సందీప్ రెడ్డి ఈ సంవత్సరం జూన్ లో అనుకుంటా...పాటలు విన్నప్పుడు మీకు అద్భుతంగా అనిపించాలి అందుకోసం సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నాము అని చెప్పాడు... అప్పుడు సాకుగా చెప్పాడు అనుకున్న...ఇప్పుడు ఈ పాటలు వింటుంటే అర్థం అవుతుంది... ప్రతీ పాటకు ఒక సంగీత దర్శకుడిని పెట్టి చేయించాడు అంటే ఆ రోజు అతను చెప్పింది నిజం అనిపిస్తుంది...hatsoff sandeep reddy vanga & team
ఒక కొడుకు తండ్రి మీద పెంచుకున్న పిచ్చి ప్రేమే ఈ సినిమా అనుకుంటా... నేను కూడా మా నాన్న మీద పిచ్చి ప్రేమను పెంచికున్న దురదృష్టవసత్తు మా నాన్న ఇప్పుడు ఈ లోకంలో లేడు కాని నా లోకంలో నాతోనే ఉన్నాడు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్రొద్దున్నే లేచి మా నాన్న మొఖమే చూసేవాడిని ఇప్పటికి చూస్తూనే ఉన్న నా జీవం ఉన్న్నంత వరకు చూస్తూనే ఉంటా.. ఇలా నాలా ఎంత మంది ఉన్నారు... MY DAD WORLD BEST
Naku ma nana ki comunication prblm ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న విలువ తెలిసింది మా నాన్న ది,ఎందుకంటే నేను కూడా నాన్న అయ్యాక బాగా తెలిసింది మా నాన్న విలువ e cinema thapakunda 1st day తీసుకెళ్తా మా నాన్న నీ
హిందీలో పాడిన బి.ప్రాంక్ గారు గళానికి ఏమాత్రం తీసిపోకుండా మన తెలుగు పాటలలో ఒక ఉప్పెనలా దూసుకుపోతున్న అనురాగ్ కులకర్ణి గారు చాలా అద్భుతంగా పాడారు. ట్రైలర్ లో ఈపాట విన్నపుడే ఇలా తెలుగులో పాడగలిగేది ఒక్క అనురాగ్ కులకర్ణిగారే కనుక వారే పాడి ఉండవచ్చు అనుకున్నా,అనుకున్నట్టు వారే పాడారు. నిజంగా ఈపాట అనురాగ్ గారు కాకుండా వేరే వారు పాడితే ఇంత అద్భుతంగా వచ్చేది కాదేమో. ఈ పాటలో అనురాగ్ వారి గళం గంగా ప్రవాహంలా ఉవెత్తున ఎగసింది అని అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.
"వింటే ఎంత మందికి కన్నీళ్లు వస్తాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా, చాలా మంది థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ పాట సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు." నా అభిప్రాయం
Anurag is exceptional, probably the only singer in current generation who has this versatility. Sings mass songs like iSmart, zarra zarra from Ganesh, songs like these, Aasha paasham, pranavaalaya and of course melodies. So underrated
They may not hug each other or time comes they don't talk to each other but the love bond between a father and his son cannot be expressed in words❤❤ Love you Nanna❤❤ 1st hero of every son's world❤❤
i really was skeptical of anyone to match b praak's voice cause of that pitch he has... but anurag you just reminded me of asha pasham yaar... great voice you have, with the amount if work getting i am feeling you are under rated by industry standards... hope we hear a lot from you... KCPD ante.
@@sandeepkumartutiki851 yeah . Sandeep vanga great taste in music .. even his first film he take very careful with beginners , bgm so different.. . Which other leave to music director . He wanna rocks now ...
Mandeti ఎండల నుండి ఎగసిపడే సూర్యుడు లాగా వస్తా కమేటీ మబ్బులు కాల్చి నీ చుట్టూ ఎన్నెల్ని పొంగిస్త నింపేసుకుంట నిన్ను నాలోన అచ్చు ఈసుకుంట నిన్ను నా మీద lyrics superb ❤❤❤👏👏
ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె మండేటి ఎండల నుండి యెగసిపడే సూరీడుల వస్తా కమ్మేటి మబ్బులు కాల్చి నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీన మొక్కేది నిన్నే ఎపుడైనా నా సామి వంటే నువ్వే లోకానా సెమ్మా సేరదు మీ కంటా ఓ సెమ్మా సేరదు మీ కంటా అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే రాదంటా ఓ పిడుగై నేనటే రానా ఓ బడాబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా
యాలో యాలా యాలొరే యాలో యాలా యాలొరే ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే ఎన్నో యేండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఈ యాలే ఎన్నో యేండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఈ యాలే మండేటి ఎండల నుండి ఎగసి పడే సూరీడులాగోస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంట నిన్ను నా మీన మోక్కేది నిన్నే ఎపుడైనా నా సామివంటే నువ్వే లోకాన సెమ్మసేరదు నీ కంట సెమ్మసేరదు నీ కంట అమ్మ తోడు నేనుండంగా నీకు ఆపదే రాదంట ఓ పిడుగై నేనటే రానా ఓ బడవాజ్ఞులు ఈదైన భూమినైనా బగ్గి సేసైనా నీకు ఏమన్నైతే నాన్న భూమినైనా బగ్గి సేసైనా నీకు ఏమన్నైతే నాన్న
I just need answers from Telugu music lovers. I am from Hindi speaking section so I am not much aware of this singer and Lyricist. I have heard all the versions of this song but this version stuck in my mind. Why this singer is so underrated with such authentic voice and quality.? If this singer would have been from other industries like Hindi or Tamil he would have been nations top singer. Seriously wanted to know the reasons as a true music lover.
How strong is the word - oo pidugai nenu atee raanaa. How much emotional and aggressive is the words Boominaina bujji chestha neeku em anna aithe naanaa. ❤️. Straight to heart.
meaning of the song as per my understanding- Today is the sunrise for years of darkness... Today, the great meal is getting ready for years of hunger.... I will come like a sun by overcoming all the hurdles and melt clouds to give you chaand(hindi word).. I will fill you in me, I will make a tattoo of you on me. I will pray you always... You are my god in this world... You will not face any difficult, If I am with you and its mother promise. I will make this whole world into dust, If anything happens to you dad, If any this happens to you dad.. -jag c
ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె మండేటి ఎండల నుండి యెగసిపడే సూరీడుల వస్తా కమ్మేటి మబ్బులు కాల్చి నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీద మొక్కేది నిన్నే ఎపుడైనా నా సామి వంటే నువ్వే లోకానా సెమ్మా సేరదు మీ కంటా ఓ సెమ్మా సేరదు మీ కంటా అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే రాదంటా ఓ పిడుగై నేనటే రానా ఓ వడవాగులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా
Ninnati nunchi waiting ee paata kosam, Yekkado Punjabi folk tune Telugu lo intha baga kudurutunda..,❤❤ Original tune is from "Chitta kukkad benere te" Punjabi folk song.
Recent days lo vachina beautiful song yenni saarlu vinna kuda vinaali anipinchelaa undhi....... Thanks to lyricist gaatram tho pranam posina Anurag kulakarni ki na 🙏🙏🙏🙏🙏🙏🙏
Truely It's Emotional❤ Unspoken Love & Respect Of SON Over His DAD when just comes time it will unstoppable at any situation LIFE or DEATH😮 #SandeepReddyVanga Really A CULT Director jsut to get this story towards INDIAN Audience without a second thought and without any compromise in story length❤ You just won the match on First Day Itself SIR🔥🔥🔥
సందీప్ రెడ్డి ఈ సంవత్సరం జూన్ లో అనుకుంటా...పాటలు విన్నప్పుడు మీకు అద్భుతంగా అనిపించాలి అందుకోసం సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నాము అని చెప్పాడు... అప్పుడు సాకుగా చెప్పాడు అనుకున్న...ఇప్పుడు ఈ పాటలు వింటుంటే అర్థం అవుతుంది... ప్రతీ పాటకు ఒక సంగీత దర్శకుడిని పెట్టి చేయించాడు అంటే ఆ రోజు అతను చెప్పింది నిజం అనిపిస్తుంది...hatsoff sandeep reddy vanga & team
ఒక కొడుకు తండ్రి మీద పెంచుకున్న పిచ్చి ప్రేమే ఈ సినిమా అనుకుంటా...
నేను కూడా మా నాన్న మీద పిచ్చి ప్రేమను పెంచికున్న దురదృష్టవసత్తు మా నాన్న ఇప్పుడు ఈ లోకంలో లేడు కాని నా లోకంలో నాతోనే ఉన్నాడు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్రొద్దున్నే లేచి మా నాన్న మొఖమే చూసేవాడిని ఇప్పటికి చూస్తూనే ఉన్న నా జీవం ఉన్న్నంత వరకు చూస్తూనే ఉంటా.. ఇలా నాలా ఎంత మంది ఉన్నారు...
MY DAD WORLD BEST
Naku ma nana ki comunication prblm ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న విలువ తెలిసింది మా నాన్న ది,ఎందుకంటే నేను కూడా నాన్న అయ్యాక బాగా తెలిసింది మా నాన్న విలువ e cinema thapakunda 1st day తీసుకెళ్తా మా నాన్న నీ
My dad
Dad my hero my friend my philosopher
Nenu unna broo ma dad kuda vàdhilesi vellipoyadu but aayana ippatiki nathone unnattu anipisthundi
Nenu kuda bro 15 years nunchi
హిందీలో పాడిన బి.ప్రాంక్ గారు గళానికి ఏమాత్రం తీసిపోకుండా మన తెలుగు పాటలలో ఒక ఉప్పెనలా దూసుకుపోతున్న అనురాగ్ కులకర్ణి గారు చాలా అద్భుతంగా పాడారు. ట్రైలర్ లో ఈపాట విన్నపుడే ఇలా తెలుగులో పాడగలిగేది ఒక్క అనురాగ్ కులకర్ణిగారే కనుక వారే పాడి ఉండవచ్చు అనుకున్నా,అనుకున్నట్టు వారే పాడారు. నిజంగా ఈపాట అనురాగ్ గారు కాకుండా వేరే వారు పాడితే ఇంత అద్భుతంగా వచ్చేది కాదేమో.
ఈ పాటలో అనురాగ్ వారి గళం గంగా ప్రవాహంలా ఉవెత్తున ఎగసింది అని అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.
🙏
Yes
Vini vini vioce borugottindanna chettha
His voice in ninnele of radhey shyam was peaks.. Not to the mark of Kulkarni sir... Actually hindi version is a way more better ❤
Yes
"వింటే ఎంత మందికి కన్నీళ్లు వస్తాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా, చాలా మంది థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ పాట సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు." నా అభిప్రాయం
బ్రదర్, నాకు హిందీ మరియు తెలుగు వెర్షన్లు రెండూ నచ్చాయి మరియు నేను నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నాను మరియు ఖచ్చితంగా థియేటర్‌కి వస్తాను. 😢
😭
😢❤
Annaya Nannna ❤ Nannna Akkada Undhiiii❤
కచ్చింతంగా ఈ పాటను పాడే ప్రయత్నం చేస్తాను....
1:40 చెమ్మ చేరాదు మీకంఠ (2), అమ్మతోడు నేనుండంగా నీకు ఆపదే రాదంట 🎻🙏💫😢..... భూమి నిన్న బుక్కి చేసిన మీకు ఎమన్నాయితే నాన్న 🎸🎻😭... Killing 🎶🎵. ఏడిపించావు మామ 💥🙏
At 2:17 is complete film.
“Bhuminainaa buggi sesey naa neeku emannaithe nannaaa”❤❤
Just watched the movie and i got emotional in climax..Not many can relate but i liked the father-son scene😢❤
Exactly
Same bhayya naku kuda ma father kosam emaina cheyali anipinchidi
Sami
Anurag is exceptional, probably the only singer in current generation who has this versatility. Sings mass songs like iSmart, zarra zarra from Ganesh, songs like these, Aasha paasham, pranavaalaya and of course melodies.
So underrated
He is a gem 💎 with such an intensity voice
❤
Yes ... He is Skilled Singer
They may not hug each other or time comes they don't talk to each other but the love bond between a father and his son cannot be expressed in words❤❤
Love you Nanna❤❤ 1st hero of every son's world❤❤
2:32 that tune can be given by only someone who has done P.hd in understanding the emotions....👌👌👌👌👌👌
Em taagi kotindo bro...
You're correct bro, I've also searched for that sound.
Aa tune vunake trailer ni mali mali chusthuna
And also lyrics
I vibe with the tune so hard. Especially when the title card comes up.
భూమి నైనా బుక్కెసినైనా నీకేమైనా నాన్న.. 👌👌👌గుండె జరిపోయేలా ఉంది ఈ మాట 😭😭🥰🥰
What a song.. extraordinary ❤️ Can't wait to experience greatest bond between father and son 😊
I am a north Indian but i like telugu version also #animal although i didn't understand the lyrics❤️👍🏼
This song so different
Abe ja kar hindi sun le isse achcha hai
Abe ja kar hindi sun le isse achcha hai
@@Altamash16385 हकला किंग
@@million2796 tera baap hai ye
Love between a son and father which they cant show directly is perfectly potraied in 3min 😢 huge respect man 🙏🏻 2:18
❤
❤
Yes ❤
Not only son
@@vyshuvyshu7940 ya but i have a sister i seen her she can but i cant ✨✨
ఎంత మంచి సాంగ్ అయ్యా 🙏🏻🙏🏻🙏🏻
రైటర్ గారికి పాడిన వారికి మ్యూజిక్ ఇచ్చిన వారికి
కోటి నమస్కారాలు 🙏🏻♥️🫂
i really was skeptical of anyone to match b praak's voice cause of that pitch he has... but anurag you just reminded me of asha pasham yaar... great voice you have, with the amount if work getting i am feeling you are under rated by industry standards... hope we hear a lot from you... KCPD ante.
Such an intensity voice he got ....so underrated
Eagerly waiting to see father and son relationship carved with blood ❤
💯
Cerved display 😂😂
This song will be remembered for the ages..Magic starts from 2:03 that piano tunes is a dope❤❤ from the moment trailer released.
I am waiting to experience in theatre
@@HemanthKumar-ji6bp Me too, this will hit differently in theatres.
@@sandeepkumartutiki851 yeah . Sandeep vanga great taste in music .. even his first film he take very careful with beginners , bgm so different.. . Which other leave to music director . He wanna rocks now ...
@@HemanthKumar-ji6bp True, big fan of his work from Arjun Reddy.
Same comment in Hindi and Tamil
Mandeti ఎండల నుండి ఎగసిపడే సూర్యుడు లాగా వస్తా కమేటీ మబ్బులు కాల్చి నీ చుట్టూ ఎన్నెల్ని పొంగిస్త నింపేసుకుంట నిన్ను నాలోన అచ్చు ఈసుకుంట నిన్ను నా మీద lyrics superb ❤❤❤👏👏
ఫైట్ లో ఈ సాంగ్ తో నాన్న మీద ప్రేమ కోసం ఏం చేస్తావో 👌 చుపించావ్ సందీప్ వంగ 🔥
Father & son character superb superb superb.... Good message to generation in the animal movie.... Hero confidence level is superb....❤❤❤❤❤
Anurag voice is magic ❤❤ definitely goosebumps in theatres (tears for Nanna❤)
Trailer choosaka
Yaalo yaalo song kosam ikkadiki vachhaaa
Vaammo aa music, singer,chorus, lyrics gundelini pindesinatlu undi
Ado Oka cheppaleni emotion❤
If Bollywood has B Praak we have Anurag❤
You mean Anurag Kulkarni??
I heard both versions....and both are beautiful ❤
Kailash kher is also better 👍🏻
@@pokiri193yup
ఓ యాలో యాలా యాలోరే…
ఓ యాలో యాలా యాలోరే…
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
ఓ యాలో యాలా యాలోరే…
ఓ యాలో యాలా యాలోరే…
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె
మండేటి ఎండల నుండి
యెగసిపడే సూరీడుల వస్తా
కమ్మేటి మబ్బులు కాల్చి
నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంటా నిన్ను నా మీన
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామి వంటే నువ్వే లోకానా
సెమ్మా సేరదు మీ కంటా
ఓ సెమ్మా సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా
ఓ పిడుగై నేనటే రానా
ఓ బడాబాగ్నులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
❤❤❤❤❤
Bhuminynaa buggi sesynaa...Neeku yemannythe naanna....
That line a goosebumps...
Will you agree.....
Naanna.... The Hero.
యాలో యాలా యాలొరే
యాలో యాలా యాలొరే
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
ఓ యాలో యాలా యాలోరే
ఓ యాలో యాలా యాలోరే
ఎన్నో యేండ్ల ఆకలికి
యాట మొదలైందయ్యో ఈ యాలే
ఎన్నో యేండ్ల ఆకలికి
యాట మొదలైందయ్యో ఈ యాలే
మండేటి ఎండల నుండి ఎగసి పడే
సూరీడులాగోస్తా
కమ్మేటి మబ్బులు కాల్సి
నీ సుట్టు ఎన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంట నిన్ను నా మీన
మోక్కేది నిన్నే ఎపుడైనా
నా సామివంటే నువ్వే లోకాన
సెమ్మసేరదు నీ కంట
సెమ్మసేరదు నీ కంట
అమ్మ తోడు నేనుండంగా
నీకు ఆపదే రాదంట
ఓ పిడుగై నేనటే రానా
ఓ బడవాజ్ఞులు ఈదైన
భూమినైనా బగ్గి సేసైనా
నీకు ఏమన్నైతే నాన్న
భూమినైనా బగ్గి సేసైనా
నీకు ఏమన్నైతే నాన్న
Amma meeda yeno song vinnam, kaani nanna meda song idi mind blowing and full of tears
I just need answers from Telugu music lovers.
I am from Hindi speaking section so I am not much aware of this singer and Lyricist. I have heard all the versions of this song but this version stuck in my mind.
Why this singer is so underrated with such authentic voice and quality.?
If this singer would have been from other industries like Hindi or Tamil he would have been nations top singer.
Seriously wanted to know the reasons as a true music lover.
Singer is not underrated. Check his other works.
@@mouryachakravarthi9105 yeah you are right! I have heard his songs but I felt his work is peaks but recognitions are very poor
Nahi Bhai ye gaana already sabka favourite ban chuka hai @@MANoj_lavnYA
How strong is the word - oo pidugai nenu atee raanaa. How much emotional and aggressive is the words Boominaina bujji chestha neeku em anna aithe naanaa. ❤️. Straight to heart.
Odiyamma em voice ra babu anurag di 🤯🤯🤯🔥🔥🔥💥
This song carries a perfect vibe to the relationship of father and son ❤️
2:02 pure goosebumps❤
Related
Always goosebombes
Can't get over from this music....❤
Just obsessed with it.......❤
What a song ❤️ waiting from yesterday for this song
Mee toooo
The inexpressible love between father and son is so well described in these lyrics ❤.
2:32 the emotional bgm 💗🛐
Copied from madhuram short film
@@praveenguntipally9570so? I don't have any problem with that
Anurag Kulkarni has a divine voice... His voice variations are unbelievable
Aasha pasham malli gurthuku vachindi.. Anurag is just wow!!
E song kosamm enthaa mandhi waiting ❤❤
2:06 is goosebumps 😢❤❤
I didn't understand a word but this is a marvelous rendition. Very magnificently made with true emotions
meaning of the song as per my understanding-
Today is the sunrise for years of darkness...
Today, the great meal is getting ready for years of hunger....
I will come like a sun by overcoming all the hurdles and melt clouds to give you chaand(hindi word)..
I will fill you in me, I will make a tattoo of you on me.
I will pray you always...
You are my god in this world...
You will not face any difficult, If I am with you and its mother promise.
I will make this whole world into dust, If anything happens to you dad, If any this happens to you dad..
-jag c
I love the words he used to explain the love towards he have to his one
This is the magic of words
They create a big emotion here
Damn that piano is awesome man .... And anurag nailed it
Bro not anurag... It's B parak
@@mrvideos5968telugu version is anurag
@@mrvideos5968bro I hope you are watching and listening to this .... Just see the thumbnail
*Driving a car + light raining + window seat + eyes closed + remembering someone = heaven*
Driving car with closed eyes ammoo oohisthene bayankaranga undi
@@aidahomefurniture😂😂😂😂
@@aidahomefurniture but car is parking place 😹
@@nareshuyyala5621 ala eithe happy 😁
@@aidahomefurniture 😊
ఓ యాలో యాలా యాలోరే…
ఓ యాలో యాలా యాలోరే…
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
ఓ యాలో యాలా యాలోరే…
ఓ యాలో యాలా యాలోరే…
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె
మండేటి ఎండల నుండి
యెగసిపడే సూరీడుల వస్తా
కమ్మేటి మబ్బులు కాల్చి
నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంటా నిన్ను నా మీద
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామి వంటే నువ్వే లోకానా
సెమ్మా సేరదు మీ కంటా
ఓ సెమ్మా సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా
ఓ పిడుగై నేనటే రానా
ఓ వడవాగులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
2:32 This beat gets me so pumped up especially when the "ANIMAL" title card comes up.
That last orchestra music was next level
Heart touching
1:19 super ❤🎉
Song starting score super ❤❤❤❤❤
Also ending ❤
This song stole my heart...loved it❤
2:31 this part of music is ❤🔥❤🔥
Only anurag can sing this what a versatility in every song he sung
Edi pen tho kaduuura..... Pain tho rasaruuuuu....❤ 2:06
Masterpiece ❤❤
Em Song Bhayya 😊Ippatiki 10times Vinna 🤒🤯🤒☺️Loop lo Pettukoni 👌👌👌
నేను విన్న నాన్న songs lo one of the best song ever till forever
That Humming+ Anurag Voice+ Lyrics ❤
ఈ సినిమా ఫస్ట్ షో యెంతమంది వెళుతున్నారు 🔥
This song is not written with pen written with pain ❤ truly loved it love you nana 😢
Anantha Sriram lyrics and Kulkarni Voice best combo for this song❤
E song vinna tarvatha movie ki Vella GOOD FILM 🎉🎉🎉🎉VANGA GARU
Trailer release nundi waiting. Finally early released .what a song❤ what a ending lyrics and bgm speaks father son love❤
1:56 Every Elder son to his father
Last line meaning heart touching lyrics and music I got goose bumps 💕💕😍😍😍😍
Goosebumps 🔥🔥🔥
Ninnati nunchi waiting ee paata kosam,
Yekkado Punjabi folk tune Telugu lo intha baga kudurutunda..,❤❤
Original tune is from "Chitta kukkad benere te" Punjabi folk song.
Thanks brother for telling that's why I thought I had heard this tune somewhere although I live in Delhi😅
ఈ మధ్య కాలంలో తెలుగు పాటల తో సమానంగా యానిమల్ పాటలు విన్నాను
Hindi kanna telugu inka chala bagundi😊
Just watched the movie and i got emotional in climax..Not many can relate but i liked the father-son scene😢❤
Recent days lo vachina beautiful song yenni saarlu vinna kuda vinaali anipinchelaa undhi....... Thanks to lyricist gaatram tho pranam posina Anurag kulakarni ki na 🙏🙏🙏🙏🙏🙏🙏
a perfect song came out when a singer,lyrics and musician truely involved in a song like this song
literally pure goosebumps...❤🔥
This movie will do wonders..another hard hitting blockbuster loading from sandeep vanga...
Entra baabu 1:56 paata vintunte kanneellu aagatlee 🥺 nanna....❤🥺😘😘
Magic begins at 2:32
Literally Goosebumps ❤
whenever I listened this songs my eyes filled with tears…may be addicted to this song …lyrics music voice ❤
Wonderful song. ❤️🔥❤️🔥❤️🔥
Recent Addiction ❤
Nanna ❣️
Bhumi naina buggi chesaina niku emanna itey nanna..super lyrics bro...
Anurag kulkarni Voice Ki Hatsup
Meaning don't know this song Also good😢😢 after saari duniya jaala denge i can feel the pain😢😢
Hatsoff 🙋broo Ananth Sriram for Deep Lyrics 🔥
Gurthupettuko SandeepReddy Vanga Po..... 🔥🔥
This song evokes every emotion of every son with his father.... I miss nanna
Why i am getting tears
2:32 bgm that piano music just awesome
2:32 till the end.... those few seconds are like cherry on the cake
Cinema la e fight scen untadhira Chari goosebumps anthe🔥
This song at last scene in the trailer literally gave goosebumps ❤️
Exactly
Me too
Me too
2:32 close ur eyes and Feel the bgm 😍🔥
My fav 🎉
❤
Yes in trailer also goosebumps
🙏🙏🙏🙏🙏🙏
No words full emotional song😓😓
It's an eternal love of son & father
Truely It's Emotional❤ Unspoken Love & Respect Of SON Over His DAD when just comes time it will unstoppable at any situation LIFE or DEATH😮 #SandeepReddyVanga Really A CULT Director jsut to get this story towards INDIAN Audience without a second thought and without any compromise in story length❤ You just won the match on First Day Itself SIR🔥🔥🔥
Neenuntey ammathodu neeku aapadhey radhanta.❤
Father+son in car son driving car + this song❤
Nanna ante Prema vuna valla andariki e cinema nachuthundi❤❤
Super song.. between father and son ♥️
Bhuminina buggi sesaina word nxt level song ki