నీ అయ్యా జాగీరా ! || Lady Conductor Mass Warning To Sajjanar || TG RTC || Point Blank TV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 май 2024
  • నీ అయ్యా జాగీరా ! || Lady Conductor Mass Warning To Sajjanar || TG RTC || Point Blank TV
    #cmrevanthreddy #pointblanktv #telangananews
    Point Blank Tv (PB TV) News Network is your ONE stop source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, Point Blank Tv (PB TV) covers news from every corner of Telugu States. We at Point Blank Tv (PB TV) Network, favour high quality programming and news, rather than sensational infotainment.
    For More News Updates Like Us On
    Facebook : / pointblanktvtelugu
    Instagram : / pointblanktv
    Twitter (X) : / pointblank3132

Комментарии • 222

  • @venkosachavan4755
    @venkosachavan4755 10 дней назад +15

    ఆర్ టీ సి సోదరలు మళ్ళీ ఒక్కసారి సమ్మె ద్యారా మీ ప్రతాపం చూపేటండి

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 11 дней назад +19

    రేవంత్ రెడ్డి గారు Rtc ప్రీ పెట్టిన కానీ చి. చాలా దారుణంగ ఉంది మగ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేము నార్కట్పల్లి నుంచి హైదరాబాదు పోవాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ నిలబడవాల్సి వస్తుంది కనీసం బస్సులైనా పెంచండి డిపోలు డిపోలు కొన్ని తీసి వేయించారు అప్పుడు ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది పరిస్థితి అర్థం చేసుకోండి మహిళా కండక్టర్లను కొంతమంది తీసివేస్తున్నారంట బస్సులు పెంచండి ఏదో ఒకటి చేయండి ప్రజలను ఆదుకోండి మీకు రిపోర్టు సరిగా అంత ఉందో అందట్లేదు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము చాలా దారుణంగా ఉంది పరిస్థితి బస్సు లు పెంచండి ప్రజలను ఆదుకోండి రేవంత్ రెడ్డి గారు

  • @chsatyanarayanamurthymurth7387
    @chsatyanarayanamurthymurth7387 11 дней назад +18

    ఆర్టీసీ లో తెల్ల ఏనుగులు ఉన్నాయి
    లక్షలు జీతాలు తీసుకునే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు....సూపర్వైజర్లు.. డిపాట్ మేనేజర్లు...రీజనల్ మేనేజర్లు....ఎస్క్యూటివ్ డైరెకొర్లు....వీరికి పని పాట లేని తెల్ల ఏనుగుల వల్ల ఆర్టీసీకి నష్టం..డ్రైవర్ కండక్టర్ కష్టపడుతుంటే ac గదుల్లో కూర్చుని తెల్లేనుగుల అధికార్లు ఎంజాయ్ చూస్తూ...క్రింది సిబ్బందిని టీచర్ చేస్తూ పై శాచిక అందం పొందుతున్నారు....

    • @epcservices6018
      @epcservices6018 5 дней назад

      ప్రక్షాళన చేయాలి RTC నీ
      ఊరికే జీతాలు దొబ్బుతున్న తెల్ల ఏనుగులను తొలగించాలి!

  • @ASN624
    @ASN624 9 дней назад +4

    RTC conductor ల కు భృతి కల్పించి మీ గొప్ప మనసు చాటు కోండి, అడ వారిని సతాయించ కండి, ఉచిత రవాణా తోలిగించండి అవసరమైతే

  • @saiprasad5877
    @saiprasad5877 10 дней назад +11

    నాతో పాటు ఉన్న అమ్మాయిలు కు లక్షలు జీతాలు ..ఫ్రీ బస్సు అంటే ఎగేసుకు ఏళ్తారు...మా నాన్నమ్మ కి 40 K pension .. ఫ్రీ బస్సు ...వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చి వీళ్ళ కడుపు కొడుతున్నారు ...

    • @bvdasaradhi5310
      @bvdasaradhi5310 3 дня назад +1

      Correct chepparu. R.T.C. ki Nyayam cheyali.

  • @user-mg8hq5uv4l
    @user-mg8hq5uv4l 13 дней назад +35

    అయ్యా రేవంత్ రెడ్డి చూస్తున్నా నీ రాజకీయ మీదేనా లేడీస్ మీద కర్ణాటక మీద

  • @THENEXT209
    @THENEXT209 13 дней назад +49

    అన్యాయానికి గురైన RTC కార్మికులు మనస్సులో ఉన్న గూడు కట్టుకున్న బాధ ఇది

  • @kalvakolanumadhu9646
    @kalvakolanumadhu9646 13 дней назад +41

    Free bus పెట్టి తే ఇలాగే వుంటుంది

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 12 дней назад +16

    నువ్వు మాట్లాడింది,100%కరెక్ట్ అమ్మా.
    ఆర్ టి సి లో అధికారుల కు స్వార్ధం ఎక్కువ. వారు డెవలప్ అవడానికి ఎంత
    మంది సిబ్బంది నైనా అన్యాయం గా
    పాతాలానికి తొక్కుతారు. దయ దాక్షణ్యాలు
    ఏ మాత్రం వుండవు. డ్రైవర్, కండక్టర్ అంటే మరీను.

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 12 дней назад +9

    అధికారులు మీరు ఒక్కసారి rtc బస్సు ఎక్కి ప్రయాణం చేయండి కండక్టర్ ల కష్టం తెలుస్తుంది

  • @THENEXT209
    @THENEXT209 13 дней назад +29

    ఇటువంటి హెడ్డింగ్ లతో ఎవరికి లాభం?
    నీ అయ్య జాగీరా
    రెచ్చిపోయిన
    మహిళా కండక్టర్
    వాస్తవంగా అన్యాయానికి గురైన అటువంటి RTC కార్మికుల బాధ ఇది మహిళా కండక్టర్ గారు రెచ్చిపో లేదు అనారోగ్యంతో సిక్ చేసినందుకు తను ఉద్యోగం కోల్పోయింది సిక్ చేసినందుకు ఉద్యోగం నుంచి తీసివేయాలని రూల్స్ ఎక్కడన్నా ఉన్నాయా? ఉంటే కార్మికుల ముందు పెట్టమని మీరు చెప్పండి ఆర్టీసీ అనేది ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయినప్పటికీ బాధ్యతగా మెలగవలసిన అధికారులే కార్మిక చట్టాలను ఉల్లంఘన కు పాల్పడుతుంటే కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి వారు ఆ విధంగా మాట్లాడారు వారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పులేదు
    సూచన : హెడ్డింగ్ మార్చండి

  • @vennelasharanya
    @vennelasharanya 13 дней назад +17

    చాలా కరెక్ట్ గా అడిగావు ప్రతి ఒక్కరు ఇలా అడిగితే ఎవరు ఆర్టీసీకి అన్యాయం చేయరు మాకెందుకులే అనుకునే వాళ్ళు ఎక్కువ ఈసారైనా అందరూ అన్యాయం జరిగితే ఎదిరించండి

  • @user-bx1jw6qz8y
    @user-bx1jw6qz8y 10 дней назад +5

    ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాన్య ప్రజలకీ ఒరిగేది ఏమీ ఉండదు. ఎప్పుడు బాగుపడేది రాజకీయ నాయకులు , దోపిడిదారులు

  • @malleshgoud9488
    @malleshgoud9488 10 дней назад +3

    Your very good Amma 🎉🎉

  • @avulavenkatnarayana308
    @avulavenkatnarayana308 11 дней назад +5

    మీరూ కోర్టు లో కేసులు సంబంధించిన అధికారుల పై వేయండి. న్యాయం జరుగుతుంది. Police స్టేషన్ క్రిమినల్ కేసులు పెట్టాలని, advocate ద్వారా.

  • @JadavNishruthnayak
    @JadavNishruthnayak 10 дней назад +4

    Thali revat meku suppurt pakka untundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gkailash8882
    @gkailash8882 10 дней назад +3

    Nice కోహన్ మేడం

  • @balareddaveni2751
    @balareddaveni2751 11 дней назад +6

    Hi salary వాళ్ళను తగ్గిస్తే సరిపోతుంది. డ్రైవర్ కండక్టర్ మీద మెకానిక్ వాళ్ళమీద ఒత్తిడి తప్ప ఏమిలేదు ఫిట్నెస్ లేని బస్సులను కూడా జాగ్రత్తగా నడుపుతున్నారు. వీళ్ళమీద ప్రతాపం.

  • @avsuresh9798
    @avsuresh9798 11 дней назад +4

    RTC సంస్థ ని కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ లో కలిపి న తర్వాత ఈ నిబంధనలు, ఇటువంటి మాటలు వస్తున్నాయి. AP లో గాని TELANGANA లో గాని RTC ని గవర్నమెంట్ లో కలిపి సంస్థ ని బ్రస్ట్ పట్టించారు.

  • @sudhakarguda6323
    @sudhakarguda6323 11 дней назад +4

    RTC. Ki satruvulu. Adhikaarulu

  • @maksoodali841
    @maksoodali841 11 дней назад +3

    84/మంది. R. T. C. కార్మికుల్ని పొట్టన పెట్టుకున్న గత ప్రభుత్వం సంకనాకి పాఠాల్లానికి తొక్కిన్రు 2001/. T. D. P. హయం. R. T. C. అంగటక్కలని చుసినదుకు ఎమైంది, ఇప్పటి వరకు దాని
    అడుగు జడలుకుడా లెవ్వు. అందుకే ఎ
    ప్రభుత్వమైన. R. T. C. కార్మికుల జోలికి
    వస్తే అంతే.84/-మంది కుటుంబాల ఘోష
    తగ్లీ.==≠==. పోతివిరో చంద్రన్న మపిల్లల ఉసురు తగిలియో కన్నా బిడ్డల ఉసురు తగిలియో

  • @adirajkumar
    @adirajkumar 13 дней назад +8

    Conductor is very essential for Bus.
    It is compulsory.Driver can work peacefully.
    She is 100% True

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 12 дней назад +10

    Rtc ఛైర్మెన్ గా సజ్జనార్ ని తీసెయ్యాలి అతను కెసిఆర్ మనిషి

  • @sudhakarguda6323
    @sudhakarguda6323 11 дней назад +4

    RTC. Lo adhikarulanu. Thaggynchandy. Conductor driver nu kaadu

  • @user-vi4jz1oj8g
    @user-vi4jz1oj8g 11 дней назад +4

    అందరికీ జై భీములు 🙏🇮🇳
    నా సర్వీసులో నా అనుభవన్లో చెబుతున్నా
    ఎంతోమందికి పనిష్మెంట్లు ఇచ్చి నా
    పనిష్మెంట్లు ఇంక్రిమెంట్ బ్యాగ్ విత్ కుంలిట్
    నాన్ కోమ్లెట్
    కార్మికులకు ఇలాంటి పనిష్మెంట్లు
    అంటే చట్టపరంగా చేసిన తప్పులకు ఆర్టీసీ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఇస్తారు
    కానీ తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ కూ పూర్తిగా సహకరించారు కండక్టర్స్
    కొందరు డ్రైవర్ కండక్టర్లకు కూడా సహకరించారు
    డిపోలలో కొంతమంది ఆస్తిపరులు డ్రైవర్ కండక్టర్లుగా చెంచా గిరి చేసేవారు నాయకత్వాలు చేసేవారు మెజార్టీగా నాకు తెలిసినంతవరకు విరే ఉన్నారు పానకంలో పుల్లలాక ఉంటారు నాశనం చేసేదే విరు మెజార్టీ ఉద్యోగస్తులు ఇంకెన్నడు గమనిస్తారో😭 వీఐపీల కూ అనుసంధానం గా ఉన్నవాళ్లు
    వాళ్లే ఇంతకుముందు యూనియన్ లీడర్ గా కొనసాగినారు
    ఇప్పుడు కూడా చెంచా గిరి చేసే వాళ్ళు
    వాళ్ల అనుచరులే
    ఇదంతా కులం కుట్రలు ఆదిపత్యం కొరకు
    చుట్టాలనుకుని చేస్తున్నట్టే
    కొందరు అధికారులు ఎలాంటి ఇంక్రిమెంట్ బ్యాగు చేసిన కలిపినారు
    కొందరు అధికారులు మాత్రం కలపరు
    చట్ట ప్రకారం నడిచే అధికారులు ఉన్నారు
    కొంతమంది స్వార్థకంతో ఒత్తిడి చేస్తే కొందరు అధికారులు కొంత తగ్గి ఉంటారు
    ఏది ఏమైనా మన రాష్ట్రంలో గాని దేశంలో గాని చట్టాలపై అవగాహన అస్సలు నేర్పరు నేర్చుకోరు
    తమ ఆధిపత్యం కొరకు మాత్రం
    ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు
    చట్టాలను మాత్రం ఖని చేస్తున్నారు అందరూ
    అలాంటప్పుడు స్వతంత్ర పోరా:టానికి
    అర్థమేముంటది
    ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి బలైన
    భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్న దానికి
    లోబడి చట్టాలకు లోబడి
    ఉండకుండా నియంతల లాగా సొంతంగా
    మూఢనమ్మకాలతో ఆశ శ్రీయమైన అలవాట్లతో పోకోడలు పోతే ఎట్లా
    దయచేసి చట్టాన్ని గౌరవించాలి
    భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి
    ఆర్టీసీ లో చట్టాలు నీరు కార్చడానికి
    ఇంతకుముందు ఉన్న ఇప్పుడున్న నాయకులే ముఖ్యంగా చట్టాలను చేతులకు తీసుకుని అమాయకులను చైతన్యం చేయకుండా చట్టాలను ఖూనీ చేస్తున్నారని నేను ఎందుకు అనకూడదు?
    ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా చట్టాలను భారత రాజ్యాంగాన్ని
    కాపాడుకోవాలి ఆచరించాలి ఇతరులకు చెప్పాలి
    జై టి ఎస్ ఆర్ టి సి
    జై తెలంగాణ
    జై భారత రాజ్యాంగం
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍
    7382824606

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d 7 дней назад +2

    డ్రైవర్సకీ కూడా అన్యాయం జరుగుతుంది,600కిలోమీటర్లు నడుపాలని టార్చర్ చేస్తున్నారు ప్రతి డిపోలో జరుగుతున్న టార్చర్

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z 10 дней назад +2

    Strong warned to govt condactore super jai hindh

  • @venkatab2718
    @venkatab2718 10 дней назад +2

    అధికారుల నిర్లక్ష్యం , అవగాహనారాహిత్యం ఎక్కువగా వుంది .

  • @vennelasharanya
    @vennelasharanya 13 дней назад +10

    రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీని చిన్న చూపు చూస్తున్నాడు ఇప్పటివరకు ఆర్టీసీ వాళ్లకు జరగాల్సిన న్యాయం ఏది జరగలేదు బయటకి జీతాలు పెరిగినాయి కానీ ఇక్కడ అంతా పాత కథను ఎవరి చేతికి రూపాయి రాలేదు పాత గవర్నమెంట్ కూడా ఇలానే చేసింది ఆర్టీసీ వల్ల ఉసురు పోసుకుంది ఇంకా చూడాలి ఇతను ఏం చేస్తాడు అనేది

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 13 дней назад +13

    సోషల్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా print మీడియా వారికి? మనవి rtc బస్సులో rta రూల్స్ ప్రకారం 45 + 10 passengers ekkaali కాని 100 మంది ప్రయాణికులు ను teesukupotunnaaru రక్తాన్ని చెమట గా డబ్బులు గా rtc ని develop చేస్తున్నారు అంటే ఒక విధంగా rtc కార్మికుల పట్ల మానవ హక్కుల ullanghana జరుగుతోంది ఈ విషయం గురించి దృష్టి సారించాలని మనవి స్కూటర్ car auto ల లో over లోడ్ traveling చేస్తే challan చేస్తారు మారు overload rtc బస్సులను ఎందుకు chaallan cheyyaaru

    • @kgmanohar1746
      @kgmanohar1746 13 дней назад

      CORRECT! WHY NOT RTA RULES ARE APPILCABLE TO RTC BUSES ? యెష్ IN THIS ASPECT EVERY ONE SHOULD QUESTION? WHEN EVERWE WERE IMPOSED CHALLANS FOR TRIPLE RIDING OR OVER LOADED IN OUR ETC ?

  • @user-pv5zx1qb3m
    @user-pv5zx1qb3m 10 дней назад +3

    ఏదో కారణమూ చెప్పి తీసేస్తే గవర్నమెంట్ కు డబ్బులు మిగుల్తావి 😂😂😂

  • @RavuriLathik
    @RavuriLathik 12 дней назад +16

    వీళ్ళు ఉన్న కండక్టర్ ని తీసేస్తున్నారు మరి ఆటో డ్రైవర్లకు పని కల్పిస్తా అన్నారు ఎక్కడ నుంచి కల్పిస్తారు ఫ్రీ బస్సు వల్ల జరిగిన అన్యాయం ఆటో డ్రైవర్లకు

  • @Akhi...924
    @Akhi...924 7 дней назад +2

    అక్క ఇదేవిధంగా అందరూ తిరగబడితే మన జీవితాలు మారిపోతాయి ఏసీలో ఉండే వాళ్ళకి లక్షలలో జీతాలు ఉన్నాయి

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j 13 дней назад +15

    Vote revanth ki vesav ga adukp

  • @farookhmd5782
    @farookhmd5782 12 дней назад +9

    Rtc కన్నా ఆటో డ్రైవర్ ల పరిస్థితి ఘోరం

  • @ravigadem6605
    @ravigadem6605 13 дней назад +4

    Revanth reddy Anna. Neku nayam chestharu jai. Revanthanna

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 12 дней назад +5

    వాల అందరినీ జైల్లో వేయండి

  • @user-yt5ip2fw5v
    @user-yt5ip2fw5v 7 дней назад +3

    DM మీద హారాష్ మెంట్ కేసు పెట్టాలి....????

  • @adirajkumar
    @adirajkumar 13 дней назад +5

    CM save RTC immediately 🙏🙏🙏🙏

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d 7 дней назад +2

    అక్క మనము ఒక్కరమే 100మంది తో ఓట్లు వేయించిన్నాము

  • @shaikghouse2369
    @shaikghouse2369 13 дней назад +4

    CM sir please help immediately RTC.

  • @RameshReddy-xj3hw
    @RameshReddy-xj3hw 8 дней назад +2

    RM. DM లను తొలగించడం మంచిది సార్

  • @user-yt5ip2fw5v
    @user-yt5ip2fw5v 7 дней назад +2

    విద్యా,వైద్యము. ప్రజలకి మౌలిక, వసతులు ఫ్రీ గా ఇవ్వాలి......????
    ప్రజల సొమ్ముతో అన్నీ వసతులు పొంది పాలనను....????

  • @RameshReddy-xj3hw
    @RameshReddy-xj3hw 8 дней назад +3

    రేవంతరెడ్డి సార్ ప్లీజ్ ఇటువంటి rm లను Dm లను సస్పెండ్ చేయండి సార్ ప్లీజ్ సార్

  • @mastansharifshaik6904
    @mastansharifshaik6904 8 дней назад +2

    తెలంగాణ ఆర్టీసీ కి అలాగే అవ్వాలా మాకు తెలంగాణ కావాల మాకు తెలంగాణ కావాలని కదా అలాగే కావాలి మీరు

  • @AnilKumar-xd5dv
    @AnilKumar-xd5dv 9 дней назад +3

    Government take care of RTC Employees

  • @sallasreeramulu4131
    @sallasreeramulu4131 13 дней назад +4

    That is not the mistake of HONOURABLE SAJJANAR SIR , Concerned DMO needs to rethink the conductor issue🌹🙏🏻

  • @prasadrasa6122
    @prasadrasa6122 12 дней назад +5

    ఆటో డ్రైవరాల బతుకు బజారు పాపం

  • @mahankaliramamurthy8245
    @mahankaliramamurthy8245 6 дней назад +2

    ప్రయివేట్ లో ఊదితే వచ్చింది కరక్ట్ అని ఎలా చెప్పగలరు
    అదే గవర్నమెంట్ హాస్పిటల్ లో చెక్ చేయించుకోవాల్సింది

  • @epcservices6018
    @epcservices6018 5 дней назад +1

    తెల్ల ఏనుగులను బస్సుల్లో ప్రయాణించి చూడమనండి అప్పుడు తెలుస్తుంది!

  • @rajalaxmandharmaram6659
    @rajalaxmandharmaram6659 6 дней назад +1

    సజ్జనర్ should concentrate on providing good services to people

  • @user-un2jb8uw2b
    @user-un2jb8uw2b 13 дней назад +8

    అందరూ అందరి గురించి ఆలోచించాలి ఫ్రీ బస్సు పెడితే ఆటోడ్రైవర్లు క్యాబ్ డ్రైవర్ పరిస్థితి ఏంటి

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d 7 дней назад +1

    అమ్మ తల్లి టీమ్ సర్వీస్ చేయమని చెప్పేదే కండక్టర్ లు చెప్పుతున్నారు,

  • @smbashasmbasha8336
    @smbashasmbasha8336 12 дней назад +2

    Reventh Reddy sir nayam chestaru meku jai Congress jai reventh Reddy

  • @user-iw6rk5rn4e
    @user-iw6rk5rn4e 7 дней назад +2

    Telangana RTC workers Very good,Mr.Sajjanar ni transfer chesi New manegement ni arrange cheyali, Unnecessary talking chese vaallani Bus services, cleaning cheyinchali.RTC workers Jageer idi Lal Salam 🎉

  • @bhimachetan1710
    @bhimachetan1710 13 дней назад +2

    HRC lo case veyandi sister,. Anduru kalisi RM and GM ki nalugu pettandi

  • @ymary7704
    @ymary7704 13 дней назад +4

    Free 🚌
    Free metro 🚄

  • @arelvjddc5808
    @arelvjddc5808 7 дней назад +2

    Sajjanar deniki RTC lo okkade inni postlu jobs cheste migita eaducated persons ekkadiki povali...

  • @user-fn4uf9ts9h
    @user-fn4uf9ts9h 7 дней назад +2

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @purushothamandhe604
    @purushothamandhe604 13 дней назад +3

    C.m.garu.tho,direct,madladandi,
    Me,problem,sollw,avuthundi.

  • @vinodreddy8495
    @vinodreddy8495 10 дней назад +2

    RTC.MANAGEMENT.IS.VERY.WRONG.IMMIDIATELY.TAKEON.DUTY.HER.

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 День назад

    RTC రూల్స్ ప్రకారం అందరు నడవలి ఉద్యోగులు వాళ్ల కు అనుకూలంగా రూల్స్ మార్చాలి అంటే కుదరదు చెప్పుడు మాటలు విని ప్రభుత్వాల పై విమర్శిం చచచడ్చడాచడం తప్పు

  • @shivaprasad9181
    @shivaprasad9181 День назад

    👌🙏

  • @shivaprasad9181
    @shivaprasad9181 День назад

    ఈ ఫ్రీ బస్ స్కీం పెట్టి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు .

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 5 дней назад

    RTC Revanth Reddy sir sommu,

  • @kanakaiahposhaveni6162
    @kanakaiahposhaveni6162 10 дней назад

    Complete change the rules regulations.

  • @vimalareddy8277
    @vimalareddy8277 11 дней назад +1

    Revanth REDDY gaaru mimalni free bus kavalani yevvaru adigaru sir. Ye party vacchina RTC midha padi, children's below 12 yrs. Free, senior citizens free, handicaps ki free, Blind people free with escort free etc.Driver conductors py vathidi, durmargam. waste higher officers post peekeyandi.Bus Bhavan lo staff time check cheyyandi, 1 hr. late, Lunch ki half an hour before, after lunch half an hour late, veelani maatram yevvaru adugaru.

  • @yenugaprasad984
    @yenugaprasad984 12 дней назад +1

    Free ga antey ilagauntadi

  • @naniarrollanani1636
    @naniarrollanani1636 4 дня назад

    c m garu ee vishaym mida drushti pettmdi sir please sir

  • @kgmanohar1746
    @kgmanohar1746 13 дней назад +1

    ఎవరి పని వారు చేయడానికి vatcharu ఎవరిది వారు చేసుకొండి ఎక్కువ మాటలువద్దు

  • @komuraiahkumar5995
    @komuraiahkumar5995 10 дней назад

    Sajjanar sir silent ga bus charge penchadam anti..hanamkonda lo Bridge kadithe .....anduku penchuthar?

  • @ashwinicherukuri6751
    @ashwinicherukuri6751 4 дня назад

    Telangana lo total department same situation

  • @indianbikesdriving3dgamer690
    @indianbikesdriving3dgamer690 12 дней назад +2

    Baga aindi

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 12 дней назад

    Correct

  • @arelvjddc5808
    @arelvjddc5808 7 дней назад +1

    Andari samanule kada AC lo unde hakku andarki undi ..Pani cheyakunda jeetalu tisukone vaallu desha drohulu..

  • @user-nn2sw8gx4s
    @user-nn2sw8gx4s 8 дней назад

    Ur Salaries increased by KCR not Congress

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 13 дней назад +5

    మీరు మీ నోటి దురుసు ను తగ్గించుకోవడం భవిష్యత్ లో మీకే మంచి ది.గెలిపించుకున్నారు కదా?. సీఎం గారినీ అడుగాలి.లేకుంటే,లేబర్ కోర్టు కు వెళ్లొచ్చు కదా?.మీకు జరుగుతున్న అవమానం,అన్యాయం గురించి.అవునులే,మీ కడుపు కాలుతుంది,కడుపు మండుతుంది కాబట్టి ఈ విధముగా మాట్లాడుతున్నారు,ఎందుకంటే! ఈ పరిస్థితిలో మీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడము కూడ కష్టమే,మీ బాధలు టి యస్,ర్ టి సి యాజమాన్యానికి కనబడు లేదు,అర్థమవడము లేదని పిస్తోంది.ఇప్పటికైనా టి యస్ ఆర్ టీ సి పై అది కారులు తమ సంస్థ లోనే పనిచేస్తున్న తోటి కార్మిక రాలి పట్ల నిర్లక్ష్యం వహించకుండ,ఆ సహోదరీ బాధ తమ బాధగా భావించి,సత్వరమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.

  • @user-ro8td1ig7n
    @user-ro8td1ig7n 11 дней назад

    Protect rtc dri cond sajanar md

  • @JadavNishruthnayak
    @JadavNishruthnayak 10 дней назад

    Plese revant rtc prblam solusion jai revant anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @n.venkateshyadav4072
    @n.venkateshyadav4072 8 дней назад

    Because of buses in Hyderabad City more traffic jam completely road will jam buses has to decrease half .

  • @n.venkateshyadav4072
    @n.venkateshyadav4072 8 дней назад

    Worst Telangana RTC employees 🤦 drama

  • @sreesuma5078
    @sreesuma5078 6 дней назад

    First kcr penchindi rtc ke Amma This is tomuch 😮😮😮

  • @shaikiqbal7703
    @shaikiqbal7703 2 часа назад

    వీడియో డిఎం లు ఆర్ఎం లు

  • @mohdriyaz7184
    @mohdriyaz7184 10 дней назад

    White cloth baadkawlu RTC lo paniledu only Driver conducter Mecanik

  • @arellinaveenkumar2444
    @arellinaveenkumar2444 13 дней назад +2

    వు అంటే లేడీస్ అని బతుకుతున్నారు చ్చీ చ్చీ

  • @bhanuprathap8899
    @bhanuprathap8899 13 дней назад +2

    Soooper

  • @krishnamurthy6661
    @krishnamurthy6661 13 дней назад

    RTC employeees ni Govt lo means in Executive bodies(from legislative judicial executive) lo merging chesaaru General Administration lo service leaves rules applicable ithaaayeee,Surpluss sibbandiki general administration lo upto 6 months salary protection unnadi..6months lopala mallee service loniki teeesukovaali(Leave tenure sir months will fully daati unte in-service pention cheme implementation cheyaali*** in-service pention ni ivvaali ani demand pettaamu)

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 12 дней назад

    Water free Electricity Free busfree funds ekada nundi vasthaye

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 12 дней назад +1

    That is Congress.. dula tirinda...

  • @nareshthota5484
    @nareshthota5484 7 дней назад

    Sajji gani medaku thadu katti bassu venaka katti bassu 4th gaer lo poniyyandi😂

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 11 дней назад

    Driver conductor mekanicks private employee government thats why no respect Driver conductor 😢😢😢😢😢

  • @yourtv2711
    @yourtv2711 13 дней назад +1

    Army lo job chesinattu feel avutunnaru...benefits benefits...whatever is govt...rtc strike is there...

    • @vamshisai...
      @vamshisai... 12 дней назад

      nuvu Army lo pani chesthunnavaa ...

  • @mujeebrkhan3790
    @mujeebrkhan3790 8 дней назад

    Conductor mistake
    Mee kopam public chupincharu ippudu devudu mee meeda chupinadu

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx 9 дней назад

    Revanthu. Thisivali TSrtc. Konasagali karmikulu. Condactors drivers. All sections. Bandupetali revanthucm rajinamakavali. Meeku badratha untadi rtclu

  • @user-ro8td1ig7n
    @user-ro8td1ig7n 9 дней назад

    Sajjanar see this problem

  • @KaveriseedCrops
    @KaveriseedCrops 11 дней назад

    Kcr RTC ni govt ki attachment chesindu...

  • @narenderb241
    @narenderb241 10 дней назад

    Evala conductors repu drivers allundi RTC bus department

  • @bandisampath3559
    @bandisampath3559 9 дней назад

    Amma thalli andaru revantham ki vesthey KCR KI REVANTHAMKI 2 % lope teda nduku vachindi mari edi ardam kavadam ledu
    RTC AUTO FARMER SUDENTS TEACHERS ANDARU VESA ANTUNNARU MARI NDUKU AMTRAM TEDA VACHINDI

  • @user-un2jb8uw2b
    @user-un2jb8uw2b 13 дней назад +7

    అలాగనే కావాలి మీకు ఫ్రీ అనగానే నడుపుతారు

  • @user-ro8td1ig7n
    @user-ro8td1ig7n 9 дней назад

    Rtc management vest tg lo cm protect cond rtc