మహిషాసుర రాక్షషుడిని , దుర్గా మాత తప్ప , ఏ దేవుడు ఎందుకు చంపలేకపోయాడు ? || Dasara festival Story

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7

Комментарии • 333

  • @eswardevar
    @eswardevar 2 года назад +68

    ఇలాంటి వాటిని వినడానికి చాలా బాగుంటాయి. ఇలాంటివి వింటుంటే ,చిన్నప్పుడు విన్న భట్టివిక్రమార్క కథలు, రామాయణ మహభారతాలు గుర్తొస్తున్నాయి.🥰😍 thank u bro...

  • @youngtiger8589
    @youngtiger8589 2 года назад +91

    ఎంతో గొప్పవి మా పురాణాలు. మనసుకి ఎంతో ఆనందం గా ఉంది.
    🔱జై దుర్గా మాత🙏

    • @KEEPGROWING123.
      @KEEPGROWING123. 2 года назад +1

      మా కాదు అందరివీ

    • @youngtiger8589
      @youngtiger8589 2 года назад +3

      @@KEEPGROWING123. cristian, muslim oppukoru kada

    • @KEEPGROWING123.
      @KEEPGROWING123. 2 года назад +4

      @@youngtiger8589 అందరూ కాదులే, కొందరు మూర్ఖులు మాత్రమే

    • @youngtiger8589
      @youngtiger8589 2 года назад

      @@KEEPGROWING123. 😊😊 హిందువుల్లో ఈ అమాయకత్వం వల్లే cristian వర్గం మతాలు తేలికగా మారుస్తుంది.
      Muslim వర్గం PFI లాంటి సంస్థలు పెట్టి హిందువులను చంపే ప్రయత్నం గట్టిగ చేస్తుంది.
      ఇవి తెలుసుకుంటే మంచిది. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

    • @jyothireddy4228
      @jyothireddy4228 2 года назад

      puranalu annadu history anandi

  • @ramyakiran5473
    @ramyakiran5473 2 года назад +178

    మీ videos చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అన్న💕💕

    • @saichampionchannel316
      @saichampionchannel316 2 года назад +5

      My favourite - Abdul Kalam sir, your voice, your concepts , indetailing depth explanation superb brother. Wishing you all best ❤️👍

    • @piratex4778
      @piratex4778 2 года назад +1

      Me to sir

    • @contant_Mixed
      @contant_Mixed 10 дней назад

      2024 I glaid, grate ❤

  • @ramaprasad7108
    @ramaprasad7108 2 года назад +22

    మీరు చాలా చక్కగా వివరించారు, నిజంగా నేను దసరా గురించి కొత్తగా తెలుసుకున్నాను ధన్యవాదాలు🙏

  • @vinaykumar-ep1up
    @vinaykumar-ep1up 2 года назад +21

    చాలా కష్టపడి తీసావ్ అన్నయ్య ఈ వీడియో థాంక్యూ 🤝🤝🤝 అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా మంది ♥️♥️ దశ రోజు happpy దసరా అని అందరు చెపుతారు కానీ దసరా అంటి ఏమిటి అని ఎవరికి చాలామందికి తెలియదు ఇప్పటి జనరేషన్ కి🙏🙌🙌🤝🤝🤝🤝🤝🤝🙏♥️

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 года назад +32

    అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు సార్ ఎన్నాళ్లు దసరా అంటే ఒక పండగే అనుకున్న ఈ పండుగకి ఉన్న చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు ❤️❤️

  • @Hyderabadwale-09
    @Hyderabadwale-09 2 года назад +19

    Hindu culture gurinchi vintuntey goosebumps vastunayi vache ani janmalu nenu hindu ga putali ❤️🥺🙏🏻

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue 2 года назад +10

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
    🔥... విజయదశమి శుభాకాంక్షలు ...🔥
    పురాణాలు ఇతిహాసాలు మన పూర్వీకుల చరిత్రలు ఇలాంటి వాటి గురించి మీలాంటి పెద్దవారు చెప్తూ ఉంటేనే రాబోవు తరాల వారికి 🌱 ... శ్రీరామరక్షణ ...🌱గా ఉంటుంది ... 🙏

  • @lasya4446
    @lasya4446 2 года назад +9

    నిజంగా చాలా మంచి వీడియో తెలియని విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు🙏 మా బంగారు తెలంగాణ గురించి చాల చక్కగా చెప్పారు😊🙏ధన్యవాదాలు🙏 ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు🙏

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 2 года назад +8

    అది నా హిందూ ధర్మం హిందూ ధర్మం వర్థిలాలి

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 2 года назад +9

    ఆ దుర్గ మాత ఆశిషులు ఎల్లపుడూ ఉండాలి అని కోరుకుంటున్న...

  • @joynaveen5865
    @joynaveen5865 2 года назад +1

    Chala Baga teliya chepparandi. Pellake purtiga teliyanivareke informing video

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 2 года назад +40

    నా ఫేవరెట్ దేవుడు కోసం ఇంత బాగా చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏

  • @rajavrajav524
    @rajavrajav524 11 месяцев назад +3

    మన తెలంగాణ దసరా నవరాత్రుల గురించి చాలా బాగా చెప్పారు అన్నయ్య ధన్యవాదాలు ❤❤

  • @nithinraj9763
    @nithinraj9763 2 года назад +5

    చాలా బాగా చెప్పారు. మీ Voice సూపర్ గా ఉంటుంది. అలాగే చాలా సార్లు ఆడుతున్నాను. భగవాన్ శ్రీ షిర్డీ సాయిబాబా & శ్రీ పుట్టపర్టీ సాయి బాబా గురించి చెప్పండి సార్ ప్లీజ్

  • @Ramadevi-vr5ld
    @Ramadevi-vr5ld 11 месяцев назад

    చాలా బాగ చెప్పినారు ఈ వీడియో చేయాలంటె ముందు మీరు ఎంతో వర్క్ చేసేందుకు ధన్యవాదాలు

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 года назад +1

    Super
    ఇన్ని విషయాలు ఉంటాయని ఇంత గొప్పగా ఉంటుందని నాకు తెలీదు మీరు చెప్పారు నిజంగా నాకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి మీరు చాలా నేర్పించారు ఇవన్నీ నేను తెలుసుకున్నాను చాలా బాగుంది

    • @jagadeeshrailinfo
      @jagadeeshrailinfo 2 года назад +1

      @@intric7540 తప్పకుండా చూస్తాను

  • @manuphysio6677
    @manuphysio6677 2 года назад +2

    Miru story chala baaga explain chesaru chala bagundi enka eevi 👇 kuda cheppi untey bagundu ,
    AP kurnool district neranike gramam lo jarigey devara gattu gurenchi cheppa ledu
    Chala famous kattel tho kottukunedi
    Enkoti AP loney 2nd place Dussehra festival jaregedi Kadapa Jilla proddatur dinni 2nd Mumbai aani kuda antaru navratrulu excellent ga jaruguthai

  • @VedieoTeja
    @VedieoTeja 29 дней назад +1

    Chala bagundhi vedio I'm always Durga mata Bhaktuduni I like this Vedio ❤❤❤

  • @eravi5931
    @eravi5931 2 года назад +10

    Nice 👌 బ్రో....అందరికీ ముందుగా విజయ దశమి శుభకాంక్షలు....🙏

  • @nerellasoujanya4678
    @nerellasoujanya4678 11 месяцев назад

    Thank you so much annaya every video kuda chustanu thappakunda theliyani kotha vishyam thelusukunnam kadha

  • @sravaniramesh7924
    @sravaniramesh7924 2 года назад +1

    Mi videos chusi nenu chala visayalu thelusukunnaa

  • @venkateswarafurniture4862
    @venkateswarafurniture4862 2 года назад

    Nenu mi video s chusi chala chala manchi vishayalu telusukuntunna tq tq so much

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 2 года назад

    Tq andi naku epudu clear ga thelisindi 🙏🙏❤️tq bro, adv happy dassera

  • @Chillantunna
    @Chillantunna Год назад

    ఈ కాలం యూత్ కి బుక్కులు చదవాలంటే బోరింగ్ 😟 కానీ మీలాంటి వీడియోస్ ద్వారా ఎంతో మంది యూత్ కి మన ఆచారాలు ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తున్నారు అన్నా మీరు 🤟 యూత్ ని ఒక మంచి నడవడికల్లో నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు 👏💓

  • @darshanamlatha9307
    @darshanamlatha9307 11 месяцев назад +1

    Na favourite amma vaaru

  • @kalyansivvala185
    @kalyansivvala185 2 года назад +2

    నీ వాయిస్ కోసం నీ వీడియోలు చూస్తా అన్నయ్య ❤️👌🏻👌🏻👌🏻

  • @palanatisrinivasulu6786
    @palanatisrinivasulu6786 Год назад

    మీvideo చాలా బాగుంది ధన్యవాదాలు

  • @venkataraobavana3525
    @venkataraobavana3525 2 года назад +4

    చాలా బాగా చెప్పారు బ్రో జై శ్రీరామ్ దుర్గ మాతాకీ జైజై

  • @kingoftheworld7660
    @kingoftheworld7660 2 года назад +1

    Super anna me valla challa matter thilusukuntunna

  • @rajenderpallakonda1620
    @rajenderpallakonda1620 Год назад

    Sir meeku unna knowledge superb

  • @Rameshjumbarthi
    @Rameshjumbarthi 2 года назад

    ❤️mast undi... Meeru pette Prathi video chala bhaguntundi......

  • @mallisettykeshava1642
    @mallisettykeshava1642 2 года назад +1

    Anna Intha Information Ma Kosam Cheypinmdu Thanks Anna.... Miku mi Kutumbasabyulaki Happy Dasara Anna 💐💐💐💐💐

  • @madhugowd3974
    @madhugowd3974 11 месяцев назад +2

    In navaratri #9th day celebrate dasara festival

  • @krishnamurthykarri2092
    @krishnamurthykarri2092 2 года назад +1

    "Telugu Knowledge"ఛానల్ సెలెక్టెడ్ టాపిక్స్ 👌👌👌

  • @thulasiramsanala
    @thulasiramsanala 11 месяцев назад +1

    Jai Durga maa 🙏🏻😊

  • @MaheshMahi-xo5nl
    @MaheshMahi-xo5nl 11 месяцев назад

    Thanks bro chala chakkaga chepparu 🙏🙏🙏🕉️🕉️🕉️

  • @YoursRam.Reviews
    @YoursRam.Reviews 2 года назад +1

    I'm the person trying to Listen all your videos
    Will finish it
    When ever I'm free I'm trying to Listen your videos
    Thanks a lot bro

  • @varunreddy7953
    @varunreddy7953 9 часов назад

    ThankYou Very Much!

  • @Kannachinnu143
    @Kannachinnu143 2 года назад

    Anna one of the most inspirational person Anna miru mi voice ithe baa maku ala akattukuntundhi super Anna

  • @madhuking8492
    @madhuking8492 2 года назад

    Asalu Dasara ante Anto ippuduki telisindhi Manchi visayam Tnx annay 🚩 jai Durgamatha🚩

  • @padma.3308
    @padma.3308 7 дней назад

    చాలా స్పష్టంగా చెప్పారు థాంక్స్

  • @bandrunikhilmanikanta4470
    @bandrunikhilmanikanta4470 2 года назад +12

    Jai DURGA MATA

  • @Durgachannel330
    @Durgachannel330 2 года назад +2

    Super undi anna💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 jai Durga mata

  • @jayasri1366
    @jayasri1366 2 года назад

    Chala chakkaga chepparu 🙏🙏🙏🥲

  • @vallamsettipydiraju8616
    @vallamsettipydiraju8616 2 года назад

    Mee video valla dasara gurinchi chala vishayalu telusukunnam tq bro👍

  • @lokeshbobbari2340
    @lokeshbobbari2340 2 года назад

    Chala manchi vishayalu cheppanna

  • @JayPrakash-bs5ez
    @JayPrakash-bs5ez 2 года назад +3

    A Huge Huge Thanks to you Brother For Your Great Information 😍😍😍

  • @contant_Mixed
    @contant_Mixed 10 дней назад +1

    2024 I glaid, grate ❤ jai Matha Jai jai Druga matha🙏

  • @tsb1747
    @tsb1747 2 года назад +1

    I Am A New Subscriber అన్న ☺️
    నీవు చదివిన పుస్తకాల నాలార్జ్ ని ... నీవు ఇతర ప్రాంతల లో తెలుసుకున్న చరిత్ర అక్షరాలను మాలాంటి ఆత్రుత అభిమాను లతో పంచుకోవటం నీ ..మంచితనం 👍🏼
    కొందరు దీనిని బిజినెస్ అనుకున్నా 🙄
    నువ్వు మాత్రం మంచినే గా పంచెది అది ఎప్పటికి తప్పు కానే కాదు .. ✊

  • @rohithdeeti7172
    @rohithdeeti7172 2 года назад +1

    valuble information sir

  • @chaitanyapallapu3392
    @chaitanyapallapu3392 2 года назад +5

    Jai Telangana

  • @ammulu.manuguru
    @ammulu.manuguru 7 дней назад

    Tq soo much.. Maku ammavari panduga enduku chesukuntaro chepparu... Andaru panduga chesukuntaru kani enduku amedi teliyadu👌🙏🙏

  • @mkeerthi7013
    @mkeerthi7013 8 дней назад

    Thank you so much for giving this information
    E video na doubts motham clear chesindhi ☺️

  • @gosula.amaralingeswararao8698
    @gosula.amaralingeswararao8698 3 дня назад

    Well said guruvu garu

  • @lokesheditingstatus2665
    @lokesheditingstatus2665 2 года назад +9

    అందరికీ విజయదశమికి శుభాకాంక్షలు 🤗🤗🙏🙏😍😍

  • @madhurisankar6235
    @madhurisankar6235 2 года назад +1

    Ma family me videos chustu chala telusukuntunam
    Thanks for the great informations❤
    All the very best for ur great future

  • @prasadreddi5591
    @prasadreddi5591 2 года назад

    Challa bhagava vundi

  • @heartbroken_person1456
    @heartbroken_person1456 2 года назад +2

    A very Huge thanks for such a informative video.
    It was greatly explained..
    Keep doing such videos...
    I support you 💙

  • @mamidipellirajesh252
    @mamidipellirajesh252 2 года назад

    Hi naku mi videos Chala eshtam

  • @madhugowd3974
    @madhugowd3974 11 месяцев назад +1

    Produttor very famous dasara celebrates🎉🎊 🌆🔥🔥 it's called second mysuru...

  • @SS_FAM_3-9-22
    @SS_FAM_3-9-22 6 дней назад

    1st day-bala tripura sundari devi
    2nd day-gayathri devi
    3rd day-mahalakshmi devi
    4th day-anapurna devi
    5th day-lalitha devi
    6th day-sekambari devi
    7th day-saraswathi devi
    8th day-durga devi
    9th day-mahishashura mardini
    10th day-durga devi

  • @karthikkarthik9658
    @karthikkarthik9658 11 месяцев назад

    Chala baga cheppparu anna

  • @hareeshgoud4794
    @hareeshgoud4794 2 года назад +2

    Anna mi voice ki Nenu padha fan♥️

  • @shrnayakapeksha5434
    @shrnayakapeksha5434 2 года назад +2

    UR GREAT ANNA GOOD INFORMATION ESTHAVU ANNA CHALA THANKS FROM KARNATAKA

  • @paravadabhavani4951
    @paravadabhavani4951 2 года назад

    Nuvvu Super anna

  • @adinarayanapanchireddi748
    @adinarayanapanchireddi748 2 года назад +1

    Chala bagundi nice
    Advance happy Dussehra
    Sir 🙏

  • @chinni22651
    @chinni22651 2 года назад

    Chala videos good explanation☺☺ 🙏🏻🙏🏻👏

  • @shanmukham3669
    @shanmukham3669 2 года назад +1

    Good information thankyou

  • @ranjithdevulapally1044
    @ranjithdevulapally1044 2 года назад +1

    Anna me videos chusi nenu chala nerchukunna❤

  • @BOBBY-bm7rm
    @BOBBY-bm7rm 6 дней назад

    Telangana we loved bhathukamma

  • @b.manasasony9081
    @b.manasasony9081 2 года назад

    meku ఎవరు కూడా సటి లేరు అన్న మిల్లా ఎవరు కూడా చెప్పలేదు నిజంగా మీరు చాలా చాలా గ్రేట్ సూపర్ గా ఉంది vidoe సూపర్ tq అన్నా and Happa దసర శుభాకాంక్షలు అన్న.

  • @snupysnupy587
    @snupysnupy587 2 года назад

    Durga Mata topic very clear bro thank you so much and dhanyvad

  • @saket6
    @saket6 День назад

    Excellent explanation ❤👍

  • @muralimula5827
    @muralimula5827 2 года назад

    Super anna meeru ilaney andaraki cheppandi manchidi

  • @narikalamadugu1420
    @narikalamadugu1420 2 года назад +3

    Jai Bhavani 🙏

  • @ssbalraj4533
    @ssbalraj4533 2 года назад

    Chala Baga chepparu anna,good information

  • @Goutham-d9j
    @Goutham-d9j 23 часа назад

    Super ra ga cheppav

  • @radha6794
    @radha6794 2 года назад

    Really its AMAZING INFORMATION👌👌

  • @navajyothipendli6785
    @navajyothipendli6785 Год назад

    బతుకమ్మ మొదటి రోజు అమావాస్య అమావాస్య రోజు చిన్న బతుకమ్మ దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ అన్నా

  • @rajkumar09124
    @rajkumar09124 2 года назад +1

    Super undi anna mee Voice base and respect women msg.

  • @athmakuridileepkumar4847
    @athmakuridileepkumar4847 18 часов назад

    Nice explanation Sir

  • @manojrishi3481
    @manojrishi3481 2 года назад +2

    RUclips best voice 👏👏

  • @rachamallaprabhakar5725
    @rachamallaprabhakar5725 2 года назад

    చాలా విషయాలు తెలుసునని అన్న

  • @badithaboyinamadhavi597
    @badithaboyinamadhavi597 2 года назад +2

    Mee voice vintunte antha time video ayinaa alaa vintoo undipovaali anipistundhi Anna adho magic undhi undhi Anna Mee voice lo 😇❤️
    Video chalaa bhagaa explain chesaaru 💕

  • @raj_gopalvarma
    @raj_gopalvarma 2 года назад

    Like mathrame kadhu mawa subscribe kuda chesanu🙏🙏🙏

  • @nagasaiaparna2564
    @nagasaiaparna2564 9 дней назад

    This is very good story for hindhuim

  • @rkstatus9169
    @rkstatus9169 2 года назад +2

    Hii Anna " Varanasi " history gurinchi video cheyu Anna🙏🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 года назад +1

    🚩🌹నమస్తే జై శ్రీరాం 🌹🚩👏

  • @velagasuneelnaidu9340
    @velagasuneelnaidu9340 2 года назад +2

    Super bro Excelence 💜💜💜

  • @Battu.prashanth
    @Battu.prashanth 11 месяцев назад

    Mon.Oct.2023 Telugu prekshakulaku Dussehra subhakankshalu

  • @olivejessiworld1274
    @olivejessiworld1274 2 года назад +1

    nice shering bro

  • @RajeshSony-ry4xs
    @RajeshSony-ry4xs День назад

    Jai shree Durga Amma thalli naa kastalani pogoti naa prathi oka korikanu tirchu Amma thalli naku sony ki pelli cheyu Amma thalli 🙏❤️🙏❤️🙏❤️💪

  • @saikampara8408
    @saikampara8408 2 года назад +1

    చాలా బాగా చెప్పారు అన్నా. 👌👍

  • @rajashekarshekhar7065
    @rajashekarshekhar7065 2 года назад

    Telangana bathukamma baga cheppav broo

  • @sciencestudent21
    @sciencestudent21 2 года назад +1

    Thank you so much 🙏

  • @saichampionchannel316
    @saichampionchannel316 2 года назад +2

    Advance congratulations to 1M subscribers bro ❤️👍

  • @anumovie6862
    @anumovie6862 4 дня назад

    Good super story anna❤❤

  • @gbhaskarreddy8061
    @gbhaskarreddy8061 11 месяцев назад

    Super video

  • @alavalavenkatram2013
    @alavalavenkatram2013 2 года назад

    So nicely and good information