Latest Telugu Christian Song | Enduke Chintinchedavu | Rev. George Mathew Narmala | New Year Song

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • #latestteluguchristiansongs #EndukeChintinchedavu #RevGeorgeMathewNarmala #rajkumarjeremysongs
    ఎందుకే చింతించెదవు జీవమా
    సందేయంబులన్నీ విడచి సాగవే
    1. చీకటిలో సూర్యుడే - సంకటములో మిత్రుడే
    ఆపత్కాల బంధువే - ఆశ్రయించు దుర్గమే
    క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
    ఆయనే - ఆయనే - ఆయనే….
    2. నడక నేర్పేనాయనే - మాటలాడ నేర్పేనే
    కడకు చేరదీసేనే - కనినీళ్లు తుడచెనే
    క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
    ఆయనే - ఆయనే - ఆయనే….
    3. శత్రువావరించిన - మిత్రువిడచి పోయినా
    మృత్యుంజయుడు ఏసుడే - నీకు తోడు ఉండులే
    క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
    ఆయనే - ఆయనే - ఆయనే….
    4. వేద వాక్యము తెరువవే - పారాయణము చేయవే
    ప్రభువు నీలో లేకున్నా - పరములోన చేరవే
    క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
    ఆయనే - ఆయనే - ఆయనే….
    5. ఏసు ప్రేమ యజ్ఞలన్ - ఎప్పుడైనా మరువకే
    ప్రేమ సంతోష దీర్ఘము - ఎల్లకాలము నిలచునే
    క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
    ఆయనే - ఆయనే - ఆయనే….
    Credits:
    Singers: Smt. Prasauna George Mathew Narmala &
    Rev. George Mathew Narmala
    Chorus: Vineyard Prayer Fellowship Sisters
    Smt. Yesumani
    Smt. Solomy
    Smt. Shanthi
    Smt. Sarala
    Music: Rajkumar Jeremy
    Lyric: Unknown (Thanks to the Writer)
    Tabla: Novah
    Video Editing: Joshua Kirsten
    Recording Studio: Hymns Creation, Hyd
    Special Thanks to Vineyard Prayer Fellowship

Комментарии • 75