Mahalaya Amavasya Pooja Vidhanam In Telugu || Mahalaya Amavasya 2024 | Gowripuja

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии •

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 Месяц назад +5

    మీరందించిన అన్ని పూజలూ నేను సేవ్ చేసుకున్నాను.ధన్యవాదములు.

  • @Redhotballexperiments-k4t
    @Redhotballexperiments-k4t Месяц назад +3

    Ammai baga pooja chesindhi meeru kuda baga explain chesaru

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 Месяц назад +1

    గురువు గారికి నమస్కారములు, పూజలలో. .. గోత్ర నామాలు చెప్పేటప్పుడు దయవుంచి మాయింట్లో ఎవరి గోత్రాల తోనో మేము పూజచేస్తున్నట్లు అనిపిస్తోంది దయచేసి గాప్ యివ్వవలసి నదిగా విజ్ఞప్తి చేసి వున్నాను. ఆ విధంగా అప్ లోడ్ చేసి పూజ అందించి నందుకు ధన్యవాదాలు.

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 Месяц назад +1

    గురువు గారికి నమస్కారం.

    • @SriTeluguAstro
      @SriTeluguAstro  Месяц назад

      శుభం. దుర్గా మాత అనుగ్రహ ప్రసాద సిద్దిరస్తూ...

  • @Gayathri_8
    @Gayathri_8 Месяц назад

    నమస్తే గురువు గారు దేవి శరన్నవరాత్రులు ఏ రోజు పూజ విధానం ఆ రోజు వీడియో కూడా upload చేయగలరు అని మనవి

  • @dharanibujji
    @dharanibujji Месяц назад

    Amavasya pooja cheskokudani vallu em cheyali swamy

  • @kartikff1181
    @kartikff1181 Месяц назад +1

    గురువుగారికి నమస్కారం ఈ విధంగానే ప్రతి పూజకి మీరు పూజ విధానం మాకు అందించగలరని ఆశిస్తున్నాము

  • @mallaashankar9575
    @mallaashankar9575 Месяц назад +1

    Evening kuda ee poja cheskovachu kada.

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 Месяц назад +3

    యిక ముందు కూడా యీ విధంగా అన్ని పూజలూ అందించ గలందులకు ప్రార్థన.నమస్తే....