మీరు ఎంత చిన్న వయసులో ఎంత బాగా వివరిస్తున్నారు అంటే మీలాంటి జ్యోతి స్కూల్ నేను ఎక్కడా చూడలేదండి చాలా బాగా చెబుతున్నారు అసలు అందరూ బాగుంటుంది బాగానే ఉంది అని చెప్తారు కానీ వివరంగా చెప్పరు కానీ మీరు చాలా వివరంగా చాలా లోతుకి వెళ్లి చెప్తున్నారా నీకు ఆస్ట్రాలజీ లో మంచి ఫ్యూచర్ ఉందండి థాంక్యూ.
Naku baga nachindi enti ante madam meru prati question ki reply isthunnaru,its a very very positive note and more over meru reply ivvadam dwara confusion 0 avutundi,i came across lot of videos but evvaru kuda kaneesam quiry ki reply kuda ivvaru,chadivey janalaki tension doubts perigipotai,please continue with lot of innovative topics,i think do rahu has very good placement in your chart your videos you are doing need a lot of research work,gud luck
బాగుందండి. గతంలోనే ఈ వీడియో చూశాను. చూశాక మా దగ్గరి బంధువుల జాతకాలు పరిశీలిస్తే ఏం తెలిసిందంటే.. ఆత్మ కారక గ్రహం ఉన్న భావ కారకత్వాలతోనే వాళ్లకు సమస్యలు ఎక్కువగా ఉన్నయి. ఉదా: సప్తమంలో ఉంటే దాంపత్య సుఖం లోపించడం, లగ్నంలో ఉంటే పెళ్లి కాకపోవడం, తృతీయంలో ఉంటే సిబిలింగ్స్ తో సఖ్యత లేకపోవడం, 6 లో ఉంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడటం.. ఇలా.
Very interesting topic amma.... నాకు ఆత్మకారకుడు కుజుడిత్ కలిసి 8 lo ఉన్నాడు నాది మిన lagnam astamadipati lagnadipati starlo ఉన్నాడు.lagnadhipati astamadipati star mida ఉన్నాడు నాకు ఎప్పుడు జన్మ రహస్యాన్ని తెలుసుకోవలని, ముక్తి పొందాలని తపనగ ఉంటుంది.bhoutika జీవితం పట్ల, విషయల పట్ల విరక్తి కలిగింది. ఒక్కటే.... మరు జన్మ వద్దు 👏👏 లభిస్తుంద...... చెప్పు తల్లి lagnadhipati కర్మ ష్టానంలో ఉన్నాడు
ఆత్మ కారకుడు గురించి చక్కగా తెలియజేశారు. అదేవిధంగా కర్మ కారకుడు శని గ్రహంకదా. సహజంగా. అయితే చార్ట్ లో కర్మ కారకుడు నీఎలా తెలుసుకోవచ్చు దశమాధిపతి ద్వారానా లేక మరో విధంగా వుంటుందా.. లగ్నం నుండి కర్మ కారకుడు ఏ ఏ భావాలలో ఉంటే ఏమేమి కర్మలు చేయాలో కూడా తెలియపరచగలరు. ఎందుకంటే సహజ కర్మ కారకుడు శని గ్రహం కదా. లగ్నం నుండి అనేక లగ్నాలు నుండి అనేక రకాల బావా ఆధిపత్యాలు వస్తాయి కదా. మీ అవకాశాన్ని వీలుని బట్టి వాస్తవంగా ఒక వ్యక్తి ఏ ఏ కర్మలు ఆచరించవలసి వస్తుందో ఆత్మకారకుడు మరియు కర్మ కారకుల విషయాలు తెలియజేస్తూ తెలియపరచగలరు.thank u
@@Astrolord_1ముందుగా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు మరియు పెండింగ్ కర్మను బట్టి గ్రహాల అమరిక బర్త్ చాట్ డీ1 లో ఉంటుంది. వీడియో చూస్తున్నంత సేపు ఏ భావంలో ఆత్మకారకుడు ఉంటే ఏమి చేయాలో అనేటటువంటి ది కొన్ని birthచార్టులో గ్రహాల అమరిక ఉన్నట్లుగా ఉన్నాయని నాకు గుర్తుకు వచ్చాయి అది నేను గ్రహించాను. మీ వీడియో ద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి ఆస్ట్రాలజీ పరంగా. ఆ జగన్మాత మీకు మంచి వీడియోలు చేసే శక్తిని ఇంకా మంచి వీడియోలు చేసే అవకాశాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః
Saturn as Atmakaraka in 11th House(Aquarius sign) for Aries Ascendent(Mars&Ketu conjunction in 1st House) and Saggitarius moon(Mula star) sign. How is this position sister?
Burth time correct గా తెలుసు కోవాలంటే ఏదైనా పద్ధతి చెప్పగలరా Mars relation with children horoscope or major events happened from birth to todays lufe like marrage,children birth,fathers demise etc Pl make a vedio on this issue madem ❤
Atmakaraka bhavottama in 8th house please cheppandi madam i am waiting eagerly and in d1 its mars as atmakaraka in Scorpio sign for Aries ascendant and for d9 mars in same 8th house but in pieces sign with rahu and in d1 chart mars have 8th aspect on rahu
నమస్తే మేడం మా అమ్మాయికి ఆత్మ కరక అష్టమంలో ఉన్నాడు కుజుడు అయ్యి ధనుర్ లగ్నం చంద్రు తో కలిసి ఉన్నాడు తన డాక్టర్ హాస్పిటల్ లో వర్క్ చేస్తుంది దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది
Atmakarakudu ante teliyani varu untarani nenu anuko ledandi. Anduke nenu Koda editing lo aa point note chesa kani pattinchukola because everyone have an idea telikunda astro subject videos daka raru కదా anduke Ala anukunna.. Anyway that's a mistake form my side I accept , but comment లో mention chesa. Okasari check cheyandi.
తులా లగ్నం - చంద్ర+శని+గురు - కన్య రాశి. అన్నీ గ్రహాలు హస్త నక్షత్రము లో ఉన్నరు. చంద్రుడు ఆత్మకారకుడు మరియు కరకంశ లాగ్న అధిపతి. నవాంశ లో స్వక్షేత్రము లో ఉన్నారు. ఇది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది.గురు శనులు హస్త 2 వ పాదం ఒకే డిగ్రీ. చంద్రుడు హస్త 4 వ పాదం,.
మీరు ఎంత చిన్న వయసులో ఎంత బాగా వివరిస్తున్నారు అంటే మీలాంటి జ్యోతి స్కూల్ నేను ఎక్కడా చూడలేదండి చాలా బాగా చెబుతున్నారు అసలు అందరూ బాగుంటుంది బాగానే ఉంది అని చెప్తారు కానీ వివరంగా చెప్పరు కానీ మీరు చాలా వివరంగా చాలా లోతుకి వెళ్లి చెప్తున్నారా నీకు ఆస్ట్రాలజీ లో మంచి ఫ్యూచర్ ఉందండి థాంక్యూ.
Thanks for your time and also words andi. Means a lot. 🙏
Assalu athmakarukudu...... ekkkada unnadoo.....ela manaki telustundi???...soul purpose emiti???? entha manchi explanation..?🙏😘
Mam please one video about exalted Sun 🌞
ఆత్మ కారక నీచ గ్రహం ఐయ్యే తే ఎలా ఉంటుంది 9గ్రహాలు గురించి చెప్పండి
12 భావాలలో ఆత్మకారకుడి లక్షణాలు విపులంగా చెప్పారు. ధన్యవాదములు మేడం
Thanks andi 🙏
ఆత్మకారకుడు వక్రం లో ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ టాపిక్ ని మీరు చాలా వివరంగా చెప్పారు
Naku baga nachindi enti ante madam meru prati question ki reply isthunnaru,its a very very positive note and more over meru reply ivvadam dwara confusion 0 avutundi,i came across lot of videos but evvaru kuda kaneesam quiry ki reply kuda ivvaru,chadivey janalaki tension doubts perigipotai,please continue with lot of innovative topics,i think do rahu has very good placement in your chart your videos you are doing need a lot of research work,gud luck
Thanks andi means a lot. 🙏😊
Emi chepthunaru excellent meeru
Thank u andi. 😊 🙏
2:52 mins AK in 2nd H
Chala baga explain chesaru mam
Tq andi 😊
Athma karakudu mercury nakshatram lo vunte ela vuntundi.
బాగుందండి. గతంలోనే ఈ వీడియో చూశాను. చూశాక మా దగ్గరి బంధువుల జాతకాలు పరిశీలిస్తే ఏం తెలిసిందంటే.. ఆత్మ కారక గ్రహం ఉన్న భావ కారకత్వాలతోనే వాళ్లకు సమస్యలు ఎక్కువగా ఉన్నయి. ఉదా: సప్తమంలో ఉంటే దాంపత్య సుఖం లోపించడం, లగ్నంలో ఉంటే పెళ్లి కాకపోవడం, తృతీయంలో ఉంటే సిబిలింగ్స్ తో సఖ్యత లేకపోవడం, 6 లో ఉంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడటం.. ఇలా.
🙏🙏
Mam,nice video
Thanks a lot
Tq mm 👌
Welcome 😊 andi
Very interesting topic amma.... నాకు ఆత్మకారకుడు కుజుడిత్ కలిసి 8 lo ఉన్నాడు నాది మిన lagnam astamadipati lagnadipati starlo ఉన్నాడు.lagnadhipati astamadipati star mida ఉన్నాడు నాకు ఎప్పుడు జన్మ రహస్యాన్ని తెలుసుకోవలని, ముక్తి పొందాలని తపనగ ఉంటుంది.bhoutika జీవితం పట్ల, విషయల పట్ల విరక్తి కలిగింది.
ఒక్కటే.... మరు జన్మ వద్దు 👏👏 లభిస్తుంద...... చెప్పు తల్లి lagnadhipati కర్మ ష్టానంలో ఉన్నాడు
Thank you madam
You’re welcome 😊
Waiting❤
@@Chinnari009 😊😊
ఆత్మ కారకుడు గురించి చక్కగా తెలియజేశారు. అదేవిధంగా కర్మ కారకుడు శని గ్రహంకదా. సహజంగా. అయితే చార్ట్ లో కర్మ కారకుడు నీఎలా తెలుసుకోవచ్చు దశమాధిపతి ద్వారానా లేక మరో విధంగా వుంటుందా.. లగ్నం నుండి కర్మ కారకుడు ఏ ఏ భావాలలో ఉంటే ఏమేమి కర్మలు చేయాలో కూడా తెలియపరచగలరు. ఎందుకంటే సహజ కర్మ కారకుడు శని గ్రహం కదా. లగ్నం నుండి అనేక లగ్నాలు నుండి అనేక రకాల బావా ఆధిపత్యాలు వస్తాయి కదా. మీ అవకాశాన్ని వీలుని బట్టి వాస్తవంగా ఒక వ్యక్తి ఏ ఏ కర్మలు ఆచరించవలసి వస్తుందో ఆత్మకారకుడు మరియు కర్మ కారకుల విషయాలు తెలియజేస్తూ తెలియపరచగలరు.thank u
Definitely andi I will do it soon
@@Astrolord_1ముందుగా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు మరియు పెండింగ్ కర్మను బట్టి గ్రహాల అమరిక బర్త్ చాట్ డీ1 లో ఉంటుంది. వీడియో చూస్తున్నంత సేపు ఏ భావంలో ఆత్మకారకుడు ఉంటే ఏమి చేయాలో అనేటటువంటి ది కొన్ని birthచార్టులో గ్రహాల అమరిక ఉన్నట్లుగా ఉన్నాయని నాకు గుర్తుకు వచ్చాయి అది నేను గ్రహించాను. మీ వీడియో ద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి ఆస్ట్రాలజీ పరంగా. ఆ జగన్మాత మీకు మంచి వీడియోలు చేసే శక్తిని ఇంకా మంచి వీడియోలు చేసే అవకాశాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః
నాది కూడ ఇదే ప్రశ్న అమ్మా
Good video
Saturn as Atmakaraka in 11th House(Aquarius sign) for Aries Ascendent(Mars&Ketu conjunction in 1st House) and Saggitarius moon(Mula star) sign. How is this position sister?
👏👏
naadhi makara lagnam Venus atmakaraka Venus planet in 4th house with moon and ketu conjunction
Aela untundhi ?
Maa dusta badhalanudi dusta prayoga guruchi remidi chepadi🙏🙏🙏🙏
Sure andi
My atmakaraka Jupiter is retrograde and with rahu in pisces sign mam .in 10th house
Kindly reply something mam
Àmma namaskaram. Amma nenu naa bidda chaalaa kashtamlo unnaamu. Maaku elanti aadharam ledu. Adde illallo untamu maaku ardikanga maanasikanga chaala ibbandi untundi. Date of birth pampiste maaku emina parishkaram chepputara?
My atmakaraka planet exalted moon with Jupiter conjunction in seventh house Taurus how to see this combination results of Scorpio ascdent
How to know athma karakudu sister
Highest degrees hold chesina planet andi
నా జాతకం లో...మకరాలగ్నానికి ఆత్మకారకుడు..శుక్రుడు అయి... లగ్నంలో ...ఉన్నాడు అండి.
Super. 😊
Burth time correct గా తెలుసు కోవాలంటే ఏదైనా పద్ధతి చెప్పగలరా
Mars relation with children horoscope or major events happened from birth to todays lufe like marrage,children birth,fathers demise etc
Pl make a vedio on this issue madem ❤
Mam, dhanu lagnam, aatma karaka graham, venus in 8th house in my chart, gurinchi cheppandi.
Plz watch the previous video of atmakaraka Andi. Venus part has been covered in the last video
Asalu athamkarukudu ni ela telusokovali madam mana chart lo
The heightest degree hold chesina planet is the atmakaraka andi
@@Astrolord_1 thank you madam😊
Maa kalaberava astakam chadhivithe dusta badhalu black magic ku tholigi pothatha maa🙏🙏
Yes andi
Thank you maa😊😊
డాక్టర్ కాంబినేషన్ చెప్పండి
GD evng medam athmakaraka graha in 11th house and bava chart lo 12 th chuputhundhi. Medam 11th &12 th thisukovala medam ,
Consider 12th. Andi. Also 11th Koda work avthundi
Lagna lord jupiter atmakaraka in 10th house with mars
👍👍
Medam lagna lord atmakaraka ayi lagnam lone unte yelaunttundi please explain cheyadi medam please 🙏
Inka manchidi. U should have to think and work on Ur self
@@Astrolord_1 thank you medam 😊 reply echinanduku
0:50 mari drain ela avuthundhi
Atmakaraka bhavottama in 8th house please cheppandi madam i am waiting eagerly and in d1 its mars as atmakaraka in Scorpio sign for Aries ascendant and for d9 mars in same 8th house but in pieces sign with rahu and in d1 chart mars have 8th aspect on rahu
Same result andi inka aa fire ekkuva untundi
Atma karakadu sukrudu aitea in 10 th house eala vuntadi skukra +kuja+chandra conjunction
Plz watch the previous video of atmakaraka karaka andi dantlo venus ni cover chesamu.
Plz andi how to contact you
Insta lo ping cheyandi.. Username @Astrolord_1
Varalakshmi
7-8-1992.
5-30 .p.m
Vijayawada
Marriage yepudu avthundi chusi cheppandi amm.pls
January, 2025 lopu aipovachu, okavela avvakapote, February, 2025 nundi epudaina 2025 lo avve chance katchitanga vundi. All the best sister😊
@@durgaprasad-dw2kyafter marriage marriage life baguntada anna.husband good person a.
Atmakarka placement lagnam nunchi chudala ledha navamsa nunchi chudala sis...lagnam nunchi chuste lagnam lo vundi...d9 lo 3rd house lo vundi...
Lagnam andi
@@Astrolord_1 ok sis👍
నమస్తే మేడం మా అమ్మాయికి ఆత్మ కరక అష్టమంలో ఉన్నాడు కుజుడు అయ్యి ధనుర్ లగ్నం చంద్రు తో కలిసి ఉన్నాడు తన డాక్టర్ హాస్పిటల్ లో వర్క్ చేస్తుంది దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది
Chala manchidi andi. Right way లో unnaru mi daughter 🙂👍🙏
Atmakarakudini yelaa telusykovali madam
The heightest degree hold chesina planet is the atmakaraka andi
Madam me contact details for consultation
Plz ping me in Instagram Andi. @Astrolord_1 ani untundi
ఆత్మ కారకుడ్ని గుర్తించడం ఎలా చెప్పకుండా.. ఎక్కడ వుంటే ఏమిటి అని చెప్పడం .. అర్థం కాలేదు
Atmakarakudu ante teliyani varu untarani nenu anuko ledandi. Anduke nenu Koda editing lo aa point note chesa kani pattinchukola because everyone have an idea telikunda astro subject videos daka raru కదా anduke Ala anukunna.. Anyway that's a mistake form my side I accept , but comment లో mention chesa. Okasari check cheyandi.
మేడం ప్లూ*28 అని ఉంది అంటే ఏంటి మేడం నా కుండలిలో అదే అత్యధిక డిగ్రీలు ఉన్నాడు దాని తర్వాత బుధుడు 26 ఉంది
Pluto ni manam graham గా teskomu andi. 7 physical planets ni matrame teskuntam.. So as u Siad budha is ఆత్మ karaka andi