ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ తో అన్నీ చేయలేము | AI & movie songs | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 23

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +5

    అవును.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అన్నీ చేయలేము.!
    డబ్బుతో అన్నిటినీ ఎలా సాధ్యం చేయలేమో..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా అన్నీ చేయలేము.! ఒకవేళ చేసినా..
    అన్నీ ఉన్నా అయిదోతనం లేనట్టుగా.. అసలైన ఆత్మ అనేది అంతర్ధానమౌతుంది.!

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Месяц назад

    S. Sir Wonderful Analysis...

  • @polinaidu3734
    @polinaidu3734 2 месяца назад +2

    Yes. I completely agree with your analysis 👍

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Месяц назад +1

    YES...

  • @Prasannakumar-cp7om
    @Prasannakumar-cp7om Месяц назад +1

    A.I. can never replicate human brilliance, from the amalgam of millions of permutations & combinations.It can only randomly select.A beautiful composition makes our heads reel by its sheer magnificence & mystery.The A.I. cannot even imitate the forcas fracas,the edgy & raspiness of a rapper like notorious big.

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 Месяц назад

    WIll take time. But gradually emotion + raagam kuda AI chesestundhi. These are just initial days
    Different raagaalu, random raagaalu suppose oka paatalo use cheyaali. Andhulo emotion mix cheyaali AI countless permutations and combinations lo raagaalani and emotions ni mix chesi istundhi. Song composer opikatho vaatilonchi select chesukovadame
    Impossible aithe kaadhu
    "Termination 3: Rise of the machines" movie lo chupinchinattu AI will grab many things that humans have been doing.

  • @kvc3976
    @kvc3976 2 месяца назад +1

    చాలా బాగా చెప్పారు 👏
    సంగీతం తెలుసు కాబట్టి

  • @kishore33usa
    @kishore33usa Месяц назад

    AI is not a pattern,it evolves constantly and improves

  • @prabhuvadluri1237
    @prabhuvadluri1237 2 месяца назад +2

    ఇప్పుడు patern దాటి పోయింది. AI.

  • @seenusapsd
    @seenusapsd Месяц назад

    AI tho emotion raadu

  • @kkalluri1
    @kkalluri1 2 месяца назад +1

    రీ సా గారు, ఆ కారు మీదేనా ? ఐతే చాల బాగుంది..
    కాకపోయినా చాల బాగుంది..
    ఏ ఐ గురించి మనకు తెలిసినవి తక్కువ, చాలా దేశాలు రహస్యంగా పరిశోధనలు చేస్తున్నాయి రహస్యంగా వాడుకుంటున్నాయి.. బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ, వాడుకొని పారేసిన నలిగిన కాన్సెప్ట్ మాత్రం బయటికి వస్తుంది.

    • @KanthRisa
      @KanthRisa  2 месяца назад +2

      ఒక మిత్రుడిది

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 месяца назад +1

    👌👌👌👏👏👏🎉

  • @venkatesh5381
    @venkatesh5381 2 месяца назад +1

    👏👏👏👏👏👏👏👏

  • @Srinivasarts435
    @Srinivasarts435 2 месяца назад +1

    Sir adhbutham 😊 entha. Baga paaduthunnaroo

  • @MNaveenReddy
    @MNaveenReddy 2 месяца назад +1

    బీటాతీతం .....😂😂😂

  • @anjiroyal2667
    @anjiroyal2667 2 месяца назад +1

    🙏🙏🙏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Месяц назад

    ☺️☺️☺️☺️☺️☺️☺️🙏🏾

  • @allepurajinikanth8356
    @allepurajinikanth8356 Месяц назад

    I want to meet you sir.

  • @rockeshking1880
    @rockeshking1880 2 месяца назад +2

    వర్మ ఇదివరకు కూడ.. కెమెరా మాన్ అక్కరలేదు. ఫుక్ రిజెల్యూషన్ తో కేమరాలు వస్తున్నాయ్.. అంటూ చెపుకొచ్చాడు. అసలు కెమెరా పట్టుకునేవాడే కెమెరామాన్, + extra గా తన ఆలోచన నించి ఎదైనా చేస్తే సినిమాటొగ్రాఫర్ అవుతాడు. ఆ ముక్క తెలియక ఎదో వాగాడు. టెక్నాలజీ హై లెవల్ ఆఫ్ ఆర్ట్ ఎప్పుడూ క్రియేట్ చేయలేదు. ఎమోషన్ క్రియేట్ చేయలేదు. ఆ ముక్క అతనికి మీలాంటి వాళ్ళు చెప్పాలి.

  • @karthikkar1512
    @karthikkar1512 2 месяца назад +1

    miru sangeetham enni years aapudu nerchukunar