Beautiful & melodious song on Mother Andal | Godadevi Vachenamma | గోదా దేవి వచ్చెనమ్మా | Sudeeksha

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2019
  • Album Name : Godadevi Songs
    Song Name : Godadevi Vachenamma
    Singer : Sudheeksha Katyala | గానం : సుదీక్ష కట్యాల
    Lyrics : Padala Taraka Ramarao | రచన : పడాల తారక రామారావు
    Music Director: Padala Taraka Ramarao | సంగీతం : పడాల తారక రామారావు
    Vachenamma Chudikuduta Nanchari - Goda Devi Song 2020
    • Goda devi Song | గోదాద...
    పల్లవి :
    గోదాదేవి వచ్చెనమ్మా‌‌....మన ఆండాళ్ళు వచ్చెనమ్మా..3
    చరణం :
    విల్లి పుత్తూరు నుంచి..గోదాదేవి వచ్చెనమ్మ.‌.
    అంగరంగ వైభవంగా.‌.గోదాదేవి వచ్చెనమ్మ‌‌..
    ముత్యాల పల్లకెక్కి..గోదాదేవి వచ్చెనమ్మ..
    మనువాడ వచ్చెనమ్మ..గోదాదేవి వచ్చెనమ్మ..‌‌2 ..‌....గోదాదేవి...2
    మన ఆండాళ్ళు వచ్చెనమ్మ....2
    చరణం :
    సిరులన్నీ పండగా..గోదాదేవి వచ్చెనమ్మ..
    తిరుప్పావై ఇవ్వగా‌..గోదాదేవి వచ్చెనమ్మ..
    మాలాలు ధరియించినా..గోదాదేవి వచ్చెనమ్మ..
    మహిలో వెలసిన తల్లి..గోదాదేవి వచ్చెనమ్మ......2.. గోదాదేవి.. 2
    మన ఆండాళ్ళు వచ్చెనమ్మ..
    చరణం :
    కళ్యాణ తిలకం తో ..గోదాదేవి వచ్చెనమ్మ
    కాళ్ళ పారాణి తోడ..గోదాదేవి వచ్చెనమ్మ..
    దయగల్ల మాతల్లి..గోదాదేవి వచ్చెనమ్మ..
    దిక్కైన శ్రీ వల్లీ..గోదాదేవి
    వచ్చెనమ్మ.‌..2....గోదాదేవి ..2
    మన ఆండాళ్ళు వచ్చెనమ్మ.. 2
    చరణం :
    హారతులే అందుకోగా..గోదాదేవి వచ్చెనమ్మ.‌.
    పుణ్యాలన్నీ పండగా..గోదాదేవి వచ్చెనమ్మ..
    సర్వాంగ సుందరంగా..గోదాదేవి వచ్చెనమ్మ..
    రంగాని దరిచేరగా..2...గోదాదేవి.2
    మన ఆండాళ్ళు వచ్చెనమ్మ...
    మన ఆండాళ్ళు వచ్చెనమ్మ.. మన ఆండాళ్ళు వచ్చెనమ్మ.. మన ఆండాళ్ళు వచ్చెనమ్మ...

Комментарии •