాండాగారం.. మీ సేవ అమోఘం... సమాజ శ్రేయస్సులో మలి మలుపు...

    • @KrishnaKumari-fy3jb
      @KrishnaKumari-fy3jb 3 года назад +2

      Very'2 nice place, peaceful place for old HINDU people.will you allow other religions persons too. If so it will be more & more useful to INDIA.
      Any way a big section of lonely SENIOR CITIZEN are saved by this greatest, kind hearted services by this ORGANIZATION. Thanks to LORD GOD ALMIGHTY. Bless the ANANDANILAYAM with wealth, health.,strength.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmipaluri7818
    @vijayalakshmipaluri7818 2 года назад +20

    🙏🙏ఈ ట్రస్ట్ నడుపుతున్న వాళ్లకు మా శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏ఏమిచ్చిన ఇలాంటి వాళ్ళ ఋణం తీర్చుకోలేము 🙏🙏

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 10 месяцев назад +3

    ఆనంద నిలయం నడుపుతున్న కార్య కర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.భగ వంతు డు వారికి దీర్ఘాయువును ఇవాలని కోరుతున్నాను.

  • @gayatrineti2330
    @gayatrineti2330 3 года назад +32

    మీరు చేయుచున్న పెద్దలసేవ దైవ సేవ🙏🙏🙏

  • @rajyalakshmibs1571
    @rajyalakshmibs1571 3 года назад +7

    చాలా మంచి సమాచారం తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 3 года назад +45

    రమణచారి గారు చాలా గొప్ప పని చేస్తున్నారండి మీరు.. మీ జన్మ ధన్యమైoది... భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి... 🙏🙏

  • @prakashraokujala7770
    @prakashraokujala7770 3 года назад +18

    Thanks to Ramana Chari garu and also thanks to the doners and others who has made it possible

  • @vishnumurthy5994
    @vishnumurthy5994 3 года назад +23

    Great job by the team I am alone and after my retirement I want to stay at these blessed places

  • @greatindia6317
    @greatindia6317 3 года назад +6

    కలియుగ దైవాలు రమణ దంపతులు కు పాదాభివందనం

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Год назад +4

    ఈ ట్రస్ట్ నడుపుతున్న వాళ్లకు శతకోటి వందనాలు

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 3 года назад +64

    50 ,60 సంవత్సరాల కు ముందు తల్లి తండ్రి కుమారుల దగ్గరే వుండేవారు . ధర్మం ఒంటికాలేమీద నాడస్తోన్నది . మన ఖర్మ . శ్రీ రామనాచరి గారి పుణ్యం .. ధన్యవాదాలు

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 Год назад +5

    ఇంట్లో వుండే పెద్ద వారిని కూడా ప్రేమతో పిల్లల్ని చూసుకుంటూ వున్నట్లే బాధ్యత తో వారి మనసు బాధ పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వుండాలి.

  • @srinivasbabu7415
    @srinivasbabu7415 3 года назад +2

    మానవ రూపంలో అవతరించిన దైవం మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు భగవంతుడు మీకు అన్నివిధాలాఅన్నివిధాలా సహకరించు గాక జైశ్రీరామ్జైజై సాయిరాం

    • @ab6news
      @ab6news  3 года назад

      ruclips.net/video/aWZ5Bt-eK6s/видео.html

  • @narasimham157
    @narasimham157 3 года назад +8

    మీకు ధన్యవాదాలు 🙏Great Service

  • @miryalavenkatesham5859
    @miryalavenkatesham5859 3 года назад +89

    ఇలాంటివి ఇంకా రావాలి వృద్ధాశ్రమం అనగానే నిరాదరణకు గురి అయిన వారీగా గుర్తించ వద్దు. సనాతన ధర్మం ప్రకారం పూర్వకాంలో వానప్రస్థం పేరుతో చాలా మంది పెద్దలు ఆశ్రమాలలో ఉంటూ సాధారణ జీవితంతో పాటు దైవ ప్రార్థన మోక్ష సాధనకు పాటుపడేవరు. ఈ రోజుల్లో కూడా అలా ప్రయత్నాలు జరగాలి. Nirvaahulaku thanks.

    • @satyakonda5224
      @satyakonda5224 3 года назад +2

      Anandashrama nirvaakulaku hrudayapurvaka abhinanandanalu

    • @evvenugopal1
      @evvenugopal1 3 года назад +2

      @@satyakonda5224 hi

    • @evvenugopal1
      @evvenugopal1 3 года назад

      I want location of your old age home

    • @kadiyalaanjaneyasastrychannel
      @kadiyalaanjaneyasastrychannel 3 года назад +6

      చాలాచక్కగాచెప్పారు,, వృద్దులాశ్రమముకాదు,🙏🙏🙏వానప్రస్థఆశ్రమము,, రమణాచారిదంపతులకునమస్కారములు,,

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 3 года назад +5

      అవునండీ
      వానప్రస్థాశ్రమం

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 2 года назад +28

    నా వయస్సు 65 సంవత్సరములు, ఇన్నాళ్ళ నా జీవితంలో అన్ని అనుభవాలను చవిచూశాను. జీవితం అంటేనే విరక్తి కలుగుతుంది. నాలాంటి వారు ఇందులో చేరొచ్చా, ఏమాత్రం చెల్లించాలి? జీవిత చరమాంకం ఇందులో ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను. ఓపిక మేరకు సేవే పరమావధిగా జీవించాలని కోరిక. ధన్యవాదములు. వివరములు తెలియ చేయగలరు.

  • @rameshpeddi9541
    @rameshpeddi9541 2 года назад +2

    Good job
    Vandanamulu
    Sri Ramana chary gariki
    &
    Sri Vykuntam gariki

  • @syamaladeviparimi9239
    @syamaladeviparimi9239 3 года назад +17

    Anandanilayam,Old AgeHome is very conducive to the senior citizens,making them happier, healthier and peaceful,the name of the home is justifyingCongrats to the Organisers,supporters and Ramanagaru!

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 года назад +2

    ఇంత గొప్ప సేవ చేస్తున్న ఈనాటి వివేకానందుడు గొప్ప మానవతావాది అయిన మన తెలుగు ముద్దుబిడ్డ అయిన మా కడప జిల్లా కలెక్టర్ గా పనిచేసి అందరి మన్ననలు పొందిన కారంచేటీ.వేంకట శ్రీరమణాచారి విశ్రాంత ఐ.ఏ.ఎస్ గారికి నా నమస్సులు.

  • @ramanapathi6924
    @ramanapathi6924 3 года назад +28

    Thankq sir మహానుభావులు శ్రీ శ్రీ రమణా చారి గారి పాదాలకు శతకోటి నమస్కారములు

    • @laxmansunka9939
      @laxmansunka9939 3 года назад +1

      కనిపించే నిజ దేవుళ్ళు జన్మ ఇచ్చిన తల్లి తండ్రి వారు ఇలా వృద్ద ఆశ్రమం లో ఉండడం కనపడని దేవుళ్ళ ఆశీర్వాదమా

    • @kandukoorividyasagar3081
      @kandukoorividyasagar3081 3 года назад +1

      🙏🙏🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      అంతే కదా.

  • @baluparvathi3556
    @baluparvathi3556 Год назад +2

    అమ్మా నాన్నలకు ఆశ్రయం ఈచినా మంచి మనసుకు ధన్యవాదాలు

  • @ramadevibollampalli3349
    @ramadevibollampalli3349 3 года назад +6

    రమణాచారి గారికి ధన్యవాదాలు🙏

  • @RamaDevi-vz3xc
    @RamaDevi-vz3xc 2 года назад +2

    Its a great. Entho mandhiki asrayam isthunna miku🙏🙏🙏

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 3 года назад +12

    నలుగురికి మంచి చేసే కార్యక్రమం. గొప్ప మనసున్న గొప్ప మనుషుల మస్తిష్కం లో మొదలైన గొప్ప ఆలోచన, ఆచరణ పొందింది.

  • @suvitpch
    @suvitpch 3 года назад +11

    Great service to elders by Anand Nilayam.

  • @appallaveerabhadrarao6305
    @appallaveerabhadrarao6305 3 года назад +19

    A great initiative to the needy. You are appreciated for all your activities

  • @padmajarani72
    @padmajarani72 3 года назад +57

    అంత మంది అమ్మలు నాన్నలను చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కానీ వాళ్లు ఉన్నది ఆనంద నిలయంలో. వాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. గురువులు పూజ్యులు శ్రీ రమణాచారి గారు మరియు వారి బృందానికి శతకోటి వందనాలు. దైవం మానుష రూపేణ 💐💐🙏🙏

  • @narasimharaomajety3638
    @narasimharaomajety3638 3 года назад +14

    Good service to old age persons. Thank you sir.

    • @ab6news
      @ab6news  3 года назад +1

      ruclips.net/video/2ZOWujhNcY8/видео.html

  • @kanamarlapudisrihari2411
    @kanamarlapudisrihari2411 3 года назад +5

    🙏 చాలా మంచి సేవ 🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 года назад +42

    రమణాచార్యులు గారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. 🙏🙏🙏

    • @ab6news
      @ab6news  3 года назад +1

      ruclips.net/video/aWZ5Bt-eK6s/видео.html

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      అవును.కదా.

    • @rsprakashrao9361
      @rsprakashrao9361 3 года назад

      @@prakashreddytoom3807 !g

    • @poshinitangirala5788
      @poshinitangirala5788 2 года назад

      @@rsprakashrao9361pp

    • @gurramsuguna6302
      @gurramsuguna6302 2 года назад

      Great service for ur humanity .may God bless you sir.really fantastic. 🙏🙏🙏🙏🦵🙏🙏🙏🌹🌹🌹🌹🌷

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 2 года назад +4

    Sir, RAMANACHARI I GARIKI MY HEARTFULL ABHIVANAdANALU.I LONG BACK HEARD YOUR SINCEAR SERVICES AT THIRUMALA.NOW YOUR SERVICES ARE AMMAZING HELPING AT ANANDPANILAYAM AND DIFFERENT SPIRITUL CONSTRUCTIONS.HATSOFF SIR. LET ME BECOME A DROP IN YOUR OSHAN.THANKING YOU SIR.

  • @etv9channel908
    @etv9channel908 3 года назад +6

    Super service sir,long live god bless you and your family.

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 3 года назад +45

    మీరిద్దరు చల్లగా ఉండాలి 🙌🙌🙏🙏🌹🌹

  • @Alr488
    @Alr488 3 года назад +15

    🙏🙏🙏🙏🙏 no words to express my respect

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 года назад +1

    Pranamalu sreeman Ramanachari garu for outstanding meritorious service to Human kind. Salute.

  • @ananthpatawar8484
    @ananthpatawar8484 3 года назад +11

    Sir, i hope in future i am do some thing to our elders.

  • @sudharani1207
    @sudharani1207 Год назад +2

    Good morning sir 🙏 This is very grateful service. Thankyou so much sir. God bless you 💐🙏 Long live everyone.🎉🎉

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 3 года назад +95

    సత్సంకల్పంతో వృధాశ్రమం, అనాధ పిల్లల ఆశ్రమం నిర్వహిస్తున్న రమణాచారి గారు, వారి బృందం అందరికి నమస్సులు. వారికి భగవంతుడు దీర్ఘాయుస్సు అనుగ్రహించాలని ప్రార్ధన.

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 3 года назад +4

    May God bless you both with good health and happiness in your old Age Asram.

  • @gopal-kq5vh
    @gopal-kq5vh 3 года назад +8

    Brothers Lot of Tqs to ab6 news for giving an opportunity to know about This aananda nilayam .Gopal reddy Sr.journalist Tirupati Chittoor Dist.

  • @bhavarajusreeramamurthy7366
    @bhavarajusreeramamurthy7366 3 года назад +13

    శ్రీ రమణాచారి గారి దంపతులకి నమస్కరములూ

    • @durgaaluru6740
      @durgaaluru6740 3 года назад

      Vruddulaku , Ananada nilayam
      Yerpatu chesina Sri Ramana chary dampathulaku , vari mithtrulaku ma sathakoti namaskaralu

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      మంచి మాట.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 года назад +16

    Life is must be realisation 😌
    Great service sir Namaakam 🙏
    God bless you and your family members 💗

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 года назад +1

    చాలా చాలా బాగా నచ్చింది.....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvanikumari1264
    @mvanikumari1264 3 года назад +4

    Amanda Nilayam is very very beautiful in between nature with old age people.your service is very good.God bless your old age home in all respects.

  • @vijay3111945
    @vijay3111945 3 года назад +6

    Great valuable service to elderly people.
    May lord VENKATESWARA GIVE MORE STRENGTH TO ORANISERS TO HELP MANY DESERVING.

    • @prabhakararaoamirapu8394
      @prabhakararaoamirapu8394 3 года назад +1

      May God bless Dr Ramanachari garu and the Trust Board members for achieving still higher goals in the cause of the elderly.

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 3 года назад +31

    ఈశ్వరుడు మీ ద్వారా ...ఈ మహా మానవ సేవ చేయిస్తున్నారు....మీకు కల్గిన ఈ ఆలోచన ఈశ్వర ప్రేరణ....మీరు ,శ్రీ రమాణాచారి గారు...ఇతర సభ్యులకు పాదాభివందనాలు....మీకు సహకరిస్తున్న...ఇతర ఈశ్వర స్వరూపులకు.....పాదాభివందనాలు

  • @MuraliKrishna-c4c
    @MuraliKrishna-c4c 2 месяца назад

    Sir, మీకు దేవుడు తప్పకుండా చల్లగా ఎల్లపుడూ చూస్తాడు. మీరే దేవుడు సార్ 🙏🏽

  • @Sobhareality
    @Sobhareality 3 года назад +6

    Great sir God bless you

  • @sahithidinesh7224
    @sahithidinesh7224 3 года назад

    మీ సంకల్పం చాలా గొప్పది సార్ మీకు ఆదేవుడు దీర్ఘాఘని ప్రసాదించాలి నా వంతుగా ఆనంద నిలయానికి సాయం చేయాలి అంటే ఎలా సార్

  • @jramadevi48
    @jramadevi48 3 года назад +3

    You are doing good service. THANKYOU so much

  • @maramvenkataradhakishnamur3243
    @maramvenkataradhakishnamur3243 3 года назад +1

    Ramana achari garu your service is very great and beautiful god bless you meeku.maa.sumanjalulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @supriya4954
    @supriya4954 3 года назад +25

    May God Bless You And Give You More Strength To Do More Seva For Our Community Members 🙏

    • @supriya4954
      @supriya4954 3 года назад

      May God Bless You And Give You More Strength To Do Seva For Our Community Members🙏

    • @tanyadevi3920
      @tanyadevi3920 3 года назад

      Chala manchi alochana

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      అవును.కదా.

  • @narendersadula9165
    @narendersadula9165 3 года назад +1

    Dhanyawadam sir meeru chepattina pani adbhutam

  • @seshasreedhara5740
    @seshasreedhara5740 3 года назад +49

    మానవ రూపంలో అవతరించిన దైవం మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @jramadevi48
    @jramadevi48 3 года назад +4

    You are doing a great and good job sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunmamidi4095
    @arunmamidi4095 3 года назад +10

    Great effort. God bless you. We will support you sir

  • @teevrapurusharthdevidevath459
    @teevrapurusharthdevidevath459 3 года назад +23

    ఆనంద నిలయం లో ఉంటున్న అందరికి భగవంతుడు అయిన ఆ శివ పరమాత్ముని నుండి ఆశీర్వాదాలు 🌹

  • @mvrao8454
    @mvrao8454 3 года назад +3

    Ramanacharyulugaru
    A life time contribution from you. 🙏🙏🙏🙏🙏. Long live and God Bless you.

  • @bsubashini3389
    @bsubashini3389 2 года назад +1

    Your family and your service is very good god bless you

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 3 года назад +7

    మహానుభావులు, పెద్దలు రమణచారి ఐఏఎస్ (రిటైర్డ్ ) వారి ఆధ్వర్యములో నడిచే ఈ ఆనంద నిలయం స్ఫూర్తిదాయకం. అన్ని దశలు గడిచిన అవసానా దశ గడవడం కష్టం అని పెద్దలంటారు. అలాంటి వృద్దులకు ఆశ్రయం ఇస్తున్న ఈ సంస్థ నిర్వాహకులకు అభిననందనలు ప్రణామములు.🙏🙏🙏

  • @Rvv-ob7yd
    @Rvv-ob7yd 3 года назад +2

    Great service to needy people by you sir Ramanachary garu, God bless you and yr. Family sir.

  • @rayasamradharani4995
    @rayasamradharani4995 3 года назад +4

    🙏🏻🙏🏻 very great service

  • @ramaraokavuri5572
    @ramaraokavuri5572 Год назад +2

    Heartful congratulations to the Ramana Chari Sir and his friends for establishing such a great job.pranam to All.❤😊

  • @rameshbabu-ni7sb
    @rameshbabu-ni7sb 3 года назад +12

    100% Right Godbles you ever one.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 года назад

    బాగుంది.నాది ఒక సలహా.ఆశ్రమంలో.ఉన్న పెద్దవాళ్ళు,అనాధ పిల్లలు కలిసి ఆదివారం పండగలు అప్పుడు భోజనం చేసేలా చూడండి.ఆపిల్లలకి తాత అమ్మమ్మ దొరుకుతారు.ఆ పెద్దలకు ఆ పిల్లల్లో తమ మనుమలను చూస్తారు.సంతోషంగా ఉంటారు.ఇద్దరు అనాధాలమని మరచిపోతారు

  • @durgaprasadlalpatnaikuni446
    @durgaprasadlalpatnaikuni446 3 года назад +26

    🙏 శ్రీ రమణాచారి గారు ఎక్కడ ఉంటే అక్కడే ఆప్యాయత ఆధ్యాత్మికత ఆదరణ మరియు ఆనందము ఉంటాయి వారికి వారి సతీమణి మరి you ఇతర ట్రస్టు సభ్యులకు హృదయపూర్వక పాదాభివందనములు 🙏

  • @gopikrishna2763
    @gopikrishna2763 3 года назад +1

    Sir you done a very good job.tq you very much .long leave sir.

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 3 года назад +4

    Mire nijamyna pillalalu ga chustunnaru'great 💐💐👌👌

  • @samyaextrusiontech6174
    @samyaextrusiontech6174 3 года назад +2

    Really wonderful . Humanity is alive

  • @kameswarighantasala9998
    @kameswarighantasala9998 3 года назад +4

    ధన్యవాదములు sir

  • @chakravarthitungala4885
    @chakravarthitungala4885 3 года назад +2

    Anandanilayam లో greenari చాలా చాలా బాగుంది

    • @ab6news
      @ab6news  2 года назад

      ruclips.net/video/m3mU9kkhedk/видео.html ఒక్క పలుకరింపు చాలు....

  • @jayalakshmi5855
    @jayalakshmi5855 3 года назад +3

    Great sir god bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sailajadatla9051
    @sailajadatla9051 3 года назад +2

    Thanks Andi Manchi video chesaru

  • @arunakumari2708
    @arunakumari2708 3 года назад +5

    🙏🙏🙏 asramam chala prasanthamga undhi

  • @sudheerkomarraju1
    @sudheerkomarraju1 3 года назад +2

    చాలా మంచి కార్యక్రమం.

  • @nageshwarraopilli9568
    @nageshwarraopilli9568 3 года назад +4

    Thank you sir

  • @rasoolkhan2173
    @rasoolkhan2173 3 месяца назад

    Thank you for great job .almighty may bless your good deeds and give more strength to do more service

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 3 года назад +8

    ఆనంద నిలయ నిర్వాహకులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనా సహిత పాదాభివందనాలు, భ్రహ్మశ్రీ రమణా చారి గారికి శతకోటి ప్రణామాలు. పిత్రువాక్య పరిపాలకుడు శ్రీ రామచంద్రమూర్తి వారు అన్న "జననీ జన్మభూమి స్వర్గం కంటే మిన్న" మాటలు అందరికీ ఆదర్శం కావాలి. ఊరూరా శ్రీ రామాలయాలు ఉన్న నేలలో ఇలా వృద్దాశ్రమాలు ఏలనో? అందరూ ఖరీదైన హోటల్లలో వివాహ మహోత్సవాలు, పుట్టిన రొజులు వంటి వేడుకలు ఇటువంటి ఆనంద నిలయాల్లో జరుపుకుంటే ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టవుతుంది.

  • @VedavathiKaranam-j8m
    @VedavathiKaranam-j8m 11 месяцев назад

    🙏you are doing a great & devine service 👍May God bless you dear 🎉 Dr Shyamala devi ❤

  • @ramaseshu2239
    @ramaseshu2239 3 года назад +11

    గొప్ప విషయం.. ఈ రోజుల్లో వృద్ధాశ్రమంలు వాణిజ్య పరంగా నడుస్తున్నాయి... ఆనదనిలయనికి మా హార్ధిక శుభాకాంక్షలు...

  • @mspmylavarapusubrahmanyamp8311
    @mspmylavarapusubrahmanyamp8311 3 года назад +1

    Great.sir.Ramachari Garu

  • @krishnaraoayyagari
    @krishnaraoayyagari 3 года назад +9

    కన్న పిల్లల నిరాదరణకు గురి అయిన తల్లి తండ్రులుకు, పిల్లలు లేని వృద్దులకు నింజంగా మీరు కల్పించిన తోడు నిజంగా మిగతా వారికి స్ఫూర్తినిస్తుంది.
    💐💐

  • @bhanu9979
    @bhanu9979 3 года назад +2

    Ramanachari garu🙏🌹😍 dhanyavadamulu, 👍🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад +67

    🙏🏻🙏🏻🙏🏻 వృద్ధాశ్రమాల లేకపోతే ఎప్పుడో చచ్చిపోతారు పెద్దవారు మన కావాలనుకుంటే వస్తారా భగత్ స్వరూపులు తల్లిదండ్రులు దూరం చేసుకోండి 🙏🏻😭

    • @ramayya1954
      @ramayya1954 3 года назад +7

      దూరంచేసుకోకండి

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +5

      అవును.కదా.

    • @gangadhararamireddy2922
      @gangadhararamireddy2922 3 года назад +2

      100% correct sir

    • @kusumakumari5121
      @kusumakumari5121 2 года назад

      దూరం చేసుకోకండి - not దూరం చేసుకోండి 😀🙃😄

    • @rayalanarayana9095
      @rayalanarayana9095 2 года назад +1

      దూరం చేసుకోకండి అని వుండవలసింది

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 года назад +1

    🌹🙏🏻🌹 Ananda Nilayam, atyatbhutam. I am willing to visit the Ashram soon. Th. Q. 🌹🙏🏻🌹

  • @rnrprasadrnrprasad4564
    @rnrprasadrnrprasad4564 3 года назад +4

    God bless you

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 3 года назад +1

    Chala goppa pani Chestunnaru sir, 🙏🏿🙏🏿🙏🏿

  • @padmanabhachr
    @padmanabhachr 3 года назад +14

    మానవ సేవే మాధవ సేవ 🌹🌺🙏🌹🌺

  • @lakshmiprasannaallapati697
    @lakshmiprasannaallapati697 3 года назад +2

    నిజంగమీఆలోచన అమోగంమీ ఆలోచన మీచరణ అమోఘమైన ది

  • @lourdumary5915
    @lourdumary5915 3 года назад +6

    ఇంత మంచి ఆస్రమమును స్తాపించిన ముమ్మును, దాతలను దేవుడు చల్లగా చూదాలి

  • @kameswarivallampati9457
    @kameswarivallampati9457 3 года назад +1

    information challa baga chepparu danyyavadalu

  • @volojuradha7233
    @volojuradha7233 3 года назад +5

    Respected Sir, I worked in various capacities in govt from 1979 to 2012, I heard about Sir, really wherever Sir worked , commanded high respects by one and large. I salute the service Sir is rendering, Service to Man kind is Service to God.Let the God shower His blessings on Sir.

  • @sudhakarsharma2969
    @sudhakarsharma2969 3 года назад +1

    SUPERB INFO BY AB 6...GLAD TO KNOW IT...THANKS AB6