Former Minister Mysura Reddy Revealed Shocking Facts About Peddireddy Beat Chandrababu Issue ?

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 101

  • @vemuruvenkataramanareddy5937
    @vemuruvenkataramanareddy5937 2 месяца назад +12

    సార్ మైసూరారెడ్డి గారు మీరు నిజంగా గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి గా మీకు నా అభినందనలు. మీ లాంటి వారు ప్రస్తుతం రాజకీయాలలో లేకపోవడం మన దురదృష్టం.

  • @vivekanand95
    @vivekanand95 2 месяца назад +32

    బాబు గారి నీ కొట్టడం అన్ని అబ్బాధలు...మైసురా రెడ్డి కరెక్ట్ గా చెప్పారు...ఫైల్స్ తగల బెట్టడం మామూలు విషయమా......

    • @balajisridhar459
      @balajisridhar459 2 месяца назад

      CheeBN and His followers nijaalu nijaalu cheptaru.

    • @BALINATRINATH
      @BALINATRINATH Месяц назад

      ​@@balajisridhar459 Jaa laga valla fans kuda nizam chepthara

    • @balajisridhar459
      @balajisridhar459 Месяц назад

      @@BALINATRINATH Asatyameva Jayatey ninadam tho gelichina party yedo country motham chusthunnaru. ina adi mee problem kadhu. Abadham aneydi K___a jathi blood loney vundi.

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 2 месяца назад +10

    భలే ఆయన్ని అడిగారు పోయిపోయి,... ఆయనకు మైండ్ పోయి చాలా కాలం అయ్యింది.. మీరు అడిగింది ఏంది... ఆయన చెప్పేది ఏంటి....

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 2 месяца назад +25

    నేను చదువుకునే రోజుల్లో
    జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుని కొట్టాను చదువుకునే రోజుల్లో చిన్నతనం మేమిద్దరం బానే ఉంటాం

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 2 месяца назад +3

      అసలు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి చూస్తే బాధకలుగుతుంది.ఎందుకంటే CBN 2014 lo CM పదవి చేపట్టాడు.అప్పుడు కొట్టాలి కదా పెద్దిరెడ్డి నీ .ఇలాంటివి ప్రెస్ మీట్ లో చెప్తున్న జగన్ రెడ్డి నీ చూస్తే జాలి కలుగుతుంది.జీసస్ ఆయనకు స్వస్థత చేకూర్చాలని ఏపీ ప్రజల ప్రగాఢమైన విశ్వాసం.

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 2 месяца назад

      ​@@satyanarayanagaddam9442 cbnbolli povaali

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 2 месяца назад

    His analysis is very balanced, not taking sides. It needs appreciation.

  • @pchittemma2822
    @pchittemma2822 2 месяца назад +7

    అదేమిటి మైసూరా రెడ్డీ, బాబు కి పెద్దారెడ్డి 2 years junior కదా 😮
    ఎవరికి తోచింది వారు చెప్పేస్తున్నారు 😂😂😂

  • @kannegantisubbarao4793
    @kannegantisubbarao4793 2 месяца назад +3

    పెద్దిరెడ్డికి చంద్రబాబు కు వయసులో 5 ఏళ్లు గ్యాప్ ఉంది (బర్త్ సర్టిఫికేట్ ప్రకారం) అలాగే చంద్రబాబు 20 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేశాడు (వెంకటేశ్వర యూనివర్సిటీ సర్టిఫికెట్ ప్రకారం) . అంటే పెద్దిరెడ్డి 15 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసాడ?

  • @sitagummadi7390
    @sitagummadi7390 2 месяца назад +3

    Anna mee speech super Iam chowdary

  • @gziauddin7938
    @gziauddin7938 2 месяца назад +13

    కాలేజీ రోజుల్లో ఇది సాధారణం.

  • @sgkumar16
    @sgkumar16 2 месяца назад +4

    Mysura reddy was a genuine politician. This generation was seen. He was very close & honest to YSR&CBN.
    He can not do dirty politics. Hence, he stayed away from politics

  • @mvrr2270
    @mvrr2270 2 месяца назад +3

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤
    నాకు తెలినంత వరకు శ్రీ జగన్ గారు ఆపద్దం చెప్పారు,తిరుపతి కాలేజీ లో శ్రీ చంద్రబాబు గారు,శ్రీ పెద్దిరెడ్డి గారు,వేరే తరగతులు,కాలేజీ ఎన్నికల్లో గొడవలు అంతే❤❤

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 2 месяца назад +13

    Ysrcp Paytm Channel,
    చంద్రబాబు నాయుడు, రామచంద్రారెడ్డి ఇద్దరు కొట్టుకున్నారు అందు వున్న వైరాగ్యం అని జగన్ చెప్పేది అసత్య ఆరోపణలు మాత్రమే
    అలాగైతే రామచంద్ర యాదవ్ కాకుండా ఎవరైతే భూకజ్జా బాధితులు వందల వేల సంఖ్యలో పిరియదు దారులకు కూడా వైరాగ్యం మే అంటారా, ఏమైనప్పటికీ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇది CBN కక్షసాధింపు అంటే ఎలా జగనే ఒక 420 అలాగానే మ్యట్లాడుతాడు....

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 2 месяца назад +4

    కాలేజీ గొడవలు ఇప్పుడు అనవసరం ఏభై ఏళ్ళు కిందటి మాట కదా 👍👍

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 2 месяца назад +1

      ఎన్ని సం.. రాలైనా పగ తీర్చుకోవాలి అదే సీమ సంప్రదాయం మీకు ఇంకా సీమ పగ అర్థం కాలేదా 😂😂😂

  • @prasadnaidujm941
    @prasadnaidujm941 2 месяца назад

    Sir, Mysura reddy garu, your analysis very excellent.

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 2 месяца назад +8

    చిల్లర వాగుడు. వైసిపి లో అలాగే మాట్లాడుతారు.

    • @balajisridhar459
      @balajisridhar459 2 месяца назад

      TDP vallu nijaalu matladi Super six kodataru

    • @RajKumar-q8z7k
      @RajKumar-q8z7k 2 месяца назад

      Cheppevadu cbn ayithey vinevodu verry povvva😂😂namaste

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 2 месяца назад

      @@RajKumar-q8z7k బాబాయ్ గుండెపోటు తో బాత్రూమ్ లో చనిపోయారు ... నీలి పుష్పాలు.

  • @bhaskaranaidugorjala5860
    @bhaskaranaidugorjala5860 2 месяца назад +4

    నిజానికి యూనివర్సిటీ లో దెబ్బలు తిన్నది రామచంద్ర రెడ్డి గారు. కొట్టిన వారు చంద్రబాబు గారు కాదు.
    వారిద్దరూ సమకాలికులు కాదు. ఒక సంవత్సరం వ్యత్యాసం ఉంది.
    బాబు గారు ఎవరితోనూ దెబ్బలాడ లేదు.
    రామచంద్ర రెడ్డి గారు చేసిన అరాచకాలు బయట పడుతున్న వేల యిలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన వారి పేరు దిగజారుతుంది కాని ప్రజలకు చేసిన అన్యాయం మరుగున పడదు. శిక్షలు తప్పవు.

  • @sivaprasad-fw2ri
    @sivaprasad-fw2ri 2 месяца назад +1

    Salute kottuntadu.

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 месяца назад +2

    తప్పు చెబుతున్నారు. రెడ్లకు పెద్దిరెడ్డి, నాన్ రెడ్లకు చంద్రబాబు నాయకులుగా ఉండేవారు

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 2 месяца назад

      @@karuturiratnaji8663 chandrababu represented only KAMMA GROUP in sv university politics.
      Peddi reddy was with reddy+ non kamma GROUP.
      Other castes did not join kammas who were alone.

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 2 месяца назад +2

    వీళ్ళందరూ ఎందుకు కొట్టిన కొట్టిచ్చు కున్న వారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎది నిజమో తెలిసి పోతుంది కదా
    లేకుంటే ఈ ఇంటర్వ్యూ అవసరమా బాబు
    ప్రతిదీ రచ్చ చేయడమేనా

  • @satishbabujampani169
    @satishbabujampani169 2 месяца назад +6

    File tagalapettina vaadini pattucovali ga ?

  • @inciteviews-TV
    @inciteviews-TV 2 месяца назад +6

    నేను చూసాను .... కొట్టలేదు.

  • @Jwalamukhi-g7w
    @Jwalamukhi-g7w 2 месяца назад +2

    విగ్గు సూపర్ anna

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Месяц назад

    ఫైళ్ళ దహనానికి కారణం అయిన అధికారులను, ఆ ఫైళ్ళ తో సంబంధం ఉన్న నాయకులను అరెస్టు చేయలేదు గా. ఇలాంటి కేసులు ఇంకా ఎన్నాళ్ళు సాగ దిస్తారో తెలియదు గా.

  • @MallikarjunaRao-v5j
    @MallikarjunaRao-v5j 2 месяца назад

    వెల్ సైడ్

  • @SrinivasaReddy-hs7pe
    @SrinivasaReddy-hs7pe 2 месяца назад +6

    Peddi Reddy ycp rulling unapudu CBN garene personal ga attak chaysende andhare ke taylusu epudu CBN gare time antay gane collage days revange antay namadaneke velu laydu

  • @VakkalagaddaSreenivasulu
    @VakkalagaddaSreenivasulu 2 месяца назад +7

    Sir
    Kamma ,reddies kadu gani .
    Reddies &non Reddies

    • @RajKumar-q8z7k
      @RajKumar-q8z7k 2 месяца назад

      Reddy kadhu gani kamma vs non kamma😂😂😂

  • @AEA143
    @AEA143 2 месяца назад

    టిడిపి బ్యాచ్ ఏమీ చేయలేరు. మాటలు బాగా చెబుతారు. Bribe and crime చేసిన ఉద్యగులు & politisians కూడా టిడిపి సేవ్ చేసి, మళ్ళీ కష్టాలు పడుతూ, ప్రజలని కూడా ఇబ్బంది పెడతారు. ఈఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు.
    జై జగన్, we are the రూలర్స్ of ego, roudism, ముర్డర్స్, చీటింగ్, గాంబ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్ , what not.. etc...
    Jai Jagan.... Next 30 yrs we rule all above, no one can stop.

  • @venkateswararao7795
    @venkateswararao7795 2 месяца назад +11

    జగన్మోహన్ రెడ్డి ఒక థర్డ్ గ్రేడ్ పర్సన్ చిల్లరి చేష్టలు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటాడు అతన్ని ప్రజా సమాజం నుంచి వెలివేయాలి

    • @VijayaE-k6p
      @VijayaE-k6p 2 месяца назад +1

      Venkateswararao gaadu really poramboku kuuthalu kuuse pakkinti poramboku naa kodukki puttinaadu ane vaaru like Kottandi

    • @sivajyothi1
      @sivajyothi1 2 месяца назад

      Nee Amma puku ra

  • @motupallisubramanyam5560
    @motupallisubramanyam5560 2 месяца назад

    Politicians are all not like Mysora Reddy .He is a honest and honest Politicians.

  • @nutanreddy2020
    @nutanreddy2020 Месяц назад

    Interview Summary: 40 years back kukkani kottinatlu kottadu..

  • @m.dheerajchandrachandu6868
    @m.dheerajchandrachandu6868 2 месяца назад +2

    Akkada[SV university lo reddy nonreddy feeling vuntundhi kamma kaadhu wrong voice, meme kuudaa badhithulame redla Chatham baadhalu anubhavinchaamu.

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 месяца назад

    I was an eye witness of the college incident then Rama chandra Reddy made mincemeat of chandra babu .That is why the rivalry between them.

    • @Just_A_comment
      @Just_A_comment 2 месяца назад

      Poyyi mee pillaki cheppuko

    • @anivams
      @anivams 2 месяца назад

      Yeddy casteists can stoop down to any level ... Noru teriste abaddhale... Maree intha Kula gajjaa ... Thoo...

    • @sg2191
      @sg2191 2 месяца назад

      Hahahaha Paytm dog vachindi🤣🤣🤣era 5rs vestharu ra enjoy pandagoo...

  • @raghuvarran8053
    @raghuvarran8053 2 месяца назад

    ఏదీ స్ట్రెయిట్ గా చెప్పడు మనోడు

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 2 месяца назад +1

    He is happy that good brand whisky is available in tdp govt.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 месяца назад +2

    ఆతాగుబోతూ ఇంటర్వ్యూ అవసరమా

  • @ravikirany2k
    @ravikirany2k 2 месяца назад

    Mee bonda..CBN first time cm ayyada?? Peddi Reddy junior..

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 месяца назад

    Kukkanu kottinattu kottada 😂

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 месяца назад +5

    సార్ బాబు పెద్దిరెడ్డి తో దెబ్బలు తిన్నాడా

    • @inciteviews-TV
      @inciteviews-TV 2 месяца назад +1

      నో.....నేను చూసాను కొట్టలేదు.

    • @archana5020
      @archana5020 2 месяца назад +1

      Ledu Jagan abaddala brand ambassador

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 месяца назад +2

      @@komuraiahpothula6434 Peddireddy.... Kiran Kumar kallu pattukuntam maatram nijam 😂

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 2 месяца назад +1

    Kottkunte adi pedda internal newsaa!!?? ivanni sahajame. ilaantivi evaru jervitaantam guru pettukoru. Development emiti annade mukhyam.

  • @VijayaE-k6p
    @VijayaE-k6p 2 месяца назад +1

    Ongabetti kottinaadu ani AP prajalaku thelusu

    • @archana5020
      @archana5020 2 месяца назад +1

      Peddireddi ki antha scene ledani andariki telusu

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 2 месяца назад +1

    ఇంతకీ మీరు చెప్పింది ఎవరికైనా అర్థమైందా? అసలేం చెప్పాడు? ఇలాంటి అర్థం పర్థం లేని ఇంటర్వ్యూలు ఎందుకు?

  • @venkatasivareddy9484
    @venkatasivareddy9484 2 месяца назад

    Pichcha kottudu 😂

  • @basivireddygade3732
    @basivireddygade3732 2 месяца назад

    C b n =seakuni,mysura nijam matladamdi.

  • @vasu0870
    @vasu0870 2 месяца назад

    Eee sollu interviews endukuraa babu… nannu koodaa pilavandi… Nenu sensational news chepputhaanu mee TRP kosam

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 2 месяца назад +4

    Cbn 420 sauper

    • @archana5020
      @archana5020 2 месяца назад

      420 evaro andariki telusu

  • @DwarapureddiSwaroopKumarskdr
    @DwarapureddiSwaroopKumarskdr 2 месяца назад

    లేదు కొట్నే.

    • @archana5020
      @archana5020 2 месяца назад

      Antha scene ledata peddireddi ki

  • @punnareddykakumani2952
    @punnareddykakumani2952 2 месяца назад

    Neevu chala goppavadì.
    Aapandi mee sollu

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 2 месяца назад

    Mysorareddygaruinnimatalucapavuvalaakaralukasasinasangatineekunijangatelavada

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 2 месяца назад

    Ika nalugu tanni undalsindi

    • @archana5020
      @archana5020 2 месяца назад

      Peddireddi ni kadaa
      cbn range veru peddireddi galli leader cbn global leader

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 2 месяца назад +1

    YCP drama playing again like kodi Kathi drama AP people never believe this dramas

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 2 месяца назад

    Pookunaprssnalu

  • @archana5020
    @archana5020 2 месяца назад

    Okka nijam kudaa cheppadu jagan

  • @balakrishna4379
    @balakrishna4379 2 месяца назад +2

    ప్రజల మధ్యలో, ఇద్దరిమధ్యలో చిచ్చుపెట్టి వారు తన్నుకొంటుంటే దానినిచూసి సంతోషపడడం మన సైకోకు చాలాఇష్టం. ఉన్నదిలేనట్లు, లేనిదీ ఉన్నట్లు అబద్ధాలు చెప్పి ప్రజలనునమ్మించాలని చూసేవాడుకూడా మనసైకోనే.

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 2 месяца назад

    RUclips ఛానల్ వైసిపి కోసం పనిచేస్తుంది

  • @damua5283
    @damua5283 2 месяца назад

    College rojullo 1976 SV University lo Peddireddy oka gang leader, kamma vs Reddy laku godavallo Chandra Babu nu chithaka kottadu peddireddy yidi nijam.