Palleturi Pilla Danni Muddabhanthi Vannelunnadanni || Latest Folk Song 2024 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии •

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 Год назад +438

    2024,,,,ఈ సాంగ్ వినేవారు లైక్,,,

    • @vasanthaadunuri-5334
      @vasanthaadunuri-5334 8 месяцев назад

      Vjbovjehehgt😮fuuyydyu dubhahjvjh😅 v y😅f😅

    • @vasanthaadunuri-5334
      @vasanthaadunuri-5334 8 месяцев назад +6

      You roy her love whole yuu ced😢 the i 1:37 uyyyy you

    • @NithinPoladwar
      @NithinPoladwar 6 месяцев назад +1

      18 July 2024

    • @nareshmadipeddi1030
      @nareshmadipeddi1030 5 месяцев назад

      😅​@@vasanthaadunuri-5334

    • @SomaMurari-s3c
      @SomaMurari-s3c 2 месяца назад +2

      ______25_11_2024_______🌹🌹🌹🌹🌹___________👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 5 лет назад +1247

    తెలంగాణ అంటేనే జానపదం. ఎన్ని జన్మలు ఎత్తిన నీ ఋణం తీర్చుకోలేనిది. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇక్కడ రత్నాలు దోరకకపోవచ్చు.కానీ రత్నం వంటి మనుషులకి కొరత లేదు✊✊✊✊✊✊చాలా బాగుంది సాంగ్

  • @ManumahaVlogs1818
    @ManumahaVlogs1818 4 года назад +426

    బాగుంది పాట.....పల్లె అంటే ఒకపుడు కోనసీమ అనుకున్న....ఇపుడు తెలంగాణ కూడా కోనసీమ ను మించి పోయింది😍😍😍😍🥰🥰

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 3 года назад +37

    ఎన్ని సార్లు విన్నా చూసినా మళ్లీ మళ్లీ చూడలనిపిస్తుంది. ఈ పాటలో ఏదో మాయ ఉంది. తెలంగాణా జానపదానికి ఇక తిరుగులేదు.

  • @manaoorumanavideos8485
    @manaoorumanavideos8485 5 лет назад +671

    నా తెలంగాణలొనే ఇసువొంటి పాటలు ఉంటాయి ఇంకా ఎక్కడ దొరకవు. అందుకే తెలంగాణ అంటే చాలా మంది ఇష్టపడతారు.ఇసొంటి పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటది ఎన్ని బాధలు ఉన్న..

  • @santoshmaskuri5176
    @santoshmaskuri5176 4 года назад +754

    పాట రాసిన నవ్యకి.... 🙏..
    పాట పడిన మౌనికకి... 🙏..
    మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ కి ... 🙏..
    పాటని హిట్ చేసిన జనాలకి.. 🙏..

    • @DjsanthoshMudhiraj
      @DjsanthoshMudhiraj  4 года назад +14

      Tq

    • @narendargoud5777
      @narendargoud5777 4 года назад +8

      @@DjsanthoshMudhirajfolk song ki dance chance evava bro please one chance

    • @joginiganesh
      @joginiganesh 4 года назад +13

      Comment chesina niku....🙏

    • @banttujoythi9944
      @banttujoythi9944 4 года назад +2

      💝💝 💝💝
      💝🍡🍡💝🍡🍡💝
      💝🍡🍡🍡🍡🍡💝
      💝 Miss you! 💝
      💝🍡🍡🍡💝
      💝🍡💝
      💝

    • @NareshKumar-iw3we
      @NareshKumar-iw3we 4 года назад +3

      Superrrrrrrrr

  • @nyatharimallesh8046
    @nyatharimallesh8046 3 года назад +224

    నేను ఈ పాటను 1 year లో 1000 సార్ల పైనే విన్న,, చూసిన చాలా హ్యాపీ గా వుంది ఈ పాటను మాకు పరిచయం చేసిన వాళ్ళందరికీ థాంక్స్ 🎉

    • @kunchapulaxman1492
      @kunchapulaxman1492 3 года назад +3

      @

    • @spadma7746
      @spadma7746 3 года назад

      🙁🙈🙈🙈😛🙈🙈😂🙈

    • @vishu1066
      @vishu1066 2 года назад +5

      అయితే నువ్వు పక్క ట్రాక్టర్ డ్రైవర్

    • @ranemhaa1446
      @ranemhaa1446 Год назад

      ____𝟭𝟯-𝟰-𝟮𝟬𝟮𝟯_____👍👍👍👍👍👍👍👍

    • @madhukarmerugu2353
      @madhukarmerugu2353 8 месяцев назад

      Mamqmmm q,,,,,q.?😊q!❤❤1​@@spadma7746

  • @navinjarpula
    @navinjarpula 3 года назад +133

    బావ మరదళ్ల అనుబంధాన్ని కల్లకుకట్టినట్టు చూపించారు ❤️❤️❤️👍👍 ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤️❤️👍

  • @akiranandanbeerupuri1713
    @akiranandanbeerupuri1713 4 года назад +259

    చెప్పక్కర్లేదు 100% హార్ట్ ఫుల్ సాంగ్ .ఎక్సలెంట్ వాయిస్ .మీకు చాలా భవిష్యత్ ఉంది సిస్టర్

  • @narsimuluteja
    @narsimuluteja 4 года назад +331

    మామూలు పదాలతో ఒక మంచి పాటకి ప్రాణం పోసిన రచయితకు అభినందనలు....

  • @banalasrinivasachary1948
    @banalasrinivasachary1948 4 года назад +87

    ఈ పాట చాలా బాగుంటుంది ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టకుండా ఉంటుంది🍻👌👌👌👌👌

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 Год назад +27

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ మళ్ళీ రాదు. ఐ లైక్ యు సాంగ్.👌👌మీకు సాంగ్ ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి. 👍

  • @ragamnagaraju-official
    @ragamnagaraju-official 5 лет назад +645

    నాకు ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @saireddy7538
    @saireddy7538 4 года назад +95

    చాలా బాగా చూపించారు తెలంగాణ ప్రేమికులు, బావ మరదలు ప్రేమను 🙏🙏💐💐💐👍👍👍🌹🌹🌹

  • @kittukittu7816
    @kittukittu7816 4 года назад +89

    పాట సంగీతం నటన వాళ్ల జోడీ అంత బాగుంది. ముఖ్యముగా అమ్మయి. నవ్వు చాలా బాగుంది

  • @MdKhaja-e4t
    @MdKhaja-e4t 11 месяцев назад +2

    Super aaka ❤❤

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +3365

    తెలంగాణ యాస అంటే ఇష్టపడేవాళ్ళు ఒక like వేసుకోండి
    నాకైతే full

    • @mogullamahesh3371
      @mogullamahesh3371 4 года назад +34

      3

    • @rajub5675
      @rajub5675 4 года назад +22

      supr undhi ee song entho ullasanga anipisthundhi

    • @PavanKumar-ol2tl
      @PavanKumar-ol2tl 4 года назад +16

      Na mardhalu kosam e paata kani petinandhuku Chala thanks na mardhalu na kosam padinatundhi

    • @bspandhana9047
      @bspandhana9047 4 года назад +5

      Super akka

    • @cheedivenugopalarao2629
      @cheedivenugopalarao2629 4 года назад +24

      నదే ఏపీ కానీ నాకు తెలంగాణ సాంగ్స్ అంట్ ఇష్టం

  • @vajjalasandeep6422
    @vajjalasandeep6422 4 года назад +19

    Ma Telangana la edi oka thopu pata.... Proud to be from Telangana. Thank you Mounika maku intha manchi pata ichi nandukku

  • @mangalinaveen2224
    @mangalinaveen2224 5 лет назад +659

    సింగర్ వాయిస్ చాలా బాగుంది. మరిన్ని మంచి పాటలతో మా ముందుకు రావాలని కోరుకుంటున్నా.

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 3 года назад +36

    పాట వింటుంటే ఏదో ఫీలింగ్ ఉరుకు దూరంగా ఉన్నవాళ్ళకి చాలా కనెక్ట్ అవ్వుద్ది ఈపాట

  • @satheeshramadavi9738
    @satheeshramadavi9738 4 года назад +50

    ఒక మంచి పాటని ఇచ్చారు భయ్యా మీ టీమ్కు మా ధన్యవాదములు, నా మరదలు జ్ఞాపకాలను మళ్ళీ ఇప్పుడు.....

  • @kammarigangadhar493
    @kammarigangadhar493 5 лет назад +159

    మౌనిక వాయిస్ సూపర్ చాలా బాగా పాడారు. నీ గొంతులో ఏదో మాయ ఉంది

  • @BHARATH_electrician_plumbing
    @BHARATH_electrician_plumbing 4 года назад +53

    సూపర్ పల్లె టూరి పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలంపిస్తుంది👌👌👌💕😘👏👏💯💯

  • @nareshdarla3641
    @nareshdarla3641 3 года назад +9

    ఈ సాంగ్ అంటే నాకు పిచ్చ లైక్ నాకు.కొన్ని వందల సార్లు విన్నాను,చూశాను.ఇలాంటి మంచి సాంగ్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు🙏🙏🙏

  • @srinubasa8712
    @srinubasa8712 4 года назад +12

    ఆ గొంతు లో ఏదో మహిమ ఉంది ఎన్ని సార్లు విన్నా విసుగు అనిపించలేదు ధన్యవాదాలు గాయకురాలు కీ ఇలాంటి పాటలు తెలంగాణ లో నే సాధ్యం ....

  • @SriMahalaxmitextiles123
    @SriMahalaxmitextiles123 5 лет назад +82

    సూపర్ వాయిస్ సూపర్ సాంగ్ బక్క పిల్ల expressions కిర్రాక్
    మీరు ఇలాంటి మరిన్ని పాటలతో మా ముందుకు తీసుకు రావాలి 👌👌👌👌👌

  • @rameshrathod7960
    @rameshrathod7960 4 года назад +401

    సూపర్ గా ఉంది పాట... నేను ఐతే ప్రతి రోజు పది సార్లు వింటాను... మీరు కూడా వింటే ఒక చిన్న like వేసుకోండి...

  • @Kikiki7252
    @Kikiki7252 9 месяцев назад +6

    పాట తిని కడుపు నింపే ఒకే ఒక్క ప్రదేశం తెలంగాణ భాష యాస అమృతం పాట కోసం బతకాలి anipisthadi.

  • @pandarigampallimudira3399
    @pandarigampallimudira3399 4 года назад +126

    అన్ని సార్లు విన్నా కూడా మళ్లీ వినాలి అన్ని వుంది సూపర్🥰🥰🥰

  • @vinayvinny6504
    @vinayvinny6504 5 лет назад +12

    Nenu Daily okasari aina chustha e video lekapothe naku nidrapatadhu i like this song 😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @devendarnaik5101
    @devendarnaik5101 4 года назад +160

    తెలంగాణ యాసకు ఊపిరి పోసిన పాట..ధన్యవాదములు

  • @rameshraj9483
    @rameshraj9483 2 года назад +10

    తెలంగాణ జానపదం అంటే కేవలం ప్రైవేట్ సాంగ్స్ వల్ల బయటి ప్రపంచానికి మరియు తెలంగాణ సమాజానికి బాగా తెలిసింది.పాటలు రాసి పాడిన వారికి ధన్యవాదములు.

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 5 лет назад +24

    సింగర్ మౌనిక వాయిస్ కి ఫిదా అయ్యాను ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది నా తెలంగాణ జానపదానికి పుట్టినిల్లు అని ఒకింత గర్వాంగా ఉంటుంది

  • @sadhuveerasekharareddy9297
    @sadhuveerasekharareddy9297 4 года назад +935

    తెలంగాణ యాస అంటే నాకు ప్రాణం మాది కర్నూల్

    • @ganeshgoud8000
      @ganeshgoud8000 4 года назад +19

      Tq.s.baya.

    • @radhaakrishna6069
      @radhaakrishna6069 4 года назад +8

      Supper

    • @martboyjeevan8531
      @martboyjeevan8531 4 года назад +10

      Addicte

    • @deepudeepu2561
      @deepudeepu2561 4 года назад +10

      THANK YOU

    • @kattelaroja1151
      @kattelaroja1151 4 года назад +20

      Enthina rayalseema and telangana okate bro vere bochu gallu manatho kalvaru .kavalante test cheyandi rayalseema valatho Telangana valu rayalseema valu Telangana valatho Anni close ga share cheskuntaru but valatho share kosam.frns ga kuda set itharu

  • @rajashekerYSR4512
    @rajashekerYSR4512 4 года назад +53

    ఈ పాట ఎంత బాగుందంటే,ఆ గొంతుకే ఫిదా అయిపోయా.....
    Simply Superb song,
    Excellent Lyrics.. 👌👌

  • @Chinni-o3r
    @Chinni-o3r 11 месяцев назад +2

    Super voice by mounika. Excellent song. ❤❤ super voice mounika. Elanti songs meeru enka enno padalani korukuntunnanu.

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 4 года назад +76

    సంగీతం, సాహిత్యం, గానం
    అద్భుతం. నిజంగా ఇది అందమైన జానపదం. అందంగా
    పాట పాడిన అమ్మాయి
    మౌనికకు 100marks.

    • @DjsanthoshMudhiraj
      @DjsanthoshMudhiraj  4 года назад +1

      Thanq anna garu

    • @erekarpandith9727
      @erekarpandith9727 4 года назад +2

      @@DjsanthoshMudhiraj santhosh garu maunika padina patalu rendu matrame unnai 1) palleturi pilladanni 2) manasu mallareddy ennka patalu unte oplod cheyyandi tana gontu nunchi jaluvarina patalu chala bagunnayi so plz song Singer mounika songs

    • @DjsanthoshMudhiraj
      @DjsanthoshMudhiraj  4 года назад

      @@erekarpandith9727 ruclips.net/video/FT2QkrwwFo0/видео.html

    • @erekarpandith9727
      @erekarpandith9727 4 года назад +2

      @@DjsanthoshMudhiraj chala bavundi song so full song unte chala baguntadi santosgaru

    • @srikanthgoud7017
      @srikanthgoud7017 4 года назад

      Aquck

  • @pandarigampallimudira3399
    @pandarigampallimudira3399 4 года назад +12

    చాలా బాగుంది అన్ని సార్లు విన కూడా మళ్లీ వినాలి అన్ని వుంది 🙏🙏🙏🙏🙏

  • @sairamj6750
    @sairamj6750 4 года назад +44

    ఈ పాట చూస్తే నాకు ఒక మరుదలు ఉంటే బాగుండు అనిపించింది
    కానీ వాయిస్ సూపర్ 😎😎

  • @Sai_lukky
    @Sai_lukky 3 года назад +4

    Elanti songs meru enka chala chesi maku impression evandhi please super song best of luck 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakkirenikrishna9994
    @kakkirenikrishna9994 4 года назад +18

    మీ వాయిస్ చాలా బాగుంది మీ ఈ స్వరం తో ఇంకా ఎన్నేనో పాటలు పడాలని కోరుకుంటున్నాను

  • @RAMESHZHB
    @RAMESHZHB 5 лет назад +44

    ఈ సాంగ్ కోసం టిక్ టాక్ లో two day వెతికినా.. సూపర్ సాంగ్...

  • @itsmeshailumulkala123
    @itsmeshailumulkala123 4 года назад +132

    TikTok lo chusi e song ki fida ayya💝💝💝💝😘😍😍😍😍😍 naku e song chala baga nachindi 💃💃💃💃💃💖💖💖💖💗💗💗💗😘😘

  • @poornachander4784
    @poornachander4784 3 года назад +6

    నీ నటన చాలా బాగుంది చెల్లి...పాట ఎవరో పడరో కానీ వల్ల గొంతులో ఎదో తెలియని మ్యాజిక్ ఉంది🙏🙏🙏

  • @ganeshponnala8584
    @ganeshponnala8584 4 года назад +264

    పాట వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది.....

  • @rakeshanegoni4405
    @rakeshanegoni4405 4 года назад +204

    గిట్లాంటి పాటలు వింటుంటే , మనసు అంత ప్రశాంతంగా ఉంటది అనే వాళ్ళు like చేయండి

  • @maheshammakunti6832
    @maheshammakunti6832 4 года назад +779

    పల్లెటూరు వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @JhansiJhansi-z5r
    @JhansiJhansi-z5r 22 дня назад +2

    ❤👍👌👌👌👌

  • @thungamsrinu2505
    @thungamsrinu2505 5 лет назад +86

    Super song 100% ane like kotandhi

  • @srikanthgoudnarsing1137
    @srikanthgoudnarsing1137 4 года назад +21

    E song roju ku okasri iena vinta 👌👌👌👌👌👌

  • @ramanaraju591
    @ramanaraju591 4 года назад +6

    I'm a auto driver listening every day 20 times this song singer gaariki danyavaadaalu 🙏 Manchi yaasa kaligina song

  • @narsimuluelabantu1932
    @narsimuluelabantu1932 11 месяцев назад +2

    Music naku baga nachindi ❤❤❤❤

  • @pallesai3739
    @pallesai3739 10 месяцев назад +107

    ఈ రోజు వినేవాళ్ళు లైక్

  • @cheenidiyadaiah1580
    @cheenidiyadaiah1580 3 года назад +11

    ఈపాట చూస్తుంటే మా మార్దల్ గుర్తుకు వొస్తుంది సూపర్ సాంగ్

  • @sudheery2035
    @sudheery2035 4 года назад +165

    నా మరదలు గుర్తుకు వచ్చింది ఈ పాట తో సుపర్-------------?💐💐💐💐💐💐💐👌👍

  • @ashokbingi4510
    @ashokbingi4510 4 года назад +44

    శారద యాక్టింగ్ సూపర్ & naturally.
    She's like a kid.

  • @ganeshputta2842
    @ganeshputta2842 4 года назад +19

    Super mounika Yadav Atla keka👌👌👌👌👌💐💐 very nice voice all the best for ur future 🤝🤝palleturipilla🥰🥰💞💞💞👩‍⚕️🌷🌷

  • @mahenderlanka9082
    @mahenderlanka9082 4 года назад +10

    తెలంగాణ యాసతో ఎలాంటి పాట పాడిన అది ఓ ఆణిముత్యమే 👏👏😊

  • @sadhuveerasekharareddy9297
    @sadhuveerasekharareddy9297 4 года назад +1578

    టిక్ టాక్ చూసి వచ్చినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి మిత్రులారా

  • @venkateshnagasani2998
    @venkateshnagasani2998 3 года назад +6

    ఎన్ని సార్లు విన్నానో ఈ పాట సింగర్ గురించి such a sweeet voice yaar....👌👌👌

  • @Gaffarkhan375
    @Gaffarkhan375 5 лет назад +60

    స్వచ్ఛమైన పల్లెలో తీసిన,
    పల్లె మనుషులతో తీసిన జానపదం...

  • @venkateshdumbala8554
    @venkateshdumbala8554 5 лет назад +7

    Tik tok lo choosi youtube lo video choostunna....baagundi nice all the best friends

  • @haribabu6930
    @haribabu6930 5 лет назад +15

    Naaku iethe chaala nanchindhi vinna koddi veenalnipisthundhi background music super bro

  • @srinivasdandeboina6946
    @srinivasdandeboina6946 10 месяцев назад +2

    Super song 👋👋👏👏

  • @rajuchinna8243
    @rajuchinna8243 5 лет назад +225

    న మరదలు కోసం నేను ఏన్నో రోజులు ఎదురు చూసాను కాని నా పరిస్థితిలో సరిగా లేక అమే మరొకారి ఇంట్లో కీ వేళ్ళీ పోయింది ఇ పాట వింటే నాకు కాంట్లో నీళ్ళు వచ్చాయి

  • @bhagyanangi4113
    @bhagyanangi4113 4 года назад +5

    Superb very nice song e song mida kottaga pellikuthurlu kuda dance performance chala baga chesaru song ni vallu baga set chesaru song kuda Bale set aindi superb 🤩🤩❣️❣️👌👌

  • @shivakumarbanda4820
    @shivakumarbanda4820 4 года назад +8

    Very nice song. Voice chala bagundhi sister 💐💐👌👌👌🌹🌹

  • @FerozKhan-wx9vs
    @FerozKhan-wx9vs Год назад +2

    Feroz😊❤

  • @rameshlavanga488
    @rameshlavanga488 4 года назад +156

    ఈ సాంగ్ఎంత బాగుంది లైక్స్ ఎందుకు రావడంలేదు

  • @vidyasagar9613
    @vidyasagar9613 5 лет назад +10

    Another wonderful song from singer Mounika 😀👌👌👌🎶🎶

  • @dayakarbarige4280
    @dayakarbarige4280 5 лет назад +32

    పల్లెటూరి పిల్లాదాన్ని ముద్దబంతి వన్నెలున్నదాన్ని సూపర్

  • @svntv7803
    @svntv7803 3 года назад +2

    Good song good music
    Just corigraf miss no problem
    Best of lock

  • @maheshpaka8903
    @maheshpaka8903 5 лет назад +265

    సింగర్ వాయిస్ బాగుంది

  • @nagadeepu776
    @nagadeepu776 4 года назад +12

    Telangana yasa aante Telangana yasaa aantheee😍😘producer dj Santhosh Garu.super ga produce chesaru.......Naku singing aantee chala estam..Naku singer ga chance evvagalaraaa.oka chance esthe na talent antoo nerupinchukovalani undi.....ee song ki like kottandi👍

  • @venkateshmanda2067
    @venkateshmanda2067 5 лет назад +225

    సింగర్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది.భవిష్యత్తు లో మాంచి పొజిషన్ లో ఉంటుంది.

  • @santhoshkuna6817
    @santhoshkuna6817 3 года назад +26

    No double meaning lyrics...hats off to writer and singer.
    Jai Telangana...🙏🙏🙏🙏🙏🙏

  • @Rishith353
    @Rishith353 4 года назад +13

    మౌనిక అక్క నీ వాయిస్ చాలా బాగుంది నువ్వు ఇలాంటి పనులు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను....... పల్లె పల్లెటూరు గురించి చాలా అద్భుతంగా పాట రాశారు మీకు మీ ఛానల్ కి ధన్యవాదములు........ అసలు జానపద వెంటనే తెలంగాణ.....

  • @Mahesh_2369
    @Mahesh_2369 5 лет назад +49

    02:53 దగ్గిర పాటకు, సంగీతం కి సరి కాలేదు గమనించాలి Except that whole song is good❤️

  • @janardanreddyyalla3075
    @janardanreddyyalla3075 5 лет назад +16

    మౌనిక పాట అద్భుతంగా పాడింది

  • @harikrishna3938
    @harikrishna3938 5 месяцев назад +1

    Reality కి చాలా చాలా దగ్గర గా sincere గా honest గా genuine గా చేశారు చాలా చాలా బాగా ఉంది

  • @anushavolunteer4989
    @anushavolunteer4989 4 года назад +25

    రోజు కి 5టైమ్స్ చూస్తాను చూడకుండా ఉండను ఈ సాంగ్ 🌹🌹🌹🌹

  • @rajatheking1482
    @rajatheking1482 4 года назад +25

    మౌనిక చాలా బాగా పాడావు, u have great future

  • @nsrallinonechanel3595
    @nsrallinonechanel3595 4 года назад +41

    నవ్య గారు చాలా చక్కగా రాశారు పాట చాలా సూపర్ గా ఉంది.

  • @trollerking8174
    @trollerking8174 Год назад

    Video chala bagundi premikullo okaru andanga lekapoina preminchukovachu Ani manasulu kalisthe chalu

  • @shrinivaas1316
    @shrinivaas1316 4 года назад +77

    సంతోష్ భయ్యా నేనైతే ఫిదా అయిపోయిన ఈ పాట విని..👌👌👌👌👌👌🤝👏👏🌿🌾🌻🌳❤❤❤

  • @suresh143448
    @suresh143448 4 года назад +14

    నా జీవితంలో ఇన్ని సార్లు ఏ పాట వినలేదు అద్బుతం థాంక్స్ అందరికీ team

  • @bapuyadav1741
    @bapuyadav1741 4 года назад +8

    Great voice... I listen your voice regularly... Good tone... 💞

  • @vikramrathod9253
    @vikramrathod9253 3 года назад +14

    ఈ పాట వింటుంటే నా మర్ధల్లు గుర్తుకు వస్తున్నారు...
    ఎలా ఉన్నారో ఎమో.

    • @saruguanjaiah6218
      @saruguanjaiah6218 8 месяцев назад

      మళ్ళీ మీరు కలవాలని...

  • @sreddy8839
    @sreddy8839 5 лет назад +8

    Super song ..... Ts folk songs💯💯💯💯💯💯💯💯💯👌

  • @Bhargavi_edits__
    @Bhargavi_edits__ 3 года назад +7

    E song koni 100 laa sarlu chusanu e song matram super b👍👍 sng nachina Vallu oka like vasukondi❤️

  • @Srikanth-K1K
    @Srikanth-K1K 4 года назад +10

    Singer voice is superb we expect more songs 👍

  • @ShaikMazeed-t6y
    @ShaikMazeed-t6y Год назад +56

    2024 lo choose vallu oka like vesukondi

  • @k.rajkumar9186
    @k.rajkumar9186 5 лет назад +7

    Nice expression a true women's dreams depicted well💑superb words 💑

  • @TheGani1978
    @TheGani1978 4 года назад +30

    తెలంగాణ పద ప్రయోగం బాగుంది..👍👌

  • @ajayjoguajayjogu3856
    @ajayjoguajayjogu3856 4 года назад +18

    Tha voice .....Only tha voice ....😍😍goes trend now ....It's mezmarising

  • @kumarvadnala4316
    @kumarvadnala4316 4 года назад +3

    enni sarlu chusina inka chudalani anipistudi.e pata rasina navya ki pata padina mounika ki hats off

  • @maheshkalakotla5156
    @maheshkalakotla5156 4 года назад +6

    Close up shots and middle shoots tho dance lekunda expression tho song ayipoyindhi antene nammalekapothunnamu.super annna prathi okkari talent super.start nundi out put varaki yentha kashtapaddaro.super🙏🙏...

  • @rameshgoudmedi7636
    @rameshgoudmedi7636 4 года назад +8

    Super ra mounika and shardha all of team good song and energetic performance

  • @saireddy7538
    @saireddy7538 4 года назад +30

    వీడియో కూడా చాలా బాగుంది, అమ్మాయి expressions చాలా బాగుంది, డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ excellent in ట్రెడిషనల్ ware.