New

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 612

  • @rangaraoch1624
    @rangaraoch1624 7 месяцев назад +51

    అమెరికా పోయి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తాతకు ఇచ్చిన మాట ప్రకారం ఇండియా వచ్చి ఇక్కడే ఇల్లు నిర్మించుకొని ఉండాలనుకున్న వెంకట్ గారికి రాజ్యలక్ష్మి గారికి నా అభినందనలు, అభినందనలు, అభినందనలు

    • @subrahmanyamkoppuravuri3316
      @subrahmanyamkoppuravuri3316 5 месяцев назад +1

      It's Really Hatsup issue, నా పాదాబివ0దనములు

    • @sbsentertainmentchannel
      @sbsentertainmentchannel 16 часов назад

      Ilanti illu andaru kadite ooru chala bhaguntundhi... Summer kuda a c tho pani undadu... Cool ga untundi ❤

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 7 месяцев назад +74

    చక్కటి ఇంటిని చూపించారు ముని. చాల మంది కలల సౌధం. కానీ కొంతమందికే ఆ అదృష్టం. Rain water harvesting,
    సీతమ్మ కూపం , వెంటిలేషన్ అన్నీ ఆలోచించి కట్టారు.

  • @kcpg1953
    @kcpg1953 7 месяцев назад +58

    తరతరాల సంస్కృతి సంప్రదాయాలు పెద్దల పట్ల శ్రద్ధ గౌరవానికి నిదర్శనం ఈ రోజుల్లో మీ లాంటి వాళ్ళు చాలా అరుదు. మీకు అభినందనలు 🎉🎉🎉🎉🎉

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 7 месяцев назад +21

    మండువా ఇల్లు చూస్తుంటే చాలా బాగుంది...అది కూడా ప్రకృతికి హనీ లేకుండా కట్టడం...సహజ సిద్ధమైన నిర్మాణం... వర్షపు నీటిని సేకరించి...భద్రపరచడం... గాలి వెళుతురు వచ్చేలా కట్టిన విధానం...ఆరోగ్యానికి నిలయం... ప్రశాంతతకి చిహ్నంలా కట్టారు...ఇది కదా భవిష్య తరాల వారికి ఇచ్చే అస్సలు సిసలైన సంపద... రాబోయే కాలంలో...నీరు ,గాలి... తిండి... దొరకవు అట... ఇప్పుడు అయినా అందరూ జాగ్రత్త పడి... వచ్చే తరాల వారికి..ఇలాంటి పెంకుటిల్లు... గాలి, వర్షపు నీరు... ఇంటిలోనే పండించుకొనే విధంగా కొంచం ఖాళీ స్థలం ఇస్తే చాలు... సంపద లేకపోయినా...కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే జీవన విధానాన్ని అలవర్చుకొన్నవారు అవుతారు... ఇంటి స్థలాన్ని చూస్తుంటే...250 గజాలకి ముందు, వెనుక సుమారుగా ఉండవచ్చని అనిపిస్తుంది

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад +2

      గుడ్ అనాలసిస్ అండి మీరన్నది వాస్తవం

  • @mkcrocks4790
    @mkcrocks4790 7 месяцев назад +11

    మన పాత తరాలవాళ్ళు ఎంత బాగా ఇళ్ళు కట్టేవారో అంత ఆరోగ్యం గా ఎందుకుండే వారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓల్డ్ ఈజ్‌ గోల్డ్ అని అర్థమౌతుంది.

    • @diablovalley
      @diablovalley 5 месяцев назад

      అవునండీ. మట్టి గోడలు ఉండటం వల్ల చలువ ఉంటుంది, రోగాలు కలిగించే AC వాడే అవసరం ఉండదు. బండలు కూడా సహజ సిధమైనవి వాడితే కాళ్ళు, కీళ్ల నొప్పుల బాధ ఉండదు.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 7 месяцев назад +19

    చాలా బాగుంది కోరిక ఉండటం కాదు దాన్ని నెరవేర్చుకోవటం గ్రేట్ 👏👏

  • @raamrammy2034
    @raamrammy2034 7 месяцев назад +75

    చాలా బాగా నచ్చింది వీడియో, తప్పకుండా ఈ ఇంటి గురించి, టెక్నాలజీ గురించి, ఎలా కట్టారు, ఎంత అయింది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వీడియో చేయండి. వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాం.❤

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад +1

      K 👍👍👍👍 andi

    • @gvjayalaxmireddy2450
      @gvjayalaxmireddy2450 7 месяцев назад +1

      @@GodavariMuni mein bhi nhi hai RBRVVEVVEG

    • @mcamiddleclassammayi763
      @mcamiddleclassammayi763 7 месяцев назад +1

      @@GodavariMunitappakunda ee illu kattataniki enta iyyindi inka deeniki sambandhinchina vivaralu video cheyyandi please chalamandiki use avtundi andi

  • @pramprasad8899
    @pramprasad8899 7 месяцев назад +66

    చాల బాగుంది, మంచి విడియో. అమెరికాలో వుండి ఇలాంటి ఇల్లు కట్టడం చాలా గొప్ప విషయం ❤❤❤

  • @addalasastry4223
    @addalasastry4223 7 месяцев назад +13

    పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి అద్భుతమైన ఇంటిలో చిన్న పిల్లలతో నివసించే అదృష్టం కలుగుతుంది. మా చిన్నతనంలో (1940లలో) మా ఇల్లు కూడా ఇలాగే వుండేది.

    • @sbsentertainmentchannel
      @sbsentertainmentchannel 16 часов назад

      Malli kattandi andi andaru kadite malli penkulu tayaru cestaru katte allu untaru andi

  • @diablovalley
    @diablovalley 7 месяцев назад +60

    This is not a home. It is an emotion. Fantastic idea and execution, big round of àpplause to the owners!

  • @suseelamoka2035
    @suseelamoka2035 7 месяцев назад +30

    నాకు మండువా లోగిలి అంటే చాల ఇష్టం. నేను 10th exam పేరురు లో రశా...నేను అలా కట్టుకోవాలని నా ప్లాన్. భగవంతుని అనుగ్రహం వుండాలి. ముని జీ మీకు చాలా చాల ధన్యవాదములు 🙏.

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      👍👍👍

    • @user-os7ho6bw6c
      @user-os7ho6bw6c 7 месяцев назад

      Mari kattukunnara suseela all the best

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 7 месяцев назад

      Madam, I sincerely pray to Lord Parameswara to grant you a boon sooner for fulfilling your desire. Prayers made sincerely by uninterested souls would not go waste.Regards.

    • @agesofexperiences3442
      @agesofexperiences3442 6 месяцев назад +1

      kattukovali aukunnapudu mamalni contact cheyyadni we are kerala architects

    • @AARuchulu
      @AARuchulu Месяц назад

      @@agesofexperiences3442 can get Mail id

  • @sscreativefoods826
    @sscreativefoods826 День назад +1

    ఎంత చక్కటి మనుషులు ఎంత చక్కటి ఇల్లు టెక్నాలజీ కూడా బాగా వాడుకున్నారు నీటి విలువ తెలిసిన వాళ్ళు కనుకనే దేవుడు మీద ఉన్న భక్తి వలన వాళ్ళు అంత చక్కగా ఉన్నారు చాలా బాగుంది ఇల్లు కట్టుదిట్టం గా ప్రశాంతం గా అన్ని సదుపాయాలు కలిగిన ఇల్లు 👌🏻

  • @chandut2610
    @chandut2610 7 месяцев назад +8

    మండువా లోగిలి...మమతల వాకిలి. నిజంగా మండువా లోగిలి ఇంటిలో పెరిగిన పిల్లలకి వారి బాల్యం మధురానుభూతి గా ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి ఇంటిలో నివసిస్తే చాలు ప్రశాంతత, పెద్దరికం, సంప్రదాయం తమంతట తామే అబ్బేస్తాయి. 🎉🎉🎉🙏

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 7 месяцев назад +18

    ఇళ్ళైతే చాలా చాలా బాగుంది ముని గారు.. నైస్ వీడియో అండీ 🙏💐

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад +1

      Thanks andi Rachana garu

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 7 месяцев назад +32

    అద్భుతంగా వుంది 🙏
    వారి అభిరుచి అభినందనీయం 🎉

  • @padmaa9943
    @padmaa9943 7 месяцев назад +3

    ఇల్లు ఇల్లాలు ఇంటికి అందం,.అలాంటి ఇల్లు స్వర్గం తో సమానం, బావి నీరు, మండువా లోగిలి, పెంకుల రూఫ్ అన్ని చాలా చాలా బాగున్నాయి😍👌

  • @guthulapadma2116
    @guthulapadma2116 7 месяцев назад +17

    మాకు పెంకుటిల్లు కట్రెనికొనలో ఉంది మా ఆడపడుచు ఆ ఇల్లు ఇప్పవద్దు అంది, దాన్ని నేను ఎప్పటికైనా రిపేర్ చేయించాలి అని అనుకున్న ఈ ఇల్లు నాకు ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటా.😍 Waiting for house owner interview Andi.

  • @user-cc6tz3nt6o
    @user-cc6tz3nt6o 7 месяцев назад +22

    House కాదు, ఇల్లు అంటారు. Right side కుడి పక్క
    Water నీళ్లు
    ఇలాంటి చిన్న చిన్న మాటలకి ఒక విదేశ భాష పై అధార పడనక్కర లేదు.
    ఇల్లు చాల బాగుంది.👌

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      👍👍👍

    • @maanavalokam
      @maanavalokam 7 месяцев назад +1

      @@GodavariMuni ఈ మాధ్యమం ద్వారా చాలామందికి వారి ఆలోచెనలని పంచుకొనే అవకాసం దొరుకుతోంది. కాని, చాలా మందికి భాష మీద పట్టు లేదు. వినడానికి చాలా బాధగా ఉంటుంది, తెలుగు భాషకి వచ్చిన అవస్థ చుస్తే..
      దయచేసి, తెలుగు సరిగ్గా మాట్లాడండి.
      మీ చిత్రం అందులో ఇల్లు, చాల బాగుంది

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 7 месяцев назад +9

    చాలా ఓపికగా కట్టించారు, యెంతో ఆనందం వేసింది

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 7 месяцев назад +12

    Rare stylish home.. గోదావరి జిల్లా నా మజాకా,,,Peruru అంటున్నారు క్షత్రియుlu అనుకుంటున్నా....వాళ్ళకి అలాంటి passion వుంటుంది....great grandsons from NRI.👍🌹👌🙏🙏🙏

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад +1

      👍👍👍

    • @YajnaNarayanaSarmaBhagavatar
      @YajnaNarayanaSarmaBhagavatar 7 месяцев назад +7

      క్ష త్రియులు కాదు సార్ బ్రాహ్మణులు...

    • @tdl951
      @tdl951 4 месяца назад

      Brahmins place peruru

  • @sridhardharma6777
    @sridhardharma6777 7 месяцев назад +15

    చాలా మంచి ఇల్లు .చాలా మంచి విడియో చేసారు.

  • @kadaliramakrishna1007
    @kadaliramakrishna1007 7 месяцев назад +3

    Good bro. Godavari గోదావరి జిల్లాలలో ఇటువంటి ఇల్లు ఒకప్పుడు చాలా ఉండేవి. మళ్లీ ఇటువంటి trend వస్తే చాలా బాగుంటుంది. Thank you bro 👍

  • @krishnavenivadlamani8861
    @krishnavenivadlamani8861 7 месяцев назад +8

    Chala bagundi bhavani and Laxmi... congratulations...idi ఎంతో మంది కి inspiration 🎉

  • @vizzievizden
    @vizzievizden 7 месяцев назад +5

    ట్రెండ్ సెట్టింగ్ 🎉.
    మంచి❤ విషయం చూపించారు

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 7 месяцев назад +7

    మండువా లోగిలి చాలా బాగుంది

  • @aswinikumar6114
    @aswinikumar6114 Месяц назад +1

    My heart melted while watching this house. Hatsoff to the person responsible for this house

  • @user-wu6ow3jy2f
    @user-wu6ow3jy2f 7 месяцев назад +6

    హాయ్, ముని అన్న గుడ్ మార్నింగ్, ఇల్లు చాలా బాగుంది అలాగే వీడియో కూడా చాలా బాగుంది, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @padmaizekor6947
    @padmaizekor6947 7 месяцев назад +3

    Hello bro. Nice video.
    Perurulo ma nanna garu panchayathi board executive officer ga 3 years pani chesaru. Memu appudu manduva intlo ne addekunde vallam. Childhood memories are back in your video.
    God bless you. Thanks.

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      Thanks your blessings and support brother

  • @karrigurrayya4013
    @karrigurrayya4013 7 месяцев назад +21

    మాది ప్రక్క గ్రామమే కాని మాకు ఇ మండువా లోగిలి గురించి తెలియదు మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు

  • @interlockbrickprasadvangal668
    @interlockbrickprasadvangal668 7 месяцев назад +13

    చాలా చాలా బాగా వివరంగా వివరించారు బ్రదర్ జై శ్రీరామ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sreeramamahidhara7610
    @sreeramamahidhara7610 7 месяцев назад +6

    @godavari muni బాగుంది , మిగతా వారు అడిగినట్లు దయచేసి దీనికి ఎంత స్థలం కావాలి , ఎంత ఖర్చు అవుతుంది , ఇది ఆర్ సీ సీ స్లాబ్ వేసి దానిమీద ఇలా పెంకుల ఇల్లులా కనిపించేలా చేశారా ? ఎన్ని గదుల ఇల్లు , ప్లాన్ ఎవరు వేస్తారు , పని చేసిన కాంట్రాక్టర్ గారి వివరాలు కూడా ఇస్తే ఆసక్తి గలవారు కట్టించుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ తిరుగులాట , వెతుకులాట లేకుండా , నిర్మించుకున్న వారి అభిరుచికి , నిర్మించిన కార్మికులకు శుభాభినందనలు

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      త్వరలో అందిస్తా అండి

    • @sreeramamahidhara7610
      @sreeramamahidhara7610 7 месяцев назад

      @@GodavariMuni ధన్యవాదాలు

  • @suseeladevibokka2410
    @suseeladevibokka2410 7 месяцев назад +2

    చాలా చక్కని అనుభూతిని పొందాము... ధన్యవాదాలు...

  • @srenewaason5352
    @srenewaason5352 7 месяцев назад +3

    చాలా బాగుంది.. సాంప్రదాయ ఇల్లు... 👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @sujathag8296
    @sujathag8296 7 месяцев назад +4

    మా జిల్లాలో పాత ఇళ్లులు ఇలాగే ఉండేవి... ఇప్పుడు అన్నీ మారిపోయావి.. ఇదే మా జిల్లా... మా సీమ కోనసీమ.....

  • @SS-ek8xb
    @SS-ek8xb 7 месяцев назад +2

    Very good thing. Building an old style home. Our future generations need to know, that people use to live in homes like this Vs apartment culture these days🙏🙏

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 7 месяцев назад +6

    Great... మా ఊరిలో మా తాతగారు కట్టిన పాత పెంకుటిల్లు పడిపోయింది, దాన్ని బాగుచేయిద్దామనుకున్నాను.. అవ్వలేదు, ,పాత ఇంటి స్థానంలో ఆయనపెరుపై వేరే ఇల్లు కట్టాను... ఈ విధంగా అయన ఋణం తీర్చు కున్నాను 🙏

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      👍👍👍

    • @gvnrgopal2251
      @gvnrgopal2251 7 месяцев назад +1

      Mee peddala aaseervaadam meeku ellapudu unadaali.... Namaste

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 7 месяцев назад +7

    Impressed like minded people coming to build like . Very nice. If you observe when we stay these kind of houses definetely our mind becomes calm and stress free life

  • @DurgabhavaniDoddipatla
    @DurgabhavaniDoddipatla 7 месяцев назад +1

    Chaala ante chaala baagundi anta pedda manchi intilo undalekapoina chose bhaghyam kaligindi me valla chaala thanks andi

  • @ksabitha7883
    @ksabitha7883 7 месяцев назад +1

    చాలా బాగుంది,నా మనసు కి బాగా ఇష్టమైనది , కాపోతే ఇంకొంచం పెద్దది కట్టాల్సింది అంటే అతడు సినిమా లో లా, ఒక్కసారి త్రివిక్రమ్ గారిని అడిగి ఉండాల్సింది 😅

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 7 месяцев назад +13

    That is not a house,,, that is a temple... People those who are living in that temple are God's and goddesses 🙏🙏🙏... My heartfelt Namaskarams to gods and goddesses 🙏🙏🙏... Ohm namo Venkatesaya 🙏🙏🙏

  • @lakshmiivaturi6820
    @lakshmiivaturi6820 7 месяцев назад +3

    House chala bagundi

  • @srinivasvinjamuri4219
    @srinivasvinjamuri4219 7 месяцев назад +3

    మాది కోనసీమ రాజోలు మండలం శివకోటి. నేను కూడా ఇలాంటి మండువా ఇల్లు కట్టించాలనుకుంటున్నాను. దయ చేసి ఎంత ఖర్చు అవుతుంది, ప్లాన్ గీసిన వారి వివరాలు తెలియచేయండి.
    మీరు మళ్ళీ ఒక పాత ఒరవడికి తెర తీసినవారు అవుతారు.

  • @padmag5303
    @padmag5303 4 месяца назад +1

    Nice home kakapoothe konni wrong kattaru vasthu prakaramga chusthe konni chalaa perfect ga care thisukunnaru 😊

  • @pushpafire5141
    @pushpafire5141 7 месяцев назад +4

    simply devotional....jai siyaram...🙏 dokka sitamma gariki 🙏

  • @lalithamula2952
    @lalithamula2952 7 месяцев назад +1

    Very good vedio nd msg Muni nvvu చూపించే house ముందర house మాది మా ఊరు నేను పుట్టిన ఊరు very excited nd very happy 😁

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 7 месяцев назад +3

    Very good consontrion manduva logili house

  • @penndude
    @penndude 7 месяцев назад +5

    THanks for bringing this video of traditional homes well kept and maintained. Chala thanks idi oka inspiration to protect and restore traditional architecture , this happens a lot in karnataka and kerala and great to see examples from our andhra pradesh

    • @bharathigangavajula9951
      @bharathigangavajula9951 7 месяцев назад +1

      Modern రోజుల్లో traditional house అద్భుతం. నాకు తెలిసి ఈ ఇళ్లలో A.C వాడకం ఉండదనుకుంటా ఎందుకంటే చల్లగా ఉంటాయి ఈ ఇళ్ళు

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 7 месяцев назад +7

    చాల బాగుండి

  • @mvvchowdary4769
    @mvvchowdary4769 7 месяцев назад +13

    ఇల్లు చాలా బాగుంది ఆ ఇంటి నిర్మాణం వెనుక వారి కోరిక ప్రశాంత జీవితం

  • @user-ju5eo9px7w
    @user-ju5eo9px7w 7 месяцев назад +11

    Construction of tiled houses must be encouraged now. I think homes within 150 Square yards can be built. This would also help the potters community and carpenters. Digging a well must be made compulsory and with water fed from rain fall.

  • @user-rc6zj8fm9c
    @user-rc6zj8fm9c 12 дней назад +1

    సూపర్ హౌస్, మైడ్రీమ్ హౌస్

  • @DivyasJourney...
    @DivyasJourney... 7 месяцев назад +1

    Naku fvrt❤❤ manduva house's...great 👍👍

  • @rajaprasad1862
    @rajaprasad1862 7 месяцев назад +2

    Super brother chala baga chupincharu,
    Very Nice house andi

  • @kishorereddi2280
    @kishorereddi2280 7 месяцев назад +1

    అమ్మమ్మ గారి ఇళ్లు గుర్తుకొచ్చింది

  • @saibharatikadha
    @saibharatikadha 7 месяцев назад +9

    అద్భుతమైన ఇల్లు

  • @KiranRavuri1
    @KiranRavuri1 7 месяцев назад +1

    Amazing house! Hope owner shares the details and encourages to construct similar eco friendly houses. Thank you for sharing!

  • @kirana8690
    @kirana8690 7 месяцев назад +1

    Peruru is my grandfather's place. But I have never visited it. Now I want to visit this place.

  • @manchalaramesh8027
    @manchalaramesh8027 7 месяцев назад +1

    చాలా బాగుంది తమ్ముడు నా చిన్నతనంలో మా ఊర్లో అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొస్తున్నాయి😊😊

  • @nandunandan5616
    @nandunandan5616 7 месяцев назад

    ఇది నా ఆలోచన ఇల్లు కట్టుకుంటే మండువా ఇల్లు మోడర్న్ గా కట్టుకోవాలి అని ఇల్లు చాలా బాగుంది ఈ వీడియో చూసినందుకు చాలా హ్యాపీ గా వుంది thank u sir 🤝

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 5 месяцев назад +1

    😮ఎక్సలెంట్....... ప్రశాంతం... మైన..... సు.. సంపన్న....మైన...... ఇల్లు...

  • @padmakantheti560
    @padmakantheti560 7 месяцев назад +1

    Beautiful house ! ❤ Congratulations 💐💐💐💐to the owners and the family who have successfully built such a wonderful environment- friendly house with sustainable development principles! May your tribe increase 🙏🏾

  • @prasadsv2238
    @prasadsv2238 7 месяцев назад +9

    Very nice house, amazing 🙏👍👍

  • @padmavathig3503
    @padmavathig3503 7 месяцев назад +3

    చాలా బాగుంది ఇల్లు చాలా మంచి వీడియో పెట్టా రు

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 7 месяцев назад +5

    Plan please 🙏 chala bavundi andi

  • @akulanarayana5284
    @akulanarayana5284 7 месяцев назад +2

    ఆశ్రమం లాగా ఉన్నది❤❤❤❤👍👏👌🙏

  • @JayaMunipalle
    @JayaMunipalle 7 месяцев назад +1

    Super video. Good job. Try to give info about the contractor and planner as its an eco friendly house. It is good to share that detail to all for next generations. Thank u.

  • @sudhakarkambhampati1724
    @sudhakarkambhampati1724 Месяц назад +1

    Beautiful sir, great construction

  • @anupriyauvika9502
    @anupriyauvika9502 7 месяцев назад +2

    Evarannaa. Manduva illu remodel chese vaaru unte telapandi maaku undi ..muni gari. Videos valla chala manchi manchi illu chustunnaamu .👌👌

  • @ravipampana5382
    @ravipampana5382 Месяц назад +1

    Venkat Gaaru you are great

  • @medasrinu2536
    @medasrinu2536 7 месяцев назад +216

    ఈ మండువా ఇళ్లు plan కావాలి అన్న అలాగే ఎన్ని సెంట్లు భూమి లో కట్టారు, ఎంత కర్చు అవుతుంది....information చెప్పండి

    • @diablovalley
      @diablovalley 7 месяцев назад +11

      3-3.5k per square feet.

    • @sankarreddypalle1983
      @sankarreddypalle1983 7 месяцев назад +10

      మండువ ఇండ్ల ప్లాన్ చెప్పండి ఎలా ఉన్నా ఎంత స్థలం కావాలి మీ ఇంటి పైన ఇల్లు వేసుకోవచ్చా ఇలా ప్లాన్

    • @sankarreddypalle1983
      @sankarreddypalle1983 7 месяцев назад +10

      ఈ మండువా ఇల్లు ప్లాన్ కావాలి అన్న ఎన్ని సెంట్లు లో కట్టారు ఎంత ఖర్చవుతుంది ఇన్ఫర్మేషన్ పంపండి అన్న

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад +8

      Sara andi

    • @chandut2610
      @chandut2610 7 месяцев назад +34

      సీతమ్మ కూపం ఏంటండీ బాబు..నరకకూపం అన్నట్టుగా. ఆ పదం కరెక్ట్ కాదు. సీతమ్మ బావి అనండి బాగుంటుంది

  • @sivareddyband
    @sivareddyband 7 месяцев назад +1

    Chaala baagundhi. Many thanks for your time and information.

  • @user-gc5sc3kg8r
    @user-gc5sc3kg8r 6 месяцев назад

    Hi sir mi video s Anni tcn chanllo chusthu vuntam ma family members andaru🥰 super video s👌👌👌

  • @saraswatiswamimahadevshast7121
    @saraswatiswamimahadevshast7121 7 месяцев назад +3

    మా అమ్మ గారి పుట్టిల్లు ఈ పేరూరు అగ్రహారం. పేరి విస్సప్ప గారు, మాణిక్యాంబ గార్ల ద్వితీయ పుత్రిక మా అమ్మ గారు సూర్య ప్రభావతి గారు. 85 సంవత్సరాల వయసులో 2018 లో పరమపదించారు. నేను గత 30 ఏళ్ళగా హిమాలయ వాసిని.

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад +2

      కృతజ్ఞతలు మీ లాంటి వారి కామెంట్ కి

    • @Narender-gz3ht
      @Narender-gz3ht 7 месяцев назад

      Himalayalalo meeku ashramam unnadha?

    • @saraswatiswamimahadevshast7121
      @saraswatiswamimahadevshast7121 7 месяцев назад +1

      లేదు. నేను అక్కడా ఇక్కడా కాలక్షేపం చేస్తూ ఉంటాను.

  • @ajaysavarapu7609
    @ajaysavarapu7609 4 месяца назад +1

    ❤ చాలా బాగుంది...

  • @bsmiracles2912
    @bsmiracles2912 7 месяцев назад

    అన్నా చాలా బాగుంది ఇల్లు ఇలాంటి ఇంట్లో ఉండాలంటే అదృష్టం వుండాలి

  • @ramadevi6042
    @ramadevi6042 7 месяцев назад +2

    Chala bagunndi

  • @murthytata1553
    @murthytata1553 7 месяцев назад +6

    Excellent construction

  • @padmasudarsanam1895
    @padmasudarsanam1895 6 месяцев назад +1

    చాలా అందంగా ఉంది ఇల్లు నాకు పెంకుల ఇల్లే ఉండేది వేసవి లో కూడా అంత ఉక్క అన్న ఫీలింగ్ ఏం ఉండేది కాదు డాబా కట్టుకున్నాక మార్చ్ నుంచి నవంబర్ వరకు AC on లో లేకపోతే ఆ ఉక్క కు ఊపిరి కూడా అడదేమో అనిపిస్తుంది

  • @praja_nadi_Telugu
    @praja_nadi_Telugu 2 месяца назад

    ఈరోజు లో ఇలాంటి మండలాలు ఉందంటే చాలా గొప్ప గర్వకారణం అండి

  • @BeautifulCouples5
    @BeautifulCouples5 7 месяцев назад +3

    నాకు బాగా నచ్చింది హౌస్ ❤

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 месяцев назад +1

    విడియో చేసిన ముని గారికి అభిందనలు. జర్మనీ. సైంటిస్ట్ సాయిరాం.

  • @jagadeeshk7568
    @jagadeeshk7568 7 месяцев назад +1

    Ellu 😊chala bagundi naaku chaala estam adristam vuntae Naa kodu elanti ellu kattinchukovalani aasisthunnaa

  • @mukkaassociates951
    @mukkaassociates951 7 месяцев назад +2

    NICE BROTHER ....🤩

  • @bhaskarnaidu5775
    @bhaskarnaidu5775 7 месяцев назад +1

    Very good brother. Thank you

  • @pollsettybhavani3476
    @pollsettybhavani3476 7 месяцев назад +5

    చాలాచాలా❤❤❤❤❤❤

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 7 месяцев назад +1

    Dokka sitamma illu chupinchinanduku santosham 👍👍

  • @strangegaming5855
    @strangegaming5855 7 месяцев назад +2

    Super

  • @gantilalitha2539
    @gantilalitha2539 7 месяцев назад +3

    Lakshmi such a nice house. This time will definitely visit your house

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      👍👍👍

    • @asiabegumshaik6327
      @asiabegumshaik6327 7 месяцев назад

      Ituvanti illavalla bhavitaralu arogyamga untaru lovely house

  • @stayhygienestaysafe4136
    @stayhygienestaysafe4136 7 месяцев назад +1

    Intiki sambandinchi anni details provide chestey baguntundi, like inti plot area, setback, construction ki ayina karchu, etc...

  • @sugunapullela9525
    @sugunapullela9525 7 месяцев назад +2

    Famous Architect Raghava Prasad. Vipparti from Hyderabad designed this house

  • @yedukondalujavvadi4910
    @yedukondalujavvadi4910 2 месяца назад +1

    Very very. Excellent 👍

  • @subrahmanyamdokka7136
    @subrahmanyamdokka7136 4 месяца назад

    Very well made traditional looking house. My best regards n congratulations to the couple who made this house. Looks like a sweet memory. ❤❤

  • @overviewing
    @overviewing 7 месяцев назад +2

    This is what I was looking for my house, .. thanks for great video. I need full details of construction n total area n build area.. also contact details if possible to visit the house for taking few design n architecture details.

  • @jaijaisundar
    @jaijaisundar 7 месяцев назад

    Chaala adhbhutham ga vunnadhi❤❤❤❤❤😍😍😍😍😍🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @bhanumathideviolety8058
    @bhanumathideviolety8058 7 месяцев назад

    Chalabagundi ee korika naaku ento balamgaundedi cheyyalekapoyanu meeru abhinandaneeyulu vidiyo chesi parichayam chesinavariki naa abinandanalu aasissulu satamanam bhavati

  • @chilukotisrinivasarao4661
    @chilukotisrinivasarao4661 7 месяцев назад +1

    Very good construction and Technology

  • @jayam1019
    @jayam1019 7 месяцев назад +4

    Nice eco house 🎉

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 7 месяцев назад +1

    Very good interesting video Muni garu 👍👍👍

  • @ashakrishna6952
    @ashakrishna6952 7 месяцев назад +1

    Wow superb undhiii

  • @Nagprasad69
    @Nagprasad69 7 месяцев назад +2

    చాలా మంచి వీడియో