KVP Ramachandra Rao about YS Vivekananda Reddy | Prime Time With Journalist Diary Satish Babu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 285

  • @sambangimurthy7836
    @sambangimurthy7836 2 года назад +44

    అయ్య KVP గారు ఒక్క నిజం మీ నుంచి రాలేదు మీ బతుకె ఒక అబద్ధం

  • @battu2130
    @battu2130 2 года назад +13

    ఇలాంటి వాళ్ళ వల్లే కాంగ్రెస్ భ్రష్టు పట్టింది. రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబం అప్పుల పాలైన పర్లేదు ఆస్తులను ప్రజలకు పంచి పెట్టే నాయకులు ఉంటే వివరించండి. ఆస్తులు ప్రజలకు పంచి అప్పులు చేసి రోడ్డు పాలయి బాధ పడుతున్న రాజకీయ నాయకుల కుటుంబాలు ఎన్ని వున్నాయి.

  • @manojchandra8904
    @manojchandra8904 2 года назад +51

    కేవీపీ గారు చాలా భయపడుతున్నారు. నిజం అనేది ఆయన నుండి రాబట్టడం , నేతి బీరకాయ లో నేతి చందంగా ఉంటుంది

  • @allugovind8656
    @allugovind8656 2 года назад +59

    ఆయన నుండి ఒక్క నిజం చెప్పించలేరు ...జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు

  • @madeti
    @madeti 2 года назад +8

    3 సంవత్సరాల సీరియల్. మేము చిన్నప్పుడు చదివిన డిటెక్టివ్ వాలి వస్తె కానీ ఈ కేసు తెలదేమో??? కిరాతకం, దుర్మార్గం, నీచాతినీచం, నమ్మక ద్రోహం, .... ఇంత కన్నా ఆయన మాత్రం చెప్పేది ఏముంది.

  • @rajareddy2276
    @rajareddy2276 2 года назад +17

    మీరు interview చేయలనుకో వక్తి కరెక్ట్ ఉండాలి

  • @hanuaditya9603
    @hanuaditya9603 2 года назад +31

    KVP sir very diplomatic, you can't get transparent answers from him

  • @sureshbabu111
    @sureshbabu111 2 года назад +54

    సర్ సతీష్ గారు మీరు నిజాలు చెప్పే వాళ్ళని అడగాలి. నిజాలు చెప్పలేని ఇలాంటి వాళ్ళని పిలచి సమయాన్ని వృదా చేసుకోవద్దు. దయచేసి జర్నలిజం కాపాడండి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయవద్దని మనవి.

    • @msrsprakashrao352
      @msrsprakashrao352 2 года назад +4

      ఇది నిజం మనసులో వుండే మాట నిర్భయంగా చెప్పాలి గాని గోడమీద పిల్లి లా వ్యవహరించే వాళ్లతో డిబేట్ సక్రమమైన సతీష్ గారు

    • @yaswanthvarma7712
      @yaswanthvarma7712 2 года назад +2

      Time waste with diplomatic answers

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад +2

      స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే....
      ఇక సామాన్య ప్రజలకు దిక్కేది.
      ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు.
      "ఒక వెదవ mp కోసం.....
      తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు
      అప్పట్లో NTR మీద జరిగిన ఈ విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!"
      పైగ అతని మీద అప్పటి వార్తలు ఎలా వచ్చాయి....
      NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని,
      బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని,
      పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని,
      NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
      తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని,
      రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని,
      లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని,
      పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని,
      త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని,
      NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని,
      ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని,
      హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని,
      రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని
      రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని..........,
      ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
      NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
      Note :
      చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా.....
      మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.
      చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది.
      Ex : తెలంగాణలో పార్టీ క్లోజ్,
      ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.!
      "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!.

    • @rrrsrikanth
      @rrrsrikanth 2 года назад +1

      Kammolla la andaru undaru ley
      Babu garu

    • @ramaswamysastthree6672
      @ramaswamysastthree6672 2 года назад

      Excellent you are correct

  • @allugovind8656
    @allugovind8656 2 года назад +9

    ఈయన పెంచిన వ్యక్తిని ....కె.వి.పి గారు ఆయన అంటున్నారు ...అంటే ఎంత భయమో కదా

  • @prabhakarmaddali5078
    @prabhakarmaddali5078 2 года назад +15

    The greatest escapist in Telugu states . It is a waste of time and money to expect honest replies from Mr. KVP

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 Год назад +2

    సతీష్ బాబు గారు కేవీపీ గారు వద్ద నుండి సమాధానం తీయాలని అనుకంటే ఎక్కడను ండో రాయి తీయటం లాంటిదే

  • @seshubkl
    @seshubkl 2 года назад +8

    Satish గారు you రూ selected wrong piece.. You cant open....... Sealed heart...

  • @venkateswararaot4219
    @venkateswararaot4219 2 года назад +8

    Excellent. It is Just like Amitab Bachhan interview. Not a word, not a sentence out of place and reason. A gentleman interview.

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 года назад +8

    అబద్దం ఆడడం కంటె నిజం చెప్పకపోవడం ఘోరం.

  • @krishnarao4528
    @krishnarao4528 2 года назад +1

    Good. Tapic. J. R... Satteha. Garu. 👌👌👌👌👌👌👌👌

  • @achantavenkateswararao2479
    @achantavenkateswararao2479 2 года назад +6

    వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో ఆయనకు తెలుసు కానీ చెప్పడు.

  • @Ck-yp7re
    @Ck-yp7re 2 года назад +24

    భారతం లో కర్ణుడు రాజన్న జీవితం లో KPV 🙏 ఇంతక్కన నేను ఏమి చెప్పలేను.

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 2 года назад +1

      SORRY SIR. EE PERSON NI NAMMAKUDADU.

    • @heman3841
      @heman3841 2 года назад

      Kani Jagan ki nachcharu YSR ki istamina varu.. endukante variki anni vishayalu YSR chepparu kabatti.. chuttu paid batch matrame chuttu prastutham.. he has to realise..

    • @boddynanna
      @boddynanna 2 года назад +1

      అంటే ysr దుర్యోధనుడు అని అర్థమవుతుంది కొరవ వంశం జగన్

  • @varadarajulb786
    @varadarajulb786 Год назад +1

    ఆయన్ను చిత్రహింసలు పెట్టారుకానీ చావు కానీవీళ్ళుమాత్రంఆరోజునుండీ బయట స్వేచ్చ గా సుఖంగా తిరుగుతూ రేపుసుఖంగానేజైలుకెళ్ళిఅక్కడా పదవులనుఅడ్డంపెట్టుకొనిరాజభోగాలూఅనుభవిస్తారుకావచ్చు .దయలేనిరాక్షసులువీళ్ళభవబంధాలకతీతంగాఆపెద్దాయననుహతమార్చినవారు వీరినిచూసిజైల్లోఖైదీలూభయపడేలాచేసారుకానీదేవుడిచ్చేశిక్షనువంశాలవంశాలూఎవరూతప్పించలేరురు

  • @Ram-ws4go
    @Ram-ws4go Год назад +3

    అయ్యగారు మాట్లాడితే కర్ర విరగదు ,పాము చావదు!!!!!!

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 2 года назад +6

    భయపడే వాళ్లకు ఇంటర్వ్యూ లు ఎందుకు

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu 2 года назад +3

    Pakka diplomatic speaker...

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 Год назад +4

    వాళ్ళ,బాబాయ్, నిలాగాలేపేస్తాడనిభంయంతో,మాట్లాడుతున్నటట్టుందో,ఆయనవణికిపోతున్నారు

  • @allugovind8656
    @allugovind8656 2 года назад +10

    సతీష్ గారు ...ఈయన్ని ముఖాముఖి కి పిలవటం వేస్ట్

  • @manikandipalli9077
    @manikandipalli9077 2 года назад +19

    మహామేత మిత్రుడు యే నిజాలు చెప్తారు.రాష్ట్రాన్ని ఆరెళ్ళా పాటూ దోచేసారు మిత్రులిద్దరూ.

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 2 года назад +1

    Mr.Sathish, when ur posing a question on AP financial crisis as bad. Before outing such question u should quote the CAG report.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад

    Very good interview sir 👍

  • @reballimatchyagiri8427
    @reballimatchyagiri8427 2 года назад +32

    ఈ వృద్ధ జంబూకం (sorry for that) నిజాలు చెప్పే అవకాశం లేదు... ఒక కుటుంబ బానిస లాగా మాట్లాడుతున్నాడు.. ఈ మాత్రం డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పడానికి కేవీపీ ఎందుకు. జగన్ గురించి ఏ BAD చెప్పలేదు.

    • @aliakbarbasha6764
      @aliakbarbasha6764 2 года назад +2

      He can't accept facts....no courage...

    • @eieprassy
      @eieprassy 2 года назад +1

      Exactly. Very diplomatic and vague answers.

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 2 года назад +7

    Interview out put nil. KVP not given proper answers to your questions. This interview got 20% marks.

  • @tapashlokesh
    @tapashlokesh 2 года назад +2

    Appara babu Satish Babu Garu, I saw so many videos of you and always the questions are anti of YSR and Jaganna....

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад +1

      స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే....
      ఇక సామాన్య ప్రజలకు దిక్కేది.
      ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు.
      "ఒక వెదవ mp కోసం.....
      తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు
      అప్పట్లో NTR మీద జరిగిన ఈ విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!"
      పైగ అతని మీద అప్పటి వార్తలు ఎలా వచ్చాయి....
      NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని,
      బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని,
      పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని,
      NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
      తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని,
      రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని,
      లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని,
      పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని,
      త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని,
      NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని,
      ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని,
      హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని,
      రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని
      రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని..........,
      ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
      NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
      Note :
      చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా.....
      మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.
      చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది.
      Ex : తెలంగాణలో పార్టీ క్లోజ్,
      ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.!
      "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!.

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад +1

      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు.....
      NTR గారే చొప్పున మాటలు.....,
      "మహాత్మాగాంధీని చెప్పిన నాతురాంగాడ్సేనన్నా క్షమించోచ్చు కానీ, పట్టపగలు నడిరోడ్డు మీద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపిన ఈ దుర్మార్గుణ్ణి........ఈ దుర్మార్గుణ్ణి..... దుష్టుడిణ్ణి.... క్షమించరాదు. అతను నా అల్లుడే కావచ్చు. కానీ తెలుగు బిడ్డలు వాడిని క్షమించరు."
      అని నాలుగురోడ్ల సభలల్లో వయసు మరచి గొంతు అలసి ప్రసంగించిన NTR గారి మాటలు.
      (( పరిటాల రవి చెప్పిన నాటి మాటలు :
      "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు))
      Note :
      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.
      YS వివేకనంద హత్య జరిగినప్పుడు చంద్రంతాత cm గా ఉండి ఏం చేశాడు. ఇప్పుడు మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్ పనివాడు చంద్రంతాత చెప్పే దాంట్లో 0.001% నిజం ఉన్నా, చంద్రంతాత కేవలం ఒక్క నిమిషం cm గా ఉన్నా అప్పుడు జగన్ని వదిలేవాడు కాడు.
      ఎప్పటికైనా చివరికి YS వివేకనంద కేసులో చంద్రంతాతే main culprit అని వస్తుంది చూస్తూ ఉండండి..

  • @anupama5816
    @anupama5816 2 года назад +17

    Sathish garu meeru elagaina interview cheyyandi jagan gurinchi oka negative kuda chepparu kvp garu.

    • @msainth9706
      @msainth9706 2 года назад +8

      Madam, porapatuna NORU jaarithe, MAMA kooda BATHROOM lo GODDALIKI BALI AVUTHADU ..... KVP knows it better than anyone.

    • @smfdchennai1606
      @smfdchennai1606 2 года назад +4

      Kvp garu chepthe he is also like y s viveka

    • @gireeshj4264
      @gireeshj4264 2 года назад +1

      Rip viveka

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది..!
      పరిటాల రవి ఆనాటి చెప్పిన మాటలు:
      ( "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు)....
      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      "ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు....."!

    • @anupama5816
      @anupama5816 2 года назад

      @@srenivasulu2825 hlo talk about subject

  • @chandrareddy4590
    @chandrareddy4590 2 года назад +7

    Chalu ra babu meeru enduku brathukuthundi

    • @kingdomofgod7128
      @kingdomofgod7128 2 года назад +1

      Nice

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది..!
      పరిటాల రవి ఆనాటి చెప్పిన మాటలు:
      ( "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు)....
      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      "ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు....."!

    • @chandrareddy4590
      @chandrareddy4590 2 года назад

      @@srenivasulu2825 paytm, batch message. I know you are paytm kukka

  • @namassivaaya
    @namassivaaya 2 года назад +3

    Prashant Kishore ni anavasaramga hero ni chesthunnaru sir..

  • @aniladusumalli1338
    @aniladusumalli1338 2 года назад +9

    No use for public, it seems KVP doesn't even worrying about AP state developments or not showing any concerns towards AP STATE ...LETS NOT WASTE YOUR TIME

    • @apparaojanapareddi3828
      @apparaojanapareddi3828 2 года назад

      No result in interview

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది..!
      పరిటాల రవి ఆనాటి చెప్పిన మాటలు:
      ( "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు)....
      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      "ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు....."!

  • @vmanne1
    @vmanne1 2 года назад +5

    Satish Babu Garu, very decent & relevant Journalistic Questions, I wish you all the best

  • @buddamahalakshminaidu1180
    @buddamahalakshminaidu1180 2 года назад

    Sir.. Rajkinaykulaku.. Forin.. Campilaku.. Ardhikapatrichti.. Saripothuda

  • @GK-qe5yq
    @GK-qe5yq 2 года назад +2

    Ask opinion about Amaravati

  • @sundarrajorsu5974
    @sundarrajorsu5974 2 года назад

    excellent k vp garu

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Год назад +1

    అంత సీన్ లేదు లే ఆయనలో ఏమికనపడిందో.

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Год назад

    కేవీపీ గారు డేరింగ్ answering , journalist diary sateesh Babu garu పాపం bearing the replies.

  • @kalyanivejella6793
    @kalyanivejella6793 2 года назад +1

    Quasion takkuva vadali

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 года назад

    yes correct explanation sir by kvpgaru

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 года назад +3

    ఇంటర్వ్యూకి పిలుపు వచ్చిందా లేక పిలిపించు"కొ న్నారా"?

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది..!
      పరిటాల రవి ఆనాటి చెప్పిన మాటలు:
      ( "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు)....
      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      "ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు....."!

  • @vvrnagireddy7022
    @vvrnagireddy7022 2 года назад +1

    Kvp garu
    Are you seen the lost week assembly sesssions regg financial status and camparisons with cbn govt.

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 года назад +3

    రామారావు గారి పెరు వచ్చేసరికి గొంతు పెంచారు

  • @eieprassy
    @eieprassy 2 года назад +3

    Always had a soft corner for this wise political strategist. But with the kind of diplomacy he had been maintaining in opening up about his opinion on Jagan’s rule make him a clear cut loyalist to YSR family. Two things; 1) Who stands by the truth
    2) Who stands by his loyality irrespective of the facts and outcomes…
    He is No.2….

    • @gognene1513
      @gognene1513 Год назад

      సమాధానాలు సరిగ్గా చెప్పారు

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Год назад +2

    అప్పుడు కేవీపీ, ఇప్పుడు సజ్జల ఒక్కటే పాత్ర

  • @gopalakrishnasuda6566
    @gopalakrishnasuda6566 2 года назад +4

    Eyana Nijam cheputadani evari anukovatam ledu

  • @venkataswamy6959
    @venkataswamy6959 2 года назад +4

    Veeru still under suspense Sir 👌🆗.just like politician as he is 👌🆗😂😁

  • @thuch93
    @thuch93 2 года назад +4

    Kvb garu correct cheoandi . Jagan chepotho kotta anta public talk .

  • @sreenivasaraosambangi99
    @sreenivasaraosambangi99 2 года назад +11

    కేవీపీ పెద్దవాళ్ళు . కాని మీరు రాష్ట్రానికి ఎందుకు పనికి రాని వాళ్ళు.మీరు వెలమ అని చెప్పుకో డానికి సిగ్గు.....సిగ్గు...మీకు ధన్యవాదాలు

  • @vishnuvardhan6838
    @vishnuvardhan6838 2 года назад +3

    Ilanti valani pilavadu , Ila diplomatic ga matladite interview value taggipotundi 🙏

  • @saradac4940
    @saradac4940 2 месяца назад

    Mr. Santosh garu, I have seen your video after long time. Why are you not putting videos nowadays. Thank you

  • @venkataramanachintakula8786
    @venkataramanachintakula8786 2 года назад

    Good

  • @ynani1340
    @ynani1340 2 года назад +3

    Vundvalli arun Kumar interw cheyandi

  • @srinivasrao9705
    @srinivasrao9705 Год назад +1

    నిజాలు చెప్పట్లేదు అంటున్నారు ఏ వాళ్ల ఇంట్లో బాత్రూం లేదా

  • @suneethavijaykumar9188
    @suneethavijaykumar9188 2 года назад +8

    Karra viraga kudadu ,pamu chavakudadu
    Annatlu matladuthadu.meka anne puli

  • @bejak6194
    @bejak6194 2 года назад +35

    Kvp is not a freedom fighter. don't highlight him too much

    • @heman3841
      @heman3841 2 года назад +1

      Why he is YSR best friend like his children he is also great as per AP people...

  • @sivaramchow
    @sivaramchow 2 года назад

    Satish garu miru super sir, mi journalist diary ni chusthu vuntanu

  • @buddamahalakshminaidu1180
    @buddamahalakshminaidu1180 2 года назад +1

    Offcers.. Ki... Pencenceki... Ardhikaparicthiti.. A... P.. Divliavadha

  • @lakkakulathiripal1913
    @lakkakulathiripal1913 2 года назад +12

    Sir please come out with facts which you know for the sake of our state atleast

  • @narendrag4420
    @narendrag4420 2 года назад +1

    Started interviews for supporting YCP..Slowly paytim batches are entering....JOHAR PRASHANT K Strategy

  • @varaprasad2983
    @varaprasad2983 2 года назад +2

    Veelu mana nayakulu...dabbu sampadinchikovatam thappa...veela valana prajalake oka pisa labam ledu...

  • @MsMadhulika
    @MsMadhulika 2 года назад +2

    Rajashekar Reddy garu..garu ekkada??

  • @nageshwerrao2128
    @nageshwerrao2128 Год назад

    Apara chanukyudu KVP Garu,
    ఎలా ayinaa నిజం chepparu .

  • @jyothiprakasansambasivapil3549
    @jyothiprakasansambasivapil3549 2 года назад +2

    Ayya kvp gaaru thandri chatu tho 43000 kotlu yela dochukunnaado kooda chebithe baaguntundhi. Yinthala venaka vesukoni raavalasina vaatsalyamu yendhuko?

  • @bkmr281
    @bkmr281 2 года назад +2

    Why Satish is behind of KVP frequently interview 10 ago, 6 months ago, 3 yrs ago, 10yrs ago; something fisshy on KVP 💕 CBN sir

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 года назад +1

    rrr. విషయం కరెక్టు కాదు సరిగ్గా చెప్ప లేదు rrr cm ను విమర్శించే హక్కు లేదు ycp జెండా తో గెలిస్తే సిగ్గు లేకుండా విమర్శించే హక్కు లేదు నమ్మించి మోసం చెసా డు కేవీపీ గారు ఇ విషయంలో కరెక్టు సమాధానం లేదు

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే....
      ఇక సామాన్య ప్రజలకు దిక్కేది.
      ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు.
      "ఒక వెదవ mp కోసం.....
      తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు
      అప్పట్లో NTR మీద జరిగిన ఈ విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!"
      పైగ అతని మీద అప్పటి వార్తలు ఎలా వచ్చాయి....
      NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని,
      బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని,
      పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని,
      NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
      తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని,
      రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని,
      లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని,
      పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని,
      త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని,
      NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని,
      ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని,
      హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని,
      రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని
      రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని..........,
      ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
      NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
      Note :
      చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా.....
      మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.
      చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది.
      Ex : తెలంగాణలో పార్టీ క్లోజ్,
      ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.!
      "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!..

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      "ఒక వెదవ mp కోసం.....
      తాగుబోతు వెదవలందరూ ఎన్నో డిబేట్లు పెట్టిన ఈ మీడియా సన్నాసులు
      అప్పట్లో NTR మీద జరిగిన చెప్పుల రాళ్ల దాడి విషయం గురించి ఎప్పుడైనా మన మీడియా డిబేట్లు పెట్టిందా?!"
      స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉండగానే NTRను చంద్రంతాత అతని మీడియా చెప్పులతో, రాళ్లతో కొట్టారంటే....
      ఇక సామాన్య ప్రజలకు దిక్కేది.
      ఆర్థికంగా రాజకీయంగా చంద్రం తాతను అతని మీడియాను ఈ స్థాయికి తెచ్చిన NTR అనే వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు.
      పైగ అతని మీద అప్పటి వార్తలు ఎలా వచ్చాయి....
      NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని,
      బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని,
      పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని,
      NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
      తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని,
      రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని,
      లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని,
      పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని,
      త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని,
      NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని,
      ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని,
      హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని,
      రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని
      రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని..........,
      ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
      NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
      Note :
      చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా.....
      మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.
      చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది.
      Ex : తెలంగాణలో పార్టీ క్లోజ్,
      ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.!
      "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!.!..

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj Год назад

    Dear anchor as u very rightly said...he is a Mantrikudu....indian society needs statman...or level headed politician..don't waste time such programs Vijaya Kumar yellapragada Sr adv cine artiste

  • @tdp6529
    @tdp6529 2 года назад +1

    Ancor super covers...

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 2 года назад +3

    Kvp not talking truth and not accepting the truth

  • @jq743
    @jq743 2 года назад +2

    Vurilo andhariki thelisina..avinash garu phone chese varaku police lu raleda...🙏🙏🙏ante vurilo andhariki thelusa evaru heartattack ani cheppamannaaru🙏🙏

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు.....
      NTR గారే చొప్పున మాటలు.....,
      "మహాత్మాగాంధీని చెప్పిన నాతురాంగాడ్సేనన్నా క్షమించోచ్చు కానీ, పట్టపగలు నడిరోడ్డు మీద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపిన ఈ దుర్మార్గుణ్ణి........ఈ దుర్మార్గుణ్ణి..... దుష్టుడిణ్ణి.... క్షమించరాదు. అతను నా అల్లుడే కావచ్చు. కానీ తెలుగు బిడ్డలు వాడిని క్షమించరు."
      అని నాలుగురోడ్ల సభలల్లో వయసు మరచి గొంతు అలసి ప్రసంగించిన NTR గారి మాటలు.
      (( పరిటాల రవి చెప్పిన నాటి మాటలు :
      "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు))
      Note :
      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.
      YS వివేకనంద హత్య జరిగినప్పుడు చంద్రంతాత cm గా ఉండి ఏం చేశాడు. ఇప్పుడు మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్ పనివాడు చంద్రంతాత చెప్పే దాంట్లో 0.001% నిజం ఉన్నా, చంద్రంతాత కేవలం ఒక్క నిమిషం cm గా ఉన్నా అప్పుడు జగన్ని వదిలేవాడు కాడు.
      ఎప్పటికైనా చివరికి YS వివేకనంద కేసులో చంద్రంతాతే main culprit అని వస్తుంది చూస్తూ ఉండండి..!!

  • @nagamallikarjunaraokotte1979
    @nagamallikarjunaraokotte1979 2 года назад +2

    Salt les food lante interve

  • @vvrnagireddy7022
    @vvrnagireddy7022 2 года назад +1

    What u say now

  • @aluri1997
    @aluri1997 2 года назад +7

    sir , dont encourage useless people like this doctor gaaru and undavalli .

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 2 года назад +1

    Good 👍

  • @pfaaccounts9670
    @pfaaccounts9670 2 года назад +3

    Thumbnail @18:00

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 года назад

      మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
      చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది..!
      పరిటాల రవి ఆనాటి చెప్పిన మాటలు:
      ( "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
      అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
      NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు)....
      వంగవటి రంగా
      పింగళి దశరథ రామయ్య
      మల్లెల బాబ్జీ
      నందమూరి తారక రామారావు
      సినీ నటి ప్రత్యూష
      బాలయోగి
      మాధవ రెడ్డి
      YS రాజారెడ్డి
      YS వివేకనంద రెడ్డి
      విజయలక్ష్మి
      ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
      లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు....కుట్రలు....
      చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో..... అతని ప్రభుత్వంలోనే......
      అందుకే,
      కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
      చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
      ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
      కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
      మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
      కానీ,
      "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪.... వెన్నుపోటు🔪......."
      నాడు వాజ్ పాయ్ అయినా
      నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
      దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
      "ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు .....
      ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు....."!

  • @satyanandamd9521
    @satyanandamd9521 2 года назад +1

    కెవిపి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మేలు చేయలేదు ఇంక జగన్ గారి గురించి మంచి ఏం మాట్లాడగలడు కెవిపి గారు ముసలి రాజకీయం మానేస్తే మంచిది

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 2 года назад +1

    Jagn inta panditudavutadu ani anukoleda ?

  • @bobtino6832
    @bobtino6832 Год назад

    What about his Dubai alegains?

  • @dandalasuman
    @dandalasuman 2 года назад +1

    For entire interview, KVP's last word s are the take away point froM this interview.
    " Everyone wants to rule the Hasthinapura of the days of Rajasuya yaga, NOT the Hasthinapura of the post kurukshetra days

  • @bvramana6332
    @bvramana6332 Год назад

    అద్భుతమైన విశ్లేషణలు! ఈతరం నేర్ఛుకోవలసినవిషయాలు చాలాఉన్నాయి! Balanced manner Questionnaire. Balanced Way Of answering! Excellent. 👌

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 года назад +2

    తెచ్చిన అప్పులు తిరిగి ఇచ్చేది లేదు.అన్నీ పులివెందుల టైపు settlements ఉంటాయి

  • @rohith12823
    @rohith12823 Год назад

    ఏమి చెప్పాలి?పెద్దయ్య కదా...but RRR కి chakkati salahaa ఇచ్చారు..అదే నిజం అయింది...

  • @omkar7807
    @omkar7807 2 года назад

    ఆయన డైపర్ వేసుకున్నకే జగన్ గురించి అడగండి. పుసుక్కని పోసుకుంటే ఎవరు రెస్పన్సిబిలిటీ.

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 2 года назад +1

    Jadish garu ramachandraravugaru yinta varaku ye chanal ki raledu Annaru mari yide Suman TV lo Jafar garu virini

  • @gkk2215
    @gkk2215 2 года назад +2

    This JD is always Anti-Jagan and Pro Senani, is it because he belongs to Senani caste ??

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 года назад +11

    KVP గారు ఇచ్చే సమాధానాల్లో క్లారిటీ lలేదు అడిగేవారుకూడా vవిఫలమయ్యారు

  • @sureshtangirala2667
    @sureshtangirala2667 2 года назад

    Super sir 💐❣️💐

  • @mohammedazgharvali4208
    @mohammedazgharvali4208 2 года назад

    Okay MP banks eganamam pettavachaa sir okasari alochinchandi

  • @shivak3638
    @shivak3638 2 года назад +6

    AP has got a worst Cm in its history.

  • @srinivasaraovasanasetti2723
    @srinivasaraovasanasetti2723 2 года назад +4

    Eedu bedda brilliant brokar kvp is not good

  • @kingdomofgod7128
    @kingdomofgod7128 2 года назад +2

    He is good for nothing.If Jagan garu keeps him on his head.he will complete different opinion.People know all your ppl politics.Jagan garu real hero.

  • @praveenvenga6734
    @praveenvenga6734 Год назад

    ప్రశాంతకిశోర్,సలహాలుకులాలపైదాడులు,మాతాలపైదాడులు, అవిఒకసారికే పనికి వస్తవి,రెండవసారిడినిసలహాలుతీసుకున్నవాల్లే చెప్పులతోకొడతారు

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 года назад +2

    Anthaa aypoyina tharuvaatha deeni AVASARAM LEDU ippudu.

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 года назад +1

    Thumbnail 19.00

  • @gopiankala8279
    @gopiankala8279 Год назад

    1.5x స్పీడ్ పెట్టుకుని చూసా

  • @abhiruchicaterers8409
    @abhiruchicaterers8409 2 года назад +1

    Time waste.. When straight answer is not available it's channe mlistake to call for interview knowing pretty well pm his stand of ambiguous reply

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 2 года назад

    Interview chesaru okkasari konchem chudandi sir

  • @ps_ps593
    @ps_ps593 2 года назад +3

    His still CANT comment on JAGAN

  • @venkataswamy6959
    @venkataswamy6959 2 года назад

    Even leaks are donated by culprits Sir 👌😁😂🆗