Actor Sarath Babu Famous Hotel In Amadalavalasa | హోటల్ ఎంత ఫేమస్ చూడండి | Sarath Babu Is No More
HTML-код
- Опубликовано: 3 фев 2025
- Actor Sarath Babu Famous Hotel In Amadalavalasa | హోటల్ ఎంత ఫేమస్ చూడండి | Sarath Babu Is No More
#sarathbabupassedaway #sarathbabu #amadalavalasa #sarathbabulatestnews #rtv
హీరో,విలన్,క్యారెక్టర్ ఆర్టిస్టు....ఇలా ఏ పాత్ర ఇచ్చిన అందులో ఆయన ఒదిగిపోతారు. ఆయన సినిమాలు చూస్తే ఆయన ఎంతటి విలక్షణ నటుడో అర్థమైపోతుంది. కేవలం తెలుగే కాదు...దక్షిణాది సినీ పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే శరత్‌బాబు. దాదాపు రెండు వందలకుపైగా సినిమాల్లో నటించిన ఆయన...చివరిసారిగా పవన్‌కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో గెస్ట్ రోల్‌లో వెండితెరపై కనిపించారు. ఇక నరేష్, పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలోనూ ఆయన నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
A hero, a villain, a character artist. If you watch his movies, you will understand what a unique actor he is. Not only Telugu...he has made a special name for himself in the southern film industry. He is Sarath Babu. He has acted in more than two hundred films...he was last seen on the silver screen in a guest role in Pawan Kalyan starrer Vakeel Saab. He also acted in Naresh and Pavitra Lokesh film Thiri Pelli. This movie is ready for release.
About Channel:
RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
జై శ్రీకాకుళం జై జై శ్రీకాకుళం 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
మాది తూర్పుగోదావరి జిల్లా....... అయినా మీ శ్రీకాకుళం వారి అభిమానం, ఆప్యాయతలు చాలా చాలా మెచ్చుకోవాలి, న్యాయమైన మనసుకలవారు జిల్లా వాసులు 🎉🎉🎉🎉🎉
అన్నదాత అంటే ఎక్కడో లేడు? మీ మా శ్రీకాకుళంలో నే ఉన్నారు