నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. కీర్తనలు 63:2 6/9/2022 దేవుని వాగ్దానము
HTML-код
- Опубликовано: 7 фев 2025
- నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
కీర్తనలు 63:2 TELOV-BSI
bible.com/bibl...
Praise the Lord, Amen🙏🙇♂️😍