వాహనదారులకు అలెర్ట్.. మీ దగ్గర ఆ బండ్లుంటే.. తుక్కుకే! : CM Revanth Reddy | Full & Final - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 152

  • @srinivasrao3792
    @srinivasrao3792 2 месяца назад +156

    పదిహేను సంత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కూడా రాజకీయలోంచి కూడా తొలగించాలి వారికి కూడా రి వాల్యూ వేషన్ లేకుండా ఒక రూల్ తేవాలి

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 2 месяца назад +92

    ముందు TSRTC బస్సులను మార్చండి సార్

  • @ChakatiAyyu
    @ChakatiAyyu 2 месяца назад +46

    సార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీలు నెరవేర్చండి.

  • @బుజ్జిగాడు-ఢ3య
    @బుజ్జిగాడు-ఢ3య 2 месяца назад +24

    మరి పాత బండ్లు తీసేస్తే మరి కొత్త బండి ఎవడి ఇప్పిస్తాడు

  • @JarapatiRaju
    @JarapatiRaju 2 месяца назад +48

    ముందుగా ఆర్టీసీ బస్సులు తొందరగా స్క్రాప్ చేయండి RTOగారు చాలా బాధలు పడ్డాయి

  • @sudhakarmt5838
    @sudhakarmt5838 2 месяца назад +13

    సార్ మొదట ప్రిపోలీషన్ కాదు మొదట ప్రి ట్రాఫిక్ చేయండి
    ట్రాఫిక్ జామ్ కాకుండ మరియు
    అంబులెన్స్ కు దారి వచ్చే విద ంగాచూడండీ సార్

  • @swamyamudha8076
    @swamyamudha8076 2 месяца назад +16

    షో రూమ్ లతోనే కుమ్మక్కైన సీఎం

  • @iistcom
    @iistcom 2 месяца назад +8

    ఫస్ట్ గవర్నమెంట్ వెహికల్స్ పోతాయి 😂

  • @abdulazeezazeezabdul1664
    @abdulazeezazeezabdul1664 2 месяца назад +9

    ఆర్టీసీ బస్సులు మొత్తం పోతాయి ....😂

  • @praveenrajsingaram2011
    @praveenrajsingaram2011 2 месяца назад +15

    First please make sure to implement with Government RTC buses by shifting to scrap.
    Than all can follow.
    RTC buses are making more pollution than other vehicles..

    • @Kingsrinivas-jn4kv
      @Kingsrinivas-jn4kv Месяц назад

      Roughly take disiccission Ap transferred from hyd to Ap. That is pln of both cms

    • @Kingsrinivas-jn4kv
      @Kingsrinivas-jn4kv Месяц назад

      Tq sister gareeki 🎉❤sare manasu kudta pDindi tq Amma. Mathew younger brother photo and yours sister.ok

  • @yogigoud7623
    @yogigoud7623 2 месяца назад +19

    సీఎం వేస్ట్ సీఎం

  • @lakshmivenkatesu2654
    @lakshmivenkatesu2654 2 месяца назад +25

    Don't vote for the congress party

  • @subbarao3478
    @subbarao3478 2 месяца назад +6

    చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అవి చేయండి సార్

  • @PodisettySammanna
    @PodisettySammanna 2 месяца назад +11

    ముందు.ఆరు.గ్యారంటీలు.అమలుఛేయి

  • @Yadagiri-z3x
    @Yadagiri-z3x 2 месяца назад +3

    RC రాయితీ తో ఫైన్ లేకుండా, ఇంకో 10 years పెంచాలి, బండి కండిషన్లో, ఫిట్నెస్ ఉంటే....

  • @ManikyamMunamma
    @ManikyamMunamma 2 месяца назад +6

    💯 correct

  • @KiranKumar-qf5di
    @KiranKumar-qf5di 2 месяца назад +1

    గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ రంగుల సంస్థ సేల్స్ లేకుండా చాలా బాధపడుతున్నారు వాటికి సేల్స్ పెంచే విధానంలో ఆటోమొబైల్ సంస్థ సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న గ్యాంబ్లింగ్

  • @gmohan5952
    @gmohan5952 2 месяца назад +1

    EXCELLENT DECISION

  • @mdafsarsuitmaker889
    @mdafsarsuitmaker889 22 дня назад +1

    15th year datina rtc busloo yenionaye

  • @avi6029
    @avi6029 2 месяца назад +5

    Pollution done by auto,buses,trucks, not by old bikes..first auto, 2 d buses, 3rd trucks tempo...first take any action in this

  • @rahimshaik6279
    @rahimshaik6279 2 месяца назад +8

    ముందు లిస్టులో గవర్నమెంట్ వెహికల్ల్స్ చెయ్యవలసి వస్తది

  • @MirzaMehrajBaig-m3q
    @MirzaMehrajBaig-m3q 2 месяца назад +8

    Khatam congress 😢😢

  • @davidkumar-f3s
    @davidkumar-f3s 2 месяца назад +1

    మంచి నిర్నయం. వేరే జిల్లాలలోకి అమ్మే విదంగా ఏర్పాటు చేయండి.

  • @victorgaddam2178
    @victorgaddam2178 2 месяца назад +7

    Tv9 కూడా తుక్కు కూ పోతుంది😢😢😢

  • @mitayibalamuralikrishna2068
    @mitayibalamuralikrishna2068 2 месяца назад

    Super

  • @khadeerricky1720
    @khadeerricky1720 2 месяца назад +1

    Good job revanth

  • @udaybhaskar9991
    @udaybhaskar9991 Месяц назад

    Good decision 🙏🙏🙏

  • @Johnnymba
    @Johnnymba 2 месяца назад +6

    CM should focus on RTC buses first 😂

  • @venu1716
    @venu1716 2 месяца назад +3

    1st new vehicle price should be reduced .
    Take action against old government vehicle.
    The politician's age limit should not cross 60 pluse .. in politics they should keep the retirement age limit up to 60.

  • @maniyalla1986
    @maniyalla1986 2 месяца назад +1

    అయ్యా రేవంత్ రెడ్డి గారు బండిని సిజ్ చేసేకంటే కొత్త ఇంజన్ ఆఫ్ రేటుకి ఇప్పించండి సరిపోయిద్ది ఇంజను వల్లే పొల్యూషన్ వస్తుంది అంటున్నారు కద పొల్యూషన్ కి సొల్యూషన్ అవుతుంది చాలా మంది పేదవాళ్లకి మీరు సహాయం చేసినట్టు ఉంటుంది cm గారు
    నాది ఆంధ్రప్రదేశ్ cm గారు

  • @ShaikYousuf-d9j
    @ShaikYousuf-d9j 2 месяца назад +2

    Super munch decision❤

  • @juiceshop6597
    @juiceshop6597 2 месяца назад +2

    ఎందుకు సార్ ఈ పనికిమాలిన పనులన్నీ పనికొచ్చే ఏదైనా ఉంటే రాష్ట్రానికి చేయండి సైకిళ్ళు బైకులు కార్లు బస్సులు లారీలు ఏవి లేకుండా హైదరాబాదును అడవిచేయాలి అనుకుంటున్నావా నీ కన్నా ఆంధ్ర బెస్ట్

    • @juiceshop6597
      @juiceshop6597 2 месяца назад

      ఆంధ్ర కి పోదాం రండి ఇదివరకు హైదరాబాద్కు రావాలనుకునేవారు ఇప్పుడు ఆంధ్ర కి పోదాం రండి

  • @kasturikrishnarao4849
    @kasturikrishnarao4849 2 месяца назад

    ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి తన
    యాడాది పాలన కూడా ప్రజావ్యతిరేకముగానే అన్నివిధాల ఉన్నవి. మాటల వరకే పరిమితము ఇప్పుడు గిదొక 15 సాల్ బండ్ల కరికిరి...
    పొల్యూషన్ సర్టిఫికేట్ అమలులో ఉన్నది కదా! ఛెకింగ్ చేసి సర్టిఫై ఐనాక పొల్యూషన్ కంట్రోల్-లో ఉన్నదని అర్ధం.
    మరి గీపన్ద్రాసాల్ సంగతి ఎందుకొచ్చినట్టు? అంటే ఇంతకుముందు అమలుసరిచిన రోడ్ అథారిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వారిని కాదని ముఖ్య మంత్రి ఐనంక ప్రజలను సతాయించుడు గాదా??
    ఇప్పటికైన మూర్ఖత్వం మాని తెలంగాణ గద్దెనెక్కిన వారందరు ప్రజావ్యతిరేకత లేకుండా సహకరించుకుని పాలన చేయండి.
    మధావుల సహకారం కోరండి ఇష్టమొచ్చినట్టు అంటే అది కరక్టేనా, మంచిదా/కాదా అనే ఆలోచన ఉండి పాలన జరగాల్సిన అవసరం ఉన్నది లేదంటే రాజీనామా జసి పక్కకు జరగండి
    పాలన అంటే ప్రజలమెప్పు మాత్రమే నిజమైన తెలంగాణ రాష్ట్ర అభివృధ్ధి అని నమ్మకంతో పరిపాలనను కనసాగించండి.

  • @santoshpendam4447
    @santoshpendam4447 2 месяца назад +1

    100'/. Rong

  • @శుభోదయం
    @శుభోదయం 2 месяца назад +5

    నాకు ఎప్పుడు తెలుసు మీకు మీకు ఇప్పుడు తెలుసా 😊

  • @bhargavarao8594
    @bhargavarao8594 2 месяца назад

    Ask him to start first at Patha Basthi (Charminar) area later we will also agree

  • @cgcg768
    @cgcg768 2 месяца назад +7

    Good discussion 👌 👍 👏

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 2 месяца назад +4

    Correct 100%

  • @Happysoul_1996
    @Happysoul_1996 2 месяца назад +2

    At least 20yrs cheyaaali time period anduku ante vehicles price bagaa perigindi

  • @Srikanth-r5r
    @Srikanth-r5r 2 месяца назад +4

    Wht abt six guarantees

  • @subbusubrahmanyam2472
    @subbusubrahmanyam2472 2 месяца назад

    బైక్ యందుకు బ్రో పేయగా 2వెల్లర్ యందుకు బ్రో

  • @BhaskarMarshall
    @BhaskarMarshall 2 месяца назад

    Good

  • @mdajamalshareef9549
    @mdajamalshareef9549 2 месяца назад

    Six garantees lo 1st hydra 2nd kula ganana 3rd 15year old vehicles inka 3 gurichi aalochistunnaru CM Sir wait & see

  • @SyedanwarAnnu
    @SyedanwarAnnu 2 месяца назад

    Good job 👍

  • @shekaryergatla8062
    @shekaryergatla8062 2 месяца назад

    Good 😢idea

  • @prashanthtechnical
    @prashanthtechnical 2 месяца назад +3

    😂😂😂first rtc buses ni scrap ni cheyandi okko bus 25 to 30 years ayyindhi still inka usechestunnaru

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 месяца назад +3

    Nice decision sir

  • @subbusubrahmanyam2472
    @subbusubrahmanyam2472 2 месяца назад +2

    లారీ లు ఎక్కువ పొల్యూషన్ బ్రో

  • @Sugam-l5u
    @Sugam-l5u 2 месяца назад +1

    Kg to pg ఫ్రి ఎటుపోయింది

  • @rajeshrajesh6367
    @rajeshrajesh6367 2 месяца назад +5

    Edi wrong design

  • @gonepallyswamy4703
    @gonepallyswamy4703 2 месяца назад +3

    First 15 years above bus and గవర్నమెంట్ విహకల్ తుక్కు చేయి ముందు. Naxt జనాలవి చద్దువ్

  • @ramreddy6109
    @ramreddy6109 2 месяца назад +2

    Green tax kosama adedo directga adagochuga mohamatamenduku.

  • @dileepdill6916
    @dileepdill6916 2 месяца назад +3

    Good decision

  • @udaybhaskar9991
    @udaybhaskar9991 Месяц назад

    Good sir cm rtc buses ??

  • @sumsun2401
    @sumsun2401 2 месяца назад

    Mmts train required for other areas and development of metro ways

  • @VivekanandVelpula
    @VivekanandVelpula 2 месяца назад

    15 years for body or engine? Can we use it if if converted to electric?

  • @msnn944
    @msnn944 2 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @narendermanda5827
    @narendermanda5827 2 месяца назад +1

    First change RTC buses

  • @Tgofficial-z5f
    @Tgofficial-z5f 2 месяца назад +1

    RTC govinda

  • @Cristianmessage
    @Cristianmessage 2 месяца назад +1

    TSRTC

  • @mohdshareefshareef9604
    @mohdshareefshareef9604 2 месяца назад

    Iam ok 100 Rupees kg scerap tesukovali cm garu

  • @bkn3006
    @bkn3006 2 месяца назад +1

    Ev బెస్ట్

  • @sriperumbudursrinivas3689
    @sriperumbudursrinivas3689 2 месяца назад

    Menimam20.years

  • @doraswamy2708
    @doraswamy2708 2 месяца назад

    full priscullu calejilu bsl postapisulu dawalaf cheyaru

  • @Truewaves-u2b
    @Truewaves-u2b 2 месяца назад +1

    Car two wheelers companies toh paisal tinni e rules tistunaru

  • @Rajini-100
    @Rajini-100 2 месяца назад

    tax kattukumte సరిపోతాడి కట్టకుండా ఉంటె 😂😂4 yer ga చెప్పారు 15 yr దాటాక pepars బ్లాక్ చేయాలి rc

  • @SuryaKethini
    @SuryaKethini 22 дня назад

    Agency root lo RTC bus gouranga Unnai t in March and sir

  • @syeduddin8931
    @syeduddin8931 2 месяца назад

    Cm r vanth r meeruguda pataghiyaru axpair v r cheyandi

  • @mandulasureshgoud2308
    @mandulasureshgoud2308 2 месяца назад +4

    Worst 😢😢😢

  • @pratapremo4004
    @pratapremo4004 2 месяца назад

    Nausena pratidin ki expiry date aap Haryanvi express express vehicles sreeja two wheeler Mataram Hindi wala gana ante chala Mandir

  • @Jack-ii4ci
    @Jack-ii4ci 2 месяца назад

    Price down of all vehicles. spl 2 wheeler

  • @vishalkashvena5788
    @vishalkashvena5788 2 месяца назад

    Waste Man... Tym waste mantri only

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 2 месяца назад +1

    Hyderabad okkate enti , rashtram desam mottam amalu cheyandi , firstly government vehicles meeda action cheppali

  • @Sugam-l5u
    @Sugam-l5u 2 месяца назад

    మార్క్ చూపించే ప్రయత్నం చేశారు

  • @Retinabox
    @Retinabox 2 месяца назад

    Govt vehicle also to be removed

  • @shivakrishna3669
    @shivakrishna3669 2 месяца назад

    Votlu vesi gelipincharu kadha anubhavinchandi

  • @MR__PRANAY__00
    @MR__PRANAY__00 2 месяца назад +1

    Gavarnament kuda naa😂

  • @doraswamy2708
    @doraswamy2708 2 месяца назад

    past op past stet sentrallki prajaparipalichadam chethakaledhu

  • @sumsun2401
    @sumsun2401 2 месяца назад +1

    Ila cheste malli brs party prabhutvam korukumtaru pablik

  • @SuryaKethini
    @SuryaKethini 22 дня назад

    Oid RTC lo బస్సు లూ ఉన్న వ్

  • @brownraj1289
    @brownraj1289 2 месяца назад

    Money minting policy nothing else. Wrong decision.

  • @kingdeekshith6576
    @kingdeekshith6576 2 месяца назад +1

    Ts RTC 😂

  • @sairajchintha3323
    @sairajchintha3323 2 месяца назад

    Never happens 😅

  • @ashoku5102
    @ashoku5102 2 месяца назад +1

    నా బండి 30000 తిరిగింది. 15 yrs అయ్యింది. పడెయ్యాలా?

  • @doraswamy2708
    @doraswamy2708 2 месяца назад

    revatha cheppindhi carect kadhu

  • @shaikibrahimhanafi9648
    @shaikibrahimhanafi9648 2 месяца назад

    No sir beda wallu unta ru bikes untai sir meku Ane Baga kotta kotta car lalo teruguta ru

  • @KonduruVenkatesh-rg7os
    @KonduruVenkatesh-rg7os Месяц назад

    Manchi

  • @FF-sd3vd
    @FF-sd3vd 2 месяца назад

    1st police department old vehicles tiseyandi

  • @akshayreddy3538
    @akshayreddy3538 2 месяца назад +1

    Hyderabad janalani target chesina cm

  • @anji7880
    @anji7880 2 месяца назад

    Cm you take first electric cars

  • @Kingsrinivas-jn4kv
    @Kingsrinivas-jn4kv Месяц назад

    First padaveela yuntada

  • @jangiliharish406
    @jangiliharish406 2 месяца назад

    Gvnmt vehicle s ki kuda vartistada

  • @ANjfhinRebbyANjfhinRebby
    @ANjfhinRebbyANjfhinRebby 2 месяца назад

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇴

  • @khakedmohammed-ov1ni
    @khakedmohammed-ov1ni 2 месяца назад

    Congress ki vote chesyamu
    Rvnrt ki vte cheiledu

  • @kiransamala7099
    @kiransamala7099 Месяц назад

    Wrong decision cm garu, medl class vallanu gelukuthunnadu pothav ra thondarga e

  • @doraswamy2708
    @doraswamy2708 2 месяца назад

    tools dhibbesthunaru

  • @SanthoshGovind-m9n
    @SanthoshGovind-m9n Месяц назад

    pstha bandi thisesthe kotha bandi c m revantu eesthadu

  • @anji7880
    @anji7880 2 месяца назад

    First cm car do

  • @SyedIrshad-qy2mn
    @SyedIrshad-qy2mn 2 месяца назад

    Kya CM hai wa phaile hydra lekar aya abb old cars bi nai rehna kate jo gadi me pollution hai wo gadiyo ko nikaldo maintenance pe depends rehta , kaiku khud ke pairo pe kuladi marlere revanth sahab

  • @Hunaiz................
    @Hunaiz................ 2 месяца назад

    😡