గాడ్ బ్లెస్ యు తల్లి... ఈతరం ఆడపిల్ల లు. పెళ్లిళ్లలో డాన్సు లు వేస్తుంటే..నువ్వు హృదయపూర్వకంగాదేవుని ఘనపరచావు...🙌నిన్ను కన్న తల్లి తండ్రులు దీవింపబడుదురు గాక, నీ దాంపత్యంలో దేవుని ఆశీస్సులు మెండుగా వుండాలి..🤗
నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యం నీవే నీవే యేసు నా జీవితం నికొరకే నా జీవనం నిలోనే నా గమ్యము నీతోనే యేసు ఊహకు మించివావి జరిగించు వాడ నీవే నా సర్వము నా యేసు వాడి పొక ముందే నన్ను వాడుకో ఇదే నా ఆశ (2) ఏమివ్వగలను నీ ప్రేమకు ఏమిచ్చి ని రుణం నే తిర్చను నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యము నీవే నీవే యేసు నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తోడుయు నీవే నీవే నా ప్రతి ప్రార్దన ఆలకించి నీవు అడిగినా వాటికన్నా మిన్నవి ఇచ్చావు అవమానం చేరువై నను కృంగదియగా ఉపెక్షింపకా నన్ను ఏర్పరచుకుంటివే//2// నా బలహితలో నా బలము నివై నీ ప్రేమతో నన్ను బలపరిచావు నా ఒoటరి తనములో నా తోడు నీవై నీ ప్రేమతో నడిపించావు //నా ఊపిరి నీవే // కనులా నిండా నిండిన నీరు తుడచివేసి ఓదార్చావు నా దుఖఃదినాము సంతోషముతో అద్భుతంగా నీవు మలిచేసావు//2// వర్ణించగలన నీ మేలులు నా జీవితం సమర్పింతును నా జీవిత కాలమంతా నీ కీర్తన పాడి నీ నామమునే కిర్తింతును //నా ఊపిరి నీవే// నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములో వర్ధిల్ల చేస్తానని వాగ్ధనమిచ్చావు నా పై నీ కృప మెండుగా కుoమ్మరించి నీ సాక్షిగా నన్ను నిలబెట్టావు//2// నా దీన స్థితిలో నన్ను చూచి నీవు నీ ప్రేమతో నను లెపావు ఓదార్చువారు లేక నే కుమిలి ఉండగా నీ వాక్యముతో ఆదరించావు //నా ఊపిరి నీవే// ఊహకు మించినావి జరిగించు వాడ నీవే నా సర్వము యేసు వాడిపోక ముందే నన్ను వాడుకో ఇదే నా ఆశ ఏమీవ్వగలను నీ ప్రేమకు నేను ఏమిచ్చి నీ రుణం నే తీర్చను నా ఊపిరి నీవే నా బలము నీవే నా డైర్యము నీవే నీవే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తోడుయు నీవే నీవే నా బలము నీవే నా దైర్యము నీవే నా సర్వము నీవే నీవే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా సర్వము నీవే యేసు నా జీవితం నీకంకితం నీ కృపా నాకు చాలును నిత్యం//2// నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యము నీవే నా తల్లియు నీవే నా తండ్రీయు నీవే నా తోడుయు నీవే నీవే నా ఊపిరి నీవే నా బలము నీవే నా జీవితం నీ కొరకే యేసు నా కుoన్నవి నీవే నేఉన్నది నీ కొరకే నా కుoన్నవీ నీకే అంకితం Your grace is sufficiant for me( 3)forever
అమ్మ దేవుడు నిన్ను దేవుడు నీకు దయచేసిన ని భర్తని దీవించి అసీర్వాధించును గాక నీ భర్త నిన్ను ధన్యురాలని అనును గాక దేవు నిన్ను ఎంతగానో ఆశీర్వదించును గాక అమ్మా నీవు క్రీస్తు సమాజానికి దేవుని వరానివి🎉🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అందరూ మ్యారేజ్ లో సిగ్గుపడుతూ వారికి తోచినట్లుగా ఉంటారు కానీ నువ్వు దేవుని ఘన పరుస్తూ మహిమ పరిచే విధంగా పడుతున్నందుకు ఏమి ఇవ్వగలను సిస్టర్ నీకు గాడ్ బ్లెస్ యు చెప్పి అభినందించడం తప్ప నీ యొక్క కాపురం నూరేళ్ల పంట గా ముందుకు సాగిపోవాలని నీకు అద్భుతమైన సంతానం నా ఇవ్వాలని నా యేసయ్య ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ నీవు పాడిన ఈ పాటను అద్భుతంగా ఉంది సిస్టర్ ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నా సిస్టర్ ఆమెన్ హల్లెలూయ👌👌👌👌👌👌👌 ఆల్ ద బెస్ట్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు 👍👍👍👍👍👍🌳🌲🌻🌟🌳🌲🌻🌟
Super super Sister chakkani song rachimcharu .chakkani voice yentho dharyam ga padaru God bless you Sister. Marriage lo ala padaru ante you are a Great sister🎉🎉🎉🎉 Ravi pastor garu Nuzvid.
ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ దాంపత్య జీవితం ఆకుల ప్రిస్కిల్లా ల ఆశీర్వదించు ను గాక. 🙏🧎🏿♂️ఇరొజుల్లొ పెళ్ళి కూతురు చేతుల్లో మైదా గోరింటాకు లీఫ్ టిక్ గొర్ల పెయింటింగ్ ఎంతో అలంకరణలో వుండే మీరు మాత్రం పాటికి తగ్గ అలంకరణలో వున్నారు చెల్లి దేవుడు మిమ్ముల్ని ఆశీర్వదించు ను గాక. ఆమెన్ 👌🧎🏿♂️🧎🏿♂️🙏🙏🎁
చాలా బాగా పాడయు అక్క ❤ నేను ఎన్నిసారేలు వినాయక ఇంకా వినాలి అనిపిస్తుంది ఎంత అద్భుతముగా పాడారో మాటలో చెప్పలేను ❤❤❤❤❤❤ ఇన్ని సారులు వినాయక ఇంకా వినాలి అనిపిస్తుంది ❤ఇంత వరకు ఈత గొప్పగా పడలేదు ❤ట్రక్ సో మచ్ దేవుని కృప నిజంగానే ని పైన ని కుటుంబం పైన ఉంటుంది ❤❤❤
మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు పాట చాలా బాగుంది మీరు ఇంకా చాలా చాలా బాగా పాడారు నేను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు ఐనా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్ యు మై సిస్టర్
Happy married life Sister. 🎉. దేవుని బహు గానము తో, ఘనంగా, స్తుతి గానం చేశారు. దేవుని సన్నిధిలో, భక్తుల సమక్షంలో సాక్షిగా నిలిచారు. దేవుడు మిమ్ములను బహు గా దీవించు గాక. ఆమెను.
నా ఊపిరి నీవే - నా బలము నీవే నా ధైర్యం నీవే - నీవే యేసు నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే నా గమ్యము నీతోనే యేసూ… పల్లవి : ఊహకుమించినవి జరిగించువాడా నీవే నా సర్వము నా యేసు వాడిపోకముందే నన్ను వాడుకో ఇదే... నా ఆశ ఏమివ్వగలను నీ ప్రేమకు - ఏమిచ్చి నీ రుణం నే తీర్చను (2) నా ఊపిరి నీవే - నా బలము నీవే నా ధైర్యం నీవే - నీవే యేసు నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే నా తోడుయు నీవే - నీవే... 1. నా ప్రతి ప్రార్థన - ఆలకించె నీవు అడిగిన వాటికన్నా - మిన్నవి ఇచ్చావు అవమానం చెరువై - నన్ను కృంగదీయగా ఉపేక్షింపక నన్ను - ఏర్పరచుకొంటివే (2) నా బలహీనతలో - నా బలము నీవై నీ ప్రేమతో - బలపరిచావు నా ఒంటరితనములో - నా తోడు నీవై నీ ప్రేమతో - నడిపించావు నా ఊపిరి నీవే - నా బలము నీవే నా ధైర్యం నీవే - నీవే యేసు నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు|| 2. కనుల నిండా - నిండిన నీరు తుడిచివేసి - ఓదార్చావు నా దుఃఖ దినము - సంతోషముగా అద్భుతముగా నీవు - మలిచేసావు (2) వర్ణించగలనా - నీ మేలులు నా జీవితం - సమర్పింతును నా జీవితకాలమంతా - నీ కీర్తన పాడి నీ నామమునే - కీర్తింతును నా ఊపిరి నీవే - నా బలము నీవే నా ధైర్యం నీవే - నీవే యేసు నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు|| 3. నీ నీతికి తగినట్లుగా - నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తానని - వాగ్ధానమిచ్చావు నాపై నీ కృప - మెండుగా కుమ్మరించి నీ సాక్షిగా నన్ను - నిలబెట్టావు (2) నా దీని స్థితిలో నన్ను చూచి నీవు నీ ప్రేమతో నను లేపావు ఓదార్చువారు లేక నే కుమిలియుండగా నీ వాక్యముతో ఆదరించావు నా ఊపిరి నీవే - నా బలము నీవే నా ధైర్యం నీవే - నీవే... నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు|| ఈ (నా) జీవితం నీకంకితం నీ కృప నాకు చాలును నిత్యం ॥2॥ నా ఊపిరి నీవే - నా బలము నీవే నా ధైర్యం నీవే - నీవే... నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే నా తోడుయు నీవే - నీవే... నా ఊపిరి నీవే - నా బలము నీవే నా జీవితం నీకొరకే - యేసూ... నాకున్నాది నీవే - నేనున్నది నీకొరకే నాకున్నాది నీకొరకే అంకితం
Uhaku minchinavi jariginchuvada...neeve na sarvamu na yesu Vadipokamundhe.. nannu vaduko..idheee naa asha Yemivagalanu ni premaku yemichi ne runam ne therchanu "2" Naa oopiri neeve.....na balamu neeve... Na dairyam neeve...neeve yesu Na thaliyu neeve...na thandiryu neeve... Na thoduyu neeve....neeve 1)na prathi pradhana alakinchi neevu Adigina vatikana minnavi ichavu Avamanam cheruvai nannu kungadeyaga Upekshimpaka nannu...yerparchukuntive "2" Na balahinathalo na balamu neevai ne prematho balaparchavu Na ontarithanamulo na thodu neevai nee prematho nadipinchavu Na oopiri neeve na balamu neeve Na dairyamu neeve...neeve yesu Na jevitham nekorake..na jeevanam nelone Na gamyamu nelone..yesu (uhaku) 2)kanula ninda nindina neeru Thudachivesi odharchavu Na dhukadhinamulu santhoshamtho.. adbutham ga neeve panchesavu "2" Varninchagalana nee melunu na jeevitham samarpinthunu Na jeevthakalamantha nee kerthana padi ne nammamune keerthinthunu Na oopiri neeve na balamu neeve Na dairyamu neeve...neeve yesu Na jevitham nekorake..na jeevanam nelone Na gamyamu nelone..yesu (uhaku)
Hai Grace this is jyothi from bhujabala patnam nenu gurthunnana mana chinnapudu friend s ,ni pata naku enka gurthu undhi viduvani devudu nevy na manchi yesaya song , happy marriage life grace love u forever
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 నా ఊపిరి నీవే నా ప్రాణము చాలా బాగా పాడారండి ఆ దేవుడు దీవించును గాక హలేలుయ
చాలా చాలా చాలా బాగా పాడారు సిస్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు వివాహం యొక్క శుభాకాంక్షలు దేవుడు మీ దంపతులను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్👌👌👌👌👌👌🎊🎊🎊🎊🎉🎉🎉🎉💐💐🌷🌷🌷💐💐💐💐
Wow what a wonderful grace you have sister,if all women's are like this India will be blessed with sucessful marriages,Among crores of brides God has choosen you to represent his love on your wedding day,God bless your Womb let your children's Children's be blessed for The Kingdom of God,By this i understand on the day of Jesus Christ his bride also sing like this.
ముందుగా మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క మీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది అక్క ఇంకా ఇలానే దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో అనేక విధాలుగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అక్క
🙏🙏🙏 Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏 🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏
గాడ్ బ్లెస్ యు తల్లి... ఈతరం ఆడపిల్ల లు. పెళ్లిళ్లలో డాన్సు లు వేస్తుంటే..నువ్వు హృదయపూర్వకంగాదేవుని ఘనపరచావు...🙌నిన్ను కన్న తల్లి తండ్రులు దీవింపబడుదురు గాక, నీ దాంపత్యంలో దేవుని ఆశీస్సులు మెండుగా వుండాలి..🤗
Yes bro reyali sis great good blessings kachitam ga unai echaru
దేవుడు నీ గర్భమును తెరిచి అద్భుతమైనటువంటి కుమారుని అనుగ్రహించి ఆ కుమారుని దేవుడు ప్రవక్తగా వాడుకాబోతున్నారు... ఆమెన్
ఆమెన్🙏
Amen
Amen 🙏
Amen 🙏🏻🙌
Amen
God bless U
నా ఊపిరి నీవే నా బలము నీవే
నా దైర్యం నీవే నీవే యేసు
నా జీవితం నికొరకే నా జీవనం
నిలోనే నా గమ్యము నీతోనే యేసు
ఊహకు మించివావి జరిగించు వాడ
నీవే నా సర్వము నా యేసు
వాడి పొక ముందే నన్ను వాడుకో
ఇదే నా ఆశ (2) ఏమివ్వగలను నీ ప్రేమకు
ఏమిచ్చి ని రుణం నే తిర్చను
నా ఊపిరి నీవే నా బలము నీవే
నా దైర్యము నీవే నీవే యేసు
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తోడుయు నీవే నీవే
నా ప్రతి ప్రార్దన ఆలకించి నీవు
అడిగినా వాటికన్నా మిన్నవి ఇచ్చావు
అవమానం చేరువై నను కృంగదియగా
ఉపెక్షింపకా నన్ను ఏర్పరచుకుంటివే//2//
నా బలహితలో నా బలము నివై
నీ ప్రేమతో నన్ను బలపరిచావు
నా ఒoటరి తనములో నా తోడు నీవై
నీ ప్రేమతో నడిపించావు
//నా ఊపిరి నీవే //
కనులా నిండా నిండిన నీరు
తుడచివేసి ఓదార్చావు
నా దుఖఃదినాము సంతోషముతో
అద్భుతంగా నీవు మలిచేసావు//2//
వర్ణించగలన నీ మేలులు
నా జీవితం సమర్పింతును
నా జీవిత కాలమంతా నీ కీర్తన పాడి
నీ నామమునే కిర్తింతును
//నా ఊపిరి నీవే//
నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములో
వర్ధిల్ల చేస్తానని వాగ్ధనమిచ్చావు
నా పై నీ కృప మెండుగా కుoమ్మరించి
నీ సాక్షిగా నన్ను నిలబెట్టావు//2//
నా దీన స్థితిలో నన్ను చూచి నీవు
నీ ప్రేమతో నను లెపావు
ఓదార్చువారు లేక నే కుమిలి ఉండగా
నీ వాక్యముతో ఆదరించావు
//నా ఊపిరి నీవే//
ఊహకు మించినావి జరిగించు వాడ
నీవే నా సర్వము యేసు
వాడిపోక ముందే నన్ను వాడుకో
ఇదే నా ఆశ ఏమీవ్వగలను నీ ప్రేమకు నేను
ఏమిచ్చి నీ రుణం నే తీర్చను
నా ఊపిరి నీవే నా బలము నీవే
నా డైర్యము నీవే నీవే
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తోడుయు నీవే నీవే
నా బలము నీవే నా దైర్యము నీవే
నా సర్వము నీవే నీవే
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా సర్వము నీవే యేసు
నా జీవితం నీకంకితం
నీ కృపా నాకు చాలును నిత్యం//2//
నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యము నీవే
నా తల్లియు నీవే నా తండ్రీయు నీవే
నా తోడుయు నీవే నీవే
నా ఊపిరి నీవే నా బలము నీవే
నా జీవితం నీ కొరకే యేసు
నా కుoన్నవి నీవే నేఉన్నది నీ కొరకే
నా కుoన్నవీ నీకే అంకితం
Your grace is sufficiant for me( 3)forever
उत्कृष्ट
Super ga padaru song miru
Can you put the lyrics with English pronunciation,other language people like me can sing this.its very nice
Thanks
Chala bugundee sister. Devanee manasalo unchukonnie. Padavee
యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించెను గాక ఆమెన్ సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
Amen
చాలా దైర్యంగా పాడీనావు అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించు గాక ఆమెన్
Our New Song Released
ruclips.net/video/PxhtihaNouo/видео.htmlsi=wO5EDh6-hJFEE7cQ
చాలా మంది మీ పాట వలన మారాలి దేవునికి మీ వలన గొప్ప మహిమా కలుగునుగాక 😊
సమస్త మహిమ, ఘనత, ప్రభావమును దేవునికే చెల్లును గాక దేవుడు మిమ్మును దీవించి ఇంకా బలముగా వాడుకొనుగాక అమ్మా
అమ్మ దేవుడు నిన్ను దేవుడు నీకు దయచేసిన ని భర్తని దీవించి అసీర్వాధించును గాక నీ భర్త నిన్ను ధన్యురాలని అనును గాక దేవు నిన్ను ఎంతగానో ఆశీర్వదించును గాక
అమ్మా నీవు క్రీస్తు సమాజానికి
దేవుని వరానివి🎉🎉🎉🎉🎉
నిజంగా నీ స్వరము ఆ దేవుడు వింటాడని నమ్ముతున్నాను చాలా చాలా బాగా పాడారు ✝️☦️🙏🙏🌹🌹
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అందరూ మ్యారేజ్ లో సిగ్గుపడుతూ వారికి తోచినట్లుగా ఉంటారు కానీ నువ్వు దేవుని ఘన పరుస్తూ మహిమ పరిచే విధంగా పడుతున్నందుకు ఏమి ఇవ్వగలను సిస్టర్ నీకు గాడ్ బ్లెస్ యు చెప్పి అభినందించడం తప్ప నీ యొక్క కాపురం నూరేళ్ల పంట గా ముందుకు సాగిపోవాలని నీకు అద్భుతమైన సంతానం నా ఇవ్వాలని నా యేసయ్య ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ నీవు పాడిన ఈ పాటను అద్భుతంగా ఉంది సిస్టర్ ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నా సిస్టర్ ఆమెన్ హల్లెలూయ👌👌👌👌👌👌👌 ఆల్ ద బెస్ట్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు 👍👍👍👍👍👍🌳🌲🌻🌟🌳🌲🌻🌟
చాలా అంటే చాలా బాగా పాడరు అక్క దేవునికి మహిమ కలుగునుగాక పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క మీ స్వరం ఆ దేవుడు ఇచ్చిన వరం గాడ్ భ్లెస్ యు వందనలు 👏👏👏👏👏💐💐💐💐💐💐
Happy married life sister God bless you 🎉🎉
Happy married Life sister, God bless you
Jiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
Ml
.l
Marvelous
పాటలో లీనమై, పరవశింఛి, మైమరచి వేరే లోకంలో విహరించినట్లు పాడారు .ఇది మీ జీవితకాలం గుర్తుంటుంది ."గాడ్ బ్లెస్స్ యు"
Supper song
🙏👏👏👌👌
🌹దయా ప్రాప్తురాల నీకు శుభములు
దేవుని వలన నీవు కృప పొందితివి 🌹💕👍👏👏🙏🙏🙏సమస్త మహిమ ఘనత ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు తండ్రికే చెందును గాక 🙏ఆమెన్ 🙏
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒🎚️
సిస్టర్ చాలా మంచిగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక పెళ్లి రోజున ఇంత చక్కగా పాడారు అంటే అది దేవుని మహిమ కొరకే మరియు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
Amen 🙌
Dhevunike Mahima kalgunu gaka amen super song
నీలాగా ప్రతి ఆడపిల్ల పెళ్ళి రోజు దేవుని ఈ విధంగా మహిమ కష్టపడాలి
Super super Sister chakkani song rachimcharu .chakkani voice yentho dharyam ga padaru God bless you Sister. Marriage lo ala padaru ante you are a Great sister🎉🎉🎉🎉 Ravi pastor garu Nuzvid.
ఆవును సిస్టర్ మనం ఏమి కలిగి వున్న దేవుని కృప
మన దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును యుగయుగములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙌🙌🙌🙌🤝👌👌👌👌👌💐💐💐💐🍰🍰🍰🍰🍰🎂🎂🎂🎂🎂❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
దేవుని నామమున వందనాలు 🙏🙏⛪📖 వాక్యము మీకు ఎల్లప్పుడూ తొడైయుండులని యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు 🙏🙏💐💐💐💐🙌🙌🌴🌾🍇👏👏
What a voice sister.. God bless you
Sister app pelli kuthuru rah kar bhl you singing Jesus song may god bless you and your husband forever in Jesus name we pray Amen
Roothu vale Ethseru vale devuni namaaniki mahima karanga unnadhuku 🙏🙏🙏🙏
Amen praise the lord 🙏 naku pregnancy conform ayyela deevinchu thandri amen
Praise the lord sister mimmalibatti nityam ayana namam ganaparachabadunu gaka amen
ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ దాంపత్య జీవితం ఆకుల ప్రిస్కిల్లా ల ఆశీర్వదించు ను గాక. 🙏🧎🏿♂️ఇరొజుల్లొ పెళ్ళి కూతురు చేతుల్లో మైదా గోరింటాకు లీఫ్ టిక్ గొర్ల పెయింటింగ్ ఎంతో అలంకరణలో వుండే మీరు మాత్రం పాటికి తగ్గ అలంకరణలో వున్నారు చెల్లి దేవుడు మిమ్ముల్ని ఆశీర్వదించు ను గాక. ఆమెన్ 👌🧎🏿♂️🧎🏿♂️🙏🙏🎁
Happy married life sister 💐💐 దేవుని సేవలో దేవుని మహిమ పరచడానికి ఎన్నో పాటలు పాడడానికి రచించడానికి దేవుని కృప మీకు తోడై యుండును గాక ఆమేన్.
Ameen happy marriage life 💐💐💐💐 akka
చాలా బాగా పాడయు అక్క ❤ నేను ఎన్నిసారేలు వినాయక ఇంకా వినాలి అనిపిస్తుంది ఎంత అద్భుతముగా పాడారో మాటలో చెప్పలేను ❤❤❤❤❤❤ ఇన్ని సారులు వినాయక ఇంకా వినాలి అనిపిస్తుంది ❤ఇంత వరకు ఈత గొప్పగా పడలేదు ❤ట్రక్ సో మచ్ దేవుని కృప నిజంగానే ని పైన ని కుటుంబం పైన ఉంటుంది ❤❤❤
మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు పాట చాలా బాగుంది మీరు ఇంకా చాలా చాలా బాగా పాడారు నేను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు ఐనా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్ యు మై సిస్టర్
Nā ūpiri nīvē - nā balamu nīvē
nā dhairyaṁ nīvē - nīvē yēsu
nā jīvitaṁ nīkorakē nā jīvanaṁ nīlōnē
nā gamyamu nītōnē yēsū…
pallavi: Ūhakumin̄cinavi jarigin̄cuvāḍā
nīvē nā sarvamu nā yēsu
vāḍipōkamundē nannu vāḍukō
idē... Nā āśa
ēmivvagalanu nī prēmaku - ēmicci nī ruṇaṁ nē tīrcanu (2)
nā ūpiri nīvē - nā balamu nīvē
nā dhairyaṁ nīvē - nīvē yēsu
nā talliyu nīvē - nā taṇḍriyu nīvē
nā tōḍuyu nīvē - nīvē...
1. Nā prati prārthana - ālakin̄ce nīvu
aḍigina vāṭikannā - minnavi iccāvu
avamānaṁ ceruvai - nannu kr̥ṅgadīyagā
upēkṣimpaka nannu - ērparacukoṇṭivē (2)
nā balahīnatalō - nā balamu nīvai
nī prēmatō - balaparicāvu
nā oṇṭaritanamulō - nā tōḍu nīvai
nī prēmatō - naḍipin̄cāvu
nā ūpiri nīvē - nā balamu nīvē
nā dhairyaṁ nīvē - nīvē yēsu
nā jīvitaṁ nīkorakē nā jīvanaṁ nīlōnē
nā gamyamu nītōnē yēsū… ||ūhaku||
2. Kanula niṇḍā - niṇḍina nīru
tuḍicivēsi - ōdārcāvu
nā duḥkha dinamu - santōṣamugā
adbhutamugā nīvu - malicēsāvu (2)
varṇin̄cagalanā - nī mēlulu
nā jīvitaṁ - samarpintunu
nā jīvitakālamantā - nī kīrtana pāḍi
nī nāmamunē - kīrtintunu
nā ūpiri nīvē - nā balamu nīvē
nā dhairyaṁ nīvē - nīvē yēsu
nā jīvitaṁ nīkorakē nā jīvanaṁ nīlōnē
nā gamyamu nītōnē yēsū… ||ūhaku||
3. Nī nītiki taginaṭlugā - nī nivāsa sthalamunu
vardhillajēstānani - vāgdhānamiccāvu
nāpai nī kr̥pa - meṇḍugā kum'marin̄ci
nī sākṣigā nannu - nilabeṭṭāvu (2)
nā dīni sthitilō nannu cūci nīvu
nī prēmatō nanu lēpāvu
ōdārcuvāru lēka nē kumiliyuṇḍagā
nī vākyamutō ādarin̄cāvu
nā ūpiri nīvē - nā balamu nīvē
nā dhairyaṁ nīvē - nīvē...
Nā jīvitaṁ nīkorakē nā jīvanaṁ nīlōnē
nā gamyamu nītōnē yēsū… ||ūhaku||
ī (nā) jīvitaṁ nīkaṅkitaṁ
nī kr̥pa nāku cālunu nityaṁ ॥2॥
nā ūpiri nīvē - nā balamu nīvē
nā dhairyaṁ nīvē - nīvē...
Nā talliyu nīvē - nā taṇḍriyu nīvē
nā tōḍuyu nīvē - nīvē...
Nā ūpiri nīvē - nā balamu nīvē
nā jīvitaṁ nīkorakē - yēsū...
Nākunnādi nīvē - nēnunnadi nīkorakē
nākunnādi nīkorakē aṅkitaṁ
పెళ్లి రోజు శుభాకాంక్షలు గాడ్ బ్లేస్ యు సిస్టర్ సాంగ్ యేసయ్య కే మహిమ కలుగునుగాక
God bless you sister 🎉
నీతిమంతులు.సింహము వాలె. ధేర్యగా. Undhuru
Happy married life Sister. 🎉. దేవుని బహు గానము తో, ఘనంగా, స్తుతి గానం చేశారు. దేవుని సన్నిధిలో, భక్తుల సమక్షంలో సాక్షిగా నిలిచారు. దేవుడు మిమ్ములను బహు గా దీవించు గాక. ఆమెను.
Beautiful voice sister, god bless you forever and ever
మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు అక్క. అక్క మీకు దేవుడు ఇచ్చి న స్వర ము ద్వారా దేవునీ మీరు ఆరాదిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా వుంది. పాట చాలా బాగుంది.
Super sis.. God bless you .both of you happy married life
@@bandiarunakumari777 km k km ko h
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ…
పల్లవి : ఊహకుమించినవి జరిగించువాడా
నీవే నా సర్వము నా యేసు
వాడిపోకముందే నన్ను వాడుకో
ఇదే... నా ఆశ
ఏమివ్వగలను నీ ప్రేమకు - ఏమిచ్చి నీ రుణం నే తీర్చను (2)
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా తోడుయు నీవే - నీవే...
1. నా ప్రతి ప్రార్థన - ఆలకించె నీవు
అడిగిన వాటికన్నా - మిన్నవి ఇచ్చావు
అవమానం చెరువై - నన్ను కృంగదీయగా
ఉపేక్షింపక నన్ను - ఏర్పరచుకొంటివే (2)
నా బలహీనతలో - నా బలము నీవై
నీ ప్రేమతో - బలపరిచావు
నా ఒంటరితనములో - నా తోడు నీవై
నీ ప్రేమతో - నడిపించావు
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు||
2. కనుల నిండా - నిండిన నీరు
తుడిచివేసి - ఓదార్చావు
నా దుఃఖ దినము - సంతోషముగా
అద్భుతముగా నీవు - మలిచేసావు (2)
వర్ణించగలనా - నీ మేలులు
నా జీవితం - సమర్పింతును
నా జీవితకాలమంతా - నీ కీర్తన పాడి
నీ నామమునే - కీర్తింతును
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు||
3. నీ నీతికి తగినట్లుగా - నీ నివాస స్థలమును
వర్ధిల్లజేస్తానని - వాగ్ధానమిచ్చావు
నాపై నీ కృప - మెండుగా కుమ్మరించి
నీ సాక్షిగా నన్ను - నిలబెట్టావు (2)
నా దీని స్థితిలో నన్ను చూచి నీవు
నీ ప్రేమతో నను లేపావు
ఓదార్చువారు లేక నే కుమిలియుండగా
నీ వాక్యముతో ఆదరించావు
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే...
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు||
ఈ (నా) జీవితం నీకంకితం
నీ కృప నాకు చాలును నిత్యం ॥2॥
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే...
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా తోడుయు నీవే - నీవే...
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా జీవితం నీకొరకే - యేసూ...
నాకున్నాది నీవే - నేనున్నది నీకొరకే
నాకున్నాది నీకొరకే అంకితం
👌👍
Pata ki tagga jeevitam kuda ee biddaku labinchali ani korukuntunna
You sang pretty well.Glory to Lord 🙏 God bless you sister 🙏💕
వావ్ what ఆ wonderful voice sister... May Jesus Christ bless u abundantly❤❤❤❤
Prise the LORD TO all in the name of JESUS.
God bless you child. Really your faith in Jesus is wonderful. Keep it up
Praise the LORD, GOD JESUS CHRIST BLESS YOU Sister Always,in JESUS CHRIST name Amen 🙏🙏🙏
Chala chala Baga padavu sister paise the lord
నీ వల్ల దేవుడూ ఇంకా మహిమ పొందాలి .నీ వల్ల దేవుడూ ఘనత పొందాలి . దేవుడు మిమ్ములను దివించును గాకా ....ఆమెన్ అక్క....
Super akka price the lord 🙏✝️⛪😭
Love you akka❤ god bless you
May God bless you sister
Uhaku minchinavi jariginchuvada...neeve na sarvamu na yesu
Vadipokamundhe.. nannu vaduko..idheee naa asha
Yemivagalanu ni premaku yemichi ne runam ne therchanu "2"
Naa oopiri neeve.....na balamu neeve...
Na dairyam neeve...neeve yesu
Na thaliyu neeve...na thandiryu neeve...
Na thoduyu neeve....neeve
1)na prathi pradhana alakinchi neevu
Adigina vatikana minnavi ichavu
Avamanam cheruvai nannu kungadeyaga
Upekshimpaka nannu...yerparchukuntive "2"
Na balahinathalo na balamu neevai
ne prematho balaparchavu
Na ontarithanamulo na thodu neevai
nee prematho nadipinchavu
Na oopiri neeve na balamu neeve
Na dairyamu neeve...neeve yesu
Na jevitham nekorake..na jeevanam nelone
Na gamyamu nelone..yesu (uhaku)
2)kanula ninda nindina neeru
Thudachivesi odharchavu
Na dhukadhinamulu santhoshamtho..
adbutham ga neeve panchesavu "2"
Varninchagalana nee melunu
na jeevitham samarpinthunu
Na jeevthakalamantha nee kerthana padi
ne nammamune keerthinthunu
Na oopiri neeve na balamu neeve
Na dairyamu neeve...neeve yesu
Na jevitham nekorake..na jeevanam nelone
Na gamyamu nelone..yesu (uhaku)
Super ga padaru akka
Supar........sister దేవున్ని చాలా చాలా చాలా గొప్పగా మహిమ పరచారు..దేవుడు మిమ్మల్ని దివించును గాక....amen.and happy merrege life
God bless you sister
God bless you sister super song
దేవునికి మహిమ కరంగా పాడారు సిస్టర్ దేవుని కృపా మీకు తోడుగా ఉండును గాక 🙏🙏🙏🙏
Praise the lord akka song chala bhagundi
ఈ పాట గ్రేస్ బాప్టిస్ట్ ఫెలోషిప్ చర్చ్, బుధవారం ఆరాధనలో ప్రసారం చేయబడినది. గ్రేస్ కు ఆశీర్వాదం
Super akka praise the lord
God bless you Akka 🎉🎉🎉🎉🎉
Super rrrr❤
Happy marriage life sister devunike Mahima kalugunu gaka amen amen amen 🙇🏻♀️✝️🙇🏻♀️
Hai Grace this is jyothi from bhujabala patnam nenu gurthunnana mana chinnapudu friend s ,ni pata naku enka gurthu undhi viduvani devudu nevy na manchi yesaya song , happy marriage life grace love u forever
మీ ప్రవర్తన దేవునియందు మీకున్న భారమును తెలియచేస్తుంది అక్క 😃
God bless u sis🎁🎀🎊🎉⛪
Every girl will feel shy on their marriage but u really praised Jesus and i think this is the best opportunity u used it
Really...all glory to God she blessed with Jesus blessings....
God bless you sister
చాలా బాగా పాడారు సిస్టర్ మేగాడ్ బ్లెస్ యు మరియు పెల్లి రోజు శుభాకాంక్షలు సిస్టర్.
దేవుని కి మహిమ కలుగును గాక మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ❤❤❤❤❤❤❤❤🤝🤝🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍🥰🥰💐💐💐💐💐💐💐💐🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Wonderfull god wonder song devudu ellappudu ni kutumbamunaku toduga vundunugaka amen god bless you talli
Song చాలా చాలా బాగుంది సిస్టర్ నేను మళ్ళీ మళ్ళీ వింటున్న.. God bless your family 💐💐
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 నా ఊపిరి నీవే నా ప్రాణము చాలా బాగా పాడారండి ఆ దేవుడు దీవించును గాక హలేలుయ
చాలా చాలా చాలా బాగా పాడారు సిస్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు వివాహం యొక్క శుభాకాంక్షలు దేవుడు మీ దంపతులను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్👌👌👌👌👌👌🎊🎊🎊🎊🎉🎉🎉🎉💐💐🌷🌷🌷💐💐💐💐
Super sister God bless you devuni namaniki srutharamu
Adbhuthamaina song sister devuniki sthotram 🙌🙌🙌🙌 Mee swaramulo abhishekam undhi Madhuram ga devuni sthuthinchaaru
Good song godblessyou sister me jeevaram lo నిన్ను అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు అలాగే భక్తి లో సాగి పో సిస్టర్....
Wow what a wonderful grace you have sister,if all women's are like this India will be blessed with sucessful marriages,Among crores of brides God has choosen you to represent his love on your wedding day,God bless your Womb let your children's Children's be blessed for The Kingdom of God,By this i understand on the day of Jesus Christ his bride also sing like this.
Your voice is so nice and gave praise always
Amen glory to God akkka na tgt Telugu gurukula job vachulaguna prayer cheyandii akkaa...nenu kuda milage devuni mahima parachalani asha
Baga padaru sister god bless u ❤🎉
చాలా బాగా పాడారు సిస్టర్ చాలా అద్భుతంగా ఉంది పాట ఈ పాట ద్వారా నేను చాలా ఆదరణ పొందుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 మిమ్మల్ని ఆ ప్రభు దీవించును గాక
ముందుగా మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క మీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది అక్క
ఇంకా ఇలానే దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో అనేక విధాలుగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అక్క
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya raja
🙏🙏🙏 Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏
🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏
Suparsong💐💐
Praise the lord sister దేవునికే మహిమ కలుగును గాక మంచి జ్ఞానం దేవుడు మీకు incharu happy married Life GOD BLESS YOU both of you 💐
Meru chala Baga padutaru na. Voice girinchi. Prayer. Chai talli
చాలా బాగా పాడారు అక్క దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక
Super sister
Praise the lord sister hats off sister and Happy marriaed life sister god bless you sister 💐🎉🎊🥳🙏
Yesayya mida yentha prema vundo telisipothundi akka nenu e song vintunte brathakaali ante yesayaa kosame brathakalani chalaa ashagaa vundi naa bala naa jeevitam naayavanam akarike nenu pilche swasak naa thandrikosamee akka chala istam gaa padaru song naa yesayya kosame brathukuthanu ❤✊✝️
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అక్క పాట చాలా బాగా పాడారు దేవుడు నిన్ను ఇంకా బహు బలముగా తన పరిచర్య లో వాడుకోవాలి.మీ స౭రముదేవుడు మీకు ఇచ్చిన బహుమానము.
God Bless U ma Songs Chala Bagunai I Listened Number of Times
Challa baga padaru akka super devudu memallini divechunu gaka amen Amen🙏🙏🙏🙏🙏🎉
చాలా బాగా పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Beautiful Tone and Beautiful song may i God bless you sister 🙌🙌🙌👍👍👍
God bless you akka
గుడ్ సాంగ్ దేవుడు దీవించును గాక
Prise the lord sis
PRAISE THE LORD sister, Devuniki mahima karanga padaru, DEVUNIKI MAHIMA KALUGUNU GAAKA, AMEN
Prices god miru jivitham lo elanti manaspardhalu lekunda . Dhevunilo edhagalani korukuntunna amen
ప్రైస్ ది లార్డ్ అక్క మిమ్మల్ని దేవుడు తన సేవలు బహు బలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను
సూపర్ సిస్టర్ గాడ్ బ్లేస్ యు
స్వరం మీకు దేవుడు ఇచ్చిన వరము, వివాహా ధిన శుభాకాంక్షలు అక్క
Super sister video