Big News Big Debate || Veeramachaneni Vs Indian Medical Association || Rajinikanth TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 2,4 тыс.

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 2 года назад +87

    వీరమాచినేని గారు అన్ని జబ్బులు తగ్గిస్తారని అనలేదు షుగర్ ఒక్కటే తగ్గిస్తా అన్నారు తగ్గించారు కూడా ఉదాహరణకి నేనే

    • @ranjithkumer1508
      @ranjithkumer1508 Год назад +1

      Sir plan share cheyandi try చేస్తాను

    • @Khushi475
      @Khushi475 Год назад

      Phone number send me sir

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 10 месяцев назад +1

      Correct.

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 7 месяцев назад

      Ne sugar entha

    • @chikkullaupender3706
      @chikkullaupender3706 7 месяцев назад

      @@ArunKumar-ym3hq వీరమాచినేని గారి డైట్ 2020లో చేశానండి 2018లో కూడా చేశాను కానీ అప్పుడు నాకు మంచి కొబ్బరినూనె దొరకలేదు మాది సూర్యాపేట జిల్లా తెలంగాణ 2020 ఏప్రిల్ లో మొదలుపెట్టానండి లాక్ డౌన్ లో మూడు నెలలు ఈ డైట్ చేశాను చికెను మటను చాపలు గుడ్లు అన్ని తిన్నాను తిని బరువు తగ్గాను షుగరు డైట్ చేయకముందు తినక ముందు 220 తిన్నాక 350 ఉండేది అటువంటిది ఈ డైట్ చేశాక ఒకేసారి 90 నుంచి 110 కి వచ్చేసింది నేను 114 కేజీల బరువు ఉండేవారిని 85 కేజీలకు వచ్చేసాను ఇప్పుడు అదే బరువు అదే డైట్ బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పుడు చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటున్నాను మీరు ఒకసారి వీరమాచినేని గారి వీడియోలు చూడండి ఎందుకంటే ఇప్పటికీ నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు

  • @nareshpittala9003
    @nareshpittala9003 3 года назад +101

    Vrk sir మీరు ఇలాంటి డిబేట్లకు రాకండి. మీడియా వెనక కూడా మెడికల్ మాఫియా ఉండవచ్చు. కావాలనే రెచ్చగొట్టి తప్పులు పట్టుకుని కేసులు పెట్టాలి అనుకోవచ్చు. టీవీ9 ని ఆ రజనీకాంత్ ని అసలు నమ్మకూడదు. అసలు గొడవలు పెట్టేది అంతా మీడియానే. ప్రజలకు మేలుచేస్తే ఈ మాఫియా గాళ్ళు ఊరుకోరు. దయచేసి జాగ్రత్తగా ఉండండి సర్.

  • @harishsadula1930
    @harishsadula1930 3 года назад +105

    అయ్యా రజినీకాంత్ గారు మొన్న అలా అనందయ్య మందు పై కూడా ఇలానే అన్నారు .అంటే మీకు మెడికల్ మాఫియా తో మీకు కూడా సంబందం ఉంది .ఎది ఏమైనా vrk గారు చాలా గ్రేట్ .

    • @mutyalalakshmi6482
      @mutyalalakshmi6482 2 года назад +1

      Yes devudu tharuvatha devudu vrk garu... Maaku

    • @creativecrack2468
      @creativecrack2468 2 года назад

      Yes Anandayya gari mandhu vaadakenee Maa maridi carona nunchi bathikadu
      2 months ventilator meedhunnadu Anni Rakala English medicines vadina panicheyaledhu

    • @rajshekhar7130
      @rajshekhar7130 2 месяца назад

      🎉🎉

  • @melodylovers5330
    @melodylovers5330 Год назад +13

    ఈ భూ ప్రపంచం మీద మీ అంత ధైర్యం, ఆత్మ విశ్వాసం ఏ వ్యక్తి కీ ఉండదు. Great 👍 👌 ♥️ 😊

  • @udaykumar31
    @udaykumar31 3 года назад +71

    మాచినేని గారు చెప్పింది 100%నిజం, జీవితం లో కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెల్లామంటే ఇక జీవితం సమాప్తం అని మేము ఎప్పుడో తెలుసుకున్నాం,

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 10 месяцев назад +1

      Savala meedha kuda vyaparam chesinavallunnaru.

    • @SudheerNani3456
      @SudheerNani3456 2 месяца назад

      yes, badha padda vallake telustundi

  • @sathishsaras4026
    @sathishsaras4026 3 года назад +63

    బట్టతల మహా జెలస్ fellow ల ఉన్నారు, డాక్టర్స్ మాటల్లో దమ్ములేదు నిజాయతి లేదు

  • @NarenYerram
    @NarenYerram 3 года назад +169

    I was diabetic for 18 years and after I started VRK Sir's diet I'm not diabetic since last 5 years with HBA1c now under 6. VRK Sir is great and did a lot of research on Diet. He is no less than a GOD for all people following him.

    • @inspireindiaacademy
      @inspireindiaacademy 3 года назад +1

      Sir please give the number sir please

    • @sumanseedula
      @sumanseedula 3 года назад +5

      Okay.. am happy for your health condition now sir.. but are you taking sweets or carb rich diet and u r non diabetic then too..?? Or you are having only keto diet???

    • @narsimhanarra3651
      @narsimhanarra3651 3 года назад +2

      Ya.. Jason fung is a renounced nutrition, even his method is similar to vrk diet.. They are many research paper's on this type of diet and proved to be advantage's.. Even before insulin was invented this type of diet was prescribed by doctors to diabetes.. Using insulin is just a marketing strategy by big companies .

    • @mokaragavyshnavi9527
      @mokaragavyshnavi9527 3 года назад

      Sir how to meet vrk sir...to take diet

    • @mahboobbasha8927
      @mahboobbasha8927 2 года назад

      0⁰ppppp⁰

  • @srinivasrao7673
    @srinivasrao7673 3 года назад +143

    నాకు 14years నుండి దైబిటిస్ రోజు రోజుకు పెరిగిందే కానీ మీ మెడిసిన్ వల్ల తగ్గలేదు వీటి వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి కానీ vrk. డైట్ వల్ల only yutube ద్వారా పూర్తి ga Tab లేకుండా తగ్గి పోయింది . Now i am very happy గా ఉన్నా . సుగర్ విషయం లో VRK is the 100%కరెక్ట్

    • @daveduster6610
      @daveduster6610 3 года назад +2

      correct you are a live example.All medicines are in our kitchen not in corporate hospitals.All medicine in our diet and lifestyle.

    • @rajus7777
      @rajus7777 3 года назад +3

      sir i have ur help sir plz ....

    • @mutyalalakshmi6482
      @mutyalalakshmi6482 2 года назад

      Nijamaa sir..... Plz me no ivvara maa papa ki shu gare vachindi plz sir deggariki vella vachaaa... Plz replay evvagalaraa..

    • @sankaraiahmeka8193
      @sankaraiahmeka8193 2 года назад +1

      Meelaga business cheyaleru veramachaneni

    • @sankaraiahmeka8193
      @sankaraiahmeka8193 2 года назад +1

      Roudi doctor

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 2 года назад +30

    ఒక్కరిని చేసి ఆడుకోవడం కాదు దమ్ముంటే ఆయన లాగా చేసి చూపించండి

  • @gowrigaripradeepreddy5206
    @gowrigaripradeepreddy5206 9 месяцев назад +8

    ఈ రజినీ గాడు పెద్ద వెస్ట్ ఫెలో.ఎంతసేపు వెరమచినేని గారిని తొక్కడనికే చూస్తున్నారు.నేను wight loss kosam చాలా try చేశా కానీ VRK గారి పద్ధతిలోనే నాకు చాలా benefit వచ్చింది.

  • @Toyotabenze
    @Toyotabenze 3 года назад +74

    ఇక్కడ కూర్చున్న డాక్టర్ కి ఏం తెలియదు, వీరమాచినేని రైట్, crack doctor లను తీసుకొచ్చారు

  • @myvillagegorita1441
    @myvillagegorita1441 3 года назад +62

    రజిని గారు మోసం అంటే vrk గారు fee తీసుకొని చేస్తే మోసం అంటారు... అతను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 10 месяцев назад +1

      Rajanikantha garu pakshpathamu chupisthunnaru.

    • @RaviKumar-4gh
      @RaviKumar-4gh 9 месяцев назад +1

      Ssssss

    • @karinimoolarao2353
      @karinimoolarao2353 7 месяцев назад

      రజనీకాంత్ కి డాక్టర్స్ డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ వైపే మాట్లాడతాడు. VRK డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అడ్డు తగులుతాడు.

  • @krishnamrajugutam5219
    @krishnamrajugutam5219 3 года назад +45

    ఎవడు ఎన్ని చెప్పినా......
    నేను నా .కుటుంబం వీరమాచినేని గారి మాటలు,డైట్ మాత్రమే ఫాలో అవుతాము ఇది పక్క...
    ఇందులో రజనీకాంత్ లాంటి బోకాడియాగాల్లు ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా ఇది మా నిర్ణయం అంతే.....

    • @Raja_rama
      @Raja_rama 3 года назад

      Diet follow avvandi! Yelaagoo Adi athani kanipettindi kaadu.. alaage janbulostge doctors daggariki vellakandi. VRK cheppaadu gaa. Ika nundi surgery lu koodaa athani chesthaadu. Doctorate vachhindi gaa.

    • @niteshchowdary3992
      @niteshchowdary3992 3 года назад +2

      Vrk garu, dite and konni diseases matram Avi work avuthai Anni cheparu anthay ganni operation chestha Anni chepaleadu and doctorate vuna vallu andaru operation chiyaru. Ithay vrk garu vadamane lemon, water, fat (coconut oil, olive oil, butter or ghee) and vitamin tablet. Avi manam normal ga thisukuntam ga roju Danni valla problem enti meku @ Usha madam.

    • @Raja_rama
      @Raja_rama 3 года назад

      @@niteshchowdary3992 mask emee problem ledu avi vaadadam valana. Aayana vere vaalla diet ni thaane discover chesinatlu color ichhi janaanni mosam chesthunnaadu. Adee kaaka thana goal thaanu choosukoka, doctors ni antha aggressive gaa target cheyyadam aayana meeda ashyam Malaga chesthondi. Prather okkari treatment vidhaanam different. Anthe kaani doctors bad anadam athani low caliber ni soochisthundi. Homeopathy, allopathy evanni vaari vaari vidhaanaalu. Vaarevvaroo eeyana laagaa chandaalam gaa antha attitude tho aravadam ledu. Okka sari kooda Thani ee diet yekkada copy kottaado teliyadam ledu.

    • @Raja_rama
      @Raja_rama 3 года назад

      VRK thanaki Biology lo gaani medical gaa gaani knowledge lenappudu, thanaki MBBS degree telhechhukune samardata lenappudu, chaduvukunna doctors ni notikivachhinattlu maatladadam athanu vyakthigaa cheap ani thelusthondi. Athani caliber ki humble gaa undi unte athani copy diet ayina viluva nichhedaannemo. Idi naa abhiprayam.

    • @sreenivask8647
      @sreenivask8647 2 года назад

      Mari alaga ayithe Diabetes okka roju ayina doctors ni taaginchamanii cheppendii. My mother's sugar levels increase with time. Never reduced. But now she has been normal for the last 1 year without medicine.

  • @mandapatibasavareddy7908
    @mandapatibasavareddy7908 Год назад +8

    ఏ స్వప్రయోజనాలు లేకుండా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా లక్షలాది మందికి అనేక వ్యాధులను డైట్ ద్వారా తగ్గిస్తున్న రామకృష్ణ గారికి ధన్యవాదాలు. డాక్టర్లని పేరు చెప్పుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడే మీలాంటి కొద్దిమంది డాక్టర్లు చూస్తే చాలా అసహ్యం వేస్తుంది ఇట్లాంటి సంస్కారహీనంగా అహంకార ధోరణితో ఉండే డాక్టర్ల తో డిబేట్ చేసే రజినీకాంత్ గారు మిమ్మల్ని చూసినా అసహ్యంగా ఉంది

  • @gsudhakar9592
    @gsudhakar9592 3 года назад +35

    అక్కడ కూర్చున్న ఒక డాక్టర్ చూస్తాం చేస్తాం అని బయపడిస్తున్నాడు కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు

  • @KommaPrakash
    @KommaPrakash 3 года назад +146

    అయన ఫ్రీగా చేస్తుంటే మోసం అంటన్నారు. మీరు వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం దెబ్బతింటుంది అని ధాబాయిస్తున్నారు

  • @ramanapantula1222
    @ramanapantula1222 3 года назад +68

    IMA వారు Generic medicines రాయక పోవటం విషయంలో మందులు కంపెనీల లాబీల విషయంలో సరియైన సమాధానం చెప్పలేకపోయారు.

  • @MuhammadAhmad-rq2sr
    @MuhammadAhmad-rq2sr 3 года назад +66

    చదువుకున్న గాడిదలు ఎదుటి వారిని మీరు అని సంబోధించాలి అన్నటువంటి చిన్న జ్ఞానం కూడా లేదు

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 2 года назад +14

    వీరమాచినేని గారు ఎంత సహనంతో చెపుతున్నారూ !
    ఈ IMA అధికారంతో వాళ్ళ దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు. కనీసం ఒక మానవత్వంతో నైనా వీరమాచినేని గారికీ మీ విధానాన్ని పరిశీలిస్తాము అని కనీసం అనకుండా ఆ డాక్టర్స్ ఎలా మాట్లాడుతున్నారు.

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu 2 года назад +10

    రజనీకాంత్ గారూ, మీరెప్పుడైనా మీ డిబేట్ లు చూస్తారా?? ప్లీజ్ అప్పుడప్పుడైనా చూడండి. మిమ్మల్ని భరించడం చాలా కష్టంగా ఉంది సార్. మీరు ముందే సైడ్ తీసుకుంటే ఇంక డిబేట్ ఎందుకు సార్??

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 3 года назад +116

    ప్రపంచంలో టాప్ 10 మంది ధనవంతులలో 4గురు ఫార్మా కంపెనీ వాళ్ళే. ఎందుకంటే మందులు మాఫియా అనేది నిజం. వైధ్యం ఈరోజు అతిపెద్ద వ్యాపారం.

  • @veerababusesetti5479
    @veerababusesetti5479 3 года назад +161

    రజినీకాంత్ - నువ్వు మెడికల్ మాఫియా కే బ్రాండ్ అంబాసిడర్ అని అర్థమౌతుంది. ఈ డిబేట్ తో జర్నలిజం చరిత్రలోనే ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్. ఈ సమాజం నిన్ను క్షమించదు.

    • @rjrk1030
      @rjrk1030 3 года назад +3

      Exactly

    • @rajyalakshmi7087
      @rajyalakshmi7087 3 года назад +3

      Yes….

    • @venkatganjikunta2117
      @venkatganjikunta2117 3 года назад +2

      100% correct

    • @phanikv1206
      @phanikv1206 3 года назад

      Come on, he mediated fine in this particular debate. For example, see : 1:14:50 1:24:00

    • @advancedlearner330
      @advancedlearner330 3 года назад

      @@phanikv1206 motham 2 hours 30 mins lo rendu sarlu chestene goppa aithe yemi aashinchakunda almost 52,560 hours prajalakosem cheste yenta support cheyali baasu.

  • @janardhanbatchu8706
    @janardhanbatchu8706 3 года назад +59

    ఈ డాక్టర్లకు ఆయన చేసే సవాలుకు ఒక్కరూ రాక పోగా సిగ్గు లేకుండ కంప్లైంట్స్ పెడతారా

    • @shankarnaikdesavath7241
      @shankarnaikdesavath7241 3 года назад +2

      Neeku dammunte hospital ki vellakunda ayana daggare treatment tesukunntava heart attack vschins,mee lanti Vallu support cheyyabatte ila tagalabaduthundi samajam,chaduvukoni prayojanam yemiti,andaru doctor le,nenu 10th pass aithe clinic pettukovacha,gorra kasaivadini namminattu ,nammandi Valla matlalni,gadidha Pani gadidha cheyali kukka Pani kukka cheyali,repu inter pass ayyaka nenu collecter sign chesthe ok naa,nee family member ki serious aithe kaani doctor values teliyadu

    • @ramabhiindarap3396
      @ramabhiindarap3396 3 года назад +2

      @@shankarnaikdesavath7241 hello bro,chaala baaga explain chesavu,kaani edi nijam edi abaddam anedi telusu ko,entha mandiki doctors diabetic thaggincharu,only one person ayina vunnada e charithralo,jeevithantham mandulu vadali ani cheppu samaajaanni brustu pattincharu idi neeku thelusa,veeramachineni gaaru konni crores people's ki thaggincharu adi thelusa neeku,thaggedi vydyama ,thagganidi vydyama,e chinna logic ardam kaaledu meeku,english vydyam oka medical mafiya thelusa meeku,manishini brathikinchadaniki certificate kaavala,doctors qualification and certificate vundi entha mandiki thaggincharu,vaallu certificate vundi champina thappu leda,nenu veeramachineni gari valla suger thagginchukunna person ni,vark gaaru is my god

  • @rajeshroy2011
    @rajeshroy2011 2 года назад +16

    నేను చూసిన పరమ చెత్త చానెల్ టీవీ 9 , మరీ ముఖ్యంగా రజనీ కాంత్ అనే యాంకర్ పరమ చెత్త గాడు.. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని చానల్స్ కార్పొరేట్ కంపెనీలకీ, రాజకీయ నాయకులు అనుకూలంగా పని చేస్తున్నాయే తప్ప ప్రజలకు , సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా జీవితం లో ఒక్కసారి అయినా పని చేసాయా

  • @బోయచిన్నలింగమయ్య

    ఇన్ని లక్షల కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నారు వాళ్లకు ఏ ఏ సర్టిఫికెట్లు ఉన్నాయని ఏ సర్టిఫికెట్లు లేకున్నా వాళ్ళ మైండ్ తో వ్యవసాయం చేస్తున్నారు ఆ వ్యవసాయం చేసే పంటను మీరన్న తింటలేరా అది పాతకాల పద్ధతి కాదా ఇప్పుడే పుట్టుకొచ్చిన పద్ధతి

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 года назад +65

    ఎందుకురా మీ చదువులు .. చెట్టుబండలు.. మీరు ఎందుకు జబ్బులు తగ్గించడం లేదు.. డాక్టర్లం అని చెప్పుకుంటున్నారు .. సిగ్గు లేదా మీకు

    • @Googleranie
      @Googleranie 2 года назад

      డాక్టర్స్ diabetes ,ఎందుకు పూర్తిగా తగ్గిo చడంలేదు?డాక్టర్స్ చేత కాద ?డాక్టర్స్ దొంగలు మెడికల్ మాఫియా ఇండియా లో ఎక్కవ

  • @vittalvengala79
    @vittalvengala79 3 года назад +116

    పూర్తిగా విఫలమైన డాక్టర్స్,,😂

    • @Googleranie
      @Googleranie 2 года назад +1

      డాక్టర్స్ diabetes ,ఎందుకు పూర్తిగా తగ్గిo చడంలేదు?డాక్టర్స్ చేత కాద ?డాక్టర్స్ దొంగలు మెడికల్ మాఫియా ఇండియా లో ఎక్కవ

  • @bkvlogs7076
    @bkvlogs7076 3 года назад +94

    రజినీకాంత్ గారు మీరు ఓన్లీ రిపోర్టర్ గుర్తుంచుకోండి

    • @bollaramadevi2134
      @bollaramadevi2134 3 года назад +2

      yes correct question

    • @YounusKhan-hf3bw
      @YounusKhan-hf3bw 3 года назад +1

      Correct chepyaru krishna

    • @daveduster6610
      @daveduster6610 3 года назад +1

      But RK is asking right questions to both parties. His questions are not valid ?? think man.

  • @satyanarayanakvk6777
    @satyanarayanakvk6777 3 года назад +25

    I support Veeramachineni not the doctors. In my view , tretment result is important than qualification. Veeramachineni is the real doctor. Hatsoff sir

  • @mohammadshareef9808
    @mohammadshareef9808 2 года назад +9

    Hats off to VRK. I am also one among millions of people who came out diabetics BP and other problems. Now healthy. Thanks VRK Sir

  • @100amoods9
    @100amoods9 3 года назад +34

    I used to take 150 mcg dose for thyroid. I used to struggle If I don't take on a day.
    But after using vrk diet i am absolutely fine.
    No tablets since 2 years.

  • @ccjanardhan
    @ccjanardhan 3 года назад +131

    డాక్టర్ గారిని డైట్ అడిగితే అన్ని తినవచ్చు అని చెప్తారు, vrk వారి వలన డాక్టర్లు మారుతున్నారు, ప్రజలకు vrk గారు అవగాహన కల్పిస్తున్నారు, లోపాలను తెలుపుతున్నారు, సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు ఆయనపై కేసులు పెడుదాము అనే వాళ్ళు మొదటగా మందుల మాఫియా, నూనెల కల్తీ మాఫియాను , ఆహార కల్తీ మాఫియా పై కేసులు పెట్టండి.

    • @dilipsanju1735
      @dilipsanju1735 3 года назад +2

      Edho cheppina Sodhi vini follow ayyi pranam meedhaku techukokudadhu

    • @ramabhiindarap3396
      @ramabhiindarap3396 3 года назад +3

      @@dilipsanju1735 diabetic neeku vasthe telusthundi,veeramachineni gaari valana thaggichukunna vaallu croreslo vunnaru andulo nenu okka ni mari doctors charithralo evarikaina thagginchara,thaggedi scienca,thagganidi scienca thelusuko brother nuvvu

    • @KiranKumar-pg5mw
      @KiranKumar-pg5mw 3 года назад +1

      @@ramabhiindarap3396 crores lo unnara? Ap telangana population total 10 crores ledu..minimum 1 crore theeskunna kuda prathi padi mandi lo okadu vrk treatment vadinda? Dont be dumb😂

    • @rammohang2890
      @rammohang2890 3 года назад +3

      Nobody is against modern medicine, people are against ima activities they think medicine is their property ima lo unna vaallantha cheppedi sriranga neethulu, dooredi................

    • @meghanamadine6584
      @meghanamadine6584 3 года назад

      Brain idiots u all are... Half knowledge tho matladadhu

  • @kalyan317a
    @kalyan317a 3 года назад +42

    VRK..... WE SUPPORT YOU....

  • @kullalokesh9792
    @kullalokesh9792 Год назад +5

    వీరమాచినేని గారి దమ్మున్న వాడు అందులో సందేహం అయినా డైట్ ను ఫాలో అయ్యాను 40 ఈ రోజుల్లో 12 కిలోలు తగ్గాను థాంక్యూ వీరమాచినేని గారు

  • @udaykrishnareddy7197
    @udaykrishnareddy7197 2 года назад +8

    ఈ వీడియో చూసాక డాక్టర్లు ని కాల్చి ఛాంపివేయాలి అన్నంత కోపం వస్తుంది.

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 3 года назад +104

    Live లో ఉన్న డాక్టర్లు పొగరు తగ్గించి మాట్లాడితే బాగుంటుంది.

  • @krishnam4218
    @krishnam4218 3 года назад +61

    రజనీ కాంత్ అనేవాడు ఒక తర్డ్ గ్రేడ్ జర్నలిస్టు. What Veeramachaneni doing is right and social service.

  • @kunibillitirupathi5396
    @kunibillitirupathi5396 3 года назад +89

    రజని నీ ఓవర్ ఏక్షన్ తగ్గించి vrk ని గట్టిగా ఆడిగినట్లు డాక్టర్స్ ఎందుకు అడగట్లేదు ఎందుకు wht is behind there

    • @gangan6832
      @gangan6832 3 года назад +3

      Rajini gadu thotthu na koduku ...ammudu media

    • @bhavaniprasaddevarabhotla248
      @bhavaniprasaddevarabhotla248 2 года назад +1

      వీరమాచినేనినీ దయచేసి పూర్తిగా మాట్లడనివ్వండీ

    • @bhavaniprasaddevarabhotla248
      @bhavaniprasaddevarabhotla248 2 года назад +1

      భారతదేశం ఎందుకు గుర్తించటం లేదు అంటే ఇక్కడ విద్యాహంకారం

    • @mahenderraju2922
      @mahenderraju2922 2 года назад

      Ayana world animutyame.. Mafiya doctors

    • @Priya94949
      @Priya94949 2 года назад

      Bcz he is bribed by doctor's

  • @kumar0673
    @kumar0673 2 года назад +18

    4 years back I followed vrk diet for 2 months and I lost 14 kgs . Thanks a lot Vrk Sir 🙏

    • @nobelraju
      @nobelraju 2 года назад +1

      Please share your exact 2 years experience please

  • @janakik5371
    @janakik5371 7 месяцев назад +4

    ఇన్ని qualifications వున్న dr.ఇద్దరు రోగాలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు

  • @mallikarjunbandreddi5794
    @mallikarjunbandreddi5794 3 года назад +81

    వీళ్ళమాటలువింటే డాక్టర్ల మీదే గౌరవం పోతుంది.

  • @KSGOJE
    @KSGOJE 3 года назад +42

    రజనీకాంత్ ని నీళబడే చేసిన మీకు vrk 🙏🙏🙏

  • @prasannakotla7673
    @prasannakotla7673 3 года назад +67

    మా బాబయ్య vrk sir dite చేసి షుగర్ తగ్గించు కున్నారు

  • @sandeepsp6503
    @sandeepsp6503 7 месяцев назад +3

    మన దేశo vrk sir లాంటి సైన్స్ వదిలేయ బట్టే ప్రపంచ దేశాల vrk sir లాంటి సైన్స్ తీసుకొని ఈ రోజు ప్రపంచ దేశాలు ఉన్నతoగా ఎదిగాయీ అందుకు మన దేశ వైద్య వ్యవస్థా సిగ్గు పడాలి iam so proved to VRK sir thank you sir

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 3 года назад +10

    అల్లోపతి వైద్యులకు ఉన్న అహం ఏమిటంటే ఎంతటి వాడైనా మా దగ్గరకు రావలసిందే అనే అహం మేమే ఈ ప్రపంచంలో మేమే గొప్ప మేమే ప్రపంచానికి సృష్టి కర్తలం అనే అహం ఈ అహమే అల్లోపతి డాక్టర్లు అంటేనే అస్సయ్యం వేస్తుంది

  • @ravikumarkalavakunta
    @ravikumarkalavakunta 3 года назад +33

    ఆయన ఇట్చేది మందు కాదు ఆహార నియమం

  • @kirankaran3490
    @kirankaran3490 3 года назад +90

    VRK is my god. I have reduced my weight by 19kgs in three months and got rid of my diabetes which were for 8 yrs. I did VRK diet in 2018 and since three yrs am not taking medicines and now my HBA1C is 5.4 and taking normal diet and eating sweets some times but limitedly. VRK is my beloved GOD.

    • @santhankumar8697
      @santhankumar8697 3 года назад +1

      Ne daggara proofs unnaya

    • @Rithvika_Sree_Vlogs
      @Rithvika_Sree_Vlogs 3 года назад

      Share your number bro...

    • @venkatramana9706
      @venkatramana9706 3 года назад

      Very nice Bro! Please share your contact number

    • @rajyalakshmi7087
      @rajyalakshmi7087 3 года назад +9

      I am 61 years. I followed Vrk diet for 4 and half months and reduced 14 kgs weight and got rid of diabetis in 2020. Till now I am not using pills. Thanks 🙏 VRK sir…. Meeru maaa Arogya guruvu.

    • @mokaragavyshnavi9527
      @mokaragavyshnavi9527 3 года назад

      I need number bro urjent

  • @inspireindiaacademy
    @inspireindiaacademy 3 года назад +19

    Vrk సర్ దేవుడు తో సమానం డయాబెటిక్ రోగుల పాలిట దేవుడు

  • @bhaskarv2142
    @bhaskarv2142 7 месяцев назад

    Hello Dr. How sugar case cured . Still people has to take until live. Shall we file case on neglecting Dr. Please let us know

  • @harinathpothapi3507
    @harinathpothapi3507 Год назад +13

    వీరమంచినేని గారు మీకు అభినందనలు సార్

  • @arshurs
    @arshurs 3 года назад +30

    డిబేట్ కి సేతత్స్కోప్ వేసుకొని వొచ్చిండు 🤣

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 года назад +19

    వీరమాచినేని గారికి శాస్త్రీయ పరిజ్ఞానం 100% ఉంది.!! Medical degree లేదు.!!.. ఆయన ఒక డైట్ ప్లాన్ సూచించవచ్చు... కానీ దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతి లో.. శాస్త్రీయ సంస్థ ఆధ్వర్యంలో... పరీక్షించి.. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా.. లేదా పరిశీలించాలి. Well documented స్టడీస్ జరిగితే.. మంచిది. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి...!!

  • @pradippmamidih3039
    @pradippmamidih3039 3 года назад +64

    Comments chadivanu.. Okka comment kuda Doctors ki Support ga ledu..Hats off to VRK..👍👍👍🙏🙏

  • @JaggareddyButhula
    @JaggareddyButhula 8 месяцев назад +4

    మీ ఆస్తులు విలువ ఎంతో చెప్పండి సార్ 30 సంవత్సరాలు సీనియార్టీ గా టక టక చదువుకొని మీ ఆస్తులు విలువలు చెప్పాలా

  • @udaykrishnareddy7197
    @udaykrishnareddy7197 2 года назад +14

    సుశ్రుతుడు, కణాదుడు,కి ఏ qualification ఉంది...?? డాక్టర్లు అనే వారు VRK గారిని ఎదుర్కోలేరు.😂😂😂

  • @murali8780
    @murali8780 3 года назад +26

    I have done VRK diet for 10 days. Got best results. I support VRK.Government need to consider VRK diet and add into certified treatment.I pray for well being of VRK.

  • @dpdcp
    @dpdcp 3 года назад +53

    How cheap mr Rajinikanth debate, sometimes he lost control and loses...kudos to vrk, the way he stood with his side ....

  • @justnodust6681
    @justnodust6681 3 года назад +36

    Both doctors are looking like patients 😀

  • @reachspring2067
    @reachspring2067 6 месяцев назад +2

    To his credit, Vrr maintained his cool in spite of one of Dr addressing him in insulting way.. kudos to vrr.. shame on Dr, he can disagree in respectful way..

  • @venu1629
    @venu1629 3 года назад +9

    Rajanikanth నీకు వుంది కానీ నీకు ఏం తెలియదు మూసుకొని ఉండు

  • @kishormamillapalli6587
    @kishormamillapalli6587 3 года назад +44

    Vrk suggested only natural diet.
    Not suggested chemicals.
    For chemicals, IMA approval required.
    Think

  • @baddammukesh
    @baddammukesh 3 года назад +48

    First time I felt MR Rajnikanth is not matured to understand things clearly and at the same time he is nuts to say that go to China and practice your diet and immaturely saying that don’t help Indians in this regards

  • @krishnamrajugutam5219
    @krishnamrajugutam5219 3 года назад +29

    ఈ డాక్టర్ గాడు ఎవడ్ర సామి... ఏదో శవానికి నల్లకోటు వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు.... 😂😂😂

    • @sukesh1705
      @sukesh1705 3 года назад +1

      Oka Doctor avvalante 12-15 years chadavali , ala matladakandi

    • @ilaiahmulkalapelly2044
      @ilaiahmulkalapelly2044 2 года назад +1

      @@sukesh1705 saalu aapu

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 3 года назад +6

    డాక్టర్ల సర్టిఫికెట్ పెట్టుకుని రోగం తగ్గిస్తామని చెప్పలెరు
    వీరమాచినేనికి రోగం తగ్గిస్తామని చెప్పే దుమ్ము ఉన్నా సర్టిఫికెట్ లేదు.

  • @4srinivas
    @4srinivas Год назад +4

    I started doing vrk diet 2 days back, currently doing liquid diet. Within 2 days I lost 5 lbs.

  • @drchowdaryshomoeopathy4135
    @drchowdaryshomoeopathy4135 3 года назад +37

    ఈ రజనీకాంత్ కు మళ్ళీ డాక్టర్ నుండి పైడ్ ప్రోగ్రామ్స్ రావని వాడి భయం వాడిది.ఏ క్కుఅలిఫికేషన్ ఉందని వీళ్ళు ఆనందయ్య ను తిట్టర్ర

  • @localnews3104
    @localnews3104 3 года назад +14

    Vrk I'm proud to ur speach

  • @sathishreddykotam4434
    @sathishreddykotam4434 3 года назад +201

    Vrk sir ki support chesthunna doctors ki...vrk ni oppose chesthunna doctors ki debate pettandi

  • @VictoryVijay2023
    @VictoryVijay2023 2 года назад +3

    Awesome ... Ramakrishna Sir never prescribed to take any tablet ...he just asked to change the Diet food which will be beneficial for our health .... 🙏🙏🙏🙏

  • @gopalakrishna771
    @gopalakrishna771 7 месяцев назад +3

    రజినీకాంత్ గారు మీరు ఏకధాటిగా అయిదు నిమిషాలు ఉపన్యాసం ఇచ్చి వీరమాచినేని గారిని డైరెక్టుగా సింగిల్ మాట చెప్పమని అనడం న్యాయం కాదు. జర్నలిజం ఎప్పుడు న్యాయం పక్షాన నిలబడాలి.

  • @gorantlasrinivasaraju6689
    @gorantlasrinivasaraju6689 3 года назад +6

    వీరమాచినేని గారు వాళ్ళ నాలెడ్జ్ అంతే వదిలేయండి.

  • @deviprasad5694
    @deviprasad5694 3 года назад +37

    VRK proved his diet 100 percentage perfect

  • @sreenivasdasari2504
    @sreenivasdasari2504 3 года назад +58

    HELLO MR.RAJNI
    When you are conducting a debate you should act as neutral person. This debate is totally unfair. Better watch yourself.

    • @srinivas9388
      @srinivas9388 3 года назад +2

      100% correct...

    • @FatPanda360lb
      @FatPanda360lb 7 дней назад

      He was supporting both, please watch whole video

  • @sreenuallinone9582
    @sreenuallinone9582 2 года назад +5

    వీరమాచినేని గారి మీద కేసులు ఎలా పెడతారండి. మీ శరీరం ఈ విధంగా తగ్గించుకోండి అని చెప్పినందుక ,డయాబెటిస్ గురించి తెలుసుకొని అందరికీ మంచి జరగాలని డైట్ ఫాలో అవమని చెప్పినందుక, ఈ విధంగా ఒళ్ళు తగ్గించుకోండి చాలా రోగాలు మీ శరీరంలో నుంచి పోతాయి ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. తగ్గిన తర్వాత శరీరం మనమే నియంత్రించుకోవాలి, మితంగా తినాలి .డాక్టర్లు చెప్పిన దాంట్లో నాకు ఒకటి నచ్చింది పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నాడు అని చూడాలని, డయాబెటిస్ ఉన్నవాడు కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు ,అలాంటి వాళ్ళు గుడ్డిగా ఫాలో కాకూడదు. వాళ్లు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. అది తెలుసుకోకుండా గుడ్డిగా ఆయన్ను ఫాలో అయి, హాస్పటల్లో మేము ఆయన వల్లే ఉన్నాము అనడం తప్పు .ఇంతమంది స్పందిస్తున్నారు అంటే అదే నిజం అయి ఉంటుందని మేము నమ్ముతున్నాం. అబద్ధం చాలా కాలం ఉండదు. భూమి చదును గా లేదు గుండ్రంగా ఉందని చెప్పిన సిద్ధాంతాన్ని మొదట నమ్మలేదు, ఇలాంటి మనుషులు ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నారు .మంచి కోసం మీరు చేస్తున్నారు ఆ మంచే మిమ్మల్ని రక్షిస్తుంది మీకోసం మేమున్నాం నిర్భయంగా ముందుకు వెళ్ళండి.

  • @shankarakuthota8989
    @shankarakuthota8989 Год назад +1

    Veeramachineni has suggested some suggestions for curing diabetes. Whether you want to follow are or not your wish.

  • @daveduster6610
    @daveduster6610 3 года назад +28

    These doctors literally blackmailing him and trying to misguide people. But VRK is very strong and confident on his diet therapy. Great Long Live VRK!!!

  • @KSGOJE
    @KSGOJE 3 года назад +33

    Vrk గొప్పగా చెప్పారు 🙏🙏

  • @janardhanbatchu8706
    @janardhanbatchu8706 3 года назад +28

    చాంగ్ చుంగ్ యూనివర్సిటీ డాక్టరేట్ తప్పు ఐతే వారిచిన గైడ్లైన్స్ ఎందుకు IMA ఫాలో అవుతుంది

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 7 месяцев назад +2

    డాక్టర్లు చెప్పలేక విమర్శలు చేస్తున్నారు ఇంతకాలం మోసం చేశారు ఇప్పుడు కుదరదు అంటే పిచ్చెక్కి పోతున్నారు

  • @reachspring2067
    @reachspring2067 6 месяцев назад +2

    Vrk diet resembles a variation of keto diet which has been proven to show good results for diabetes.. concepts behind vrk diet and keto are similar, so it has scientific basis, though it is still evolving.. it is a cutt8ng edge area in science

    • @reachspring2067
      @reachspring2067 6 месяцев назад

      Vrk concepts follow Jason fung teachings, that is 100% right.. Vrk would hv extended them a bit, but soul is same as what Jason fung.s ideas

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 месяца назад

      Kani janam gorre la vidu chepindhi namutharu. Low carb diets example keto, intermittent fasting, extended fasting, water fasting etc diets edi chesina same results vasthundhi. Vedu pedda buildup gadu anthe. Ee topic pai eno research papers vunnayee.

  • @drchowdaryshomoeopathy4135
    @drchowdaryshomoeopathy4135 3 года назад +25

    కటకటాల్లోకి వెళ్లాలిసొస్తే ముందు మీ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి లోపలికి వెళ్ళాలి..కారోన ట్రీట్మెంట్ తో బ్లాక్ ఫంగస్ మాటేంటి ...

  • @saichandk
    @saichandk 3 года назад +33

    No qualification needed for inventions discoveries

  • @premkumarnandigama8790
    @premkumarnandigama8790 3 года назад +14

    కరోనా ట్రీట్మెంట్ కు మొదట్లో వాడిన Remidisivir ను కూడా అంత ఆమోదించి తర్వాత ఎందుకు ఆపారు. చర్చ జరగాల్సింది జనరక్ మెడిసిన్ మీద

  • @calmdown4647
    @calmdown4647 3 года назад +10

    Finally, Doctors are agreed that alternatives are there and those may be correct. But doctors are not ready to accept what vermachineni is saying. Yes i have been cheated thrice by english medical system for my chronic disease.
    Finally doctors were failed to convince Veeramachineni. He made a valid point on Ground nut oil.

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 2 года назад +3

    నాకు షుగర్ వచ్చి 12 సంవత్సరాలు నాకు ప్రతి సంవత్సరం డాక్టర్ గారు డోస్ పెంచుకుంటూ పోయారు కానీ వీరమాచినేని డైట్ వల్ల మీరు మందులు వాడటం లేదు చాలా యాక్టివ్ గా ఉన్నాను దయచేసి వీరమాచినేని గారి బాధ అర్థం చేసుకోండి

  • @gsatishkumar9371
    @gsatishkumar9371 3 года назад +44

    VRK is really great. Doctors are getting more jealous, insecurity on him.

    • @Raja_rama
      @Raja_rama 3 года назад +3

      Please note. he is not a doctor. He is B com graduate. He just translated already world famous diet into Telugu and popularising it. He is also getting popularity. He did not invent anything nor he has MBBS degree. Appreciate his affords. But hate his attitude.

    • @narasimhareddy5913
      @narasimhareddy5913 3 года назад

      almost u right

    • @publicstar_bsk
      @publicstar_bsk 3 года назад

      @@Raja_rama ok doctor garu 😄

    • @Raja_rama
      @Raja_rama 3 года назад

      @@publicstar_bsk yes I am a doctor but do not treat patients but has 40 years experience in working on inventions in science. I am fully in this subject and triple has times more knowledge than him. I happened to discuss about his so called diet with world famous scientists and then only I am talking.

    • @Raja_rama
      @Raja_rama 3 года назад

      @@publicstar_bsk except China India did any doctors or scientists from developed countries giving him doctorates? How much we have to work for a doctorate in science, I know very well. Some Universities respect the talent in a person and present gaurava patta. He should be able to discriminate both.

  • @veluthuruvijay6914
    @veluthuruvijay6914 3 года назад +32

    28:48 డాక్టర్స్ కి ప్రజలపై ఉన్న అభిప్రాయం
    అందుకే కరోనా టైమ్ లో ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుతిన్నారు

    • @hariprasad-sp1lk
      @hariprasad-sp1lk 3 года назад

      Andaru ala vundaru bro

    • @hariprasad-sp1lk
      @hariprasad-sp1lk 3 года назад

      Mari ah time lo veera machineni daggari ki vellu bro niku next time corona vasthey

  • @mandaprasadbabu806
    @mandaprasadbabu806 3 года назад +20

    రజనీకాంత్ గారు మీకు బి పి. షుగర్ ఉన్న ద. V. R. K. డైట్. చేయాండీ

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 2 года назад +1

    Hello IMA Doctors, How many diseases are really curing without side effects a doctor should diagize the deisesase without test just by checking pulse

  • @GS-um6ww
    @GS-um6ww 11 месяцев назад +1

    Is your treatment approved by Indian Medical feternity .. and Insurance

  • @koyavenkateswarlu5769
    @koyavenkateswarlu5769 3 года назад +50

    వి ఆర్ కే గారు మొదటి ఉపన్యాసం నుంచి కూడా తను డైట్ చేసిన తర్వాత "మిమ్మల్ని సూపర్ మేన్ లను చేయడం లేదు. మీరు డయాబెటిక్ కు రాకముందు ఏ స్టేజ్లో ఉన్నారు అక్కడికి తీసుకెళ్తాను. మీరు అక్కడి నుంచి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి పాత పద్ధతిలో విచ్చలవిడిగా తినటానికి వీలు లేదు. ఏదో ఒకరోజు పొరపాటు చేసిన తర్వాత సరిదిద్దుకోవాలి అన్నారు." దీనికి ఉదాహరణగా ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కాలు కట్టు వేస్తే మూడు నెలలకు కట్టు తీస్తారు. కట్టు తీసి వేయగానే తిరిగి పరిగెత్తుతాను అంటే మరలా విరుగుతుంది. జాగ్రత్తగా నెమ్మదిగా చూస్తూ ఉంటే ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలకు అది పూర్తిగా సెట్ రైట్ అవుతుంది. వాస్తవానికి డయాబెటిస్ రాకముందు ఫ్రీ డయాబెటిస్ స్టేజి 10,15 సంవత్సరాలు నడుస్తుంది. ఆ దశలో రక్తములో గ్లూకోజు తగ్గించడానికి ప్యాంక్రియాస్ అధిక మొత్తంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన హైపర్ ఇన్సులినేమియా వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నార్మల్ గా కనిపిస్తుంది . కానీ దానిని నార్మల్గా ఉంచడానికి ఇన్సులిన్ను పడే పాట్లు పాట్లు కాదు. రక్తంలో గ్లూకోజు నిరంతరం మారుతుంది. కానీ హెచ్ బి ఏ 1సి అనేది త్రీ మంత్స్ యావరేజ్. కాని రక్తంలో గ్లూకోజు ,హెచ్బీఏ1సీ కూడా డయాబెటిస్ను పూర్తిగా సూచించవు. రక్తంలో గ్లూకోజ్ చూడటం కన్నా hba1c మెరుగైన పద్ధతి. నా hba1c నార్మల్ గా ఉన్నంత మాత్రాన డయాబెటిస్ పెరగటం లేదు అనుకోకూడదు. చూడవలసింది ఇన్సులిన్ లెవెల్స్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ప్రీ డయబిటీస్ పిరియడ్ లో డాక్టర్లు రక్తపరీక్ష చేసినప్పుడల్లా బ్లడ్ గ్లూకోజ్ నార్మల్గానే ఉంటుంది. ఈ డాక్టర్లు డయాబెటిస్ లేదని సర్టిఫికెట్లు ఇస్తుంటారు. అందుకనే రక్తంలో గ్లూకోజ్ చూసి డయాబెటిస్ ను నిర్వహించడం అశాస్త్రీయం. ఫ్రీ డయాబెటిస్ స్టేజ్ కూడా దాటేటప్పటికి అధిక మొత్తం గ్లూకోజ్ను రక్తంలో నుంచి కణజాలము లోకి పంపించటానికి అవసరమైనంత ఇన్సులిన్ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయజాలదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు రక్తంలో అధిక గ్లూకోజ్ కనిపిస్తుంది. ఆ రోజే డయాబెటిస్ను కనిపెట్టినట్లు ఈ డాక్టర్లు చెబుతారు. అప్పుడు మెట్ఫార్మిన్ తదితర మందులు వాడతారు. అవి కణజాలాల రిసెప్టార్స్ ను బలవంతంగా తెరిపిస్తాయి. ఇది ఐదు పది సంవత్సరాలు జరుగుతుంది. ఆ తర్వాత ఈ మందులు ఏమి కూడా రక్తంలోని గ్లూకోజ్ను కణజాలం లోకి పంపించ లేవు. ఈ కాలం మొత్తం లో ఎక్కడ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గదు. కానీ మీరు తినే అధిక కార్బోహైడ్రేట్ ఆహారం వల్ల, అందుకు సరిపోయినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేదు. అప్పుడు ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అధిక మొత్తంలో గ్లూకోజ్ను రక్తంలోకి పంపించ లేదు కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇస్తారు. అప్పుడు జరిగేది ఏమిటి? ఈ ఇన్సులిన్ బలవంతాన రక్తంలో గ్లూకోజు కణాలలోకి తోస్తుంది. ఇప్పుడు కూడా మీకు రక్తంలో గ్లూకోజు నార్మల్గానే కనిపిస్తుంది. ఈ నార్మల్ ను మూడు నెలలు మెయింటెన్ చేస్తే అప్పుడు హెచ్ బి ఏ 1 సి కూడా తక్కువే చూపిస్తుంది. ఈ క్రమములో జరిగేది ఏమిటంటే గ్లూకోజ్ రక్త నాళాల ద్వారా చిన్న రక్తనాళాలు లోకి వెళుతుంది. అక్కడినుంచి పోలేక ఆగిపోతుంది. మీరు అప్పుడు కళ్ళ సమస్యలు, కిడ్నీ సమస్యలు పెరిఫెరల్ న్యూరోపతి సమస్యలు వస్తాయి. తరువాత ఆ అవయవాలు పూర్తిగా దెబ్బతింటాయి.కళ్ళలో రెటినోపతి, గ్లకోమా;కిడ్నీల్లో nephropathy డయాలసిస్; పెరిఫెరల్ న్యూరోపతిలో క్రమంగా నడవలేని స్థితి గ్యాంగ్రీనులు కాళ్లు తీసివేయడం జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజు డయాబెటిస్ యొక్క ఒక లక్షణం మాత్రమే. రక్తంలో గ్లూకోజు నార్మల్గా ఉండటమే నియంత్రణలో ఉన్నట్లు అయితే ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? సమాధానము ఈ ఐ.ఎం.ఏ డాక్టర్లే చెప్పాలి. (1వ భాగం)
    10:20 am

    • @sagarkvv
      @sagarkvv 3 года назад +2

      Chala chakkaga chepparu👏👏👍🙏

    • @sp..788
      @sp..788 3 года назад +3

      Appreciate your point 👍👍👍 clear cut point about metabolism 👍👍👍

    • @cbreddy
      @cbreddy 3 года назад +2

      Excellent

    • @kanakanamburu8628
      @kanakanamburu8628 3 года назад +1

      కోయ వెంకటేశ్వర్లుగారు చక్కటీ వెశ్లేషన ఇచ్చారు.మీకు మాధన్యవాదాలు. మీ పెద్దలే
      IMA ను ప్రసీనీoచాలీ.

    • @venkateshambepu6581
      @venkateshambepu6581 3 года назад

      Meeku padhabi vandhanam sir

  • @satishdasari8034
    @satishdasari8034 3 года назад +117

    నీతిమాలిన ...డిబేట్ లు చెయ్యటం లో రజినీ కాంత్ అందవేసిన చెయ్యి...చీ..చీ...ఎమీ న్యూస్ చానల్.,... ఎమీ news యాంకర్స్ రా బాబు🔥🔥

    • @jadavrao5922
      @jadavrao5922 3 года назад

      Emi aiendra Netu

    • @daveduster6610
      @daveduster6610 3 года назад +2

      But you are not telling what is wrong with this debate. this is a good debate on this medical mafia and corporate hospital rip off.

  • @kodalimanohar7823
    @kodalimanohar7823 3 года назад +22

    Debate is all about
    a) Certifications
    b) credentials
    C) Approvals from ICMR

  • @VijayKumar-uh6ju
    @VijayKumar-uh6ju 2 года назад +7

    Two ducks can quack but cannot reach a HAWK. VRK is a great human being. ❤️

  • @sivareddypadala5940
    @sivareddypadala5940 3 года назад +9

    👉Vkr ఉంటే డాక్టర్ల దందా(వ్యాపారం) పడిపోతుంది

  • @narendersakinala8580
    @narendersakinala8580 3 года назад +12

    Vrk ...చాలా గ్రేట్...

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 3 года назад +10

    Why this doctor came with a stethoscope for discussion? hahaha

  • @ak_96_21
    @ak_96_21 3 года назад +50

    When u have the sense to feel the problem , qualification doesn't matter

    • @kolapuri1
      @kolapuri1 2 года назад

      What a comment, correct I am copying it.

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 2 года назад +1

    Vrk చెప్పింది 100% correct నాకు తగ్గింది

  • @yusuffsm1901
    @yusuffsm1901 9 месяцев назад +2

    VRK is a winner 🎉