సీతమ్మధారలో ఆంజనేయస్వామి గుడి కూల్చివేత.. | Visakhapatnam | Prime9 News

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 195

  • @raokosuru9093
    @raokosuru9093 10 дней назад +59

    అసలు యీ రాష్టం లో ఏమి జరుగుతుందో తెలియడం లేదు.వారికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు. మిగతా మతస్థుల భవనాల సంగతి ఏమిటి..కేవలం హిందూ ధర్మానికేనా ఇటువంటి అవమానాలు..హిందువుల మనోభావాలు మీకు అర్ధం కాదా...దీనిపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 8 дней назад +51

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    విగ్రహానికి కూల్చేశారు
    కూర్చుని వాడికి దమ్ముంటే
    మసీద్ మీద చర్చ్ మీద చెయ్యివేయగలాడ, స్వామివారిని కూచి వేసి స్వామివారి ఆగ్రహానికి మీరు మీ తరతరాలు గురికాక తప్పదు, జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @suribabut2104
    @suribabut2104 9 дней назад +65

    మనం ఉన్నది భారతదేశమా లేకపోతే పాకిస్తానా

    • @babjinaidudevarapu5395
      @babjinaidudevarapu5395 8 дней назад +8

      Edi pakisthan bro. Manaki ikkada hakkulu levu bro

    • @kapsarma7409
      @kapsarma7409 7 дней назад

      నాస్తిక టిడిపి పార్టీ పాలనలో

    • @kapsarma7409
      @kapsarma7409 7 дней назад

      టిడిపి పార్టీ సెక్యులర్ కుక్కల పార్టీ. అది హిందూ వ్యతిరేక పార్టీ

    • @kapsarma7409
      @kapsarma7409 7 дней назад

      టిడిపి పార్టీ ని నమ్మకండి. అదీ దేశస్థుల పార్టీ

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 дней назад

      CM pai pajale action thisukovali secular party nayakulanu bhusthapitam cheyyali

  • @thrinathreddyreddy4385
    @thrinathreddyreddy4385 7 дней назад +34

    మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం వస్తే గాని ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 7 дней назад

      సంకనాకిపోతాం 😂

    • @aryanreddyb5845
      @aryanreddyb5845 6 дней назад +1

      @@hanumanthuramacharan610@ converted rice bags😂… sankanaki poyedhi

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 дней назад

      Gorre biddaluga Marina Valle sankanaki potharu,

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 8 дней назад +26

    Jai Sriram Jai jai sriram
    జై హనుమాన్
    స్వామి వారి విగ్రహం డ్యామేజ్ చేయవలసిన పని ఏమిటి
    స్వామి వారి తో పెట్టుకొన్నారు తప్పకుండా స్వామి వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు

  • @ఏదినిజంఇదినిజం

    ఒకప్పుడు జగన్ హయాంలో విగ్రహాల తలలు పోయి,రదాలు కాలిపోయాయి..సుమారు 300 సంఘటనలు జరిగినా ఎవ్వడు దొరకలేదు...ఇప్పుడు ప్రభుత్వమే లేపేస్తుంది...గ్రేట్....

    • @suribabu5471
      @suribabu5471 7 дней назад

      ఆ కేసులు మొత్తం బీజేపీ నే డీల్ చేసింది కదా ఎందుకు ఒక్కడు కూడా దొరకలేదు ? అంతర్వేది లో రాముడి తల నరికిన వాడికి చంద్రబాబు ప్రభుత్వం 5 లక్షలు బహుమతి ఎందుకు ఇచ్చింది ?

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 7 дней назад +13

    ఇదేమి ప్రభుత్వం,మళ్ళీ సనాతన ధర్మం అంట కర్మ కర్మ 😡😡

  • @kunaparaju4037
    @kunaparaju4037 10 дней назад +19

    దారుణం

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 7 дней назад +18

    పవన్కళ్యాణ్ ఎక్కడో నద్రపోతున్నారు ఇదేనా సనాతన ధర్మం

    • @vinodkiran4685
      @vinodkiran4685 6 дней назад +1

      Reddy chanchalguda 420 gadi paytm kukka vachadu 😂 Rey erripulka mee criminal kukka jagoon hayaam lo enni vandala temples demolish chesaro telusa appudu chanchalguda lo nidra potunnavara chavata daddhamma 😂

  • @Bharateyudu1997
    @Bharateyudu1997 7 дней назад +28

    దేవాదాయ శాఖ ను అంతం చేస్తే అన్ని ధరిద్రాలు పోతాయి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 7 дней назад +6

    మన దేవాలయం మరలా మనం నిర్మించుకోవాలి జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్

  • @venkatraomatta5775
    @venkatraomatta5775 7 дней назад +7

    జై శ్రీరామ్ జై హునుమాన్ జై భారత్

  • @suryanaidu4529
    @suryanaidu4529 8 дней назад +17

    దేవుడు అసలు ఉన్నాడా లేడా ఉంటె ఈ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి

    • @sudarsanaraokomma9244
      @sudarsanaraokomma9244 7 дней назад +2

      కరెక్ట్, మీరంతా సైలెంట్గా ఉండండి, దేవుడోస్తున్నాడు 🙏

    • @suribabu5471
      @suribabu5471 7 дней назад

      ​@@sudarsanaraokomma9244దేవుడు అందరినీ కాపాడుతాడు గుడిని కాపాడలేడా

    • @chinnamnaidugogada8656
      @chinnamnaidugogada8656 7 дней назад +1

      Time paduthundi pakka jaruthundi

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 дней назад

      Secular party nayakulapai l kulchi veyamani chepina adhi karulapai prajalu thiraga badali vallani kuda kulchi veyali

  • @paparaorali7413
    @paparaorali7413 7 дней назад +7

    జైశ్రీరామ్.... హిందూ ఆలయాలకే ఇది వర్తిస్తుందా?.. ఇలాంటి వాళ్లని వదలకూడదు

  • @thallasubbu4978
    @thallasubbu4978 7 дней назад +10

    ఈ పని చేసిన ఎవరిని వదలవద్దు హిందూ ధర్మం నాశనం చేయడానికి ఎలాంటినాయకులు వస్తున్నారు

  • @srinivasukanuparthi8716
    @srinivasukanuparthi8716 7 дней назад +6

    జై శ్రీరామ్ దీనిపై ప్రతీ హిందువు స్పందించాలి జై శ్రీరామ్

  • @ramanakuddana7470
    @ramanakuddana7470 7 дней назад +5

    దీనిపై పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఆయన చెప్పినట్లు చాలా ఉన్నాయి ఇతరదేశాల మత దేవుళ్ళకు సంభదించిన కట్టడాలు ఎన్నో ఉన్నా వాటిజోలికి ఎవరూ వెళ్ళకపోగా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అదే మన దేశానికి సంబంధించిన మన దేవాలయాలను మాత్రం జెసిబి లు తెచ్చి కూల్చి వేస్తున్నారు. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది ఇలాంటి వాటిని అడ్డుకొని తీయాలి

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 7 дней назад +7

    దేవాదాయ ధర్మాదాయ శాఖ ను రద్దు చేయాలీ. జై శ్రీ రామ్ 🎉

  • @chandrasekhar1726
    @chandrasekhar1726 6 дней назад +1

    అందరూ హిందూ లు రండి ఇంకా రండి రండి ఇంకా హిందూ శక్తి నిరూపించాలి

  • @rajeswaranaidu1188
    @rajeswaranaidu1188 7 дней назад +9

    దీని పైన హిందూ బంధువులు ఒక ర్యాలీ నిర్వహించి ఉంటే బాగుండేది సార్

    • @mohanraodadi1860
      @mohanraodadi1860 7 дней назад +1

      కల కాయడమే యెవరూ legavaru పిరికి వాళ్లు జై శ్రీరామ్🕉

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 дней назад

      Hindhu prajalu devadaya sakha minister pai thiraga badali, vadini kuda ilage kulchi veyali.

  • @sathyamshivamsundharam5076
    @sathyamshivamsundharam5076 7 дней назад +2

    అందరూ...పవన్ కళ్యాణ్ చూసేవరకూ షేర్ చెయ్యాలి.
    జై....శ్రీరామ్.

  • @saipavan3238
    @saipavan3238 8 дней назад +6

    Jai hanuman

  • @remoremo5390
    @remoremo5390 9 дней назад +6

    Jai sri ram

  • @RamavatharDas
    @RamavatharDas 7 дней назад +4

    చ్యమాపన వద్దు శిక్ష అనుభవించాలి గుడి యధాస్థానంలో నిర్ణించాలి.

  • @GSNaidu-yo9tb
    @GSNaidu-yo9tb 7 дней назад +13

    జై శ్రీరామ్ ప్రభుత్వపెద్దలకు తెలియకుండా జరుగుతుందా పవన్కళ్యాణ్ ఇందుధర్మ అంటూ పెద్ద పెద్ద మాటలు అడినాడు ఏమైంది మా ఇందూ టెంపుల్ జీఎంసీ వాలు మీ ప్రభుత్వానికీ తెలియకుండానే చేస్తున్నారా జాగ్రత కూటమి ప్రభుత్వ పాలకులర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే పట్టినగతి పడుతుంది

    • @suribabu5471
      @suribabu5471 7 дней назад

      నువ్వేమి పీకలేవు

  • @rajarao8400
    @rajarao8400 8 дней назад +4

    జైశ్రీరామ్ చాలా సంతోషం.వారి.నివాదలకుడదు.

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 7 дней назад +2

    విగ్రహం ధ్వoసమ్ , లడ్డూ కల్తీ అని రoకేలేసిన సనాతన వాదీ ఏకదా /

  • @ఏదినిజంఇదినిజం

    పవన్ కళ్యాణ్ ఏ చెప్పుంటాడు...

  • @bosesubash980
    @bosesubash980 8 дней назад +3

    Jai sriram

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 6 дней назад +1

    సనాతన ధర్మ పరి రక్షకుడు ఎక్కడ

  • @venkateswararao3316
    @venkateswararao3316 7 дней назад +8

    పవన్ కళ్యాణ్ ఎంపీకుతున్నాడు

    • @krishnagopalasetty1086
      @krishnagopalasetty1086 5 дней назад

      నువ్వు ఏమి పీకుతున్నావ్ సోదరా

    • @venkateswararao3316
      @venkateswararao3316 5 дней назад

      @krishnagopalasetty1086 ఈ మధ్యనే విజయవాడలో కూడా ఒక గండి మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు అప్పుడు ఇప్పుడు కనీసం స్పందన లేదు. ఒక RSS కార్యకర్తగా నేను వేరేరాష్ట్రంలో ఉండి పీకేది నీవాహకు కూడా అందదు. వాడి పాన్ వయిదే వాడి ముడ్డి కడుగు నీ కంత రోషముంటే వాడి దగ్గరకు పోయి అడుగు

  • @laxmanrao7430
    @laxmanrao7430 6 дней назад +1

    Jai Sri ram ji ki 🙏

  • @venkateswarluvattem7942
    @venkateswarluvattem7942 6 дней назад +3

    ఈసారి జగన్కు అదృష్టం పట్టింది. బాబుకు ముడింది పవన్కు జీరో. సున్నా. కర్మ .రిటాన్స్..

  • @ponnadaannajirao1254
    @ponnadaannajirao1254 7 дней назад +4

    All Hindu societies please be aware and take action against GVMC

  • @venkateswararaochina1872
    @venkateswararaochina1872 7 дней назад +3

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @srivinay7390
    @srivinay7390 8 дней назад +5

    🚩🇮🇳🌍🌎😭😭😭😭😍❤️🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🕉️🐄🌞Jai Sri Ram🙇‍♂️🙇‍♂️Jai Sitamma Thalli🙇‍♂️🙇‍♂️Jai Bhu Devi Thalli🙇‍♂️🙇‍♂️🙇‍♂️🚩ఓం నమఃశివాయ🙇‍♂️🙇‍♂️🙇‍♂️🚩🇮🇳Jai Bharat🇮🇳🚩🙇‍♂️🙇‍♂️🙇‍♂️ఓం నమో నారాయణాయ🚩🙇‍♂️🙇‍♂️🙇‍♂️Jai Surya Narayana Swamy🙇‍♂️🙇‍♂️Jai Lakshmana🙇‍♂️🙇‍♂️Jai Hanuman🌝🔱🐚🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏❤️😍😭😭😭😭🌏🌐🇮🇳🚩
    🚩🇮🇳🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️😭😭😭😭ఒక ఊరుకి సీతమ్మ ధార అనీ సీతమ్మ తల్లి పేరు పెట్టారు, ఆ ఊరులో ఒక ఆంజనేయస్వామి గుడి కట్టారు!!! సీతమ్మ తల్లికి అండగా అంజనేయస్వామి వున్నాడు అని మనం వాల్మీకి రామాయణంలో చూశాము, అలానే సీతమ్మ ధార అనే ఊరికి ఆంజనేయస్వామి గుడి అండగా వుంది!!! ఆ గుడిని ఇప్పుడు పడగొట్టారని తెలిశాక నాకు చాలా బాధనిపిస్తుంది!!!😭😭😭😭🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🇮🇳🚩

  • @nagarajut8701
    @nagarajut8701 7 дней назад +1

    అలాంటి వాడిని వదలకండి అన్నా దయచేసి మా ఊరు దూరము అలాంటి వాళ్ళు వదలకండి

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 7 дней назад +4

    వినాశకలే విపరీద బుద్ధి

  • @sravyar739
    @sravyar739 8 дней назад +4

    Jai shree Ram

  • @anithaseelam2256
    @anithaseelam2256 8 дней назад +3

    Eantidi?
    Daarunam...
    Jai Srimannarayana🙏🙏🙏

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 7 дней назад +2

    Jai Sriram ❤jai Hindustan ❤

  • @swarooparani5119
    @swarooparani5119 7 дней назад +2

    JAI SRI RAMA

  • @swamymsvs7544
    @swamymsvs7544 9 дней назад +6

    MLA garini adagali

    • @Vijjiprsn
      @Vijjiprsn 7 дней назад +1

      రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పీకుతున్నాడు 🌵

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 дней назад

      Secular nayakulu AP ki avasaram ledu mundu devadaya minister nu bayataku lagandi.

  • @naveenbabu1129
    @naveenbabu1129 7 дней назад +1

    super sir we Hindus need to unite..

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 8 дней назад +3

    Jay Shree ram 🚩👃

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 7 дней назад +1

    జై హనుమాన్

  • @mrswonders
    @mrswonders 6 дней назад

    దేముడి గుడి విరిగి కొట్టడం తప్పే కానీ చాలా సంవత్సరాలు ఏమీ అవలేదు.అయితే ఒక ఏడాది రెండేళ్ళు అయి ఉంటుంది.మేము అక్కడే ఉంటాం.

  • @krishnagopalasetty1086
    @krishnagopalasetty1086 5 дней назад

    ప్రతీ విషయం ఆ దేవునికే తెలుసు 🙏

  • @ashff8131
    @ashff8131 6 дней назад

    బాగ.అడిగావు.సోదర...సాయి

  • @gajendrakn5589
    @gajendrakn5589 7 дней назад +3

    Churches ni massidulani kulchinattu nenu eppudu vinaledu india lo Hinduvulameda dadi jarugutundi

  • @ఏదినిజంఇదినిజం

    తరువాత వినాయకుడు గుడి కూల్చేస్తారు

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 7 дней назад

    ఏంటి pavan కళ్యాణ్ గారు cm గారు స్పందన ఏమిటి
    కూల్చేసి క్షమాపణ కోరడం అదే మన వీక్ ఆ జీఎంసీ లో అధికారి ఏ మతామో ఆ సిబ్బంది ఎవరో ఏ కారణం సూప కుండ కొట్టేయడం ఎందుకు

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 7 дней назад +1

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajut8701
    @nagarajut8701 7 дней назад

    ఏంది అన్న క్షమాపణ క్షమాపణ కాదు గుడి కట్టి వల్ల వాడే వాడు ఎలా కొడతాడు కొట్టినోడే గుడి కట్టి ఇవాళ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @alekyasathvik
    @alekyasathvik 10 дней назад +5

    Migata matalavallavi touch cheyyaleru andariki hindu temples dorukutai

  • @ForthepeopleManik
    @ForthepeopleManik 7 дней назад +2

    Ok masjod meeda cheyyi veyyaleru

  • @YadaiahVaspula
    @YadaiahVaspula 7 дней назад +1

    Ippudem rogam vachindhi kutami prabutvamegadha

  • @thirupathiseepana2825
    @thirupathiseepana2825 6 дней назад

    😢😢 చాలా గోరం 😢😢

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 7 дней назад +3

    This is big challenge for Hindus. Hindus will take severe action on this issue. Pavan garu take severe action please.

  • @lucwyffels
    @lucwyffels 7 дней назад +1

    Jai shri ram

  • @rkbl3800
    @rkbl3800 7 дней назад

    ఇంకా ఎన్నాళ్లు మన హిందువులు ఈ గతి

  • @Gowtham-xv5gc
    @Gowtham-xv5gc 7 дней назад +1

    Asalu government vunda??Leda?? Emtidi??..

  • @MuskudiNageswararao
    @MuskudiNageswararao 7 дней назад

    Jai shree Ram 🚩🚩

  • @krishnakumar-hi7wn
    @krishnakumar-hi7wn 6 дней назад

    జై శ్రీరామ్ ❤

  • @madhankumar2558
    @madhankumar2558 7 дней назад +1

    Only BJP can do justice..

  • @vaniaduri4097
    @vaniaduri4097 7 дней назад +1

    Jai sree ram

  • @nayinisrinivasrao4920
    @nayinisrinivasrao4920 7 дней назад +1

    Jai shree ram

  • @hotelvizag1094
    @hotelvizag1094 6 дней назад

    Jai sree ram jai jai sree ram

  • @soldiervenkatasai5630
    @soldiervenkatasai5630 5 дней назад

    Jai shree Ram ♈🕉️🕉️🕉️🕉️

  • @sreeganges3938
    @sreeganges3938 6 дней назад

    jaisri ram

  • @ravikumarreddyguddeti7790
    @ravikumarreddyguddeti7790 7 дней назад +2

    Ippudu DCM Pavan Kalyan Garu Ravali mari chuddam emi jarugutundo Sanatana Dharmanni gelipistaro ledo

  • @savitridevi4887
    @savitridevi4887 7 дней назад

    కూటమి ప్రభుత్వం చచ్చింది అన్నీ ఆరాచకాలే ఇలాగే పరిపాలన చేస్తే మీకు జగన్ కి పట్టిన గతే పడుతుంది,, పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారు వాగుడు, ఆవేశంతో ఊగి పోవడం మాని సనాతన ధర్మం రాజకీయం చేయకుండా మీరు వెంటనే కలగ చేసుకుని ఆ వెధవల్ని శిక్షించి కూల గొట్టిన,, కొట్టించిన వాళ్లచేత శాస్త్రోక్తం గా తిరిగి నిర్మించండి,,,,,

  • @karinielesharaju4937
    @karinielesharaju4937 7 дней назад +1

    పర్లేదు హనుమాన్ ముస్లిం సాయిబాబా లాగా 😂😂

  • @yeswanthmacharam498
    @yeswanthmacharam498 7 дней назад +1

    What is happening

  • @btsundarid346
    @btsundarid346 7 дней назад +1

    అయ్యో

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 6 дней назад

    దరిద్రపు government..... పేరుకి గెలిచారు... కూటమిగా..... అంతా jaggi పరిపాలనే జరుగుతోంది 😢

  • @mohanraodadi1860
    @mohanraodadi1860 7 дней назад

    Munispaliti ki దమ్ము వుంటే మర్రిపాలం డబల్ road మద్దిలో Muslims గోడ ఒకటే వుంది దాని VIRAKOTTANDI cuddam యెందుకు అంటే హిందువులు ki సత్తా లేదు కాబట్టి విల్ల ఆటలు సాగుతున్నాయి జై శ్రీరామ్ చంద్రప్రభు నికు ఆంద్ర lo rakshna లేదు 🙏😭😭

  • @kishorechavan8900
    @kishorechavan8900 7 дней назад

    🚩🙏🚩

  • @kapsarma7409
    @kapsarma7409 7 дней назад +7

    TDP party is secular party. టిడిపి పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ

  • @ngayatri4100
    @ngayatri4100 7 дней назад +1

    Ye government hinduvula paksham kaadu la vundi

  • @gopalkrishna2570
    @gopalkrishna2570 6 дней назад

    అసలు ఏమి జరుగుతోంది?.....

  • @btsundarid346
    @btsundarid346 7 дней назад +1

    Hi

  • @cg5642-d1e
    @cg5642-d1e 8 дней назад +2

    Secularism ante idhe

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 6 дней назад

    Muncipal CommissionerJagan Covert!

  • @annadath69
    @annadath69 7 дней назад

    Where is mr pavan ?

  • @karanamjagadesh
    @karanamjagadesh 3 дня назад

    In vizag..constructed a small temple and occupied land going on..gvmc doing the correct 💯

  • @hyderabadi4581
    @hyderabadi4581 6 дней назад

    Adhikaram lo unna BJP yemi chesthundhi
    Worst govt

  • @AttaSrinu
    @AttaSrinu 7 дней назад

    Hondelu. 1. Ayyla.

  • @btsundarid346
    @btsundarid346 7 дней назад

    Black shirt vesukunna atanu raju ma coliuge icici prudential lo

  • @parumanchalaanjankumar7176
    @parumanchalaanjankumar7176 7 дней назад

    Jai Sri ram , edi hindu dharmama

  • @RameshBalam-h2z
    @RameshBalam-h2z 4 дня назад

    Sitaramdas gariki cheppandi.vastadu

  • @vankat4271
    @vankat4271 6 дней назад

    30 to 40 percentage vizag lo Christianity anta ayyipondi inla ante sangatulu 😢

  • @DivyasriDivyasri-q5o
    @DivyasriDivyasri-q5o 7 дней назад

    Chesevadiki cheynchevadiki time daggiraindi

  • @srimaan1464
    @srimaan1464 7 дней назад

    Bjp mla అక్కడ ఉండి కూడా ఇలా 😢

  • @vindhraj
    @vindhraj 7 дней назад

    cbn and pavan kalyan please respond immediately

  • @K02107
    @K02107 6 дней назад

    Kabja chesaru ani cheppandi.

  • @prasadperi2799
    @prasadperi2799 7 дней назад

    వీరిప్రతాపంమనమీ!దె

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 8 дней назад

    Inko daggara intakanna manchi aalayam kattinchi Bhaktula manobhavalani gelavandi

  • @ramammusti2820
    @ramammusti2820 6 дней назад

    sanatanadharma.samstanu
    .atyavasranga.yerpatu
    .cheyyali

  • @ForthepeopleManik
    @ForthepeopleManik 7 дней назад

    Jjai shree Ram. Only hindus ni matram ila cheyyagalaru