ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదరికి ఉచితంగా కుట్టు మిషన్ అందజేత

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదరికి ఉచితంగా కుట్టు మిషన్ అందజేత
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలానికి చెందిన నిరుపేద (ముస్లిం మహిళ ) మహమ్మద్ కైరున్ చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది అలాగే తనకు ఒక చిన్న పాప కూడా ఉంది చిన్నతనంలోనే భర్తను కోల్పోవడంతో నిరుపేద కుటుంబం కావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారిని ఆశ్రయించి నాకు ఒక్క కుట్టుమిషన్ కొనిస్తే నేను న కూతురు ఎవరిమీద ఆధారపడకుండా ఉంటామని చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ నిరుపేద ముస్లిం మహిళకు ఉపాధి కల్పనకై (9వేల) రూపాయల కుట్టు మిషన్ కొనుగోలు చేసి ఆ యొక్క కుట్టుమిషను జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జయరాం రెడ్డి సార్ చేతుల మీదుగా ఆ నిరుపేద ముస్లిం మహిళకు ఉచితంగా పంపిణి చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ అయిలి మారుతీ గారు మాట్లాడుతు వారి కూతురి యొక్క విద్య వసతులు మేమే ఉచితంగా కలిపిస్తామని భరోసా కల్పించారు అలాగే జయరాం రెడ్డి సార్ గారు మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమనికి మమల్ని భాగస్వామ్యులను చేసినందుకు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారిని మరియు వారి యొక్క సభ్యులను అభినందించడం జరిగింది అలాగే భవిష్యత్తులో మీ ఫౌండేషన్ యొక్క సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కొనియాడారు అలాగే ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి రామచందర్ రావు గారు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బల్ల మహేందర్ గారు పాల్గొన్నారు మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఫజిల్ గారు, కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్ గారు, మజీద్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హబీబ్, మైనార్టీ నాయకులు మహమ్మద్ షబ్బీర్ ఖాన్, ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషన్న, చింతకింది రాజు, బోనాల మధు, నేర్పాటి అశోక్, ఆఫ్రొజ్ తదితర సభ్యులు పాల్గొన్నారు

Комментарии •