ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఇక కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఎరుగని కోయిల ఎగిరింది.. ఎరుగని కోయిల ఎగిరింది చిరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో.. మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
ఈ pata na favourite kadu kani Rani gari visualisation chusina tharvatha naku oka vidhamaina prashantha nisthundi 🌺 and meaning chala chala nachindi. Anduke sukha dukhalu movie chusanu 😔 kalla nundi Neeru karuthune unnayi 😭😭 50 years ago unna moral values ippudu levu, kani oka idhamga chusthe ayyo papam ammayike enduku inni kasthalu anipinchindi?? Thanks Rani garu naku ippudu favourite song 🌹🌹
చిన్నప్పుడు రేడియోలో చాలాసార్లు విన్నాం.కానీ పాట అర్ధం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.మీ విడియో చూశాకే జ్ఞానోదయం కలిగింది. Thank you Rani garu..🌷🙏 కవిగారు మొదట 'మల్లెల మాసమనీ.. వెన్నెల వేళయనీ' వ్రాసినట్లుగా ఎక్కడో చదివిన గుర్తు.
Thank you Rani dear, my favourite singer Sunitha sang that same song ( I've listened to it about 50 times). Through you, and that song I've come to know the excellency of your displayed talents. Great job.
E songey oka adbhutham....ha adbhuthaniki marintha vanney thechhindhi me editing......makarandham loni theeyadhananni manam matallo varnincha galama alagey me creation gurinchi kuda matalu leu....
Very nice heart touching song Good morning Andi try to upload some more Songs. goddess durga Devi meekushakthi ivvalani korukuntunnanu.have a happy Friday.
Can any one tell me ,though I dont know the language my eyes fills with tears when lever I listen to this song .what is this magic of music I just dont under stand
Dear రాణి రెడ్డి గారు... మీ పాట ఎంత బాగుందో... వీడియో ఎడిటింగ్ కూడా అంతే meaningful గా.. valuable గా ఉంది. స్వర్ణయుగం లొని తేనె లాంటి పాటలతో మీ జీవితాన్ని పెనవేసుకుంటున్నందుకు.. శుభాభినందనలు!!!
అన్నీ పాటలకి కామెంట్లు రాయగలమా పాడినవారు వారి స్థాయి లో తృప్తి పడి ఉంటారు...(కృష్ణశాస్త్రి గారికి ఆయేడు.. ఉత్తమ గీతం).... (సుశీలగారు....పాట.. తెలుగు భాష....కు..తేనెలో ముంచి.. వినిపిస్తూనే వున్నారు)...*శాశ్వతం గా తరతరాలు వింటారు*..(వాణిశ్రీ పెదాలు పలికే తీరు)....( కళ్లూ)...*10..15 నేళ్లు*..అగ్రతార...అవడానికి *సోపానాలు...ఎన్నెన్నో*.. *చేయి..చేయి తగిలింది హాయి హాయిగా వుంది*..(నువ్వు నేను ఏక మైనాము.లోకమంతా ఏకమైనా వేరుకాలేము) *చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి.*ఇంతెందుకు..(మీ సమర్పణ నచ్చినా) ఒరిజినల్ పాట... లేక..నాచేవులు ఒప్పుకోక..*వేరే ఫోన్లో ఆడియో...ఈ ఫోన్ లో విడియో...చూశా*...నా... చెవులు.. కళ్ళూ...*ఖుష్...*
మా చిన్నప్పుడు వచ్చిన సుఖదుఃఖాలు లో పాటకు ఆధునిక రూపకల్పన
🙂🎵🙏
Heartful song
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరింది..
ఎరుగని కోయిల ఎగిరింది
చిరిగిన రెక్కల ఒరిగింది
నేలకు ఒరిగింది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో..
మోసం ద్వేషం లేని సీమలో
మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
Supar
Very very nice Song
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం //
Iii8😊😊😅
తల్లి చాలా మంచి పాటలను మీదైన శైలిలో వినిపిస్తునందుకు ధన్యవాదాలు,దేవుడు మిమ్మల్ని మంచిగా దీవించాలని కోరుకుంటున్నాను
🙏🙂🙏
S
రాణి గారు మీరు చాలా సూపర్ సాంగ్ చేసారు..
మల్లెల వేలలో చల్లని జాబిలి ఉంది..
మీరు జాబిలి లా చల్లగా ఉండాలని కోరుతూ..
హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏🎶🦋
అమ్మ మీకు నా వందనాలు చాలా చక్కగా పాడారు నా మనసుని కదిలించారు
Awesome heart melting song.
Salute from Mauritius
🙏🎵🙂🦋
నిజంగా మీరు అభినందనీయులు చాలా మంది కి ఇష్టమైన పాటలు ఈవిధంగా చిత్రీకరణ చేసి ఇవ్వడం అభినందనీయం.
Pp
వెరీ నైస్ సాంalగ్స్ సూపర్.. మై మరచి పోతున్న సాంగ్ వింటుంటే.. ఆ ఎడిటింగ్ ఎక్సలెంట్
Thank you! 🙏🎵🦋🙂
ఇలాంటి పాటలతో సమాజంలో గాయపడిన కోకిలలు ఎంతోమంది కాబట్టి ఒక స్ఫూర్తినిచ్చే ఇలాంటి పాట మళ్లీ మీరు గుర్తు చేయడం థాంక్స్
🙂🙏🌿
Correct
Heartful song
Excellent song super editing l like this song what an idea & createvite thanks Rani Raddy
Thank you for your encouragement 🙂🎵🦋🙏
ఈ pata na favourite kadu kani Rani gari visualisation chusina tharvatha naku oka vidhamaina prashantha nisthundi 🌺 and meaning chala chala nachindi. Anduke sukha dukhalu movie chusanu 😔 kalla nundi Neeru karuthune unnayi 😭😭 50 years ago unna moral values ippudu levu, kani oka idhamga chusthe ayyo papam ammayike enduku inni kasthalu anipinchindi?? Thanks Rani garu naku ippudu favourite song 🌹🌹
🙏🦋🎶🙂
Speech less, heart touching song, my favorite person send this for me, when I heard I feel very heart touching voice,
వీడియో క్లిప్పింగ్స్ సన్నివేశాలు చాలా చాలా బాగా సెట్ చేశారు.👍👍👍👌👌👌
Thank you 🙏 🎵 🍃 🙂
Super song my favorite song my lover singing very best
In 1990
చిన్నప్పుడు రేడియోలో చాలాసార్లు విన్నాం.కానీ పాట అర్ధం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.మీ విడియో చూశాకే జ్ఞానోదయం కలిగింది.
Thank you Rani garu..🌷🙏
కవిగారు మొదట
'మల్లెల మాసమనీ..
వెన్నెల వేళయనీ'
వ్రాసినట్లుగా ఎక్కడో
చదివిన గుర్తు.
ఆవును... నేనూ విన్నాను. Recording ayipoyaka grahinchinaa, పర్లేదులే బాగానే ఉంది అని anukunnatlu🙂🙂
Hrudayaannikadilinche.song.
చాలా బాగుంది ఈ పాట
Again again and again listening rani reddy garu dhis is swarnareddy
Beautiful song
Good picturization
Good post
Thank you🙏🙂🎵
hii
సూపర్ ...అండీ
మనసుకు ..హత్తుకునే పాట
చాలా బాగుంది మంచి పాట వినిపించారు పాడిన గాయనీమణి గారికి ధన్యవాదాలు
పాటను ఆస్వాదించడం నేర్చుకున్నాను.... మీ ద్వారా...,,🙏🙏🙏
చాలా సంతోషం!🙂🎶🙏🦋
@@RANIREDDY q
ఇప్పుడున్న యువతికి ఈ పాట మంచి ఆదర్శ o
beautiful visual conceptualization for melodious song, congratulations to Ms.Rani reddy.
Thank you!🙂🦋🌿🙏
థాంక్స్ అండీ మంచి పాట గుర్తు చేశారు
🙂🎵
Super song. I like this song very much
madam,it is super duper song of yester years,i was compelled to watch.indeed you are creative.
Thank you..🙏🎵🦋🙂
Manasu. Prashantam. Ga. Rani Garu .....Intati. Pavitramyna. Songs. Eeka. Mundu. Manam. Vingalgutama. .. Rani. Garuu
🙂🍁🌺🌿
మనశ్శాంతి గా ఉండాలి అంటే ఈ పాటలు అవసరం
Excellent Lovely Songs Thank to Vani Reddi Nee Bhani Mixing Lo Rani Adbhutham) Editing Hart Touch Songs Super
🙂 🎵 🍃 🙏
Nice voice madam hattsoff🎉❤
Creator; marvelous
Singer; speechless.
🙂🙏🌺
An exordianary song from legendary late spb sir ,All time favorite.
Singer sunitha the boon for Telugu film industry.
Very interesting and peaceful. 🌹❤️🌹
ఒక మంచిపాట ,ఒక మంచి వాయిస్ ఈ జన్మకు చాలు
Chala baga padarandi e patante Naku chala estam👌👌👌👌👌
Super talent nice enka kotaga creat cheyali god bless u
Super songs🎵🎵🎵🎵🎵
Thank you Rani dear, my favourite singer Sunitha sang that same song ( I've listened to it about 50 times).
Through you, and that song I've come to know the excellency of your displayed talents. Great job.
E songey oka adbhutham....ha adbhuthaniki marintha vanney thechhindhi me editing......makarandham loni theeyadhananni manam matallo varnincha galama alagey me creation gurinchi kuda matalu leu....
మీకు నా compilation నచ్చినందుకు చాలా సంతోషం. అంతా మీ అందరి అమూల్యాభిమానం! 🎶🙏
Good & wonderful sons given by dear Rani reddy,may God bless you
Thank you 🙏 God bless you! 🎵🙂
Ilanri patalu vintunna chuusthunna eppuduu mallela vele thanks god
Supper nice song
Super 1000 likes.....nice
I love this song. Very nice.
సూపర్ సాంగ్ థాంక్స్
Beautiful song & editing.
Thank you..🙏🎵🙂
Ranireddy garu Good selection.all songs very excellent.🙏👍🌷🌹🌹
Thank you🙂🎶🦋🙏
Excelente..మేడం,...hart touched song... మీరు upload chese songs anni kuda my faveret songs..tq for this songs
My pleasure too🙂🎶🦋🙏
V love u so much rani reddy nice songs wth old keep it up
🙂 🎵 🍃 🙏 💓
Good rani garu. Gud collections
Wonderful message through song
Very nice heart touching song
Good morning Andi try to upload some more Songs. goddess durga Devi meekushakthi ivvalani korukuntunnanu.have a happy Friday.
Thank you! God bless you 🙂🎵🍃🙏
I like this song. Good Editing. Thank you Rani Reddy Garu..
Glad you like my concept and editing 🙂🎶🦋🙏
Excellent song,ituvanti paata mallee raadu
Can any one tell me ,though I dont know the language my eyes fills with tears when lever I listen to this song .what is this magic of music I just dont under stand
I've written and posted this awesome lyric's meaning in English. Please refer the description. 🙂
Very nice program enjoyed lot thanks
Susheela garu great voice
I like this song very much.👌🌹♥️🌺👍
WOW EXCELLENT EDITING SUPER SUPER SUPER RANI GAARU
Thank you!🙂🎶🙏
Super pata Rani Reddy garu
🎶🦋🎼
no words to describe the video.
paataku thaggattu background creation is simply superb.
Sunitha gaaru chaalaa adhbhutham gaa paadaaru.
🙂 🎵 🍃 🙏
Dear రాణి రెడ్డి గారు... మీ పాట ఎంత బాగుందో... వీడియో ఎడిటింగ్ కూడా అంతే meaningful గా.. valuable గా ఉంది. స్వర్ణయుగం లొని తేనె లాంటి పాటలతో మీ జీవితాన్ని పెనవేసుకుంటున్నందుకు.. శుభాభినందనలు!!!
ఈ నా remixes నచ్చినందుకు చాలా సంతోషం! Thank you 🙏🎶🦋🍃🌺
Epaya
Raneuasaf
😆😁😀
Very nice song 😍
Speechless URS Creation.
It's Beautiful Madam
Thank you. Happy that you like my creation.🙏🎶
So beautiful and lovely song.
రాణి రెడ్డి గారు థాంక్స్ మి టెస్ట్ సూపర్
🙏🎶🦋🍃
మి సాంగ్స్ చుడలంటే
మి సాంగ్స్ చుడలంటే
ఆ సాహిత్యం వేరే అబ్బ
Super 👌🏽👌🏽🙏🙏
Super mix song
Rani reddygaru
Thanks
🙂 🎵 🍃 🙏
సూపర్ సాంగ్
So nice and melodious songs. Appreciate songs with nice relevant picturisations.
Thanks for uploading with a unique style
🙏🎶🦋🍃
À
Superb song
So beautiful and meaningful song and presentation is very nice
Thank you🙏🎵🙂
Very Very beautiful Song i love like Soooooo from my childhood friends DBRAJAN 🎸🎷👌👌👍
Its valuable and nice song just fantastic and beutiful dear
🙂 🎵 🍃 🙏
Rani reddy garu meru excellent andi
🙏🎶🦋🙂
Lovely song
rani reddy you are great medam 👌👏🎉🎉👌
Very Nice..
you are great medam 👌👏🎉🎉🎉🎉 rani reddy garu
🙂🙏🦋
Very very nice song super
Editing chala baga chesaru.
🙂 🎵 🍃 🙏
Chala bagundi
🙂 🎵 🍃 🙏
Superb voice and creation... wish u all the best.
🙏
V good nice Ranigaru Heart God climate age manishiki avasaram veatini pattinchukokapothe thondharapadithe no life
Heart-melting presentation and song. Regards from Mauritius
Thank you! 🙏 🎵 🍃 🙂
Manishi ki haddulunnayee kani prama ku haddulu lavu visalamayendi antulanidi song super chala bavundi amma
Thanks andi🙂🎶🦋🍃
Good. Nice composition madam,
🙂🎶🦋🙏
Buettyful song
Very beautiful song is my hort
It's a super cool......& balanced picturisation 👍
🙏🎶🦋
Super song medam
అన్నీ పాటలకి కామెంట్లు రాయగలమా పాడినవారు వారి స్థాయి లో తృప్తి పడి ఉంటారు...(కృష్ణశాస్త్రి గారికి ఆయేడు.. ఉత్తమ గీతం).... (సుశీలగారు....పాట.. తెలుగు భాష....కు..తేనెలో ముంచి.. వినిపిస్తూనే వున్నారు)...*శాశ్వతం గా తరతరాలు వింటారు*..(వాణిశ్రీ పెదాలు పలికే తీరు)....( కళ్లూ)...*10..15 నేళ్లు*..అగ్రతార...అవడానికి *సోపానాలు...ఎన్నెన్నో*.. *చేయి..చేయి తగిలింది హాయి హాయిగా వుంది*..(నువ్వు నేను ఏక మైనాము.లోకమంతా ఏకమైనా వేరుకాలేము) *చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి.*ఇంతెందుకు..(మీ సమర్పణ నచ్చినా) ఒరిజినల్ పాట... లేక..నాచేవులు ఒప్పుకోక..*వేరే ఫోన్లో ఆడియో...ఈ ఫోన్ లో విడియో...చూశా*...నా... చెవులు.. కళ్ళూ...*ఖుష్...*
Ccccccccccccccccccccc
చాలా గొప్పగా సుదీర్ఘంగా రాశారు ,కానీ చదివిన తర్వాత అసలు మీరు పాటను పొగిడారా లేక వీడియోని పొగిడేనా అర్థం కావడం లేదు .
1
ఏంకాదు. చాలా బావుంది. మల్లెపువ్వు, గులాబిపువ్వు దేని ప్రత్యేకత దానిదే.
Your videos will be a great
Wonderful song 👌
just like soothing breeze in the moon light
Its wonderful creation madam
Thank you 🙏 🎵
_ ఈ పాట చాలా చాలా ఇష్ట 0 చాలా బాగుంది
Very Interesting Song
Super songs thanku