కోట శ్రీనివాసరావు గారు పుట్టి పెరిగిన ఇల్లు | Kota Srinivasa Rao Home Tour | Raja Telugu Vihari

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 53

  • @bharat9news
    @bharat9news Год назад +10

    ఆ పెద్ద వాళ్ళు కోట శ్రీనివాసరావు గారి గురించి చాలా బాగా చెప్పారు అండి... ఆ పెద్దాయన కోట గారి గురించి చెప్పేటప్పుడు ఆయన ఆనందం చూస్తే చాలా బాగా అనిపించింది... వీడియో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది❤Superb video 👌👌

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +2

      Thank you for your support 🙏🏻🙏🏻

    • @vmvajram5473
      @vmvajram5473 Год назад

      😂🎉
      ?🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
      🎉
      🎉
      ?
      ..................😢🎉

  • @SaipalReddyMalgari
    @SaipalReddyMalgari 20 дней назад +1

    Super super

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 6 месяцев назад +17

    కోట గారు మంచి నటుడు దేవుడు అయన లాగా కామెడీ ఎవరు చెయ్యలేరు

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 Год назад +3

    Tq. Raja garu. Na request mera ee viedeo chesinandhuku.. 🎉

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +10

    Bank ఉద్యోగము కంకి పాడు లో చేశాడు కోట శ్రీనివాస్ రావు గారు.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Год назад +18

    కామెడీకీ విలనిజానికీ క్యారెక్టర్ గా ప్రతీ నటనలోనూ సహజత్వం ఉట్టిపడేలా నటించడంలో పెట్టనికోట మనకోటాగారు.👍

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 Год назад +18

    కంకిపాడు మండలంలో ఒక వూరు కాదు బ్రదర్.....కోట గారి వూరు కంకిపాడే.....వాళ్ళ నాన్న గారు ఈ చుట్టు పక్కల ఆంజనేయులు డాక్టర్ గారిగా చాలా ఫేమస్. ఫార్టీస్ నుంచి అరవై ల వరకు ఆయనే ఇక్కడ డాక్టర్.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +4

      Kota Srinvas Rao gaari తండ్రి డాక్టర్ గారు.

  • @nramesh5879
    @nramesh5879 Год назад +2

    Kota gari illu chupinchaledu.
    Ee video ki miru pettina title tiseyandi sir.

  • @hymavathi1991
    @hymavathi1991 Год назад +1

    All videos are verygood tq.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      Thank you so much for your support అండి 🙏🙏

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Год назад +1

    Nice

  • @JessiSahas0556
    @JessiSahas0556 Год назад +4

    👌👌

  • @tejateja2863
    @tejateja2863 6 месяцев назад

    Super super super super anna

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад +2

    Wow wow simply wow

  • @chandrashekharTelli
    @chandrashekharTelli Год назад +1

    SAIRAM

  • @SkKhasim-f1n
    @SkKhasim-f1n 10 месяцев назад

    👌👌👌👌👌👌👌❤️

  • @bosebotta9216
    @bosebotta9216 Год назад +2

    There was tall coconut tree in front of house 55 years back

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      మీది కూడా కంకిపాడేనా అండి...

  • @jyothsnam9914
    @jyothsnam9914 3 месяца назад +1

    చాలాబాగుందిఇంగ్లిషుపదాలువాడకుండాతెలుగులోమాట్లాడెరుసంతోషం

  • @NaveenBabuVulavalapudi
    @NaveenBabuVulavalapudi Год назад +1

    ఆయన పుట్టిన ఊరు కంకిపాడు దగ్గర పునాదిపాడు

    • @murthymedandrao6654
      @murthymedandrao6654 Год назад

      పునాది పాడు కాదు.... కంకిపాడు....మా వూరే....

  • @laxmanbandari4333
    @laxmanbandari4333 Год назад +1

    🌹👌🌹👌🌹👌🌹

  • @SatyanarayanaB-et5zd
    @SatyanarayanaB-et5zd Год назад

    Keka video

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Год назад +2

    ఆయన పుట్టిన గ్రామం పేరు తెలియకుండా ఎలా వీడియో సేసావ్ అన్నయ్యా ? బాలే

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      క్రిష్ణాజిల్లా కంకిపాడు గ్రామం అండి

  • @bosebotta9216
    @bosebotta9216 Год назад +1

    KOTA Narasimha Rao,Srinivasa Rao and Sankara Rao are brothers

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 Год назад

    విషయం కొంచం పెంచండి సార్

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      Thank you for your support sir 🙏 🙏

    • @AisuSiddika
      @AisuSiddika 9 месяцев назад

      ​@@rajateluguvihari😅 no
      O bollo na

  • @dvenkateswarao1814
    @dvenkateswarao1814 Год назад

    బ్రో ఊరి పేరు విడియో లో‌ చెప్పలేదు

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      క్రిష్ణాజిల్లా కంకిపాడు గ్రామం బ్రదర్

  • @pavannandula
    @pavannandula 7 месяцев назад

    Village name?

  • @venkateshwarSunkar-xp4uv
    @venkateshwarSunkar-xp4uv Год назад +1

    Emi telusukokunda yenduku velataru

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад

      వెళ్ళిందే తెలుసుకోవడానికి అండి....
      Anyway Thank you for your visit 🤝

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад +2

    Suthi veerabhadra rao gari uru ellu kani cheyandi plzzz evaru chupinchatledu pattinchukocatledu 😢😢😢

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      తప్పకుండా అతి త్వరలో చేస్తాను బ్రదర్...

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Год назад +1

      @@rajateluguvihari raja Babu gari ellu rajamundry kuda so

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 6 месяцев назад

      Rajababu garu rajamundry
      Suthi veerabhadra rao di ainapuram east godavari mummidivaram deggara native kani ekkuva vijaywada lo work next Chennai

  • @ranisai6398
    @ranisai6398 Год назад

    ఉరిపేరు

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      క్రిష్ణాజిల్లా కంకిపాడు గ్రామం అండి

    • @ranisai6398
      @ranisai6398 Год назад

      @@rajateluguvihari a పక్కనే 3km ma village.... కంకిపాడు గ్రామం కాదు town ఏదయినా village అనుకున్న near బై.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Год назад +1

      ఒకే అండి thank you 💐